అద్భుతంగా చెప్పారండి చాగంటిగారు. ఒక మంత్రాన్ని ఇన్నిరకాలుగా ప్రతి పదానికి అర్ధం చెప్పారు. మీలాంటివారికి తెలుస్తాయి మరి. ఎవరో ఎదో రెండు సంస్కృతం ముక్కలు చదివి తప్పు అర్ధాలు చెపితే దోషం కదా. ఎప్పటికైనా మీ యూనివర్సిటీ లో అన్ని వేదాలకు సరైన అర్ధాలు రాసి వెలుగులోకి తెస్తారని ఆశిస్తున్నాను
ఇంచుమించు ప్రతి మతంలో దేవుడు "నాకు పశువును బలి ఇమ్ము. శుభం జరుగుతుంది" అంటాడు. చాలా మంది పశుబలి, కొందరు నరబలి చేస్తారు. అతికొద్ది మంది శ్రేష్టమైన విజ్ఞతతో "పశుత్వాన్ని" బలి చేస్తారు. "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Emgg.) USA
ఋషి దీర్ఘాతమాస్ మరియు అతని మనవరాలు ఋషి గోషా చాలా తెలివైనవారు, ముఖ్యంగా ఋషివాధిని గోషా అశ్వినీ దేవతలను ప్రార్ధించారు,,గోషా దర్శించిన ఋగ్వేద మండల 10 లోని 39 ,40 suktas అనేక రహస్యాలను కలిగి ఉంది .
Englishu vidi marallo cheppalante... Evaporation & condensation through yajna... Ee mantranni bhrasthu pattincharu chanamandi avidhvansulu.... Mee la research chesedaniki gurukulallo tayaravutunnaru... Veda brahmanulu... Dhanyawadalu
సోమ మొక్క ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన మొక్క, ఇంద్రునికి విజయం ఇచ్చిన సోమము, ప్రస్తుత సోమ మొక్క అందుబాటులో లేదు, భవిష్యత్తులో మన Indian army కీ సోమ లతా దొరకాలి, భారత సైనికులు సోమ రసం త్రాగి, శత్రువులను (పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా) యుద్ధం లో ఒడించాలి. ఓం ఇన్ద్రాయ నమః
Sir , ramudu ramayanam la mamsam tinnadu ani chaala mandhi edari mathastulu vimaristunaru . Ramayanam la aa sandarbam la unna nijamaina slokam ki nijamaina artam dayachesi chepagalarani manavi .🙏🙏🙏
I would suggest Pradeep Garu to join Samskrutam classes and put effort to learn it. You will not get such doubts then. Reason why I am suggesting this is , I am learning samskrutam, this is my 2nd year and I can say these doubts are elementary level. Clearly the people who published books with such translations had agenda to mislead people against Vedas. People stopped learning Samskrutam and that’s why these so called authors successfully did their evil work
@@rajeshltv i told , what he said. i didn't give any explanation.but now you told, my explanation is " it's roopaka alankaara." comparison b/w bull and asura.సూర్యుడు విశ్వంలో ( భూమి ) పైన, క్రింద మరియు మధ్యలో ఉన్న భౌతిక వస్తువులను ఎలా ప్రకాశిస్తాడో, అదే విధంగా రాజు మంచి వారు , మధ్య మిశ్రమ ప్రవర్తన (మంచి మరియు చెడు)మరియు చెడు ప్రవర్తనను కలిగిన ప్రతి ఒక్కరినీ స్నేహితుడిలా చూస్తూ సందర్భానుసారం ప్రవర్తించాలి. అని వివరణ
అద్భుతంగా చెప్పారండి చాగంటిగారు. ఒక మంత్రాన్ని ఇన్నిరకాలుగా ప్రతి పదానికి అర్ధం చెప్పారు. మీలాంటివారికి తెలుస్తాయి మరి. ఎవరో ఎదో రెండు సంస్కృతం ముక్కలు చదివి తప్పు అర్ధాలు చెపితే దోషం కదా. ఎప్పటికైనా మీ యూనివర్సిటీ లో అన్ని వేదాలకు సరైన అర్ధాలు రాసి వెలుగులోకి తెస్తారని ఆశిస్తున్నాను
ఇంచుమించు ప్రతి మతంలో దేవుడు "నాకు పశువును బలి ఇమ్ము. శుభం జరుగుతుంది" అంటాడు.
చాలా మంది పశుబలి, కొందరు నరబలి చేస్తారు. అతికొద్ది మంది శ్రేష్టమైన విజ్ఞతతో "పశుత్వాన్ని"
బలి చేస్తారు. "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Emgg.) USA
మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు... చాలా అధ్భుతంగా చెప్పారు. గొర్రెలకు పండులకు పంచ్ డైలాగులు వినిపించారు
ఋషి దీర్ఘాతమాస్ మరియు అతని మనవరాలు ఋషి గోషా చాలా తెలివైనవారు,
ముఖ్యంగా ఋషివాధిని గోషా అశ్వినీ దేవతలను ప్రార్ధించారు,,గోషా దర్శించిన ఋగ్వేద మండల 10 లోని 39 ,40 suktas అనేక రహస్యాలను కలిగి ఉంది .
🕉️… excellent sir as always!!🙏🙏🙏
ఓం వివరణ అద్భుతం సార్
Om namasthe Acharya thank u
గురూజీ మీకు.చాలా రుణపడి ఉన్నామ్ మండి.
Englishu vidi marallo cheppalante... Evaporation & condensation through yajna... Ee mantranni bhrasthu pattincharu chanamandi avidhvansulu.... Mee la research chesedaniki gurukulallo tayaravutunnaru... Veda brahmanulu... Dhanyawadalu
చాలా చాలా బాగా చెప్పారు 🎉🎉tq sir
సోమ మొక్క ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన మొక్క, ఇంద్రునికి విజయం ఇచ్చిన సోమము, ప్రస్తుత సోమ మొక్క అందుబాటులో లేదు, భవిష్యత్తులో మన Indian army కీ సోమ లతా దొరకాలి,
భారత సైనికులు సోమ రసం త్రాగి,
శత్రువులను (పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా) యుద్ధం లో ఒడించాలి.
ఓం ఇన్ద్రాయ నమః
గురువు గారికి వందనంములు
Om namaskaram Venkat chaganti guru garu
Om sri gurubhyom namaha 🙏
👍👍👍❤️❤️❤️🙏🙏🙏 ఓ3మ్ నమస్తే
Om
Very nice andi, thank you 🙏
Om Namasthe guruvulaku , Pradeep garu start chesina u tube channel name cheppandi naku u tube lo dorakaledu
www.youtube.com/@IntellectualChowrasta
(1) IntellectualChowrasta - UA-cam
OM🙏🙏🙏
వర్షంకురిపించుటకు మేఘమధనం చేయు విధానం తెలిపే వేదమంత్రం అది.
Sir , ramudu ramayanam la mamsam tinnadu ani chaala mandhi edari mathastulu vimaristunaru . Ramayanam la aa sandarbam la unna nijamaina slokam ki nijamaina artam dayachesi chepagalarani manavi .🙏🙏🙏
Please share link of his channel. Not able to get it when I searched
Anchor garu overlap chala chestunatu, konchem vini, vyakta matladina tarvata matladithe baguntundhi,
I would suggest Pradeep Garu to join Samskrutam classes and put effort to learn it. You will not get such doubts then.
Reason why I am suggesting this is , I am learning samskrutam, this is my 2nd year and I can say these doubts are elementary level. Clearly the people who published books with such translations had agenda to mislead people against Vedas. People stopped learning Samskrutam and that’s why these so called authors successfully did their evil work
Vedalu paramatma Maro rupam
Ome namashivaya
Nanna Pradeepu...neeku teliyanappudu vinochhu kada madyalo yenduku addu padatav...First conversation ela cheyalo telusukoni ilantivi cheste baguntundi....
❤❤❤🙏🙏🙏👍🙌🙌🙌🇮🇳🥲🇮🇳💐
ఓమ్
mahisha it's pashuvu but not purusha. you spelt wronlgy( the anchor)
Majisha means negative energy,praying to Indra Agni through yagnas,it kills negative energy in all humans
@@rajeshltv i told , what he said. i didn't give any explanation.but now you told, my explanation is " it's roopaka alankaara." comparison b/w bull and asura.సూర్యుడు విశ్వంలో ( భూమి ) పైన, క్రింద మరియు మధ్యలో ఉన్న భౌతిక వస్తువులను ఎలా ప్రకాశిస్తాడో, అదే విధంగా రాజు మంచి వారు , మధ్య మిశ్రమ ప్రవర్తన (మంచి మరియు చెడు)మరియు చెడు ప్రవర్తనను కలిగిన ప్రతి ఒక్కరినీ స్నేహితుడిలా చూస్తూ సందర్భానుసారం ప్రవర్తించాలి. అని వివరణ
దాసరధి రంగాచార్య అని పేరు పెట్టుకుని ఇంతటి దారుణానికి ఒడిగట్టావు ఎందుకు?
నక్కని చూసిన ప్రతివాడు వేటగాడైపోడని ఇప్పుడు అర్ధమైంది😢
our culture and our language knows by only hindu scholar,how others able to understand