Це відео не доступне.
Перепрошуємо.
Honey ఓణీల Function 🥰 మంచి మనసుతో ఆశీర్వదించండి🙏 నా బుట్ట బొమ్మ ఎలా ఉంది చెప్పండి 🤩
- Додати в
- Мій плейлист
- Переглянути пізніше
- Поділитися
Поділитися
Вставка
Розмір відео:
- Опубліковано 2 лип 2024
КОМЕНТАРІ • 590
Наступне
Автоматичне відтворення
నా ఎనిమిది సంవత్సరాల కల Project SS మొదలైంది 🤩 ఇంకా చెయ్యలేను అనుకున్నాను కానీ అంతా బాబా ఆశీర్వాదం 🙏She'Z Swathi
Переглядів 18 тис.
మీకోసం నా మనసులో మాట 🥹 ఇన్ని వందల Comments 🥰 ఇన్ని నెలల నా SwAthittude కల మీరు నిజం చేసారు 🙏She'Z Swathi
Переглядів 56 тис.
US Telugu Twins Budugu & Pidugu Funny Interviews | America Telugu Volgs | SumanTVSumanTV
Переглядів 452 тис.
ПАРТИЗАН - ДИНАМО. Ліга чемпіонів. ПРЯМА ТРАНСЛЯЦІЯFootball Hub
Переглядів 545 тис.
Best exercises to lose weight ! 😱Tibo InShape
Переглядів 14 млн
#JasonDeruloTV // Photos #GotPermissionToPost From @lianayel #SpicyMargaritaJason Derulo
Переглядів 28 млн
❓А кого бы выбрал ты?! (👩🏻Мисс Делайт vs 🐱Кетнеп 💏🏻Родители)Ной Анимация
Переглядів 1,3 млн
ఇన్నాళ్లు ఈ Tips తెలియక ఎంత కష్టపడ్డామో🤔🤩 ఒక్క పిండితో ఇన్ని రకాల వంటలు చాలా Easyగా MultiGrain Atta🌾She'Z Swathi
Переглядів 519 тис.
ఇలా చేస్తే ఆడవాళ్ళు చాలా డబ్బు దాచుకోవచ్చు ఆలోచించండి ఒకసారి 🤔 Tholi Ekadhasi 2024 #vlogShe'Z Swathi
Переглядів 42 тис.
గోదారోళ్ళ సంక్రాంతి అల్లుడికి అతిధి మర్యాదలు అధరహో 🥳Nagendra Chinnoda
Переглядів 614 тис.
🤔మీ Doubtsకి నా Answers !? Function చెయ్యను అని ఎందుకు చేసారు 🤔Simple Decor & Return Gifts Packing🌟She'Z Swathi
Переглядів 62 тис.
ఎందుకు మమ్మల్ని ఇలా కూడా బతకనివ్వరు కదా 😑 ఇంకా ఎలా కాపాడుకోవాలి ఆడపిల్లల్ని ఇంత దారుణమా 🥲She'Z Swathi
Переглядів 25 тис.
Konda Surekha Daughter Sushmitha Exclusive Interview | Konda Murali | Nirupama InterviewsSumanTV Telugu
Переглядів 10 тис.
ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి 😡 ఏది పడితే అది మాట్లాడటం ఎలా పడితే అలా చేయటం కాదు జాగ్రత్తగా ఉండాలిShe'Z Swathi
Переглядів 38 тис.
నా Spaceలో నేను ఉంటాను నా పని నేను చేసుకుంటాను😒 నేను ఇంతే ఇలాగే ఉంటాను !? మీ Comments కి నా సమధానం🤨She'Z Swathi
Переглядів 30 тис.
My daughter's తిరుగుపూజ ॥ తల్లి సారె from my side @Ankitharaj143 😇🙏🔔👋💝💖💕Ankitharaj143
Переглядів 179 тис.
Україна - Марокко: футбол, ПРЯМА ТРАНСЛЯЦІЯ / Олімпіада-2024Суспільне Спорт
Переглядів 613 тис.
ТРОЙНОЕ ПУТЕШЕСТВИЕ В КИТАЙ, ГОНКОНГ и КОРЕЮTheBrianMaps
Переглядів 4,7 млн
«Жінка моя - героїня, я це так»: батько шістьох дітей та боєць 10-ї ОГШБр #shortsСуспільне Донбас
Переглядів 379 тис.
Дурнєв дивиться сторіс ZОМБІ #51Aleksey Durnev
Переглядів 682 тис.
⚡️⚡️ 9 МИНУТ НАЗАД! ПОЕЗД С БОЙЦАМИ ПЕРЕВЕРНУЛИ Б@НДЕРОВЦЫ! На 60 минут ЗАБОРОНИЛИ це показувати!Курбанова LIVE
Переглядів 736 тис.
ВЕНГАЛБИ ПОЛУЧИЛ ПОДАРОК за 20 МЛН! Тамаев удивил Ахмеда!Асхаб Тамаев
Переглядів 6 млн
Як морпіхи ЗСУ проривалися на «Азовсталь» на машинах із ZРадіо Свобода
Переглядів 1,3 млн
Honey eppudu happy ga undali, chakkaga chaduvukovalani korukuntunanu
God bless you honey ఫంక్షన్ కి ఎంత మందిని పిలిచాం అన్నది కాదు ఎంత హ్యాపీ గ చేసుకున్నం అనేదే ఇంపార్టెంట్ హనీ చాలా హ్యాపీ గ కనిపిస్తుంది అదే చాలు మనకు
మీరు నా మెసేజ్ ని పిన్ చేయాలి అని మెసేజ్ అయితే పెట్టలేదు మీ subscriber గా మీ వీడియోస్ ఫాలో అవుతాను కాబట్టి పెట్టాను కావ్య డ్రెస్ లో చక్కగా ఉంది, next time half saree కట్టుకునే వరకు అస్సలు వదిలి పెట్టకండి😊😊
హనీ పాప కి శతమానం భవతి శతయుష్మాన్ భవ 👌😍🤝👍🎉
నిండు నూరేళ్లు చల్లగా చక్కగా సంతోషంతో ఆయురు ఆరోగ్యాలతో ఆశీస్సులు తో చక్కగా ఉండు హనీ..... భగవంతుని ఆశీస్సులు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...ఓం శ్రీ సాయి నాధాయ నమః 🙏🏻🙏🏻🙏🏻
బంగారు తల్లికి నిండు నూరేళ్లు సంతోషంగా చిరునవ్వుతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను❤❤❤❤❤❤
గాడ్ బ్లెస్స్ యు హనీ ,మీ మమ్మీ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు నువ్వు కూడా అమ్మలాగే స్ట్రాంగ్ గా ఉంటూ అమ్మ కంటే ఇంకా ఎక్కువ మందికి నువ్వు ఇన్స్పిరేషన్గా అవ్వాలి.
ఎల్లవేళలా ఆరోగ్యం గాను ధైర్యం గాను నవ్వుతూ నిడు నూరేళ్ళు చల్లగా ఉండు హనీ......
మీరు function simple ga చేసిన honey face lo glow super కళ మొత్తం తన face లో ఉంది. తన face చూసి function grand గా ఉంది.so beautiful.honey nv society లో ఇంక dare and dashing గా ఉండాలి.god bless you honey తల్లి 👸
హనీ పాప నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న జీవితంలో గొప్ప స్థానంలో ఉండాలి ❤🎉😊
ఆడపిల్ల ఇంటికి అందం .మహా లక్ష్మి లా ఉంది. హనీ కి వోణి లా వేడుకలో బంగారు తల్లి నువ్వు ఎపుడు సంతోషంగా బాగా చదువుకోవాలి అని నువ్వు అనుకున్నది సాధించాలి అని ఆ భగవంతుడు సాయిబాబా నీ కు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god bless u talli❤🎉🎉
హనీ బంగారం నిండు నిండు నూరళ్లూ సంతోషంగా వుండామ్మ god bless you Amma
God bless you Honey ❤❤❤Jeevitham lo Happy ga undali anukunnadi sadinchali ani Kurukuntanu ❤❤❤
Honey happy ga undaliii . Love u bangar thalli.
God bless you Honey nuvvu eppudu santhosham ga undali ani manaspurthi ga korukuntunnamu
God bless you honey❤chusthoo chusthoo honey pedhadhi aipoinattu anipinchindi Swathi garu...looking soo cute in halfsaree honey❤
Honey god bless you talli ❤❤❤sadbuddi sadpravartana tho sanmargham lo nadachukunthu vunnata vidya lo raninchalani aashishtu....❤❤❤❤always happy to life honey thalli❤❤❤❤❤❤
God bless you honey nuvvu eppudu happy ga undali nuvvu amma ni baga chusukovali ippudu kadhu taravata future lo 🥰🥰🥰
Neddu nurelu challaga,navthu,machi arogayam tho jeevechu honey.❤️
God. Bless you. Honey
Chalabagunnav. Chitti. Talli
God bless you honey Ilage eppudu navvutu happyga undali. Swathigaru మీ butta bomma chala andamgaa undi. Na function ki maa pedda menamama kuturu tayaru chesindandi. Ee video kosam wait chesa vacchindi, next video kosam waiting andi. Chala simple and grandma function chesaru Chala chala bavundi. Tq. 😊👌👸
Chala bagunnavu bangaram baba bless you always Honey ❤️❤️
వర్షిణి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Chandamaama Laaga unaav Honey God bless you beta
హాయ్ స్వాతి సిస్టర్ ఈ బ్లాగు ఎప్పుడు వస్తుందా అని చాలా వెయిట్ చేస్తున్నాను హనీచాలా క్యూట్ గా ఉంది హనీ ఏ డ్రెస్ వేసుకున్న చాలా బాగుంటుంది❤ మీరు మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నాను ఈ వీడియోలో హనీ ని మీరే రెడీ చేయడం చాలా హ్యాపీగా ఉంది హాఫ్ శారీలో హనీ తల్లి చాలా బాగుంది❤
God bless you honey.swathi garu me simple city ,me alochana vidhanam naku chala istam.
హాయ్ అక్క చాల బాగా చేసారు ఫంక్షన్ ఇంకా హనీ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అమ్మ నాన్న లకు మంచి కుతురు ల నిన్ను చూసి అమ్మ నాన్న గర్వపడేలా ఉండాలి తల్లి ఆ దేవుడు అశీసులు ఎప్పుడు నీకు తోడుగా ఉండాలని మనసృర్తిగా కోరుకుంటున్నాను
అక్క మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను
God bless u honey chitti bangaram super gu unnavu nana
Honey god bless u ma.. vidyaprapthirastu...nindu noorellu aayurarogyalatho astaiswaryalatho sukasanthoshalatho vundali bangaram...
Meru, Honey epudu smile chestu 100years, happy ga UNNDALI❤
ఫంక్షన్ చాలా భాగా జరిగింది మా కావ్య డ్రెస్ లో quite గా ఉంది హన్నీ smile చాలా బాగుంది హన్నీ ఎప్పుడు ఇలాగే సంతోషం గా నవ్వుతూ ఉండాలి బంగారం గాడ్ bless you ra🎉
Honey chala cutega chala bagundi andi. Honey ki best wishes with our family me videos first nunchi chustamu memu chala sarlu comments kuda pettamu. Nice video
Honey chala chala bagunavu,God bless you....
Chala bagunnavu honey very beautiful God bless you nanna
God bless you honey❤❤❤❤❤సొ క్యూట్ తల్లి
God bless you honey thalli Baga chaduv koni me amma laaga manchi ga undaali thalli 💐🍫🍬🥭👍👌
God bless u honey ilanti mother unnanduku nv chala blessed ane anukuntanu nv kuda Amma lage indipendent ga strong ga annitlonu success chustu manchiga edagalani aa baba ni korukuntunnanu❤❤😘😘
ఆడపిల్లలు ఉంటే ఇలాంటి ఫంక్షన్స్ చాలా బాగుంటాయి కానీ నాకు ఇద్దరు మగ పిల్లలు ఇలాంటి ఫంక్షన్లో చేయాలన్నా చూడాలని నాకు చాలా ఇష్టం సింపుల్గా ఏ ఆడంబరాలు లేకుండా చాలా నీట్ గా చేశారు స్వాతి గారు❤❤ హనీ దేవుడు నిన్ను దీవించును గాక గాడ్ బ్లెస్స్ యు తల్లి❤❤❤❤❤❤❤❤
చూస్తూ vndagaane పెద్దగా aypoyavu ra thalli❤❤❤❤❤ god bless you beta
Honey nuv epudu challaga happy ga undali💐💐💐💐💐💐💐
చిట్టి తల్లి చాలా బావుంది బాబా దయ yellapudu వుంటుంది
God bless you honey niku aa God manchi buddini,aarogyamunu,manchi chaduvunu ivvalani korukuntunnanu
God bless you honey thalli🙌 life long happy ga healthy ga vundali aani manspurthiga aa baba ni korukuntunna maa🥰
Honey god bless you ma drishti teyandi swathi garu బంగారమ్మ laga vundi ❤
Super bavundi.kavya honey iddaru super rendu kallu
Honey nii ela chusuty Lakshmi devi laga undi sooo 🥰🥰🥰🥰🥰🥰
God bless you honey ❤❤wish you all success in your life🥰chala cutega unnav ma butta bommalane🥰
God Bless You Honey Papa Always Keep Smiling Ma...
Honey nice video honey baga chadudukovali ani korukuntu god bless you thalli❤❤
God bless you dear Honey ❤ chala cute ga unnav epdu happy ga undali thalli nuvu ❤😊
Akka very happy to see honey papa
I'm one of the subscriber I'm following ur all videos
You are very inspiring and relented hard working to this generation.
Meeru honey thallini penchina vidhanam,care chesy vidhanam chalaa effectionatega anpistharu.
First time honey ni chupinchadam chalaa hapyga undhi.honey thalli was soo cute.may god bless you honey.
God bless you honey, 2dresses lo kuda challa bagundhi.❤❤❤
God bless you honey thalli chala bagundhi swathi garu honey prathi adapillani chusthunte naku ma papane gurthu vasthundi honey chusthu ma papa function gurthu chesukunnanu chala bagundhi function video
God bless you honey. honey chala bagundi 👌👌
Simple and sweet video...Allthe best honey for ur bright future❤❤
Nindu nurellu challaga undali హనీ ❤
God bless you bangaru talli❤ honey love you talli❤
Nindu nurrelu arogyam tho aswaryam tho varddilu thalli God bless you nanna
Gorgeous 🤩 🥰...
God bless 😇 u little cutie pie 😊 ....
May all the best moments fall at right place n at right time to cherish everything with happiness ☺️ , joy 😂 , love 💜 , prosperity , health ❤️ in your life 💫✨ Little Angel 👼🏻...
God bless you honey,😊 aa battalu entha bavunnayo,nijam ga butta bomma lane vundamma.
Maa Andari ashirvadalu Neeku Epudu unatai honey 🎉🎉🎉🎉 God bless you beta
Wow honey apude chala pedadi apypoindi .nice
God bless you thalli nindu noorellu challaga undura honey
దీర్ఘాయుష్మాన్ భవ!, మనోవాంఛాఫల సిద్ధి రస్తు.......!!!!
God bless you honey thalli chala cutega unnav ma andari divenalu neeku elapudu untai nuvvu bavisyattulo chala manchi position lo undali thalli.
Akka nenu ee video kosam chala wait chesanu endukantae naku iddaru aadapillalu iddariki kalipi chesukogalige pandaga idhe kada akka simple ga sweet ga chestav akka nuvvu adi chustae na budjetlo na korika neraverchukuntanu
God bless u honey ...super cute unnav😊
Honey chusthunee chala pedha dhi ayai poyindhi chala bagundhi off saree loo God bless u cute honey thalli ❤❤❤❤❤❤❤❤
I am so happy honey ni ela chudadam god bless you and kavya fun chala bagundi half saree kattukunte chudalani undi
అమ్మ వారి దయ నీ మీద ఎప్పుడు ఉండాలని ఆ అమ్మ ను పదె పదె అడుగు తున్నాను తల్లి. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ne manchi manasuki honey papa epudu santosham ga vUntundi.
Hi sis,chala bagundi video n mi simple city,, really super.
God bless you honey ❤.. totally superb really....
Very nice 👌 swathigaru chala roojula tharuvatha me gonthulo santhosam kanipisthundi chala baga chesaru function and Kavya zoom chesinapu botu petukoni chakaga ammai laga undi
Honey God bless you 😍 Very nice Swathi garu 👌👌
God bless you ra
Nijam akka mana parents' manaku ivvalsindhi appudina istharu
Kani blessings anedhi chala important aa blessings appudu honey ki undali akka all the best for bright future
Honey apudu navvtu undali alage nv adyte future goals unnayo avanni sadhinchalani korukutunanu nveppudu akadunna mi parents ki care cheyalani mi mom lage chusukovalani asistunnanu god bless u honey love u ra❤
God bless you honey thalli superga unnav thalli
Honey butta la unav ra thalli. Nuv akkada kurchunte laxmi devi la unav ra. May God bless you ra honey amma.
Nenu chala wait chesa sister e video kosam God bless you thalli ah God eappudu nennu challaga chudali
Honey nijamga honey laga vundi sweet ga, cute ga super vundi god bless u thalli
God bless u honey . mahalakshmi laga undi
హనీ పాప కి ఓణీల వేడుక శుభాకాంక్షలు, దీవెనలు 🤗
Disti tagilelaga vundi chitti talli,God bless u bangaram,All the best for ur bright future👌👌👌
Function chala neat and simple ga chala chala bagundi..and kavya super..
God bless u honey bangaru talli ❤💐
Hii SaiRam🤗 Swathi, Kavya, Honey Diamond's 💖💚💛
Awesome HalfSaree Function Diamond's🫂🥰👌👍
God Bless You Long Live Staying Blessed Diamond's 🏆👑🫂🤝💯💐💐
Hiii akka waiting for video akka honey chala bagundi half saree lo akka God bless you honey have a bright future akka simple ga Baga function చేశారు akka
God bless you honey super ga unnavu
God bless you maa. Bagaa chaduvukone manche peruu techukoo life hantaa santosham gaa vundu
God bless you honey bangaru talli❤❤❤
Honey chala cute ga undi❤. God bless you Honey
Honey chala chala cute ga unadi Swathi garu bagunaru Inka video share cheyandi honey God bless you bangaru thalli ga
Chala natural gaa vundamma swathi ownila function naaku chala Anandam ga vundamma venukati rojullo elane jarigevi
God bless you ra honey thalli ❤👌😘🙌🙌 congratulations 🎉🎉🥳
God bless u bangaram video chusthunnantha sepu chala happy ga anipinchindi Akka me medha evari padukallu padakunda shantoshanga undali ani manspurthiga korukuntunna
Function ki entha mandhi ni pilicham anndhi kadhu entha happy ga chesukunmam annadhi important swathi. God bless you honey bangaram😊ni kastam antha function lo kanipinchindi.shopping, decorations, gifts. Etc... Anni super super super super😊
Munduga bagaru talli honey ki god bless you.bagaram.bandala madiya pachani thoranala nuduma magalakaram aeina akkshethala tho honey ni bless chestu,e chetti talli nindu nurellu haiga undalani milagy me honey kuda manchiga adagalani nd goppaga chaduvukoni manchi stage lo undalani heart ful ga korukuntu once again god bless you ra ❤❤❤
Video chusi comment pettandi vaalla family members andaru vunnaru swathi garu meeru pattinchukovaddu meeru green saree lo chala bagunnaru honey dress kuda bagundi meepapaku meeku antha manche jaragalani korukuntunna
God bless you honey papa chala mudduga unnav
God bless you honey bangaram chusthundagane big ayipothundhi chala bagundhi honey hair kuda cut cheyakandi chala bagundhi honey half saree kuda chala baga select chesaru apudu me selection super honey mudhu mudhu ga bagundhi dhisti teeyandi❤
God bless you Hani ni bhavishathu lo machiga chaduvu koni unnatha shithi loundalani koru kuntunnanu💐❤️