A P10th TELUGU PRAKRUTI SAMDESAM GEYAM

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • A P 10th TELUGU PRAKRUTI SAMDESAM GEYAM A
    A P 10th TELUGU PRAKRUT ISAMDESAM GEYAM
    A.P 10వ తరగతి తెలుగు
    ప్రకృతి సందేశం
    గేయం దృశ్యరూపం
    రచన
    వై.సి.వి రెడ్డి
    ఎమ్మనూరు చినవెంకట రెడ్డి
    స్వరకల్పన - రసూల్ బాబు
    గానం - శ్రీమతి పట్నాల నళినీకుమారి
    సమర్పణ - జోస్యుల - అక్షరార్చన.కామ్
    For More Information Visit Our Website : www.akshararcha...
    Please Like, Comment & Share Our Videos.
    Subscribe Our UA-cam Channel :
    / akshararchanajosyula
    / telugulessonsjosyula
    / josyulalakshmikanth

КОМЕНТАРІ • 137

  • @adilakshmimoddu2865
    @adilakshmimoddu2865 5 днів тому +1

    చక్కని గానం,సంగీతం,స్వరకల్పన. మాకు అందించిన గురువు గారి కి ధన్యవాదాలు.

  • @sankaranarayanabora1969
    @sankaranarayanabora1969 2 дні тому +1

    మీ స్వరం స్వరానికి తగ్గట్టుగా ప్రకృతి అమోఘం

  • @balasubramanyamkalavalapal3694
    @balasubramanyamkalavalapal3694 3 місяці тому +10

    ఈ వీడియో ఇంత అందంగా తీర్చిదిద్దిన కళాకారులందరికీ అభినందనలు

  • @pallavithriveni4538
    @pallavithriveni4538 5 днів тому +1

    చాలా బావుంది గురువు గారు... మీకు చాలా చాలా ధన్యవాదాలు...

  • @podalakurupenchalaiah8899
    @podalakurupenchalaiah8899 День тому +1

    చాలా బాగా పాడారు సంగీతం బాగుంది

  • @maniVasu-z8x
    @maniVasu-z8x 25 днів тому +3

    X Lent మైండ్ బ్లాక్ బస్టర్

  • @sundariyanamala3281
    @sundariyanamala3281 26 днів тому +2

    చాలా బాగుంది

  • @tadepallimuralimohan5650
    @tadepallimuralimohan5650 21 день тому +2

    చాలా బాగుంది సార్

  • @varaprasad1437
    @varaprasad1437 Місяць тому +3

    It's extraordinary singing thank u madam.

  • @girijak8135
    @girijak8135 4 дні тому +1

    సూపర్ అత్యద్భుతం

  • @nageswararaothota2286
    @nageswararaothota2286 22 дні тому +2

    వర్ణనాతీతం

  • @lakshmikanth3427
    @lakshmikanth3427 12 днів тому +2

    🎉 Gaanam adhbhutham🎉
    Music super

  • @varaprasad1437
    @varaprasad1437 Місяць тому +2

    It's very useful to me to teach the children. thank you so much. I thank you very much to your total team

  • @chvgk9891
    @chvgk9891 3 місяці тому +5

    *నమస్కారము సార్...*
    *శుభోదయం..*
    మీచే రూపొందించబడిన పదవ తరగతి పాఠ్యాంశమైన *ప్రకృతి సందేశం* గేయాన్ని అద్భుతంగా రూపొందించారు..
    నళినీ కుమారి గారి గానం వీనుల విందుగా ఉంది సార్..
    మా కోసం ఎంతో శ్రమించి పాఠ్యాంశాన్ని ఇంత చక్కని వీడియో రూపంలో అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్..
    🙏🙏🙏

    • @nallagatlaramakrishna4792
      @nallagatlaramakrishna4792 3 місяці тому

      మీ ప్రయత్నం అద్భుతం గురువుగారు.. చాలా బాగుంది..

    • @AkshararchanaJosyula
      @AkshararchanaJosyula  Місяць тому

      ధన్యవాదాలండీ !

  • @KrishnarjunaRaoRangapuri
    @KrishnarjunaRaoRangapuri 3 місяці тому +6

    మీ ప్రయత్నం చాలా బాగుంది. ఏ కోణం లోనూ చిన్నలోపం కూడా లేదు. నేనూ ఇలాంటి వీడియోలు చేస్తుంటాను. మీ నుంచి చాలా నేర్చుకున్నాను.

  • @subhasamayam1248
    @subhasamayam1248 3 місяці тому +4

    స్వరకల్పన,గాత్రం, చిత్రీకరణ, నిర్వహణ వేటికవే నిరుపమానం. సుపర్బ్. అద్భుతం.చూస్తూ, వింటున్నంత సేపూ,ఆయా ఉద్యానవనాల్లో విహరించినట్లనిపించింది. విద్యార్థులకు గుర్తుండిపోయేలా చాలా బాగుంది.అక్షరార్చన టీమ్ కు ధన్యవాదాలు.👌👍💐

  • @chantibabu14
    @chantibabu14 3 місяці тому +3

    మీ ప్రయత్నం అనిర్వచనీయం.
    నిండు మనసుతో దన్యవాదాలు సార్.
    భాష పై మీకున్న భక్తి వెలకట్టలేనిది.

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 3 місяці тому +5

    Wonderful both Writing & Singing Very Very useful to SSC Students 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @LifeIsAMiracle
    @LifeIsAMiracle 3 місяці тому +4

    పై స్వరాల్లో నళినిగారి గొంతు అచ్చంగా S. జానకి గారి గొంతులా ఉంది. 👏👏👏👏👏

  • @vijayajyothipeeta446
    @vijayajyothipeeta446 3 місяці тому +4

    చాలా అద్భుతంగా వుంది గురువుగారు 👌👌👍👍👏👏👏🙏🙏

  • @chedukondalu9579
    @chedukondalu9579 3 місяці тому +3

    సంగీతం,గానం అద్భుతంగా ఉన్నాయి. గురువు గారికి వందన మందారాలు🙏🙏
    👌👌👌👏👏👏

  • @srinarayanaschoolbethamche8657
    @srinarayanaschoolbethamche8657 3 місяці тому +4

    అద్భుతం, మహాద్భుతం, చాలా చాలా బాగుంది. ఇటువంటి వీడియో లు ఇంకా చాలా చేయాలని ప్రార్థిస్తున్నాను

  • @janamaddivijayabhaskar8769
    @janamaddivijayabhaskar8769 3 місяці тому +3

    పెద్దాయన కలము, గాయని గళము, స్వర సంకలనము సవ్యంగా, శ్రావ్యంగా కలసి మెలసి హృద్యంగా సాగింది. అభినందనలు, శుభాకాంక్షలు. 🙏🏻🙏🏻. జానమద్ది విజయ భాస్కర్, కెనడా.

  • @riyazsd7940
    @riyazsd7940 Місяць тому +2

    అద్భుత సందేశానికి చక్కని గాత్రం,సంగీతం,కూర్పు అద్భుతం.గురువు గారు జ్యోసుల గారికి ధ్యవాదములు

  • @tadepallimuralimohan5650
    @tadepallimuralimohan5650 Місяць тому +1

    చాలా చాలా బాగుంది

  • @veerendranath0073
    @veerendranath0073 3 місяці тому +3

    మంచి ప్రయత్నం! కవి, గాయక, వాద్య విద్వాంసులకు నా అభినందనలు!!!!

  • @kaithepallikoteswararao6051
    @kaithepallikoteswararao6051 Місяць тому +2

    అత్యద్భుతంగా పాడారు, ధన్యవాదాలు

  • @KuppalaSreenivasulu-ku9rv
    @KuppalaSreenivasulu-ku9rv Місяць тому +2

    Super voice mam
    Who has been did this video
    I congrats them

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 3 місяці тому +3

    చాలా బాగుంది.సాహిత్యానికి తగిన సంగీతం, సంగీతానికి మేటిగా గానం అద్భుతంగా ఉంది. శ్రోతలను ఎక్కడికో తీసుకుని పోయారు. చక్కగా సమకూర్చి, అందించిన జ్యోశ్యుల వారికి ధన్యవాదాలు..❤❤

  • @totakuriprasad9362
    @totakuriprasad9362 3 місяці тому +4

    గానం చాలా బాగుంది గురువు గారు

  • @Mangalaharathi22
    @Mangalaharathi22 3 місяці тому +4

    సాహిత్యం సంగీతం గాత్రం అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి 👌👏👏🙏

  • @AvulachalapathiRao
    @AvulachalapathiRao Місяць тому +3

    ఈ దృశ్య సాహితీ కావ్య రూపం చాలా అద్బుతం ప్రకృతి అందాల పరవసించి పోతుంది మనసు.... ధన్యవాదములు

  • @maramreddynageswaramma6437
    @maramreddynageswaramma6437 3 місяці тому +2

    చక్కగా రూపొందించారు సార్

  • @krishnakomanduri5337
    @krishnakomanduri5337 3 місяці тому +3

    వీడియో చిత్రీకరణ అత్యద్భుతం

  • @bhaskarbn5715
    @bhaskarbn5715 3 місяці тому +3

    చాలా చక్కగా వుంది sir
    అక్షర శిల్పి శ్రీ జోస్యుల వారికి ధన్యవాదములు

  • @geethagayatri8879
    @geethagayatri8879 3 місяці тому +3

    వీడియో చాలా చాలా బాగుందండి చక్కని గేయాన్ని సుస్వరం తో అందించిన మీకు ధన్యవాదాలు

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 Місяць тому +2

    రచన గానం సంగీతం ప్రకృతి కలిసిన వీడియో చాలా చైతన్యవంతంగా స్ఫూర్తిదాయకంగా ఉంది కారకులైన ప్రతిభావంతులందరికీ అభినందనలు

  • @reddeppapujarii8933
    @reddeppapujarii8933 3 місяці тому +2

    గురువుగారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు మీకు మీ బృందము కు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @penchalaiahkadiri3613
    @penchalaiahkadiri3613 2 місяці тому +2

    చాలా చాలా బాగా పాడారండీ మాలాంటి ఉపాధ్యాయులకు తరగతిలో విద్యార్థుల ముందు పాడి నేర్పించుటకు బాగా ఉపయోగపడుతుంది.అదేవిధంగా పద్యభాగంలోని కంఠస్థ పద్యాలు కూడా పెట్టగలరు అని ఆశిస్తున్నాను

  • @shivathulasi8323
    @shivathulasi8323 Місяць тому +2

    Nice sir

  • @ramanamurthyt9233
    @ramanamurthyt9233 3 місяці тому +2

    ప్రకృతి సందేశాన్ని దృశ్య రూపంలో అద్భుతంగా చిత్రీకరించారు మీ కృషికి మీ పట్టుదలకు ప్రతిరూపంగా నిలిచింది. చాలా అద్భుతంగా ఉంది . జోస్యుల వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

  • @VeenaChintala
    @VeenaChintala 3 місяці тому +3

    పాట రచన, గానం, స్వరకల్పన, ప్రకృతి అందాలను సుందరంగా చూపిస్తూ వీడియో చాలా చక్కగా అందించారు👌👏🙏 మీ కృషికి జోహార్లు

  • @purnanandasarmajandhyala6419
    @purnanandasarmajandhyala6419 3 місяці тому +2

    చక్కని గానం అద్భుతమైన ప్రకృతి ఒడిలో సేకరణ ప్రకృతి దృష్టి గొప్పగా చాటింపు చేసిన
    మీకు మీ బృందం సభ్యులు అందరి మనఃపూర్వక శుభాకాంక్షలు శుభాకాంక్షలు
    అభినందనలు 🎉🎉🎉🎉🎉...

  • @ksrtelugupaatam
    @ksrtelugupaatam 3 місяці тому +3

    చాలా అద్భుతంగా ఉంది సార్. మీకు శతకోటి vandanalu🙏🙏🙏🙏

  • @teluguvibhavam9095
    @teluguvibhavam9095 21 день тому +2

  • @munanthularajasekhar8837
    @munanthularajasekhar8837 3 місяці тому +2

    Chala Baga padaru super ❤❤❤

  • @kusumakumaricheemalamarri8428
    @kusumakumaricheemalamarri8428 3 місяці тому +2

    చాలా అద్బుతంగా ఉంది సార్ 🙏 🙏
    ధన్యవాదములు సార్ 🙏 🙏

  • @jayamaniy8329
    @jayamaniy8329 7 днів тому +1

    Super sir

  • @ghantakiran6494
    @ghantakiran6494 2 місяці тому +2

    బాగుంది సార్

  • @kappalanaiduteluguteacher5928
    @kappalanaiduteluguteacher5928 3 місяці тому +3

    అద్భుతః
    చాలా చక్కగా చేశారు. ఇటువంటి అద్భుతమైన గేయాన్ని అందించినటువంటి సార్ అక్షరార్చన. జోస్యుల లక్ష్మీకాంతం గారికి ధన్యవాదాలు❤❤❤

  • @user-zf4je1vh1y
    @user-zf4je1vh1y 2 місяці тому +2

    👌

  • @gh2392
    @gh2392 3 місяці тому +2

    చాలా ఉపయోగకరమైనది❤❤

  • @chvgk9891
    @chvgk9891 3 місяці тому +3

    చాలా బాగుంది సార్...
    గానం అద్భుతంగా ఉంది
    🙏

  • @govindamulampalli2875
    @govindamulampalli2875 3 місяці тому +2

    అయ్యా మీ సేవలు మరువలేనిది.. 💐💐

  • @Anand-pu5lz
    @Anand-pu5lz 3 місяці тому +2

    చాలా బాగుంది సార్🎉

  • @dontojukumari8924
    @dontojukumari8924 3 місяці тому +2

    చాలా బాగుంది గురువు గారు

  • @penchalaiahkadiri3613
    @penchalaiahkadiri3613 3 місяці тому +3

    అద్భుతంగా పాడారండీ... శతక మాధుర్యం పాఠంలోని పద్యాలు కూడా పెట్టగలరు

  • @gangadhartelugulessons
    @gangadhartelugulessons 3 місяці тому +3

    చక్కగా రూపొందించారు సార్.

  • @user-pp7eo4pl9s
    @user-pp7eo4pl9s 3 місяці тому +4

    శభాష్ సార్ చాలా బాగా గానం చేశారు 🎉

  • @banavathikrishnaveni3354
    @banavathikrishnaveni3354 2 години тому

    Super madam

  • @user-oc6vs1jn8t
    @user-oc6vs1jn8t 3 місяці тому +2

    చాలా చక్కగా, అద్భుతంగా ఉంది sir🙏🙏🙏🙏🙏

  • @damodarnaidu5805
    @damodarnaidu5805 3 місяці тому +2

    చాలా అద్భుతంగా ఉంది... sir...

  • @vipparthisuresh2263
    @vipparthisuresh2263 3 місяці тому +3

    అద్భుతమయిన గాత్రం

  • @nagarikantianusha5368
    @nagarikantianusha5368 2 години тому

    Superb mam

  • @udayabhaskararao1882
    @udayabhaskararao1882 3 місяці тому +2

    🎉🎉🎉

  • @user-xl1gw4qk4z
    @user-xl1gw4qk4z 3 місяці тому +2

    Chala Baga vunnadisar pata chalabagunndi

  • @govinduvenkatanarayana673
    @govinduvenkatanarayana673 3 місяці тому +2

    అధ్బతంగా ఉంది

  • @drumasaraswathivoleti4742
    @drumasaraswathivoleti4742 15 днів тому +3

    నళినీ గార స్వరం చాలా బాగుంది

  • @rasulbabusinger7122
    @rasulbabusinger7122 3 місяці тому +2

    బావుంది sir 👏👏👏👏👏💐

  • @pagidinagasubbaiah2377
    @pagidinagasubbaiah2377 3 місяці тому +2

    బాగుంది మాస్టర్

  • @baburajendraprasadgadde3599
    @baburajendraprasadgadde3599 3 місяці тому +2

    చాలా బాగుంది

  • @user-pp7eo4pl9s
    @user-pp7eo4pl9s 3 місяці тому +3

    మొదటి వీక్షకుణ్ణి నేనే నహో

  • @angidigethanvitha1476
    @angidigethanvitha1476 Місяць тому +2

    గురువుగారు జాలియన్ వాలాబాగ్ లెసన్ చెప్పండి ప్లీజ్

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 День тому

    గిరి శిఖరములు అనే పదాన్ని గిరి శేఖరములు అని పాడారు.

  • @sankalpam657
    @sankalpam657 21 день тому +2

    చాలా బాగుంది

  • @podalakurupenchalaiah8899
    @podalakurupenchalaiah8899 19 днів тому +3

    చాలా బాగా పాడారు సంగీతం బాగుంది

  • @chvgk9891
    @chvgk9891 3 місяці тому +4

    *నమస్కారము సార్...*
    *శుభోదయం..*
    మీచే రూపొందించబడిన పదవ తరగతి పాఠ్యాంశమైన *ప్రకృతి సందేశం* గేయాన్ని అద్భుతంగా రూపొందించారు..
    నళినీ కుమారి గారి గానం వీనుల విందుగా ఉంది సార్..
    మా కోసం ఎంతో శ్రమించి పాఠ్యాంశాన్ని ఇంత చక్కని వీడియో రూపంలో అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్..
    🙏🙏🙏

  • @sureshkumarkavvati5078
    @sureshkumarkavvati5078 3 місяці тому +2

    చాలా చాలా బాగుంది

  • @pogabandibalu8422
    @pogabandibalu8422 3 місяці тому +2

    చాలా బాగుంది సార్