గూగుల్ & ఆపిల్ కంపెనీలకు షాక్ ఇచ్చిన భారతీయ శాస్త్రవేత్తలు | Google | Apple | BS FACTS

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 36

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 місяці тому +17

    ముందు గూగుల్ లాంటి సెర్చి ఇంజన్లను , యూట్యూబ్ లాంటి ఫ్లాట్ ఫార్మ్స్ ని మనము సొంతముగా చేసుకోవాలి . దీనికి టాటా , అంబానీ , అదానీ, ఇన్ఫోటెక్ నారాయణ మూర్తి , అజిత్ ప్రేమ్ జి, బిర్లా లాంటి దిగ్గజాలు ముందుకు రావాలి

    • @KrisDivaRealtor
      @KrisDivaRealtor 3 місяці тому +1

      We tried Koo instead of twitter , search engine similar to google but companies closed due to non usage

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 3 місяці тому

      @@KrisDivaRealtor first Central Government should only use these platforms and then only people will be compelled to use them.

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 місяці тому +1

      మనభారతీయ కంపెనీలూ "మానిప్యులేట్" చేయరని నమ్మకమేమిటి? అవన్నీ (గూగుల్" వగైరా), ఇంతవరకు విస్వసనీయత కోల్పోలేదు. అందుకు వాళ్ళకి standards రూపొందించుకున్నారు (సరైన encryption వ్యవస్థ); వున్నై. ఆ విశ్వసనీయత మన కంపెనీలు ముందు పొందాలి, ఆసమాచారం గ్రాహకులకి అందాలి, తెలియాలి. అప్పుడే గ్రాహకులు (customers) దాన్ని అనుసరిస్తారు.
      మిగతా విషయాలు ప్రక్కనపెట్టండి.

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 3 місяці тому

      @@KrisDivaRealtor Central Government did not use and campaign for these platforms

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 3 місяці тому +2

      @@MrPoornakumar అవును యూట్యూబ్ విశ్వసనీయత న్యాయ బద్ధత చాలా గొప్పది.దృవ్ర రాతీ లాంటి హిందూ వ్యతిరేకుడిని ఆకాశానికి ఎత్తేస్తూ0టుంది.స్ట్రింగ్ వినోద్ వీడియోలను తీసేస్తుంది.నేషనలిస్ట్ హబ్ లాంటి చానళ్లకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. Reflection లాంటి చానళ్ళకు మోనిటైజేష న్ తీసేస్తుంది. .అహా ఏమి న్యాయబద్ధత

  • @vaddisarveswararao750
    @vaddisarveswararao750 3 місяці тому +8

    Google play store బదులు Indus Play Store ను వాడవచ్చా?

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 місяці тому

    Hope India Develops its own technologies in every field so that our nation is benefitted through them in all ways and means

  • @santunukala4034
    @santunukala4034 Місяць тому

    సూపర్ 👍👍👍🌹🌹🌹💐💐

  • @prakashchode9408
    @prakashchode9408 3 місяці тому +1

    Very good information

  • @krishnakonammagari3388
    @krishnakonammagari3388 3 місяці тому +1

    Great job all the best indus

  • @rajagopalnachukuri7007
    @rajagopalnachukuri7007 2 місяці тому

    Goodluck Indus

  • @kolamuriposibabu8246
    @kolamuriposibabu8246 3 місяці тому +4

    Super

  • @lakshmi288
    @lakshmi288 2 місяці тому +1

    Indus play store akkada download cheyali

  • @LalithasriChintalacheruvu
    @LalithasriChintalacheruvu 3 місяці тому +1

    Bharatha mataki Jai Lalitha ongole

  • @sravan24217
    @sravan24217 3 місяці тому +3

    Please provide a link here

  • @thirtyplusjobs
    @thirtyplusjobs 3 місяці тому +3

    Where to get indus app store

  • @satyanarayanamurthykabotul8385
    @satyanarayanamurthykabotul8385 3 місяці тому

    AAP’s & Parlell flat form to U Tube is necessary to India. Central government should concentrate on this and encourage companies like TATA & Infosys our Indian companies in this market.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 3 місяці тому +4

    హరికథ బాగానే ఉన్నది. ' Good wine needs no bush ' అనేది నానుడి. ఏదోదేశం తయారుచేసిన వస్తువులను/సాంకేతికతను మన దేశంలోకి దిగుమతి చేసుకొని ఉపయోగించుకోవటాన్నేగా మనప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి ఇన్ని దశాబ్దాలుగా.

  • @jaganmohanraokomaragiri4353
    @jaganmohanraokomaragiri4353 3 місяці тому

    Is it harmful? While downloading the app cautionary messages are being displayed.

  • @jaganmohanraokomaragiri4353
    @jaganmohanraokomaragiri4353 3 місяці тому +1

    Let us know how to download this app

  • @sivaiaholimi661
    @sivaiaholimi661 3 місяці тому +1

    How to download bro

  • @srivinay7390
    @srivinay7390 3 місяці тому

    🌍🌎🇮🇳🚩😭😊😍🙏🙇👌✊🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Jai Akhand Bharat🙇Jai Bhu Devi Thalli🙇Om Namah Shivaya🙇Jai Pancha Bhoothalu🙇Jai Gomatha Thalli🙇Jai Hind🙇Jai Sri Krishna🌝🐄🐚🤝👍🙇🙏❤😊😭🚩🇮🇳🌏🌐

  • @madhavidya
    @madhavidya 3 місяці тому

    How to download this app in Android phone

  • @akr1686
    @akr1686 3 місяці тому

    What the use brother it is owned by Walmart (other American company)

  • @bethechange8461
    @bethechange8461 2 місяці тому

    First replace UA-cam

  • @m.saiprakash9658
    @m.saiprakash9658 3 місяці тому

    Ani Leni danam vastundi

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 місяці тому +2

    దీనికి UPI తో, లింక్ వుందా?

    • @RajaShekar-pi8bl
      @RajaShekar-pi8bl 3 місяці тому

      డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫోన్ పే నెంబర్ అడుగుతున్నది నాకు సేఫా కాదా తెలియడం లేదు

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 місяці тому

      @@RajaShekar-pi8bl
      ఆ నంబరు, మీ (కేవలం మీకే తెలిసిన, స్వంత) "కోడ్" ఐతే, అదివ్వొద్దు. సేఫ్ కాదు.

  • @lifeHackvlogs24
    @lifeHackvlogs24 3 місяці тому

    Miku purthiga knowledge lekapothey don't do videos....Who is parent company for indus app store ..domt spread own details

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 3 місяці тому

    Chala dabbulu sampadistunnaru bayata samsdalu

  • @prasadbere-no3ig
    @prasadbere-no3ig 2 місяці тому

    Modi pakka country ki panputadu usa etc ..