పొట్టిశ్రీరాములు గారి త్యాగం ఎంత చెప్పిన తక్కువే, ఆయనకు మనమిచ్చే ఘన నివాళి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణంధ్రప్రదేశ్ గా మార్చి రాజధాని నిర్మాణం జరగాలి, పొట్టిశ్రీరాములు గారిని స్మరించి నందుకు పవన్కళ్యాణ్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
ట్రెండ్ ఫాలో కాడు ట్రెండ్ సెట్ చేస్తాడు!!🔥పవన్ కళ్యాణ్ అన్న నేను చూస్తున్నది నిజమేనా మీరు అసెంబ్లీ మొదటిసారిగా ఎంత హుందాగా మాట్లాడుతున్నారు🤗❤️😍 మిమల్ని చూసి వైసీపీ నాయకులు నేర్చుకోవాలి🤙 మస్తు ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ అన్న💐🥳🤗❤️
ఎంత గొప్పగా మాట్లాడారు... నిజ్జంగా మీరు గెలవడం అనేది చాలా మంచి మార్పులకి కారణం... అందులో ఈ భాషా పరిణితి నిజ్జంగా ప్రశంసనీయం... ఎన్నాలయ్యిందో ఇలాంటి మాటలు విని, ఎంత నీచంగా బూతులు, వ్యక్తిగత విమర్శలు తప్ప ఏమీ లేని సభని మీ గెలుపు చాల గొప్పగా మార్చింది ఉన్న, మీ హుందాతనం చాల గొప్పగా ఉంది, మిమ్మల్ని ఇలా చూడటం చాల చాల సంతోషంగా ఉంది, మీరు నిజ్జంగా దీనికి అర్హులే, ఇంతకంటే గొప్ప స్థానానికి కూడా అర్హులే,,, కానీ మీరు మరింత మంచి అనుభవం పొంది మరింత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాం💚🙏
చాలా చాలా చాలా సంతోషంగా వుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే. మీరు మాట్లాడే తీరు, చెప్పే విధానం అద్భుతం.ఈ శాసనసభ లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించు కోవడం చాలా గొప్ప విషయం. మీకు ఎల్లప్పుడూ తోడుగా ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. మీకు ఇప్పుడు ప్రజలకు మంచి పరిపాలన అందించడం అనేది కత్తి మీద సాము వంటిది. ఎందుకంటే గత ప్రభుత్వం లో అందరూ దారుణంగా రాష్ట్రంలో అందినకాడికి దోచుకు తిని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచారు. అలాంటి అక్రమార్కులకు తగిన శిక్షలు పడేవిదంగా మీరు బలమైన చట్టం తీసుకురావాలి. అప్పుడు ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు చెయ్యగలరని మాకు నమ్మకం. జై జనసేన✊✊✊✊జై హింద్ 🙏🙏🙏🙏
ఎన్నికల ప్రచారం లో ప్రత్యర్ధి కి మీ సూటైన ప్రశ్నలు, ఘాటైనా మాటలు,మీ భావాలను అర్దం చేసుకున్న ప్రజల గుండెల్లో నిలిచిన మీ విలువలు....కానీ ఇప్పుడు అసెంబ్లీ లో మీరు మాట్లాడే తీరు సూపర్ sir... ఒక నాయకుడు అంటే ఇది అనేలా భారత దేశం మన రాష్ట్ర అసెంబ్లీ వైపు చూసేటట్లు చేశారు sir..... God bless you sir
మీరు చాలా గ్రేట్ సార్. ఇన్ని రోజులు అసెంబ్లీ లో మంచిగా, హుందాతనం తో మాట్లాడే వ్యక్తినీ చూడటం ఇదే మొదటి సారి. ఇన్ని రోజులు చేపల మార్కెట్ లాగా వుండే AP అసెంబ్లి మీరు రాకతో మార్పు రావాలని కోరుకుంటున్నాను. జై హింద్..
మీ భావాలు ఎంత ఉన్నతమైనవి గా ఉంటాయో మాకు తెలుసు పవన్ సర్, మీ భావాలు కలిగిన అనేకమంది ఆశ, కోరిక, ఒక ఉన్నత మైన పరిపాలన మేము చూస్తాము అని మా విశ్వాసం, మిగతా శాసనసభ్యులు మీ భావాలతో ఏకీభవించి చక్కని పరిపాలన చేయాలని , 5 కోట్ల ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చాలని, నెరవేరుస్తున్నారు అని భావిస్తున్నాం, రాజకీయ నాయకులు అనే పదానికి గౌరవాన్ని తెస్తారని అనేకమంది ప్రజల ఆకాంక్ష- జైహింద్
ఇన్ని దశాబ్దాలు అసెంబ్లీ సమావేశాలలో ఎంత హుందాగా ప్రజల పక్షాన ప్రజల తరఫున మాట్లాడే నాయకున్ని చూస్తున్నామన్న నీవు ప్రజల కోసమే పుట్టావు ప్రజల్లోనే ఉంటావు అన్నా నాది చిన్న విన్నపం మా కడప జిల్లాకు నువ్వు దత్తత తీసుకోవాలి అన్న మా ఏసీ ఎస్టీ దళితులకు నీవే అండగా ఉండాలన్న ఈ రౌడీ రాజ్యంలో మేం బతకలేమన్నా మీరు రావాలన్నా కడపకి జై జనసేన🙏🙏🙏
ఇప్పుడు వచ్చి శాసనసభ సమావేశాల్లో పొట్టి శ్రీరాములు గారి ప్రస్తావన తెచ్చిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెల్యూట్ సార్ మీకు నా జీవితం అర్పిస్తాను సార్ మీ వీర అభిమాని సార్ నేను
పోనీలెండి పవన్ కళ్యాణ్ సార్ ఇది కౌరవ సభ అంటే ఉండేవారు కానీ ఇది గౌరవ సభ ఇన్నాళ్ళకి అసెంబ్లీ కి ఒక విలువ వచ్చింది ఇంకా నుంచి బూతులు ఉండవు మాకు వినబడవు ధన్యవాదాలు 🙏
నేను 2019 లో వారం రోజులు చూసా. గౌరవమైన అసెంబ్లీ గుడి అని మరిచిపోయి మలినం పట్టించారు. మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకొని మీరు మాట్లాడే ప్రతి మాట హుందాతనం గా మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషం గా ఉంది. ఆంధ్ర మంచి పోసిషన్ కి వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏
ఇలాంటి సభలు రాబోయే తరాలు ఆదర్శముగా పరోక్షంగా యువతను వెన్నుతట్టి ఎటువంటి సమస్యలనైనా నిజజీవితగములో పరిష్కరించుకునే ధైర్యాన్ని నింపేలా ఉంటాయని, ఇకమీదట ఉండాలని ఆ భావతుడిని మనసారా కోరుకుంటున్నాను... వందే నవ యుగం వందే మన తరం వందేమాతరం జై హింద్ జైభారత్
సార్ చాలా చాలా సంతోషంగా ఉంది మేము పది సంవత్సరాల నుండి ఎప్పుడు మిమ్మల్నిఅసెంబ్లీ చూస్తామని అనుకున్నాము ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు 🙏🙏🙏 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మంచి డిబేట్స్ జరుగుతాయి 😊😊 జై అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 🙏🙏🙏 జై ఆంధ్ర ✊✊ జై అమరావతి ✊✊ జై హింద్ ✊✊✊
ముందు మీరు ఒక video తీసి roads డ్రైనేజీ current lights ఎలాగ వున్నవి అని పంపండి, కాలువలు వున్న స్థితి కూడా రోడ్డు పక్కన వున్న చెత్త ఎలాగ వుంది అని తెలియచేయండి, video ద్వారా ఐతే స్పష్టంగా తెలుస్తుంది, వాటిని బాగుచేయమని గట్టిగా అడగండి, టైం లో అవ్వకపోతే ప్రసినించండి...ఎవ్వరూ ఏమీ అనరు పరిష్కరిస్తారు....మీకు బయం వుండదు బాధ్యతగా తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు....
Wow oh my God, అన్న మీరు మాట్లాడుతుంటే ఆలా వింటూ వుండిపోయాం. నేను ఎప్పుడూ చూడని అసెంబ్లీ న్యూస్, కేవలం మీ కోసం చూశాను. జగన్ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరిని తిడుతున్నాడు అన్నట్లు చూసాం, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తున్నాం. Hats off our deputy CM Mr konidhala Pawan Kalyan. 🥳🥳✊✊👌👌👏👏🫡🫡🫡
పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే చాలా సంతోషముగా ఉంది. ఎందుకంటే అసలే రాజకీయాలు అంటే కూడా తెలియని స్థాయి నుండి వచ్చి 2019 లో నిలబడిన రెండు చోట్ల నుండి ఓడిపోయిన, ఆనాటి పాలన నాయకులు (వైచీపీ) వారు ఎంత చీప్ గా ప్రవర్తించిన అవన్నీ ఓర్చుకున్నాడు.. 4 పెళ్లిళ్లు అని అవహేళన చేసిన అరే బాబు నేను చేసుకున్నది మూడు పెళ్ళిళ్ళే.... నాలుగో పెళ్ళాం ఎవరో నాకు తెలియదు బహుశా జగన్ నువ్వే అయింటావని ప్రతి దాడికి దిగాడు..... చిరంజీవి పార్టీని స్థాపించి 18 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పార్టీ నిలుపుకోలేక పోయాడు. నిలబడిన రెండు చోట్ల ఓడిపోయవు అని రోజా లాంటి కూజా లు అంటున్న నాకంటు ఒక రోజు వస్తుందని బలంగా నమ్మి ముందుకెళ్ళి ఈ రోజు ఏకంగా ఉపముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించాడు......... భవిష్యత్తులో ఈయన మీద ఇన్ప్సిరేషనల్ సినిమా తీస్తారని అనుకుంటున్నా..... -Hands up PSPK (Deputy CM of Andhrapradesh)
అన్న గారు... ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రెండు నెలలు వాయిదా వేయాలని మా నిరుద్యోగుల తరుపున కోరుకుంటున్నాం....గత ప్రభుత్వం ఎలక్షన్ ముందు హడావుడి గా నోటిఫికేషన్ ఇచ్చి సిలబస్ మార్చి తక్కువ సమయం లోనే ప్రిలిమ్స్ పెట్టింది ...ఇప్పుడు మెయిన్స్ కు తగినంత సమయం ఇవ్వలేదు ...దయచేసి పరిశీలన చేయవలసింది గా కోరుకుంటున్నాం
From Power Star Pawan Kalyan to People's Star Pawan Kalyan! Proud to witness one of the rarest and greatest Journeys in the history of Indian Politics! Jai Janasena! Jai Telugu Desam! Jai Andhra! Jai hind!
మీ అసెంబ్లీ మొదట స్పీచ్ ఎంతో పవర్ తో కూడి ఉంటుంది అనుకున్నాం సర్ ఇపుడు మీరు సాదరణమైన మాటలు కూడా పేపర్ చూస్తూ చెప్తుంటే ఎక్కడో లోటుగా ఉంది మీరు వాడే పదజాలలు కూడా అంతగా సరిలేవు . ఇపుడు మీరు ఉన్నది అసెంబ్లీ కాబట్టి మరింత ఆదర్శనీయమైన ఆకర్షింపదగ్గ దేశం మెచ్చే స్పీచెస్ ముందు ముందు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం... jai hind
సార్, మీలో రోషం ,చూసా పౌరుషం చూసా , బరిలో దిగితే కొట్లాడటం చూసా, అవ్వాని పక్కన పెట్టి సభలో మీరు మాట్లాడిన తీరు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గలో అనే మీ డైలాగ్ కి మీరే ఓ సరికొత్త అధ్యాయం చేశారు, ఇంత ప్రశాంత మీలో అందుకే మీరు మన ఆంధ్రపదేశ్, తెలంగాణ నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి... కోరుకుంటూ డిప్పుటి సీఎం ఐన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, 🎉🎉🎉❤❤❤❤
AP assembly must be a model to our next generation..all elected leaders must be a model to all sections... expecting good things sir...all the best to all assembly elected members ❤❤❤
Anna meeru ennikala pracharamlo cheppina vidangaa.. Prathi Chenuku Neeru Prathi Chethiki Pani.. Ravaali.. Pawan anna nayakathvam.. Andhrapradesh charithalo.. Raama Rajyam kaavali.. Prathi pakshi, prathi, janthuvu, prathi chettu prathi manisi prathi praaniki aahlaadakaramyina.. Samthosakaramayina paalana andinchandi.. Once again congrats and all the very best Anna meeru inkka pedda padavulu theesukovali desaniki vennemuka kaavali.. Memandaram always with you Anna ❤❤❤🎉🎉🎉
సభ హుందాగా జరిగింది అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం సభలో ఒక కొత్త వరవడి వచ్చినట్లుగా అనిపించింది. ఇలాగే మిగతా మహోన్నతమైన నాయకుడు గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఉంటే జనాలకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ స్పీచ్ ల ద్వారా గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి తెలుసుకున్నాం. అలాగే నవంబర్ ఒకటో తారీకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఈసారి బాగా జరపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను బెంగళూరులో ఉండేవాడిని నవంబర్ ఒకటో తారీఖున కర్ణాటకలో రాజోలు జరుపుతారు ఎందరో నాయకులు కళాకారుల అందరి గురించి స్మరించుకుంటారు అందరికీ ఏ నాయకులు ఏం చేశారు అనేది తెలుస్తూ ఉంటుంది
ఎన్నికల ప్రచారంలో మీరు మాట్లాడే తీరు ఒక ఎత్తు..అసెంబ్లీ లో మీరు మాట్లాడే తీరు చాలా హుందాగా ఉంది..❤🎉❤
Correct sir
Just brother..no sir🫂🫂🫂✊✊@@Bangarusatyasuryaparasur-dw4zb
Excellent 👌....see how dignified speech. ❤
🎉🎉
😂😂😂😂inka chepu ra
మొదటిసారి అసంబ్లీ లో స్పీచ్ ప్రశాంతంగా విన్నాము
ధన్యవాదములు పవన్కళ్యాణ్ గారు
జగన్ రాలేదు కాబట్టే తగ్గుతూ మాట్లాడారు
పొట్టిశ్రీరాములు గారి త్యాగం ఎంత చెప్పిన తక్కువే, ఆయనకు మనమిచ్చే ఘన నివాళి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణంధ్రప్రదేశ్ గా మార్చి రాజధాని నిర్మాణం జరగాలి, పొట్టిశ్రీరాములు గారిని స్మరించి నందుకు పవన్కళ్యాణ్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
Pawan Kalyan is the real hero!!
ఉప ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక అభినందనలు
రాబోయే సమావేశాలన్నీ ఇంత హుందాగా జరుగుతాయని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అనుకున్నట్టే చాల హుందా గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. చక్కటి సందేశం సభ కి ఇచ్చారు.
ట్రెండ్ ఫాలో కాడు ట్రెండ్ సెట్ చేస్తాడు!!🔥పవన్ కళ్యాణ్ అన్న నేను చూస్తున్నది నిజమేనా మీరు అసెంబ్లీ మొదటిసారిగా ఎంత హుందాగా మాట్లాడుతున్నారు🤗❤️😍 మిమల్ని చూసి వైసీపీ నాయకులు నేర్చుకోవాలి🤙
మస్తు ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ అన్న💐🥳🤗❤️
నాయకుడంటే నీలా వుండాలి.. నిన్ను చూసి మేం గర్వ పడుతున్నాం ❤✊
Mundu mundu telustadile sir
అన్న మీరు అసెంబ్లీ లో చాలా హుందాగా మాట్లాడారు... ఫస్ట్ టైం ఒక నాయకుడు గురించి అసెంబ్లీ చాలా బాగా మాట్లాడారు ❤❤❤
ఈ కాలంలో ఎవరు ఉన్నారు అన్న రాష్ట్రము కోసం దేశం కోసం ప్రజల కోసం ప్రాణ త్యాగాం చేసేవారు. కనీసం మీరు గుర్తుచేసినారు ❤👌👌👍. యువత లో ఆలోచన రావాలి
ఎంత గొప్పగా మాట్లాడారు... నిజ్జంగా మీరు గెలవడం అనేది చాలా మంచి మార్పులకి కారణం... అందులో ఈ భాషా పరిణితి నిజ్జంగా ప్రశంసనీయం...
ఎన్నాలయ్యిందో ఇలాంటి మాటలు విని, ఎంత నీచంగా బూతులు, వ్యక్తిగత విమర్శలు తప్ప ఏమీ లేని సభని మీ గెలుపు చాల గొప్పగా మార్చింది ఉన్న, మీ హుందాతనం చాల గొప్పగా ఉంది, మిమ్మల్ని ఇలా చూడటం చాల చాల సంతోషంగా ఉంది, మీరు నిజ్జంగా దీనికి అర్హులే, ఇంతకంటే గొప్ప స్థానానికి కూడా అర్హులే,,, కానీ మీరు మరింత మంచి అనుభవం పొంది మరింత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాం💚🙏
చాలా బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. విలువైన సమయాన్ని సరిగా వినియోగించాలని కోరుకుంటున్నాo.
చాలా చాలా చాలా సంతోషంగా వుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే. మీరు మాట్లాడే తీరు, చెప్పే విధానం అద్భుతం.ఈ శాసనసభ లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించు కోవడం చాలా గొప్ప విషయం. మీకు ఎల్లప్పుడూ తోడుగా ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. మీకు ఇప్పుడు ప్రజలకు మంచి పరిపాలన అందించడం అనేది కత్తి మీద సాము వంటిది. ఎందుకంటే గత ప్రభుత్వం లో అందరూ దారుణంగా రాష్ట్రంలో అందినకాడికి దోచుకు తిని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచారు. అలాంటి అక్రమార్కులకు తగిన శిక్షలు పడేవిదంగా మీరు బలమైన చట్టం తీసుకురావాలి. అప్పుడు ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు చెయ్యగలరని మాకు నమ్మకం. జై జనసేన✊✊✊✊జై హింద్ 🙏🙏🙏🙏
పొట్టి శ్రీరాములు గారిని గుర్తుచేసుకున్నందుకు Tq పవన్
Proud to be a fan of KALYAN BABU...Jai Janasena Jai Hindh ✊✊✊
ఎన్నికల ప్రచారం లో ప్రత్యర్ధి కి మీ సూటైన ప్రశ్నలు, ఘాటైనా మాటలు,మీ భావాలను అర్దం చేసుకున్న ప్రజల గుండెల్లో నిలిచిన మీ విలువలు....కానీ ఇప్పుడు అసెంబ్లీ లో మీరు మాట్లాడే తీరు సూపర్ sir... ఒక నాయకుడు అంటే ఇది అనేలా భారత దేశం మన రాష్ట్ర అసెంబ్లీ వైపు చూసేటట్లు చేశారు sir..... God bless you sir
మీరు చాలా గ్రేట్ సార్. ఇన్ని రోజులు అసెంబ్లీ లో మంచిగా, హుందాతనం తో మాట్లాడే వ్యక్తినీ చూడటం ఇదే మొదటి సారి. ఇన్ని రోజులు చేపల మార్కెట్ లాగా వుండే AP అసెంబ్లి మీరు రాకతో మార్పు రావాలని కోరుకుంటున్నాను. జై హింద్..
మీ భావాలు ఎంత ఉన్నతమైనవి గా ఉంటాయో మాకు తెలుసు పవన్ సర్, మీ భావాలు కలిగిన అనేకమంది ఆశ, కోరిక, ఒక ఉన్నత మైన పరిపాలన మేము చూస్తాము అని మా విశ్వాసం, మిగతా శాసనసభ్యులు మీ భావాలతో ఏకీభవించి చక్కని పరిపాలన చేయాలని , 5 కోట్ల ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చాలని, నెరవేరుస్తున్నారు అని భావిస్తున్నాం, రాజకీయ నాయకులు అనే పదానికి గౌరవాన్ని తెస్తారని అనేకమంది ప్రజల ఆకాంక్ష- జైహింద్
ఇన్ని దశాబ్దాలు అసెంబ్లీ సమావేశాలలో ఎంత హుందాగా ప్రజల పక్షాన ప్రజల తరఫున మాట్లాడే నాయకున్ని చూస్తున్నామన్న నీవు ప్రజల కోసమే పుట్టావు ప్రజల్లోనే ఉంటావు అన్నా నాది చిన్న విన్నపం మా కడప జిల్లాకు నువ్వు దత్తత తీసుకోవాలి అన్న మా ఏసీ ఎస్టీ దళితులకు నీవే అండగా ఉండాలన్న ఈ రౌడీ రాజ్యంలో మేం బతకలేమన్నా మీరు రావాలన్నా కడపకి జై జనసేన🙏🙏🙏
Mee request Pavankalyan gari vaddhaku vellalani aasisthunna anna🙏
🙏🙏🙏🙏
Super 👏👏👏👏
First day ilane vuntadi
సూపర్ అన్న.
మీభాష బాగుంది.
హెచ్చరికలు చేశారు. చురకలు అంటించారు.
శుభాకాంక్షలు అన్నయ్య
💐💐💐💐
ఇంత మంచి ప్రసంగం విని సంవత్సరాలు గడిచాయి..పార్లిమెంట్ లో కూడా తిట్ల పర్వం ఆగితే బాగుంటుంది
ఇప్పుడు వచ్చి శాసనసభ సమావేశాల్లో పొట్టి శ్రీరాములు గారి ప్రస్తావన తెచ్చిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెల్యూట్ సార్ మీకు నా జీవితం అర్పిస్తాను సార్ మీ వీర అభిమాని సార్ నేను
పోనీలెండి పవన్ కళ్యాణ్ సార్
ఇది కౌరవ సభ అంటే ఉండేవారు
కానీ ఇది గౌరవ సభ
ఇన్నాళ్ళకి అసెంబ్లీ కి ఒక విలువ వచ్చింది ఇంకా నుంచి బూతులు ఉండవు మాకు వినబడవు
ధన్యవాదాలు 🙏
Joke adirindi, Ayyanna patrudu, Vantha, Chinthamaneni, Lokesh. Achchanna matladrvi pachcho bhoothilu. Anni vinalo
సూపర్ అన్న గౌరవ సభలో ఉండదు వాడు దుర్యోధనుడు వాడు కౌరవ సభలో ఉంటాడు ఎప్పటికైనా మట్టి కొట్టుకుపోతాడూ
@@margretprameela2849inthaki cricket team yekkada????
@@margretprameela2849kaani aada meeda boothulu undavu avi chalu😂😂😂😂
పవన్ కళ్యాణ్ గారి మొదటి స్పీచ్ ఎంతో హుందాగా వుంది
నేను 2019 లో వారం రోజులు చూసా. గౌరవమైన అసెంబ్లీ గుడి అని మరిచిపోయి మలినం పట్టించారు. మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకొని మీరు మాట్లాడే ప్రతి మాట హుందాతనం గా మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషం గా ఉంది. ఆంధ్ర మంచి పోసిషన్ కి వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏
ఇలాంటి సభలు రాబోయే తరాలు ఆదర్శముగా పరోక్షంగా యువతను వెన్నుతట్టి ఎటువంటి సమస్యలనైనా నిజజీవితగములో పరిష్కరించుకునే ధైర్యాన్ని నింపేలా ఉంటాయని, ఇకమీదట ఉండాలని ఆ భావతుడిని మనసారా కోరుకుంటున్నాను...
వందే నవ యుగం
వందే మన తరం
వందేమాతరం
జై హింద్
జైభారత్
మిమ్మల్ని ఇలా చూస్తే మీ ఫ్యాన్ గా చాలా గర్వంగా ఉంది అన్న TQ so much & congratulation 's అన్న గారు 💐💐💐💐💐
సార్ చాలా చాలా సంతోషంగా ఉంది మేము పది సంవత్సరాల నుండి ఎప్పుడు మిమ్మల్నిఅసెంబ్లీ చూస్తామని అనుకున్నాము ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు 🙏🙏🙏 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మంచి డిబేట్స్ జరుగుతాయి 😊😊 జై అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 🙏🙏🙏 జై ఆంధ్ర ✊✊ జై అమరావతి ✊✊ జై హింద్ ✊✊✊
ఒకప్పుడు నవ్వుకోవడానికి అసెంబ్లీ చూసేవాడ్ని ఇపుడు జ్ఞానం కోసం చూస్తున్న...ఇది కేవలం నీ వల్లే సాధ్యం ఐంది అన్నయ్య....
Very nice exposure and fantastic stream of words really great Mr sir
Correct
😂😅😂😅
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉
పవన్ కళ్యణ్ గారు స్పీచ్ సూపర్... చాలా హుందాగా మాట్లాడుతున్నారు 👌👌👌
జై జనసేన!
జై తెలంగాణ!!
జై భారత్!!!
కొంచెం మన తెలంగాణలో కూడా అడుగుపెట్టిండి అన్నయ్య
Chupincharuga cult@@kasapoguvenkatesh1708
Feeling Peaceful... I feel we see some hope for Andhra....Jai Hind
Yah brother ❤
For the first time ,the Majority of Andhra Pradesh watching Assembly live.....what a change....hope every thing will be change soon ....Jai Hind
Eroju Sabha Chala Bagundi ayya.
అందరికీ మీ అంత గొప్ప మనసు మీకు ఉన్నత ధైర్యం✊️💥 ఓపిక వుండదు సార్ 🤝💐💥✊️
నమస్తే పవన్ కళ్యాణ్ అన్న ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఇండ్లు రోడ్లు చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Nuvvu kashta padi kattukoleva
ముందు మీరు ఒక video తీసి roads డ్రైనేజీ current lights ఎలాగ వున్నవి అని పంపండి, కాలువలు వున్న స్థితి కూడా రోడ్డు పక్కన వున్న చెత్త ఎలాగ వుంది అని తెలియచేయండి, video ద్వారా ఐతే స్పష్టంగా తెలుస్తుంది, వాటిని బాగుచేయమని గట్టిగా అడగండి, టైం లో అవ్వకపోతే ప్రసినించండి...ఎవ్వరూ ఏమీ అనరు పరిష్కరిస్తారు....మీకు బయం వుండదు బాధ్యతగా తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు....
అన్నయ్య మీరు చాలా బాగా అందంగా మాట్లాడారు......
Ayana chestharu le, roadlu, development gatra okay, inka meeru yedhagara government's medhe depend avuthara, asalu naku meku pettadainke government undhemo, memu taxes kaduthunnamemo anipisthundhi, pani cheyakunda government iche padhakala medha depend avvadam meku alvatu ayindhi 25 yelluga chusthunna adhe thanthu, konchem kastapadandi, government yentha chesina meeru yedhagalanna, bagupadalanna mee sonthanga kastapadi chesukovalsindhe...
Mari BC, OC em cheyyali gathukula road lo illu lekunda undala vaallu manushulu kaada
Wow oh my God, అన్న మీరు మాట్లాడుతుంటే ఆలా వింటూ వుండిపోయాం. నేను ఎప్పుడూ చూడని అసెంబ్లీ న్యూస్, కేవలం మీ కోసం చూశాను. జగన్ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరిని తిడుతున్నాడు అన్నట్లు చూసాం, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తున్నాం. Hats off our deputy CM Mr konidhala Pawan Kalyan. 🥳🥳✊✊👌👌👏👏🫡🫡🫡
That is PK ❤❤❤ తప్పు చేస్తే తన మాన అని బేదం లేదు , కొంచం జాగర్త ఎమ్మెల్యే స్ ❤❤❤❤❤
❤Da
@@ikuttichandra255ide kovvu valla moolana koorchunnaru.
@@gramalakshmareddy4718😅😅😅avunu
❤da ki 11 icchaaru gaa@@ikuttichandra255
@@ikuttichandra255 Andhuke kadha ra 11 vachai ra pumka....😂😂
పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే చాలా సంతోషముగా ఉంది. ఎందుకంటే అసలే రాజకీయాలు అంటే కూడా తెలియని స్థాయి నుండి వచ్చి 2019 లో నిలబడిన రెండు చోట్ల నుండి ఓడిపోయిన, ఆనాటి పాలన నాయకులు (వైచీపీ) వారు ఎంత చీప్ గా ప్రవర్తించిన అవన్నీ ఓర్చుకున్నాడు..
4 పెళ్లిళ్లు అని అవహేళన చేసిన అరే బాబు నేను చేసుకున్నది మూడు పెళ్ళిళ్ళే.... నాలుగో పెళ్ళాం ఎవరో నాకు తెలియదు బహుశా జగన్ నువ్వే అయింటావని ప్రతి దాడికి దిగాడు.....
చిరంజీవి పార్టీని స్థాపించి 18 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పార్టీ నిలుపుకోలేక పోయాడు. నిలబడిన రెండు చోట్ల ఓడిపోయవు అని రోజా లాంటి కూజా లు అంటున్న నాకంటు ఒక రోజు వస్తుందని బలంగా నమ్మి ముందుకెళ్ళి ఈ రోజు ఏకంగా ఉపముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించాడు.........
భవిష్యత్తులో ఈయన మీద ఇన్ప్సిరేషనల్ సినిమా తీస్తారని అనుకుంటున్నా.....
-Hands up PSPK (Deputy CM of Andhrapradesh)
మొదటి స్పీచ్ చాలా బాగా మాట్లాడారు అన్నయ్య ❤️👌🙏జనసేన ✊
మొదటి అసెంబ్లీ speech pawankalyan గారు..superbbb
We will seen upcoming years many good debates good speech
చాలా హుందాగా మాట్లాడారు సార్👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
అన్నయ్యని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
గంజాయి తోటలో తులసిమొక్క 🙏జై జనసేన
అన్నయ్య మీ డెడికేషన్ మీ వినయ విధేయ దాని ముందు ఎంత పెద్ద వారైనా నమస్కరించాల్సిందే జై జనసేన🙏
మొదటిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు....అసెంబ్లీలో అడుగు పెట్టారు...సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు🎉🎉
Ika nundi prati assembly meetings chustanu... Because of you anna, love you❤❤❤
అన్న గారు... ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రెండు నెలలు వాయిదా వేయాలని మా నిరుద్యోగుల తరుపున కోరుకుంటున్నాం....గత ప్రభుత్వం ఎలక్షన్ ముందు హడావుడి గా నోటిఫికేషన్ ఇచ్చి సిలబస్ మార్చి తక్కువ సమయం లోనే ప్రిలిమ్స్ పెట్టింది ...ఇప్పుడు మెయిన్స్ కు తగినంత సమయం ఇవ్వలేదు ...దయచేసి పరిశీలన చేయవలసింది గా కోరుకుంటున్నాం
Jai Janasena Nenu Eroju Kosam 10 Years Ga Wait Chesthunna ippudu Neraverindhi Naa Kala ❤❤❤❤🎉 Congratulations Pawan Kalyan Anna Garu
భావంలో ఉండే తీవ్రత భాష లో ఉండాల్సిన అవసరం లేదు❤
Political Power Star PAWAN KALYAN Garu
❤❤❤❤❤😊😊😊😊🎉🎉🎉Love You Annayya Your A Great Good Dynamic Honest politician 🪴🪴🌹🌹🌹🙏👌👌👌ఇది నిఖార్సయిన రాజకీయ ప్రసంగం అంటే...
Good Starting...And Good Vibes keep Going Sir...
From Power Star Pawan Kalyan to People's Star Pawan Kalyan! Proud to witness one of the rarest and greatest Journeys in the history of Indian Politics! Jai Janasena! Jai Telugu Desam! Jai Andhra! Jai hind!
పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఆశయం ఆంధ్ర ప్రదెస్ అభివృద్ధి మరియు రౌడీల , కబ్జా దారుల విముక్తి జై జనసేన🙏🙏🙏
మీ అసెంబ్లీ మొదట స్పీచ్ ఎంతో పవర్ తో కూడి ఉంటుంది అనుకున్నాం సర్ ఇపుడు మీరు సాదరణమైన మాటలు కూడా పేపర్ చూస్తూ చెప్తుంటే ఎక్కడో లోటుగా ఉంది మీరు వాడే పదజాలలు కూడా అంతగా సరిలేవు . ఇపుడు మీరు ఉన్నది అసెంబ్లీ కాబట్టి మరింత ఆదర్శనీయమైన ఆకర్షింపదగ్గ దేశం మెచ్చే స్పీచెస్ ముందు ముందు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం... jai hind
Entha baagaa maatlaadaadu sir, super👌👌👌
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎల్లవేళలా గౌరవప్రదంగా చూడబడతారు.
ఎంత హుందాగా మాట్లాడారు కళ్యాణ్ గారు
Hatsoff Kalyan anna good sppech . motivational speech to all assembly members
అవినీతి నిర్మూలన కుల వ్యవస్త నాశనం అభివృద్ది పదంలో ముందుకు వెళ్తే పవన్ అన్న CM అవుతారు…. మా యువతకు ICON గా ఉంటారు….✊🏻
❤🎉pawankalyan garu
Edhe lekkaa❤......❤️🔥
Gourava sabha anty edi...
Ee 5 years elage goverment nadipinchandi🎉
జయహో జనసేనాని ✊✊ జై హింద్ ✊✊
చాలా బాగా చెప్పారు Dy CM గారు , సమయం సరిగ్గా ఉపయోగం చేసుకోవాలి , జై హింద్ 🙏
Pawan kalyan garu 💪❤️ fan from kerala.
Pasu, pakhadulu subhikshanga vundali anna meeru Andhrapradesh Ramyaa swaami anna ❤❤❤🎉🎉🎉
Naaku asembly kottaga anipistundi devalayam laaga anipistundi jai hind
Yess bro ycp una apudu butulu tapa yem matladevaru kadu
అసెంబ్లీ లో మొదటి సరి అయిన సరే చాలా చక్కగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు 👏🏻
గెలుపు ఓటములు ఒకలా తీసుకుంటే కథ
నాయకుడు అవుతారు
మా జగన్ మామయ్య అదో type లే
😂
సైకోన మావ😢
😅😅😅
2:54 power full Words.... Kutthachinchi pareysadu annai .....
పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన, ఒక గొప్ప ఆశయాలను, సిద్దాంతాలను, పెట్టుకోనే, ఒక గొప్ప నాయకుడు... జై హింద్ 🇮🇳 జై భారత్ 🇮🇳 జై జనసేన ✊
Always with Janasena ❤
Chala anandam ga unndi ... prajalu melu kore manchi nayakudu .mana pawan anna ❤❤❤❤❤❤❤❤❤
Jai janasena ❤
Pawan bhai congratulations Bhai main ap ka bada fan hu ❤❤❤
Jaggu Bhai raleda.......😅.....PK Anna speech super.
సార్, మీలో రోషం ,చూసా పౌరుషం చూసా , బరిలో దిగితే కొట్లాడటం చూసా, అవ్వాని పక్కన పెట్టి సభలో మీరు మాట్లాడిన తీరు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గలో అనే మీ డైలాగ్ కి మీరే ఓ సరికొత్త అధ్యాయం చేశారు, ఇంత ప్రశాంత మీలో అందుకే మీరు మన ఆంధ్రపదేశ్, తెలంగాణ నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి... కోరుకుంటూ డిప్పుటి సీఎం ఐన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, 🎉🎉🎉❤❤❤❤
Jokes,warnings,issues,history of great leaders, aims , dignified languge..assembly looks so pleasant after long time❤
ఇప్పటి నుండి సభా సమావేశాలు హుందాగా ఉండబోతున్నాయి😊
AP assembly must be a model to our next generation..all elected leaders must be a model to all sections... expecting good things sir...all the best to all assembly elected members ❤❤❤
ఒక్కసారిగా అథఃపాతాళం నుండి శిఖరాగ్రానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని తీసుకెళ్లిన ఘనత మీదే.
Anna meeru ennikala pracharamlo cheppina vidangaa.. Prathi Chenuku Neeru Prathi Chethiki Pani.. Ravaali.. Pawan anna nayakathvam.. Andhrapradesh charithalo.. Raama Rajyam kaavali.. Prathi pakshi, prathi, janthuvu, prathi chettu prathi manisi prathi praaniki aahlaadakaramyina.. Samthosakaramayina paalana andinchandi.. Once again congrats and all the very best Anna meeru inkka pedda padavulu theesukovali desaniki vennemuka kaavali.. Memandaram always with you Anna ❤❤❤🎉🎉🎉
"Deputy CM Pawan Kalyan" as a fan it fills me with great joy to see him thrive!
Jai Janasena... Jai Pawan Kalyan Gaaru... Jai Telangana ✊🏻✊🏻
Very responsible speech kalayan anna.
Janasena Janasenani Kalyan Garu Excellent leader
1 Million For 1st political speech❤❤❤
Matured Talk ...
First speech in Assembly ❤❤❤❤.... Congratulations Sir
జై జనసేన✊🔥❤️
👏👏💐 all the best sir 🇮🇳🇮🇳✊🙏
Pawan kalyan❤🔥❤🔥❤🔥❤🔥❤🔥
సభ హుందాగా జరిగింది
అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం సభలో ఒక కొత్త వరవడి వచ్చినట్లుగా అనిపించింది. ఇలాగే మిగతా మహోన్నతమైన నాయకుడు గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఉంటే జనాలకి తెలుస్తూ ఉంటుంది.
ఎందుకంటే మీ స్పీచ్ ల ద్వారా గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి తెలుసుకున్నాం.
అలాగే నవంబర్ ఒకటో తారీకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఈసారి బాగా జరపాలని కోరుకుంటున్నాం.
ఎందుకంటే నేను బెంగళూరులో ఉండేవాడిని నవంబర్ ఒకటో తారీఖున కర్ణాటకలో రాజోలు జరుపుతారు ఎందరో నాయకులు కళాకారుల అందరి గురించి స్మరించుకుంటారు అందరికీ ఏ నాయకులు ఏం చేశారు అనేది తెలుస్తూ ఉంటుంది
Iam waiting for this movement Jai Janasena Jai God PAWANKALYAN
మొదటి స్పీచ్ చాలా బాగుంది. పవన్ కల్యాణ్ గారు ఆశించిన విధంగా అసెంబ్లీ లో చర్చలు హుందాతనం తో ఉంటాయి అని ఆశిస్తున్నాను.
Great humanity person in A.P