అసిరయ్య తాత నీవు నీ పాట సూపర్. యింకా నీవు సినిమాల్లో బాగా పాడాలని కోరుతున్నాను. నీ దరువు నాకు బాగా నచ్చింది. తాతను జనాల్లోకి తిస్సుకొచ్చిన సుమన్ టీవీ లక్ష్మి మేడం కు జై భీమ్.
ఎప్పుడో పురాతన ఒక వాయిద్యం తో చక్కటి కంటసొంత బాణీలతో అద్భుతంగా తెలుగు ప్రజలను రంజిమ చేస్తున్న అసరయ్యకు ఎప్పుడో పద్మశ్రీ రావల్సిఉoడే ఆదిశగా ప్రభుత్వాలు జ్ఞానులు మేధావులు బుద్ధిజీవులు కవులు కళాకారులు మేధావులు ప్రజా పక్షంవహించే గొంతుకలు ప్రశ్నించాలి న్యాయానికి అన్యాయం జరగకుండా చూస్తారని వేడుకొను చున్నాను🙏
మోగిలయ్య కంటే ముందుగానే మీరు పాపులర్ అయ్యారు కానీ మీకు పద్మశ్రీ అవార్డు రాలేదు, కానీ నెక్స్ట్ మీకు తప్పనిసరిగా మీకు వస్తుందని ఆశిస్తున్నాను అసిరయ్య గారు
అసిరయ్య పాట ....ఒక ఉత్తేజం లాంటిది రోజులో ఒకసారైనా వింటాను....కారణం నమ్ముకున్న వృత్తి ఒక మనిషిని ఎంత స్థాయికి తీసుకుపోతుందో అసిరయ్య సాక్ష్యం.... లక్ష్మీ గారు......మీ ప్రయత్నం అద్భుతం..... ధన్యవాదాలు.... మంచి మంచి కాన్సెప్ట్ లు అందిస్తున్నారు.......
దయచేసి స్ టీవీ వారు, జముక ఒక్క అసిరయ్యదు కాదు..ఇది కొన్ని పేద గ్రామ కుటుంబాల గొప్ప సంస్కృతి...అని, ఎరిగి చెప్పండి సమాజానికి ప్రకృతిని, సంస్కృతిని,తెలుగు వెలుగులను విస్మరించవద్దని ..
Telangana govt mogilaiah ku padmasri vachetluga chesi 1 core cm kcr arthika Sahayam chesindhi Kani mana jagan cm garu kuda ituvantivariki encourage chesthe bagundunu
అసిరయ్య తాత నీవు నీ పాట సూపర్. యింకా నీవు సినిమాల్లో బాగా పాడాలని కోరుతున్నాను. నీ దరువు నాకు బాగా నచ్చింది. తాతను జనాల్లోకి తిస్సుకొచ్చిన సుమన్ టీవీ లక్ష్మి మేడం కు జై భీమ్.
మొగలయ్య గారికి లాగా ఈయనకు కూడా పద్మ శ్రీ ఇవ్వాలి . ఇలాంటి వారే మన సంస్కృతి కి పునాదులు ఇలాంటి వారిని తప్పకుండ ప్రోత్సహంచాలి.
P
ఎప్పుడో పురాతన ఒక వాయిద్యం తో చక్కటి కంటసొంత బాణీలతో అద్భుతంగా తెలుగు ప్రజలను రంజిమ చేస్తున్న అసరయ్యకు ఎప్పుడో పద్మశ్రీ రావల్సిఉoడే
ఆదిశగా ప్రభుత్వాలు జ్ఞానులు మేధావులు బుద్ధిజీవులు కవులు కళాకారులు మేధావులు ప్రజా పక్షంవహించే గొంతుకలు ప్రశ్నించాలి న్యాయానికి అన్యాయం జరగకుండా చూస్తారని వేడుకొను చున్నాను🙏
@@srinivasgangula3421 pp
ఇలాంటి వృత్తులు వారికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి సమాజం గుర్తించాలి కనుమరుగుయిపోకుండా చూసుకోవాలి
గొప్ప జానపద గాయకులు. శ్రీ అసిరయ్య గారికి
హృదయపూర్వక నమస్కారములు🙏
మోగిలయ్య కంటే ముందుగానే మీరు పాపులర్ అయ్యారు కానీ మీకు పద్మశ్రీ అవార్డు రాలేదు, కానీ నెక్స్ట్ మీకు తప్పనిసరిగా మీకు వస్తుందని ఆశిస్తున్నాను అసిరయ్య గారు
7 7 no 9@😊
పద్మశ్రీ నెక్స్ట్ మీకు రావాలి, god బ్లెస్స్ you
అసిరయ్య పాట ....ఒక ఉత్తేజం లాంటిది రోజులో ఒకసారైనా వింటాను....కారణం నమ్ముకున్న వృత్తి ఒక మనిషిని ఎంత స్థాయికి తీసుకుపోతుందో అసిరయ్య సాక్ష్యం.... లక్ష్మీ గారు......మీ ప్రయత్నం అద్భుతం..... ధన్యవాదాలు.... మంచి మంచి కాన్సెప్ట్ లు అందిస్తున్నారు.......
Asiraiah koti dandalaiah.God bless you.
Goppa jana. Pada gayakudu
God bless you
Chala tqs inka
Old janapadalu istunnanduku
Hatsaf to Suman TV because new artist entered on screen thank to Suman TV
Yendaro mahanubavulu padaru kastapaddaru lucky ga neku adrustam vachindhi enjoy nadhi Vasapa "kotturumandalam "sreekakaulam dst
ఈరకమైన వాయీద్యంతో అన్ని రకాల పాట్లు అద్భుతంగా పాడుతునారు నమస్కారం
Excellent peddayana Srikakulam ఆణిముత్యం
Super peddayya
Very nice and good luck to you brother
ఇదే పాట సినిమా లో పెడితే ఎంత బాగుంటుంది కదా plz
thanks to sumantv. amma not jamuku dokku....only jamuku this great folk music instrment
Super super తాత
Good Anchor! Superb!
Moguliyya super god bless u
పద్మశ్రీ అంటే అంత అలుసా...ఆయన మంచి కళాకారుడు కాబట్టి గుర్తించాలి గౌరవించాలి ప్రోత్సహించాలి.
Pata super👌👌👌
Excellent interview. Congratulations.
Super.peddayana
పద్మ శ్రీ ఇవ్వాలి
Super bapu...🙏🙏🙏🙏🙏💐💐💐💐💐❤️❤️❤️❤️
మట్టిలో మాణిక్యం
కళామ తల్లి బిడ్డ
కళను నమ్ము కొన్న గొప్ప వాడు
కళను అమ్ముకొనే వాడు కాడు
ప్రతిభకు పట్టం
🌹🙏🙏🙏చాలా అద్భుతంగా పాడుతున్నారు
Vara Lakshmi garu meru chala great
Wonderful song sir God bless you
Madi srikakulam
దయచేసి స్ టీవీ వారు, జముక ఒక్క అసిరయ్యదు కాదు..ఇది కొన్ని పేద గ్రామ కుటుంబాల గొప్ప సంస్కృతి...అని, ఎరిగి చెప్పండి సమాజానికి ప్రకృతిని, సంస్కృతిని,తెలుగు వెలుగులను విస్మరించవద్దని ..
Excellent 🙏👌👍
Nice person👌👌👌
Suppar
Great
Saluva kappina badulu
Ardika saayam cheyyandi
By tha way na. Ammagaru ponduru
Super 👍👍👍
Neekanna thopulu naa jillalo chala mandhi vunnaru
Telangana govt mogilaiah ku padmasri vachetluga chesi 1 core cm kcr arthika Sahayam chesindhi Kani mana jagan cm garu kuda ituvantivariki encourage chesthe bagundunu
Super👌👌👌👌🙏🙏🙏🙏🙏
He is eligible to padmasri award 1000 percent
Super
Great asirayya
మీరు Telangana లో ఉంటే మీకు పద్మశ్రీ అవార్డు వచ్చేది..
ఎర్రి
Srikakulam King
Supb
PadmAsri asalu nikivvalsindi I
Very talented person
good
Suman tv heads-up
Please saffort asiryagariki padmasri
Pure heart ❤️ person
Padmasri award should be given to sri asirayyagaru.
Jai bhim
super performance
Nuve karect padmasri ravali
Good 👍
Good
Yes iwaali padmsri one creative
Good
suppppp
Star
👌👌👌👌👌👌
Asirya number pattu akka
Number pattu alka
Number pattu akka
Hello number pattu
💟🌺💟
💟🇮🇳💟
🙏🙏🙏🙏🙏
Ok
Padmasri evvalsindi
🎉
Sss
Orey Nayana yendukura😧😧😦😦
E
Enni.chanals.intarve.chesina.mana.c.m.1rupe.kuda.evvadu
Asirayya phone number pampistara please I request bro
Super sir
Very talented person
Super👌👌👌
Great
Good
👌👌👌👌👌
Good
Good
Good