ఏ పార్టీలో ఉన్న నిజం నిక్కచ్చిగా మాట్లాడే మానవతా కోణం ఉన్న నిజమైన ప్రజా నాయకుడు ఈటెల రాజేందర్ గారు. బీజేపీ లో ఉండి ఇలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి ఈటెలగారు
ఈటెల రాజేందర్ గారికి జవాబు చప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా ఈటెల రాజేందర్ గారు ఎవరికి లొంగే నాయకుడు కాదు గుర్తు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్న
ఇది రజాకార్ల,బ్రిటిష్ పాలనా?ఇంటర్నెట్,కరెంట్ బంద్ చేయడం అర్ధ రాత్రి అడా మగా తేడా లేకుండా నిర్బంధాలు ఎందుకు? స్వయంగా కలక్టరే దాడి జరగలేదు అంటుంటే, ఎంది ఇది. ఒక్కటే అర్థం చేసుకోండి.మిమ్మలను సిఎం పదవి అందలం ఎక్కించిన స్వంత నియోజక వర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడు కోవాలి.గుర్తు పెట్టుకోండి.ఇలా నిర్భంబం మంచిది కాదు.ఇప్పటికైనా ప్రజలను కాపాడుకోండి
ఏ పార్టీలో ఉన్న నిజం నిక్కచ్చిగా మాట్లాడే మానవతా కోణం ఉన్న నిజమైన ప్రజా నాయకుడు ఈటెల రాజేందర్ గారు. బీజేపీ లో ఉండి ఇలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి ఈటెలగారు
Super anna Meeru
ఈటెల రాజేందర్ గారికి జవాబు చప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా ఈటెల రాజేందర్ గారు ఎవరికి లొంగే నాయకుడు కాదు గుర్తు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్న
Super ana ❤
కాంగ్రెస్ దౌర్జన్య పాలన సీఎం గారి అన్నకు పర్మిషన్ ఇస్తారు స్థానిక ఎంపీ గారికి ఇవ్వరు ఇది ఎక్కడి న్యాయం సీఎం గారు
ఇది రజాకార్ల,బ్రిటిష్ పాలనా?ఇంటర్నెట్,కరెంట్ బంద్ చేయడం అర్ధ రాత్రి అడా మగా తేడా లేకుండా నిర్బంధాలు ఎందుకు? స్వయంగా కలక్టరే దాడి జరగలేదు అంటుంటే, ఎంది ఇది.
ఒక్కటే అర్థం చేసుకోండి.మిమ్మలను సిఎం పదవి అందలం ఎక్కించిన స్వంత నియోజక వర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడు కోవాలి.గుర్తు పెట్టుకోండి.ఇలా నిర్భంబం మంచిది కాదు.ఇప్పటికైనా ప్రజలను కాపాడుకోండి
CM ayye arhatha unna etela gaaru CM kaledu.., e arhatha lenodu CM ayyindu. Prajalu alochinchi vote veyyali
గవరెనర్ కి ఎందుకు రిపోర్ట్ చేయరు
eetala annna devudu ninnu ,kcr ni vidadhiyakapote telangana ki ippudu ilanti gati pattedhi kaadhu tappu evarivalla jarigindho teliyadhukani siksha matram telangana janalu anubavistunru...jai telangana....
Super leader
Eetalanna Mee Modi full suport to Musireddy
Jai bjp jai Sriram Jai javan jai kishan
Jai brs
Jai kcr