Sthuthi Simhasanaseenuda - Yesu Raja Divya Teja||Old Christian song||Telugu Christian song..

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 26

  • @neelimaabhinesh5428
    @neelimaabhinesh5428 3 роки тому +32

    స్తుతి సింహాసనాసీనుడా
    యేసు రాజా దివ్య తేజా (2)
    అద్వితీయుడవు పరిశుద్ధుడవు
    అతి సుందరుడవు నీవే ప్రభూ (2)
    నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2)
    కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి||
    బలియు అర్పణ కోరవు నీవు
    బలియైతివి నా దోషముకై (2)
    నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2)
    స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి||
    బూరధ్వనులే నింగిలో మ్రోగగా
    రాజధిరాజ నీవే వచ్చువేళ (2)
    సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2)
    పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2) ||స్తుతి||

  • @solomonsesham5949
    @solomonsesham5949 Рік тому +2

    Wonderful song, amshumathi Mary garu devuni varam Mary gari swaram,

  • @Sravs22
    @Sravs22 7 місяців тому +3

    స్తుతిసింహాసనాసీనుడా
    యేసు రాజా దివ్య తేజా ॥2॥
    అద్వితీయుడవు పరిశుద్దుడవు
    అతిసుందరుడవు నీవే ప్రభు ॥2॥
    నీతి న్యాయములు సింహాసనాధారం॥2॥
    కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు ॥2॥
    బలియు అర్పణ కోరవు నీవు
    బలి అయితివి నా దోషముకై ॥2॥
    నా హృదయమే నీ ప్రియమగు ఆలయం ॥2॥
    స్తుతిగానమే నేను చేసెద నిరతం ॥2॥
    బూర ధ్వనులే నింగిలో మ్రోగగా
    రాజాధి రాజా నీవే వచ్చు వేళ ॥2॥
    సంసిద్ధతతో వెలిగే సిద్ధేతో ॥2॥
    పెండ్లి కుమారుడా నిన్నేదుర్కొందును ॥2॥

  • @hafreenshaik7728
    @hafreenshaik7728 Рік тому +2

    Sthuthi Simhaasanaaseenudaa
    Yesu Raajaa Divya Tejaa (2)
    Advitheeyudavu Parishuddhudavu
    Athi Sundarudavu Neeve Prabhu (2)
    Neethi Nyaayamulu Nee Simhaasanaadhaaram (2)
    Krupaa Sathyamulu Nee Sannidhaanavarthulu (2) ||Sthuthi||
    Baliyu Arpana Koravu Neevu
    Bali Aithivi Naa Doshamukai (2)
    Naa Hrudayame Nee Priyamagu Aalayam (2)
    Sthuthiyaagamune Cheseda Niratham (2) ||Sthuthi||
    Booradhwanule Ningilo Mrogagaa
    Raajaadhiraaja Neeve Vachchu Vela (2)
    Samsidhdhathatho Velige Siddetho (2)
    Pendli Kumaarudaa Ninnedurkondunu (2) ||Sthuthi||

  • @veerababupappula6596
    @veerababupappula6596 6 місяців тому +1

    Na chinnppudu vinna pata prise the lord

  • @bollasailaja3555
    @bollasailaja3555 3 місяці тому +1

    Praise the lord sister anshumati garu.chala baaga paadaru.may God bless you sister

  • @5starphotography-edits434
    @5starphotography-edits434 2 роки тому +2

    ❤😊 raja.

  • @pappykomara1994
    @pappykomara1994 4 місяці тому +1

    ప్రైస్ గాడ్.

  • @p.v.ramanamma7602
    @p.v.ramanamma7602 7 місяців тому +1

    Praise the Lord Aunty 🙏 glory to God

  • @KRUPAVAKYAM
    @KRUPAVAKYAM Рік тому +3

    బలియు అర్పణ కోరవు నీవు
    బలియైతివి నా దోషముకై (2)
    నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2)
    స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి||

  • @padmanuthalapati1552
    @padmanuthalapati1552 2 роки тому +2

    Song chala Baga padavu god bless you

  • @neeluneelu1757
    @neeluneelu1757 2 роки тому +2

    Praise GOD 🙌🏻🙌🏻🙌🏻

  • @jamessubhakarcheekaramelli2615

    This song was sung and written by Anshumathi akka Kavali.

  • @gangaramd4405
    @gangaramd4405 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @estherjyothibabu573
    @estherjyothibabu573 4 роки тому +4

    నాకు ఇష్టం అయినా పాట

  • @AkhilchandNelaturi
    @AkhilchandNelaturi 4 роки тому +9

    Very nice song 👌

    • @gangaramd4405
      @gangaramd4405 3 роки тому +3

      🙏🙏🙏🙏🙏🙏👍👍

  • @jonnakutisanjeevrao5001
    @jonnakutisanjeevrao5001 4 роки тому +6

    🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @mjkraj3647
    @mjkraj3647 3 роки тому +7

    Our all time favourite song❤️❤️🎉

  • @manishamanda7889
    @manishamanda7889 3 роки тому +3

    Praise God

  • @ravibabutalla3120
    @ravibabutalla3120 2 роки тому +3

    Excellent song, praise the lord 🙏

  • @sandhyach4517
    @sandhyach4517 4 роки тому +3

    Praise the lord

  • @vallepunaresh4647
    @vallepunaresh4647 3 роки тому +3

    Beautiful song🎵