CRPF Jawans Beat Youngsters Who Came to Cast Fake Votes in Tirupati | AP Elections|I Samayam Telugu
Вставка
- Опубліковано 12 тра 2024
- CRPF Jawans Beat Youngsters Who Came to Cast Fake Votes in Tirupati
#APElections2024 #Tirupati
See More Videos: telugu.timesxp.com/
Follow us on:
Facebook: / samayam.telugu
Twitter: / samayamtelugu
For More Videos Please Subscribe to Our Official UA-cam Channel Samayam Telugu Here 👇👇👇
ua-cam.com/channels/E8K.html...
Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of The Times of India group)
ధన్య వాదములు CRPf సోదరులకు
Bsf
Bsf vallu
@@Ajay13322 Thanks ra
Crpf kadu bro BSF
Minijayitikísalm
జీవితంలో ఇంకోసారి దొంగ ఓట్లు వేయరు 😂😂😂😂
దొంగ ఓటేంటి, వాడి సొంత ఓటు కూడా వెయ్యడు 😂
😂😂😂😂
Asal vote kuda veyyadu.
యువత ఇలాంటి పని చేయరాదు.
Yes u r correct, kaani vaallaku ee pani puramayinchina vaallaki elagey koorcho betti laati debbalu veyyali jaffa gaallaku
సూపర్ ఇది చూసి కోట్ల మంది
కి ప్రజాస్వామ్యం పై భయం భక్తి గౌరవం పుడతాయి.
Kani govt ki radu, rondu kommulu molustayi.
Politician also fraud?
Mari 5 years corruption chesi sollu kaburlu cheppe donga na politician gallani anukusam lo rajashekar LA road meeda tannukuntu tirigey dhmmundha...ledu chemcha giri
ఇలా ప్రతి పోలింగ్ స్టేషన్ ముందూ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇంకొకడు ఇలా చెయ్యకూడదు
అరేయ్ ac లో ఉండే వాళ్ళకోసం మీరు దెబ్బలు తినడం ఏందిరా నాయన 🤣
ఎవడి కోసమో మీరు ఎందుకు రా తన్నులు తింటారు
Correct
💯 correct
బిస్కెట్స్ కి అలవాటు పడిన.......
Mandu, biryani kosam
@@mandalapuveerendraprasad1747మరి ఓట్ వేయడం కోసం ప్రతీ ఓటరు డబ్బులు తీసుకుంటున్నాడు కదా, మరి వాళ్ళని కూడా ఇలాగే కొట్టి బొక్కలో వేయాలి కదా.... అదే కదా న్యాయం 🤛
హాట్స్ ఆఫ్ crpf
Bsf
Vallu crpf kadhu bsf
హైదరాబాద్ లో కూడా ఇలా చెయ్యాలి❤
ముక్యంగా ఓల్డ్ సిటీలో mim రిగ్గింగ్ చాలా జరుగుతుంది.
Jargutundi ani manam comments lo matrame antam bro 😢 madavi latha garu check chestunte mana vale ameni antunaru nikem rights unay diniki balupu akkuva ayindi deposits kuda ravu ani mana valu manake support cheyakunte ala bro 😢 mim valu mchiga support chestaru manam support cheyakuna silent unte baguntadi kadha 😢@@vikram.a.s2853
ఇలాంటి గుండలును ఎరి పారెయ్యాలి...జై హొ crpf
BSF ra nayana
@@abhigandreti2963 title lo crpf ani pettindi thappa? naku teliyake adgutunna bro, sarcastic ga anatlenu. just wanted to know difference btw CRPF and BSF
CRPF ante Central reserved police force.. BSF ante border security forece... villu BSF
@@abhigandreti2963 Ary bsf కాదురా వాళ్ళు crpf mundu తెలుసుకో
@@madhusudhanpunagani7045 ఇది బోర్డర్ ఆ? రావడానికి
This is called maintenance of Law & Order. Keep it up.
Sorry brother but it is just misuse if power. They can arrest them and put a case but beating, hitting with sticks is just misuse if power. Tomorrow if someone else starts beating you saying.."ayyo we thought they are theives..etc..".. and later realize hey we got the wrong guy....
@@Viva-07 I don't know why you are supporting theives? Crpf is not hitting the criminals on doubt here, they found these fake voters and hitting like not to repeat it again. Simply why crpf will hit others by saying ayyo we thought they are theives. here they both are also theives stealing others rights of voting, being grown and citizen of the country, they are doing this intentionally. This is not a small mistake. Now answer me, wen u go to vote with your proper document, why crpf will best u ?
ఇలా అన్ని చోట్ల చేసి ఉంటే బాగుండేది. ఎంతైనా సెంట్రల్ పోలీసులు ఇలాంటివి హ్యాండిల్ బాగా చేస్తారు
సూపర్ 👍👍
వెయ్యి కో, రెండు వేలకో - కక్కూర్తి పడి దొంగ ఓట్లు వేసేందుకు వస్తే తగిన శాస్తి జరిగింది. ( పాపం - దెబ్బలు తిన్నారు; ఎండలో మోకాళ్ళ మీద కూర్చున్నారు; రెండు వేల రూపాయల ముద్దు కంటే ఈ పనిష్మెంట్ ఇరవై వేల పెట్టు. )
సూపర్ సార్ మీలాగా ఎక్కడ Oldcity లో కూడా మీలాగా డ్యూటీ చేసేవాళ్లు ఉంటే దాగుండే ది
Old city lo kuda treat ivvali same
Why are CRPF and other forces not able to give this same kind of treatment in Hyderabad old City?
As part of their responsibility, CRPF and other forces should reply to this question.
Because of pseudo secularism.if they take action like this they will minority in india is danger
Ekkadina chesaru santosinchandi lekapothe state motham old city chesestadu ma 420 anna
When BJP comes in power in Telangana , it happens, 💪💪💪😃😃😃👍👍👍, JAI SRI RAM,, JAI BHAVANI,,🚩🚩🚩🚩🚩
Hyderabad lo 39% peaceful voting Andhra lo 70+ rigging voting
Yes aa Madhavi Latha ki same treatment ivvali..😂😂😂😂😂😂😂😂😂😂
Right 👍 fake voter in Hyderabad old city and Andhra Pradesh
Why Not 175 ante idhenemo 😂😂
😂😂
Tdp vaalu varidaru nenu akkade una
@@jack-my1lt nuvu chusava
Cbn antene chandalam
@@jack-my1lt dorikithe TDP dorakkapothe ysrcp
😂😂😂ఇంకెప్పుడు చేయరు
Old city lo burka vesukoni ela chestunaru
ఎలాగైనా తిరుపతి కి సాటి లేదు. కాస్త వెంకన్న కిందకి దిగితే బాగుంటుందేమో.🎉❤😂😂
Ila poling center lo rowdism chese MLA ni kidithey bagundedi😂😂
Yes
Mla ante present king naayanaa...
సూపర్ బ్రదర్ 😂
this is the dignity of life given by political parties to the youth. shame to all politicians
Sir politicians anthe untaru, public ki buddi undali
Prathi okkaru dabbulu maku vaddu, maa vote maa istham anali
ఇఇ పని ap పోలీసులు ఎందుకు చేయరు 😮
Don't compare army with police, army ni evaru em pekaleru, police ala Kadu
Nuv pilla bachhavi kaabatti.. reality lo levu kaabatti...neeku emi teliyadu kabatti...
CRPF is completely different.it trained and comes with disciplinary action.
Army vadevado teliyadu mallee veellu revenge cheydaniki, local police ki problem ee edavala nundi, chala mandi local police already veella daggera dabbulu nokki untaru
అదికరకోసం అన్యనంగా దెబ్బలు తింటున్నారు 😢😢😢 అర్మీ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కానీ చాలా బాధగా ఉంది 😢😢 అధికారులు వాళ్ళకి దెబ్బలు మనకి 😢
Super 👍
Jai Jawan very good
పోలీస్ వారు పబ్లిక్ విషయంలో చాలా చాలా మంచివారు కాదనటం లేదు great. ❤ అయితే ఇక్కడ కాలు బూటు తో తన్నడం చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంది Sir. Thank You 🙏
Super.....
Sehbhash BSF...my applause 👏 for ur dedication when u were on duty. The state Police paid from our taxes should also have shown dedication when on duty to safeguard d democracy when elections r going on. Better late than never. Try to change atleast now onwards. 1:36
Very good
JAI JAWAAN
Super sir baga kottaeu
Wonderful team🙏
Super bro
మంచి నిర్ణయం/మంచి ఫలితాలను చూడవచ్చు
మంచి పని చేసినారు దొంగ ఓటు వేసేనవారిని శిక్షించి తీరాలి . 🙏
Hyd old sity lo ఎందుకు దొంగ ఓటు వేసేవారు చాల ఉన్నారు ఎందుకు వారినీ పట్టుకో లేకపోతున్నారు . ప్లీజ్ అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి . 🙏
Super CRPF
Super Anna
Kotte rule ledu villanu suspend cheyali I am also solger
మా వూరిలో ఒక జాతి మొత్తం 2 చోట్ల ఓటు వేశారు
ila mana MLAs ni CM ni kooda peekithe gani buddi radu
జగన్ ని😂😂😂
vallu janasena party vallu youngest janasena 😂😂
Cbn ని వాడి కొంపలో దొడ్లు కడిగే పీకే ని ఇలా పీకితే ఎలాంటి కార్యక్రమాలు జరగవు
@Ushodaya-iw5md enta paddai paytm lo chusko
@@naveenperuboina4115 జెండా కూలీలకు పెయిడ్ ఆర్టిస్టులు కి ఎంత పడ్డాయో అంత కంటే తక్కువ
Super thank you for CRPF police 🌹🌹🙏
లాఠీ గుడ్డ మీద కొట్టడం కాదు.. గుడ్డ లో పెట్టి నేట్టాలి 😂
That is police power
BSF
When will you take action on fake politicians ,
Superr
Super Anna AP police kuda ela duty cheyali
అయ్యిందా ఇంకా సలదా
Not crp it's BSF
Super sir selute to this officers
వాళ్ళేమీ తీవ్రవాదులు కాదు అంత దారుణంగా కొట్టేకి... వాళ్ళని పోలీసులకు పట్టిస్తే సరిపోతుంది... చట్టం ప్రకారం శిక్షిస్తే సరిపోతుంది... 😡😡😡👎👎👎
Avnu bro aa votu nundi vochedem le rajakiyya nayakulu vaalla asthulaku raksha anthy ayna kotte hakku vaallaku ledhu human rights kinda case veyyochu crpf ayna evaraina chatanni chethulo teeskovadhu kortu shiksha correct
Donga votelu vesevallu teevravadula kante danger. Vallu prajaswamjanni valla istaniki vadukunte shikshalu ilane untay ,idhi inka chala thakkuve vallu chesina paniki
Super ela undali treatment.elanti officers ni macharla lanti area lo veste bagundedi
Super police ❤
Kottatam thappu...
Jail lo veyali...
Permanent ga ote theeseyali, ration-card theeseyali...
రేషన్ కార్డ్ తీయాలా ఒక పూట భోజనం కోసం దొంగ ఓటు వేయడానికి వచ్చాడు. మరి నువ్వు పర్మినెంట్ గా తిండి లేకుండా చేద్దామా ప్లాను.
Super sir
తప్పుడు పనులు చేసే కొందరు పోలీసులకు కూడా ఇలాంటి treatment ఇవ్వండి. వాళ్ళ Family ni , వాళ్ళ చుట్టాలు, బంధువులు, స్నేహితులు ను కూడా పిలచి వాళ్ళముందే treat ment ఇచ్చి job నుండి తీసేయండి.
చాలా డిపార్ట్మెంట్ ల లో ఇప్పటికీ కొంతమంది అవినీతి ముoడా కొడుకులున్నారు. వాళ్ళ పని కూడా పట్టండి. Job నుండి remove చేస్తే job విలువ తెలుస్తుంది.
పాపం వీళ్ళు అనవసరం గా దెబ్బలు తింటున్నారు. వీళ్ళను పంపించిన వాళ్లకు రెండు తగిలిస్తే బాగుంటుంది. నాయకులు బాగానే ఉంటారు. అనవసరం గా కార్య కర్తలు దెబ్బలు తింటారు. ఒక్కోసారి కొట్లాటల్లో ప్రాణాలు పోగొట్టు కుంటారు.
Dream bagundi
True Police. My Salute. Local Police Should learn from CRPF how to do Duty
Very Very good
ఎంది ఇది ప్రజా స్వామ్య దేశం లోనే ఉన్నామా..?
వాళ్ళకి యీ భాష మాత్రమే
" అర్ధం అవుతుంది ".
మీరు అంతా ఇంకా
2000 శతాబ్దంలో వున్నారు.
Antey donga votes veyyalantava
అబ్బాఛ
Appudappdu ilaa undadame prajaswamyaniki raksha...
By-elections anukunara kodakalara local police tho Kumaku avadaniki
👍
Super
Treatment adurs.
🔥👍🏻
Very good
👍👍👍 super
This is నాట్ crpf this is bsf
175/175=😊😊😊😊
Super❤
Good
Fake vote veyamani pampinchana vadini kudha rendu mingandhi
Voters ni Chempa debba kottina MLA also needs this type of treatment
మద్యపానం నిషేధం అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ప్రజల మోసపోయారు. దమ్ముంటే వెళ్లి వాళ్ళని అడగండి.బూట్ తో తన్నండి ఎందుకు తప్పు మాట్లాడారని? ❤
మా ఓల్డ్ సిటీ సంగతి కూడా జర చూడండి అయ్యా మీకు పుణ్యం వస్తది🙏🏻
అబ్బా సాయిరాం
🤣🤣🤣🤣
పోలీస్ లకు కొట్టే హక్కు ఉందా??
Supper
తెలుగు తమ్ముడు లా ఉన్నాడే 🤔🤔🤔🤔🤔
Thanni noda tannalu thinnoda . Pakka thanninode. Tirupati janasena seat .ycp dongavote veyadanikochadu fan rekkalu viragadengaaru crpf vaallu🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪
Jagan candidates
సూపర్ సార్ మీరు 🙏🙏
Punishments not in the hands of police. Only the courts have power. They exceed his duty limits.
Punish chese right undhi election time lo donga votes vesthe chusthu undala
@@Rithwikreddy1 please know the law & then comment. Even election also police have to register case and refer to Judicial system.
A lot of deference between the Ministry of Home & Ministry of Defence
Anna courts avi ivi ani Tippi mepatam time waste chesekante Ila public lo punish cheste marokkadu veyali ante bayapadathadu
చట్టాన్ని ఇలా చేతిలోకి తీసుకుంటే రేపు న్యాయ వ్యవస్థ లేకుండా పోతుంది . ఎవరినా తప్పు చేస్తే కేసు నామోడు చేయాలి అంటే గాని ఇలా చేయటం తప్పు
Bokkem kadu idey crct ilagey tannali appudey inka 10 Mandi marutaru
Neeku kuda padali yendhukantey nuvvu REDDY LANJA KODUKUVU KABATTI
India lo army. Rule vunte India people discipline ga vuntaru people discipline petali ante army rule better
Nikenduku anta pain , kulapichi veskuni chedu chesevarini samardistunaru
🚩🚩🚩🚩😮😮
Good super Sir
మా ఏరియా లో టీడీపీ వాళ్ళు ఇలాగే చేశారు crpf ఉంటే బాగుండేది అనుకున్నాం..లోకల్ పోలీసులు చెప్పిన వినలేదు
Goddali potu kuda CBN vesadu anukunta ni uddesam edhe kadha brother
@@user-ng3hq9pu1s brother goddali potu Aina yedaina nenu chudaledu,ninna jarigindi andaru chusaru video undi
Abhaa chaa yerichavuley kani . Haa panulu chesedi mee ysrcp mundu adhi chusuko
@@user-ng3hq9pu1sఒక గొడ్డలి ఎవడైతే వాళ్ళ ఇంట్లో వాళ్లకు వాళ్ళు ఎవరో వాళ్ళు వేసుకొని ఉంటారు రంగా గారిని మా అందరి కూడా ఇష్టము ఎవరైనా రే ఏ కులమైనా గాని అభిమానం రెడ్డి సైనా గాని కొడకా యాడ ఉన్నా గాని రంగా గారిని ఫాదర్ వాళ్ళు కూడా వెళ్ళినారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా అక్కడే ఉండి రంగా గారితో స్టేట్ వైడ్ లీడర్ వలన ఎన్టీరామారావు సంక నాకు పోతున్నాడని ఏమి ఎన్టీరామారావు సంక నాకుతున్నాడు అని తర్వాత సిబిఎన్ గాడిది అయిపోతున్నాడని అందరి ఇది అవుతున్నారని యాప్ డౌన్లోడ్ ఏమనుకున్నారు అందుకే కమ్ములను అంటే కాపులకు ఎందుకు పడదు అంటే అది పొయ్యి పవన్ కళ్యాణ్ గాడు వాళ్ళ చీకుతున్నాడు వాడు లేనప్పుడు ఏడవకు అని అడుగుతున్నాడు అడిగినాడు వాని పక్కన ఉన్నటువంటి మనోహర్ నయనే చెప్తున్నాడు నేనే ఆరోజు మార్నింగ్ పోయా నీతో మాట్లాడితే నెక్స్ట్ రాత్రి మాట్లాడితే మా రాత్రికి జరిగిపోయిందని ఆయన సీఎం గా ఉన్నాడు కదా మన ఊరి పక్కన ఉండాలి వాళ్ళ నాయన అడుగు పో పోయి
Enka untundhi eppati nunchi sycho batch ku
కాలితో తంతారా. ఇంతకంటే నీచమైన పని ఉందా
Dulathirindi.😂😂😂 Vallu ichina treatment ki vadu inkosari votu veyadanikey bayapadatadu😂😂
భోజనం కోసం డబ్బులు కోసం వచ్చి ఉంటారేమో అది కూడా అర్థం తెలియదా. 😐❤
ఓటువేసే ఒక్క రోజు తినక పోతే చావరు? కానీ ఇటువంటి దొంగ ఓట్లు వల్ల ప్రజాస్వామ్యం చస్తుంది
తప్పు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఇలా పశువులు లాగా కొట్టడం ఏంటి..... Human rights ప్రకారం ఈ crpf సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవాలి.....
వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించిన నాయకులు మీద మీ జులుం ప్రదర్శించండి..... సామాన్య ప్రజలు అంటే ప్రతీ చెత్తనాకొడక్కి రోషం వచ్చేస్తది కొట్టడానికి, అడగటానికి వాళ్ళ తరపున ఎవరు ఉండరు కదా..... ఏమి రాజ్యాంగమో అర్ధం కాదురా నాయనా ఈ దేశం లో.... 🤛
Erripulka. Valaki fundamental rights. Varithavachavu. In some matter. Constitution chadukuvi. They are soldiers
Jagan candidate
లాటి తో కొట్టడం కాలుతో తన్నమని ఎవరైనా చెప్పారా పబ్లిక్ ఏమైనా మీ మీద తిరగబడ్డారా. ఇది జరిగినప్పుడు వాళ్ల పెద్దవారిని పిలవాలని జ్ఞానం కూడా మీకు తెలియదా మీ దగ్గర గన్ లో లాటీలు డిపార్ట్మెంట్లు ఉన్నాయని గర్వము❤
వాళ్ళు ఏం తెలియక చేయలే కావాలి అనే వచ్చారు తెలియక తప్పు చేసేవాడికి చెప్పినా వింటాడు ఏమో కానీ తెలిసి తెలిసి తప్పు చేసేవాడు ఎవడు చెప్పిన విన్నాడు ఒకసారి గట్టిగా తింటే గానీ తెలియదు వాళ్ళకి లాటిస్ గన్స్ ఇచ్చిందే తప్పు చేసినా వాళ్ళను శిక్షించడానికి అది గర్వం కాదు బాధ్యత ❤
వాళ్ళు వాడికి కొడితే నీకు ఏంటి నొప్పి
అదే ప్లేస్ లో అమ్మాయిలు ఉంటే వారిని అలాగా కొట్ట గలుగుతారా?వారికి ట్రీట్మెంట్ సౌమ్యంగా మరి నెమ్మదిగాఉంటుంది. వీరికి ఎందుకు ఇంత కఠినంగా చేశారు Sir ❤ Thank You 🙏
@@nagulapallirameshbabu వాళ్ళను తప్పు చేసిన ఇంత సపోర్ట్ చేస్తున్నావు కొంపదీసి నువ్వు కూడా వేసినవ దొంగ ఓటు ఒక దొంగ ఇంకో దొంగ కే సపోర్ట్ చేస్తాడు నువ్వు అన్నావు గా అదే అమ్మాయి అంటే అన్ని ఆ అమ్మాయి ఉన్న శిక్ష పడింది తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అమ్మాయి ఆ అబ్బాయి అన్ని కాదు అక్కడ తప్పు చేశారా లేదా అన్ని ఒకలా అమ్మాయి అంటే లేడీ పోలీస్ చేసే వాళ్ళు ఆ పని నీలాంటి వాళ్ళు తప్పు చేసే వాళ్లకు సపోర్ట్ చేయడం వల్లనే ఇంకా ఎక్కువ తప్పు జరుగుతున్నాయి తప్పు చేసిన వాణ్ణి అనకుండా తప్పు కు శిక్ష వేసినా అంట్టున్నావు అంటే నువ్వు ఎన్ని తప్పు చేసిన్వో తెలుస్తుంది ఇప్పటికీ అయిన తప్పు ను తప్పగానే చుడు
వాళ్ళు తప్పు చేస్తూ దొరికినా వాళ్ళు కే సపోర్ట్ చేస్తునావు అంటే కొంపతీసి నువ్వు కూడా దొంగ ఓట్లు వేసినావా ఒక దొంగ ఇంకో దొంగా కే సపోర్ట్ చేస్తాడు తప్పు జెరిగినప్పు అమ్మయి ఆ అబ్బాయి కాదు చూడలిసింది ఆ తప్పు తెలిసి చేసిరా తెలీకుండా చేసిరా అన్నీ చూడలా నువ్వు అన్నట్టు ఆమ్మాయి ఉంటే అదే పని చేయాలి కాకుంటే లేడీ పోలీస్ చేసేవాళ్ళు తప్పు చేసినో కక్కుంట తప్పు కూ శిక్ష వేసింసిన నిందిస్తున్న అంటే నే అర్థమవుతుంది నువ్వు అలాంటివి ఏమి చేస్తున్నావ్ ఇక్కడ ఇంత మంది వాళ్లు చేసింది కరెక్ట్ అన్నీ అంటుంటే నీకు ఒకడికే తప్పూ గా అన్నీ పిస్తుంది ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకో 🤞🚩
Good question for all
సైకో వైసీపీ
Manchi pani chesaru sir
GOOD 👍👍👍👍👍
Gud job
Gud
అక్కడ ఉన్న వారికి మాత్రమే ఈలలు చప్పట్లు సోదరామిలటరీ , పోలీసులు మీకు ఇంకా ఎక్కువ బుద్ధిబలం కండబలం ఈయాలి తిరుప్పావై సామి. ఓం నమో వెంకటేశయ.
Super 😄😂😄
Good 👍 👍 👍