నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృప...|| like Share and Do Subscribe 💐

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • నే బ్రతికి ఉన్నానంటే - అది కేవలం నీ కృప
    ఈ స్థితిలో ఉన్నానంటే - అది క్రీస్తు మహా కృప (2)
    నీ ప్రేమ బలమైనది
    నీ మాట విలువైనది (2) ||నే బ్రతికి||
    లోకములో నేనుండగా
    నీ కరములు చాపి పిలిచావయ్యా
    దుఃఖములో నేనుండగా
    నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2)
    నా ఆధారము నీవే
    నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||
    నా వారలే నన్ను నిందించినా
    నా బంధువులే నన్ను వెలివేసినా (4)
    ఎవరున్నా లేకున్ననూ
    నీ తోడు చాలునయ్యా
    ఏమున్నా లేకున్ననూ
    నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి||
    నా స్థితి నీవు చూసావయ్యా
    నా గతినే నీవు మార్చావయ్యా (2)
    నా ఆధారము నీవే
    నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||

КОМЕНТАРІ • 3