అనంత్‌- రాధిక సంగీత్‌లో క్రికెటర్ల సందడి.. - TV9

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • : అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా సంగీత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో టీ20 ప్రపంచ కప్‌ విజేతలకు అరుదైన గౌరవం లభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూర్య కుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యాను వేదికపై సాదరంగా ఆహ్వానించి అభినందించారు. అక్కడున్న వారంతా చప్పట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఈ ముగ్గురూ ముంబయి ఇండియన్స్‌ జట్టులో సభ్యులు కావడం విశేషం.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #AnantAmbani #RadhikaMerchant
    Credit: #NewsUpdates | Rajeswari/Producer #TV9D

КОМЕНТАРІ •