ప్రభువా నీ గొప్పతనము

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024

КОМЕНТАРІ • 3

  • @prabhakarch9729
    @prabhakarch9729 6 місяців тому +4

    పల్లవి: ప్రభువా నీ గొప్పతనము 2 స్తుతికి యోగ్యము అశక్యమైనది - వర్ణించలేమిల 2
    1.సృష్టి గొప్పది అద్భుతమేగా - సంకల్పమెంతో వుత్తమము 2మానవజాతి కొరకై ప్రభూ - సిద్దపరచె సమస్తము 2నీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల 2|| ప్రభువా ||
    2.నీ రూపమున నరుని సృజించి - అధికారము నిచ్చితివిక్రీస్తునందు నిర్దోషినిగా - నిలువబెట్ట గోరితివినీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల|| ప్రభువా ||
    3.సృష్టిని చేసిన శక్తికంటె - పాపికి రక్షణ గొప్పదినీ యొద్ద నున్న సర్వమిచ్చి - విలువగు ముత్యము కొన్నావునీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల|| ప్రభువా ||
    4.నీకు మానవుడమూల్యము - నీవు ప్రేమించుచున్నావుఅందుకే నీ ప్రాణమర్పించి - రక్తము కార్చి రక్షించితివినీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల|| ప్రభువా ||
    5.అద్భుతమైన నూతన సృష్టి - మానవునికి నిచ్చితివిరాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివినీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల|| ప్రభువా ||
    6.ఉల్లాసముతో సృష్టి మైమరచే - అద్భుత కార్యములను చూచిసంతోషించి ఆరాధించిరి - నీవే సర్వమని చెప్పిరినీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల|| ప్రభువా ||

  • @arunadara4189
    @arunadara4189 Рік тому

    Praise the lord.

  • @solomonrajumsr
    @solomonrajumsr Рік тому

    🙏PRAISE THE LORD...