Chandra Babu Shocking Comments On KCR Phone Call In AP Assembly | Always Filmy

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 181

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 2 місяці тому +74

    జగనన్న ఇంకెప్పడూ అసెంబ్లీకి రాడు
    ఆ అవకాశాన్నీ ప్రజలు ఇవ్వరు,

    • @baggamappaladassivakumar2920
      @baggamappaladassivakumar2920 2 місяці тому

      నువ్వు వీర బ్రహం గారివా 40 శాతం ఓటు బ్యాంకు వున్న ysrc ఆర్టీ భయ్యా డోంట్ వర్రీ బి హ్యాపీ😅

    • @chandrachandra9143
      @chandrachandra9143 2 місяці тому

      Jagan wastaadu .wacchina taruwaata nivu rip kaavaali . Jagan raakapotay nenu rip avutaanu . Deal ok na raara chusukumdam jayaho jagan anna

    • @MBHemanthacharyuluMBhema-hh1vn
      @MBHemanthacharyuluMBhema-hh1vn 2 місяці тому +3

      ఇంకొక 10 సంవత్సరాలు టీడీపీ ఉంటేనే మనం అభివృద్ధి చూడగలం.లేకపోతే మధ్యతరగతి అందరు జగన్నన్న ఇచ్చే వైట్ రేషన్ కార్డుకు అప్లె చేసుకుని బ్రతికేయడమే...

    • @chandrachandra9143
      @chandrachandra9143 2 місяці тому

      @MBHemanthacharyuluMBhema-hh1vn 2014 to 2019 waraku mi bolli emi chesinaadu . Graphics lo mumchinaadu

    • @chandrachandra9143
      @chandrachandra9143 2 місяці тому

      @@mohanreddynelapalli2411 istaaeu icchina roju nivu Anni musukoni ekkada vumtaavo niku teliyadu

  • @srinivasgunda6107
    @srinivasgunda6107 2 місяці тому +37

    ఆంధ్రా వాళ్ళు ఇప్పుడు అదృష్ట వంతులు . మీరు CM ఉన్నంత కాలం ఆంధ్రాకు దోకా లేదు సార్ .

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 місяці тому +41

    Fantastic explanation by Sri CBN garu 🎉🎉🎉🎉🎉

  • @sriyanpoloju9805
    @sriyanpoloju9805 2 місяці тому +10

    కెసిఆర్ ప్రస్తావన లేదు ఎందుకు పెట్టినారు వీడియో

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 2 місяці тому +3

    Yes... The greatestCM in India.

  • @naniyadav9456
    @naniyadav9456 2 місяці тому +2

    The great that is Babu Garu ✌️✊👍👌👏🙏💐

  • @sekharnelluri6617
    @sekharnelluri6617 2 місяці тому +4

    ❤ జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం పార్టీ ❤❤❤❤❤❤❤❤❤

  • @subbaraokv4629
    @subbaraokv4629 2 місяці тому +26

    సర్ మీరు సిఎం గ ఉన్నంత కాలం AP బాగుంటుంది, develop అవుద్ది.

  • @govindumeenuga4245
    @govindumeenuga4245 2 місяці тому +85

    Kcr topic ledu waste fellow

  • @srinubalasa3072
    @srinubalasa3072 2 місяці тому +8

    జై చంద్రబాబు నాయుడు
    చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలన దృష్టిలో పెట్టుకొని ఏపీని అభివృద్ధి చేస్తారు నమ్మకంతో ఓట్లు వేశారు

  • @thulasiramc4970
    @thulasiramc4970 2 місяці тому +16

    Jai CBN jai lokesh babu next CM confirm 2029 lokesh babu

    • @raghuinturi9741
      @raghuinturi9741 2 місяці тому +1

      అప్పుడు రాష్ట్రం సంకనాకి పోతుంది

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 2 місяці тому +18

    Very very good information sir and Jai CBNji and Jai lokeshji and Jai NDA kutamy.

  • @jhansiranibethala8264
    @jhansiranibethala8264 2 місяці тому +1

    That is CBN he is good leader n administration

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 2 місяці тому +2

    Jai.cbn.sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tvvrbsarma3207
    @tvvrbsarma3207 2 місяці тому +13

    No KCR topic in this video,this poster is a waste fellow and......

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 2 місяці тому +1

    కేసీఆర్ ఏమి ఫోనే చేశాడో మీ ప్రసంగంలో తెలపలేదు..

  • @vinu__tha__vlogs
    @vinu__tha__vlogs 2 місяці тому +5

    Jai cbn sir

  • @JosyulaVenkatarao
    @JosyulaVenkatarao 2 місяці тому +3

    What is the heading and what is the speech?

  • @ananthacharyvadla6199
    @ananthacharyvadla6199 2 місяці тому +27

    Cbn is the future planed person and good polititian in india and no any polititian like cbn.

  • @penmethsasubbaraju6556
    @penmethsasubbaraju6556 2 місяці тому +4

    The.leader.of.ap.

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 місяці тому +1

    Always greatest legendary visionary leader Cbn garu You are Gods Gift for Ap, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @baggamappaladassivakumar2920
    @baggamappaladassivakumar2920 2 місяці тому +4

    మీకు జరిగిన విషయాన్ని మర్చిపోలేక పోతున్నారు మీకు గానీ జగన్ గారికి గానీ ఈవిధమైన పరిస్థితి ఎవరు అభిమానులు కూడా తట్టు కోలేకోయారు అయతే ఆవే ఇద్ధరికి పదవి కట్టబెట్టయి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @sridwarakaRam
      @sridwarakaRam 2 місяці тому

      Nuvvu inko medhavila unnave...nakkaki ..nagalokaniki polika?nee sthalam evaru kabja cheyaledha ..last five years lo rastram Ela undhi,janala dabbu kottesina vaditho polikenti medhavi

  • @Kkkkkmmnkk
    @Kkkkkmmnkk 2 місяці тому +10

    ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించండి. విమర్శలు మాని ఇచ్చిన
    హామీలు నెరవేర్చి సంపద సృష్ట్టీ చేసి తమ సత్తా చాటుకొంటే అందరూ హ్యాపీ

  • @9999sree
    @9999sree Місяць тому

    జైలు లో ఫోన్ అనుమతించరు కదా టైటిల్ ఏమిటి

  • @jhansilakshmi8206
    @jhansilakshmi8206 2 місяці тому +2

    It is 100% right that TDP has laid the foundation for TG state

  • @AliveluManga-qt2tr
    @AliveluManga-qt2tr 2 місяці тому

    It is people government , good governance

  • @Cooperative_soldiers1964
    @Cooperative_soldiers1964 2 місяці тому

    Different matter

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 2 місяці тому +1

    ఉన్న ఓట్లు కంటే ఎక్కువ ఓట్లు పోలైందెలాగో,ఎలా సాధ్యమో వివరించలేదు.ఈసీని కొనగలిగితే ఏమైనా చేయవచ్చు కదా 😅😅😅😅😅.

    • @Lakshmi-uh7zg
      @Lakshmi-uh7zg 2 місяці тому +2

      151సీట్స్ వచ్చి నపుడు కొన్న వాళ్ళ ని అడిగితే చెపుతారు

    • @SuryanarayanaAllagadda
      @SuryanarayanaAllagadda 2 місяці тому

      E lapaning matalu matladi maa jagananna ni erri pukuni chesinaaru mi pichi kuthalu maa jagananna nijam anukunnaru

    • @Nayeem-Mohammad
      @Nayeem-Mohammad 2 місяці тому

      అవునా జగన్ ని అడుగు జగన్ CM అలాగే అయ్యాడేమో అని

    • @anilganeshsrungarapati9466
      @anilganeshsrungarapati9466 2 місяці тому

      @@Lakshmi-uh7zg మొత్తానికి ఉలికి పాటే జగ్గడంటే ..

  • @kgopi7410
    @kgopi7410 2 місяці тому

    Yessss 33 thusand ఆకారలు మములు కడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ashokreddypingili6670
    @ashokreddypingili6670 2 місяці тому

    సార్ చంద్రబాబు సీఎం గా రావడం అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు. అదృష్టంగా భావించవచ్చు. కానీ. మీరు పంతాలకు పట్టింపులకు పోతే. కొన్ని కుటుంబాలు బాధపడి కక్ష పెంచుకునే అవకాశం అవకాశాలు. మళ్లీ పుంజుకునే. ఇరు కుటుంబాలు. కోపాలు పెంచుకొని. తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం కాకుండా చూసుకోండి. ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అది గ్రహించండి.. జగనన్న చంద్రబాబు అన్న. కెసిఆర్ అన్న రేవంత్ రెడ్డి అన్న.. ఇంకా మంచి నాయకులు పని చేసేవాళ్లు ఎవరైనా తెలుగు రాష్ట్రాలకు కావాలని అభివృద్ధి పదంలో శాంతియుతంగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే వాళ్లకు ప్రజలు ఎప్పుడు వెన్నంటే ఉంటారు.. జై ఎన్టీఆర్ జై రాజశేఖర్ రెడ్డి జై వైయస్సార్. సర్వేజనా సుఖినోభవంతు..TS.AP.

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 2 місяці тому +1

    That's Kcr now for somebody leaving the name of kcrw

  • @commonman6304
    @commonman6304 2 місяці тому +1

    Thumbnail కి.. Content కి సంబంధం లేదు.. ప్చ్..

  • @ramanayagam7550
    @ramanayagam7550 2 місяці тому +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shekar-darling
    @shekar-darling 2 місяці тому +1

    కేసీఆర్ ALWAYS KONG OF POLITICS

  • @Hemathkumar0101
    @Hemathkumar0101 2 місяці тому +13

    సిస్టమ్ బాగా వున్నది కానీ డెవలప్మెంట్ స్పీడ్ పెంచండి sir please

  • @raghuramnaik1678
    @raghuramnaik1678 2 місяці тому

    టైటిల్ కి వీడియో కు సంబంధం లేదు

  • @PrasannaGandikota-k7x
    @PrasannaGandikota-k7x 2 місяці тому

    Jai CBN

  • @munagantisatyendranadh5691
    @munagantisatyendranadh5691 2 місяці тому +3

    ఈ విశ్వాసం నిలబెట్టుకోవాలంటే స్పెషల్ స్టేటస్ ఆంధ్రకు ఇవ్వాలి.మీరు సాధించాలి.

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 2 місяці тому +3

    What did KCR say ? Heading is different and topic is different. Why misleading headings ?

  • @kondalanaresh1662
    @kondalanaresh1662 2 місяці тому +1

    Nesishyudu. Telanganumunchindu

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa4721 2 місяці тому +1

    why every time all this again and again

  • @Dwarkadhishhh
    @Dwarkadhishhh Місяць тому +1

    ఆన్దారాషాటానీ.అని.విదాలుగా.ఎనుకబడాడానికి.మీరు.కూడా కరనమ్.పరాదానగా.తెలంగాణ.రాష్ట్రాన్ని.చాలావిదరశము.చేశారూ.జై.జై.తెలంగాణ.❤కావలీ.యాదగిరి❤

  • @laxmaiahponnam3509
    @laxmaiahponnam3509 2 місяці тому

    👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏

  • @skmskmc543
    @skmskmc543 2 місяці тому +1

    Caption is entirely different, it's better don't twist

  • @babuvtp6511
    @babuvtp6511 2 місяці тому +1

    Don't cheat the viewers they won't excuse. First change the title

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8pi 2 місяці тому +1

    Pulivendula prajalu jagan lanti criminal ki votes veyadam shocking.akkada prajalu theda theda

  • @GuveraVasireddy
    @GuveraVasireddy 2 місяці тому

    Theres no mention of KCR?

  • @MahendraRao-to3fq
    @MahendraRao-to3fq Місяць тому

    ఆదోని అభివృద్ధి ఎక్కడ ఉంది

  • @KANUGANTI_TV
    @KANUGANTI_TV Місяць тому

    Kcr name title lo pettandhi ee channel ku bathuku ledhu

  • @sureshpallepadu432
    @sureshpallepadu432 2 місяці тому

    Nenu comments choosi vedio chudakunda skip chesa.

  • @poolaramachandra9925
    @poolaramachandra9925 2 місяці тому

    False caption to misguide readers

  • @GurumurtyMylapalli
    @GurumurtyMylapalli 2 місяці тому

    Don't mislead the public by putting the wrong headings of topics. Be careful

  • @sarswathipotru9208
    @sarswathipotru9208 2 місяці тому +1

    Jai.tdp

  • @singaraodevineni1118
    @singaraodevineni1118 2 місяці тому

    U r making again the same mistake.do politics also.voters behaviour is peculiar !

  • @NagarajuJalidi
    @NagarajuJalidi 2 місяці тому

    Jai TDP Jai CBN

  • @BabyVenugopal-d4v
    @BabyVenugopal-d4v 2 місяці тому

    Misleading, Humbug Thumbnail (title) . !!!! Ha! !!!! Ha! !!!! Ha !!!! 😊😊😊😊

  • @bhaskarreddy8864
    @bhaskarreddy8864 2 місяці тому +1

    Jai T.D. P Jai Jai C .B .N

  • @krishnaprasad8458
    @krishnaprasad8458 2 місяці тому

    నువ్వు పెట్టిన థంబ్ నైల్ కి వీడియో కి ఏమైనా సంబంధం ఉండంట్ర

  • @KondareddyJaggavarapu-rt9kb
    @KondareddyJaggavarapu-rt9kb 2 місяці тому

    Former govt hurinchi meeru meetings lo entha thakkuvaga chepite mee govt ki antha manchi Peru vastundi. Gathanni repeat repeat ga chepite bore anpistundi prajalaku.

  • @AliveluManga-qt2tr
    @AliveluManga-qt2tr 2 місяці тому

    🙏👍💯🇮🇳👏❤️

  • @A.srinu12345
    @A.srinu12345 2 місяці тому +1

    Sir mundhu roads veyinchandi

  • @bsnbs72
    @bsnbs72 2 місяці тому

    29000 lo howmany farmers and howmany babus

  • @DhanavathSuryanayak
    @DhanavathSuryanayak 2 місяці тому

    Jai Kcr Boss of Telangana

  • @ammaniyalamandala6770
    @ammaniyalamandala6770 2 місяці тому +1

    రాంగ్ హెడ్డింగ్ పెట్టావేంటిరా.

  • @TheStephenraj
    @TheStephenraj 2 місяці тому

    హెడ్డింగ్ మార్చండయ్య 😢

  • @satyaa6678
    @satyaa6678 2 місяці тому

    Fake irrelevant what the title and real subject

  • @lakshmiprasad3223
    @lakshmiprasad3223 2 місяці тому +2

    Thumb nail matter ledu😮

  • @agk555rose
    @agk555rose 2 місяці тому

    🙏

  • @mahender544
    @mahender544 2 місяці тому

    Pandulu gumpuluga vastay

  • @srinivasulusoma7708
    @srinivasulusoma7708 2 місяці тому +1

    Why telangana people demanded separate telagana? if you did well. How long this self dabba. Yenduku vodipoyavu in 2019. Telangananu nashanamu chesavu. No water, no power, no employeement. You did realestate in telangana. Now how much telangana land in your andhra leaders,

  • @commonman6304
    @commonman6304 2 місяці тому +5

    CBN.. ప్రతి సారి.. ఉపోద్ఘాతం చెప్పి సభ సమయం.. వృథా చేస్తున్నారు..!! ఆ ధోరణి మార్చుకోవాలి..

  • @gandhimgullapalli7273
    @gandhimgullapalli7273 Місяць тому

    తప్పుడు థంబ్ నెయిల్ పెట్టే ఇలాంటి చానల్సు వారిని గుర్తు పెట్టుకొని మరీ avoid చేయాలి.

  • @kalyancy4151
    @kalyancy4151 2 місяці тому +1

    Reforms techindi congress, Nuvu kadu. Credit goes to PV, chidambaram, and manmohan some extant jayram Ramesh. Anni nee credit lo ke vesukoku

  • @NarendraKumar-eq9wr
    @NarendraKumar-eq9wr 2 місяці тому +1

    Orey LK ekkadara KCR phone verri nako I will report directly now

  • @krishnamurthymorapakala5682
    @krishnamurthymorapakala5682 Місяць тому

    Antima nirnayam prajala
    EVM laa

  • @weslyrobertrobert1795
    @weslyrobertrobert1795 2 місяці тому +1

    ఎన్ని సార్లు సిఎం అని కదు sir AP కీ ప్రత్యెక హోద తీస్తే న్ మీరు విజనరీ అని ఒప్పుకుంటాము

  • @SesalaGanesh
    @SesalaGanesh Місяць тому

    Fake titles avoid channel

  • @MedetiSubrahmanyam
    @MedetiSubrahmanyam 2 місяці тому

    Gatham bagoledu andariki suspastam, varthamanam emti, dont wast time, every minit valu,plece gatham vadu sir,bajancheyakandi plece, 150days no change

  • @Goudsab
    @Goudsab Місяць тому

    Kcr peru enduku vadutunaru Telangana public kcr madilo untadu

  • @క్షత్రియ
    @క్షత్రియ 2 місяці тому +1

    జై జగన్ అన్న 🙏
    జగన్ అన్న ని విమర్శించేది మానాలి

  • @raoms8646
    @raoms8646 2 місяці тому

    No ref. Of kcr, why are you misleading, waste

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 2 місяці тому +1

    Tokka

  • @Sritho-s8f
    @Sritho-s8f 2 місяці тому +1

    Dabba master gaqdu. Veedu jagan gaani valla hero ayyadu thappa waste fellow.

  • @sambasivarao98
    @sambasivarao98 2 місяці тому +2

    Sir,we are voting to have good admin.and to improvement in their life.not to sold the resources of govt.& public.but unfortunately are we voting for looting our paid taxes.saroo Amaravathe sarvaswam kadu kada.its central place ok but if capital constructed with 3000 acres.assembly,high court,quarters ets constructed on n H side.it will automatically developed.this is also a good scheme.

  • @karunakarangopalan8324
    @karunakarangopalan8324 2 місяці тому

    Sollu and sodhi, Telangana state people know him, who is responsible for NTR humiliation and insults leading to his untimely death, he is expert in self boasting and tricks, Telangana state people driven CBN and his chamchas out of their state.

  • @inavyesh1385
    @inavyesh1385 2 місяці тому

    Where is the relevance to title, waste, fellow

  • @bhaskarreddy8864
    @bhaskarreddy8864 2 місяці тому +1

    Jagan Assembly ke Ravale

  • @rajuthanam1038
    @rajuthanam1038 2 місяці тому

    Cbn ki kcr thappa emi dorukadhu (cbn currept fellow)

  • @pavanguvva4768
    @pavanguvva4768 2 місяці тому

    Nuvvu acting bhaga chesthav sir andhra ki unnani vanarulu a rastraniki levu,aina acting alachestharu ante thindiki gathileni vedhanga,niku theluvadhu hydrabad thappa telangana ku unna vere adhayam lekunda praristhithi,dhani meru akraminchi telangana pedha prajalanu Adhikaram ane ayudhamtho anichi,rajjyamelukunnaru kotlu dhandukunnaru,hyderabad lo oka KCR 10 years lo telangana kadupunida annam thinnaru,

  • @pavanguvva4768
    @pavanguvva4768 2 місяці тому

    KCR ontettu pokadalaku poiye,telangana ku surplus budget unnadhani, Kendra tho cheppi,prajalanu thappudhova pattichi,kaleshewaram dabhulanu mallinchi,ardhika lotu rakunda,palana chesindu,Kani lakha kotlu demand chesi development ku prayatnam cheyaludhu,kendram lo modi prabhutvam kuda common sense lekunda,oka new rastraniki vasathulukalpinchalani,Kani budget lo prathyeka budget kalpinchalani,development ki sahakarinchalani alochinchaledhu,eppudu andhraru acting alachesthunnaru ante adho telangana ku mewallane adhayam vesthunnadhani pracharam,Eno schemes KCR thechi desham lo ne palana elaundale ani chupinchindu, Kani ni kullubothu thanam walla revanth ni CM chesinav eppudu chudu telangana lo alaunnado,modi,rahul lu mee chemcha Lani maku thelusu,samayam andharikanna pedhadhi ani thelusuko,niku ETV,Ennadu,NTV,Andhrajyothi, unnadhi pracharaniki ekkada telangana lo50 years nunchi akalichavulu chasthunnaru,brokers ni adupettukoni pracharalu chesukoni kalayapana cheyyaku 😢😂

  • @ysrao3325
    @ysrao3325 2 місяці тому +2

    ఒక

  • @Pravithra_0007
    @Pravithra_0007 2 місяці тому +3

    నూవూఏనాడైనాఓటారీగాపోటిచెయాలేనిముకైమాతీరివీ

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 2 місяці тому

      Parvithra name pettukunnollandharu gabbu mindset tho vuntaara....chieeeeee

  • @madhukumarboyina1857
    @madhukumarboyina1857 2 місяці тому

    Hedding news edi ?

  • @UpendarRouth
    @UpendarRouth Місяць тому

    Abaddapu head line andaru report kottandi

  • @venky706
    @venky706 2 місяці тому +1

    Kcr topic ledhu falthu channel admin.report and dont recommaand

  • @rammohamgm6398
    @rammohamgm6398 2 місяці тому +1

    MAMAKU VENNU POTOO PRAJALIKI VENNU POTOO

  • @SambasivaraoChigurupati-s3p
    @SambasivaraoChigurupati-s3p 2 місяці тому +1

    We don't want your experience. Now go for development without boosting yourself. Don't waste assembly time with past stories and self boosting

  • @ManchalaAvanish
    @ManchalaAvanish 2 місяці тому +1

    Jai Jagan Jai ysrcp

  • @jayakumarracha4575
    @jayakumarracha4575 2 місяці тому +1

    Future PM of INDIA

    • @prasadkss108
      @prasadkss108 2 місяці тому

      వయస్సు ఉందా

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 2 місяці тому

    అయ్యా,చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు మీరు సమ్మతము తెలిపి,మళ్ళీ వివిడ రాష్ట్ర ముఖ్య మంత్రులను,parliamentarians దెగ్గరకు వెళ్లి విభజన కు మద్దతు ఇవ్వ వద్దని తిరిగిన రోజులు మరచి నట్టున్నారు.ఒక్క కిరణ్కుమార్ రెడ్డి ఆ నాటి కాంగ్రెస్ ముఖ్య మంత్రి ఆయన తొత్తులు విభజన వ్యతిరేకించారు,దయచేసి నాటి పేపర్లను తిరగవేయండి..మీరు పూటకొక మాత మార్చారు.తెలంగాణలో వున్న ప్రతి విధ్యవంతునికి ఈ విషయం తెలుసు.మీరు రాష్ర్ట విభజనలో ద్వంద వైఖరి అవలంబించారు.ఇది అబద్దం అని చెప్పండి గుండె మీద చెయ్యి వేసుకుని.