Chalabagundhi annaya pata ela entho mandhi sevakulu vunnaru e pata andharu chudali entho mandhi sevakulu valla brathukulu marchukovalani devini prardhistunna annaya prise the lord brother's
Praise the lord anna 🙏🏻🙏🏻 Eppatiki ee song yenni sarlu vinnano appudu vinna kannellu aagavu chala baga rasaru devudu meku thodugaa vunnadu anna inka me videos kosam waiting anna plz more videos ❤
Praise the Lord brother... ఈ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు అనుకున్న ఈ సాంగ్ విడిగా పెడితే బాగుంటుంది అని..ఇప్పటికీ పెట్టారు present situation తగినట్లుగా చాలా బాగా రాశారు brother... మొత్తం క్రైస్తవ సమాజానికి స్ప్రెడ్ అవ్వాలి ఈ సాంగ్..God bless you all..
Awesome bro e pata nenu inthaka munde vedio lo vinna kani ippudu malli vinna naku ippudu church ki vellakudadhu anipisthondhi 100 member's pastor's unte 100 church lu vatiki 100 perlu oka business la marchesaru ma mandhiraniki randi ma mandhiraniki randi antu.... Jesus use to change this 😢😢
Praise the Lord dorababu anna From that day this short film released hundreds of times we watch these short film and song. We want this song will create unity in Christianity. Amen
Praise the lord annayalu may God bless you so much and use u very well bhayamestundi annaya ela pastors vuntey yesayya vugratha dinamandu veella paristhiti ela vuntundha ani Bible pattukunna veerey narakam veltey ammoo 😟🥺
✨ Song Lyrics :
పల్లవి:
సఖ్యతనిచ్చేది ప్రేమే
ఆ ఐక్యత నిలిపేది ప్రేమే
సంఘంగా నిలిపింది ప్రేమే
సహవాసంలో ఉంచింది ప్రేమే
సత్యమే రూపమై-ప్రాణమే పెట్టగా...
వాక్యమే జీవమై-ప్రాణమే పోయగా...
ఏక దేహమైన క్రీస్తుయేసునే చీల్చింది మీరేలే
ప్రాణమిచ్చిన ప్రాణనాధున్నే చంపింది మీరేలే
(సఖ్యత)
1చరణం:
రక్షణ పొందింది మీరే
రక్షించాలని అంటుంది మీరే
రక్షించిన క్రీస్తునే విడిచారు...
.......ఓ...... ఓ....
వాక్యాన్ని చెప్పేది మీరే
బ్రతికించాలని అంటుంది మీరే
బ్రతికించిన బోధను మరిచారా
రక్షణ పొందితే వాక్యాన్ని ప్రకటిస్తే మాదిరినే చూపాలిగా
క్రీస్తుకు కలిగిన మనసంటూ లేకుంటే బోధంత వ్యర్థముగా
వాక్యంలో నీవుంటే క్రీస్తునే ప్రకటిస్తే ప్రేమంటూ చూపాలిగా
ప్రేమంటూ నీకుంటే సాటి మనిషిలో తప్పునే చూపవుగా
మాదిరే లేకుంటే వ్యర్థముగా బోధించే బోధను న్యాయంగా ప్రకటించవా....
(సఖ్యత)
2చరణం:
బైబిలే ఒక్కటే అంటూ విశ్వాసం ఒక్కటే అంటూ
కర్త అయిన క్రీస్తునే మరిచారు..
చెప్పే బోధ ఐక్యత లేక
బోధకులే ఐక్యత లేక
విశ్వాసులతో ఆటాడుకుంటారా......
అందరిలో ఆత్ముంటే నడిపించెదాత్మైతే ఒక్కటిగా ఉండాలిగా...
బేధాలు ఎన్నున్న బోధించే వాక్యంతో ఒక్కటిగా నిలిచారుగా...
ఒక్కటిగా చేసిన క్రీస్తు దేహంలోనే ప్రేమంటూ చూపాలిగా...
అందరిలో ఆత్ముంటే నడిపించేదాత్మైతే
సఖ్యతె నిలపాలిగా...
గొర్రెలనే కాచేటి మీరే చెదిరితే
వింటున్న విశ్వాసే వాక్యంలో ఉండడుగా
సఖ్యత చూపాలి మీరే
ఆ ఐక్యత నిలపాలి మీరే
సంఘంగా ఉండాలి మీరే
సహవాసంలో ఉంచాలి మీరే
సత్యమే రూపమై మీరే నిలువగా
ఏక దేహమై క్రీస్తుయేసునే చూపాలి మీరేలే
ఆత్మబంధాన్ని దైవరాజ్యంలో
నేర్పాలి మీరేలే
😂😂😂😂 i love you songs
Very nice 👍 voice and song
Praise the lord brothers
Praise the lord
Anna very heart touching song
Chalabagundhi annaya pata ela entho mandhi sevakulu vunnaru e pata andharu chudali entho mandhi sevakulu valla brathukulu marchukovalani devini prardhistunna annaya prise the lord brother's
Super meaning full song brother
Super ga padaru brother
Chaala goppa pata annayya
God bless you brothers chala Baga vivarincharu
Praise the lord 🙏 brother and God bless you.Chala Baaga padaru
Super the song Annayya
సూపర్ మెసేజ్ 💕❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💕💕💕💕💕💕💕💕💕💕💕😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍💕❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕❤️💕❤️❤️❤️
Praise the lord anna 🙏🏻🙏🏻
Eppatiki ee song yenni sarlu vinnano appudu vinna kannellu aagavu chala baga rasaru devudu meku thodugaa vunnadu anna inka me videos kosam waiting anna plz more videos ❤
Praise the Lord brother🙏🙏🙏🙏 super👌👌🎵🎵🎵🎵 song
సంఘాలు ఐక్యతను ప్రేమను కలిగి ఉండాలని అర్థమైంది బ్రదర్ థాంక్యూ ఐక్యతను ప్రేమను కలిగి ఉండాలని
అన్న వందనాలు థాంక్యూ
Thanks brother e song ante chala istham thanks thanku fesus praise the lord 🙏🙏 and God bless you and your family 🙏🙏🙏
Vandanalu bro good song
Super brother s good song 🙏 devunike mahima🙏🙏🙏
God bless you Nana
వందనాలు పాట సిచువేషన్ తగ్గట్టుగా పాడారు దేవుడు సేవలో బాగా వాడ పడుతున్నారు మీ లాగా నేను కూడా దేవుని సేవలో వాడ పడాలని ఉంది
God bless you
Brothers
Praise tha lord brothders 👌song
Nice song anna
Praise the lord sir 🙏🙏🙏🙏🙏😍🙏💮💮🙏🙏
Amen wonderful song br
Vandhanalu annaya 🙏🏻🙏🏻🙏🏻 deevuniki Mahima kalugunugaka
Super video and everyone change to God life and thank you so much this video amdichinanduku🙏🙏🙏
Thank you so much annayya.....God bless you abundantly
Super brother
వందనాలు బ్రదర్ ఈ పాట అంటే నాకుచాలా ఇష్టం చాలా చాలా బాగుంటుంది ఈ పాట థాంక్స్ బ్రదర్
సూపర్ అన్నయ్య
Praise the Lord brother... ఈ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు అనుకున్న ఈ సాంగ్ విడిగా పెడితే బాగుంటుంది అని..ఇప్పటికీ పెట్టారు present situation తగినట్లుగా చాలా బాగా రాశారు brother... మొత్తం క్రైస్తవ సమాజానికి స్ప్రెడ్ అవ్వాలి ఈ సాంగ్..God bless you all..
So nice 👍🙂🙂👍 songs 🥰🤩🤩 brother
God bless you bar
praise the lord bro సూపర్ గా ఉన్నాయ్ అన్న పదాలు మనిషి జీవితంలో మార్పు వచ్చింది ఈ పాటద్వారా అనేకమంది సేవకులు హృదయలు మార్పుకలిగించేలా చాల చక్కగా ఉంది
Praise the lord brother.jesus bless to u
Anna chal baga paderu anna anna job kosam prayer chyi anna 👏👏🙏🙏
Awesome bro e pata nenu inthaka munde vedio lo vinna kani ippudu malli vinna naku ippudu church ki vellakudadhu anipisthondhi 100 member's pastor's unte 100 church lu vatiki 100 perlu oka business la marchesaru ma mandhiraniki randi ma mandhiraniki randi antu.... Jesus use to change this 😢😢
Yes brother
Super anna
Super Brothers 🙏🙏🙇♀️🙇♂️🙌🙌😭😭
Praise the Lord dorababu anna
From that day this short film released hundreds of times we watch these short film and song. We want this song will create unity in Christianity. Amen
మీ భారాన్ని బట్టి వందనాలు.👌✍🏻✍🏻🎶🎵🎼🎹🎙️🎤📽️
Soooniceannn
Super brother 👍👍👍
good
exlent🙏🙏🤝
Praise God bless you 🙌🙏🙌
Amen👌👌👌🌷🌷❤❤🙏🙏🌲🌲
Prise the Lord brother
Praise the lord jesus
Shalom anna.exlent anna. Naalo,vedanakudaa,ede.iam,safort for you anna.
I can't control my tears anna thanks anna same situation in my church anna please pray for our family anna
Praise the lord brother 🙏
Praise the lord annaya 🙏🙏🙏
Praise the lord brother super song
Praise the lord annayalu may God bless you so much and use u very well bhayamestundi annaya ela pastors vuntey yesayya vugratha dinamandu veella paristhiti ela vuntundha ani Bible pattukunna veerey narakam veltey ammoo 😟🥺
😭😭😭
Praise the lord anna 🙏
Song supre ga undhi 👌👏🙌
Praise the lord 🙏 brothers
Praise the lord brother e song chala chala అర్ధవంతంగా ఉంది పాట
Praise the Lord brothers
Prise the Lord Annaya super song 👌👌👏👏 praise God
Sevakulalo ikyatha vunty sangalu balapadatay
వందనాలు తమ్ముడు 🙏🙏
వంద నాలు బ్రదర్.నీజంగా.మసంఘ.లోవీలావున్నరు
Good song brother 👌👌👌
Very good song praise the Lord
AMEN. ALL GLORY & PRAISE THE LORD JESUS CHRIST. 🙏 ❤🙏
Wonderful song
👌song brother 🙏
మీకు మా నిoడు వందనాలు...🙏🙏🙏🙏🙏
Glory to God 🙏
❤ super❤️
సూపర్ గా ఉన్నాయ్ అన్న పదాలు మనిషి జీవితంలో మార్పు వచ్చింది ఈ పాట......
Thank you brother chala రోజులకు సాంగ్ petaru
🛐✝️🙏🙏🙏🙌🙌🙌
Praise the Lord brother 🙏 wonderful song 👌
Halleluyya 🙌🛐
💯💯
👍👌🙏
Super bro it's true
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Super anayya
Supersong
🙏🙏😢
Good song. Brother s
👍🙏
😢
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏 E song lyrics kavali
Godblesdyousir
Super song anna❤ please send the song track
Track pettandi uncle
Ok brother oka 5 days
అన్నా వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు అన్నా దయచేసి పెట్టండి అన్నా
prayer cheyandi sis
❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤
🥲🥲🥲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🤝🤝👏👏👏
𝑻𝒒𝒔 𝒇𝒐𝒓 𝒗𝒂𝒍𝒖𝒃𝒍𝒆 𝒔𝒐𝒏𝒈❤😊
God bless you Nana
Praise God bless you brother
Praise the lord brother
Supersongbro