Prabhuva Nee Paripoornatha - Haggai 2:5 | Telugu Christian Song | Heavenly Grace Indian Church|

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Prabhuva Nee Paripoornatha - Haggai 2:5 |
    Telugu Christian Song |
    Heavenly Grace Indian Church|
    Music By: Bro.Sharath Vattikuti
    7421 Amarillo Rd Dublin California USA
    www.HeavenlyGrace.Church
    పల్లవి : ప్రభువా నీ పరిపూర్ణత నుండి - పొందితిమి కృప వెంబడి కృపను (2)
    1. ప్రభువైన యేసు క్రీస్తు - పరలోక విషయములో
    ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు || ప్రభువా ||
    2. నీదు స్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసి
    కొనియాడునట్లుగా - నను జ్ఞాపకముంచుకొనుము || ప్రభువా ||
    3. మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకు
    డనిన మహోన్నతుడా - నను జ్ఞాపకముంచుకొనుము || ప్రభువా ||

КОМЕНТАРІ • 3

  • @tprasanatprasana919
    @tprasanatprasana919 3 роки тому +2

    A nice song

  • @user-xh1me7he9u
    @user-xh1me7he9u 9 місяців тому +1

    ప్రభువా నీ పరిపూర్ణత నుండి
    పొందితిమి కృప వెంబడి కృపను
    ప్రభువైన యేసు క్రీస్తు - పరలోక విషయములో
    ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు ||ప్రభువా||
    జనకా నీ-వెన్నుకొనిన - జనుల క్షేమము జూచి
    సంతోషించునట్లు - నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||
    నీదు స్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసి
    కొనియాడునట్లుగా - నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||
    దేవా నీదు స్వరూప - దివ్య దర్శనమును
    దినదినము నాకొసగి - నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||
    మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకు
    డనిన మహోన్నతుడా - నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||
    ముదమారా నన్నెన్నుకొని - ముద్ర యుంగరముగను
    చేతుననిన ప్రభువా - నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||
    కృపా సత్య సమ్మిళిత - సంపూర్ణ స్వరూప
    హల్లెలూయా నీకే ప్రభో - ఎల్లప్పుడూ కలుగుగాక ||ప్రభువా||

  • @thenaysasworld
    @thenaysasworld 5 років тому +1

    Praise the Lord andariki,thank u all share chesinaduku