నా 3 సంవత్సరాలు క్రితం ప్రేమ కథ | Exploring nairobi city kenya

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 2,5 тис.

  • @yashwanthmallipeddi9325
    @yashwanthmallipeddi9325 Рік тому +1351

    School, college ki aina enta discipline ga vellale emo but exact 08:00 am ki matram decipline ga video matram ostadhi..... Adhi ma sampradayam 😅🔥🔥

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +300

      Adi da discipline

    • @kumarpavan481
      @kumarpavan481 Рік тому +14

      @@NaaAnveshana❤❤❤❤

    • @yashwanthmallipeddi9325
      @yashwanthmallipeddi9325 Рік тому +12

      @@NaaAnveshana as a hotelier manaki adhi blood lo ne untadhi le 😅💯🙌

    • @KALKI2989AD
      @KALKI2989AD Рік тому +5

      Favorite animal donkey, ahaa maku telusu le anna manchi aatagadivi anduke kada....

    • @mryallavula1991
      @mryallavula1991 Рік тому +5

      Displine anthe Anvesh

  • @meditation12334
    @meditation12334 Рік тому +517

    ఇద్దరు పాపలతో ముద్దుల ప్రపంచ యాత్రికుడు 👌👌❤❤

    • @qwo588
      @qwo588 Рік тому +11

      చైనా అమ్మాయి తో కలిపి ముగ్గురు

    • @bhaskaravagadda3887
      @bhaskaravagadda3887 Рік тому +3

      Anna katthi lanti guntalani enjoy chastunnvu Anna nuvvu Inka peeda staylo undali anna

    • @jayakiran5237
      @jayakiran5237 Рік тому +7

      కనపడనివి ఎన్నో😅

    • @shaiktasminanjurihana7628
      @shaiktasminanjurihana7628 Рік тому

      ❤❤❤❤ anna nuvvu really hero 🙌 👏

    • @gudurubulls
      @gudurubulls Рік тому +1

      ​@@jayakiran5237avi chala untai bro😂😂😂

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 Рік тому +1340

    మన మెల్లిసా... తెలుగు హీరోయిన్ రాశిఖన్నాలా ఉంది అనే వాళ్ళు ఒక లైక్ వేయండి 👍👍👍

    • @sureshpeketi-pt3qh
      @sureshpeketi-pt3qh Рік тому +4

      Pratiroju pandaga

    • @yaragallasrinivas6695
      @yaragallasrinivas6695 Рік тому +1

      Yes

    • @theerdhavaddi3034
      @theerdhavaddi3034 Рік тому +23

      Not at all 😂 melissa is far better and beautiful than rashi

    • @Beppam11990
      @Beppam11990 Рік тому +5

      కండోమ్ use చేస్తాడు... విత్తనాలు మొలిచే ఛాన్స్ లేదు

    • @bharath4872
      @bharath4872 Рік тому +2

      ​@@theerdhavaddi3034lafada em kadhu

  • @AmoghEshan
    @AmoghEshan Рік тому +295

    అన్ని దేశాలు తిరగడం గొప్పకాదు, కాని వెళ్లిన ప్రతి దేశం లో విత్తనాలు చల్లడం గొప్ప😂😂

  • @siddu.T-lb9hz
    @siddu.T-lb9hz Місяць тому +1

    నేను చూడగానే గానే గుత్తు పాటను కానీ నువ్ తనని చాలా ఇబది పెటవు పాపం.. ఐనా నిన్ను చాలా ప్రేమ గా పాలకరస్తుది 👏👏👏👏

  • @praveenkumarregam3747
    @praveenkumarregam3747 Рік тому +7

    తినేయాలి అన్న dialogue విన్నాక నా friend గుర్తొచ్చాడు... ఆ dialogue కి మేము ఇద్దరం బాగా enjoy చేసాం... నువ్ super డార్లింగ్...

  • @seelamsuresh698
    @seelamsuresh698 Рік тому +133

    ప్రకృతిని మేల్కొలిపే అలారం కోడి కోడికూత....
    మమ్మల్ని మేల్కొలిపే అలారం సవకానంద స్వామి మాటల మోత....🤩🤩❤️

  • @RajeswariHari-g5s
    @RajeswariHari-g5s Рік тому +139

    వెళ్ళిన ప్రతిచోట పాత ఫ్రెండ్స్ అంత హాయిగా మాట్లాడుతున్నారంటే ఎంత జన్యున్ స్నేహం. గుడ్ తమ్ముడూ ❤

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 Рік тому +9

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 Рік тому +7

    మెలిసా, సిసిలి, సావిత్రి. నీవు ఏ దేశం వెళ్లిన కొన్ని రోజులు మాత్రం ఉంటావు మరి ఎలా ❤❤❤

  • @harikaullengala8584
    @harikaullengala8584 Рік тому +220

    ప్రేమకి, పెళ్లికి చోటు లేదు అక్కడ. స్వచ్ఛమైన స్నేహానికి మాత్రమే చోటు ఉంది. అందుకే ఏ స్వార్దం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కల్మషం లేకుండా, ఏ గొడవలు లేకుండా సాగుతుంది ప్రయాణం.

    • @MC-rc4lx
      @MC-rc4lx Рік тому

      👍

    • @rdTruth
      @rdTruth Рік тому +6

      స్నేహమా... బొక్కా అన్ని ఉంటాయి అని మనోడే చెప్తున్నాడుగా...😊

    • @Evamorn
      @Evamorn Рік тому +1

      ప్రేమ పెళ్లి లేకపోతే ఇంకా వాళ్ళు మనుషులే కాదు.. పశువులు అంటారు... అంతెందుకు animals లో కూడా ప్రేమ ఉంది... But ikkada ఏందీ అంటే... అక్కడ అలా ఉండడం commen.. పెళ్లికి ముందు వాళ్ళ అవసరాలు కోరికలు తీర్చుకోవడానికి ఒకరు అవసరం మళ్ళీ వెంటనే వాళ్లకు nachina వాళ్ళతో ఉంటరు అందుకే ఆడవాళ్ళ మధ్య ఆ గొడవలు ఉండవు అబుకుంటున్న... Deep గా love నన్ను తప్ప ఇంకెవర్ని love చేయద్దు నాకే సొంతం అంటే అది ఈ కాలం లో దొరకడం కష్టం అక్కడ aythe maree కష్టం... వాళ్ళ లక్షాలు సాధించినకా అపుడు పెళ్లి బాట పడుతారు .. అపుడు start avuthadi నా vaadu నా vaadu అని....

    • @nithingaddam7011
      @nithingaddam7011 Рік тому +1

      Kakapothe appudappudu atalu kuda untai😂

  • @srinivanaidunk
    @srinivanaidunk Рік тому +89

    ఎమైనా విత్తనాలు చల్లుతున్నవా అన్నా !!!! ఎకపై గ్లోబల్ లో అన్ని ఇడియన్ బ్రిడ్స్ 🤪🤪🤪👌👌👌

  • @rbrao4884
    @rbrao4884 Рік тому +156

    Universal unity and integrity
    What a combination!
    White+Brown+Black
    Nice to see.

  • @surendrababupiriya6806
    @surendrababupiriya6806 Рік тому +4

    Hi anvesh bro
    Mee గురించీ tv 5 లో అద్భుతమైన traveller గా కితాబు ఇచ్చారు 🎉keep it up 👌

  • @laxminarayana4449
    @laxminarayana4449 Рік тому +1

    Oh prapancha yathrikuda nivu great..ni kallatho world chupisunnavu ok anveshuda..ni perulone vundhi resourch ani ok tammudu..dhesaalu anukunnam..ela girl poragandlanu ani expect cheyyaledhu..prathi country lo India seed aithe vesiraa tammudu 👍👍👌🤝🤝

  • @NBhushan
    @NBhushan Рік тому +118

    మీ సహనానికి వందనం. మీరు అన్ని కామెంట్‌ల కోసం లైక్ బటన్‌ను నొక్కారు. మీరు వీక్షకులకు గౌరవం ఇస్తున్నారు.

  • @kkalluri1
    @kkalluri1 Рік тому +91

    Salutes to Melisaa's parents for making such wonderful person .. she is just amazing lady.. stsy blessed

  • @user-krishna7007
    @user-krishna7007 Рік тому +8

    ఇద్దరు అమ్మాయిలతో ముద్దుల ప్రియుడు ,,,,,journey happy ga జరగlaని కోరుతు,,,,,anna naa మనసులో మాట ni నోట vastundi kottukokunda undali antunte nuvve cheppavu

  • @kamireddijagan3333
    @kamireddijagan3333 Рік тому +2

    అన్వేష్ గారు నమస్తే ప్రపంచం నలుమూలల ఎంతో కష్టపడి తిరిగి మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు మీరు కష్టపడి ఏదైనా సాధించవచ్చు అని యువతకు మీరు ఆదర్శం కానీ మీరు ఈ వీడియోలో ఉపయోగించిన మాట సావిత్రిని తినేయాలి అనే మాట నన్ను చాలా బాధించాయి మీరు చెప్పినట్టుగా యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఏ రంగులో నైపుణ్యం సాధించి మీలా నచ్చిన అమ్మాయిలతో ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటారేమో అది సరైన దారి కాదు దయచేసి అలాంటి మాటలు, మీ నోటి నుంచి రాకూడదని మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను పెట్టిన కామెంటలో తప్పు ఉంటే క్షమించండి

  • @sathyanarayanavemula158
    @sathyanarayanavemula158 Рік тому +16

    6:01 That is how intelligent people think ❤

  • @KumarKumar-vr4wt
    @KumarKumar-vr4wt Рік тому +13

    అన్నా..మీరు చాలా గ్రేట్ అన్నా.. మిలా మీరు తప్ప ఎవరూ వుండలేరు..నువ్వు నిజంగా ఇండియన్ తోపు అన్నా..🎉

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs Рік тому +8

    కొంచం మాన వైజాగ్ జూ పార్క్ ల ఉంది వీడియో బాగుంది అన్వేష్ గారు

  • @Naveenchowgoni
    @Naveenchowgoni Рік тому +34

    A day started with watching Naa anveshana ❤❤❤❤
    Edit : Anna Melisa jealous about you are close with savithri

  • @pvpspv
    @pvpspv 11 місяців тому +1

    కెన్యా లో హిందూ టెంపుల్ కనిపించింది వీడియో లో. వివరాలు ఇస్తే బాగుండేది

  • @chanduram3647
    @chanduram3647 Рік тому +1

    Mellisa savitri eddaru Ela undatam super bayya good friend's bayya nv great bayya ❤❤❤❤❤

  • @mounikavenkatmounika-do9or
    @mounikavenkatmounika-do9or Рік тому +39

    నమస్కారం అన్వేష్ అన్న గారు 🎉🎉🎉❤❤❤ సవక సవకా...అందమైన అమ్మాయిలు సవాక....

  • @rajaramjanagam7360
    @rajaramjanagam7360 Рік тому +14

    అన్నా దేశదేశానికి ఒక love story.. అన్న నువ్వు వరల్డ్ ఫేమస్ లవర్ ❤

  • @kongarapugaddiyya8598
    @kongarapugaddiyya8598 Рік тому +16

    మీ వీడియోస్ నవరసాల సినిమా గురూ... టూరిజం, కామెడీ, మోటివషన్, love stories, horror terror etc... All the things you cover... Great Talent you have...
    Really love you and maximum everyone like, your way of nature bro... God bless you and your family members...
    Reel Heros zero when compare with you...
    Love you Bro...

  • @tnm9836
    @tnm9836 Рік тому +9

    కాబోయే ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు
    Congratulations bro🎉
    Have a nice trip 😂

  • @dadsgirl8388
    @dadsgirl8388 Рік тому +2

    Smile super....bagundii e video...chalaa bagundii my favoo word.....takecare anna

  • @naresh6400
    @naresh6400 Рік тому +12

    nee matalake andaru neeku pedda fans....without creating any controversies, if you do ur job as is ....no one can beat you...keep rocking bro

  • @techusers1937
    @techusers1937 Рік тому +6

    Anna nuvvu Melisa Vadina Happy ga vundali ANNA... pilla papalatho santhosam ga vundali anna meeru....❤😍....
    Melisa and Anvesh.....made for each other....
    love you soo much ANNA... from Coimbatore(Tamil Nadu)...🥰😍

  • @sonybharatha3846
    @sonybharatha3846 Рік тому +8

    Expected Savithri….. welcome back Savithri

  • @gudivadasrinivas6204
    @gudivadasrinivas6204 7 місяців тому +1

    Chala bagundi video presentation. Thanks to you three

  • @sanaullashaik5818
    @sanaullashaik5818 Рік тому +1

    Anna nee peru eroju TV5 moorthi Garu news lo Chapparu.... ur a great traveller...keep it up

  • @shivakumar-zj4qz
    @shivakumar-zj4qz Рік тому +7

    కరివేపాకు కొబ్బరి మట్ట..😂😂😂 నిజంగా ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు బ్రో...always love you bro ❤❤

  • @Ravi_Tej
    @Ravi_Tej Рік тому +9

    7:37 kothi kuda class pektunav bhayya, nuvu super😂👌👍

  • @Eswararaooo
    @Eswararaooo Рік тому +7

    Ohoo surprise ede naa annaaaaaa❤❤❤❤❤❤❤❤ okok always na anveshana channel from srikakulam guy

  • @jsm5079
    @jsm5079 Рік тому +1

    అన్నా
    Background music బాగోలేదు...

  • @Sivaj2606
    @Sivaj2606 Рік тому +2

    అన్న ఫస్ట్ మీకు శుభాకాంక్షలు 😂ఎందుకు అంటే మీ ఓల్డ్ x ని కలిసినదుకు మీరు ఎలాగో తినేస్తారు అది పక్కన పెడితే u r a ఓపెన్ హార్ట్ పార్షన్ ❤చరిత్ర ఎవరైనా రాస్తారు చెపుతారు కానీ మీలాంటి వాళ్ళు కొందరు మాత్రమే అందులో ఉంటారు ఎప్పటి కైనా u r a హిస్టరీ ఎంజాయ్ 🎉మళ్ళీ విషయం ఉన్న వీడియోస్ కోసం అన్వేషణ ఫ్యాన్ స్ వేటింగ్ 😅😅love u బ్రదర్ ❤❤❤

  • @nasarvalli4064
    @nasarvalli4064 Рік тому +8

    Eee రోజు nee journey chusinataruvaata నాకు gadachina రోజులు gurtukostunnayi. Sweet memories❤🎉❤

  • @sriharinotla3226
    @sriharinotla3226 Рік тому +11

    Hi Bro...I saw Giraffes in Mysore....they are very Tall.....enjoyed your vlog...👌👌👏👏

  • @priyaaofficial7
    @priyaaofficial7 Рік тому +72

    Early morning me vedio chustehy, day anta positive ga vunnatlu ani pistundhi Anvesh gaaru✨, Addicted to your vlogs andi. People, who have an ambition to see the other countries can go through this channel👋📈.

  • @vijayvishwa994
    @vijayvishwa994 Рік тому +1

    మన తెలుగు రాష్ట్రం నుంచి హాలీవుడ్ స్థాయిలో కష్టపడి పైకి వచ్చిన ఒకే ఒక్కడు ప్రపంచ యాత్రికుడు... మీ స్థాయిని రీచ్ అవ్వాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు... అందరూ బాగుండాలని ఎంతో మంచి స్ఫూర్తి మాటలు మాకు చెబుతారు... నేను మీ వాట్సప్ స్టేటస్ పెడితే మంచి రెస్పాన్స్ వస్తోంది... ఒక తెలుగు వాడిగా ఎంతో గర్విస్తున్నాను అన్న.. మీ వల్ల

  • @laxmanswamy4434
    @laxmanswamy4434 Рік тому +7

    చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో

  • @himasaihemu9489
    @himasaihemu9489 Рік тому +17

    నీ పని బాగుంది అన్న

  • @JustinGanesh-official...
    @JustinGanesh-official... Рік тому +37

    Every morning starting with anvesh anna love from Rajahmundry ❤🎉

  • @dusharani9649
    @dusharani9649 Рік тому +1

    Hi maadhi vizag a andi,memu undedhi Kenya lo ne.. Kenya chala bagunttundhi.

  • @gattisharma5395
    @gattisharma5395 Рік тому

    సావిత్రి తో males పక్కన పెట్టుకుని తిరుగుతు మీరు పెద్ద గ్రేట్ సా వాక స వాక పెద్ద కామెడీగా ఉంద జంతువులతో భలే మాట్లాడతారు అండి మీరు వీడియో కామెడీ ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చింది నాకు

  • @meditation12334
    @meditation12334 Рік тому +11

    హాయ్ బ్రదర్, సూపర్ ధన్యవాదములు 🇮🇳🇮🇳

  • @user-jw6dc9pgqqq
    @user-jw6dc9pgqqq Рік тому +12

    Melissa is just amazing lady.. stsy blessed💙💙💙

  • @nethajikolisetty
    @nethajikolisetty Рік тому +30

    Few years ago I saw your vlogs with Savithri in Montenegro. Your chemistry with her is awesome. So nice to see her again. Keep rocking 😊

  • @chavalisrinivasachandrasek9446

    మీ ప్రేమ కధ చిత్రం బాగుంది. సావిత్రి, మెలిసా, ఇద్దరమ్మాయులు వీడియో బాగుంది.

  • @malathisaragadam1995
    @malathisaragadam1995 Рік тому

    Sir me videos chusthu unte nenu prapancham anta tiriginattu feel undi memu chudalekapoina ila chusthunadhuku chala happy undii

  • @RKBOSS-8055
    @RKBOSS-8055 Рік тому +23

    When ANR meets SAVITHRI we know they are magical💙❤😇😘

  • @lokeshnagamanikanta7356
    @lokeshnagamanikanta7356 Рік тому +6

    Anvesha mawa Reback the love ❤️ stories

  • @djdivi.sprinter1607
    @djdivi.sprinter1607 Рік тому +8

    అన్న మెలిస్సా కి తెలీకుండా సావిత్రి ని నమిలేయీ ❤❤❤ ఫ్రమ్ కళ్యాణదుర్గం ❤ అనంతపురం జిల్లా నుంచి ❤❤ బ్రో అల్ ది బెస్ట్ ❤

  • @saidamusicworld180
    @saidamusicworld180 Рік тому

    Hi anna, evala mee gurimichi TV 5 Channel lo vachhimdi.... Comparision concept

  • @purushothamreddy5288
    @purushothamreddy5288 Рік тому +1

    Ammayilu vachaka koddiga rest ekkuva tisukuntunavu kada anvesh anna, enjoy Melissa vachina nest day video ledu, savithri vachaka kuda video ledu full enjoy

  • @MadaraUchiha_16
    @MadaraUchiha_16 Рік тому +6

    chinndo vaipu pedhado o vaipu 😜😜😜 ANVESH BRO PEDHA AATAGADE

  • @vthota24
    @vthota24 Рік тому +52

    Having two is not a big thing but managing both at a time is an art....
    Gudluck Mr. Artist🎉🎉

  • @mahrndragowtham3456
    @mahrndragowtham3456 Рік тому +4

    చిన్నదో వైపు , పెద్దదో వైపు , అన్నట్టు ఉంది గా బ్రో నీ పరిస్థితి , తలుచు కుంటే చాల భాధగా ఉంది బ్రో ఏమి చెయ్యలేని పరిస్థితి నీది 😊

  • @Yathromayam
    @Yathromayam Рік тому +1

    Aaku paaku karepaku..... anvesh annaki edhuru raak❤❤❤❤

  • @9AArts
    @9AArts Рік тому

    Congratulations bro nee gurimchi tv5 murthy గారు Vala chenal lo cheputunavu
    Modi Tata shaku, maaa anvesh annna thopu ❤❤❤❤❤❤❤❤ నిన్ను avadu apaledu you're the best travelar in the world world

  • @mrsureshnaik6518
    @mrsureshnaik6518 Рік тому +9

    ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు ❤❤

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji Рік тому +8

    మెలిసా కన్నా సావిత్రి నే బాగుంది అన్నా😂❤

  • @Dineshkarthik077
    @Dineshkarthik077 Рік тому +10

    Savitri papa whole hearted smile ❤

  • @rajumanda-nt8cz
    @rajumanda-nt8cz Рік тому

    మనల్ని మొక్కలు ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ఎదురుగా వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటే వారి ప్రేమలో మొఖంలో కనపడుతుంది నాకు తెలిసి మలేషి మిమ్మల్ని లవ్ చేస్తుందా అన్నయ్య మలేసి వదినమనల్ని మొక్కలు ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ఎదురుగా వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటే వారి ప్రేమలో మొఖంలో కనపడుతుంది నాకు తెలిసి మలేషి మిమ్మల్ని లవ్ చేస్తుందా అన్నయ్య కోపం సీరియస్ కనపడుతుంది పైకి నవ్వుతుంది గాని చాలా సీరియస్ గా ఉందిమనల్ని మొక్కలు ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ఎదురుగా వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటే వారి ప్రేమలో మొఖంలో కనపడుతుంది నాకు తెలిసి మలేషి మిమ్మల్ని లవ్ చేస్తుందా అన్నయ్య కోపం సీరియస్ కనపడుతుంది పైకి నవ్వుతుంది కానీ చాలా సీరియస్ గా ఉంది

  • @santoshtampella4401
    @santoshtampella4401 Рік тому +1

    Papam Melissa ki kalutu unatundi chalaa , edyna melissa eh bangaram anna ❤

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag Рік тому +5

    తమ్ముడు త్వరలో ముగ్గురు పాపలతో సిసిలి ని కూడా వీడియో ఉంటుందని ఆశిస్తున్నా😍

  • @goplakrishna1189
    @goplakrishna1189 Рік тому +9

    తమ్ముడు🎉నారీనారీ నడుమ మురారీ❤సూపర్👌

  • @MEGATRUCKVLOGS
    @MEGATRUCKVLOGS Рік тому +11

    మెలిసాకు తెలియకుండా సావిత్రిని తినేయాల😂😂😂😂😂😂

  • @javvajiakshaya7383
    @javvajiakshaya7383 Рік тому +1

    7:36 adhi enduku sadvukuntadhi mama 🤣🤣🤣

  • @sarathlifea9369
    @sarathlifea9369 Рік тому +6

    ఇద్దరు పెళ్లలతో బుర్రపాడు జాగర్తా స్వామి 👌

  • @hareeshpeetla4771
    @hareeshpeetla4771 Рік тому +13

    Melissa be like: Choosthunna anni observe chesthunna😐

  • @sainaresh2862
    @sainaresh2862 Рік тому +7

    The way savithri took your face with both her hands is really adoring

  • @BLG120
    @BLG120 Рік тому +1

    Em positive energy , savithri ni chuustunetey

  • @mkath2104
    @mkath2104 Рік тому

    ❤super Anvesh Bro, colour lo emundi le....kalalu chaala unattunnayi Savithri ki.....edayithe entitle nee aatalu ilage international paapalatho saaguthu prapanchamantha chuttesi maaku choopisthunanduku chaal thanks Ra Anvesha.❤😍👏🙌👍

  • @healthytechlife3684
    @healthytechlife3684 Рік тому +8

    Don't loose Melisa once Again, we can't see your pain 💔 Again, so stick with Melisa. HAVE FUN.
    Keep Rocking and Continue your eternal Journey ✨️ Good Luck Bro.

  • @TeamBacchas
    @TeamBacchas Рік тому +3

    Em opika swamy , ur inspiration went on 4dayy trip with family...dhoola teeripoyini 🥵🥵🥵

  • @prasadpangi49prasadpangi42
    @prasadpangi49prasadpangi42 Рік тому +5

    మొత్తానికి మేలిస కి తెలుగు నేర్పిన తెలుగు వీరుడు వీ...బ్రో...

  • @cherry46
    @cherry46 Рік тому

    @madakishore forever అనే ఛానల్ లో హీరో శివాజీ మిమ్మల్ని చాలా మెచ్చుకున్నారు great

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    Adbutamina video yiddaru guntala madya chavakakesh garu mimalni vidiste prapancham lo ye prapancha yatrikudu yinta mandi guntalto video cheyaledu meru tappa great chavakesh garu prapancha yatra mugise lopala yentamandi papalo yenta mandi pellamlo cheppalemu Tq anveshgaru malli savitri ni kalisaru melissa savitri to kalisi ee video superga undi

  • @rajeshy84
    @rajeshy84 Рік тому +7

    Meeting the old friends is great thammudu 🙂🙏

  • @RKBOSS-8055
    @RKBOSS-8055 Рік тому +11

    For new viewers who don't know about savithri .She has the pure soul after anvesh anna

  • @SVARUOK
    @SVARUOK Рік тому +5

    Bro savithri is super funny and melisa got a good friend hope ne trio vlogging will start😂

  • @saradasareyyavalada4630
    @saradasareyyavalada4630 Рік тому

    Meeru antha Mandi ammailatho tirugutunnaru me amma garu badha padara

  • @YohanPaulll
    @YohanPaulll Рік тому +1

    9:05 my favourite doctor manthena satyanarayan garu 🥰❤

  • @shanujanu5500
    @shanujanu5500 Рік тому +6

    It's so nice old friends meet unexpectedly 👍
    Girafees safari is also good 👍😊

  • @ganeshneelabonu5165
    @ganeshneelabonu5165 Рік тому +5

    Anna ne health jagaratha anna ❤

  • @Agriculture2972
    @Agriculture2972 Рік тому +7

    ప్రపంచంలో అన్నీ పిచ్చేస్ మీద బ్యాటింగ్ చేసిన ఎకైక అట గాడు మన అన్వేషణ

  • @ganeshummidi9091
    @ganeshummidi9091 Рік тому

    Congratulations brother TV9 vallu miku Baga popular chesaru

  • @munnashaik5982
    @munnashaik5982 Рік тому +1

    Actor sivaji sir one UA-cam channel Intarw wish you
    I'm so happy
    Great

  • @gamer_media_1
    @gamer_media_1 Рік тому +16

    King always king 👑❤

  • @GAZABWORLD02
    @GAZABWORLD02 Рік тому +5

    Congratulations anna for 17L subscribers. We all love youhh

  • @PVSPAvvaru
    @PVSPAvvaru Рік тому +4

    Savitri gurinchi 3days back ne matladukunnam😂 100 years

  • @ramjourneyoffical
    @ramjourneyoffical Рік тому

    మా అన్వేష్ అన్న కష్టం ఈ మధ్య న్యూస్ ఛానల్ వాళ్ళకి కనిపిస్తుంది... మొన్న ఈ టివి, ఈ రోజు టివి 5... వెరీ గుడ్ అన్నయ్య..... నిన్ను. మించిన వాళ్ళు ఈ ప్రపంచం లో ఉండడు... ఒకవేళ నువ్వు ఇండియా వస్తే ని కోసం ఎంతమంది వస్తారో తెల్సా అన్నయ్య... నువ్వు తోపు అన్నయ్య

  • @kodekandlanagabushanasharm9091

    Prapancha yatrikudu ante prapancha yatrikud asalu memu expect cheyani deadani veltunaru super ga explore chestunaru inka melisa taruvata kenya ammayai tho friend ship ilane konasagalani hurdayapurvakanaga korukuntunanu super super 😀😃🤩🤩🤩🤩🤩😍😍😍😍😍🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🤩🤩👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @achantaanji7116
    @achantaanji7116 Рік тому +4

    అన్వేష్ గారు మీరు చాలా గ్రేట్ అండి బాబు మీకు అంత ఓపిక సహనం ఎలా వచ్చింది sir ప్రపంచం చుట్టేయ్యాలి అనే మీ సంకల్పం చాలా గొప్పది తెలుగోడి గొప్పతానం ప్రపంచం నలుమూలల చాటిచెప్పారు

  • @ramiyadhav5219
    @ramiyadhav5219 Рік тому +25

    ఇంకా ఈలటీ సావిత్రి లు ఎంత మంది ఉన్నారు బ్రో❤