MLA Harish Rao Strong Counter to CM Revanth Reddy | Telangana Assembly 2024 | Tv5 News

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2024
  • MLA Harish Rao Strong Counter to CM Revanth Reddy | Telangana Assembly 2024 | Tv5 News
    #telanganaassemblylive #cmrevanthreddylive #kcrlive #tv5news #tv5live
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 65

  • @RajkumarVarmaYerrumshett-di6hl
    @RajkumarVarmaYerrumshett-di6hl 3 місяці тому +20

    Rythubandhu evvandi sir

  • @laggeriprabhas6690
    @laggeriprabhas6690 3 місяці тому +5

    Harish Rao king of Telangana

  • @bunny5679
    @bunny5679 3 місяці тому +11

    స్కాంగ్రేస్ 70yrs?????

  • @RajkumarVarmaYerrumshett-di6hl
    @RajkumarVarmaYerrumshett-di6hl 3 місяці тому +6

    Rythubandhu raledhu sir

  • @chirrajeedaih3418
    @chirrajeedaih3418 3 місяці тому +25

    హరీష్ రావు గారు అనుభవాలు చాలా గొప్పవి వారి సేవలు మారలేనివి జై హరీష్ అన్న 👍

  • @raghavenderkodipyaka3421
    @raghavenderkodipyaka3421 3 місяці тому +1

    ❤❤

  • @Myexperience660
    @Myexperience660 3 місяці тому +1

    Jai Revanth

  • @chennakeshavulu6959
    @chennakeshavulu6959 3 місяці тому +11

    Ippativaraku raledhu pention still today 9 th feb
    2 months nundi handcraft pention veyyaledhu

  • @user-rb7kc7ul9k
    @user-rb7kc7ul9k 3 місяці тому +1

    Jai revanth Anna tiger 🐯

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 3 місяці тому

    జయహో... ముఖ్యమంత్రి రేవంతన్నా..నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలు మీ పాలనలో ఏదైతే ఆరు గ్యారంటీలలో రెండు రెండవరోజు ఆచరణలో పెట్టేశారు మిగతావి నాలుగులో రెండు కూడా మొదలు కాబోతోంది అందుకుగాను గౌరవ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు "జగదేకవీరుడు "🌷 శ్రీ 🙏రే🌷వం🙏త🙏న్న🌷 కు 🙏 ధన్యవాదాలు 🙏
    ..అభినందనమందారమాల..🌷 మిగిలిన రెండు వంద రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా స్త్రీలు విద్యార్థినీలు చాలా చాలా సంతోషంగా ఉన్నారు టికెట్ లేకుండా ప్రయాణం.మీకు ప్రతి వారు దీవిస్తున్నారు మీరు కలకాలం చల్లగా ఉండాలని,ఇం‌తకన్నా ఇంకా ఏమి కావాలన్నా... చరిత్ర ను ..తిరగసాసే..సత్తా..
    .దమ్ము..ధైర్యం..మీకుంది....ముఖ్యమంత్రి రేవంతన్నా మీ ధైర్యసాహాసాలు..ఒక ఛత్రపతి శివాజీ..లా...ఒక మహారాజ రాణా ప్రతాప్..లా వారి పాలనలో ఏవిధంగా సంతోషంగా ఉన్నారో వారి చరిత్ర చదివాను.. యుద్ధరంగములో...అర్జునుడిలా...నేటి అభినవ అర్జునుడి లా...విరుచుకోపడతావు ఎటువంటి లక్ష్యాన్నైనా ఛేధించగలిగే... పరాక్రమము... ధైర్యం ...సాహసం....అభినందనీయం...జై రేవంతన్నా జై జై రేవంతన్నా జయీభవ.. దిగ్విజయీభవా..

  • @busapavan1573
    @busapavan1573 3 місяці тому

  • @mdameer7704
    @mdameer7704 3 місяці тому +4

    Sentiment ragalchadam thappa miru pikindi em, Nuvvu chey batte Srikanth chari chanipoyadu, Miru ragilchina sentiment valla 1000 ki paina balidanalu cheskunnaru, miru adikaram lo unnappudu valla Tallidandrulaku em iena sahayam chesara

  • @user-xq9tc4fg1u
    @user-xq9tc4fg1u 3 місяці тому

    Super speech harish Rao sir

  • @rameshnadipolla5770
    @rameshnadipolla5770 3 місяці тому +3

    జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీష్ రావు జై సురెంధర్ ఆన్న

  • @user-xx4qp9jw1r
    @user-xx4qp9jw1r 3 місяці тому +14

    Harish rav garu miru employee ki salari atime ki echaro okasari telusokondi forst

    • @YashwanthKongara
      @YashwanthKongara 3 місяці тому +2

      Kadhu bro vallu Eva ledu kabatti meku power echaru kadha evandi bro Mari

    • @manisureshsuresh8452
      @manisureshsuresh8452 3 місяці тому

      నువ్ హరీశ్ రావు గారి దగ్గర పనిచేసినా

    • @YashwanthKongara
      @YashwanthKongara 3 місяці тому

      @@manisureshsuresh8452 bro meru Panichesara nenu Pani cheyaledu. Ayina govt employee salary grunchi matladarhunaru bro personal ga evochu

  • @RamakrishnareddyRk-jy4zx
    @RamakrishnareddyRk-jy4zx 3 місяці тому +3

    Jai Harish Anna.Meru subject midha chala prepare vastharu correct vinna variki telsthadhi

  • @kubbulaxmiastakala1334
    @kubbulaxmiastakala1334 Місяць тому

    BRS IS VERY STRONG

  • @SikenderAli-lz1zo
    @SikenderAli-lz1zo 3 місяці тому +3

    Super

  • @prabhuindhuri976
    @prabhuindhuri976 3 місяці тому +1

    ఇప్పటివరకు కూడ నాలుగు ఎకరాల రైతుబంధు వేయడం లేదు ఇప్పటికి ఇప్పటి ప్రభుత్వం

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 3 місяці тому

    అభినవ అర్జునుడు మన ముఖ్యమంత్రి రేవంతన్నా....మాట తప్పడు మడమ తిప్పడు, ప్రతిది కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోతాడు.ఏదో చేప్పామ దాట వేశామ అనేది ఉండదు.నేను చాలా... పరిశీలించాను...రేవంతన్న ను...తనూ మాట్లాడే మాటలకు ప్రతి దానికీ రుజువు చేసే పేపర్ దాదాపు ఉంటుంది .. అన్నీ...మీరడిగే... ఏ ప్రశ్న ఐనా సరే తాను మాట్లాడేదైనా ఏవిషయమైనా సరే... ఉదాహరణకు... విద్యుత్ వాడకం కాని ఇర్రిగేశన్ సంబంధించింది కాని డబుల్ బెడ్ రూం కాని పోడు భూములకు సంబంధించిన వివరాలు కాని ఉద్యోగ విషయం లో కాని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయం మీద అవగాహన దానికి పక్కా ఫ్రూప్ ఎక్కడెక్కడ ఏం జరిగిందో.... ఎన్నో సార్లు చర్చకు రావాలని కోరారు... రేవంతన్నా ఒక కంప్లీట్ మ్యాన్...ఢమ ఢమ ఆని డోలు వాయించడం లేదు.. ఉన్న విషయం చెప్పాను .. ముఖ్యమంత్రి రేవంతన్నా పెట్టిన "మ్యాను ఫెస్టోలో"నూటికి నూరు శాతం పూర్తి చేస్తారు.. అదేకాకుండా ఇంకనూ కావలవసివి అవి పూర్తిచేస్తారు రేవంతన్నా..కొంచెము ఓపికో ఉండండి... రేవంతన్న ఏదో అక్రమంగా సంపాదించాలని అన్న కు ఆలోచన లేదు.. అన్న కు ఒక్క తే కుమార్తె...తన బిడ్డ పెండ్లి రోజు...కనీసం కన్యాదానం కూడా చేయలేకపోయరు,అంతలా రేవంతన్నను కష్టపెట్టారు.. పడ్డవారు.. ఎప్పుడూ చెడ్డ వారు కాదని నిరూపించారు అన్నా.. అన్న అనుక్షణం తెలంగాణ ప్రజలు పడిన కష్టాలను సాధ్యమైనంత వరకు దూరం చేయాలని అంకిత భావంతో కంకణం కట్టుకున్నారు.. ముఖ్యమంత్రి రేవంతన్నా గురించి ఎవరైనా తప్పు గా మాట్లాడినా.. తప్పుగా అర్థం చేసుకున్న... రేవంతన్న నిత్యం బాగుండాలని నేను పూజించే దేవుళ్ళు శ్రీ శివపార్వతుల శ్రీ ఆంజనేయ... ఎవరైతే రేవంతన్న గురించి చెడు ఆలోచన చేసేవాళ్ళను శివుడు తన మూడో కన్ను తో భష్మం చేస్తాడు.. పార్వతీ ఖడ్గం తో నరుకుతుంది.. ఆంజనేయ స్వామి గధా తో ఒక దెబ్బకి దుర్మార్గపు ఆలోచన ఉన్నవాడు అడ్రస్ లేకుండా పోతాడు..జై రేవంతన్నా జై జై రేవంతన్నా.. జయీభవ.. దిగ్విజయీభవా.. రేవంతన్నసైనకుడ్ని నేను..🙏🙏🙏🙏🙏..

  • @kasinathg1124
    @kasinathg1124 3 місяці тому +3

    Naku Raledhu anna harish anna

  • @dprasadgoudgoud2591
    @dprasadgoudgoud2591 3 місяці тому +12

    రండ సిఎం సిఎం రేవంత్

  • @syedkhajajamaluddin7678
    @syedkhajajamaluddin7678 3 місяці тому +2

    CM... super

  • @syedkhajajamaluddin7678
    @syedkhajajamaluddin7678 3 місяці тому +7

    Harish 420

  • @sr.rahman6324
    @sr.rahman6324 3 місяці тому +4

    Jai KCR...Jai Harish Anna...👍🏻

  • @Prajwal88901
    @Prajwal88901 3 місяці тому +2

    Aggipetta pullarao

    • @bunny5679
      @bunny5679 3 місяці тому +5

      హరీష్ ఉద్యమం చేశాడు....... రేవంత్ రెడ్డి గడ్డి పికిండ్????

  • @gavprasad9442
    @gavprasad9442 3 місяці тому +1

    విడిపోయిన తరువాత కూడా ఆంద్ర మీద పడి ఏడ్చేవారిని యేమనాలి. నీళ్ళు, ప్రాజెక్టులు మీ ఆధీనంలోవుంచాలి. KRMB కి ఇవ్వ కూడదు చర్చించటం లోపల విషయం ఉంది.మోసం ఎవరు ఎవర్ని చేస్తున్నారు. పై నుండి నీరు కిందకి వస్తుంది మీరు వదిన తర్వాత మిగిలింది ఇవ్వటానికి తెలంగాణ లో అస్తులున్న మా రాజకీయ నాయకులు ఒప్పుకోవచ్చు కానీ KRMB తో కుదరదు. చచ్చిన పామును ఇంకా చంపాలని చూస్తున్న మీరు మనుషులేనా....మిమ్మల్ని తగలేసుకునేంత అస్తులు తెలంగాణలో వున్నాయి . చేతనైతే వాటిని వూపయోగించి రైతులకు మేలు చేయండి. ఆంధ్రమీద
    ఏడుపు ఆపండి.

  • @ddprasad2704
    @ddprasad2704 3 місяці тому

    TV 5 slowly turning to opposition 😅. Ardam indi future evarithono😂

  • @bharathkumar7902
    @bharathkumar7902 3 місяці тому

    Correct about రైతుబందు

  • @user-hg9mc8rc4s
    @user-hg9mc8rc4s 3 місяці тому

    Fire 😂

  • @lokabheemareddy2810
    @lokabheemareddy2810 3 місяці тому

    Meru runamafi chesndla sir

  • @srikanthsri5422
    @srikanthsri5422 3 місяці тому

    Seeker one-sided unnadu
    . 1st vanni marchali

  • @user-dv7ww2pk7s
    @user-dv7ww2pk7s 3 місяці тому +1

    Harishuuuu 10 years pekkinav Kani Muskooo Raaaaa Falth Gallara ....

  • @sheelamkrishna3555
    @sheelamkrishna3555 3 місяці тому +5

    హరీష్ రావు సారు మీరు కాంగ్రెస్కు రండి మీకు చాలా భవిష్యత్తు ఉంది

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju7092 3 місяці тому +1

    Noru tirgutaledu aggipette rao ki

    • @narsimhajalimedi7525
      @narsimhajalimedi7525 2 місяці тому

      Nuvvu telangana drohi vi vudyamam lo nuvvu 0 harish rao vudyamakarudu aggipetta lanti dram li anno cheyyalsi vasthadi vudyamam lo neekem telusu.

  • @vishnuvardhan8555
    @vishnuvardhan8555 3 місяці тому

    Elago alaga power lo ki ayithe vacchhadu.....kani em cheyalo Ela cheyalo ardham kavatledu gumpu mestri ki.....paapam

  • @jagan628
    @jagan628 3 місяці тому

    Nirudyoga bruthi aypayee ipudu nitulu chepavaaye hrri patta govt

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 місяці тому

    🤝👌👍🙌మొదట పదవిలో కి వచ్చిన5సం.. బంగారు తెలంగాణాదిక్కు గానే.. అడుగులు.. కాని తరువాత స్వార్ధము, అహంకారము మొదలైనాయా…

  • @harshavardanreddybojja7248
    @harshavardanreddybojja7248 3 місяці тому

    Harish dhammu unte dhairyam unte medigadda ki vellandira andaritho kalisi

    • @narsimhajalimedi7525
      @narsimhajalimedi7525 2 місяці тому

      Howle kaleshwatam ante medi gadda lantivi 200 varaku vunnai mee kondamma open chesina ranganayak sagar kuda kaleshwarame, 100 pillarla ellu kattu kunte okka piller virigithe ellu kula kuttukuntava repair cheyinchukovali burra ledu.

  • @mohanuk841
    @mohanuk841 3 місяці тому

    TRS ante istame but I pity harish rao garu.. full vaadukuntaru ktr n kcr

  • @syedkhajajamaluddin7678
    @syedkhajajamaluddin7678 3 місяці тому +1

    KCR ravali

    • @it5617
      @it5617 3 місяці тому

      Ekkadaki??

  • @yellamkummari1957
    @yellamkummari1957 3 місяці тому +1

    Niku aggipulla dorakaledara

    • @ganeshsamala9363
      @ganeshsamala9363 3 місяці тому +1

      Dorakaledu ithe endi ra

    • @bunny5679
      @bunny5679 3 місяці тому +1

      హరీష్ రావు ఉద్యమం చేశాడు, రేవంత్ రెడ్డి ఏమి పికడు.

    • @rakg8902
      @rakg8902 3 місяці тому +1

      Ahaa aggipetta valla vachnina Telangana ku Revanth CM ayayadu

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 3 місяці тому +2

    జయహో ముఖ్యమంత్రి రేవంతన్నా... అన్నా ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టలేరని సామెత చెబుతారు,ప్రత్యర్థులు అబ్బర పులి అంటే తోక బారెడు అంటరు.... అన్నా .. గుళ్ళకు అనవసర ఖర్చులు వృధా... దేవుళ్ళ పేరు మీద దళారులు అంతా దోచుకుంటున్నారు..ఉ: ఉన్న గుడి వ్రృధ్ది పేరిట నరసింహస్వామి భువనగిరి రియల్ ఎస్టేట్ దందాతో దళారులు దండుకుంటున్నారు.ఆలయానికి, కొత్త సెక్రటేరియట్ పెట్టిన ఖర్చు...పేద వాళ్ళ కు ఎన్ని డబుల్ బెడ్ రూమ్స్ అయ్యేటివి..ఒక కవి హిందీ లో అంటాడు...అగర్ ఇస్ ఛోటాస"ఫత్తర్ మే భగవాన్ "హైతో మై పహాడ్ కో పూజుంగా అంటాడు...అంటే ఈ చిన్నరాయిలో భగవంతుడు ఉన్నాడని కుంటే నేను ఆ పర్వతాన్ని పూజించుతా అంటాడు...అంతేకాని లేని డెకరేషన్ చేసి వాటి విలువలను పోగోట్ట వద్దు...ప్రభుత్వం ప్రజలకు ముఖ్యంగా...మీకు తెలుసు..ఇండ్లు కావాలి.. ఆలయానికి ఖర్చు అవసరం మేరకే చేయాలి .. ఆ దేవాలయానికి వంద కోట్లు ఈ దేవాలయం కి వంద కోట్లు.వృధా అన్నా.. వ్యవస్థ ఎలా తయారైందంటే. "రాం రాం జప్నా పరాయమాల్ అప్నా"కాబట్టి ముఖ్యమంత్రి రేవంతన్నా ప్రజలకు ఏది ముఖ్యమో అది చేయండి..జై రేవంతన్నా..జై జై రేవంతన్నా..🙏🙏🙏🙏🙏.. జయీభవ.. దిగ్విజయీభవా..

  • @vishnuKomire-or8cu
    @vishnuKomire-or8cu 2 місяці тому

    KCR ONLY PERSON CAN SAVE TELANGANA

  • @bhaskernaik129
    @bhaskernaik129 3 місяці тому +1

    అగ్గిపెట్టె గాడు బాగా లేస్తుంది నీది కట్ aitdi జాగ్రత

    • @bunny5679
      @bunny5679 3 місяці тому +2

      హరీష్ ఉద్యోమం చేశాడు రేవంత్ రెడ్డి ఏం పికాడు