అప్పుడు 12000 ఇప్పుడు 70000 ఇప్పుడైనా తీసుకోకపోతే లక్ష అయిపోతుంది| వెంటనే జాయిన్ అవ్వండి

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #ammamaatavlog
    #2024gold
    #ammamaatagold
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 281

  • @sindhu5225
    @sindhu5225 4 місяці тому +12

    Thanku amma, gold gurundi adaggane video chesaru.. 🥰🥰🥰.. Meru chepthe chala mandi inspire ayyi konukunnaru,..inka kontaru kuda..Naku adapillalu lekapoina kuda gold schemes every year kattadam alavatu, modatlo naku gold ante istam undedi kadu, nenu ma varini konamani adigedanni kadu, telisedi kadu.. 2006 lo ma babu puttaka, ma cousins adenti me ayana ONGC lo intha pedda position lo unna kuda nuvvemi konaledu ani okka mata, Ramabanam la panichesi appatnundi naku intrest perigi viparitgam ga konnanu, amma.. Still kontune unnanu.. Chalamandi close friends, relatives lo ( adapillalaki matram ) nearly 23 sovereigns varaku gold gift chesanu amma, God promise ga..ma mother poinappudu ma mugguru sisters equal ga amma gold shares vesthe ma husband naku vaddani ma akkalu iddarni teskomani, chepparu.vallaiddariki adapillalu unnaru ani, nekentha kavalante antha nemu konisthanu ani naku chepparu, alage still ee roju ki kontune vuntaru..😊 ma house rents every month nenu scheme 50,000 /kattesthanu,,.. kodalu, nenu kalsi pettukuntam.🤭🤭 adapillala muchata kodalu vachaka terchukovali amma mari...😊😊

  • @Swetha-zeevithamasthu
    @Swetha-zeevithamasthu 4 місяці тому +90

    మీరు గోల్డ్ సేవింగ్స్ గురించి వీడియో పెట్టినప్పుడు మా ఇంట్లో నేను ఫోన్ ఆన్ చేసి పెద్దగా సౌండ్ పెట్టి నా పని చేసుకుంటూ ఉంటాను ఆ టైంలో మా హస్బెండ్ వినాలి విని మారాలి అని నేను చాలా ట్రై చేస్తాను అమ్మ మీరు చెప్పే మాటలు విని అతను కూడా కొంచెం అయినా మారతాడని నా ఆశ నేను కొంటుంటే వద్దు అని అన్నాడు అని నా ప్రయత్నం అందుకే మీరు గోల్డ్ సేవింగ్స్ చేసే వీడియోలన్నీ నేను పెద్ద వాల్యూం పెట్టి అందరికీ వినబడేలా గా ప్లే చేస్తాను

    • @lathaparchuri2470
      @lathaparchuri2470 4 місяці тому +4

      Manchi Pani chesaru andi

    • @srishashikidsperfectbasics9596
      @srishashikidsperfectbasics9596 4 місяці тому +5

      Amandooy sri varu vinapadindhaaa..........

    • @jyothipanabaka8268
      @jyothipanabaka8268 4 місяці тому +4

      Meelanti friend vuntey andaru happy maa❤️

    • @akkaprema_1750
      @akkaprema_1750 4 місяці тому +1

      3 years nunchi nenu kuda mimmalne fallow ayyanu .Naku manchi jarigindhi tq mam🙏🙏

    • @ashab5675
      @ashab5675 4 місяці тому +3

      Nenu kuda Same Andi..TV lo petadanu so that my husband vinali ani..,🤣 he to encourage in gold scheme.

  • @suhasinilucky2928
    @suhasinilucky2928 4 місяці тому +31

    Hi Amma ❤️
    Meeru first gold purchase video chesinappatinundi ippativaraku me mate follow avtunnanu..... vegetables teeskunnaka migilini 50rs kuda dachestanu...ala edi konna migilina koncham money aina sare dachi jama chesi ....danni bulk amount chesi every 2 or 3 months okasari oka gram enduku kadu kontanu.... ippativaraku ala 100gms varaku teeskunnamu indulo ma husband naku chala manchi support chestaru..... Thank you Amma recent 2 bangles kuda teeskunna just 20gms but very happy.... only mimmalni inspiration ga teeskoni purchase chestunna...we are just 35 years old....

  • @Rajusathya-999
    @Rajusathya-999 3 місяці тому +1

    100/. 👌👌👌👌మీరుచెప్పేది అంత నిజం yes🙏🙏🙏దయచేసి వాళ్లకి వీళ్ళకి ఇంట్రస్ట్ వద్దు వాళ్ళుకూడా ఇస్తారో లేదో తెలియదు కానీ బంగారం మన బంగారు భవిష్యత్తు వుంది 🙏🙏🙏pls ఫోలో అమ్మ మాట 💞💞💞💞

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 4 місяці тому +23

    మీరు చెప్పినది నిజం అమ్మ భవిష్యత్తులో బంగారు కొంటేనే ప్రయోజనం ఉంటుంది ధన్యవాదములు అమ్మ మా మాట 👍🙏🙏🙏🙏🙏😘😘😘😘😘

  • @nagalaxmi7785
    @nagalaxmi7785 4 місяці тому +13

    అమ్మ నమస్కారం 🙏 ఎలా ఉన్నారు మీరు బాబాయిగారు మీరు చెప్పేది నిజమే కాని దాని భద్రత ఈ రోజుల్లో కష్టం కదమ్మ అభయంలో ఉన్నది. కాపు కాయవలసి వస్తుంది మరి నాకు దీనికి ఒక సలహ ఇవ్వండి అమ్మ 😊🤗❤

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 4 місяці тому +11

    ❤ అమ్మా నేను గోల్డ్ స్కీమ్ జాయిన్ అయ్యాము మరీ క్యాష్ తో తీసుకోంటున్నాను మీ సలహ బంగారు కన్నా విలువ🙏🙏🙏🙏

  • @geethareddy2842
    @geethareddy2842 4 місяці тому +8

    Thank you aunty mi video lu chusi nenu dadapu 400 grms varaku gold konnanu. Thank you so much aunty

  • @pallavibolla2283
    @pallavibolla2283 4 місяці тому +3

    అక్క అబ్బాయిలు బంగారం తీసుకోమని అంటున్నారు మా ఆయన గురించి నీకు చెప్పాను కదా నాకు ఏం చేయాలో తోచలేదు అందుకే నిన్ను సలహా అడిగాను ఇల్లా బంగారమా ఏం తీసుకోవాలో అర్థం కాక నిన్ను సలహా అడిగాను మంచి సలహా చెప్పావు అక్క థాంక్యూ అక్క❤❤

  • @Happybhavi
    @Happybhavi 3 місяці тому

    I always remember my nayanamma whenever you speak mam… Just like you she motivated all my relatives and neighbourhood people to buy gold and lands… Today they all are settled well and remembers her every time! You are doing a great job 👏 ❤

  • @purnaakula9982
    @purnaakula9982 4 місяці тому +4

    మీ గోల్డ్ సేవింగ్ videos చూసి నేను కొంత గోల్డ్ సేవ్ చేశానమ్మ మావారికి చూపిస్తే తను ఇంకొంత amount యిచ్చి ఏవైనా కొనుక్కో అన్నారు. అలా మేము కొంత గోల్డ్ సేవ్ చేసాము మావారు ఒక ప్రాపర్టీ కొనుగోలు చేశారు దానికి amount సరిపడలేదు అపుడు మేము గోల్డ్ లోన్ పెట్టి ప్లేస్ కొనుకున్నం ఎవర్ని చెయ్యి చాచి అడిగే పనిలేకుండా చాలా హెల్ప్ అయ్యింది మా వారు నన్ను చాలా మెచ్చుకున్నారు

  • @geethareddy2842
    @geethareddy2842 4 місяці тому +10

    Gold lekkalu ela veyyali, ekkuva labam vochela ela konali, elanti vishyalatho oka video cheyyandi aunty

  • @manaswinivemulapati2533
    @manaswinivemulapati2533 4 місяці тому +16

    Jayamma food ke kastapaduthunna ee rojullo gold gurinchi alochana ledu. Nowadays no proper education ,no jobs ,no marriages,because you are lucky enough that you finished 2 marriages of your daughters and you helped others to buy .helpless now. Sorry to write like this 🙏. All are rich and helpful in your family bye

  • @M.Lakshmi-zh5zr
    @M.Lakshmi-zh5zr 4 місяці тому +1

    ధన్యవాదములు వదిన గారు చాలా మంచివిషయాలు చెపుతుంటారు మీరు అంటే చాలా ఇష్టం నాకు అన్నయ్య గారు కి మీకు నా నమస్కారములు 🙏🏻

  • @ayyadevarabhawani6993
    @ayyadevarabhawani6993 4 місяці тому +11

    Meeru chepindi 100/ correct amma

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 4 місяці тому +20

    Madam Mee mata vini nenu 100 grams konnanu

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 4 місяці тому +3

    Hi jayanand garu. Gold gurinchi baga chepparu, ede youtube appatlo unte mee matato gold inka save cheskonedanni 😊, last year na pension lo konta money gold scheme vesi ,necklace teeskoni ammai marriage day ki gift echanu,edanta meevalla sandhya valla cheppadam vallane ayyindi, thanks 😊🙏

  • @susmithadivvela343
    @susmithadivvela343 3 місяці тому

    Amma..miru oka 3 years mundhu oka video chesaru gold konukkomani..ah matalu nannu baga inspire chesayyi..nenu maa husband job chestham..so memu gold scheme kaduthunam shops lo..maku marraige aina dagara nunchi...3 yrs lo maku pedha vasthuvulu vachai amma..mi mata valla..ah lakshmi devi daya valla maa anthata memu gold amarchukunam..thanks amma..❤

  • @dolly3746
    @dolly3746 3 місяці тому

    Amma im 22 yrs old meru chepindi vini nen kuda pocket money 2k save chesi gold schme katti evala amma ki black beats konicha .. aha satisfaction….❤❤❤ inka dini continue chesthanu tnq soo muchhhh

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 4 місяці тому +1

    చుట్టుపక్కల వారికి గోల్డ్ & స్థలములు కోనమని సలహాలు చెప్పి, వారిచే కొనిపించి తను ఆనందపడే మా అమ్మగార్ని మరోమారు గుర్తుకి తెచ్చిన మీకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasantalatav1818
    @vasantalatav1818 4 місяці тому

    Amma really challa manchi matalu chepparu vivarum ga explain chesharu. Gold anedi eppudu pergutuney vuntundi.adi chakkaga ga oka asset laga vuntundi .Meeru cheppinattu scheme lo kadathanu. Tq.amma.🙏🌹🙏🌹🙏🌹🙏🙌🙌.stay blessed.

  • @Rajini2770
    @Rajini2770 4 місяці тому +2

    Thank u amma నా కోసమే వీడియో చేసినట్టుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 4 місяці тому +1

    Namskaram amma 🙏🏻🙏🏻🙏🏻chala manchi information about gold 🙏🏻🙏🏻maa mother ki mundu chupu leka naaku gold save cheyyaledu 😌naaku iddaru aadpillalu 😊neenu save chesthunnanu 😍😍😍thank you so much amma 🙏🏻🙏🏻

  • @lalitasavitri1924
    @lalitasavitri1924 4 місяці тому +3

    నేను మా అమ్మాయి కి మొదటి సారి తీసుకున్నప్పుడు 7000లో ఉన్నది.నేను షేర్ లు కొనేదాన్ని ప్రతి 25000 లాభానికి 1తులం బంగారం కొన్నాను.అలా 9 తులాలు కొన్నాను.బంగారం 40000ఉన్నపటి వరకు కొన్నాను.మీరు చెపుతుంటే నాకు ఈ విషయం చెప్పాలి అనిపించింది.

  • @premalathadevi5524
    @premalathadevi5524 4 місяці тому +5

    Gold konatam anedhi 💯 correct andi Jaya garu. 😊

  • @nagalaxmi5363
    @nagalaxmi5363 4 місяці тому +2

    Mee gold videos chusi nenu na pelli ki saripada gold thisukunna amma.

  • @nrisouthindiangirl
    @nrisouthindiangirl 4 місяці тому +3

    Me mata vinne namme 7 tulas 3 years lo tesukunna I m really happy

  • @sunithavardiyavath9753
    @sunithavardiyavath9753 4 місяці тому +4

    Mee mata vini nenu last month join ayyanu amma tq

  • @lallikantipudi9482
    @lallikantipudi9482 4 місяці тому +2

    Amma nenu kuda meelage 2015 nundi khajanalo schemkatti nallapusalu tharvatha necklace maa vaariki chain vaddanam haravanki tesukunna mee gold vaddanam tesukune vidhanam chepite mee alochana na alochana okate anipinchindi maa relativieski cheppi schem join chesa maa ammaki alage black beads konnau bangles kuda konadamani anukunna unexpectedga ma amma heart attackto chanipoyindi nenu maa ammani meelo chusukuntunnanu meeku okna please reply ivvandi amma nenu konna ornaments neighbours chupinchi maa lalli cheyichulundi ani chala santoshapadedi amma leni lotu evvaru teerchalenidi i missmy mother meeto cheppalanipinchindi amma u r so busy i love u amma maata chanel amma poyaka chala depressionlo undedanni mee vedios chusaka life nienjoy cheyadam nerchukunna udayam sayantram deepaaradana cheyadam slokas chadavadam chestunna ok amma inka chala madladalani undi but i cont ok ma bai mee navvu ante chaalaa ishtam

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 4 місяці тому +4

    Hi amma meeru cheppinadi nijam amma gold కొనుక్కోవాలి❤❤❤❤

  • @skfareed710
    @skfareed710 4 місяці тому

    అమ్మ నమస్తే మీ వీడియో లు అని చాలా బాగుంటాయి. నాకు మీరు అంటే చాల ఇష్టటం. నాదో చిన్న కోరిక కాదు కాదు నా కల అనే చెప్పాలి. మాకంటూ ఓక సొంత ఇల్లు ఉండాలి అని.. బ్లెస్స్ చేయండి అమ్మ ప్ల్స్. మీ రిప్లై కోసం ఎదురు వైఖళ్ళతో ఎదురు చూస్తుంట ను..

  • @pallaharika125
    @pallaharika125 4 місяці тому

    Aunty, me video chuse... Pellaina kothalo ayina kuda urikine karchu chesi, battalu ki pette amount ni save chesi gold konatam start chesa. Na daggra ae mathrm amount unte adhe chestha. Tq so much❤

  • @siribn2657
    @siribn2657 4 місяці тому +1

    I invested past 3 years of my salary in gold in scheme and direct buying, value has doubled now. From This year I will slow down and just do very small amounts SIP in gold shops.

  • @srishashikidsperfectbasics9596
    @srishashikidsperfectbasics9596 4 місяці тому +6

    Nenu 40 grams konnanu aunty me old video chusi na prathi saving chesina rupee gold kontunnanu aunty garu ❤ nenu 4 bangles ,vanku ring inka gold coins konnanu still saving I have to buy this month.......gold ante oka emotion okasari konagaligithe automatic ga malli konali anipisthundi evarikina

  • @niharikanelluri9555
    @niharikanelluri9555 4 місяці тому +2

    Me videos chusi money ఉన్నప్పుడు gold coins theesukuni necklace and haram chainchukunna amma thank u sooooo much

    • @g.surekha7706
      @g.surekha7706 4 місяці тому

      Hai andi meru goldcoins 22 c tisukunara.gold coins ornament ga marchinapudu va katara

  • @sandhyakasibhatla7099
    @sandhyakasibhatla7099 3 місяці тому

    Amma u r my inspiration nenu dabbu waste kharchu baga pettedanni mee videos chusaka 60 grms varaku konnanu

  • @karunakasturi9617
    @karunakasturi9617 4 місяці тому

    Meeru gold saving gurinchi pettina vidoe 2019 lo chusanu , appati nundi ippati varaku neni 6 tulas gold konukkuna amma, chala thank you, nenu ma friends and families ki ide chepta.. and ma husband kuda baga encourage chestaru.. clothes and other beauty products kanna gold ye konamani adugutaanu ani😂

  • @user-im2gm1kl2d
    @user-im2gm1kl2d 4 місяці тому +1

    Aunty gold lekapothe Ami avithundhi one gram gold unndhi ga

  • @Varalaxmi0408.
    @Varalaxmi0408. 4 місяці тому

    Amma nenu me videos chusi savings chesi ma babu ki 5gram lo gold chain cheyinchanu.so happy

  • @umamaheswarigavara3857
    @umamaheswarigavara3857 4 місяці тому

    Meeru 3years kinda post chesina Gold savings video recent gaa chuse, naa family members ki share chesaanu Amma. Nan share chesina vaallu andaru Gold konnaru Amma Naaku chala happy anipinchindande vaallu konnaka nv share chesina video chusey konnamu ani❤feeling very happy …..

  • @sandhyakichen7466
    @sandhyakichen7466 4 місяці тому +18

    Amma ma ayana istapadadu amma

  • @santhi9999
    @santhi9999 4 місяці тому +1

    Baaga chepparu amma...meeru chala mandiki save chesukomane... motivation isthunnaru

  • @thapaswireddy1786
    @thapaswireddy1786 4 місяці тому +1

    Hi Amma ela unnaru....chala manchi matalu chepparu.....thankyou

  • @vasuamma8438
    @vasuamma8438 4 місяці тому

    హాయ్ అమ్మ చాలా మంచి విషయ లు చెప్పారు చిన్నమ్మాయి కి తీసుకోవాలి తగ్గుతుంది అని చూస్తున్నాము

  • @srilatharamesh8396
    @srilatharamesh8396 4 місяці тому +3

    Aslu gold savings chaydam laydhu,pillu school feeeslu, house maintenance. Saripotundi 🙏🏾🙏🏾

  • @rajyalakshmi9380
    @rajyalakshmi9380 4 місяці тому

    Chala chala chakkagaa chepparu Amma . Tqu soo much . Mee prathi okka video compulsory ga chustaanu .

  • @ushaberu3170
    @ushaberu3170 4 місяці тому +2

    Than ku very much for spreading awareness for gold purchaging Jayagaru.

  • @vsn7659
    @vsn7659 4 місяці тому +3

    I beg to differ, India imports a lot of gold...which is not good for country's GDP. If people stop buying gold, our economy will grow at 8%.

    • @pala6348
      @pala6348 3 місяці тому

      If you really can stop whole people in India of about 3,45,666,70 population in one day really ur great. u can't know! If really that happens also gold is gold it's rate doesn't falls ok whenever big big actors business karodpathis luxury players and political kuberas pay water tax house tax and bank loans then gold or vegetable rates in india falls down ok. Don't be in brama it won't happen 😂

  • @SAIMANI6463
    @SAIMANI6463 4 місяці тому

    Amma Miru cheppinppatinunuchhi nenu chala try chesthunnanu amma,gold thiskovadaniki miru gold sevings gurinchhi chala Baga chepparu mi patha video chusinppatinunchhi nenu chalamandhiki cheppanu mi video gurinchhi mi gold sevings gurinchhi 🙏🙏

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 4 місяці тому +3

    Amma 🙏 bangaram Konukovali anii entha bagaa cheppparu amma nenu meru chepinatte vintanu amma love u so much amma 👌👌😍😍😍😍❤️❤️❤️🫶

  • @tanujav7373
    @tanujav7373 4 місяці тому +1

    Own mother kuda enthala cheparu love you mummy me manasu chala purely vuntundhi

  • @godavartysrinivas9839
    @godavartysrinivas9839 4 місяці тому

    Amma నమస్తే మీ మాట విన్ని ఈ రోజే గోల్డ్ స్కీం కట్టడం మొదలు పెట్టాను చాలా బాగా చెప్పారు మీకు బాబాయ్ గారికి నమస్కారాలు

  • @basanthivlogs512
    @basanthivlogs512 4 місяці тому

    Aunty nenu me videos chusthanu.. Chalaa motivation ga vuntai.. Job chesthunaa peru kani em dachukole last 10months before daka.. Gold videos chusa meri chesinavii.. I saved it as per the plan.. Monthly 5k pakkana petti gold ala teskovatam.. Money ekkava vunnapuudu like 12k okesari konadam... Chesa now nenu save chesna gold--+--3TULAS
    Elaa inkaa videos cheyyandi aunty please..
    Ma husband ki chupinchaa he is supporting me to purchase gold, thanu kudaa intrest chepisthunnadu.... Chalaa long message pettanu...
    Opikaa cheskoni chadavandii
    Thanks aunty ❤ love you so much....
    Basanthi jai

  • @lavanyakummari452
    @lavanyakummari452 4 місяці тому +1

    Ok done aunty.definitely I will follow you.I will join in gold scheme. .

  • @Priyasha1818
    @Priyasha1818 4 місяці тому

    Amma land kosam 7 lakhs gd loan theeskunam…. Ipudu 1 lakh saving vundi na deggira…. Loan ki jama cheyatam better aa ledha new gold konadam better aa amma?? Naku 10 months papa vundi… plz suggest me amma

  • @avulasujitha1493
    @avulasujitha1493 4 місяці тому +2

    Amma naa bangaram koncham taakattu lo vunnadi. Mari ippudu danni vidipinchukovadam manchida. Lekapote naa daggara vunna amount ki kotha gold konadam manchida. Plz cheppandi.

    • @SrujiShinyTalks
      @SrujiShinyTalks 4 місяці тому

      Vidipichukondi sis first twvrtha gold konachu

  • @saiprema9850
    @saiprema9850 4 місяці тому

    Hi vadinamma good morning andi video bagundhi andi memu. Year. Ki. Koncham. Kone. Vallamu. Memu. Pillala. Pelliki. Inbanddi padakunda. Icchamu. Vadinamma

  • @kalyanikatukam8962
    @kalyanikatukam8962 4 місяці тому +1

    ఆంటీ ఈరోజు మీ చీర బ్లౌజ్ చాలా చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు

  • @rajyalakshmikodela3278
    @rajyalakshmikodela3278 4 місяці тому +1

    Meeru cheppindi correct jayagaaru meeru yenduku intala cheptunnaro ardham ayindi

  • @sudhapriya339
    @sudhapriya339 3 місяці тому

    Amma ma husband natho asalu sareega respect importance evaru byta valla mate vintaruu. Ela cha godavaluuu vastunye amma Naku job ledu pillalu vunnaruu nenu asalu Ela vundalii amma koncham advice evandiii ammma 😢😢😢😢😢😢😢😢😢

  • @revathierra5961
    @revathierra5961 4 місяці тому

    Manchi advice anndi meru chepeydi చాలా correct anndi

  • @Mokalla.saraswathiM.sara-hw2cr
    @Mokalla.saraswathiM.sara-hw2cr 4 місяці тому

    Chala bhaga chepparu thankyou so much Amma

  • @laxmisiva439
    @laxmisiva439 4 місяці тому

    Hi amma nenu vadanam cheyinchukovadani ki gold tisukuntuna yanthalo chryinchukunte better n yamiena tips unte share cheyandi dani ki gold coins toaukunte better coins ki ornaments tisukunte yantha difference untundi aa process lo fallow ieta mana ki better option n hip belt vachesi silver dani ki coating gold vestynarantunaru adi + avutunda vati anniti gurinchi naku detailed ga explain chestara. Nenu singapore lo untam ikada gold rate kasta takkuva untundi. So making charges leni jewellery tisukuntunam adi option manchidena biscuits ante Airport lo pattukuntaru already 2 biscuits tisukunam asalu eating yala cheyinchali aa gold thone cheyeste better ldu ante mana gold loki exchange chesi cheyeste better please share your thoughts n tips for me inka nenu gold tisukovali adi yala tisukunte better please twaraga videos cheyandi meku possible ieta n gold coins mana india lone 24k tisukunte better antara

  • @jyothipanabaka8268
    @jyothipanabaka8268 4 місяці тому

    Gold konukkomani golden words chepparu Amma❤️❤️❤️

  • @Motherslife20245
    @Motherslife20245 4 місяці тому +1

    Avunu amma naku idharu adapillalu 5 years and 3 months baby. Memu kuda alane start chesam yearly 6 thulas aina thisuluntunnam. But ma intlo vallu matram nenu edho vesukonithiraganiki kontunna ani antunnaru. Nenu evaru enni Anna na pillala badhyatha mukyam. Ala ani ma husband ki cheppi gold midha invest chestunna

  • @jyothipyapily6703
    @jyothipyapily6703 4 місяці тому

    Hi amma namaste chala chala bagha cheparu amma tq so much ma ❤️🙏🙏🙏🙏🙏

  • @avusalibhagyalaxmi8721
    @avusalibhagyalaxmi8721 4 місяці тому +1

    Amma chala Baga chepparu 🙏

  • @jalahasinigowthami6416
    @jalahasinigowthami6416 4 місяці тому +2

    Namaste Amma

  • @shaina1226
    @shaina1226 4 місяці тому

    Mi mata vini nenu savings chesa gold ...
    Ma mother ki kuda cheyincha amma gold ...
    Epudu 6500 undi gram ki asalu nenu konna apudu 4500 unde

  • @rsrikala9428
    @rsrikala9428 4 місяці тому

    Chandana brothers lo scheme kattinam amma,ayithe gst ,wastage ,tax,making charge lu ela vastharo teliyadu meku telisthey video cheyandi amma e month naku 11 th scheme complete ayyindi.pls ,sandya akka cbj lo kattinaru kada amma ,stone wastage clarity ga video cheyandi

  • @amulyab506
    @amulyab506 4 місяці тому

    Amma thank you so much its valuable information nanu kadutunanu

  • @ambikanaidu2530
    @ambikanaidu2530 4 місяці тому

    Hard gold thesukoleka poyna ee madylo vacche RBI gold sovereign bonds konnuko vacchu amma.

  • @sandyakathroju3570
    @sandyakathroju3570 4 місяці тому +3

    Looking beautiful Amma 😊

  • @bhagyasreekaranam8539
    @bhagyasreekaranam8539 4 місяці тому

    Yes nenu mee lagane alochistanu,maa ammagariki chivari rojullo bangarame aadukundi

  • @shilpa5492
    @shilpa5492 4 місяці тому +1

    Chala chala Baga chepparu aunty 🙏 TQ so much aunty❤

  • @ahalyachiliveri9368
    @ahalyachiliveri9368 4 місяці тому +1

    Correct aunty ..80 k daka perigi aguthundi antunnaru

  • @HeyBudda
    @HeyBudda 4 місяці тому +1

    Diamonds gurinchi yela konalo video cheyandi...pls

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 4 місяці тому +1

    Good 💯👌👍 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @nagamanibs1521
    @nagamanibs1521 4 місяці тому

    Amma nenu me channel ni two years ga follow amutunnaru Amma miru cheppiña gold savings nu chusi nenu start chesanu Amma weast karchulu tagginchi

  • @malashrimalashree6723
    @malashrimalashree6723 4 місяці тому

    Mi old gold saving vidio chsui gold konnanu and also continue thank u amma❤❤❤❤

    • @sirisri6960
      @sirisri6960 4 місяці тому

      Ala saving cheskovali pls reply evandi gold scheme phne numbrs send cheyandi mam

  • @neelimeghaalu
    @neelimeghaalu 4 місяці тому

    Thank you Amma valuable information icharu

  • @gudipatichandra9335
    @gudipatichandra9335 4 місяці тому

    Thank you so much Amma for this useful video 👍

  • @gamingwithsrinu3115
    @gamingwithsrinu3115 4 місяці тому

    Chala Baba chepparamba dhanyavadalu

  • @chandramounica
    @chandramounica 4 місяці тому

    Yentha baga chepparu amma . Great information

  • @srinubujji456
    @srinubujji456 4 місяці тому +3

    Amma me gajjulu baguntae Amma ❤

  • @lakshmigokarakonda9816
    @lakshmigokarakonda9816 4 місяці тому

    చాలా బాగా చెప్పారు అమ్మ ❤

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 4 місяці тому +1

    హాయ్ అమ్మ మేము కూడా కడుతున్నాం అమ్మ ❤❤❤

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 4 місяці тому +1

    Hi Jaya garu. Hats off to you andi 😍✋🤗

  • @pujithapittu1112
    @pujithapittu1112 4 місяці тому

    Amma nenu pregnant avadam valana intlo untunaanu naaku edaina manchi salaha ivandi intlo undi ela sampaadinchaali

  • @battulavisalakshi4668
    @battulavisalakshi4668 4 місяці тому

    Tq so much Amma for valuable information

  • @palakollupilla786
    @palakollupilla786 4 місяці тому

    Amma mata bangaru mata. Thankyou Amma nenu gold scheme kadutunnanu amma❤amma.

  • @rambabun7699
    @rambabun7699 4 місяці тому

    Thank u amma

  • @manimulticreations3190
    @manimulticreations3190 4 місяці тому

    Same nenu anthe amma sarees ki money eppudu pettanu a money gold ki pedathanu andi gramu ala konestha eppudu money unte appudu

  • @lovemyself5262
    @lovemyself5262 4 місяці тому

    Hi amma nenu 7 months nundi gold seving kaduthuna amma🙏🙏

  • @likiteshpebbili1293
    @likiteshpebbili1293 4 місяці тому

    Amma nenu sandhya age govt job chestunna but gold pi anta intrest undedi kaadu mi video chusaka gajulu avi tiskunnanu eppudu kondamante house Emi kattalsi vachi konukkolekapotinnanu

  • @madhavilatha7091
    @madhavilatha7091 4 місяці тому

    Chala manchiga chepparu amma

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 4 місяці тому +2

    హాయ్ అమ్మగారు

  • @anuradhakodidala4475
    @anuradhakodidala4475 4 місяці тому

    Hi jayagaru. Ma maradali valla abbayiki thondaraga pillalu kalagalani mahavullamma tallinn korukondi.

  • @purnaakula9982
    @purnaakula9982 4 місяці тому

    Thank u Amma

  • @KUMAROFFICIAL981
    @KUMAROFFICIAL981 4 місяці тому

    Thank you mam 🙏🙏🙏