వారాహి పూజ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు | Benefits of Worshipping Varahi | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Watch : వారాహి పూజ చేయడం వల్ల కలిగే మహాద్భుతమైన ప్రయోజనాలు | Benefits of Worshipping Goddess Varahi And Its Mantra | Varahi Amman Pooja - Mantras, Vidhi And Benefits | Sriman Nanduri Srinivas | Bhakthi TV
    #VarahiPooja #SriNanduriSrinivas
    ☛ For Advertising Enquiries, Contact: 99511 90999
    * JOIN Bhakthi TV Telegram ►►►t.me/BhakthiTv
    #BhakthiTV #BhakthiTVLive #BhakthiLive
    ➦ FOR MORE BHAKTHI TV VIDEOS
    ✪ Govinda Namalu ►►► • Govinda Namalu - Srini...
    ✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ లలితా సహస్రనామ స్...
    ✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►► • వైష్ణవ సంప్రదాయ శ్రీ క...
    ✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ నృసింహ స్తోత్ర పా...
    ✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►► • శ్రీ వేంకటేశ్వర స్తోత్...
    ✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►► • శ్రీ సుబ్రహ్మణ్య స్తోత...
    ✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ విష్ణు సహస్రనామ స...
    ✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ శివ స్తోత్ర పారాయ...
    ✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ గణేశ సహస్రనామ స్త...
    ✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ దత్తాత్రేయ స్తోత్...
    ✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►► • ధార్మిక సమ్మేళనంలో భక్...
    ✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►► • దేవాలయాలలో ఇన్ని ప్రదక...
    ✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►► • Video
    ✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►► • Video
    ♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
    1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
    2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
    3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
    4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
    5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
    6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
    【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
    1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
    2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
    3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
    For More Details ☟
    ☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
    ☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
    ☞ Like us on Facebook ► bit.ly/327Arku
    ☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
    ☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
    ☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
    Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

КОМЕНТАРІ • 568

  • @bhakthitv
    @bhakthitv  Рік тому +55

    Chitragupta Temple Vlog ► ua-cam.com/video/vHGsX0nSO8k/v-deo.html
    అత్యంత పురాతనమైన మహిమాన్విత గల గుడి.. ఒక్క అభిషేకంతో మీ సమస్యలన్నింటికి చెక్..!

  • @ramesh-od2zk
    @ramesh-od2zk 7 місяців тому +48

    నాకు వారహి ఏదైనా భాధ వేసినప్పుడు వారహి అమ్మవారిని వేడుకుంటాను తప్పకుండ అమ్మవారు నన్ను కాపాడుతారు ఇది మటుకు 100%నిజం జై వారహి జై జై వారహి ❤

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs Рік тому +411

    ఈ తల్లిని పూజిస్తే ఎటువంటి బాధలు ఉండవు.. మన శత్రువులు మన దగ్గరికి రావడానికి కూడా బయపడిపోతారు.. మన అభివృద్ధి కి ఏం కావాలో అవన్నీ ఆ తల్లి చూసుకుంటుంది... ఓం శ్రీ వారాహి దేవి నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @lakshmipidugu8860
    @lakshmipidugu8860 3 місяці тому +32

    వారహి మాత కు జై నేను ఈ ఇయర్ అమ్మ నవరాత్రుల పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎటువంటి ఇబ్బందులు రాకుండా అమ్మ పూజ చేసుకునేలా దీవెంచు అమ్మ నా కోరికలు తీర్చు అమ్మ

  • @narmadhanadakuditi3609
    @narmadhanadakuditi3609 Рік тому +31

    జై శ్రీమన్నారాయణ ధైర్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు అమ్మ వారాహి దేవి కనకదుర్గమ్మ కాపాడారు నాకు అమ్మ గురించి తెలిసేలా చేసినందుకు ఎలా రుణం తీర్చుకోవాలి ఒక్క రాత్రి పూజ చేసి చేసినందుకు భార్యాభర్తల సమస్యని మా తండ్రిగారి బాధని పిల్లలు కోసం ఆటో సమస్యని పోగొట్టి ధైర్య సాహసాలను సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చి నందుకు గురువుగారికి పాదాభివందనాలు

  • @kothakutumbarao8967
    @kothakutumbarao8967 Рік тому +15

    అప్పుల బాధలు పడలేక పోతున్న అమ్మవారి యే నామాన్ని స్మరిస్తే ఉత్తమ ఫలం దక్కుతుంది

  • @SriSaiMahiBoutique
    @SriSaiMahiBoutique Рік тому +39

    ఓం శ్రీ వారాహి దేవి నమోస్తుతే 🙏🙏🙏🙏🙏

  • @soundaryamaddi8034
    @soundaryamaddi8034 Рік тому +4

    Nanduri garu meru cheppinatlu Shymala navarathrulu cheysanu complete ga cheyaleka poeina 7 days cheysanu almost 5 days chala chilukalu vachae...naku asalu nijama kadu aa ... eppudu vuntaya anipinchindi ..
    Kaani as talli daya asalu chalaaaa ibbandullo vunna studies ,career , marriage fa, family issues kani aa talli daya next month lo marriage set aeindi..eppati nundo lag avuthu asalu enno issues avutae anukunna but
    .. aeipoeindi...talli daya valla... ippudu varaahi navarathrulu cheystunna....ee dari chupinanduku danyavadalu..

  • @kiranmaikotturu9571
    @kiranmaikotturu9571 Рік тому +25

    ఓం శ్రీ వారహి దేవియే నమః 🙏🙏🙏🙏

  • @sathyasathya9467
    @sathyasathya9467 Рік тому +17

    నేను గురువుగారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ నవరాత్రులు చేశాను నా సమస్యలు అన్నీ తీరిపోయవి లాస్ట్ ఇయర్ నేను ఫ్యామిలీ లో గొడవలు చాలా చికాకులల్లో ఉందును వారాహి మాత అనుగ్రముతో అన్నీ ఈ year లోగా తీరిపోయి హ్యాపీ ga ఉన్నాను అమ్మవారి దయవల్ల.. గురువు గారు నండూరి శ్రీనివాస్ గారికి ఎలా కృతజ్ఞతలు telupukkovaalo మీరు ఇలా మాకు మంచి దారిలోకి తెస్తున్నారు

    • @umapathinaidu8618
      @umapathinaidu8618 3 місяці тому

      Varahi Pooja ela chesaru emi mantram chadivaru

    • @nagarajugolii899
      @nagarajugolii899 3 місяці тому

      అన్నా నీ నెంబర్ పెట్టవా ఎలా చేయాలో నేను చెప్పవన్నా ఒకసారి నీ నెంబర్ అంటే మెసేజ్ పెట్టాలా

    • @umapathinaidu8618
      @umapathinaidu8618 3 місяці тому

      @@nagarajugolii899 avunu

    • @umapathinaidu8618
      @umapathinaidu8618 3 місяці тому

      @@nagarajugolii899 meeru emi stotram chaduvutharu stotram name and meeru Pooja chesaka non veg tintara nenu daily Pooja cheyyali anukuntunna anduke adugutunna non veg tinocha Leda ani ante

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +51

    ఓం శ్రీ వారాహి దేవియే నమః 🌿🕉️🙏🙏

  • @vanajakenche238
    @vanajakenche238 Рік тому +17

    Amma ki arogyam bagundali ame illu ameki ravali Mama ki manasu maarchu thalli Monday court ki veltharu Amma ki illu Ravalli🙏🙏🙏🥺🥺

  • @whatisreality3743
    @whatisreality3743 Рік тому +6

    Hindu samajam meku yellaappudu runapadi untundhi🚩🚩🚩🚩 guruvu garu meku paadhabi vandhanaaluu🙏🙏🙏🙏😍😍😍😍😍😍😍

  • @srinivasaraogogineni9430
    @srinivasaraogogineni9430 Рік тому +11

    శ్రీ మాత్రే నమః
    ఓం వజ్ర ఘోష వార హై నమ:
    శ్రీ మాత్రే నమః
    నమో వారాహి దేవి నమో నమః

  • @saicheruku9064
    @saicheruku9064 Рік тому +6

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @srilalithaprabhathavedika7060
    @srilalithaprabhathavedika7060 Рік тому +23

    శ్రీ వారాహి దేవ్యై నమః 🙏🙏🙏

  • @sujathaakella105
    @sujathaakella105 Рік тому +17

    Sowndarya lahari konni slokalu chaduvutunanu appatinunchi deepam lo ammavaru edo oka rupam lo kanipistunaru 🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Рік тому +7

    ధన్యవాదాలు గురువుగారు.......ఓం శ్రీ వారహి దేవియే నమః 🙏🙏🙏🙏

  • @srilakshmivolgsఆకివీడు

    మీ విడియే చూసి నేను వారాహీమాత నవరాత్రులు చేసుకుంటున్న స్వామి...అమ్మ అనుగ్రహం కవాలి...

    • @rehanshi2054
      @rehanshi2054 Рік тому +1

      Dyer

    • @maheshshetteofficial5374
      @maheshshetteofficial5374 Рік тому +3

      అమ్మ తప్పకుండ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది 🙏జయ జయ వారాహి మాత🙏

    • @anandarao181
      @anandarao181 Рік тому

      Meeru non vegetarian aa amma..

    • @gangulanarayanarao9115
      @gangulanarayanarao9115 11 місяців тому

      మీకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది

  • @ganjanishekhar165
    @ganjanishekhar165 Рік тому +12

    రేణుక ఎల్లమ్మ గొప్పతనం గురించి చెప్పండి గురువుగారు

    • @sriramsaipranavakarthikeya884
      @sriramsaipranavakarthikeya884 Рік тому +1

      ఆమెయే చిన్నమస్త మాత, జమదగ్ని మహర్షి భార్య, పరసు రాముని తల్లి, ,🕉️

    • @Raghu291
      @Raghu291 Рік тому

      అవును ఆ తల్లి చినమస్తాదేవి

  • @arunraj5752
    @arunraj5752 3 місяці тому +3

    Talli naa kastalu teerchu amma Jai varahi ammavaru dayagala talli daya chuupinchu

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Рік тому +16

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @jarupulachitti7822
    @jarupulachitti7822 Рік тому +5

    రేణుక ఎల్లమ్మ తల్లి గురించి చేపండ్డి plzzzzz

  • @bhanuvakada1079
    @bhanuvakada1079 Рік тому +25

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @srimadhavi77
    @srimadhavi77 Рік тому +1

    Amma varahi,3rd councelling vacchela chudu😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramyasree6431
    @ramyasree6431 Рік тому +5

    Namasthe sir mi video valana chalamandi jeevithalu bagupaduthunai mi padalaki Naa namaskaram

  • @srinun9199
    @srinun9199 10 місяців тому +6

    Thank guruvu garu. I prayed and experienced blessed courage and concentration of my work

  • @sujathaakella105
    @sujathaakella105 Рік тому +41

    "Kirichakra radaruda dandanada puraskuta" 3times chadivenu deepam velugu lo ammavaru face kanipinchidi 🙏

    • @DMY_1977
      @DMY_1977 Рік тому

      Please send తెలుగు

    • @sandy369
      @sandy369 Рік тому +2

      ​@@DMY_1977కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృతాయై నమః

    • @sujathaakella105
      @sujathaakella105 Рік тому

      Thanks telugulo pettinanduku 🙏

  • @sreelathajeereddy875
    @sreelathajeereddy875 7 місяців тому

    Swamy memu kastapadi sampadinchina fraud cesaru.... Kastapadi sampadinchindi ekkadiki podu antaru.... Maa dabbu maaku tirigi vachela deevinchandi swamy

  • @7colorsoflife7
    @7colorsoflife7 Рік тому +4

    మేము టోపీ పెట్టుకొని టోపీ ఆమ్మ ni పూజ చేస్తున్నాము, every day we are getting 25 crores cash. Thank you గురూజీ.
    టోపీ అమ్మ is more powerful.

  • @YallapuSrinu-h1s
    @YallapuSrinu-h1s 8 місяців тому +1

    Vaarahi puja baalinthalu cheyavachha 2024 lo navaraatri eppudu vastundhi

  • @rajujyothi47
    @rajujyothi47 Рік тому +3

    Guruvu garu nenu 3 month s ga 1 rupes coin pettu koni appudappudu poja chesan e roju na land naku vachindi ne chla happy ga unnanu a varhe Devi nanu Daya thalachinadi thank you 🙏🙏

  • @dandamudisrinath7383
    @dandamudisrinath7383 10 місяців тому +1

    Swamy 4years nunchi varahi amma ku japam chestunna, na land problem November 1na settle ayindi, ayina mana ledhu chestune unna swamy

    • @manchukondaswathi1157
      @manchukondaswathi1157 8 місяців тому

      Ela chestunaru kasta detail ga cheptara sir

    • @dandamudisrinath7383
      @dandamudisrinath7383 8 місяців тому

      @@manchukondaswathi1157 swamy ah amma ku estamina panakam petti amma mantram japam chestanu deepam petti and andhari lo ah amma nu chustanu

  • @anushaknv906
    @anushaknv906 Рік тому +1

    Srinivas garu.. naaku vaarahi devi ninna ratri mostly early morning hour lo kalalo kanipincharu.. daaniki ardam kani edina sanketam kaani unnaya andi.. nenu vaarahi devi Peru vinadam ide modata sari aashadam mundu mee video lo.. meeru cheppinatluga nenu 3 rojulu navarathrullo chesanu pooja.. naaku konchem anagram labhinchindi anipinchindi kuda.. ippudu kala lo vacharu.. emantaru?

  • @GHamsaVeni
    @GHamsaVeni 2 місяці тому

    .guruvugaru 9rojulu kudharslapothea. 5fayschrdukobavhs

  • @priyankaganta2431
    @priyankaganta2431 28 днів тому

    Sir , work place lo naku chala harassment undhi , nenu 9 th month pregnant now ,can’t do Pooja at this time and I stay in usa. E stress ki depression tho health effect avuthundi. Office lo HR ki kuda complain chesa but no use. 🙏 please give me some solution.

  • @vallimocherla
    @vallimocherla 3 місяці тому

    Anyayamga ma chuttalu na dabbulu thesukunnaru..me blessings kavali. 10 years ga ivvatledu.

  • @MrSaihoney
    @MrSaihoney Рік тому +13

    శ్రీ వారాహి దేవియే నమః

  • @_Hani_Hashu
    @_Hani_Hashu Рік тому +1

    Guruvu garu..varahi amma vari photo Entlo pettukunte nithya dheparadhana cheyala ? Daily cheyakapothe amma vari kopaniki guri avtara ? Pls cheppandi 🙏🙏

  • @swethamadamshetty8070
    @swethamadamshetty8070 2 місяці тому

    Okaremo Pooja cheyodhu vigraham petukovadhu antaru inkokaru cheyodhu antaru nti guruvu garu

  • @gorbagsaikumar2139
    @gorbagsaikumar2139 Рік тому +3

    Hanuman bahuk Telugu lo cheppandi guruji plz antha vethikina dorakadam ledu guruji plz

  • @దొరిగింటి
    @దొరిగింటి Рік тому +1

    నేను వరహి సాధన చేసున్న కానీ ప్రయోజనం లేదు

  • @vina8010
    @vina8010 8 місяців тому +1

    Sir amma Aradhana nijangane varanasi jalle 8yrs na Valle naku asthi rakuda du ani nannu avamanincharu duram pettaru Kani amma Mahima valla Anni jayinchi na asthi naku vachhindi vachhindi

  • @raju10214
    @raju10214 Рік тому +14

    ఓం శ్రీ వారాహి దేవియే నమః
    ఓం నర్పవి ఓం నర్పవి ఓం నర్పవి ఓం నర్పవి ఓం నర్పవి.

  • @gamingwithshashi6370
    @gamingwithshashi6370 Рік тому +2

    Guruvugaaru.ennipujalu chesina naa kastalu thiradamledu naaku jeevitham meeda virakhi vastundi naaku parishkaram chupinchadi

  • @rajeswararaovissapragada7349
    @rajeswararaovissapragada7349 Рік тому +1

    నిజం భూ ఆక్రమణ మాది కూడా జరిగింది వారాహీ మాతా మావి చాలా కొల్ల పెట్టేరు తల్లి వారి పని పెట్టేయ్ తల్లి వీళ్ళు మా వసుధైక కుటుంబం లో చీలికలు తెచ్చి మమ్ములను విదీలో అపహస్యం చేయాలని ఆలోచిస్తూనే చేశారు వీరు తరచూ భాగ్యనగరం వెళ్ళి ఒకరి మానశిక పరిస్తితి,తెలిసి , వారికి బాగా మెదడు ఖరాబు చేసి ఉసికొల్పుచున్నారు నీవు కనుక నిజంగా వున్నట్లయితే వారి పని పెట్టేయ్ మాతా వాలాహి

  • @suneetagarlapati8776
    @suneetagarlapati8776 2 місяці тому

    Guruvugaru varahi ammavarini intlo Pooja chesthe tarvatha ibbandhulu vastai Ani antunnaru andi. Ammavaru dhandini devatha vugra devata poojalu intlo cheyyakudadhu Ani chebuthunnaru nijamena andi

  • @siriG-yb4ne
    @siriG-yb4ne 2 місяці тому

    Guruvu gru nenu 2ds ammavari pooja chesanu, eroju udhayam na bhartha valla chinnana chanipoyaru, nenu ma puttintilone unnanu 1 year nundi, pooja continue cheyacha swamy

  • @jhanseanguru6937
    @jhanseanguru6937 2 місяці тому

    Guruvugaru nenu hsptl lo work chesta room lo unta seperate ga undamu periods time lo and hstl nuchi vachaka snam cheyatame nenu room lo puja cheyocha gurugaru repatnuchi ga navaratrullu plzz veliety reply pedtarani ashistunnanu 🙏

  • @vanajakenche238
    @vanajakenche238 Рік тому +3

    Amma intini anyayanga rayinchukunnadu Mama amma amayakanga namminchi mosam chesi illurayinchukunnadu chinna illu ayina ameki ade adharam amma dayanchudu thalli varahi maatha amma illu amaki vachhetlu chudamma ninne nammina thalli dayanchu maatha varahi amma 🙏🙏🙏🥺🥺

  • @Umadevi-un6tc
    @Umadevi-un6tc Рік тому +3

    Vinayaka chaviti ki laga Guru poornima ki Vyasulavari ki guru pooja Veedhi Veedhi chese sapradayam ravali guruvu garu.

  • @వాషింగ్మిషన్

    ఓం నమో వారాహి దేవ్యేయి నమః 🙏🙏🙏🙏🙏

  • @kishorekishu9421
    @kishorekishu9421 Місяць тому

    Varahi matha shlokam unteaa avaraina petagalaru,, vedio loo kodhiga clarity ledhu

  • @priyamanasupalike
    @priyamanasupalike Рік тому +6

    Sreematrnamaha 🙏 Om sreevaraahidevei namaha sreegurbhyonamaha

  • @parimithrabalasubramanyam9723
    @parimithrabalasubramanyam9723 Рік тому +2

    Jai varahi deviye namaha🙏🙏🙏 ma enemies nu ma nunchi duram chai amma please bless our family🌹🙏🌹 🪔🥥🍌🌺🌹🍓🌼

  • @mangalaaarya8177
    @mangalaaarya8177 Рік тому +3

    ఓం నమో శ్రీ వారాహీ దేవై నమౌ నమః, ఓం నమో శ్రీ వారాహీ దేవై నమౌ నమః, ఓం నమో శ్రీ వారాహీ దేవై నమౌ నమః.

  • @Sandypandu317
    @Sandypandu317 Місяць тому

    Evaru aena cheyavocha andi ? Intidevatha kadu arna parleda eppudu vinaledu n evaro melanti sasthram telsina avida ne UA-cam lo intilo cheyakoodadu varahi pooja ane annaru chala shakthi vantham ane

  • @soorideepa
    @soorideepa Рік тому +1

    Continue ga 20 times vintunna punakalatho Oka oopu oopesav anna 💃💃🕺🕺satthulu unnaru

  • @Sandypandu317
    @Sandypandu317 Місяць тому

    Naku eppatinuncho theerani rendu korikalu unnaye oka matram chepara varam jarigela pla

  • @laxminarayanaraominnikanti419
    @laxminarayanaraominnikanti419 Рік тому +2

    ఓం శ్రీ వారాహి దేవి మాత్రే నమః.: అమ్మ దయ అనుగ్రహం అన్నీ వున్నట్లే. శ్రీ మాత్రే నమః .🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @VaralakshmiKamasani-tl3mt
    @VaralakshmiKamasani-tl3mt Рік тому +17

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏శ్రీ వారహి దేవ్యయ్ నమః

  • @lohithakari7452
    @lohithakari7452 Рік тому +5

    Ome Sri varahi deviye namaha 🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏

  • @srisrisridevotionalchannel3229

    🙏okaru varahi pooja chyandi antaru, okaru chyakudadhu antaru, chala confuse lo padestunaru

    • @classicmusic5656
      @classicmusic5656 Рік тому

      వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. రోమీయులకు 1:23

  • @M_Niharika134
    @M_Niharika134 Рік тому +1

    Namastya guru garu. Varahi matha Pooja cheyalanukuntunnam. Pooja aipoyina tarwata ammavari photo intlo pettukovachaa

  • @satyasaimalleswararaonerel2239

    Jai Vaarahi VajraGhoshum VajraGhoshum VajraGhoshum VajraGhoshum VajraGhoshum. Om Sri SaiRam. Lokhasamastha Sukhino bavanthu sarveyjana Sukhino bavanthu Danyosmi Danyosmi Danyosmi GuruvuGaaru Chakkani Vishayaalu. Teliyachesaaru.Vaarahi Amma blessings yellappudu mee yendhu vundali and SaiBaba Blessings yellappudu mee yendhu vundali Manaspoorthiga korukuntunanu.
    VajraGhoshum ApararajithayeNamaha Samayeswari Namaha
    Jagadambhikaye Namaha. E Naalugu Naamaalu very powerful Guruvugaaru. Vaarahi Ammavaru maaku Swapnadarshunum iccharu. Dyanumlo kuda Darshanum iccharu. Chaala Chaala Chaala Mahima gala talli. Jai Vaarahi Jai Jai Vaarahi. Thanks a lot for the video Guruvugaaru 🤝🤝🤝🤝❤❤❤❤🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏Om Sri SaiRam

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 місяці тому

    Boghus story from Devi bhaghavatam written by sakteyuulu against Sri bhaghavatam

  • @nsasikala5912
    @nsasikala5912 Рік тому +5

    శ్రీ వారాహీ దేవియే నమః

  • @sunita7984
    @sunita7984 Рік тому +8

    ఓం శ్రీ వారాహి దేవి యే నమః🙏🙏

    • @JaganMohanactor
      @JaganMohanactor Рік тому

      అద్భుతం గా చెప్పారు గురువు గారు

  • @kashisarakanam4952
    @kashisarakanam4952 Рік тому +15

    జై వరహి 🌹🌹🙏🙏🙏

  • @VijayKumar-px8or
    @VijayKumar-px8or 2 місяці тому

    ఆచమనము,ప్రాణాయామము,సంకల్పము,గణపతి పూజ,ఆవాహనం,ఆసనం, పాద్యం అర్ఘ్యం,ఆచమనీయం,స్నానం,వస్త్రం,యజ్ఞోపవీతం,అంగ పూజ. వీటన్నిటినీ రోజు చేయాలా?
    ప్లీజ్ తెలపండి

  • @devadasguduri
    @devadasguduri 2 місяці тому

    మేము మొదటి రోజు పూజ చేశాము. పూజ అయిన తర్వాత రాత్రి మా wife కి date vachindi. Nenu Pooja continue చేయొచ్చా అండి?

  • @pavanindhu
    @pavanindhu Рік тому +1

    Pdf pettandi plz.... Arjuna keutha devi mantram pettinattu... Varahi ammavaari stuthi kuda Pdf pettandi plz.

  • @ramakotiparvathareddy5394
    @ramakotiparvathareddy5394 Рік тому +1

    ammavari photo puja mandiram lo unchhukovachha navaratrulu ipoyaka plz reply evvandi

  • @prasadreddy769
    @prasadreddy769 Місяць тому

    మాటకో ముందు 'అద్భుతం' మాట తర్వాత ఒక 'అద్భుతం' . ఇంతకూ ఈ 'అద్భుతం' పద ఉత్పత్తి తెలుసుకోవాలనీ, అది ఎలా మీరు చెప్పే చోట్లల్లా ఇముడుతుందో తెలుసుకోవాలని మా పిచ్చ కుతూహలం స్వామీ! మన సనాతనులకు ఈ విధంగా వేర్వేరు మహా మహిమాన్విత అద్భుతోద్భుత దేవ, దేవ వనితల వల్ల ఇంత మహిమాన్వితాలు కలుగుతూ, బాధలేమీ లేకుండా పోతుంటే .... మరి సనాతనులే లేకుండా పోతూ మన భారతావని లోనే ఎన్నెన్నో చోట్ల minority లెవెల్ కి మనవాళ్ల సంఖ్యలు పడిపోయాయి. ఎక్కడ్నుంచి వస్తోంది స్వామీ? మీరు చెప్పేదానికీ , ground reality కి మధ్య తేడా?!!ఈ విషయమై మీరొక వీడియో చేసి చెప్పి నా బోటి వాళ్లకు సందేహ నివృత్తి కలిగించి పుణ్యం కట్టుకోండి. ఎంతో మంది పిల్లలు మీ వీడియోలు చూడగానే పెద్దలను అడిగే ప్రశ్నలు ఈ ధాటిలోనే వుండగలవు. కాబట్టి మేము మా అంతరాత్మలకు గానీ, మా పిల్లలకు గానీ సమాధానం చెప్పుకోగలుతాము - మీరొక వీడియో చేసి నా ఈ సందేహ నివృత్తి గాంచినచో!

  • @santhoshswapnaaligi1313
    @santhoshswapnaaligi1313 3 місяці тому

    అదేంటి గురువుగారు వారాహి అమ్మవారు పూజ అందరూ cheyyakudadanta కదా,గురువుల సమక్షం లో ఆ తల్లిని పూజించాలని విన్నాను లేకపోతే ఆ తల్లి చాలా danger anta kadha

  • @giridharrajuvysyaraju7323
    @giridharrajuvysyaraju7323 Рік тому +13

    Om varahi deveye namaha

  • @jyothipollisetty6434
    @jyothipollisetty6434 Рік тому +2

    Meru cheppetheru , me madhuramina swaram chala bagunnay guruvugaru🙏

  • @alekhyareddy1798
    @alekhyareddy1798 Рік тому +16

    శ్రీ వారాహి దేవియై నమః 🙏🙏🙏🙏🙏

  • @kaverigoud2224
    @kaverigoud2224 Рік тому +1

    Om shree varahi devyi namah a ammanu nammukunnavallaki kongu bangaaram itadi🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

  • @venugopal3430
    @venugopal3430 Рік тому +1

    Varahi Devi Amma nannu na kuttubani kapadu thalli nenu Amma dhayavalla ammavaru Puja chestunnanu 🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshkumarsanthu6305
    @santhoshkumarsanthu6305 10 місяців тому

    Naku oka vichitramayina మానసిక rogam undi. Almost 10 yrs nundi padutunna. Medicine vadutunna kani result ledu. Ee problem valla na career mottam collapse aypoyindi. Em cheyaali. Varahi maata pooja cheydam tho adi శాశ్వతం ga potunda andi. Evarayina answer ivagalaru

  • @bjyothi5822
    @bjyothi5822 Рік тому +2

    Tejaswi sharma garu ladies cheyyoddani, vupasans assalu chyoddani, kalasham petti cheyyoddu ani okavela cheste chala ebbandulu padtharani chepthunnaru, meeremo cheyyochhani chepthunnaru, ayana mamooluga pasupu gourammani matram pettukuni, astotram, dwadasha namalatho poojinchandani chepthunnaru, yevari mata vinalo artham kabadam ledhu, plz 🙏🙏🙏 give me clarity

    • @malewarjagadeshwar4022
      @malewarjagadeshwar4022 Рік тому +2

      నండూరి గారిని పూర్తిగా నమీ పూజ చేయండి, మీకే తెలుస్తుంది ❤

    • @bjyothi5822
      @bjyothi5822 Рік тому

      @@Nectar-of-Nirvana hlo UA-cam vundi kadha ani nenu yedi padithe adhi cheppina prathi okaarini follow avvanu, maturity levels vunnai nakkuda, advice echhetappudu soft ga este evvandi, ledante voorukondi, mimmalni evadu reply evvammannaru, UA-cam lo cheppinavanni cheyyadaniki pichhollu yevaru leru ekkada

    • @maheshusurupatiofficial7847
      @maheshusurupatiofficial7847 8 місяців тому

      ​@@bjyothi5822😂😂

  • @yashucreativetalks8682
    @yashucreativetalks8682 Рік тому +1

    amma talli na bhadhalu anni neeku telsu,nenu na bharta to santhoshanga undela ,pillalu baga chaduvukunela ,nakunna bhayalu anni toligipiyela chei talli..neeku shtakoti vandanalu talli..

  • @KavitaMaduri-dp8gk
    @KavitaMaduri-dp8gk 3 місяці тому

    Lalitha Ammavari phone petti puja cheyavachha.

  • @Ch.posibabuCh.posibabu
    @Ch.posibabuCh.posibabu Рік тому +2

    అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే జై వారాహి దేవి నమః

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Рік тому +9

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @sriluckysrilucky123
    @sriluckysrilucky123 10 місяців тому

    Varahi amma ni నమ్ముకుంటే జీవితం మారిపోతుంది
    ఊహించని అద్భుతాలు జరుగుతాయి

  • @arthireddy919
    @arthireddy919 Рік тому

    Thali,Naku, arogambagucheyu,leka,pothe,nanu,nedagariki,thisukavelu,ebada,lu,nenubada,barichalekapothuna,tharteen,year,nuchi,nadumu,noppikalu,lagatam,anduke,ado,nemede,baram😢😢😢😢😢😢😢😂😂😂😂

  • @viharayatralu_vinodham
    @viharayatralu_vinodham 8 місяців тому +2

    అమ్మా మా అబ్బాయికి జాబ్ వచ్చేలా దీవించు తల్లి🙏🙏🏻

  • @durgampraveenkumar1752
    @durgampraveenkumar1752 Місяць тому

    Okavida varahi matha gurinchi tappuga matladuthunnaru

  • @ManiReddy-gj9im
    @ManiReddy-gj9im 9 місяців тому

    Talli chala pawer full god antunnaru....

  • @saidivya1492
    @saidivya1492 Рік тому

    Varahi matha విగ్రహం ఉండకూడదా గురువు గారు దయచేసి తెలుపగలరు

  • @shilpachowdhary5149
    @shilpachowdhary5149 Рік тому

    Guru garu prasthutham Naku ashtama shani nadusthundhi.....nenu varahi pooja chesthe palitham untundha.....pls reply cheyandi gurugaru🙏

  • @7colorsoflife7
    @7colorsoflife7 Рік тому

    గురూజీ టోపీ ఆమ్మ కి టోపీ ఎలా పెట్టాలి చెప్పండి గురూజీ మీకు పుణ్యం కలుగుతుంది.

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 місяці тому

    Pichi kadhalu, bandasurudu and Lalitha Devi boghus story written by sakteyuulu

  • @machavenarajukumar9081
    @machavenarajukumar9081 Рік тому

    Intlo varahi matha photo lekunte la pooja cheyalaandi.... Laxmidevi... Saraswathi devi amma vaari photos unnay... Pls rply guru gaaru.... Lekunte e. Mtr meda oka video cheyandi

  • @niroshaneeli6994
    @niroshaneeli6994 8 місяців тому

    Sir ma into robbery jarigindi bangaram poyindi. Poyina bangaram Kocham dorikindi kani court nun chi ravatam ledu.em Chestey ma paristiti bagupadutundi

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 Рік тому +3

    Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏

  • @anuradhaanu3180
    @anuradhaanu3180 2 місяці тому

    వారాహి అమ్మవారి ఉద్యాపన ఐదో రోజు చేయొచ్చా ప్లీజ్ రిప్లై సార్

  • @venkateshankireddy69
    @venkateshankireddy69 Рік тому +9

    Om varahi deveye namah