వాడికి వచ్చే జీతం తో makup కి రాదు | Andamaina Jeevitham Episode |Dr Kalyan Chakravarthy | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 6

  • @veenasurekha
    @veenasurekha 7 місяців тому +1

    ఆ అమ్మాయి ఖచ్చితం గా మంచి నిర్ణయం తీసుకుంది..irresponsible గా చదువు కూడా పక్కన పెట్టి ప్రేమ అని తిరిగే అబ్బాయి కంటే లైఫ్ లో గోల్స్ పెట్టుకుని బాధ్యతగా లైఫ్ ని నిర్మించుకున్న అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారు...రేపు పెళ్లి అయ్యాక పిల్లల్ని చదివించడానికి లక్షల ఫీజు కట్టల్సివచ్చినపుడు..అయ్యో ప్రేమ కోసమో ఇచ్చిన ప్రామిస్ కోసమో ఇతన్ని చేసుకుని ఉండకపోతే నా పిల్లలు మంచి చదువులు చదువుకునే వారు అని ఆ అమ్మాయికి అనిపిస్తే...అప్పుడు ఈ అమ్మాయికి అబ్బాయికి వాళ్ళ మధ్య వున్నా ప్రేమ క్షణం లో మాయం అయిపోతుంది...అమ్మాయిలు లైఫ్ లో సెక్యూరిటీ తన కోసం కాదు తన పిల్లల కోసం కోరుకుంటుంది...ఎంతమంది ఆడవాళ్ళు బాద్యత లేని వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లలతో సహా రోడ్ మీదకి వచ్చినవాల్లని చూస్తున్నాం....మంచి చెడులని ముందు గానే ఆలోచించుకుని నిర్ణయం తీసుకునే ఆడపిల్లలని చెడ్డవాళ్ళని చెయ్యొద్దు...తెలివైన పిల్ల...ముందుచూపు వున్న అమ్మాయి...రేపు తన భవిష్యత్ తో పాటు పుట్టబోయే పిల్లల భవిష్యత్ కూడా ఆలోచించింది అనండి...అప్పుడే పెళ్ళిళ్ళలో వచ్చే ప్రొబ్లెమ్స్ తగ్గుతాయి....ఆ అమ్మాయి btech చదువుకోటానికి వెళ్తే ecourage చేసి ఇతను మాత్రం ఖాళీగా ఎం చేద్దామని...అంటే బాగా చదువుకున్న అమ్మాయిని వదలకుండా వెంటబడి పెళ్లి చేసుకుంటే ఫ్రీ గా తిని ప్రేమ ప్రేమ అని లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాడ అతను...తను కోరుకున్న అమ్మాయికి తగినట్టు ఎదగడం కూడా ప్రేమే కదా...

  • @varunparipelli2319
    @varunparipelli2319 8 місяців тому +1

    Present ee generation lo chala mandhi edha problem tho suffer avthunaru dhiniki reason vachasi teenage, next vachasi okarini okaru understand chasukalekapovadam, next ah misunderstanding nee chusukoni another entry evadam. Major reasons

  • @Ashrafkhan-j1f
    @Ashrafkhan-j1f 8 місяців тому +5

    ముందుగా అబ్బాయిలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలు 99.9% తనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న అబ్బాయిని కోరుకుంటారు అది వారి వ్యక్తిత్వం ఉదాహరణకు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ భార్యలు టెన్త్ క్లాస్ కూడా కంప్లీట్ కానీ వారు అనేకమంది ఉన్నారు ఆఫీసర్స్ వారితో హారిక సంసారం చేసుకుంటున్నారు కానీ ఏ ఒక్క మహిళ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ భర్త టెన్త్ కంప్లీట్ కానీ వారు ఉన్నారా చెప్పండి?
    ఇంకో విషయం ఆడది కాదు అంటే అది కాదు అదే మగాడు కాదంటే అవునని నచ్చచెప్పి అవును నీ దారిలో తీసుకురావచ్చు అక్కడ అలాంటి ఛాన్స్ ఉండదు.
    అందుకే గోపాల్ ఆమె కన్నా ఉన్నత స్థాయికి ఎదుగు ఆమె కన్నా అందమైన అమ్మాయిని నీ జీవితపు భాగస్వామిగా చేసుకోవచ్చు తర్వాత నీ ఇష్టం

  • @GandhamJyothi-pp7yk
    @GandhamJyothi-pp7yk 8 місяців тому +6

    Are edi baby move chupinchindi kadara nayanaa dhinni kottali😡 dhanni vadhiley nuv happy ga untav niku manchi ammai ni life loki vastundi

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789 8 місяців тому +2

    Alanti ammayiki nuvvu waste malli inko rich vadu vaste appudu jump so don't trust this type of ladies

  • @r4lshekaryt712
    @r4lshekaryt712 8 місяців тому +1

    Cinema mahima edi anta ,
    Baby movie.........