ఈ కాలం పిల్లలు అందరూ ఈ వీడియో చూసి చాలా నేర్చుకోవాలి. తల్లి తండ్రుల money or పక్క వాళ్ళ money కాకుండా self made person లో ఉన్న ఆనందం అభిమానం ముందు అన్నీ లోకువే. సూపర్ సంధ్య
బంగారు తల్లి ఈరోజు చాలా అందంగా ఉన్నావు ఈ చీరలో, దిష్టి తీసుకో బంగారం, అలాగే మీ planning కూడా చాలా clear గా ఉంది, చాలా బాగా explain చేసావు, Love u bangaruthalli😊
మీ thoughts మీ వారి thoughts superrrr అసలు అందుకే మీకు మీ అమ్మ గారికి ఇంత అభిమానం సంపాదించుకున్నారు మన ఆలోచనలు ఎలా ఉంటె మన పిల్లలకి same ఆలోచనలు వస్తాయి మీకు మీ husband కి మీ parents దెగ్గరనుంచి వచ్చిన ఈఈ లక్షణాలు చాలు కోట్లు సంపాదించినట్టేయ్ i like u sandhya గారు మీరు మీ అమ్మ గారు మీ thoughts నాకు చాలా ఇష్టం
Hi Sandhya garu , ఈ రోజు మీ వీడియో చూసాను,మీ లైఫ్ planning బావుంది.ఎక్కడ పెట్టుబడి పెట్టినా కానీ చివరకు "స్థా న బలమే మిన్న" అన్న మన పెద్దల మాట కూడా నిజమే అని నా opinion .
Hie akka im a silent follower since 3 yrs first time msg chestuna really e video chala useful ga vundi chala clarity ga cheparu saving gurenchi we really want this kind of content videos from u
హయ్ సంద్యా మీ ఆలోచన కీ తిరుగు లేదు 🎉🎉🎉🎉🎉ప్లాన్ సూపర్ మా. మా దరిద్రం ఎమిటో కానీ 20/సంవత్సరాలు అవుతోంది ఇప్పటి కీ ఇల్లు లేదు మా అమ్మాయి బిటెక్ చదువు తోంది ఇద్దరూ 10/ క్లాస్ వచ్చారు ఎన్నీ పూజ లు చెసినా ఒక చిన్న ఇల్లు ఎర్పాటు చెసుకోలేక పోతున్నాం నాకు అని పిస్తుంది నా జాతకం లో అద్రష్టం లేదు అనిపిస్తుంది. 😢😢😢 మీరు చెప్పినట్లు మా వారు కూడా తన కష్టపడి సంపాదించి దానితో పిల్లలు ని చదివించాలి ఇల్లు కూడా అలాగే కట్టు కోవలి అని పట్టుదలతో ఉంటారు సంద్యా అత్తయ్య మమాయ్య నీ మా వారు చుస్తారూ ఇప్పటి కి 1 ₹ కూడా అత్తయ్య మమాయ్య ని అడగలేదు మా కష్టం తో సాగుతోంది జీవితంలో సొంత ఇల్లు కల గానే మిగులుతుందా అని పింస్తుంది ఎన్నో సార్లు అమ్మకి మేసేజ్ చేసాను గణపతి పూజ చెస్తున్నారూ కాదా ముడు పు కట్టి మా కోసం చెయ్యండి అమ్మ అని మముళ్ళామ్మాకి అరటి గెల మొక్కు కుంటే ఎ పనులు అయినా అవుతోంది అని చెప్పారు అది కూడా చేసాను. అమ్మ దయ చుపడంలేదూ 😢😢😢
సంధ్యా నిన్ను చాలా అప్రిషియే ట్ చేయాలి.ఏమాత్రం హిపోక్రసీ లేకుండా జీవితాన్ని చాలా మెచ్యూర్డ్ గా ఉన్నది ఉన్నట్లు గా అంగీకరించడం చాలా గ్రేట్.నీ ఆలోచనా విధానం నా దృష్టిలో👌
Well said 👏👏👏👏 very matured and practical talks 👍👍👍👍👍 I appreciate ur couple's focus on a life to lead with less complications and more happy life ♥️♥️♥️♥️🙌🙌🙌🙌🙌
Meru chepina points anni baney vunnayi andi...but my suggestion it means....mee lagey maa frnds alochichevaru....but vallaki oka offer vachi they all together constructed a building and andulo vallu oka oka floor tesukunaru..near hitech city only....nd that construction done by my hubby nd my father....nd there are very happy with their decision...nd meru chepey. Dani batti meru ila plan chesukutey mee budget lo near hitech city u will get a flat ani naa opinion
Very well said. Every parent should think like this. Kids are priority and important in terms of raising them with good values and supporting their education. After that should make them ear their bread. Instead some people are amassing wealth for multiple generations which is causing inflation high in real estate making it unaffordable for most of middle class. You always talk with very balanced and respectful in every video. Not an easy task especially after so many videos posting consistently everyday. This is also amazing to see the discipline and perseverance to make sure posting video everyday regardless of what ever the situation is. Kudos to both mom and daughter ❤
It's nice of you to gently mention ur thoughts on all the negative comments u probably got...me and my husband are working and parents of 2 toddlers and we decided to settle this west side only ..so waiting till we our financially ready and I have no pressure to buy new house ..for us kids expenses and kids are important ..everybody has their priorities like u said❤
Hi amma Sandhya, 💯 correct ga cheppavu money yevariki free ga raadhu, alaga anukune vallu chala pichi vallu, budget loo manamu planning undali, comforts chusukuntu planning cheyali ani correct ga cheppavu amma, maa father kuda district officer very strict person aa humble and honest ga salary thone life lead chesaru, mee mamayya garilane maa father kuda, situation vachindhi ani chepparu amma Sandhya. Nee thinking, decisions always so good and impressive 👏 😊nice video Sandhya thalli. All the best for your new home 🏡
ఆంటీ అన్నట్టు...ante మీ అమ్మ గారు గుక్క tippukokunda మాట్లాడుతావు sandya. .....script chadivinatte...😂....good baga చెప్పారు.... Meeru anchoring chyyandi..sandya... meeru...suma laga... chala ఉన్నత స్థానాన్ని pondutaru.. god bless u....
More than Jaya garu, you have very realistic and practical thoughts and ideas for future, I loved it sis. I feel like You are on right track with home purchase, all the very best.
మంచం ఉన్నంత వరకు కాళ్ళు చెపుకోవాలి. ఒక ఆస్తి కొనుక్కుంటున్నాము అంటే సంతోషం ఉండాలి. భయం కాదు. ఉన్నంతలో జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి తల్లీ అసలైన అదృష్టం అప్పు లేకపోవటం అని గుర్తు పెట్టుకోండి అప్పు లేకపోతే ఆరోగ్యం కూడా మనవేంటే ఉంటుంది. ఈ పిన్నీ మాట కొంచెం అర్ధం చేసుకో బంగారం.
Nijame ma dady kuda anthe sisterv entho honestyga earn chesaru anduke msaku aasets, own house ledu valla viluvyna orema msku ఇచ్చారు మంచితనం,, గూడవిల్ ఇచ్చారు sister
Hi sandhya sis ... Ma side lo elli konalante 10 years limit pettukoni okkoplace lo kontha amount petticoat land thisukoni 2&3years lo adhi amount increases aithe aalaga pogesisina dabbulatho kuda okesari villa thisukuntaru meeru kuda ala cheyochu kada endhukante ma that has vallu cheppevaru ... Gold ki & land ki eppudu cost peruguthundhi Kani retu thaggadhu Ani...ok sis all the best
Hai sandya I am verymuch impressed of ur thoughts & future plan that s very good we both sailing in the same boat let's hope every thing will go according to our thoughts by the God s grace. Wish u all the best. For the future endeavours.
సంధ్య చాలా కరెక్ట్ గా చెప్పావు.ఎవరి స్తోమతకు తగినట్టుగా ఆలోచన చేయాలి.మన పక్క వారో,మన బంధువులో కొనుక్కున్నారు అని మనం కూడా దూకకూడదు.
చాలా confident గా మాట్లాడవు అక్క. నీలా ఉండాలి.daring and challenging ga.all r perfect akka.ur my inspiration.love you akka
ఈ కాలం పిల్లలు అందరూ ఈ వీడియో చూసి చాలా నేర్చుకోవాలి. తల్లి తండ్రుల money or పక్క వాళ్ళ money కాకుండా self made person లో ఉన్న ఆనందం అభిమానం ముందు అన్నీ లోకువే. సూపర్ సంధ్య
Sandya baga chepparu 👍
నేను మీ వీడియోస్, అమ్మ గారి వీడియోస్ చూస్తుంటాను. కామెంట్స్ చేయను. మీ వీడియోస్ చూసాక పాజిటివ్ థింకింగ్ ఏర్పడింది. You are inspired me. Thank you
TQ so much andi
బంగారు తల్లి ఈరోజు చాలా అందంగా ఉన్నావు ఈ చీరలో, దిష్టి తీసుకో బంగారం, అలాగే మీ planning కూడా చాలా clear గా ఉంది, చాలా బాగా explain చేసావు, Love u bangaruthalli😊
మీ thoughts మీ వారి thoughts superrrr అసలు అందుకే మీకు మీ అమ్మ గారికి ఇంత అభిమానం సంపాదించుకున్నారు మన ఆలోచనలు ఎలా ఉంటె మన పిల్లలకి same ఆలోచనలు వస్తాయి మీకు మీ husband కి మీ parents దెగ్గరనుంచి వచ్చిన ఈఈ లక్షణాలు చాలు కోట్లు సంపాదించినట్టేయ్ i like u sandhya గారు మీరు మీ అమ్మ గారు మీ thoughts నాకు చాలా ఇష్టం
Hi Sandhya garu , ఈ రోజు మీ వీడియో చూసాను,మీ లైఫ్ planning బావుంది.ఎక్కడ పెట్టుబడి పెట్టినా కానీ చివరకు "స్థా న బలమే మిన్న" అన్న మన పెద్దల మాట కూడా నిజమే అని నా opinion .
Super ideology.. Ma laga avaru leru anukunnam.. But what you are saying we are following right now.. Thank you for spreading such positive attitude..
Hie akka im a silent follower since 3 yrs first time msg chestuna really e video chala useful ga vundi chala clarity ga cheparu saving gurenchi we really want this kind of content videos from u
హయ్ సంద్యా మీ ఆలోచన కీ తిరుగు లేదు 🎉🎉🎉🎉🎉ప్లాన్ సూపర్ మా. మా దరిద్రం ఎమిటో కానీ 20/సంవత్సరాలు అవుతోంది ఇప్పటి కీ ఇల్లు లేదు మా అమ్మాయి బిటెక్ చదువు తోంది ఇద్దరూ 10/ క్లాస్ వచ్చారు ఎన్నీ పూజ లు చెసినా ఒక చిన్న ఇల్లు ఎర్పాటు చెసుకోలేక పోతున్నాం నాకు అని పిస్తుంది నా జాతకం లో అద్రష్టం లేదు అనిపిస్తుంది. 😢😢😢 మీరు చెప్పినట్లు మా వారు కూడా తన కష్టపడి సంపాదించి దానితో పిల్లలు ని చదివించాలి ఇల్లు కూడా అలాగే కట్టు కోవలి అని పట్టుదలతో ఉంటారు సంద్యా అత్తయ్య మమాయ్య నీ మా వారు చుస్తారూ ఇప్పటి కి 1 ₹ కూడా అత్తయ్య మమాయ్య ని అడగలేదు మా కష్టం తో సాగుతోంది జీవితంలో సొంత ఇల్లు కల గానే మిగులుతుందా అని పింస్తుంది ఎన్నో సార్లు అమ్మకి మేసేజ్ చేసాను గణపతి పూజ చెస్తున్నారూ కాదా ముడు పు కట్టి మా కోసం చెయ్యండి అమ్మ అని మముళ్ళామ్మాకి అరటి గెల మొక్కు కుంటే ఎ పనులు అయినా అవుతోంది అని చెప్పారు అది కూడా చేసాను. అమ్మ దయ చుపడంలేదూ 😢😢😢
Badha padakandi antha manche jaruguthundi...emi jarigina mana manchike...mundu mundu antha baguntundhi... TQ
Try to your income, dont relay on only devotial or luck basis. luck works 1% but hard work only will payoff to anyone
Good chala Baga chepparu ee way of thinking me parents nundi vachindi same nenu ma sister elane alochistamu
సంధ్యా నిన్ను చాలా అప్రిషియే ట్ చేయాలి.ఏమాత్రం హిపోక్రసీ లేకుండా జీవితాన్ని చాలా మెచ్యూర్డ్ గా ఉన్నది ఉన్నట్లు గా అంగీకరించడం చాలా గ్రేట్.నీ ఆలోచనా విధానం నా దృష్టిలో👌
TQ andi
కరెక్ట్ గా ఆలోచించి మంచి నిర్ణయం వస్తుంది మీ బోటి వాళ్లకు. 👌
Excellent Post. Thanks for your valuable information 🎉
Sandhya meeru eppudu entho alochinchi clarity ga cheptaru..manaki vunnanthalone comfort chusukovali Ani.. super Sandhya meeru❤❤❤
మీరు చెప్పింది చాలా బావుంది సంధ్య గారు
E concept tho mi mida inka respect increase aiyndi
Well said 👏👏👏👏 very matured and practical talks 👍👍👍👍👍 I appreciate ur couple's focus on a life to lead with less complications and more happy life ♥️♥️♥️♥️🙌🙌🙌🙌🙌
Sandhyamma,❤❤❤❤❤😊😊
Hi రా, మీ జనరేషన్ ఇలా ఆలోస్తునారు మేము అంటే మా జనరేషన్ అలా కాదు ఎంత సేపు పిల్లలు పిల్లలు అనే
Very good explanation super Sandhyagaru👌👌👌
నీ బడ్జెట్ ప్లాన్ చాలా చాలా చాలా రీజన్ బుల్ గా ఉంటుంది మాకు తెలుసు గుడ్ ప్లానర్ వి నువ్వు నువ్వు సాధిస్తావు బంగారం ❤
Thank you sis...future planning ela chesukovalo e video chusi thelusukunnanu❤
Wow Sandhya garu Naku mi planning chala nachindhi maku kuda help avathadhi
As we are also self made persons iam agree with you.
Super Sandhya garu.very well said please share your weight maintenance secrets
Meru chepina points anni baney vunnayi andi...but my suggestion it means....mee lagey maa frnds alochichevaru....but vallaki oka offer vachi they all together constructed a building and andulo vallu oka oka floor tesukunaru..near hitech city only....nd that construction done by my hubby nd my father....nd there are very happy with their decision...nd meru chepey. Dani batti meru ila plan chesukutey mee budget lo near hitech city u will get a flat ani naa opinion
Very matured thinkings hatsofyour husband full supporting your very lucky all the best
Sandhya garu mi planning chaaala bhagundi
Nice information sandya , sridhar gari words super 👌🏻
Yes true... What ever we have we should get by ourselves not from parents ... Good message..
Hi sandhy ❤❤entha chakkaga future ela plan chesukovalo super gaa cheppavu...pillalu gurunchi nuvvu cheppindi100% correct....🎉🎉
సంధ్య అక్క ఈ వీడియో చాలా చాలా బాగుంది అందరికీ యూస్ ఫుల్ గా ఉంది నీ సారీ చాలా బాగుంది అందంగా కనిపిస్తున్నారు ఈ వీడియోకి మరీ మరీ థాంక్స్👍
❤ చెల్లి మన పిల్లలకు ఏమి ఇవ్వకున్నా వారి కి ఆత్మవిశ్వాసం తో మెలగాలి అని నేను కోరు కుంటాను అలావుంటే వారి జీవితలు తిరుగులేనిది అంటు వుండదు🎉❤🥰👍
Very nice idea according to ur situation and heartful ga matladaru..All the best for new house Sandhya garu
Nice sandya garu
Mi way of taking super sandhya and thoughts kuda 👌
సంధ్య అమ్మ, మీ అయన super man
Chala Baga explain chesinnar Sandhya gar
Right ga cheperu,, ivala saree lo chala bagunnaru 👌🏻👌🏻
Meeku chala maturity undi
Chala baga explain chesaru sandhya same husband kuda mother or in-laws nunchi kuda emi tisukoru iam very proud of him iam also that type
Superb thinking sandhya ❤
Suncity area lo chudandi house...only 30 mitues distance to hi-tech city...we brought flat in suncity my hus is working in hi-tech City very relaxing
Price please
Mee thinking super sandhya gaaru
Meela alochinche vaallu chala chala thakkuva.
Superb explanation Sandhya garu👏,it will definitely going to help for beginners like me who's planning to purchase a House 😊
Very well said. Every parent should think like this. Kids are priority and important in terms of raising them with good values and supporting their education. After that should make them ear their bread. Instead some people are amassing wealth for multiple generations which is causing inflation high in real estate making it unaffordable for most of middle class. You always talk with very balanced and respectful in every video. Not an easy task especially after so many videos posting consistently everyday. This is also amazing to see the discipline and perseverance to make sure posting video everyday regardless of what ever the situation is. Kudos to both mom and daughter ❤
TQ so much andi....it means a lot to me.
Meru chepindi chala correct sandhya
It's nice of you to gently mention ur thoughts on all the negative comments u probably got...me and my husband are working and parents of 2 toddlers and we decided to settle this west side only ..so waiting till we our financially ready and I have no pressure to buy new house ..for us kids expenses and kids are important ..everybody has their priorities like u said❤
Akka chala manchiga think chestaru famili gurunchi
Hi Sandhya. Nice video, negative comment chadiva 😳 intha kullu yenduku veellaku anipinchindi, mee mamayya nu cheste ma nanna gurtuku vacharu, ma nanna kuda chala strict, time maintain evanni, meeriddari alochanalu bagunnai, antha manche jaragali 😊😍
To day ur so beautiful love u bangaram హౌస్ కోసం నీ ప్లానింగ్ చాలా బావుంది and ur explanation is very good❤️
Good thoughts sandyagaru I am Kavitha
Nice vedio....very much clarity about there planning and necessity for future ...👏👏...wishing .all the best..
Hi amma Sandhya, 💯 correct ga cheppavu money yevariki free ga raadhu, alaga anukune vallu chala pichi vallu, budget loo manamu planning undali, comforts chusukuntu planning cheyali ani correct ga cheppavu amma, maa father kuda district officer very strict person aa humble and honest ga salary thone life lead chesaru, mee mamayya garilane maa father kuda, situation vachindhi ani chepparu amma Sandhya. Nee thinking, decisions always so good and impressive 👏 😊nice video Sandhya thalli. All the best for your new home 🏡
Seeing a different roop of Sandhya today!! 🎉
Well said Sandhya .All the best for your new house kanna
Hi sandhya excellent thinking 👌👌👌👌future gurinchi super ga planning chesukutunar love you dear god❤❤❤
Super Sandhyagaru. Me saree meeru looking awesome.👌👏👏🙌🙌 well said andi about house planning. 👍🙏
Miru chala clear ga cheparu very well and ur planning and decisions correct sister❤❤❤❤
Hi Sandhya super super super
Very good explanation
Hai sandhya,enta baga matladaru pedda vallaku make mati poyindi.nuvvu wow,wow,sandhya hatsoff,❤❤❤
Blessed to have a " Proud father in law 🙏🙏🙏 n Hubby". That give more happiness n satisfied life when u turn back .❤❤🎊🎊🎊🎊👍
ఆంటీ అన్నట్టు...ante మీ అమ్మ గారు
గుక్క tippukokunda మాట్లాడుతావు sandya. .....script chadivinatte...😂....good baga చెప్పారు....
Meeru anchoring chyyandi..sandya... meeru...suma laga... chala ఉన్నత స్థానాన్ని pondutaru.. god bless u....
All the best for future plan🎉
Chala correct ga chepparu mana financial status batti vellali 👍👍👍
Superb సంధ్య
Nallagandla n Gopanpally lo vunnaayi Sandhya....lot of options there.
Thank you sandhya sis very clear
Super points akka
Your thinking way is correct.
Mee life style chusi kuda ela matladutaru.Me genaration lo mela responsibility ga undevaru chala thakkuva sandhya .Me family ni roju chusthunnam .
Nice Sandhya challa Baga chepparu
Super thoughts nd well said sandhya 👏👏👏❤️
Sandhya akka amma Ela plan chesaru thanu house konadaniki adi chepara pls sandya aka
Very good thought process and planning akka ❤ all the best akka❤❤❤❤
More than Jaya garu, you have very realistic and practical thoughts and ideas for future, I loved it sis.
I feel like You are on right track with home purchase, all the very best.
Nice video ❤❤❤❤❤
Dabbulu evarki vurke ravu mana kastema mana sampadana super sandhya garu...
Sandya e vedio trending lo ki velthundhi anipistundhi naku.
మంచం ఉన్నంత వరకు కాళ్ళు చెపుకోవాలి. ఒక ఆస్తి కొనుక్కుంటున్నాము అంటే సంతోషం ఉండాలి. భయం కాదు. ఉన్నంతలో జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి తల్లీ అసలైన అదృష్టం అప్పు లేకపోవటం అని గుర్తు పెట్టుకోండి అప్పు లేకపోతే ఆరోగ్యం కూడా మనవేంటే ఉంటుంది. ఈ పిన్నీ మాట కొంచెం అర్ధం చేసుకో బంగారం.
Sure andi....thappakunda... TQ
Good tinking sandya
neelanti kodalu ravali sanju❤🎉
Chalaa goppaga chepparu great akka❤
Mee thought process chaala bavundi akka....and u have clear picture on your future ....
Nijame ma dady kuda anthe sisterv entho honestyga earn chesaru anduke msaku aasets, own house ledu valla viluvyna orema msku ఇచ్చారు మంచితనం,, గూడవిల్ ఇచ్చారు sister
Superb sandya chalabaga chapparu♥️👌👍💯✌️
To good decision Sandhya garu
Hi sandhya sis ...
Ma side lo elli konalante 10 years limit pettukoni okkoplace lo kontha amount petticoat land thisukoni 2&3years lo adhi amount increases aithe aalaga pogesisina dabbulatho kuda okesari villa thisukuntaru meeru kuda ala cheyochu kada endhukante ma that has vallu cheppevaru ...
Gold ki & land ki eppudu cost peruguthundhi Kani retu thaggadhu Ani...ok sis all the best
Your thoughts are closely related to me and my husband thoughts nice amma
Plz tell about ur son education saving plans dear..it will helps so many ppl..
Super sandhya bagacheppavu
Chala bagga matladaru andi❤ chala Andaman ga unnaru
Gd infofmation nd nice sharing
Hai sandya I am verymuch impressed of ur thoughts & future plan that s very good we both sailing in the same boat let's hope every thing will go according to our thoughts by the God s grace. Wish u all the best. For the future endeavours.
Thank you so much 🙂
Yaa Really good 💯
Chala baga chepparu 👏👏👏
Very good Sandhya
Very nice, chala Baga chaparu ,ammaagaru ,meru okalaga Baga ardaminathu chaputaru.
Nice Video ❤