ఎంతమంది భార్యలు లేక భర్తలు ఉండవచ్చు? - వేదము ప్రకారము

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 46

  • @Mahathi940
    @Mahathi940 5 місяців тому +13

    అవన్నీ ఇప్పుడు అంత అవసరం లేదు...దేశ కాల పరిస్థితులను బట్టి మనం మనల్ని మార్చుకోవాలి...సనాతన ధర్మము యొక్క ముఖ్య లక్షణం అదే...🙏

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 4 місяці тому

      దేశ కాల పరిస్ధితులను బట్టి మనం ఎందుకు మారాలి?అరుణాచల రణణులు వంటి వారు కూడా తల్లి చెప్పినట్లు దేశ కాల పరిస్ధితులను బట్టి మారి ఉండాలి కదా ఎందుకు మారలేదు, శ్రీ శ్రీ శ్రీ స్వామి దయానంద సరస్వతి స్వామి వారు ఎందుకు మారలేదు,, వేదాలను అనుసరించే మనిషి జీవించాలి,🙏🙏🙏

  • @critical_analysis
    @critical_analysis 4 місяці тому +3

    Question to Jeeya Sayeed _ How Allah allowed Mohammad to marry a six year old child bride Ayesha...Also, How Mohammad happily went to heaven on a horse...and another how Allah allowed Mohammad to marry his adopted Son's wife Zainab...
    I am sure any rational mind will have questions like these but can anyone dare to question them?

    • @sarada141
      @sarada141 4 місяці тому +1

      His questions are really good ones. Many of us have those doubts. Why are you bringing his religion into this? Just because his name is Muslim name so you are jumping to judge him. Maybe he is not a Muslim. Moreover he is very polite. Appreciate his questions and learn .

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 5 місяців тому +6

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    జియా సయ్యద్ గారు... మీరు ఖురాన్ చదివారా... అందులో మీకు ఎలాంటి అతిశయోక్తి మంచి చెడు కనిపించ లేదా... మేము ప్రశ్నలు అడిగితే బాధ పడుతారా...మీకు పూర్తి సమంజసంగానే అనిపించిందా... మీ ప్రశ్న వల్ల మాకు చక్కని సమాధానం లభించింది.
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️
    జై శ్రీరామ్ జై హింద్

  • @srsvemuri969
    @srsvemuri969 5 місяців тому +3

    చాగంటి వారు! నమస్కారం! ద్రౌపదిని అర్జనుడు జయించాడు
    కాబట్టి అర్జనుడు భర్త అగను. ధర్మరాజు భర్త ఎలా అగును? వివరించగలరు

  • @facile5357
    @facile5357 3 місяці тому

    Mahabharata personalities not about physical aspect i think psychological point of view!
    Krishna - shows illusion or maya concept with bhaghavatam
    8) according to string theory those who reach 10 th dimension he can show his virat swarupa! Krishna shows virat swarupa to only arjuna (is indriyas as per vyas maharshi)
    😅
    Har har mahadev! ❤

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 5 місяців тому +9

    ద్రౌపది గురించి మీరు వివరించడం,మాకు ఆ వేదాలలో చెప్పబడిన నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మును తెలుసుకున్నంత ఇంకా ఇంకా ఆనందంగా ఉంది,మా మనసులో ఈ ప్రశ్న చిన్నతనం నుంచే ఉంది,హమ్మయ్య పెద్ద సమస్య కు సమాధానం లభించింది,వేదాస్ వరల్డ్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకటరమణా చాగంటి గురుదేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు ధన్యవాదములు ☺️☺️☺️💅💅💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰☺️☺️☺️😊😊😊

  • @madurgqmadurga8818
    @madurgqmadurga8818 3 місяці тому

    Ramayanam mahabharatam purtiga asalaina maharshi peru pettukuni valaku nacchinavi marchesaru chala purnaalu enno karunalu cheppi

  • @hcnagendra
    @hcnagendra 5 місяців тому +1

    How come muslim questioned and answered chaganti garu

  • @facile5357
    @facile5357 3 місяці тому

    10)Krishna dance with gopika, he separates himself and perform dance all gopikas 8 th dimension of string theory!
    11) time travel to brahma lok concept comes under 7 th dimension of string theory
    12) Mahabharata is nothing but daily base war of padav- yasvi(dharma, pranayama, indriyas, herbs(Ashwini devtas)
    Vs karna(you struggling face want to do dharma but u haven't good relationship with your indrayas -arjuna)
    Vs kauravas 100 - bad qualities!
    Result krishna maya and lord Shiva (time - mahakal) destroy the kaurav army ❤️❤️❤️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @bandlaradhakrishnamurthy5329
    @bandlaradhakrishnamurthy5329 5 місяців тому +3

    వెంకట చాగంటి గారికి ఓం నమః శివాయ నాది ఒక సందేహం కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వ జన్మలో చేసిన కర్మలో ఏదైనా బలవత్తర మైన కోరికతో చనిపోతే ఆ కోరికకు అనుగుణమైన శరీరము బుద్ధి తోనే పుడతారు అంటారు గదా ,మన ప్రారబ్దం లో ఏది ఉంటే అది జరుగు తుంది అని కూడా అంటారు కాబట్టి ద్రౌపదికి 5 గురు భర్తలు అనేది నిజమై ఉండొచ్చు గదా అలాగే ఈశ్వరుడుకి కూడా ఎవరైనా తపస్సు చేసి వరాలు కోరుకుంటే వీడు కోరేది మంచి వరం కాదు కాబట్టి వాడికి వరం ఇవ్వ కుండా ఈశ్వరుడికి తోచిన విధంగా ఇస్తాడా , ఓం నమః శివాయ

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 5 місяців тому +1

    వెంకట్ గారూ!మీ సమాధానం అసంపూర్తిగా ...ముఖ్యంగా మంత్రార్థం పూర్తిగా చెప్పండి.అసలు పురుష సూక్తం పరమాత్మ తత్వాన్ని చెప్పింది అంటే పరాపర ప్రకృతి ని వివరించిందనుకుంటాను.పరాపర ప్రకృతి అంటే మీరంటున్న యశస్సు (శోభ)పైకి కనిపించేది (సంపద) ,దాని వెనుక నడిచే చైతన్యం (వృద్ధి)..రూప రహితం కదా!ఈ రెండూ వ్యాపకత్వాన్ని(విష్ణువు ని)అంటిపెట్టుకుని (భార్య లాగా) వుండే పరాపర శక్తి స్వరూపాలు.వాటి మధ్య వుండే తత్వం మనకి తెలియడం కోసం మనకి సంబంధించిన అంశమైతే బాగా అర్థవంతమౌతుందని చెప్పి వుండవచ్చు.
    మనస్సుకు నచ్చిన ప్రతిదీ శారీరక అవసరార్ధం (సృష్టి కోసం) అందకపోవచ్చు.

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 5 місяців тому +2

    ఆర్య నేటికీ మన దగ్గర సింధీలలో నియోగం పద్ధతి ఉన్నది ఈ విషయమై నేను దాదాపు 40 ఏళ్ల కిందట ఒక సినిమా కూడా చూశాను,అది సింది సినిమా అందులో హేమమాలిని వేసింది హేమమాలిని తన మరిదిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది ఇంట్లోని వారందరూ అంటే అత్తగారి ఇంటి వారందరూ ఆమెకు తన మరిదితో కలిపి తల మీద ఒక ఛాధర్ కప్పి వారిని భార్యాభర్తలుగా చేస్తారు. ఆ సినిమా పేరు ఏ క్ ఛాదర్ మై లీ సి ,చాలా రిఫరెన్సులు ఉన్నాయి ఈ విషయం మీద అలాగే కుర్దు లలో కూడా ఈ పద్ధతి ఉంది దీనిని లెవీ రేట్ అని పిలుస్తారు

  • @facile5357
    @facile5357 3 місяці тому

    1) His Questions about draupadi devi, Arjuna, dharma raju, bheema and nakhula, sahadev!
    2) I don't think Mahabharata is physical it's psychological!
    3) draupadi devi- is represention of yagna!
    Dharmaraju - dharma
    Arjuna- indriyas
    Bheema- courage or representation of vyau or pranayama!
    Nakhula sahadev - aswani devtas representation of herbs in yagna!
    Karnudu- human with struggling face
    Bheeshma- brahachary phase of life
    Drona- parenting phase
    Kurukshetra - mind
    4) I might be wrong! I really don't know wheather Mahabharata happened or not! ❤
    Concept Mahabharata is geathering divya astras!
    Through guru's, yagnas, yagas or through thapas!
    Lord Shiva - nirgun nirakar and time!
    Saidava - who stops dharma, your courge is bheema and it's herbs! Leads to distrous situation in yagna! ❤

  • @sivaram2971
    @sivaram2971 5 місяців тому +1

    😂 క్షత్రియుల యుద్ధాలలో వారిపై జరిగే కుట్రలో వారు వారి సంతానం ఎక్కువ మరణించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి పరిస్థితుల దృష్ట్యా బహుభార్యత్వం బహు సంతానము😂

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 5 місяців тому

    GOOD & SATISFIED MIND BLOWING COMMENTS.

  • @facile5357
    @facile5357 3 місяці тому

    5) previous life of draupadi devi tapas asking about 5 husbands! Lets discuss this phase
    Might be vysa maharashi disciples include this concept!
    6) duryodhana is lies in everyone human 🤣 who against 5 pandavas - dharma, pranayama, inriyas and aswini devtas (herbs in homa)
    6) 13 years aranya vasam (proper diet), draupadi devi yagnavi(performing yagna)
    1 year agnathavasam(meditation or tapas)
    Enhance the power in that person who performed as above activity!
    Arjuna- indriyas (get pasupadaastra! Desired thought)
    Fight with lord shiva- indriyas try to fight with kala stick with lord shiva(nirguna nirakar)
    7) simply Mahabharata is nothing but humans! Kurukshetra is mind! Pandav is Dharma, pranayama, indriyas and electro magnetic waves (representation of aswini devtas) atteched with sri Krishna! ❤
    Creates Maya to kavrau sena(against vedic thoughts in mind)!.
    With Krishna maya you taken your mind is in your control ❤❤❤
    Hope nobody has get my point of view! ❤
    Har har Mahadev! ❤

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 5 місяців тому

    పాండవులను వెక్కిరించటం జనాలలో వాళ్ళ విలువ గౌరవం తగ్గించడానికి దుర్యోధనుడి గ్యాంగ్ చాలా పన్నాగాలు పడ్డారు అందులో ఒకటి ఈ రంకు రూమర్..... ఆ రోజుల్లో వీళ్లకు రంకు ఉంది అని వెక్కిరించే వాళ్ళు... దాని ద్వారా సమాజంలో ఉన్న జనాలు పాండవులను తిరస్కరిస్తారు అన్నది దుర్యోధనుడి కుతర్కం కానీ పాండవులకు మద్దతుగా ఎప్పుడైతే శ్రీకృష్ణుని నిలబడ్డాడో అప్పుడు సమాజం కూడా పాండవులను అంగీకరించింది
    దుర్యోధనుని రూమర్లను... పుకార్లను సమాజం తిరస్కరించింది... కానీ ఆ పుకారు ను కాలక్రమంలో నిజం చేసి పడేసారు హిందూ వ్యతిరేకులు

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 5 місяців тому +2

    ఓం 🙏👍👌, నమఃసుమాంజులు వెంకట చాగంటి జీ 🙏🙏🙏

  • @sumanth2517
    @sumanth2517 5 місяців тому

    Questions are great

  • @rohitpathepuram8939
    @rohitpathepuram8939 3 місяці тому

    మరి... ఉప పాండవుల విషయం ఏమిటి గురువుగారు... ఒకవేళ ధర్మరాజు ఒక్కడే భర్త అయితే... ద్రౌపది కి 5 ఉప పాండవులు కలగడం ఎలా సాధ్యం... ఇవి ప్రక్షిప్త కథలు అవ్వకపోవచ్చు..

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 5 місяців тому +1

    కృష్ణుడు అన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు( పుత్రులు కలిగి ఉన్నా కూడా ). అష్ట భార్యలు అని చెబుతారు. (ముఖ్యంగా జాంబవతి పసి పిల్లగా ఉయ్యాల లో ఊగుతుండగ శమంతక మణి తో ఆడుకుంటుండగా) అంత చిన్న వయసులో పెళ్లి చేయడం అర్థం ఏమిటి, ప్రేమ వివాహాం అనుకోవడానికి అర్థం లేదు. ఆడ పిల్లల తండ్రులే బ్రతిమాలాడినట్లు చెబుతారు. ముఖ్యంగా జాంబవంతుడు యుద్ధం లో ఓడిపోయి తన కూతురిని శ్రీ కృష్ణునికి సంరక్షణ లో ఉంచమని అడగడం లో తప్పులేదు. దానికి వివాహం తో ముడి పెట్టడం లో అర్థం ఏమిటి. వయో బేధాలు పట్టించుకోరా? నాది సహేతుకమైన ప్రశ్న అనే భావిస్తున్నాను.

  • @GudiseVenkateswararao-p2s
    @GudiseVenkateswararao-p2s 5 місяців тому +4

    గ్రేట్ sir...నేను హిందువు నైనా నాకు చాలా అపోహలు వున్నాయి...ఈ ఐదుగురు భర్తలు విషయం లో...అలాగే మన పూర్వీకులు పిల్లలు కనడానికి ఎటువంటి మార్గాలు సూచించారో... చాలా విషయాలు పటా పంచలై పోయాయి...great explanation...

  • @mamborocky892
    @mamborocky892 5 місяців тому

    Vamamargham, great explanation in 11th samullasa of Maharshi Dayananda saraswati gari satyartha prakasha 🙏

  • @MaheshKumar-uf5yy
    @MaheshKumar-uf5yy 5 місяців тому +3

    Ashoka chakram veda shastralalo unda?

    • @pvvb9
      @pvvb9 5 місяців тому

      Good question.

    • @vidyadhari1090
      @vidyadhari1090 5 місяців тому +1

      Undi puranallo

    • @himabindu6553
      @himabindu6553 5 місяців тому +3

      Ashoka Chakram kaadhu Dharma Chakram annaru

    • @narsimhakammadanam7013
      @narsimhakammadanam7013 5 місяців тому +1

      వేదాలలో నిర్వచించబడిన ధర్మ చక్రానికి రూపమే అశోక చక్ర అశోకుడి పాలనా కాలంలో అది ఒక రాజ్య సింబల్గా వాడుకున్నాడు ఆ రకంగా అది అశోక చక్రం అయింది మూడు సింహాల ని ఇవాళ భారత రాజ్యాంగము ఎలా సింబల్గా వాడుకుంటున్నారు అలాగే అలా మూడు సింహాలు కూర్చున్నాయా అని మీరు అడిగితే ... ఇంకేమి మాట్లాడలేము

  • @suneethamakkapaty3453
    @suneethamakkapaty3453 5 місяців тому

    today all are want's freedom, due to work and
    busy,is there any solution in Vedas for safe and burden less living 😢😢

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 5 місяців тому +1

    Idharu baryalu or bartha chanipothe bartha sagothrikulatho niyogam anedhi irikinchi rasaru intha adharmam anedhi oka parayi inti puthrika thona antha pillalu kavalante vari kuthurlatho pillalanu kanapoyara niyogam anedhi dharmam kadhu irikincharu anagarika charya ika amba ambalikala puthrulu vyasudutho pillalani kanadam varu isthapadi kanaledhu vari atha bestha kanya dhurbudhi vyasudu goppa vadu ela ayyadu varitho sangaminchi papabudhi pettukuni thappu chesadu anduke aa vamsham sarva nashanam aypoyindi krishnudu vadhili pettale e papa santhananni
    Meru aa shlokam swardhapurulu irikinchi rasindi chupettadam anedi dhuradrushtam prayi adadhi ante pillalanu kane vasthuvuga annadhamulu niyogisthara variki anni adhikarulantya anchara thegalallo mathrame vundi adhi vedham nirdheshichaledhu 🙏🙏

  • @nareshgangam4214
    @nareshgangam4214 5 місяців тому +1

    Namasthe guruvu garu🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 5 місяців тому +1

    ఓం

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 5 місяців тому

    గురువు గారు నమస్తే 🙏🏾🙏🏾🙏🏾

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 5 місяців тому +1

    Correctga ledhu

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 5 місяців тому

    🕉️🙏🙏🙏

  • @babu6878
    @babu6878 5 місяців тому

    ఓం నమఃశివాయ

  • @rajanim1930
    @rajanim1930 5 місяців тому +2

    Appudante Raja darma kosam pellilu chesukunnaru vallatho manushulaku polika yenti

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 5 місяців тому

    🚩🇳🇪🙏

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 5 місяців тому

    Ashyakaramina padhathi baryanu inkokaritho pillalu kanadame papam

  • @rajanim1930
    @rajanim1930 5 місяців тому +1

    Praechitam vunda vedam lo vivarinchadi

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi 5 місяців тому

    99 of the people droupadiki 5 husbands anukuntunnaru

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi 5 місяців тому

    Droupatiki 1 re husband na😊😊😊😊😊😮😮😮 doupadi ala puttindhi