అనుమానమే లేదు వారాహి వుంటే ఇలా చెయ్యాల్సిందే|| Hema nanduri
Вставка
- Опубліковано 7 жов 2024
- Varahi, Pratyangira devi photo frames /idols at home
----------------------------------------------------------------
ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
#varahi #pratyangira #hemananduri
నండూరి వంశం వారి ఆధ్యాత్మిక కృషి ఎనలేనిది.అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి.
Yes🙏🙏🙏
Nice andi..నండూరి వారు ఊరిస్తుంటే ఆశ కలుగుతుంది అందరికీ
Meeru prathi vishayam kuda Chaka. Chala baga chepputhunnaru andi negative comments pattinchukovadhu daily videos pettandi Amma 16 somavaralavratham gurinchi kuda video pettandi 🙏🙏
🙏 Om Sri Varahi Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
jai sri ram baga vivarincharu thanks confuson poindhi jai sri ram
Jai Vaarahi VajraGhoshum Om SaiRam. Danyosmi Danyosmi Danyosmi Amma Bangartalli. Chaala Goppa Sandheyum Tirchaaru. Photo Vundikuda Atakamidhapettadum Chaala Tappu. Avunu Amma Bangartalli meeru Correctga Chepparu.Danyosmi Danyosmi Danyosmi. Jai Vaarahi. Om SaiRam. LokhaSamastha SukhinoBhavanthu. Andaru Baagundali Andhulo Manum Vundali.😍🤗😘👍👍👍👍👍💋💋💋💋🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Thank you amma ❤️
Enni niyamalu pedthe next generation vallu poojalu antene bayapadtaru, ammavaru ante mana amma lanti varu manam tapu cheyakunda elagina pooja cheyavachu, nanduri srinivas garu chala chakkaga cheptaru bayapadanavasaram lekunda,
DISCLAIMER : it is just my opinion
E niyamalanni ugra devathalaki.sathvika devathalaina parvathi devi,saraswathi devi,lalitha devi vanti ammavarlanu poojinchadaniki inni niyamalu avasaram ledhu.Nanduri srinivas garu kuda vigraham pettukomani eppudu cheppaledhu,bija aksharalatho puja cheyakudathane chepparu,vamachara paddathilo pooja manchidi kadane chepparu.Ade vishayam viru kuda cheptunnaru.
ఒకే మంచిది....నిప్పు ముట్టుకో వద్దు కాలుతుంది అంటే నేను ముట్టుకుమ్టాను..ఎవరో చెప్పారు.. కాలదు అని అంటే నేనేం చెయ్యగలను చెప్పండి...
Om sree mathray namaha thank you amma
Siva lingam, naga padika vigrahalu ki kuda same eve niyamala andi
Nice information.
Nothing wrong.
Please proceed andi. Kindly don't stop this channel.
Chala bagaa chepparamma
ధన్య వాదాలు అమ్మా వారాహి అమ్మవారి గురించి వీడియోలు చూసి భయపడి పోయాను.
Amma printout petti navaratrulu chesanu alage vunchesa eppudu emi cheyyanu temple lo raavi chettu dhaggara petteyana emi cheyyanu please cheppandi amma memu non brahmins
Varahi Amma vari photo ni nadhilo vadhileyadam valla emaina ebbandhulu vasthaya
Hi amma amma vari vingrahamu, gudilo tisuko pothy ela amma parry nell lo veya vachuna ammavri photo vuchukomata please replyevandi amma
Dhanyosmi Maatha 🙏💐
ఒక నాలుగైదు నెలల కిందట వారాహి అమ్మవారి 2/5 photo ఒకటి, 2/2 photoలు తొమ్మిది copy చేయించాను .. కాని ఏవీ పూజలో పెట్టలేదు .. ఎందుకో ధైర్యం చాలలేదు .. అప్పుడప్పుడూ పూజా సమయంలో శ్రీ వారాహీ దేవ్యాయై నమః అని అనుకుంటూ వుంటాను .. ఆచిన్న photo లని shredd చేయడానికి అవతల పెట్టాను .. 2/5 ది అలాగే మిగతా photo లతో వుంచాను .. ఈ మధ్య కొంచం ఎక్కువగానే చాల భాధ కలిగించే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి .. ఈ photo లని shred చేయవచ్చా ? గుడి దూరం.. మేము US లో వున్నాం . పారే నీళ్ళలో అసలు వదలలేను .
వద్దు...కానీ..నీళ్లలో వేసి...అవి పూర్తిగా...నాని పోయాక.. ఎవ్వరూ తొక్కని మొక్కలలో వేసేయండి
@@nandurihemamalini చాల చాల Thanks ధన్యవాదాలు తల్లీ మీకు .. మనసు ప్రశాంతంగా వుంది .. తెల్లవారిన తరువాత ఆ పని చేస్తాను .. నాలుగైదు రోజులుగా మీరు మీ అమ్మాయితో చేస్తున్న రోజుకొక భగవద్గీత నేర్చుకుంటున్నా .. చాల బాగుంది .. 11 విడియోలు మాత్రమే కనబడ్డాయి .. Play list వుండి వుంటే బాగుండేది .. మీ పాప అచ్చం మీలాగానే మాట్లాడడం , శ్లోకం చెప్పడం .. చాల మురిపెంగా వుంది .. 🕉🙏🏽🙌🏽. మీరిద్దరూ కలకాలం అలాగే వర్ధిల్లుతూ వుండాలని ఆ దేవ దేవుని 🕉🪷🙏🏽🙌🏽
@@nandurihemamalini మీరు చెప్పినట్లు నీళ్ళలో నాన వేశాను .. అవి ఏవీ చెక్కు చెదర లేదు .. అవి Photo paper తో చేయించిన prints .. మీకు చెప్పడం మరిచి పోయాను .. ఇప్పుడేంచేస్తే మంచిదో తెలియటం లేదు .. ఇంకా రెండు మూడు రోజులు చూసి , ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దామంటారా ?
నాకు చాల Surgeries అయ్యాయి .. ఈ మధ్య రెండు మోకాళ్ళకీ knee replacements అయ్యాయి .. పెరట్లోకి ఒక మెట్టు దిగి వెళ్ళాలి .. అది చేయ లేను ..
Naku iddaru chinnapillalu unnaru andi roju puja cheyadaniki avvadu vaarahi matha photo intlo undandi, photo gudilo teesukokapothe am cheyamantaru plz reply ivvandi
అమ్మా మీకు మా నమస్కారాలు, నేను ఒకసారి వారాహి నవరాత్రులు చేసాను, కానీ ఫోటో ని పెట్టలేదు, , శివ పార్వతీల ఫోటో లోని పార్వతి దేవి అమ్మ వారిని వారాహి దేవి. అమ్మ వారిగా బావించి .పూజ చేసాను, నిత్య దీపారాధన చేస్తాను, , ఊరికి వెళ్లి నప్పుఫు తప్ప కరెక్టీనా అమ్మా? దయచేసి వివరించగలరు
సరియైనది
@@nandurihemamalini .అమ్మా, మీకు మా హృదయ పూర్వక నమస్కారాలు
😅
Sorry by mistake added
@@KavithaKavitha-kj6ob rectifying mistakes is most healthy , it is my opinion only, please donot think otherwise
amma, Naa room lo Varahi maatha photo (color print out) pettanu pooja mandhiram lo.
Roju pooja cheyaleka pothey, print out gudilo pettala?
Ledhu print out vunna emi kadha...
Please reply ivandi.
Better to give andi
Better to give andi
Photos pettukovachuna? Pl clarify
Amma sidha kungika stotram intilo chadava vachha..
Ammavari kadgamala strothram andaru chadavacha andi atleast on Fridays?
Om Sri matre namaha 🙏🙏🙏🙏🙏
Sree mathre namaha
🙏🏿🙏🏿🙏🏿 శ్రీ మాత్రే నమః
Sri matha🙏
Chala baga chepparandi......nenu lakshmi devi vigraham pettukunnanu aa devi idol undavachu kada
ఉండచ్చు
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహా వారాహీ దేవ్యై నమో నమః.అమ్మా,వారాహీ ఉపాసకులు కూడా ,అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోకూడదా.
Thanks
Sri Matree Namaha 🙏🙏🙏
హేమ గారు.....ఇది ప్లీజ్ న సందేహం తీర్చండి....
మా ఇంట్లో శ్రీనివాసుడిని మరియు లక్ష్మి దేవి విగ్రహాలని పెట్టుకోవాలని చాలా కోరికగా ఉంది....
కానీ నాదేమో చిన్న ఇల్లు....నెలసరి ఇంట్లో కలిపేసే సంప్రదాయం ముందు తరం నుండి ఉంది.....ఇప్పుడు నేను నెలసరి సమయం లో వేరుగా ఉండటానకి ఇంట్లో ఒప్పుకోరు సహకరించరు కూడా...కానీ నెలసరి సమయంలో పూజ మాత్రం చేయడం మానేసి 4వ రోజు తర్వాత పూజ గూడు శుభ్రం చేసి దీపారాధన చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఏడు శనివారాల వ్రతం చేసుకుంటాను..మరి నేను ఇంట్లో అమ్మవారి,అయ్యవారి విగ్రహాలు పెట్టుకోవచ్చు నా.....? పెట్టుకుంటే ఎన్ని inches విగ్రహాలు తెచ్చుకోవాలి దయచేసి తెలుపగలరు... ......
శ్రీమాత్రేనమః🙏🙏
Amma varahi amma vari photo techukunanu kani roju deeparadhana cheyadam kudaradhu paare neellalo vodileyocha daya chesi chepandamma
అమ్మ నమస్కారం
Telisina vallu srichakram coin iste తీసుకున్నాను.
Aa coin ki oka vipu srichakram, maro vipu ammavaru undi..
Intlo unchukovacha అమ్మ.. Dayachesi తెలపండి..
వుంచండి
Thanku amma
Namaskaram amma.
Jatakalanu nammavaccha....
Pariharalu yentavaraku panichestaya...
Teliyacheyagalaru.
Photo intlo vunavaalu nitya ardhana , niyama nistalu vundali ani cheparu hemagaru.. Vigrham vuntey chala padhathulu patinchalii ani cheparuu...... Meeru avani chei galigithe petkondi lekpothe temple ki icheyendi ani cheparuu hemagaru anthe.....
Amma Nenu 4-5 Rojulu amma vari namalu chadhvanu
Sankalpam chesukunnanu Korika theerithe panchami roju pooja chesstananni Kani Nenu e photo vigraham konukkoleedu
Kani a tharvatha nunchi roju peeda kalalu vasthunnayi naku ma variki
Peedakalalu rakunda undalante em cheyali amma
Satyabhama gari video chusaka artham ayindi ugra devathalaku niyamalu untayani
Kasi lanti pradesham lo kuda poojarulu neruga chudawani
Hema garu nenu kalasum tho woonna Lakshmi amma vari photo sravanamasum lo Pooja chesi taruvata beeruvalo pettu kuntanu .endhukante maa Pooja shelp chala small mam .vinayakudu Lakshmi devi woonna photo Pooja room lo woondi . Please mam reply evvandi
Amma gudilo thisukovatle yem cheyali varahi vigrahani pooja chesi madhyalo vadileste adi inka papam kada yem avada please reply me please
mari poojisthoo ataka meeda pettakoodadu kadandi,,,,,,,vunte nitya aaraadhanalo pettandi nelasari kalapakunda vunte
Amma e kartika masam lo varahi amma photo water lo vechevacha amma plz reply
6th day 7sanivarmula pooja chasukovacha Amma
Akka temple ki vellinapudu akada calendar type varahi Amma photo unna vi pancharu nenu techukunna mamoluga mandhiramlo kakunda hall tagilinchavacha akka photo pls reply evandi
Jai varahi amma
అమ్మవారి ఫోటో ఫ్రేమ్ ఉండవచ్చా అండి plz reply amma
వుంచండి
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఈ బీజాక్షరాలు మననం చేసుకోవచ్చా అమ్మ
చెయ్యకూడదు అండి
SRI MATRE NAMAHA
నమస్తే అండి,నేను నెలసరి సమయంలో నియమాలు పాటిస్తాను అండి ఏం ముట్టుకొను , దేవుడి గది వేరేగా ఉంటుంది అయితే ఒక సందేహం కనక దుర్గ అమ్మవారు పులి మీద కూర్చుని వున్న పటం వుంది అండి నేను దసరా నవరాత్రులు చేసుకుంటాను రోజు పూజ చేస్తాను,నెలసరి సమయంలో మాత్రం 5రోజులు పూజ వుండదు, పర్వలేదా అండి పటం వుండవచ్చ తెలియ చేయండి,నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏
Edbhavam tadbhavathi andi manam ela aa devi ni nammutamo ala amma karunistundi andariki amma ani manam nammi poojinchina roju sandehalu bhayalu raavu endukante mana amma daggara manam bayapadatama sandehapadatama atalli srishti chesindi edaina aa talli anumati lenide jaragadu aa talli mee intlo ala vundalanukunappudu deniki sandeham
@@Pvidya-08 Tan q andi
Avnu ma nenu srinivas garu varahi amma gurinchi cheppina slokalanu ma home lo unna ammavari photolone bavinchukoni audio vinnanu photo pettakunda
Amma we follow periods n i sit aside .i took small varahi idol n daily i keep normal prasad like fruits ,jaggery n milk to all Gods in common .nenu vigraham vunchana leka water lo nimarjanam cheyana ?
UA-cam chusaka prati devudini specific ga chustu pooja cheyadam modalu ayyindi .
Else lalitha devi lone andarini chuse danini .please guide me .
I learned lot of stotrams from your channel n heart felt thanks .
alaa saripothundi andi,,vunchandi
🙏🙏🙏
Photo lekunda normal ga intlo prathyangira ammavari stotram chaduvukovacha amma
Jai shree ram jai hind jai hindustan
Nenu kuda yila chese vallani chusa 2feet vigraham navatatri time lo petti next dhanni paina self midha pedatharu but vallintu dharidram thandavam cheyadam kuda chusanu....miru cheppedhi correct....Jaya shankara hara hara shankara🙏🙏🙏🙏🙏🙏
ఆ విషయం అర్ధం కాదు కదండీ ఎవరికో వ్యతిరేకంగా చేస్తున్నాను అంటారు నాకేం అవసరం చెప్పండి వింటే మంచిది వినకపోతే మరీ మంచిది కదండి....
Amma nenu intlo extra kamakshi kundhi vunte andulo one day amma varini amma ni oohinchookoni pooja chesi pakkana petta ippudu clean chesi vere god la oohichkoni pooja cheyacha.plz replay me plz.
నండూరి శ్రీనివాస్ పూజ అయిపోయిన తరువాత దాచి పెట్టమని చెప్పాడు అండి
మీరు "నండూరి హేమమాలిని గారు అసలు వారహి పూజ చేసుకోవద్దు అని అన్నారు ఏమి చెయ్యమంటారు" అని అడగండి.
@@tanajihere706మీరు అన్నది నిజమే మల్లిక గారు... ఏదో ఆవేశం, బాధలో అలా అన్నాను అండి. మనవల్ల హేమక్క గారు బాధ పడకూడదు అండి... నిజమే...పోనీ నా message delete చేయనా అండి.?
పోనిలేంది meeru పూజలో పెట్టండి
Varahi deepam unte emcheyali andi,temple lo icheyamantara?
ichheyyandi inkeppudu alantivi konakandi
Hi yela unnaru madam
🙏🙏🙏🙏🙏🙏🙏
Intlo Vinayaka chavati poojaku ey vaipu thondam vunna vigraham tavalii.....
yelavunnaa parvaledu andi
Amma chinna Lakshmi Devi vinayakudu Saraswathi Devi vigrahalu chinnavi kuda pettukokudadhaa
అవి పెట్టుకోవచ్చు అండి.
Shyamala Devi satvika devatha na leka ugra devatha na telupagalaru
Nitya poojalo konni rakalina pushpalu vadakudani antunnaru like kanakbaralu, nuru varahala pulu, palu kare pulu like chakram pulu nandi vaadanalu ala kuda untada amma. Ye pulu vadakudadho teliyacheyagalaru amma
Alaa yem ledu andi...కొన్ని కొన్నిదేవతలకు వాడతారు అంతే
ఒక సందేహం…పూజ కి వాడే పత్రి, పువ్వులు నీళ్ళతో కడగాలా?
ippudu bazaru numchi thesthaamu avi vaallu kallatho thokkuthaaru maamulugaa ayithe poojaku vupayogimche intlo puvvulu kadaganakkaraledu
దయవుంచి తెలుపగలరు
Amma ee nelasari neyamalu anni devatha vigrahalu kina .or only varahi matha vigraham?
దేవతార్చన చెయ్యాలి అంటే ఈ నియమాలు పాటించాలి అండి
Madam We had done prathyangira homam in our house is it mistake if done mistake please give the remedy madam
ఇంకెప్పుడు చేయకుండా ఉండడమే అండి...
@@indranik.s.s5221 thank u madam for the mistake we are facing more trouble than before can u please suggest any remedy to shanthpetedaniki prathyagira Amman please reply we will be waiting for u r reply
నారసింహ కరావలంబ స్తోత్రం చెయ్యండి
Thank you for your kind reply we will do as I have suggested because from 2019 to 2022 four members my aunt,my father elder brother my father and my father younger brother all of them expired from 2019 till 2022 September continuously every year one person who are aged 80 plus
Sorry madam I made a mistake instead of u I typed I please excuse
Pratyangira devi photo pooja mandiram lo pettukovocha amma?
vaddu andi
Amma varahi devi photo intlo pettukovaddu ani video vachindi dayachesi miru chusi cheppagalaru,vigraham kaadu Amma photo
Amma ammavari printouts intlo baket water lo nimarjanam chesi aa water mokkalo veyyamantara ala cheyyocha temple lo teesukokapothe. Varahi pratyangira alantivi normal printouts
చెయ్యచ్చు
Thanks amma
ఈ మధ్య కాలంలో కామాక్షి అమ్మవారి విగ్రహం తో పాటు వారాహి అమ్మవారి విగ్రహం కూడా తీసుకున్నాము.
వారాహి అమ్మవారి విగ్రహం గుడిలో ఇవ్వచ్చా
ichheyyandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma, nenu print teesukoni poojalo petti varahi navaratrula chesi a photo theesi sajjapy pettanu....meeru cheppina tarvata ala correct kadanipinchindi...a photo temple lo pettocha...pls reply...alage pooja vidanam kuda print outs unnay....em cheyamantaru...okavela temple lo cheesukokapote mamuluga akka pettocha...pls reply
వారాహి అమ్మవారి ఫోటో గుడిలో ఇచ్చేయండి
A temple lo echaru akka
@@indranik.s.s5221a temple lo echaru photo ni valu thesukunara akka
Amma durga ammavari vgrahamupettukovachaheppamma
వించవచ్చు
Laxmi narayana small vigrahalu pettukovachha
పెట్టచ్చు అండి
@@nandurihemamaliniఅమ్మ నమస్తే..
లక్ష్మీనారాయణుల చిన్న మూర్తులు వున్నాయి, నెలసరి యింట్లోకి వస్తారు. ఆ 4 రోజులు పూజచేయటంలేదు, 5 వరోజు శుద్ధి చేసి అప్పటనుండి పూజ చేస్తాము..
ఇలా చేయవచ్చ..
Plz repl అమ్మ..
Amma nenu prathyangira amma vari photo techukunnanu
Adi eh bad intenstions tho techukoledu naku thoduga vuntundi amma varu ani techukunnanu kani konni videos chusaka naku bayamesthundi nenu ippudu normal ga deepam veliginchi prardhana cheyacha etuvanti korika kuda naku ledu so normal pooja cheyacha ammavari photo ki
Dayachesi reply ivvandi please
Amma nenu meru chepoiantlu ramayana parayanam break lekunda 20 days chesamu kani ee mnth periods vachesindi maku mrg ayyi 5 yrs aindi em cheyyali cheppandi amma plz reply me reply kosam wait chesthunnanu meku mail kuda chesanu
Amma durga maata potos vigraham kuuda undavadha ammaku sambandhinchina aapadhodharaka aparaajitha arjunakrutha sthaotraalu kuuda chadavadhaa yem teliyani vaallam amma undhanna dhiryamthone brathukuthunnam ippudu eee samshayamlu yentamma
చదవచ్చు
అమ్మ గారు
స ౦దేహ ౦
మొదట గా వాడపల్లి కి
లేద తిరుపతి కి వేల్ల వలన
2
Amma ma intlo varahi vigraham chindi undi maximum daily pooja chestanu pooja roomvere undi month time sapareat ga undatam kudaradama yevaru chesevallu leru sanam chesi vanta chesukuntanu epudu vigrahani yem cheyalama arthamkale please reply me amma please
గుడిలో ఇచ్చేయండి.అలానే వీలైనంత వరకు మీరు ఇంట్లోకి రాకూడని సమయంలో వీలైనంత వరకు అన్ని ముట్టుకొకంది..ఎందుకంటే దేవతార్చన చెయ్యాలి అని ఎంత కోరిక వున్నా మన ఆచారం కూడా పాటించాలి అండి
నండూరి వారు పూజ అయిపోయాక ఫోటో పూజ గది లో పెట్టుకోవచ్చు లేదా బీరువాలో దాచి పెట్టుకోవచ్చు అన్నారు నేను నిత్య పూజలో పెట్టాను.అమ్మ కరుణామయి మనలో చెడు ఉంటే భయం కానీ మంచిగా ఉంటే భయమెందుకు నేను రోజు అన్ని దేవుళ్ళ తో పాటు నైవేద్యం పెడుతున్న
ammaki okaroju annam petti tharavataha pathu prttalem kadaa yevaro cheppaaru ani kaakunda komchem aalochimchandi sarenaa....amma karunaamayi annaaru kadaa alaanti ammaki annam pettaraa
Akka three days first time pooja chasanu entlo ammarvari lambination photo thachukunanu ma entlo friday patincharu noveg thentaru anduka e nava rathri aypoya lapu a photo ni temple lo edham ani anukutuna ala photo ni eyavacha swamy ladhanta aim chayalaina photo ni
Meeru తినకుండా..చెయ్యండి..మధ్యలో ఆపటం యెందుకు అండి....
@@nandurihemamalini epudu avaru thinatam ladhu amma nani deksha lo una ani deksha aypotha thentraru anduka meru chapaka naku bayam avuthundhi rapati tho na deksha aypothundhi rapu a print out photo ni temple evacha
Ma nanna garu chanipoyii 45 rojulu avthundi andi panthulu garini adigithe pujalavi cheseskovachu ani annaru andi varahi ammavaru puja cheskovacha
వారాహి చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు
Amma varahi ammavari photo techukuni 5 rojulu puja chesanu amma ma illu chala chinnadi devudi gadi separate ga ledu date time lo aa gadilone undali ammavari photo daggaralo unna yellamma temple daggara ravi chettu daggara varahi ammavari photo petti namaskarinchi talli navalla ayinantavaraku chesanu ani dannam pettukuni photo akkada vidichi petti vachesanu parvaleda amma @nandurihemamalini
ఏమీ జరగదు
@@nandurihemamalini chala thanks amma
US lo untey em cheyaali maa ? Ekada evaru temple lo theeskoru and river lo veyalemu kuda kadha amma.. ma dhagara print out petaamu
అది మీ పూజా పీఠం లో పెట్టండి.n
Varahi deepam unte emcheyalandi
ఇచ్చేయండి
@@nandurihemamalini thanks for rply
@@nandurihemamalini Amma nenu kamakshi kundulo Amma oohichkoni one day pooja cheasanu . ippudu pakkana petta .ippudu clean chesi vere god la oohichkovcha.cheruvulo veyla.naku kamakshi kundi vere vundhi
✅ somthing better than nothing
Amma naku chinna varahi amma vari vigraham vundi daily puja chesthamu Kani nelasari vachinappudu 5 days cheyamu maku puja room seperate ga vundi ala cheyavacha amma please cheppandi.nelasari appudu separate ga vundadani ki kudaradu amma ,puja room vipuki matram vellanu
అక్కడకి వెళ్లకపోయినా అన్నీ ముట్టుకింటారు కదా అండి..అందుకే విగ్రహం ఇచ్చేయండి ఇకపై ఏం చేసినా మీ సంప్రదాయం అనుసరించి చెయ్యండి
gudio tesukuntara andi
ప్రయత్నం చెయ్యండి .
Alage amma thanks for your reply 🙏
Amma subramanya Swami photo elantidi pettukovali ammavarlatho unnada jantanagulada bharyalatho unnada cheppandamma
అమ్మవార్లతో వున్నది పెట్టుకోండి
అమ్మ ఇప్పుడే video చూసాను వారహి అమ్మ ఫోటో తెచుకొన్నాను అమ్మ.. ఇంకా పూజ గదిలో పెట్టలేదుpacking లో ఉంది. ఇప్పుడు ఎలా.. పూజ మందిరం లో ఉన్న దేవుళ్లు లాగా వారహి అమ్మని తెచుకొన్నాను.. రోజు దీపం పెట్టగలను.. మంత్రాలూ మాత్రమే చదువుతాను పూజలు కచ్చితంగా చేయాలా ఇంట్లో అసలు non veg ఉండకూడదా.. Pls solve my problem
nenu varahi amma photo koni techukonanu ma Husband kuda photo vundavacha ani ? ki malli Andaru Anna matalaku bhayam vesi photo return chusanandi
Amma namaste gurupadesam tiskuni roju japam cheyacha photo and vigraham lekunda japamalatho vaaraahi ammaki PlZ chepandi
బీజాక్షరాలు అయితే వద్దు అండి
Srim hrim klim hum glowm gam vajra vaaraahi ganapataye namaha ani undi amma japam cheyacha vadha chepandi plz bayamgaundi
@cue_Tat_._3700 వద్దు అండి..అందుకే నా భయం ..వద్దు అండి
Tq amma japamala Emi cheyamantaru chepandiamma
Amma Namasthe
Chinna sandeham vaarahi ammavari photo techhamu pooja gadi low unchavachha ledha vidiga pettukovachha daily deepam cheyaledhu konchem reply ivvagalaru
nelasari kalapakapothe pettandi
Akka ugra devathala ni aradhiste manam kuda alene ugrngha marathamu ani ghovindha seva lo satyabama chepindhi nijamena
నిజమే అండి.
Ma inti parampara lo vigraha Aradhana evru chyldhu . Teliyanidhi chsi kori kastalu techukuny kanna. Unna kstam ni edurkny sakthi ni dhairyani prasadinchamni vedukuntunaa ammma.
చాలా మంచి పని అండి.
మా ఇంట్లో సోమవారం శనివారం మాత్రమే దీపారాధన చేస్తాము. దేవుని ఇల్లు సెపరేట్ గా ఉన్నది అమ్మ. ఏం పర్లేదా.లలితా శ్యామల వారాహి అమ్మల ఫోటోలు ప్రింట్లు తీసుకుని. పెట్టుకున్నాము.
Roju chese ప్రయత్నం చెయ్యండి రోజు దీపారాధన చేస్తే చాలా మంచిది ఎన్నో సమస్య లకు అదే పరిష్కారం అండి
Nenu e rooju temple lo echesanu varahi Amma vigraham ni Amma. Amma theliyaka thechukonamu,kshaminchu nenu temple lo apachesthunanu akada ithe neku doopa,deepa ,nivedhyalu Ani samyaniki jaruguthayi Ani vedukoni echesi vachanu Amma
చాలా మంచి పని చేశారు అండి 👍🏼
మంచి పని చేశారు
@@nandurihemamalini aaa temple lo evvali andi .... which temple ??? Koncham clarity evvandi please
Hema gaaru, 7pm daatuthundi matti sivalingam chesi pradosha kaalam lo pooja ipoyesariki appatikappude nimajjanam cheyocha chikati paduthundi kada,Sri maathre namaha 🙏
Repu చెయ్యండి
@@nandurihemamalini ardam kaledandi pooja ipogane cheyocha nimajjanam hema gaaru
చెయ్యచ్చు అండి మరి ఆలస్యం అయ్యింది కదా మీ ఇంట్లో బకెట్ వాటర్ లో వేసి వుంచి రేపు మొత్తం ఎక్కడైనా నిమజ్జనం చెయ్యండి అలా వీలు కాకపోతే ఆ బకెట్ లో కలిపిన ఆ మట్టితో సహా మొక్కలలో వేసేయంది
Ardhanareeswara photo intlo pettukovachha amma
హాయిగా పెట్టుకోండి
Nanduri srinivas aa photos thesi lopala pettandi chepparu kaadha andi reply mi
bayatapetti pooja cheyyandi