నిఖార్సైన రెడ్డి గారు.అది నెల్లూరు పెద్దా రెడ్డి లు అంటే.అసలు ఆ ఆరుగురి ఓపిక కి చెప్పుకోవాలి.వయసుతో సంబంధం లే . తగ్గేదేలే .నూరేళ్ళు అయురారోగ్యాలతో వర్ధిల్లాలి...
బుజ్జి🙏 సూపర్🌹🌹🌹 వాళ్ళు చేస్తున్నది హోటల్ వ్యాపారం కాదు... అన్నదాన కార్యక్రమం👏🏼👏🏼👏🏼 ఆ రెడ్డి గారినే కాదు... సమాజానికి ఇంత గొప్ప మనుషులను పరిచయం చేసిన నిన్ను కూడా దేవుడు చల్లగా చూడాలి👍👍👍 0:27
గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి నిత్యవసరాలన్నీ రేట్ తగ్గిస్తే ఎంత బాగుంటుందో అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అన్నదాత సుఖీభవ....... రెడ్డీ మెస్ లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ నిండు చేతులతో ఆ ప్రాంత వాసులకు రుచికరమైన వంటలను వడించి నిండు నూరేళ్ళు ఆయుఆరోగ్యాలను ప్రసాదించాలని ఆ దేవుణ్ణి పార్ధిస్తున్నాను
అన్నా నాయుడుపేట కి వచ్చిన వాడివి ఒక్కసారి నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా అన్న నేను వచ్చి ఉంటాను ఎప్పుడో చెప్పాను కదా అన్న నిన్ను నేను కలవాలి అని 👌ఎలా అయితేనే మా నాయుడుపేటలో కూడా ఒక వీడియో తీసావ్ నువ్వు సూపర్ అన్న👌👌
Reddy garu kabatti nadipistha vundaru, inkevaranna ayyunte ee patiki kotlu sampadinchude vallu, adi Reddy ante thelusukondi ra Reddy ki support cheyandi ra
Anna super but miku na china request santepete kisi muduki velete one doctor unaru a sir 20rs matrame tisukuntaeu nenu handicapped ma lanti vala dagara many kuda tisukoru
ఆ వయసుకు వాళ్ళు ఇప్పుడు కూడా ఇంత పని చేస్తున్నారంటే గ్రేడ్ వాళ్లందరూ నిండు ఆరోగ్యంగా ఉండాలని మనసు పూర్తిగా మనమందరం ఆ దేవుని ప్రార్థిస్తాం ఏమంటారు
ఇలాంటి వారు ఉండబట్టే ఉంకా వర్షాలు కుకరుస్తున్నవి సూపర్
నిఖార్సైన రెడ్డి గారు.అది నెల్లూరు పెద్దా రెడ్డి లు అంటే.అసలు ఆ ఆరుగురి ఓపిక కి చెప్పుకోవాలి.వయసుతో సంబంధం లే . తగ్గేదేలే .నూరేళ్ళు అయురారోగ్యాలతో వర్ధిల్లాలి...
మనసున్న మారాజు రెడ్డి గారు ఈరోజుల్లో కూడా లాభాపేక్ష లేకుండా పేదవాల్ల కడుపు నింపుతున్నారు రెడ్డి గారిని ఆ దేవుడు చల్లగా చూడాలి
మా నాయుడ పేట వాళ్ళు అంతే.. మనసున్న వాళ్ళు 💐💐💐💐
Nayudupeta lo akada
ఇలాంటి మంచి వాళ్ళనే అదుకొవావలి ప్రభుత్వం
నా మనసు లోని మాటలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరంతా మనుషుల్లో దేవుళ్ళు 💐🙏
Super.🙏🙏🙏🙏🙏. రెడ్డి మెస్ మనసున్న మహారాజు.
బుజ్జి🙏
సూపర్🌹🌹🌹
వాళ్ళు చేస్తున్నది హోటల్ వ్యాపారం కాదు... అన్నదాన కార్యక్రమం👏🏼👏🏼👏🏼
ఆ రెడ్డి గారినే కాదు... సమాజానికి ఇంత గొప్ప మనుషులను పరిచయం చేసిన నిన్ను కూడా దేవుడు చల్లగా చూడాలి👍👍👍 0:27
Suman TV ki best video bro
కల్తీ లేని వార్తలు & కలకలం రేపే కధనాలు
No words to express my feelings. Great Team! God bless all
గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి నిత్యవసరాలన్నీ రేట్ తగ్గిస్తే ఎంత బాగుంటుందో అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సింహపురి అన్న గారికి నా యొక్క వందనములు అన్నగారు మీరు చెప్పినట్టు నాయుడుపేట రెడ్డి మెస్ లో ఈరోజు తినడం జరిగింది చాలా బాగా వంటకాలు ఉన్నాయి
ఎందరో మహానుభావులు, అందులో వీరు మొదటి వారు.
యాంకర్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అక్కడక్కడ ఇలాంటి స్వార్థం లేని వారు ఉంటారు.
Super Reddy Garu, God bless you
God bless you Peddayana.
Great work sir 👏
Super... I will definitely .... Come and visit.... Soon as possible...
Anna datha sukibava
Reddy ..u r great brother.
Super anna meru
🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you sir
Super sar
God bless you Reddy garu
Chala manchi video anna nijaniki reddy ante nee manchithanm
Great God blessings with you
great job 👌👌👌
thanks to channel and anchor for such a wonderful video
God bless u
మీరు గ్రేట్ అండి.
Super
God bless you 🙏
Great work sir
అన్నదాత సుఖీభవ....... రెడ్డీ మెస్ లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ నిండు చేతులతో ఆ ప్రాంత వాసులకు రుచికరమైన వంటలను వడించి నిండు నూరేళ్ళు ఆయుఆరోగ్యాలను ప్రసాదించాలని ఆ దేవుణ్ణి పార్ధిస్తున్నాను
Great 👍
Best hotel 🙏🙏great Sir Meru 🙏🙏
Really great
Very good🙏🙏🙏
Literally they are doing service.
I ate many times very good.
Pepper Chicken is my favourite.
Address akada
Good job Anna
good/nice video
god bless all the members of the hotel...
Excellent hotel
U r great tammudu
Hats off reddy garu..!!
This is best hotel
where it is nayuda peta
గ్రేట్
Super abba
Super andi
చిన్న మాది నాయుడుపేట, నేను రేపే రెడి మేసుకు పోతాను, మా ఊరు గురించి, మా రెడ్డి గారి గురించి, చెప్పినందుకు ధన్యవాదాలు
నమస్తే అన్న
Ila takkuva cost ki bhojanam pette prati okkariki na namaskaram
Annadhataa sukhibhava
Avineethy pandulku kanuvippu. (Duraasa Dhukkaniki chetu, poyyetappudemi Ettukuporra......
Sure👍👌 🥭🌹💯🇮🇳🙏
👌
Just... Hats-off
Please give support to them donators
Nenu tinnanu Chala bagundi
అమ్మ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా సూపర్ సూపర్ అమ్మ కోరుకుంటున్నాను నమో వెంకటేశాయ నాయక సాయిరాం ప్రభు యేసు క్రీస్తును
Bro address evundi
Good
Anna address
సూపర్ 💞💞💞
వీళ్ళు చేస్తున్న వ్యాపారం డబ్బులు సంపాదించనికే కాదనుకుంటాను ప్రజలకు సేవ చేయడానికి అనుకుంటున్నాను ఈ కాలంలో 30 రూపాయలకు టిఫిన్ కూడా పెట్టడం లేదు ఓట
🙏🏾
I am from Naidupet
I am from naidupet
, అడ్రస్ చేపండి
Ekkada adhi
👏👏👏👏👏👏👏👏
అన్నా నాయుడుపేట కి వచ్చిన వాడివి ఒక్కసారి నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా అన్న నేను వచ్చి ఉంటాను ఎప్పుడో చెప్పాను కదా అన్న నిన్ను నేను కలవాలి అని 👌ఎలా అయితేనే మా నాయుడుపేటలో కూడా ఒక వీడియో తీసావ్ నువ్వు సూపర్ అన్న👌👌
Jai Reddy
Good 👍man👍
True God s🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bahusa veere pere devudu ayi untadi ❤❤❤
A ఏరియా లో వుంది
Reddy Anna manasunna Raju
I will visit your hotel
AR Rehman Biriyani Also Famous In Naidupeta
Supar
Meeru challagaundali
అడ్రస్ చెప్పకుండా ఏలా పోవాలి బ్రో
Anna ma village loo kudaa oka video cheyyandi madi naidupeta prakkana tiffin shop medha please request Yellasiri village Chittamuru mandal
Miru ituvanti hotels inka yenno cheyali anukuntunna
🙏
మాది నాయుడుపేట
Annadhaata sukhibhava
అన్నదాత సుఖీభవ
Devullayya veellu...PADI mandiki Annam pettendukey puttadu 🙏🙏🙏
Anchor wow
Jaggu ki telisthe muyinchesthadu Jagratta great reddy garu anna datha sukhibhava
Reddy garu kabatti nadipistha vundaru, inkevaranna ayyunte ee patiki kotlu sampadinchude vallu, adi Reddy ante thelusukondi ra Reddy ki support cheyandi ra
@@sankarmuni5357 redlu sangha samskarthaleni ee kulala gurinchi matladam ok rogam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వరిదిలాలి వరిదిలాలి భారత రాజ్యాంగం వరిదిలాలి వరిదిలాలి
Bro epudu 50 ruppes bro and chiken kuda sari povadam ledhu 😂
Akkada naidupetalo
Opposite CS Teja Theatre
C.S Teja Cinima hall దగ్గర
Madhi kuda naidupet ye..Antha bane undhi nee anchoring matram marchukovali dont mind.. Endhukante mee diction natural kadhu ani na feeling
Anna super but miku na china request santepete kisi muduki velete one doctor unaru a sir 20rs matrame tisukuntaeu nenu handicapped ma lanti vala dagara many kuda tisukoru
Vr
Ma oorlu lo reddy mess ante adi mandala.....
Anna kirreaku chepulu konuko
Ready masala bhojanam bagula venkatapuram naa peru Raja yah Lagta ki belt Hitler Maths question paper Bahubali
Reddygari Hotel Varu Pedavaariki 40 Rupayalake Kadupu nimputhunnaru. Devudu Vaarini Challaga ChudalanI Prarthisthunnanu