Alitho Saradaga | Srikanth & Poorna (Akhanda Movie Team) | 13th December 2021 | Full Episode | ETV

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #alithosaradaga #telugushow #etvwin #ali
    Ali interviews prominent actors Purna and Srikanth Meka where they share their life experiences and memories from their careers.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 610

  • @abdul4360
    @abdul4360 2 роки тому +527

    అఖండ లో శ్రీకాంత్ అన్నయ నటన చాలా అధ్భుతంగా చేసారు...ఇంకా ఎన్నో సినిమాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన❤️❤️

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +406

    పూర్ణ గారికి రాబోయే సినిమాల్లో మంచి నృత్య కళాకారిణిగా ప్రాముఖ్యత కలిగి ఉన్న పాత్రలు రావాలని , ఆ పాత్రలు ప్రేక్షులను మనోరింపజేయలని కోరుకుందాం.... 💗❤️

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +505

    అఖండ తర్వాత శ్రీకాంత్ గారు, పూర్ణ గారు ఈ ప్రోగ్రామ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ షోకి, తివిక్రమ్ గారు లారెన్స్ మాస్టర్. రావాలని కోరుకుంటున్నాను

  • @kmaheshnandhanandha2623
    @kmaheshnandhanandha2623 2 роки тому +12

    శ్రీకాంత్ గారు మీరు చాలా గ్రేట్ సార్ మీరు ఒక హీరో అనుకోకుండా సాటి మనిషిలా వాడుక బాష మాట్లాడుతుంన్నారు i like your voice

  • @puvvadaramesh6583
    @puvvadaramesh6583 2 роки тому +108

    అఖండ మూవీ లో శ్రీకాంత్ గారు మీరు సూపర్బ్ గా చేశారు. సూపర్ సూపర్ సూపర్. All the best srikanth garu

  • @darling___raviofficial3464
    @darling___raviofficial3464 2 роки тому +8

    హీరో అయిన విలన్ అయిన తగ్గేదెలా ఐ ♥️ శ్రీకాంత్ అన్నా యాక్టింగ్

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +31

    హీరో పాత్రలతో,
    తమ్ముడు పాత్రలతో,
    స్నేహితుడు పాత్రలతో,
    అతిధి పాత్రలతో,
    మెప్పించిన శ్రీకాంత్ గారు
    ఇప్పుడు విలన్ పాత్రతో సరికొత్తదనానికి నాంది పలికారు.... ❤️💗
    ఆయన ఇంకా ఎన్నో ఇంకెన్నో భయంకరమైన, అసహ్యకరమైన విలన్ పాత్రలు చేయాలి, చేసి ప్రేక్షకుల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... 💗💗💗

  • @rajeshmadda1625
    @rajeshmadda1625 2 роки тому +46

    ఈ సినిమాలో శ్రీకాంత్ గారి వరదరాజులు విలన్ ఎంట్రీ సీన్ సూపర్ సూపర్ 👌

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +47

    శ్రీకాంత్ గారు రాముడు మంచి బాలుడు లాంటి పాత్రలతో మొదలుపెట్టి రావణుడి పాత్ర దాకా ఎదిగారు.... 💗💗
    ఇంకా దారుణమైన గెటప్ లో
    ఘోరమైన విలన్ పాత్రలో నటించాలని
    మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..... ❤️❤️

  • @chinunani1415
    @chinunani1415 2 роки тому +67

    అఖండ లో శ్రీకాంత్ గారు మీ నటన చాలా బాగుంది సార్ సూపర్ స్టార్❤️❤️❤️❤️❤️

  • @ramunaidu1511
    @ramunaidu1511 2 роки тому +12

    అంతఃపుర వరదరాజు గ శ్రీకాంత గారి ఇలాంటి కేర్రేకట్టర్ ఇంకా ఎన్నో మరీ ఎన్నో చేయాలి అని కోరుకుంట్టున్నాను పూర్ణ సూపర్ కేక

  • @prabhakarnekarakanti2762
    @prabhakarnekarakanti2762 2 роки тому +159

    శ్రీ కాంత్ గారు మిమల్ని హీరో గా ఇంకా చూడాలని వుంది

  • @vijaychandra4882
    @vijaychandra4882 2 роки тому +3

    Srikanth అన్నయ్య గారు మీరు ఎపుడు ఒకేలా ఉంటారు.మీకు proud ఉండదు.pls b continue.anna garu 💐💐💐💐💐

  • @prasanthkavarakuntala2443
    @prasanthkavarakuntala2443 2 роки тому +36

    పూర్ణ గారు మీరు చాలా బ్యూటిుల్ ఉంటారు 👌

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 роки тому +13

    పూర్ణకి సినిమాల్లో రావలసినంత గుర్తింపురాకపోవచ్చునేమోగాని (నావంటి) ప్రేక్షకుల మనస్సుల్లో తనకొక ప్రత్యేక గుర్తింపు వుంది. కారణం తన ఎనర్జీ, ఆపాత్రకి తానుతెచ్చే intensity. మున్ముందు టాప్ హీరోయిన్ గా ఎదుగుతుంది తను.

  • @sbashamahaboobbasha2685
    @sbashamahaboobbasha2685 2 роки тому +100

    శ్రీ కాంత్.. గారు..పూర్న గారు..ఇద్దరు సూపర్

  • @tonyrajuraju4725
    @tonyrajuraju4725 2 роки тому +77

    Srikanth gaaru ever green actor......... One of my best actors from tollywood.......

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +95

    No Crying No English Pure Telugu Entertainment Brothers Bonding best Episode ever Kaushik-Baladitya in Ali tho Saradaga ❤❣

    • @divakarreddy6303
      @divakarreddy6303 2 роки тому +8

      Em peeke pani ledha రా ఎప్పుడు బాలాదిత్య వాడు ఏ స్టార్ రా సామీ

    • @guruyadav645
      @guruyadav645 2 роки тому +3

      @@divakarreddy6303 కొంచెం పెద్ద రాడ్డు పెట్టు వాడికి నాకు చిరాకు వచ్చింది వాడి కామెంట్ కి

    • @divakarreddy6303
      @divakarreddy6303 2 роки тому +1

      @@guruyadav645 వేస్ట్ naa కొడుకులు ఇంకా చాలా మంది కామెంట్స్ చేసారు..

    • @shobharani1052
      @shobharani1052 2 роки тому +4

      Mi comments tho valla midha virakthi theppisthunnaru
      Asalu meeru nijanga valla fan a na

    • @guruyadav645
      @guruyadav645 2 роки тому +2

      @@shobharani1052 నిజమైన fan ఎవడు ఇలా చేయడు

  • @bhaskarraodusi
    @bhaskarraodusi 2 роки тому +112

    ఇ ఎపిసోడ్ ఇంకా ఒక వారం కంటిన్యూ అయ్యుంటే బాగుండేది.

  • @manikarthik3246
    @manikarthik3246 2 роки тому +267

    శ్రీకాంత్ గారిని బోయపాటి గారు. ఒక .మాట అన్నారు. శ్రీకాంత్ గారి సినిమా వస్తుంది అంటే ఎవరు ఎదురు చూడరు అన్నారు. కానీ. ఆయన సినిమా కుటుంబం మొత్తం చూడగలరు.

  • @mekalanaresh152
    @mekalanaresh152 2 роки тому +158

    విజయశాంతి, వడ్డె నవీన్, జానకి, కోవై సరళ, పి సుశీల గార్లను పిలవండి, 🙏🙏🙏🙏

    • @vsvlogs2731
      @vsvlogs2731 2 роки тому +2

      Vijaya shanthi garitho enni interviews veelaithe anni chudalanundhi..Great actress Thanu

  • @BanjaraVideos
    @BanjaraVideos 2 роки тому +56

    Srikanth And Purna Garu Nice

  • @shivak7850
    @shivak7850 2 роки тому +3

    శ్రీకాంత్ గారు "ఆపరేషన్ దుర్యోదన" మూవీలో మీ రాజకీయ నాయకుడి ముఖం ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో అలా ఉంది ఈ మూవీలో...

  • @pittasrinivasarao8846
    @pittasrinivasarao8846 2 роки тому +2

    Poorna madam garu i love you forever

  • @dasarithirumalesh9734
    @dasarithirumalesh9734 2 роки тому +1

    శ్రీకాంత్ అన్న మై ఫెవరేట్ హీరో (నాకు ఇష్టమైన కుటుంబం శ్రీకాంత్ అన్న కుటుంబం)
    అన్న మీరు మరెన్నో సినిమాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @mopurumurali48
    @mopurumurali48 2 роки тому +49

    "అఖండ"🔱 అఖండ విజయం సాధించింది.
    విలన్ గా ఇరగదీసిన శ్రీకాంత్ గారికి చిత్రం లో నటించిన పూర్ణ గారికి ధన్యవాదాలు 🙏.

  • @m.balajinayak7412
    @m.balajinayak7412 2 роки тому +5

    I love you srikanth

  • @andhravala793
    @andhravala793 2 роки тому +1

    అఖండ లో విలన్ గా శ్రీకాంత్ చింపేసేరు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagupadma9151
    @jagupadma9151 2 роки тому +16

    Srikanth sir genuine person.
    Poorna madam very 🙂 nice expressions

  • @veerababukada4168
    @veerababukada4168 2 роки тому +21

    Srikanth Garu super akhanda movie lo ❤️❤️🧡🧡💜💜💚🧡

  • @rishi449
    @rishi449 2 роки тому +71

    Purna chaala cute ga undi ❤️😘😘😘😘😘😍

  • @-Shiva-gh1mz
    @-Shiva-gh1mz 2 роки тому +2

    Chitra garu,suma garu, poorna garu,premi garu speaking very good telugu matladuthunnaru ee malayali medams

  • @gopikrishna8081
    @gopikrishna8081 2 роки тому +141

    Malayalis are too talented.. Very tough to speak Telugu being a Malayali.. Poorna speaking Telugu superbbbb..

    • @coolcool7498
      @coolcool7498 2 роки тому +3

      She is muslim not mayalayi

    • @gopikrishna8081
      @gopikrishna8081 2 роки тому +5

      @@coolcool7498 she is from Kerala means malayali..

    • @coolcool7498
      @coolcool7498 2 роки тому +2

      @@gopikrishna8081 😀😀 her mother tongue is urdu, she was born in kerala, it doesn't mean she is malayali.

    • @shivak7850
      @shivak7850 2 роки тому

      Suma kanakala

    • @anil7581
      @anil7581 2 роки тому +5

      @@coolcool7498 Kerala Muslims do not speak Urdu. They speak mappila dialect of Malayalam.

  • @harikrishnakrishna6837
    @harikrishnakrishna6837 2 роки тому +15

    అన్న నువ్వు నిజాన్ని నిప్పుగా చెప్పావ్ 👍👍👍

  • @krishnaraopolamarasetty2289
    @krishnaraopolamarasetty2289 2 роки тому +8

    Chi Run GV is Chiranjeevi for ever..
    Forever...forever... Megastar is not only a Perfect Artist but also A Good Human Being. He is a landmark for
    Inspiration. He gives boost for so many depressed persons. Among them Hero Srikanth is one. So Lucky Kudos to Moovie Mega Star....🙏

  • @neelakantamg2822
    @neelakantamg2822 2 роки тому +4

    Poorna mam and Srikanth Garu superb actor's and elanti movie's enkenno cheyyalani korukuntunna akhanda movie Big hit movie

  • @govindpj8762
    @govindpj8762 2 роки тому +13

    పూర్ణ గారు ఈ మధ్య బాగా చేస్తున్నారు నేను కూడా ఈ మధ్య మీకు అభిమానిని అయ్యాను పూర్ణా గారు

  • @nathoneekenduku6006
    @nathoneekenduku6006 2 роки тому +41

    3 genuine and lovely people in a frame ❤️❤️

  • @rameshbabumelanati3781
    @rameshbabumelanati3781 2 роки тому +64

    రాజశేఖర్ గారికి కూడా మంచి విలన్ పాత్రలు రావాలని తెలుగు దర్శకులకు నా మనవి

    • @rajasekhar5982
      @rajasekhar5982 2 роки тому +1

      he won't do, he already told this

    • @rkrishna1091
      @rkrishna1091 2 роки тому

      No...we all are ready to see in hero like only

    • @shivajirjsj1761
      @shivajirjsj1761 2 роки тому

      Poyei langot todukkra vadiki antha seen leda

  • @naveensriman1535
    @naveensriman1535 2 роки тому +47

    Srikanth gari koduku inkoo few years lo top hero avutharu.. tollywood lo..
    Because he actually looks like Hrithik

    • @bhargavimanepalli567
      @bhargavimanepalli567 2 роки тому +2

      If someone looks like Hrithik, vaalu top hero avutara?? 🙄

    • @memesmawaa6545
      @memesmawaa6545 2 роки тому

      Nee moham ra look bagunte hero avaru stories manchi ga undali selection bagundali ,,anthakanna bagunaa uday kiran em ayaru

    • @sololife9260
      @sololife9260 2 роки тому +2

      Navadeep kuda baguntadu. Star ayada?

    • @sai-shyamgaming7539
      @sai-shyamgaming7539 2 роки тому

      @@sololife9260 navadeep di catcy face kadhu and expressions em ivvadu anduke fame rala

  • @ShyamKumar-bp6ow
    @ShyamKumar-bp6ow 2 роки тому +54

    అలీ గారు ఈ షో కి ఎవర్ గ్రీన్ హీరో వడ్డే నవీన్ గారిని ఆహ్వానించండి please💐

    • @Rk-pr9nf
      @Rk-pr9nf 2 роки тому +2

      Avunu Ali Garu vadde Naveen garini Ali tho saradaga program ki invite cheyandi

    • @rkrishna1091
      @rkrishna1091 2 роки тому +2

      Avunu sir..plz invite him

  • @trivikramsingh7760
    @trivikramsingh7760 2 роки тому +4

    శ్రీకాంత్ యంగ్ విలన్ గా వచ్చి, హీరోగా 150 కి పైగా సినిమాలు చేసి ,ఇక హీరోగా మన మార్కెట్ తగ్గుతుందని గ్రహించి,వెబ్ సిరీస్ లు,క్యారెక్టర్ యాక్టర్ గా తిరిగి విలన్ గా చేస్తూ ,ఎప్పటికప్పుడు తన మార్కెట్ కు తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ,అలా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇలాగే ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాము.

  • @RaviKiran-tm3qp
    @RaviKiran-tm3qp 2 роки тому +1

    30 yrs ke poorna gaariki good name vachhindi inka manchi name vastundi ani aasistunnam

  • @chennajyothi5622
    @chennajyothi5622 2 роки тому +2

    Purna chalaaaaa andaga vundi chala movies ravali manchi manchivi akadalo superb

  • @s.s377
    @s.s377 2 роки тому +9

    POORNA GARU VERY VERY BEAUTIFUL MANCHI AVAKASALU RAVALANI KORUKUNTUNNA GOD BLESS YOU

  • @thotapellisrikanth9829
    @thotapellisrikanth9829 2 роки тому +2

    Srikanth garu acting in akhanda superbly. God plus u sir. &purna madam also good acting. God plus u . Madam

  • @amruthaammu2969
    @amruthaammu2969 2 роки тому +6

    Srikanth garante Naku chala abhimanam oka time lo thana demand thaggina malli eppudu eppude manchi chances vasthunnai elage Srikanth garu vachina manchi avakashalu sadviniyogam cheskovalani korukuntunna 🙏

  • @devijagan7608
    @devijagan7608 2 роки тому +4

    Sri kanth manchi natudu athaniki manchi creators ravalani manspurthiga koru kuntunnanu❤

  • @basavanivenkatesh9910
    @basavanivenkatesh9910 2 роки тому +4

    Nijam ga cheptunna nandhamuri abimaniga putadam chala proud ga undhi naa katte kalevaraku nandhamuri abimanine jai nandhamuri family jai balaya

    • @ashokchakravarthi5511
      @ashokchakravarthi5511 2 роки тому +1

      Jai balayya ❤️💕💕💕❤️💕💕 jai NTR Jai TDP ✌️🐅✌️✌️🐅✌️✌️🐅🐅✌️🐅🐅✌️

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 2 роки тому

      @@ashokchakravarthi5511 jai balaya

  • @suhanachemistry5150
    @suhanachemistry5150 2 роки тому +7

    Poorna is so good and innocent 😘Srikanth still lover boy 😁

  • @asvlogsandinterviews1720
    @asvlogsandinterviews1720 2 роки тому +11

    మీ ఇద్దరి మధ్య బంధాలకు... మాకు ఆనందంగా ఉంది

  • @suchisujatha87
    @suchisujatha87 2 роки тому +22

    Poorna mam superrr character mam in akanda movie

    • @rishithareddypeddireddi919
      @rishithareddypeddireddi919 2 роки тому +2

      She is acting good

    • @shivak7850
      @shivak7850 2 роки тому +2

      కానీ, రేప్ క్యారెక్టర్ లేకుంటే బాగుండు...
      హీరోయిన్ లేదా ఫ్రెండ్, టీచర్ క్యారెక్టర్ 👍

  • @jallachandrashekhar9579
    @jallachandrashekhar9579 2 роки тому +1

    Akhanda movie lo Srikanth sir firefighter 🌀

  • @Moonlightv23
    @Moonlightv23 2 роки тому +12

    Srikanth proved himself with this film and he's such a great actor!

  • @rafisamea4725
    @rafisamea4725 2 роки тому +20

    శ్రీకాంత్ గారు మెయిన్ విలన్ గా చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది.....amazing acting SRI KANT గారు

  • @homemail6611
    @homemail6611 2 роки тому +2

    Ee episode Superb 👏👏👏 Srikanth maroka SVR 👍👍 purna is nice

  • @jabalavasu628
    @jabalavasu628 2 роки тому +11

    Sri poorna all the for your success 🙌😇😇😇😇🥰

  • @soyacake4367
    @soyacake4367 2 роки тому +33

    Great movie elevating sanatana dharma. Thanks to NBK, director and writers of the movie.

  • @kanugullasrinivas3434
    @kanugullasrinivas3434 2 роки тому +12

    పూర్ణ 💞

  • @Lifestylehabits10
    @Lifestylehabits10 2 роки тому +11

    Hero venu ni interview ki pilavandi... His acting in kalyana ramudu, Hanuman junction, pellam orelthe, kushi kushiga movies are so good. Manchi timing unna actor.

  • @RajuRaj-be7iu
    @RajuRaj-be7iu 2 роки тому +10

    Sreekanth inka herogacheyali herogane chudalanipistundi purna so cute

  • @mojeshmojesh3745
    @mojeshmojesh3745 2 роки тому +2

    malsri gaari interview kosam enthamandhi wait chestunnaru

  • @impressionkiller80742
    @impressionkiller80742 2 роки тому +21

    చాలా బాగుంది అలీ గారు మీ షో అలాగే సామాన్య మనుష్యులు ను మీ షో కి పిలవండి

  • @Krishna-kl9fo
    @Krishna-kl9fo 2 роки тому +1

    శ్రీకాంత్ మరియు పూర్ణ గారికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.

  • @sireeshak889
    @sireeshak889 2 роки тому +2

    Uuha is great actress

  • @PanduPandu-eu9iv
    @PanduPandu-eu9iv 2 роки тому +51

    శ్రీకాతూ గారు సూపర్ సా ర్ 🥰😍

  • @gowrisankar1785
    @gowrisankar1785 2 роки тому +6

    Srikanth Anna akhanda movielo nee acting super

  • @sureshk3611
    @sureshk3611 2 роки тому +1

    Jai balaiah Jai jai balaiah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnap4653
    @krishnap4653 2 роки тому +14

    Best talented actor and actress srikanth and purna

  • @srinusrinivas7151
    @srinusrinivas7151 2 роки тому +2

    Super

  • @rjallinonevedios5092
    @rjallinonevedios5092 2 роки тому +295

    హీరో అయిన విలన్ అయిన పాత్ర ఏదైనా దాన్ని కి న్యాయం చేయగల హీరో ఒక్కడే శ్రీకాంత్ అఖండ సినిమా శ్రీకాంత్ గారి విలనిజం మాములుగా లేదు భయ్యా

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 Рік тому

    Suman garu sreekanth garu manchi family 👪 members andaru cause la untae movies like 👍

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy236 2 роки тому +24

    Srikanth gari vilan role super

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 роки тому +15

    Mighty Star Srikanth-Tv Serial Superstar Kaushik Episodes are my favorite in Alitho Saradaga👌

  • @parameshwarm88
    @parameshwarm88 2 роки тому +6

    Excellent acting Srikanth garu

  • @MrSuresh1963
    @MrSuresh1963 2 роки тому +6

    తలభోజనం హైలైట్

  • @lakshmimuppavarapu1347
    @lakshmimuppavarapu1347 2 роки тому +2

    Srikanth garu,Purma garu Mee acting Superb

  • @naguketha6322
    @naguketha6322 2 роки тому +25

    సూపర్ సూపర్ సూపర్

  • @RDLV233
    @RDLV233 2 роки тому +2

    All the best poorna garu and srikanth garu

  • @vijayjaguarmonster7930
    @vijayjaguarmonster7930 2 роки тому +8

    Ramudu manchi baludu daggari nunchi very aggressive character villain varaku srikanth gaarii nataney natana hats off sir

  • @bindumadhavi5419
    @bindumadhavi5419 2 роки тому +7

    Love you srikanth sir love you forever

  • @sivalaxmi8724
    @sivalaxmi8724 2 роки тому +1

    Akandha movielo srikanth gari acting super goosebumps

  • @medachintu1661
    @medachintu1661 2 роки тому +1

    Varadarajulu character super sir great acting srikath Garu👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 2 роки тому +6

    Hats off Poorna .all d best for your future in Telugu .👍✌️💐

  • @pesaraswarnalatha3575
    @pesaraswarnalatha3575 2 роки тому +5

    Poorna garu Chandramukhi 3 meeru cheyali

  • @lalithadentallab4232
    @lalithadentallab4232 2 роки тому +19

    still you're great actor sir and hero please be continue hero charcters sir

  • @sathishbandari8039
    @sathishbandari8039 2 роки тому +1

    సూపర్ శ్రీకాంత్

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 2 роки тому +1

    Title “Natayana Mayuri” Heroin Purna will be a great famous movie it would be definitely…as such a movies are not there these days

  • @ramamurthy4331
    @ramamurthy4331 2 роки тому +1

    మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం

  • @yelamalliprasanth5316
    @yelamalliprasanth5316 2 роки тому +10

    Srikanth Garu meru episode ki ravatam happy ga undi ali Bhai your anchoring super.purna ninnu chustunte maro mumaithkhan kanipestundi Naku any way all the best all of you🌹🌹🌹

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +25

    Grandly Celebrated 38Serials Hero Kaushik b'day Celebrations by our Fans in Orphanage ❤ Kaushik-Baladitya 7th Jun2021 Episode👌

  • @vijaychandra4882
    @vijaychandra4882 2 роки тому +3

    Ali garu meeru manchi interview s చేస్తున్నారు 🙏🙏🙏💐💐

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 роки тому

    sri kanth anna suppppppperb ❤❤❤❤❤❤❤🥰🥰🥰🥰😍😍😍👌👌👌👌👌👌

  • @psuhrud4774
    @psuhrud4774 2 роки тому +209

    పూర్ణ గారు బాగా నటించారు ఎన్నో సినిమాలు నటించాలి

    • @mr_.prince_055
      @mr_.prince_055 2 роки тому +7

      Haroin gaa cheyyali poorna garu

    • @SrinuSrinu-sx7vu
      @SrinuSrinu-sx7vu 2 роки тому +4

      పూర్ణ గారు ఇంకా నటించాలి

  • @smilesuchi5048
    @smilesuchi5048 2 роки тому

    Baradarajulu Character Chusi Chala Bhayam Vesimdhi🥺Antha Perfect Ga Chesaru Srikant Garu🔥Poorna Garu Dhee Show Nundi Telusu But Akhanda Movie lo Chusi Full Happy😊❤🥀

  • @jayasri8766
    @jayasri8766 2 роки тому +6

    All the best srikanth garu do more negitive characters @varadarajulu

  • @pangasunil7666
    @pangasunil7666 2 роки тому +12

    Super Srikanth garu

  • @dibbaiahmutukuri7825
    @dibbaiahmutukuri7825 2 роки тому +10

    Srikany garu nd purna garu 💕mi jodi bagundiandi❤❤❤👍super....
    Mirajasmin garini kuda interview cheyandi ali sri plsssszzzzzzzzz🥰🥰

  • @naveenshetty1212
    @naveenshetty1212 2 роки тому +7

    Mahatma supar movie story and vijay antoney music liric sirivennala sita rama shstri supar movie

  • @maheshmfm
    @maheshmfm 2 роки тому +1

    3.06 - what a timing Ali garu