బయటపడ్డ శ్రీ చైతన్య - నారాయణ భండారం

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 380

  • @venugopalharikerthi1213
    @venugopalharikerthi1213 5 місяців тому +58

    నమస్కారం
    మీరు చేసిన పని చాలా బాగుంది
    ఎవరొవాస్తారని ఎదో చేస్తారని చూడకుండా అందంరిని మేలుకొలపారు ధన్యవాదములు

  • @maddibheemarao8696
    @maddibheemarao8696 5 місяців тому +40

    గుడ్ మార్నింగ్ సార్
    సార్ స్టూడెంట్ గురించి మీరు చేసే పరయత్నం చేలా బాగుంది
    ధన్యవాదములు సార్
    సార్ మి ఫోన్ నెంబర్ పంపించండి ప్లీజ్
    మా పాపకి కూడా శ్రీ చైతన్య కాలేజ్
    శ్రీ కృష్ణ భవన్ girls కెంపస్ మరికవలస ,వైజాగ్ లో 2023 to 2024 లో Bipc ఫస్ట్ yerar చదువువుకుంది కాని అక్కడ one years లో చేలా ఇబ్బందులుకి గురయ్యము సార్ దానివల్ల మా పాపకి పూర్తిగా ఆరోగ్యం పడియ్యింది ఎందుకంటే అక్కడ ఫుడ్ బాగులేదు అలాగే చేలా ఇబ్బందులుకి గురిచేస్తున్నారు
    అందుచేత మా పాపకి second year చదువుకోవటానికి మాకు దగ్గరిలో ఉన్న కాలేజ్ లో జాయినింగ్ చేస్తున్నాను దానిగురించి శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళకి మా పాప noc సర్టిఫికెట్ అండ్ tc అడుగుతుంటే చేలా ఇబ్బందులుకి గురిచేస్తున్నారు
    అందుకు మి యొక్క హెల్ప్ కావాలి సార్
    Thank you sir

  • @sankalp0809
    @sankalp0809 5 місяців тому +74

    బ్రష్టుపట్టిన కార్పొరేట్ విద్యావ్యవస్థను బూజులు దులుపేయండి సార్, పిల్లల దీవెనలన్ని మీకే సార్ 🙏🙏🙏, ప్రశాంతం గా చదువుకోవాలనుకునే పిల్లలకు మనస్సాంతి లేకుండా చేస్తున్నాయి.

  • @sumannadh8114
    @sumannadh8114 3 місяці тому +1

    I haven't seen such a brave leader against corruption in education. I salute you sir, be careful the power of corruption is so high in this kaliyug. 🙏

  • @imb75
    @imb75 5 місяців тому +36

    Kranthi Garu your efforts are highly appreciable...hatts off brother 🎉❤... Keep doing such activities, we people are with you...

  • @raghuramaraju1249
    @raghuramaraju1249 5 місяців тому +95

    ఇప్పుడు కొత్తగా తిరుమల విద్యా సంస్థ అని తల్లి తండ్రులు యొక్క రక్తం తాగే సంస్థ ఇది కూడా🎉🎉🎉

    • @verakum2341
      @verakum2341 5 місяців тому

      Rey idi nuvvu peekedi emi ledu gaani...kathi kaaya Leni durada meekenduku ra...vallu cahduvithr chaduvutaaru lekunte chastaaru

    • @sahithi10aishwarya5karumur9
      @sahithi10aishwarya5karumur9 5 місяців тому +2

      Yes

    • @sahithi10aishwarya5karumur9
      @sahithi10aishwarya5karumur9 5 місяців тому +4

      This Tirumala horrible than narayana and chaitanya college.
      Tirumala main branch is in katheru Rajamundry (Andhra pradesh)

    • @satyanarayanakolluri299
      @satyanarayanakolluri299 5 місяців тому +2

      Yes

    • @Pulihara
      @Pulihara 5 місяців тому +2

      Bashyam also

  • @Jee-k5b
    @Jee-k5b 5 місяців тому +62

    ఇన్నాళ్లకు అందరూ ఏకం అయ్యారు.ఇంతే ఊపు తో అందరూ పనిచేస్తేనే లోతుల్లో పాతుకొని పోయిన ఈ మర్రి చెట్లు కూలుతాయు.మొత్తానికి ఇలా వీడియో లు చేయడం గ్రేట్.

  • @Karthik1918
    @Karthik1918 6 місяців тому +51

    తిండి దరిద్రంగా ఉంటాడు మా తమ్ముడు కూడా అలానే ఒచ్చేసాడు ఆ క్యాంపస్ లో ఒక బాబు గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడు

  • @Bhakumaharaj
    @Bhakumaharaj 6 місяців тому +37

    Parents andaru complaint and ah college ki pampichakandi apude me children's future baguntadhi 🙏🏻

  • @veeranarayanan3750
    @veeranarayanan3750 6 місяців тому +30

    Parents please realize, there are good colleges option to chaitanya and Narayana..mi pilalni jail ki pampistitunaru..college ane perutho

  • @banothlalbahudurnaik6041
    @banothlalbahudurnaik6041 5 місяців тому +4

    This Education Mafia issue knows to everyone....but nobody cares...Some people Act as they fight n take money from their management n go away....But u r d only person fighting honestly against this Education Mafia...V V honest advocate..... Hatsoff to u sir....students n parents who r suffering must support this Advocate kranthi sir, if u people support him he will make u free from that jail....

  • @Bhanu_sree
    @Bhanu_sree 6 місяців тому +21

    I'm narayana student
    i have completed my 2nd year 2024
    every week 3 exams
    faculty tho problem em undadhu kani management torture
    mrng 8 to 5:30 clg and malli evening study hours ani alane kurchopedtharu
    chadavadaniki time ivvaru
    its almost like everyday tests

  • @artisticlife1505
    @artisticlife1505 5 місяців тому +5

    Thank you so overmuch sir...
    Am very happy to see that this torture in Sri chaitanya is being noticed...
    Huge respect to u sir...
    A teacher who is working in Sri chaitanya is living a life of an animal at zoo...on the name of management....reputed teachers are being treated like dogs...
    Seriously....
    Specialy...women...whatever the health issues they are facing...even if she is on day 1 of her periods...she has to go door ny door in every street to get admissions in hottest summer too...
    Otherwise the cheap management members speak with the women in the cheapest way...
    Admissions,fee collection....these two are the main motives of these schools....
    I request you sir...please please do something for the sake of those poor women who are working as the teachers...
    Am very thankful to you sir..truly....thank u verymuch

  • @JAHA535
    @JAHA535 3 місяці тому +1

    పేరెంట్స్ అందరికి మీ వీడియోలు చేరుకోవాలనీ కోరుకుంటున్నా....

  • @aashishgude-wb8yk
    @aashishgude-wb8yk 5 місяців тому +7

    Finally, happy to see a video (protest) reg students like us

  • @nageswaraop5996
    @nageswaraop5996 5 місяців тому +10

    Corporate colleges struggling inter students and parents....it is true...solve this problem

  • @shanmukh5327
    @shanmukh5327 5 місяців тому +7

    బ్రదర్ ఈ ఉద్యమ ము కంటిన్యూ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదల వద్దు brother. మీకు చాలామంది సపోర్ట్ ఇస్తారు.

  • @kollithataraju9519
    @kollithataraju9519 5 місяців тому +4

    Anna garu Praise the Lord 🙏
    God bless you

  • @neeharikavardhan1794
    @neeharikavardhan1794 6 місяців тому +15

    It's a lesson to every parent.

  • @maheshrevally3887
    @maheshrevally3887 5 місяців тому +9

    మామూలు మాఫియా కాదు రా అయ్య
    మా చిన్నప్పుడు ప్రభుత్వ స్కూల్ లో teachers Sirs అభడం చెప్పకూడదు దొంగతనం చేయకూడదు అని చెప్పేవాలు ,, కానీ ఇక్కడ మాత్రం Teachers వాలు అబదలు చెప్తున్నారు , ఇది మాఫియా సిర్ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు... క్రాంతి కుమార్ అన్న ఈ మాఫియాకు మీరే అడ్డుకట్ట వెయ్యాలి We are with you anna

    • @edrusbashapinjary8051
      @edrusbashapinjary8051 5 місяців тому

      Please don't blame teachers they are just working there what the management was saying that rules are following they also facing so many problems in corporate system but there is no option for them

  • @sugunapolagani2280
    @sugunapolagani2280 5 місяців тому +2

    Very good sir God bless you brother 🙏

  • @ramakrishnamodumpuram
    @ramakrishnamodumpuram 6 місяців тому +6

    Resonance college, Kukatpally Branch, Addagutta కూడా ఇలాగే ఉంది. కాలేజీ పైన Cell Towers ఉన్నాయి. ఇది చాలా danger

  • @mohanamurali4760
    @mohanamurali4760 5 місяців тому +3

    All the best👍💯 sir miku andharu support ga vunnaru

  • @lokeshvattikonda6717
    @lokeshvattikonda6717 5 місяців тому +6

    Super Anna
    Adige vallu leka Ila chestunnaru 🙏

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 5 місяців тому +12

    మాకు కూడా సేమ్ జరిగిందండి కొల్లూరు క్యాంపస్ చూయించి తీసుకపోయి పాటి క్యాంపస్స పటాన్చెరు అది ఎంత చండాలంగా ఉంది . పొద్దున బ్రేక్ఫాస్ట్ సిక్స్ క్లాక్ పెడతారంట సార్ ఆ టైంలో పిల్లలకు ఏం ఆకలి అయితది ఏం తింటారు ఫుడ్ లో రాళ్లు పెద్ద పెద్ద కంకర రాళ్లు టీ పొడి బ్యాగులు మొలలు. మేము కూడా మా పాపను మార్చుకుందాం అంటే మొత్తం 90,000 కట్ చేసుకున్నారు 15 రోజులకి

  • @pm-ve6ic
    @pm-ve6ic 4 місяці тому

    Hats off to Kranthi. He is inspiration to many youngsters fighting for rights,justice and honesty.We respect his guts to fight.

  • @rajukanna309
    @rajukanna309 6 місяців тому +13

    Diploma andi kuda okati undi state education lo dantlo kuda join chayandi andaru inter ke poai em chestaru...

  • @rcs7985
    @rcs7985 4 місяці тому +5

    నేనురాండమ్ గా మీ వీడియో చూసానుసర్ కాని సరైన దారిలో పోరాడుతున్నారు ఇంతకుముందు నేను కార్పోరేట్ స్కూల్ బాధలు విన్నానుకానీ ఇపుడుచుస్తునాను అంతేకాదు మీరుమంచి పాయింట్ మీద ఫైట్ చేస్తున్నారు. welldone mr.క్రాంతి కుమార్ గారు

  • @Kannayya_9
    @Kannayya_9 5 місяців тому +3

    మాది సేమ్ ప్రాబ్లం సార్ మీకు కాల్ చేస్తే కలవడం లేదు హాస్టల్ వారితో చాలా ఇబ్బందులు పడుతున్నాము సార్ ఈ పేరెంటు మాట్లాడిన ప్రతి మాట మాది కూడా ఇదే సేమ్ ప్రాబ్లం అండి.

  • @chnavya743
    @chnavya743 6 місяців тому +14

    Chaitanya college peddha chetha colg ....nenu ade college junior lecture ga chesa ....na health bagoka Manesa .. adi kuda akkada vuna principal ki last 2 months munde chepanu....last month salary evaledhu... adigithe check raledhu annaru...but akkada na check vachindi ani ma frnds cheparu malli velli adigithe raledhu anaru... asalu nuvu avariki chepi manesavu ani reverse lo anadu principal....

    • @Arunk484
      @Arunk484 5 місяців тому

      Nee daggara resignation email lanti vi leva reliving letter ledha?

  • @Chakra_Pani
    @Chakra_Pani 6 місяців тому +6

    Bro
    You're doing a great job ..
    Keep Rocking !!

  • @ManideepOfficial-ty6ky
    @ManideepOfficial-ty6ky 6 місяців тому +16

    Mi venta memu vuntam sir great sir miru

  • @rajini2512
    @rajini2512 5 місяців тому +1

    Anduke me kids ni Gurukul school or college ki entrance exam rayinchandi ...nenu gurukul government employee ni manchi buildings vid co curricular sports involvement Narayana sri chaitanya kante manchi ranks recent ga inter first year lo ma student ki 469/470 first year really happy for my government gurukulam .. parents gurukulalo cherpinchandi

  • @rajeshwarraopolu9090
    @rajeshwarraopolu9090 6 місяців тому +32

    మీరు మాట్లాడుతున్న విధానం చూస్తే మీరు బాగా తొందరపడే మనస్తత్వం ఉన్న వారిలా అనిపించింది. యువజన పార్టీ వారు ఇంతకుముందు కూడా ఆ సంస్థలలో ఉన్న లోపాలు ఎత్తిచూపుతూ వీడియోలు ప్రసారం చేసారు. ఇంకా అనేక మంది అనేక విషయాల గురించి వీడియోలు పెట్టారు. నారాయణ, చైతన్య ఈ సంవత్సరం పెట్టిన కాలేజీలు కావు. వాటి పనితీరు మనకి తెలియంది కాదు. అన్నీ తెలిసి చేర్పించారు. మీ అబ్బాయి ఉండటానికి ఇష్టపడడం లేదు కాబట్టి ఇవన్నీ ఆరోపణలు మీరు చేస్తున్నారే తప్ప, ఒకవేళ మీవాడు అక్కడ adjust అయివుంటే మీరు ఇలా బయటకు వచ్చేవారే కాదు.మీ వాడిని వీలైనంత వరకు ఒప్పించే ప్రయత్నం మీరు చేసే ఉంటారు. బాబు ససేమిరా అన్నాకే, తప్పని సరి పరిస్థితిలో మీరు బయటకు వచ్చారు. నిజం ఒప్పుకోండి. ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు గతంలో. అదికూడా మీకు తెలుసు.
    మీవాడు topper అంటున్న మీకు, మీరున్న ప్రదేశాల్లో కాలేజీలు కనిపించలేదా?
    తలిదండ్రుల అత్యాశను మాత్రమే పెట్టుబడిగా చేసి ఆ సంస్థలు నడుస్తున్నాయి.
    అధ్యాపకుల అర్హతలడిగారు.. మంచి ప్రశ్న!
    మీవాడు చదివిన పాఠశాలలో ఉన్న అధ్యాపకుల అర్హతలు కనుక్కున్నారా? ఏదైనా జరగరానిది జరిగితే? అని అడిగారు. సంతోషం. ఈ రెండే కాకుండా ఇబ్బడి, ముబ్బడిగా విద్యా సంస్థలున్నాయ్. కొన్ని తప్ప అన్నీ నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయి. అధికారుల అవినీతి, అలసత్వం, తలిదండ్రుల అత్యాశ, అమాయకత్వం ఇలాంటి విద్యాసంస్థలకు ఆసరా!
    ఏది ఏమైనా ప్రభుత్వం, మీలాంటి పౌరులు, సంస్థలు ప్రశ్నిస్తే కొంతైనా మార్పు ఆశించవచ్చు.

    • @varunmunjam4877
      @varunmunjam4877 5 місяців тому

      Ana nuvu cheypindi nijam Pvt valu apudu abadham cheyputaru kani government clg Valu kuda vala rank pepper lo evali anna Pvt kana government tichar gopa vadiki government job uthi punaniki raledhu

  • @NandaKumar-hh6ji
    @NandaKumar-hh6ji 5 місяців тому +1

    Great job sir...🙏
    We r with u,.,.,..,

  • @Dhanrajcreations
    @Dhanrajcreations 6 місяців тому +7

    Super 👌 continue bro

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 6 місяців тому +9

    మీ ప్రయత్నము మంచిదే, కారణం ఏదైనా కానీ ......వాళ్ళను మీరు ఆపలేరు.
    ఇలాంటి Institutes లొ join చేస్తే iit లొ seat వస్తుందని చాలా మంది parents ఆశ పడటంలో తప్పు లేదు .......కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయి. ఒకవేళ ఆశ లేకపోయినా ఆశ పడేటట్లు హడావుడి చేస్తారు, అదే వాళ్ళ bussiness మరి.
    Knowledge ని ఇస్తే పిల్లలు Rank తెస్తారని నమ్మే కొన్ని excellent local iit academy లు ఉన్నాయ్... వాటిల్లో join అవ్వడం మంచిది, ఈ తలనొప్పులన్ని ఉండవు.

  • @SriLakshmi-py4wz
    @SriLakshmi-py4wz 5 місяців тому +1

    Srichaitanya.. College BS Rao garu
    చూసుకున్నప్పుడు చాలా బావుండేది staff ki అయినా స్టూడెంట్స్ అయినా.
    వాళ్ల పిల్లలు మేనేజ్మెంట్ vatchaka సర్వ నాశనం..
    డబ్బు ప్రధానం వాళ్లకు అంతే.
    నారాయణ..అండ్ తిరుమల కూడా jail laage వుంటుంది

  • @Udaygirish-p5v
    @Udaygirish-p5v 6 місяців тому +5

    Vijayawada loo inter 1st year clg open all are running..now

  • @nalinid4853
    @nalinid4853 5 місяців тому +1

    I wish you people to come and save AP students also

  • @ramyakirshna11
    @ramyakirshna11 6 місяців тому +5

    Good job sir 👍 keep going sir .

  • @ksatyanarayanachary-b9z
    @ksatyanarayanachary-b9z 5 місяців тому +2

    Sir u did great job

  • @naveenkumar-bk8xx
    @naveenkumar-bk8xx 5 місяців тому +2

    దీని బట్టి చదువుతున్న విద్యార్థులు కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా Free గా టేషన్ ఇస్తుంది ఈ విద్యా సంస్థలు.....

  • @venkatalakshmip7515
    @venkatalakshmip7515 5 місяців тому

    Sir you have doing a great work you must be get success in your fight

  • @lathalakshmigaddam2743
    @lathalakshmigaddam2743 5 місяців тому +3

    Thanks sir nenu tenthvaraku vunchanu balla schoolkopedda🙏

  • @RaviGupta-ei6kt
    @RaviGupta-ei6kt 5 місяців тому

    Hat's off kranti garu we all are with you am from dilsukhnagar Hyderabad

  • @Golden_apparels
    @Golden_apparels 6 місяців тому +5

    Sir Narayana classes have started from today!! For inter Ist year.
    Board ki andhalsina lancham already andhesinattu undhi.

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 5 місяців тому +2

    ❤️❤️❤️❤️❤️❤️ you are great sir.

  • @BhagyarekhaChoppala-r4b
    @BhagyarekhaChoppala-r4b 4 місяці тому

    నా బంగారు తండ్రి
    నీకు నా సలాం 🙏🙏🙏

  • @sailakshmithadimalla8707
    @sailakshmithadimalla8707 6 місяців тому +4

    See before joining itself they will clearly say how their curriculum and exam system is... it's proven for competitive exams. Parents should prepare their ward mentally to face it... otherwise they should join them in normal schools, colleges.

  • @musicreels8454
    @musicreels8454 5 місяців тому +1

    మాది ఖమ్మం నారాయణ కాలేజీ వాళ్ళతో నేను కూడా సఫర్ అయ్యి ఉన్నాను పిలగాలని చాలా మానసికంగా ఒత్తిడి చేశారు నేను కాలేజీ మారిస్తే నా డబ్బులు నాకు ఇవ్వలేదు

  • @vidyullatakotamraju2994
    @vidyullatakotamraju2994 5 місяців тому +2

    Parents should avoid Narayana and Chaitanya to safeguard the children from being tortured in the name of education. I didn’t choose for my sons they were enjoying the studies and now they are doing good.

  • @nagaraju4293
    @nagaraju4293 5 місяців тому

    Private schools and colleges vaalladi oka maafia ne nadustundi sir dayachesi mee lanti vaallu bayata pettandi siv I will support always👍🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishna6339
    @ramakrishna6339 5 місяців тому +1

    Kranti Sir, Good job

  • @varunmethkupally8996
    @varunmethkupally8996 4 місяці тому

    Good sir me katha macha garuguthudi

  • @Vivek00s
    @Vivek00s 6 місяців тому +3

    Done a great work bro!! Kudos

  • @nagadineshreddy1053
    @nagadineshreddy1053 5 місяців тому +2

    Hai sir you are good enough. But there are few schools and colleges that are running with out any proper grounds as per rules and regulations according to CBSE AND STATE BOARD BUT THEY ARE GETTING recognitions.

  • @sesi8888
    @sesi8888 5 місяців тому

    God bless you, you are doing great job

  • @raghub400
    @raghub400 4 місяці тому

    మేము కూడా విశాఖపట్నం లో పిల్లలును KMR లో జాయిన్ చేసాను.
    మా పిల్లలు ఆరోగ్యం పాడైనాది, రికవరీ అవ్వడానికి 45 రోజులు పట్టింది, board of intermediate maddilapalem lo కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము.
    మాకు కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వగలరు

  • @nagalakshmi3288
    @nagalakshmi3288 6 місяців тому +5

    Cherukuthota Narayana college lo food bagundadu ,fees kosam matram champestaru education maaku sambandam ledu antaru

  • @manulifestyle99
    @manulifestyle99 6 місяців тому +7

    Nice anna ❤

  • @thummadevadanam87
    @thummadevadanam87 5 місяців тому +1

    Super sir
    Thankyou sir

  • @Jayanth-qn9mp
    @Jayanth-qn9mp 6 місяців тому +12

    Anna dhina venakala evad evad unado andharni bayataki thiyyali pedha mafia nadipisthunar anna veelu

  • @anjana6041
    @anjana6041 5 місяців тому

    First parents mindset change chesukovali, ranks kosam inka Edo better education ani mi kids ni alanti institute lo join chestunaru. Please understand your children's problems, mentally struggling. Please avoid those institutions especially Sri Chaitanya n Narayana. Thanks to Kranthi's brother for doing this battle for students.

  • @seetharamulumeesala4568
    @seetharamulumeesala4568 5 місяців тому +1

    Government must take action , don't sleep

  • @rohini3130
    @rohini3130 4 місяці тому

    Asalu class rooms hostel, and bathrooms cleaning anedi cheyaru.food neatness undadu.food neighbor watchmans teesukeltaru.pillalaki last vallaki undadu. Liftlu vadanivvaru.incharge la affairs chillara behaviors ivi vallaki pattadu.only fees vachaya leda kavali.sarvanashanam avutharu chaitanya narayana kompalu

  • @nareshchowdary4921
    @nareshchowdary4921 5 місяців тому

    We are with you bro not only intermediate engineering colleges also there is no proper infrastructure and faculty the faculty were poor knowledge who comes for less salary college management are hiring them more we are losing intrest on studies must take actions on engineering colleges also

  • @kavithapolsani318
    @kavithapolsani318 5 місяців тому

    Great job sir,Keep going

  • @madamsettykoteswararao3984
    @madamsettykoteswararao3984 5 місяців тому

    All parents should know the ground level problems not only physical torture but mental stress how much they are facing at this teenage ….especially sensitive person can’t explain ..every parent should think…

  • @rohithanavile1719
    @rohithanavile1719 6 місяців тому +4

    That why i never joined my son in these institutions

    • @venkatbesthavemula
      @venkatbesthavemula 5 місяців тому +1

      Without these colleges, did your kids gets good ranks and seats in good college. Please share your experiance.

    • @prabhakarR9830
      @prabhakarR9830 5 місяців тому

      Better join in govt junior college, he will get IIT seat guarantee

    • @rohithanavile1719
      @rohithanavile1719 5 місяців тому

      @@prabhakarR9830 true 👏🏻

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 5 місяців тому +1

    I had a similar experience. when I pressed management very hard to return the money paid they complained to the police station

  • @jackdaniels2059
    @jackdaniels2059 6 місяців тому +5

    Super bro

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 5 місяців тому +1

    కార్పొరేట్ కాలేజ్ లలో చదివించాలనే తల్లి తండ్రుల పిచ్చే ఇటువంటి సమస్యలకు ప్రధాన కారణం.

  • @SubhashWPRS
    @SubhashWPRS 5 місяців тому +1

    Super 👌 👍

  • @gundreddysrinivasreddy5997
    @gundreddysrinivasreddy5997 4 місяці тому

    Sir u r great

  • @pavansai3342
    @pavansai3342 5 місяців тому +1

    Super like subscribe chasanu thanks

  • @vincentveerababu5726
    @vincentveerababu5726 5 місяців тому

    Sir very good college. Proprpls

  • @eswararaom664
    @eswararaom664 5 місяців тому

    We are also faceing same issue last year still they are not given books Worst college not refund .They take 6 months time. Like that pandula Dodds.All colleges Management apply same

  • @kanji5195
    @kanji5195 5 місяців тому

    Anna melanti vallu elage undali anna memu meku saport ga untamu 🙏🙏pillala jivithaltho adukuntunnaru dabbu ku vallu undi gani manushulaku ledu 😔😔🙏

  • @sarada.aparnalab860
    @sarada.aparnalab860 5 місяців тому

    Parents marali andi. Pillavadi capacity ni anusarinchi chadivinchali. Vallaku a subject ishtamo adi cheppinchali. Balavanthapu chaduvulu chivariki vyardamu ayithayi. Manchi environment undali pillala adugudalaku.pillalaki alanti treatment isthe alanti vallagane untaru.

  • @pratapkhannakolli1061
    @pratapkhannakolli1061 5 місяців тому +1

    నారాయణ శ్రీచైతన్య మాత్రమే ఉన్నాయా గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చెయ్యండి పేరెంట్స్ వాలందరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో జూనియర్ లెక్చరర్ ga పాస్ అయ్యి వస్తారు

  • @SaiduluBattu-y6r
    @SaiduluBattu-y6r 5 місяців тому

    Anna vallaku bada nayakula andadhandalu uvntai jagratha anna 🙏jaisriram🙏

  • @KommuSwapna-pq4ue
    @KommuSwapna-pq4ue 5 місяців тому

    Correct anna.nenu pre primary teacher ga work chesa .teachers ki admission torcher chestaru .leaves evvaru .value evvaru. Pillalani swechhaga undanuvvaru.teacher ki freedom ledu. Creativity anedi pillalaki, Develop avvadu.

  • @choudary6157
    @choudary6157 5 місяців тому

    ❤❤❤many Narayana and Sri Chaitanya principles are not qulified❤❤❤

  • @Sivaramarajun
    @Sivaramarajun 5 місяців тому

    Excellent daring videos bro

  • @SardarKhan-gp2jc
    @SardarKhan-gp2jc 6 місяців тому

    For 1st puc without hostel in Bangalore 1. 1.5lac,2.1.7, 3. 2 lac they charged including books uniform, without NCERT Books Both college same fees structure

  • @officialcrimsongamerZ
    @officialcrimsongamerZ 4 місяці тому

    Govt support full vundi.

  • @SardarKhan-gp2jc
    @SardarKhan-gp2jc 6 місяців тому +2

    It's not college problem it's parents & students neglect to choose correct college , they comete with other student marks they never accept their child ability, if a father well know about their business his wife not accepted to join any normal college, entire Bangalore also they covered

  • @mekaladattatreya6594
    @mekaladattatreya6594 5 місяців тому

    Thanks sir coming this issue sir

  • @UshaLagishetty
    @UshaLagishetty 5 місяців тому

    Good job sir

  • @sankalp0809
    @sankalp0809 5 місяців тому +1

    Go ahead 🙏🙏

  • @thutabhaskararao
    @thutabhaskararao 5 місяців тому

    Good efforts sir

  • @udayadara1539
    @udayadara1539 5 місяців тому +1

    Bus fees and school fees are so high sir please concentrate on fees also

  • @naninikil2815
    @naninikil2815 5 місяців тому +3

    Hello sir nenu chepedhi telangana collage kadhu andhra pradesh kurnool lo montessori indus school pakana minds ane collage undi 1st year valaki classes jarguthunai

  • @kvlprasad5769
    @kvlprasad5769 4 місяці тому

    Namastey sír 🙏, request and beg u and concerned education minister.....to keep d practical syllabus which r relevant to our country like ...d French revolution and German revolution are not required for us to study.....one lesson 24 pages for 9th class.....punishment and torture to students and parents ...
    Moreover if u can make 5 days a week....children will b able to join d extra activities.....
    Intelligent students anyway they will study but an average student like my daughter....always sits with d books....nothing extra.... please think about this issue sir...thank you

  • @mskyoutube3639
    @mskyoutube3639 5 місяців тому

    parents IIT craze తో ఈ corporate college లో join చేస్తున్నారు , అక్కడ subject చెప్పరు కేవలం bits చెప్పి exams పెట్టి పిల్లలను tension పెడతారు , depressionలోకి పోతున్నారు students , అంతడబ్బూకట్టి ఇంట్లో tution పెట్టి ఎలాగోలా private Eng course లో join చేసినా వాళ్ళు follow అవలేకపోతున్నారు , చదువు నేర్చుకొనే colleges లో పిల్లలను చదివించండి not in చదువు కొనుక్కొనే చోట కాదు , when parents encourage this type of system , these colleges flourish and suppress genuine institutions , I am a retd college teacher with 38yrs of govt service

  • @pulinarsaiah220
    @pulinarsaiah220 5 місяців тому

    You are a corect sir

  • @jaisriram420
    @jaisriram420 5 місяців тому +1

    మా బాబు ని శ్రీచై హైదర్నగర్ లో వేశాను వాల్లు కూడా అంతే, అక్కడైతే నాగార్జున అని ఒకతను ప్రిన్సిపల్ గా ఉంటాడూ వాడైతే నీవెవరికి చెప్పుకున్నా ఏంకాదని పొగరుగా మాట్లాడుతాడు.

  • @NagaAkramani
    @NagaAkramani 5 місяців тому +1

    Anna supper

  • @algunurirathnaiah9925
    @algunurirathnaiah9925 5 місяців тому

    Meeku support ga untadi sir