Nijamga amma chaala baadaga untondi varahi amma gurinchi oka chanel avida chaala tappuga pracharam chestunarru Meeru ee video chesinanadhuku padmini tq u
చాలా బాగా చెప్పారు అండి ఇప్పుడు నాకు చాల హ్యాపీ గా వుంది జై వారాహి జై జై వారాహి అమ్మ నాకు కూడా ఆస్తి విషయం లో అన్యాయం జరిగింది వారాహి అమ్మవారి దయతో న్యాయం జరగాలని కోరుకుంటున్న
అమ్మ నాకు ఆ 15వ తారీకు అమ్మవారికి భోజనం పెట్టుకుని నాకు కోర్టు పని ఉన్నది వెళ్ళచ్చు కదమ్మా నేను బయటికి ఉన్నది బయటికి జై వారాహి జై జై వారాహి జై వారై అమ్మ మీరు చెప్పేవన్నీ నాకు చాలా బాగా నాకిని చదువుకోలేదు నాకు తెలియదు అమ్మ బాగా నచ్చింది అమ్మ నాకు తెలియదు అమ్మ
15:33 వారహి అమ్మ గురించి చాలా క్లియర్ గా చెప్పారు.... ఈ మధ్య చాలా బయపెడ్తున్నారు... మీ వీడియోస్ చాలా చూసాను.... మీరు ఆన్సర్ ఇస్తే బాగుండు అనుకున్న ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు.... అమ్మ గారు... 🙏🙏🙏🙏
అమ్మ నా జీవితంలో ఈ రోజే నెను ఇంట్లో మొదలు పెట్టాను.గుడి కి వెళ్తే పూజారి మీ ఇష్టం ఆమె ఉగ్ర స్వరూపం ఆమెను పూజించటం ఏంటి. యూట్యూబ్ చూసి ఫ్యాషన్ అయింది అందరికీ గురు ఉపదేశం కావాలి అనీ భయపెడుతున్నారు. ఆయన దత్తఆత్రేయ ఉపాసకులు. గురుతో సాత్విక వారాహి అమ్మ వారి మంత్రం కోసం వెళ్ళాను.నాకు భయం వేసింది .ఈ విడియో చూసాక కాస్త ధైర్యం వచ్చింది. నాకు మంతం చెప్పారా అమ్మ. శ్రీ గుర్బ్యో నమః
Sravanthi garu Tq amma meru chepevaraku eavru Numerology gurchi kani varahi amvari gurchi kani chepaldu amma meru amvari gurchi bagha cheparu jai varahi mata
Namaskaram amma nenu amma vigraham namarathula time lo pettukunna e year naku kuda radu ani navaratrulu cheyalenu Tuesday Friday sapthami astami rojullo evening puja cheskuntunna parleda amma daily chesko lenu Amma na paristhiti baledu na Bartha na pillala kosam chesthunna nonveg motham maneyyala Sry e question Ki
అమ్మ మా ఇంట్లో విగ్రహం ఉంది అంటూ ముట్టు కలుపుకొని ఉంటాం నవరాత్రులు చేస్తూ ఉంటే ముందుగా పెరిడ్స్ వచ్చింది నేను తప్పు చేసానా స్వంత ఇల్లు లేదు సపరేట్ దేవుడి గది లేదు విగ్రహం ఇంట్లో ఉంచుకోవచ్చ అమ్మ ప్లీజ్ తెలపగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma garu mari mana entilo manam Pooja pedithalli ammanu puja chesthamu kadha amma eppudu nenu varihi ammanu puja chesukovachha amma please amma cheppandi amma..
మేడం పూజ గదిలో అన్ని దేవుడి ఫోటోల మధ్య అమ్మ నీ పెట్టుకొని ఇ నవరాత్రి లో మాత్రమే కాకుండా రోజు సాయంత్రం డిపారాధన చేయవచ్చా మంగళ వారం శుక్రవారం మాంసం తినకూడదా నేను చికెన్ తినను మా ఇంట్లో ఎప్పుడో 1/2నెలలకి ఒకసారి మాత్రమే మా అయన మా ఇద్దరు పిల్లల కోసం చేస్తాను అలాగే నెలసరి వచ్చినప్పుడు డిపారాధన చెయ్యము కదా ఆ తరువాత మళ్ళీ ఇల్లు చక్కపెట్టుకొని రోజు సాయంత్రం డిపారాధన చేయవచ్చా
UA-cam lo vocha varahi amma bejaakaram " ములమంత్ర "chadava kuda madam please cheppandhi meru cheppapina 5 Friday puja cheyasthunam please help me Amma please
Amma namalu chesanu naku eppatinudo registration avvavAlasina registration aiindi. Amma 12 namalu nityam chestunnanu. I am so happy. Varahi talliki satakoti vandanalu.
Mee mental health twaraga kuduta padali ani asisthunna auntieeee . Nammakam , shraddha , strictness ee moodu chala imp . Avi unte cheemantha thappu kooda jaragadu . AMMA KADA CHAMPA MEEDA LAAGI OKATI PEEKITHE THAPPEM LEDU LE . Aina meeku cheskovali ani unte cheskondi Leda maneyandi . Ila vimarsinchi em sadincharu ata 😂😂😂
అమ్మ నేను ఆరో తారీకు నుండి ఉదయం నుండి పూజ మొదలుపెట్టానండి 15వ తారీకు ఉదయం ఒక మనిషికి భోజనం పెట్టి ఒక అమ్మవారు రూపంగా ఆవిడకి అన్ని ఉపవాసం తీసుకుంటే సాయంత్రం ఇంకా పూజ అవసరం లేదు కదా అండి
Amma intlo varahi amma photo intlo unte daily poojalu chesukovala weekly ones chesukonte saripotundaa. Amma maa intlo pooja gadi verugaa ledu amma. Antu muttu nonveg anni intlo kalustu untayi kadamma.varahi Amma vari ki raatrillu pooja chestaru kadamma mari elaa amma pagati poota pooja chesuko vachha
Varahi ammavari photo patukonanu ammavari dip Dipam patukoni vagragosam samisvarayanamaha anu mamtharam chasanu nanu period time lo kakumda Varahi muki him anu mamtharam rasuthananu period time lo ammavari mamthram chayanu kani health problem unapadu nanu vagragosam narapavi anu mamtharam daily early morning chestunanu period timelo chayanu nanu om mani padamaham anu mamtharam period time health problem unapudu chasanu naku Vikram advhayagaru sravaanthi chapinavi fallo authanu three numbers period time lo chayanu three numbers period problem unapudu chyanu April nunchi Varahi nana chasanu September china pramadam kumku dabalu thagaei
Vigraham thechukunanu navrathri time lo abishekam cheyadaniki navrathri ayaka birwa lo petukona or temple lo ivana. Intlo undakudadhu ani bayapeduthunaru
Nijamga amma chaala baadaga untondi varahi amma gurinchi oka chanel avida chaala tappuga pracharam chestunarru
Meeru ee video chesinanadhuku padmini tq u
చాలా బాగా చెప్పారు అండి ఇప్పుడు నాకు చాల హ్యాపీ గా వుంది జై వారాహి జై జై వారాహి అమ్మ నాకు కూడా ఆస్తి విషయం లో అన్యాయం జరిగింది వారాహి అమ్మవారి దయతో న్యాయం జరగాలని కోరుకుంటున్న
అమ్మ నాకు ఆ 15వ తారీకు అమ్మవారికి భోజనం పెట్టుకుని నాకు కోర్టు పని ఉన్నది వెళ్ళచ్చు కదమ్మా నేను బయటికి ఉన్నది బయటికి జై వారాహి జై జై వారాహి జై వారై అమ్మ మీరు చెప్పేవన్నీ నాకు చాలా బాగా నాకిని చదువుకోలేదు నాకు తెలియదు అమ్మ బాగా నచ్చింది అమ్మ నాకు తెలియదు అమ్మ
Super andi స్పందించినందుకు
Vere chanal lo varahi amma gurimchi notikochinattu matladite chala badha vesemdhi,
Meeru baga chepparu thankyou,
Sre matre namaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
15:33 వారహి అమ్మ గురించి చాలా క్లియర్ గా చెప్పారు.... ఈ మధ్య చాలా బయపెడ్తున్నారు... మీ వీడియోస్ చాలా చూసాను.... మీరు ఆన్సర్ ఇస్తే బాగుండు అనుకున్న ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు.... అమ్మ గారు... 🙏🙏🙏🙏
Valet lo Pettus ko vachuna
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహా వారాహీ దేవ్యై నమో నమః. వార్తాలి అంటే " "జీవిక" ఇచ్చేది అని ప్రధాన అర్థమేమో.
నేను కూడా చిన్న చిన్న పరిహారం చేస్తాను నాకు చాలా బాగా అనిపిస్తుంది జై వారాహి తల్లి 🙏🙏🙏🙏🌹
Amma Chala goppa talli bangaru talli Amma ante Amma ne 🙏🙏🙏🙏🙏🙏jai varahi
I too have received blessings from Vaaraahi ammavaaru
ఓం వారాహి దేవియే నమః
Varahi ammavari poojar time lo cheyali Ela cheyali prasadalu empettali pleez ceppanamma
Chala baga chepparu mam 🙏🙏🙏
అమ్మ నా జీవితంలో ఈ రోజే నెను ఇంట్లో మొదలు పెట్టాను.గుడి కి వెళ్తే పూజారి మీ ఇష్టం ఆమె ఉగ్ర స్వరూపం ఆమెను పూజించటం ఏంటి. యూట్యూబ్ చూసి ఫ్యాషన్ అయింది అందరికీ గురు ఉపదేశం కావాలి అనీ భయపెడుతున్నారు. ఆయన దత్తఆత్రేయ ఉపాసకులు. గురుతో సాత్విక వారాహి అమ్మ వారి మంత్రం కోసం వెళ్ళాను.నాకు భయం వేసింది .ఈ విడియో చూసాక కాస్త ధైర్యం వచ్చింది. నాకు మంతం చెప్పారా అమ్మ. శ్రీ గుర్బ్యో నమః
Akka varahi Amma photo intlo unte daily poojalu chesukovala@jaimathabhavaniammadhaya
పిచ్చి కథలు పడకండి just temple వెళ్ళండి అంతే ఇంట్లో విగ్రహాలు ఎం చేయకండి మీ ఇష్టం ఇక
Sravanthi garu Tq amma meru chepevaraku eavru Numerology gurchi kani varahi amvari gurchi kani chepaldu amma meru amvari gurchi bagha cheparu jai varahi mata
Namaskaram amma nenu amma vigraham namarathula time lo pettukunna e year naku kuda radu ani navaratrulu cheyalenu Tuesday Friday sapthami astami rojullo evening puja cheskuntunna parleda amma daily chesko lenu Amma na paristhiti baledu na Bartha na pillala kosam chesthunna nonveg motham maneyyala Sry e question Ki
Navaraathrulu ayyaka Amma vaari photo theesesi ekkada pettalo cheppamdi plz
Om varahadevi namaha am na bartha akarama samandalu unnvi daniki nenu em cheyali
Sri Vaarahi Amma anugrahamto house konnau amma.
Om Sri Varahi Devi namaha.
🎉🎉🎉🎉 super madam
Varahi Amma pooja Chisinau taruvatha na son ku Manchin marks vachaei na brother ku job vachindi ma business bagavundi
Tq. Mdm.
Madam pls show varahi Amma yantram once. I also have it. I just want to see. And pls explain how it will work. I am in 35th day yantram pooja
Please saibaba gari gurinchi kuda cheyandi pls chala chala negative ga matladutunnaru
రావలసిన డబ్బులు వచ్చాయి మేడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను
Amma Naku kalalo nalleani Polamu ninduga Neeru and andulo buffalo's kanipinchayi neanu valine pakku pampisthu munduku naapillalato vealutunnattu Kala vaccine edi deanike sankatamu cheppandi dayachease plz plz plz amma
అమ్మ మా ఇంట్లో విగ్రహం ఉంది అంటూ ముట్టు కలుపుకొని ఉంటాం నవరాత్రులు చేస్తూ ఉంటే ముందుగా పెరిడ్స్ వచ్చింది నేను తప్పు చేసానా స్వంత ఇల్లు లేదు సపరేట్ దేవుడి గది లేదు విగ్రహం ఇంట్లో ఉంచుకోవచ్చ అమ్మ ప్లీజ్ తెలపగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
విగ్రహం వద్దు
Amma garu mari mana entilo manam Pooja pedithalli ammanu puja chesthamu kadha amma eppudu nenu varihi ammanu puja chesukovachha amma please amma cheppandi amma..
I believe everything is going God blessing
ప్లీజ్ రెస్పాండ్ 🙏🙏🙏🙏
Amma varahiamma maa amma chiralu maa vadina ichetatti cheyu amma chala santosistanu amma🙏🙏🙏🙏🙏
Amma varahi ammavari photo pooja gadhi lo patinappudu roju pooja cheyala
Satyabhama madam says varahi very danger .
Amma.VARAHI amma antay. Naku poorthi visvasam.Namakam undhi..jai varthali matha.🙏🙏
మేడం పూజ గదిలో అన్ని దేవుడి ఫోటోల మధ్య అమ్మ నీ పెట్టుకొని ఇ నవరాత్రి లో మాత్రమే కాకుండా రోజు సాయంత్రం డిపారాధన చేయవచ్చా మంగళ వారం శుక్రవారం మాంసం తినకూడదా నేను చికెన్ తినను మా ఇంట్లో ఎప్పుడో 1/2నెలలకి ఒకసారి మాత్రమే మా అయన మా ఇద్దరు పిల్లల కోసం చేస్తాను అలాగే నెలసరి వచ్చినప్పుడు డిపారాధన చెయ్యము కదా ఆ తరువాత మళ్ళీ ఇల్లు చక్కపెట్టుకొని రోజు సాయంత్రం డిపారాధన చేయవచ్చా
Mam meeto mataldali antte call cheyyavachha🙏
nenu chesanu amma variki puja nishtaga one month ltharuvatha pikkalothu kastalu konda nalikaku mandhesthe unna naluka udindhi plz cheyakandi pujalu vodhu sucite situations lo unna
Amma please save me I want one yantram, I am facing so many problems please SAVE ME Amma
UA-cam lo vocha varahi amma bejaakaram " ములమంత్ర "chadava kuda madam please cheppandhi meru cheppapina 5 Friday puja cheyasthunam please help me Amma please
Meru cheppa remides ani chala baga work avuthunay
Sawaram sree krishna aprappanam
Tq amma
Jai varahi deviye namaha.. amma Naku Dileep ki veelainantha thondaraga pelli ayyela deevinchu thalli plzzz
Jai vajragosham
Jai vajragosham
Om jai varahei Amma
Om varthali
నేను చేసుకున్నాను మేడం పూజ గుప్త నవరాత్రులలో
Varahi ammaku pooja kryakramalu baga jaragakapote amma cheelchi chandaadutundi jagratta.
కొంత అమౌంట్ రావాలి మేడం అది కూడా వస్తే ఇంకా హ్యాపీ
అమ్మ నాకు ఒక్క సమస్య ఉంది. నాకు టైం కూడా లేదు. మీతో ఎలా మాట్లాడాలి. ఫ్రిజ్
Jai Vaaraahi matha
Jai varahi
Amma namalu chesanu naku eppatinudo registration avvavAlasina registration aiindi. Amma 12 namalu nityam chestunnanu. I am so happy. Varahi talliki satakoti vandanalu.
Ela chesaro cheppandi please
🙏🙏🙏🙏🙏🙏🙏
జై వారాహి
Om vajragosham jai varahei Amma
Vaarahi chinna mistake chesthe urukoru ani meere chepthunnaru... Cheppevaaru kuda ade chepthunnaru.. Varahi, bhagalamukhi ugra rupalee... Normal people intlo intlo pettukokudadu... Oka set of audience nammi chesi avakapothe, vaari manasika paristhi meekru responsibility teesukuntara...
Intlo kaali maatha intlo pettukomu, satwika rupamu aina durga devi nu matrame pettykuntunnamu...
Intlo satwika devathalu matrame unchali.. Indulo haasyaspadam edi ledu...
Meere aa akulu, ee numbers, aa yantraalu ani, anni meeke jaruguthayani chepthaaru.... Vetakaram tagginchandi iddaru... Aa paka paka navvulu aapeyandi... Aa ammacare neeku gaatiga cheptharu... Prathidi vetakaaram, vakrikarana apesi meededo meeru cheppukindi..
Prathi okkaru meetho analyse cheyadam andariki sadhyapadadu.....
Mee mental health twaraga kuduta padali ani asisthunna auntieeee . Nammakam , shraddha , strictness ee moodu chala imp . Avi unte cheemantha thappu kooda jaragadu . AMMA KADA CHAMPA MEEDA LAAGI OKATI PEEKITHE THAPPEM LEDU LE . Aina meeku cheskovali ani unte cheskondi Leda maneyandi . Ila vimarsinchi em sadincharu ata 😂😂😂
🙏Gururv gaaru Maaku 20yrs nundi maa Ellu kabza chesi Atta Mama totikodalu aame kodukulu solapur lo laakkunnaru karanam naku kodukulu leru 4Ammailu nene Enti pedda kodalu aina nannu Entloki raanivatledu Varahiammavari e naman smarinchaali court lo case online undi judgement inka raledu plz matram telupagalaru TQ 🙏🙏🙏
God bless you!!
నేను 1ఇయర్ నుండి మా ఇంట్లో పెతుకునను అన్నీ రోజులు అందరితో పూజ చేస్తున్నాం ఇలాగ చేయొచ్చా
🙏🙏🙏
వితంతువులు ఈ అమ్మవారి పూజ చేయొచ్చా మంత్రం జపించవలెను
అమ్మ నేను ఆరో తారీకు నుండి ఉదయం నుండి పూజ మొదలుపెట్టానండి 15వ తారీకు ఉదయం ఒక మనిషికి భోజనం పెట్టి ఒక అమ్మవారు రూపంగా ఆవిడకి అన్ని ఉపవాసం తీసుకుంటే సాయంత్రం ఇంకా పూజ అవసరం లేదు కదా అండి
అమ్మ ఇంట్లో అన్నీ దేవుళ్ల ఫొటోస్ తో పెట్టుకోవచ్చా
🙏🙏🙏🙏🙏
Amma intlo varahi amma photo intlo unte daily poojalu chesukovala weekly ones chesukonte saripotundaa. Amma maa intlo pooja gadi verugaa ledu amma. Antu muttu nonveg anni intlo kalustu untayi kadamma.varahi Amma vari ki raatrillu pooja chestaru kadamma mari elaa amma pagati poota pooja chesuko vachha
,🙏
Antha pedda size vigrahalu pettukuntara ? One iiinch kanna ekkuva pettukokudadu Ani cheptharu kadandi
Enduku ilaga false propaganda chestunnaru janalu nasanam autaaru ilantivi cheyyadam valla i dont support this type of fake news
Nenu chesandi illu konukunnanu Jai varahi matha
Avnaa andi intlo photo pettukuna ra
Varahi ammavari photo patukonanu ammavari dip
Dipam patukoni vagragosam samisvarayanamaha anu mamtharam chasanu nanu period time lo kakumda Varahi muki him anu mamtharam rasuthananu period time lo ammavari mamthram chayanu kani health problem unapadu nanu vagragosam narapavi anu mamtharam daily early morning chestunanu period timelo chayanu nanu om mani padamaham anu mamtharam period time health problem unapudu chasanu naku Vikram advhayagaru sravaanthi chapinavi fallo authanu three numbers period time lo chayanu three numbers period problem unapudu chyanu April nunchi Varahi nana chasanu September china pramadam kumku dabalu thagaei
Vigraham thechukunanu navrathri time lo abishekam cheyadaniki navrathri ayaka birwa lo petukona or temple lo ivana. Intlo undakudadhu ani bayapeduthunaru
Soundryalahari total 100 slokale kada🤔🤔🤔
నార్త్ లో 108 చదువుతారు. దక్షిణం లో 100 కు పరిమితం అయ్యింది. సామవేదం గారి ప్రవచనం లో వుంది.