మీరు అస్సలు చూసి ఉండరు. రమణ మహర్షి కొండపై నుంచి దిగుతున్నారు | Ramana Maharshi Original video

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2024
  • #DaivaDarshan #Arunachalam #JanmaDhanyam
    అందరికి సాధ్యం కానీ కేదార్నాథ్ దర్శనం | కనీసం వీడియో చూసి తరించండి | Kedharnath Darshan 2020 Latest
    • అందరికి సాధ్యం కానీ కే...
    శివయ్యను చూసిన ఆనందంతో కష్టం మర్చిపోయాం. పొలతల మల్లికార్జుని క్షేత్రం
    • పొలతల మల్లికార్జుని క్...
    అష్టోత్తర మహా లింగేశ్వర దేవస్థానం. ఒకే చోట 108 శివ లింగాల దర్శనం
    • అష్టోత్తర మహా లింగేశ్వ...
    కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే కానీ అరుణాచలం గురించి వినలేరు. Arunachala Mahatyam | PART 1 | Chapter 1
    • కొన్ని కోట్ల జన్మలు ఎత...
    అరుణాచల మహత్యం చూస్తే జన్మజన్మల పుణ్యఫలం | Arunachala Mahatyam | PART 1| CHAPTER 2
    • కార్తీక మాసంలో అరుణాచల...
    అరుణాచల మహత్యం తెలిసిన పార్వతీదేవి కంచిలో తపస్సు చేసింది. Arunachala Mahatyam | PART 1 | CHAPTER 3
    • Video
    పార్వతీదేవి అరుణాచలం ఎందుకు వచ్చింది? Arunachala Mahatyam PART 1 | CHAPTER 4
    • పార్వతీదేవి అరుణాచలం ఎ...
    మీకు అరుణాచలం చూడాలనే తపన నిజంగా ఉంటే.. ముందు ఈ వీడియో చూడండి • అరుణాచలం వెళ్ళాలనే ముం...

КОМЕНТАРІ • 435

  • @bodakaharikrishna3414
    @bodakaharikrishna3414 3 роки тому +115

    శ్రీ రమణ మహర్షుల వారి దివ్య పాద పద్మములకు అసంఖ్యాక నమస్సుమాంజళులు...🙏🙏🙏🙏🙏

  • @thopucharlanikhil1741
    @thopucharlanikhil1741 3 роки тому +72

    హొయగాల నడక నడిచిన నా అరుణాచల రమణుని దృశ్య కావ్యం......ఎంత సుందరం... ఇది రమణుని రమణీయం....
    మీ ప్రయత్నానికి శుభాకాంక్షలు.

  • @raghupathinethi9039
    @raghupathinethi9039 3 роки тому +18

    రమణ మహర్షి పాద పద్మములకు నా హృదయ పూర్వక నమస్కారాలు.

  • @babujid9267
    @babujid9267 3 роки тому +229

    ఈ వీడియో చూసిన తరువాత అయినా స్వాములు సర్వ సంగ పరిత్యాగులు అంటే ఎవరో మనకు అర్థం అవ్వాలి విలాస భవనాలు ఖరీదైన కార్లు పుట్టినరోజు వేడుకలు ఇవికాదు స్వాములు జీవితం అని స్వామీ వారిని చూస్తే మనకు అర్థం అవ్వాలి

  • @sistlasomasekhar3426
    @sistlasomasekhar3426 3 роки тому +55

    రమణమహర్షుల వారికి శతకోటి వందనములు

    • @satyalakshmikalangi8438
      @satyalakshmikalangi8438 3 роки тому

      శ్రీ రమణ మహర్షి వారికి శతకోటి నమస్కారములు.పాదాభివందనం.ములు.

    • @narayanarajubandarnanaji8098
      @narayanarajubandarnanaji8098 3 роки тому

      శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః

  • @kvsprakash2151
    @kvsprakash2151 3 роки тому +41

    అద్భుతమైన దృశ్యం
    కనులవిందు గా వుంది

  • @ashokkumarraghavula6315
    @ashokkumarraghavula6315 3 роки тому +24

    శ్రీ రమణ మహర్షుల వారికి మన:పూర్వకంగా పాద నమస్కారాలు...

  • @padmavathibhallamudi3795
    @padmavathibhallamudi3795 3 роки тому +53

    శ్రీ రమణుల పాదములకు కోటి కోట్ల నమస్కారములు

  • @aerukondasambaraju1786
    @aerukondasambaraju1786 3 роки тому +35

    శ్రీ రమణ మహర్షి గారు హిందువులకు అసలైన అర్థం చెప్పారు ఇలాగా బతకాలి బతకాలి

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 3 роки тому +37

    ఓం గురుభ్యోనమః 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @parvathidevi8055
    @parvathidevi8055 3 роки тому +43

    Sti Ramanula Pada Padmamulaku Koto koti pranamamulu.

  • @vakasudheer4613
    @vakasudheer4613 3 роки тому +6

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
    ఓం అరుణాచలాయ నమః
    ఓం శ్రీ రమణాయ నమః

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 роки тому +17

    Jai srimannarayana 🙏 ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ 🙏🙏

  • @hifriends3607
    @hifriends3607 3 роки тому +3

    🍀🍀 గురుదేవుల దర్శనం 🙏
    మన జన్మ కు అదృష్టమే
    నిరాడంబరత -- సాదు జీవితం
    గురువు గారి సొంతం.👈
    మనందరికి జ్ణానోపదేశం చేయాలని
    మనసుపూర్తిగా కోరుతున్నాను.🙏

  • @gparts7992
    @gparts7992 3 роки тому +5

    ఆ దివ్య పురుషుని పాద పద్మాలకు సాష్టాంగ నమస్కారం

  • @Bharathi509
    @Bharathi509 3 роки тому +7

    It is our fortune to watch swami in a vedio really this miracle made my day 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cherukuriart377
    @cherukuriart377 3 роки тому +31

    Om arunachalasvaraaya 🙏🙏🙏

  • @sricharan-vlogs
    @sricharan-vlogs 3 роки тому +10

    🚩మీ పాదపద్మాలకు 🚩శతకోటి నమస్కారాలు🚩 గురువుగారు🚩. జై హో హిందూయిజం🚩

  • @bsubrahmanyamsubrahmanyam7238
    @bsubrahmanyamsubrahmanyam7238 3 роки тому +12

    శ్రీగురు రమణపరబ్రహ్మణేనమః 🌹🙏

  • @radhamadhavalapati2080
    @radhamadhavalapati2080 3 роки тому +4

    ఆ అరుణ గిరి మీద ఈ మహనీయుని పాదం మోపని చోటు అంగుళమైనా లేకుండినదట! మహోగ్రమైన రోహిణీకార్తె ఎండలలో కూడా కాలికి చెప్పులు లేకుండానే నడిచి వచ్చేవారట అరుణాచలం మీద!ఈ జన్మతః జ్ఞాని ఐన శివాంశ సంభూతునికి శిరస్సు వంచి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @srikanthgajangi1962
    @srikanthgajangi1962 3 роки тому +18

    ఓం నమో భగవతే శ్రీ రమణయనే

  • @mammymadam5061
    @mammymadam5061 3 роки тому +16

    I can t express my happiness in terms of words No WORDS thank you very much rarest video and prestigious video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamindlakarthikmamindlakar2225
    @mamindlakarthikmamindlakar2225 3 роки тому +5

    Om Shivaya namaha

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 3 роки тому

    శ్రీ గురు దేవ స్వరూపులు శ్రీ రమణ మహర్షి గారికి శిరసు వంచి ప్రణామం చేస్తున్నాను 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️. దైవాంశ స్వరూపులు రమణుల వారి దర్శన భాగ్యాన్ని కల్పించిన మీకు🙏🙏🙏🙏🙏💐💐💐💐💐కృతజ్ఞతలు.
    హరే కృష్ణ 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️.

  • @bhushanmr1366
    @bhushanmr1366 3 роки тому +8

    🙏🙏🙏🙏 ఓం నమో గురు దేవాయ నమః 🙏🙏🙏

  • @100vaastuplans-writingguar7
    @100vaastuplans-writingguar7 3 роки тому +30

    ఇవి ఈ వీడియో మాకు రమణ మహర్షి ని చూపించారు మీకు ధన్యవాదములు

  • @indira4625
    @indira4625 3 роки тому +10

    శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rangaashok606
    @rangaashok606 3 роки тому +11

    Padabivandanalu

  • @nagarani1960
    @nagarani1960 3 роки тому +3

    Om sri guruvu gariki padabhi vandanamulu🌷🙏🌹🙏🌺🙏🌹🙏

  • @kishornagulukrishna9943
    @kishornagulukrishna9943 3 роки тому +15

    Om namo arunachala Ramanaya namah 🙏🙏🙏🙏🙏

  • @merugumanisathish8485
    @merugumanisathish8485 3 роки тому +3

    ఓం శ్రీ ఊరుభ్యోమ్ నమః
    ఓం శ్రీ అరుణాచలం దేవతాభ్యోమ్ నమః

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 3 роки тому

    శ్రీ రమనుల పాదాలకు నమస్సుమాంజలి🙏🙏🙏

  • @pushpagandham8488
    @pushpagandham8488 3 роки тому +13

    Om arunachala siva

  • @bandarusyamala8628
    @bandarusyamala8628 3 роки тому +1

    Chala manchi video pettaru tq soooooooo much

  • @narasimhabathala7420
    @narasimhabathala7420 3 роки тому +5

    Om namah shivaya...

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 3 роки тому +4

    రమణ మహర్షికి 🙏🙏🙏🙏🙏

  • @lakshminarayanabalusu8384
    @lakshminarayanabalusu8384 3 роки тому

    Om Sri Arunachala Sri ramana maharshi gaariki padabhivandanam

  • @hanumanthammaediga8366
    @hanumanthammaediga8366 3 роки тому +8

    padabhi vandanam swamiji

  • @mani6286
    @mani6286 3 роки тому +3

    రమణ మహర్షి గురు దేవాయ నమః 🙏🙏🙏

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 3 роки тому +4

    గురుదేవుల పాదపద్మములకు నాయొక్క శతకోటి వందనములు.
    ఈ దృశ్య కావ్యాన్ని మా ముందుకు తీసుకు వచ్చిన వారికి ధన్యవాదములు.

  • @murthyrnmurthy5635
    @murthyrnmurthy5635 3 роки тому +1

    I love you mahanu bhava

  • @veldurtiramuramu3792
    @veldurtiramuramu3792 3 роки тому +3

    Om. Nama. Shvavayaa. Hara. Hara.
    Mahadev. Sobosankata🕉🕉 🙏🏾🚩🌹🌷🌺🌻🌸💐💐🌿🌼🍎🍏🍀🌾🍇🥥🍌🍊🌈☘🌹🌷🌺🌻🌸💐🥀🙏🏾🚩🌹🌷🌺🌻🌸💐🥀🙏🏾🚩🙏🏾🚩

  • @neelimak6251
    @neelimak6251 3 роки тому +5

    Om namo bhagavathe Sri ramanaaya🙏🙏🙏🙏🙏

  • @rangasthalakalaavaibhavam8680
    @rangasthalakalaavaibhavam8680 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏గురుదేవుల పాదపద్మములకు నమస్కారములు. ఓం గురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasubrahmanyamkakarla3874
    @venkatasubrahmanyamkakarla3874 3 роки тому +12

    He is a blessed Soul . Namonnamaha

  • @venkateswararaop6098
    @venkateswararaop6098 3 роки тому

    Sri Ramanamaharshulavariki ana pafaabhivandanam🙏🙏🙏🙏🙏

  • @lakshmiprasannareddy7668
    @lakshmiprasannareddy7668 3 роки тому +6

    OM NAMAH SIVAYA
    OM ARUNACHALA SIVA
    OM NAMO RAMANAMAHARSHIYE NAMAH

  • @thirsty_waalakrishnaa8135
    @thirsty_waalakrishnaa8135 3 роки тому +3

    🕉️🕉️ Om Namo bhagavathe Sri RamanaaYa 🕉️🕉️
    🕉️🕉️ Arunaaachala ShiVa arunaachala shiva Arunachalam ShiVa Arunachalam🕉️🕉️ 🙏

  • @keerthanaraj258
    @keerthanaraj258 3 роки тому +1

    Om sri gurave namaha radhe krishna

  • @marpujeevan5067
    @marpujeevan5067 3 роки тому

    Ramana Maharshi laku vadhanalu 🙏🙏🙏💐💐💐

  • @jayarajborigi8781
    @jayarajborigi8781 3 роки тому +13

    Sri Ramana maharasi ya namaha

  • @nageshgaddi249
    @nageshgaddi249 3 роки тому

    🙏💐 Mee darshanam ee roju kaligindi swami.....

  • @chandrababu7581
    @chandrababu7581 3 роки тому +13

    Great to see 🙏

  • @royalroyal3306
    @royalroyal3306 3 роки тому +27

    OM NAMO RAMANA MAHARSHI NAMAH

  • @shekargandra1997
    @shekargandra1997 3 роки тому

    Ramana maharshi ki padabivandanalu om Sri gurubyo namha

  • @pvsrajubulletrebals2462
    @pvsrajubulletrebals2462 3 роки тому

    Sai ram🙏 sri RAMANA maharshi varu ku na sirrassu vonchi hrudaya poorvakamuga Namaskaramulu . Jai sai ram🙏

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 роки тому +1

    శ్రీ రమణ మహర్షి స్వామి వారి కి
    నా వందనాలు

  • @funwithharsha5182
    @funwithharsha5182 3 роки тому

    Jai sri ramana maharshi swami 🙏🙏🙏🙏🙏

  • @pappuvaralakshmi2635
    @pappuvaralakshmi2635 3 роки тому

    పాద పద్మములకు శతకోటి వందనములు

  • @shivakumarparsi1860
    @shivakumarparsi1860 3 роки тому

    Sri Ramana maharishi gariki Padabivandanalu.

  • @Laharinaga
    @Laharinaga 3 роки тому

    Sri Ramanamahashri gariki na padabhivandanalu.

  • @saidulu65
    @saidulu65 3 роки тому

    స్వామివారికి సాష్టాంగనమస్కారము

  • @saichaitanya1969
    @saichaitanya1969 3 роки тому

    Om arunachala siva Arunachala siva arunachala siva

  • @srinityapemmaraju7129
    @srinityapemmaraju7129 3 роки тому +11

    Very excellent clipping.
    Pvvittal Visakhapatnam

  • @srinivasdasoju6457
    @srinivasdasoju6457 3 роки тому

    అద్భుతం మహా అద్భుత మైన

  • @dudasubramanyam9183
    @dudasubramanyam9183 3 роки тому

    జయహో రమణ మాహర్షి గారు

  • @lalithaturaga9314
    @lalithaturaga9314 3 роки тому

    Ramana maharshlu vari padaluku namasumanjali🙏🙏🙏🙏

  • @himanideviabbaraju4387
    @himanideviabbaraju4387 3 роки тому +2

    నడిచే అరుణాచలశివుడు 🙏🙏🙏🙏🙏🌻

  • @HariPrasad-rm9zf
    @HariPrasad-rm9zf 3 роки тому +1

    స్వామివారికి నా సాష్టాంగ నమస్కారము

  • @polipallisandeep9411
    @polipallisandeep9411 3 роки тому

    Om Arunachala Shiva...

  • @ramannajaganadam2057
    @ramannajaganadam2057 3 роки тому

    Amazing 👌 seen Guruji Ramana maharshi

  • @sarojinimunjuluri6851
    @sarojinimunjuluri6851 3 роки тому +4

    Om namo bhagavathe Sri Ramanaya 🙏

  • @shreedharalapati2520
    @shreedharalapati2520 3 роки тому

    koti vandhanaalu. Ee janmaku idhi chaalu.

  • @rajumudunuri7974
    @rajumudunuri7974 3 роки тому

    Mhanubhavuniki padabhivandanam

  • @Mouna.Yogi123
    @Mouna.Yogi123 3 роки тому

    Jai Gurudeva....Namo namaha

  • @jayachandra5333
    @jayachandra5333 3 роки тому

    Namaskaram ramana maharshi gariki

  • @saiprasad5820
    @saiprasad5820 3 роки тому +2

    సుందరమైన సన్నివేశం బహు సుందరంగా చూపించారు

  • @shivarajkumarr1539
    @shivarajkumarr1539 3 роки тому

    Om Sri Gurubhyo Namha🙏🙏🙏🙏

  • @sivaramakrishnareddytangir9577
    @sivaramakrishnareddytangir9577 3 роки тому +1

    Thanks a lot for uploading this video. God bless you. The background song is so pleasant for me. Can anybody tell that song so that I will get from google or youtube.

  • @gowthamlucky
    @gowthamlucky 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏 namaskaramlu... guruuujiii

  • @jyothithambireddy9095
    @jyothithambireddy9095 3 роки тому +8

    Thanks for the vedio

    • @nkeshav3259
      @nkeshav3259 3 роки тому

      Om Arunachaleswara. Ramana Ramana padalaku Shathakoti Vandanamulu
      🙏🏾🕉🙏🏾🕉🔱🙏🏾🕉🙏🏾

  • @rameshpeethala8243
    @rameshpeethala8243 3 роки тому +1

    🙏🙏koti namaskaramulu swamy dhanyudanu

  • @sagardusa285
    @sagardusa285 3 роки тому

    Gurudevulaku vandanamulu

  • @chinnijothiakka1306
    @chinnijothiakka1306 3 роки тому

    Om Sri Ramana mahasi namaha

  • @kaliprasadchowdhary3259
    @kaliprasadchowdhary3259 3 роки тому

    Anantah koti pranaam to your lotus feet swamijee🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Karthikgoud-md3eo
    @Karthikgoud-md3eo 3 роки тому +1

    రామనమహర్షి గురువు గారికి న శత కోటీ వందనాలు

  • @kasarlamallikarjun9672
    @kasarlamallikarjun9672 3 роки тому

    Padhabhivandanam🙏

  • @indrareddy2982
    @indrareddy2982 3 роки тому

    Ramana maharshi padalaku na namaskaramulu

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 3 роки тому +2

    🙏🌹 pranamalu

  • @shankarbemana2504
    @shankarbemana2504 3 роки тому

    Om Namonarayana

  • @indirakatragadda5761
    @indirakatragadda5761 3 роки тому

    Sri Ramana Maharshi Padapadmamulaku Abhi vandanamulu 🙏🙏🙏🙏🌹🙏🌹🙏🌹

  • @srinivassreddy7990
    @srinivassreddy7990 3 роки тому +1

    Om sri gurubhyoo namah

  • @bushananna3245
    @bushananna3245 3 роки тому +2

    స్వామి నాకు ఉన్న టువంటి రుగ్మత మొత్తం మాయం చేయండి

  • @atmakurihanumantharao2052
    @atmakurihanumantharao2052 3 роки тому +2

    Aruna Chala Siva, Aruna Chala Siva, Aruna Chala sivom 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @tulasibanoth
    @tulasibanoth 3 роки тому +1

    Sri gurabyo namha

  • @rajkumarpalle8217
    @rajkumarpalle8217 3 роки тому +1

    Jai gurudev.🙏🙏🙏🙏🙏

  • @kosireddisuvarnaraju1165
    @kosireddisuvarnaraju1165 3 роки тому +1

    🕉 Namovekatesaya
    🕉️Ramanamharshi. 🙏🙏🙏🙏💐💐

  • @harinadhareddypolamreddy4566
    @harinadhareddypolamreddy4566 3 роки тому

    ..ఓం నమః శివాయ

  • @balireddyveerababu829
    @balireddyveerababu829 3 роки тому

    Om nama sivaya

  • @rkfacts537
    @rkfacts537 3 роки тому +1

    Om Arunachal shivaya namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏