Big News Big Debate : BRO Movie Producer TG Vishwa Prasad Exclusive Interview | Pawan Kalyan - TV9

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @sunkarisuresh9177
    @sunkarisuresh9177 Рік тому +453

    రజినీకాంత్ గారు రాజకీయ నాయకులు అవినీతి చేసి సంపాదించిన డబ్బు ఎలా వస్తుందో అడిగే దమ్ము ఉందా

    • @annamaneniswarna3229
      @annamaneniswarna3229 Рік тому +5

      Same question from me aswell

    • @veerannagundala1354
      @veerannagundala1354 Рік тому +6

      ప్రొడ్యూసర్ గారు బాగా సమాధానం చెప్పారు

    • @sunkarisuresh9177
      @sunkarisuresh9177 Рік тому +7

      @@annamaneniswarna3229 మీడియా వాళ్ళు ఎవరు అధికారం లో ఉంటే వారికే తొత్తులాగా మాట్లాడుతారు 🤷‍♂️

    • @bhishmacharykammari4290
      @bhishmacharykammari4290 Рік тому

      💯

    • @padmajakarri3575
      @padmajakarri3575 Рік тому +2

      Okka party ki tappinchi migata varini adugutaru

  • @chudutv3986
    @chudutv3986 Рік тому +146

    ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ లో రజనీ కరెక్ట్ గా సమాధానం చెప్పింది ఓకే ఒక వ్యక్తి...

    • @giridasthagirireddy2929
      @giridasthagirireddy2929 Рік тому

      Vatttakai kaburlu laaga anipinchindhi maku 🤣🤣🤣

    • @srinivasv9664
      @srinivasv9664 Рік тому

      ​@@giridasthagirireddy2929CBI ki cheppinattu aa😂

    • @nizamabadzonezonalmanager9848
      @nizamabadzonezonalmanager9848 12 днів тому

      ​@@giridasthagirireddy2929అయితే నీ బట్ట కాయలు కుళ్లిపోయి వున్నాయి.. నీ ఆలోచనలు లాగానే

  • @vallemmallikarjuna6967
    @vallemmallikarjuna6967 Рік тому +623

    రజనీకాంత్ గారు,
    మీరు, మీ బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ కి మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. కీప్ ఇట్ అప్.

  • @prasannakumarpulagam
    @prasannakumarpulagam Рік тому +79

    Contravesry లేకుండా చాలా stable గా సమాధానాలు ఇచ్చారు. 🙏

  • @entertainment2utube
    @entertainment2utube Рік тому +78

    T G prasad garu - True Gentleman💥💥💥

  • @mohanperla1067
    @mohanperla1067 Рік тому +81

    ప్రసాద్ గారు..last punch సూపర్..సర్...మైలేజ్

  • @venky3233
    @venky3233 Рік тому +58

    Producer sir answers mind blowing.. keep it up sir...

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Рік тому +632

    ప్రొడ్యూసర్ గారు సరియైన పద్ధతిలో సమాధానం చెప్పారు

    • @rr.allnews1239
      @rr.allnews1239 Рік тому +10

      సరైన పద్దతిలో కాదు bro.90mm రాడ్లు దింపంపాడు

    • @pvpk1058
      @pvpk1058 Рік тому

      ​@@rr.allnews1239ఎవరికి?

    • @vengalcom4702
      @vengalcom4702 Рік тому +1

      00

    • @raotikka6937
      @raotikka6937 Рік тому

      Veedo boku

  • @vemaanil6710
    @vemaanil6710 Рік тому +368

    రజినీకాంత్ నీకు ఎంత జీతం.. నీకు జగన్ ఇస్తున్నాడా టీవీ9 ఇ స్తుంది డబ్బులు. పవన్ కళ్యాణ్ మ్యాటర్ వచ్చినప్పుడు నీకు ఎక్స్ట్రా బేటా ఏమన్నా ఇస్తున్నారా. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది

    • @chanduthekrivi445
      @chanduthekrivi445 Рік тому +19

      Good questions bro. I am also interested to know.

    • @spac139
      @spac139 Рік тому +10

      💯 correct rajanikanth cheppandi 😂😂

    • @saibabulakshmisetty3099
      @saibabulakshmisetty3099 Рік тому +3

      Bro emi adigav bro.....

    • @heyaaban
      @heyaaban Рік тому

      Super bro

    • @krishna5970
      @krishna5970 Рік тому +2

      Rajinikanth ki jagan anna amount esathey,,mari pichi sena pichi pakodi gadi ki chamba gadu package esuthunadu anthey ga ra ,, 😂😂😂😂😂😂

  • @PuliPuli-c9c
    @PuliPuli-c9c Рік тому +33

    ప్రసాద్ గారు మీరు చెప్పిన సమాధానం సూపర్ అండి

  • @namu6175
    @namu6175 Рік тому +204

    ఆకర్కి మంత్రులు నీ సినిమా రివ్యూ ఏజెంట్లు నీ చేసావ్ కదా అన్నా 😂😂

    • @MPRAO369
      @MPRAO369 Рік тому +2

      మరి మీ బ్యాచ్ ని utterflop సినిమాకి బానిసల్ని చెయ్యలేదా అలాగే

    • @namu6175
      @namu6175 Рік тому +1

      @@MPRAO369 😂😂😂 next cycle stand agents kuda avtaru emo 😂

    • @MPRAO369
      @MPRAO369 Рік тому

      @@namu6175 ఆల్రెడీ వున్నారు చంద్రబాబు బ్యాచ్

    • @Ramu_3590
      @Ramu_3590 Рік тому +3

      ​@@MPRAO369Utterflop o kadho chusinodiki telsuddi neela sakshi lo reviews chuse yadavalaki kadhu

    • @Ramu_3590
      @Ramu_3590 Рік тому +2

      ​@@namu6175me anna elago jobs teesukuraledu next meeru aa cycle stands a pettukovali.Punctures vesukodaniki

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 Рік тому +52

    అంబటి రాంబాబు గారు ఇంత శ్రద్ద ఆయన శాఖ మీద పెట్టి పనిచేసి వుంటే ఈ పాటికి చాలా ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి వుండేవి,

  • @devp6268
    @devp6268 Рік тому +28

    A producer with guts ❤

  • @sevyaeslavatha2995
    @sevyaeslavatha2995 Рік тому +142

    ప్రసాద్ అన్న మీరు ధైర్యంగా ఉండండి మీ వెనకాల మేము ఉనం

    • @MPRAO369
      @MPRAO369 Рік тому +7

      ఎందుకు తగలెట్టేయటానిక

    • @lekhanakondisetty8212
      @lekhanakondisetty8212 Рік тому

      ​@@MPRAO369420jaggadu

    • @Bhagat-uh3ek
      @Bhagat-uh3ek Рік тому

      😅😅😅😅😅😢

    • @charannraju897
      @charannraju897 Рік тому

      Venakala undi em chestaru ra..oka koti rupayalu avsaram avtay istava

    • @RamaKrishna-hn5mz
      @RamaKrishna-hn5mz Рік тому

      ​@@charannraju897నీలాంటి బ్రో కర్ కొడుకులకి అవసరం డబ్బులు
      ఆయన అదే కోటి రూపాయలు అడిగితే అభిమానులు ఒక్కొక్కరూ 100 ఏసినా 50 నుంచి 100 కోట్లు అవుతాయి రా హౌలే

  • @anildavuluri
    @anildavuluri Рік тому +91

    మనం పొలిటిశషన్సని ఏమి అడగం కానీ మూవీ వాళ్ళని మాత్రం అన్ని అడుగుతాం పేరుకే దమ్మున్న ఛానల్ నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ అని డబ్బా కొట్టుకుంటాం తప్ప ఏమి లేదు అక్కడ అంతా డోళ్ళ 👎

    • @chndhu....cretion3483
      @chndhu....cretion3483 Рік тому +2

      Correct e correct e😅😅😊

    • @raghavrao6392
      @raghavrao6392 Рік тому

      వీళ్ళ దమ్ము తెర వెనుక కుక్క బిస్కట్లు తినడానికే...

    • @MPRAO369
      @MPRAO369 Рік тому

      పవన్ లాగా..

    • @raghavrao6392
      @raghavrao6392 Рік тому +2

      @@MPRAO369 ఏ ఊరి క్రిమినల్స్ రేప్ చేస్తే పుట్టావు రా MPRAO గా....మగాడివైతే అడ్రెస్స్ పెట్టు నువ్వో నేనో తేల్చుకుందాం...అయిన నిన్ను ట్రేస్ ఔట్ చేస్తా ...కలుద్దాం....

    • @MPRAO369
      @MPRAO369 Рік тому

      @@raghavrao6392 నీదంటే నీచమైన పుట్టుక నీతి జాతి లేని ఎదవ్వి... ఇలా వాగితేనే ఊర్లో వాళ్ళు గజ్జి కుక్కని కొట్టినట్లు కొట్టి తారీమేసారు గుర్తుందా తాగుబోతు రాఘవ నీ బ్రతుక్కి మళ్ళీ అడ్రస్ ఒకటి ఊర్లోకి సక్కంగా రా అప్పుడు తెల్చుకుందా పోరంబోకు ఎదవ్వి నీది ఒక బ్రతుకు...

  • @sudhakarb7767
    @sudhakarb7767 Рік тому +194

    సియం పై ఉన్న Ed కేసులు గురించి క్లియర్ గా చెప్పే నిజాయితీ టీవీ9 ఉందా...

    • @MPRAO369
      @MPRAO369 Рік тому +4

      పవన్ వేసే వేషాలు గురుంచి మాట్లాడే దమ్ము వుందా మీ బ్యాచ్ కి...

    • @Hariharanceaaefire
      @Hariharanceaaefire Рік тому +1

      sullabele

    • @whatisthis9876
      @whatisthis9876 Рік тому +2

      ​@@MPRAO369pavan vEshaala valla Evadikee nashtam lEdu... kaani Jagan corruption valla state ki lakshala kOtlu loss

    • @MPRAO369
      @MPRAO369 Рік тому

      @@whatisthis9876 నష్టం లేదా.. ఆ fans ని చూసావా గుడ్డలు చించేసుకుంంటున్నారు... వాళ్ళని బాగుచేయ్యమను పవన్ ని చేతనైతే

    • @MPRAO369
      @MPRAO369 Рік тому

      @@whatisthis9876 నువ్వు కూడా పేరు పెట్టుకో. దొంగ చాటుగా ఉండకు

  • @srinivasaraopandranki2235
    @srinivasaraopandranki2235 Рік тому +99

    సూపర్ విశ్వ ప్రసాద్ గారు.

  • @harekrishna3526
    @harekrishna3526 Рік тому +216

    Producer gave very nice answers. Doola తీరింది రజినీకాంత్ కు. కెవ్వు కేకే

  • @chandraraobonu2569
    @chandraraobonu2569 Рік тому +80

    ఒక పోరంబోకు జర్నలిస్టుకి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పారు ప్రసాద్ గారు

  • @saikumarvema9599
    @saikumarvema9599 Рік тому +56

    What ever it may be but Producer is very much Confident what he did 🎉

  • @chnani3548
    @chnani3548 Рік тому +26

    ప్రొడ్యూసర్ చాలా హోనేస్ట్ గా మాట్లాడారు.రజనీకాంత్ గోవగుయ్ మనుంటుంది...😂😂

  • @1seshidhar
    @1seshidhar Рік тому +80

    Producer so confidence 👏 🙌

  • @srinivasalla2449
    @srinivasalla2449 Рік тому +86

    విశ్వ ప్రసాద్ గారు కరెక్ట్ గా సమాధానం చెప్పారు సరైన రీతిలో సరైన సమాధానం చెప్పారు వెరీ గుడ్😅

  • @tadigirikarthik1994
    @tadigirikarthik1994 Рік тому +104

    లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీపి మించినప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదు ఈ వైసీపీ నాయకులు

    • @MPRAO369
      @MPRAO369 Рік тому +1

      ఇప్పుడు మాట్లాడదామని

    • @ramkola87
      @ramkola87 Рік тому

      సూపర్ క్వశ్చన్ బ్రో

  • @sekharrockss7134
    @sekharrockss7134 Рік тому +27

    ఏపీ లొ టీవీ9 ను బాన్ చెయ్యాలి

  • @cvnrvideos3132
    @cvnrvideos3132 Рік тому +82

    రజనీకాంత్ ని చెప్పుకి అశుద్ధం రాసి కొట్టినట్టు సమాధానం చెప్పారు సార్.... 😄

    • @krishna5970
      @krishna5970 Рік тому +1

      Exactly bro 2019 election lo ma pichi sena pichi pakodi gadi ki kuda 2 chotla ap parajallu nuvu comments chesinatllu cheysaru 😂😂😂😂😂😂😂

    • @chandramohan8023
      @chandramohan8023 Рік тому +3

      ​@@krishna5970గెలుపోటములు సహజం అన్నా. వాటితో పోల్చుకోకూడదు. అలా అయితే మీరన్నట్టు మహా నాయకుడు YSR గారి సతీమణి గారు ఓడిపోయారు. చాలా మంది గొప్పవారు ఓడిపోయారు కదా అన్నా.

    • @MPRAO369
      @MPRAO369 Рік тому

      ఏది జనాలు పవన్ ని కొట్టినట్ల..

    • @cvnrvideos3132
      @cvnrvideos3132 Рік тому

      @@MPRAO369 లేదు మార్నింగ్ 3am కి సిమెంట్ ని కొట్టి నట్టు... 😄

    • @MPRAO369
      @MPRAO369 Рік тому

      @@cvnrvideos3132 ఆడికి ఆ పవన్ గాడికి దేంతో కొట్టిన waste... సిగ్గు శరం ఉండదు.. గాలోడు అంటున్నారు..

  • @iamindian6581
    @iamindian6581 Рік тому +81

    పద్ధతిగా చెప్పుతో కొట్టిన్నటు సమాధానం ఇచ్చారు...నిర్మాత గారు

    • @MPRAO369
      @MPRAO369 Рік тому +2

      జనాలు పవన్ ni కొట్టినట్ల

  • @RAJESHKOSURI-j6l
    @RAJESHKOSURI-j6l Рік тому +2

    రజినీకాంత్ అడిగిన అజ్ఞాన ప్రశ్నలకు కూల్ గా సమాధానం చెప్పిన నిర్మాత ఇది రాసుకోర రజినీకాంత్ థంబ్ నైల్ కింద

  • @sambasiva8880
    @sambasiva8880 Рік тому +29

    రజినీ. .......కి......... విశ్వ...o.....చూపిస్తున్నారు... సూపర్...సార్👍👍👍👍

  • @shankarmuppidi2265
    @shankarmuppidi2265 Рік тому +16

    Producer garu Brilliant talking 😂

  • @justonpassion
    @justonpassion Рік тому +173

    ఏంటన్న రంజినికంతన్న మీ టీవీ 9 నువ్వు మీ ప్యానల్ ఎవడికి అమ్ముడుపోయింది చెప్పిందే చెప్తావు ... ప్రొడ్యూసర్ క్లియర్ గ చెప్పిన నీకు అర్థం కానట్టు ...ఇంకా ఎక్కడివరుకు కొనసాగుతుంది అంటావ్... ప్రొడ్యూసర్ క్లియర్ చేశారు అని చెప్పొచ్చు గ .....వాడెవడో కుందేలుకు మూడే కాళ్ళు అంటే , నీ బుద్ధి ekkadikelindi...మీ టీవీ 9 O karma ra baabu ఎవడికి అమ్ముడుపోయాయి అని తెలిసిపోతుంది ...ఇంకా konasagipmu 😊

  • @465MURTHY
    @465MURTHY Рік тому +119

    Rajini max try chesaaru.... Producer is very confident....

    • @MPRAO369
      @MPRAO369 Рік тому +1

      లెకపితే సెప్పేతారేటి...

  • @thammaliganesh9294
    @thammaliganesh9294 Рік тому +19

    Super Vishwa Prasad garu😊

  • @sriharipalepu561
    @sriharipalepu561 Рік тому +15

    Producer are very intelligent...❤❤

  • @ashokj3529
    @ashokj3529 Рік тому +12

    Extraordinary Answers viswa Prasad garu😊

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 Рік тому +59

    వైసీపీ వాళ్ళు ఎంత దిగజారి, చాలా ఖర్చు పెట్టి దొంగ రివ్యూస్ ఇప్పించిన ... ఆగని బ్రో కలెక్షన్లు.. పవన్ కెరీర్లో రికార్డ్.. బొమ్మ "బ్లాక్ బస్టర్" .. ఫ్యామిలీ మొత్తం కలసి చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. qwertyui

    • @dileep_434
      @dileep_434 Рік тому +6

      ​@@456_32pora Paytm kukka😂

    • @jagadeshgurugubelli9173
      @jagadeshgurugubelli9173 Рік тому +1

      Hit

    • @kinchechinnababu
      @kinchechinnababu Рік тому +1

      అదొక సినిమా నే

    • @vijaykumar-gk2bk
      @vijaykumar-gk2bk Рік тому +4

      ఇప్పటి దాకా పావలా గాడి సినిమాలు అన్నీ ప్లాపు లే,

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 Рік тому +3

      ​@@456_32first 3 days hall filled ya 4th day just 20 to 30% occupancy it's common ...again regain in weekends & holidays of this week ..dnt worry 150+c pakka

  • @mondilaxmana2
    @mondilaxmana2 Рік тому +17

    Good confident ga chepparu

  • @nemalipurimohanbabu4287
    @nemalipurimohanbabu4287 Рік тому +132

    దూల దీరింది రజనీ కి

  • @jagadeeshnaidu3025
    @jagadeeshnaidu3025 Рік тому +61

    మావో రజనీ...నీకు జీతం ఎంత ఇస్తారు...ఇస్తే అందులో ఎంత కటింగ్లు పోయాయి...నువ్వు జీతం మీద ఆధారపడి బ్రతుకుతున్నావా లేక YSRCP పార్టీ నీకు మీ చానెల్ కి ఏమీ ఐనా చిల్లర ఇస్తుంద...ఇస్తే అందులో నీ వాటా ఎంత?ప్లీజ్ చెప్పు మావో😂

  • @sudhakardasineni283
    @sudhakardasineni283 Рік тому +8

    Superrrrr Prasad garu

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 Рік тому +16

    Producer. Gaaru🔥🔥👌👌

  • @naveenbunny7638
    @naveenbunny7638 Рік тому +13

    Producer spoke very intelligent ly.

  • @killanasaibhanu8864
    @killanasaibhanu8864 Рік тому +5

    సూపర్ గా రిప్లై ఇచ్చారు sir..

  • @SubashKasara
    @SubashKasara Рік тому +13

    I hope u become good producer u have good understanding

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Рік тому +7

    విశ్వ ప్రసాద్ గారు సూపర్ సార్ 👌👍💐💐💐 ..

  • @lankakrishna8536
    @lankakrishna8536 Рік тому +5

    సూపర్ గా చెప్పారు producer garu

  • @gangugangamma5045
    @gangugangamma5045 Рік тому +10

    విశ్వ ప్రసాద్ గారు దమ్మున్న నిర్మాత ❤

  • @sreenivashulebeedu9031
    @sreenivashulebeedu9031 Рік тому +28

    Ambati chesinadani debate pettav gani pspk adigina question ki debate pettu niku dammu unty lavadakanth

  • @vanajakshipanthala9828
    @vanajakshipanthala9828 Рік тому +43

    Jai ప్రొడ్యూసర్ Jai pawen kalyan garu

  • @BR98668
    @BR98668 Рік тому +14

    Power star movie Ela unna chustam no prabulam pakka hit

  • @saipavan1681
    @saipavan1681 Рік тому +49

    Producer garu ❤

  • @roastedjilebi
    @roastedjilebi Рік тому +27

    Rajinikanth gadiki 70mm padindi😂

  • @jayam1019
    @jayam1019 Рік тому +6

    Great family movie 🎉 enjoyed and realised.

  • @GOPIKRISHNA-x4k
    @GOPIKRISHNA-x4k Рік тому +22

    BCY పార్టీ మంత్రి గారి పై చేసిన ఆరోపణలను చాలా చక్కగా డైవర్ట్ చేశారు hatts off to media

  • @narendrababu6487
    @narendrababu6487 Рік тому +20

    Jai janashna jai pawar stor jai 🙏✨💖💙❤

  • @ravikumarkona4543
    @ravikumarkona4543 Рік тому +2

    Visha Prasad garu, good clarity on talking.

  • @ramuduramuduanna6858
    @ramuduramuduanna6858 Рік тому +3

    Excellent speech Vishwa Prasad Garu.

  • @harialeti6844
    @harialeti6844 Рік тому

    First time oka producer ki fan ayyanu..hats off sir

  • @nimmakayalasrinivasarao7742
    @nimmakayalasrinivasarao7742 Рік тому +4

    విశ్వ ప్రసాద్ గారు ఎవరికి సమాధానం చెప్పవలసిన పని లేదు అన్నారు ఇంకా సిగ్గు లేకుండా.... కోషన్స్ అడుగుతున్నావ్ ఏంట్రా ఎర్రి పప్పా...

  • @sknvassociates9561
    @sknvassociates9561 Рік тому +1

    Fantastic and cool reply..👏👏👏👏

  • @srinivaskodali7511
    @srinivaskodali7511 Рік тому +6

    What A Answer's 😅

  • @devp6268
    @devp6268 Рік тому +6

    Great producer i seen ever ❤❤

  • @Indianflorist
    @Indianflorist Рік тому +10

    Producer 🙌🙌🙌 confident

  • @rajaduppanapudi9886
    @rajaduppanapudi9886 Рік тому +11

    Nice movie ❤❤❤❤❤

  • @meduriprasadbabumeduripras7239

    Power star💪💪💪

  • @rajagopalvudayagirisomanna3338

    రజినీకాంత్ గారు మీరు మంచి జెర్నలిస్ట్, కాని వైసీపీ ట్రాప్ లో మీ మంచి పోతుంది, మీరు న్యూట్రల్ గా ఉంటే బాగుంటది...🙏

  • @sirivasuvasu4977
    @sirivasuvasu4977 Рік тому +11

    లాస్ట్ డైలాగ్ సూపర్ కరక్ట్

  • @ganga9876
    @ganga9876 Рік тому +16

    Educated and no nonsense producer

  • @pydichittibabu954
    @pydichittibabu954 Рік тому +4

    రజిని kanth , ed ని పంపిస్తా అని చెపుతున్నారు, లెక్కలు అనేవి income tax చూసుకుంటా యి, producer correct గా చెప్పారు

  • @FactsFunEdu
    @FactsFunEdu Рік тому +2

    I am fully happy with the producer answers
    No matter how much provocation, the answers are said without provocation

  • @surendrasure2891
    @surendrasure2891 Рік тому +6

    Last punch 😂 publicity ki use avutundi anta em cheparu producer garu super

  • @rsdigitalstories03
    @rsdigitalstories03 Рік тому

    మీరు సూపర్ Sir ఈ మీడియా కి ఇలాంటి సమాధానాలు కరెక్ట్

  • @saikiran507
    @saikiran507 Рік тому +11

    Jai janasena❤

  • @Eswararaougiri
    @Eswararaougiri Рік тому +5

    మెత్తగా దించాడు రజని కి 😂😂😂😅

  • @orugantiraghu4254
    @orugantiraghu4254 Рік тому +7

    Well said viswaprasad garu

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 Рік тому +8

    ఈ వైసీపీ వాళ్ళు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు..టికెట్ రేట్లు పెంచుకోనివ్వలేదు.. చాలా ఖర్చు పెట్టి దొంగ నెగటివ్ రివ్యూస్ ఇప్పించిన కూడా వస్తున్న భారీ కలెక్షన్లు చూసి ఈ పోరంబోకు విన్యాసాలు మొదలుపెట్టారు ..ఈళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చింది మంచిగా పాలించమని, ఇలా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద, సినిమాల మీద పడి ఏడవమనికాదు. అస్సలు కొంచెమైనా సిగ్గుండదు ఈళ్ళకి. సామాన్య ప్రజలు ఏమనుకుంటారో అని. ఖర్మ రా బాబు. ఇలాంటోళ్లని గెలిపించి అనుభవిస్తున్నాము. ఇంత దరిద్రమైన మైండ్ సెట్ ఉన్నోళ్ళని మునెపెప్పుడు రాజకీయాల్లో చూడలేదు. iuytre

  • @ratnaprasadnaidubasa9407
    @ratnaprasadnaidubasa9407 Рік тому +8

    I dnt know he did 25 films ..but very famous due to bro film

  • @tkk000
    @tkk000 Рік тому +3

    Excellent 😊 answers ...

  • @KiranKumar-mn7wk
    @KiranKumar-mn7wk Рік тому +12

    Polavaram ledu rajadhani ledu development ledu bro gurinchi discussion

  • @Akashtatipudi
    @Akashtatipudi Рік тому +2

    Rajinikanth gariki chala chakka ga chepparu.....

  • @satyamyalla8744
    @satyamyalla8744 Рік тому +9

    Producer answers super

  • @ventrapatiamarchand3614
    @ventrapatiamarchand3614 Рік тому +23

    Rajani you know everything but you are politically influenced we are pity for you

  • @sunkaralishivsonuprakash9307
    @sunkaralishivsonuprakash9307 Рік тому +6

    Good 👍 ANSWERS BY TG

  • @konaseemamoviestalk1
    @konaseemamoviestalk1 Рік тому +23

    Producer 👍

  • @cheguvera6194
    @cheguvera6194 Рік тому +18

    Jai janasena 💪

  • @chotuswty5238
    @chotuswty5238 Рік тому +13

    Syam babu valle movie ki hipe vachindhi ani cheppi vunte rajinikanth ki ambati rambabu ki happy ga vundedhi kadha producer garu

  • @devireddyramu5002
    @devireddyramu5002 Рік тому +22

    రజనీకాంత్ గారు యవరికి ఎంత ఇచ్చారే ఈలకి ఎందుకు వాల లెక్కలు ఈలకి ఎందుకు చెప్పాలి

    • @MPRAO369
      @MPRAO369 Рік тому

      సెప్పాలి... రోజుకు ఇంత ప్యాకేజీ వస్తుంది అని పవ్వన్ సెప్పలేదా.

  • @MouryaChinni
    @MouryaChinni Рік тому +1

    సూపర్ Sir డిబేట్ లో baga మాట్లాడారు

  • @avloknathreddy9148
    @avloknathreddy9148 Рік тому +11

    New channels ki oka question: me anual salary, other source of income etc public cheptara ...chepparu then how do you expect producer reveal about his production cost , hero remuneration...ERRI HOOKA

  • @gonasri5172
    @gonasri5172 Рік тому +2

    రజనీకాంత్ మిమ్మల్ని ఏ రాజకీయ నాయకులు బ్యాక్ మెయిల్ చేస్తారు?

  • @koppalavenugopal3503
    @koppalavenugopal3503 Рік тому +6

    Fantabulous.. Wiseviswa

  • @Sohan-ep3bn
    @Sohan-ep3bn Рік тому +2

    T G Viswa prasad garu 👏👏👏👏👏

  • @gajendargoud1500
    @gajendargoud1500 Рік тому +4

    Fabulous answers

  • @umachekri6586
    @umachekri6586 Рік тому +3

    Viswa Prasad Garu chala calm N composed GA super ga reply icharu... Kavalsina TRP vachinatlu ledu tv3*3 ki 😅

  • @maharshi1914
    @maharshi1914 Рік тому +19

    Hatsoff producer Garu

  • @jayam1019
    @jayam1019 Рік тому +2

    Candid reply 🎉

  • @veera222
    @veera222 Рік тому +3

    Producer Gaaru 🔥🔥🔥

  • @harishkalyan9388
    @harishkalyan9388 Рік тому +2

    Wow what a person calm and focused and daring and honest self respected and polite what not great sir fan of ur way of behaviour sir producer antey meela vundaali bundel of knowledge

  • @cinemasrobinhood3027
    @cinemasrobinhood3027 Рік тому +14

    Producer confidence level🎉🎉

  • @Surya-360
    @Surya-360 Рік тому +2

    పాపం రజినీ కాంత్ చాలా కష్టపడ్డారు