ప్రతిరోజూ ఇలా చేస్తే జాతకంలో దోషాలు ఉండవు..! | Brahmasri Chaganti Koteswara Rao | Ugadi Special

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 715

  • @RallapalliNarasimha
    @RallapalliNarasimha Місяць тому +13

    గురువు గారు చెప్పినట్లు విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసి ధర్మంలో నడిచినప్పుడు గురువుగారు అని అనడానికి మనకు అర్హత విన్నాం కానీ ఆచరణలో లేదు అంటే కేవలము రావణ ధర్మం మహానుభావుడు కాలములో సమకాలీలం అవ్వడం మన పూర్వ జన్మ సుకృతం పాటిద్దాము పురోగతిని సాధిద్దాం గురువులు మన్ననలు పొందుదాం

  • @raghukodur9023
    @raghukodur9023 5 років тому +523

    ధన్యవాదాలు.. గురువు గారు... మీరు ఉన్న కాలంలో మేము ఉండటం మా అదృష్టం.. నమో నమః

  • @Nanichaitanya
    @Nanichaitanya 5 років тому +239

    గురువు గారి ప్రవచానాలు ప్రతి జైల్లో ఖైదీల కు వినిపిస్తే 99% మంచివాళ్ళ గా మారిపోతారు. Govt. ఈ దిశగా ఆలోచించాలి.

    • @lakshmisrainbow2896
      @lakshmisrainbow2896 4 роки тому +8

      prasad Rdv garu you are correct Sir. 100% wonderful words

    • @nivasvoleti
      @nivasvoleti 3 роки тому +4

      చినజీయర్ గారి ప్రవచనాలు జైల్లో అప్పుడప్పుడు నిర్వహిస్తూ వుంటారు విష్ణు సహస్ర నామం గొప్ప తనం చెప్పటం ,ఆచరించేలా ప్రయత్నం బాగా చేస్తారు.

    • @gap6287
      @gap6287 3 роки тому +15

      జైలు కి వెళ్లకుండా, జీవితాలను, మనుషులను నాశనం చేసే వారు బైటనే ఎక్కువ ఉన్నారు అన్న

    • @saibangaram1918
      @saibangaram1918 3 роки тому +2

      @@gap6287 avunu

    • @mohankrishna648
      @mohankrishna648 3 роки тому +4

      @@nivasvoleti చినజీయర్ ది ఉపయోగం ఉండదు... అది real estate ల ఉంటుంది

  • @erajyalakshmi4584
    @erajyalakshmi4584 6 місяців тому +17

    గురువుగారికి పాదాభివందనాలు. 🙏🙏 మీ ప్రవచనాలు ఎంతో మనశ్శాంతి ని స్పూర్తి ని ఇస్తాయి.‌ అవును దేవుని నమ్ముకుని ధర్మం గా నడుచుకునే వారు ఏ పరిస్థితుల్లో ఆయినా ధైర్యంగా ఉండగలుగుతారు.

  • @seshagiridulla6041
    @seshagiridulla6041 5 років тому +122

    ఈ కలియుగంలో సామాన్యమానవులో మీరు స్పూర్తి నింపుతున్నందుకు ధన్యవాదాలు.

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 років тому +335

    భగవన్నామ స్మరణం మరియు ధర్మ మార్గాన్ని అనుసరించే వారికి ఎలాంటి గ్రహదోషాలు ఉండవనే గొప్ప సత్యాన్ని తెలియజేసిన గురువు గారికి అనంత కోటి వందనాలు 👏👏👏👏🙏🙏🙏🙏

  • @sudhamodumudi545
    @sudhamodumudi545 Рік тому +4

    నాకు కావలసిన సమయంలో ఈ వాక్యం నాకు ఉపసంటిని ఇచ్చింది. ధన్యవాదములు

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 3 роки тому +7

    గురువు గారికి పాదాభివందనం, మీ ప్రవచనాలు నాలో మార్పు తెచ్చినవి, 👍👌🙏🌹, ఎన్ని విన్న, క్షణికవేశం జయించలేకపోతున్న, విశ్వామిత్రుని వలె వుంది, నా పరిస్థితి 😭

  • @dundigalla1penta2reddy91
    @dundigalla1penta2reddy91 Місяць тому +11

    గురువుగారి పాదాలకి సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏

  • @vaishnavacharan1459
    @vaishnavacharan1459 3 роки тому +5

    హరే కృష్ణ 🙇‍♀️శ్రీ గురుభ్యోం నమః🙇‍♀️

  • @ddd-vz6kv
    @ddd-vz6kv 3 роки тому +13

    శతాకోటి వందనలు గురువు గారు

  • @sudhakarbabu9130
    @sudhakarbabu9130 3 роки тому +7

    చాగంటి కోటేశ్వరరావు గారి కి
    ధన్యవాదాలు

  • @vara.prasadgudivada9361
    @vara.prasadgudivada9361 4 роки тому +3

    జై శ్రీరామ్ గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్సుమాంజలులు

  • @giribabu6491
    @giribabu6491 4 роки тому +3

    గోవిందా....

  • @sivaramprasadlanke7231
    @sivaramprasadlanke7231 4 роки тому +2

    Prajalanu bhakti margamlonadipe meeku 🙏 🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️💌💌💌💌💌🌹🌹🌹🌹🌹✡️✡️✡️✡️✡️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @బాలకృష్ణభైరాగి

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ......

  • @NMR4321
    @NMR4321 3 роки тому +31

    గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

    • @satyavanipinnamraju4060
      @satyavanipinnamraju4060 3 роки тому

      మీ లాంటి గొప్ప ప్రవచనాలు చెప్పేవారిని కలిగివున్న నా రాష్ట ప్రజలు ఎంత అదృష్ట వంతు లో

    • @sathishnaidu9808
      @sathishnaidu9808 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.గురువుగారికి. దనవాదములు

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 роки тому +28

    ఓం నమఃశివాయ.. 🙏🙏🙏చాగంటి వారి పాదాలకు నమస్కాo🙏

  • @chapalanara9874
    @chapalanara9874 5 років тому +136

    ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో పరమేశ్వరయ నమః హ

  • @ripuharini2758
    @ripuharini2758 5 років тому +1

    Guruvugari padhamulaku shathakoti vandanamulu.bhagavanthudiini nammina variki e bhadhalu vundavu ani chala andhamga vivarinchinandhuku

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 4 роки тому +5

    చాలా గొప్పగా చెప్పారు స్వామి.. మీకు పాదాభివందనం

  • @parvathijp4117
    @parvathijp4117 4 роки тому +2

    Thanks gurujigaru. Adyathmika vishayamulo meeru naku mothatiguruvu.Bhagavanthuni anugrahamuche mee kutumbam challaga vundaali

  • @GovardhanChittamuru
    @GovardhanChittamuru 22 дні тому +1

    కరెక్ట్ గా చెప్పారు గురువు గారు

  • @venkatramana4711
    @venkatramana4711 3 місяці тому +4

    Hare Krishna guruvugaaru

  • @chennakesavaraopl1652
    @chennakesavaraopl1652 5 років тому +27

    Super sir ... u r really great sir bcz of ur explanation of each poem / sloka we feel happy for having that much of blessings from God.

  • @vijayasreekanakala5191
    @vijayasreekanakala5191 5 років тому +12

    Sri chaganti koteswararao garu ki satha koti vandhanalu🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌

  • @bramesh2680
    @bramesh2680 5 років тому +6

    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏

  • @hemalathakr2408
    @hemalathakr2408 5 років тому +191

    Nijamaina Saraswathi puthrulaku naa NAMASKAARAMULU.

  • @saidarmendra5224
    @saidarmendra5224 3 роки тому +3

    *Sakshaatthu Bagavath Swaropamaina sri sri sri {Siddeawaranandha Barathi} Mahaswami Vaari Padamulaku Namaskaristhu Gurubhyo Namaha 🐚 Hara Hara 🔱*

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 Місяць тому +2

    గురువుగారూ! ఈ విపత్కర పరిస్థితుల్లో మీ ప్రవచనాలు మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తున్నాయి. 🙏🙏🙏🙏🙏

  • @venkateshnimmala3464
    @venkateshnimmala3464 4 роки тому +1

    శ్రీ గురుభ్యోనమః,

  • @chandra4996
    @chandra4996 5 років тому +16

    we are so lucky to see him and listen his wonderful words

  • @nlraopadamati6855
    @nlraopadamati6855 5 років тому +80

    ఓం నమఃశివాయ...ధన్యవాదాలు గురువుగారు....

  • @taruntejakurmala8289
    @taruntejakurmala8289 4 роки тому +1

    Sri rama jaya rama jaya rama

  • @Anonymous34559
    @Anonymous34559 5 років тому +87

    Andaru daya chesi VOTE veyandi.. me desaniki me vanthu seva chesi punyanni sampadinchandi🙏🏻

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 4 роки тому +4

    గురు వుగారికిపాధాబివందనాలు💐🌺🙏🙏🙏

  • @santhoshi65sada14
    @santhoshi65sada14 25 днів тому +1

    Om namo Sri Lakshmi Narasimha Swamy om sri Durgamma thali nanu na pilalan kapadu thantri 🙏🙏🙏🙏

  • @sujjiaa
    @sujjiaa 5 років тому +4

    Thanks to changati koteswar Rao garri mom n dad who gave changati koteswar Rao garu to the society for the preachings to listen... We all people are blessed with changati koteswar Rao garu preachings. Thank you 🙏

  • @somusekhar8305
    @somusekhar8305 5 років тому +186

    Guruvgaru gaaru meeru maaku kaliyuga devudu 🙇‍♂️🙇‍♂️🙇‍♂️hara hara mahadeva sambo sankara

    • @gajulasidhu
      @gajulasidhu 5 років тому +1

      Great person

    • @gajulasidhu
      @gajulasidhu 5 років тому

      Respect

    • @revathirayi4286
      @revathirayi4286 5 років тому

      Stop

    • @kishorek2949
      @kishorek2949 3 роки тому

      Better stop praising others. Do things he said if you think he said right things.

    • @jayakontham2905
      @jayakontham2905 3 роки тому

      Namaskaram guruvugaru me valla nennu ennenno theliyani vishayallu nerchukunnanu, bahusha ma Amma manna kuda maku cheyaledu, nijanga chepalante meru maku kanipistunna kaliyuga daivam lanti varu, vandanallu gurugaru

  • @koteswarraorayala3988
    @koteswarraorayala3988 4 роки тому +1

    ఓం నమఃశివయ
    ఓం నమఃశివయ
    ఓం నమఃశివయ
    ఓం నమఃశివయ

  • @nareshyesu552
    @nareshyesu552 3 роки тому +1

    Om Namo narayanaya, om nama sivaiah, om mataa marajniye namaha.

  • @rangammahalaxmi6103
    @rangammahalaxmi6103 6 місяців тому +1

    గురువుగారి దర్శన భాగ్యం కోరుచున్నాము

  • @shivaramneelapala2734
    @shivaramneelapala2734 4 роки тому +1

    Om Nama shivaya

  • @Vasudha_rani_224
    @Vasudha_rani_224 11 місяців тому +1

    Me lanti valu bagunta prapacham bagu padutundhi pravachanam vintuta amrutam taginata haiga anipistundhi Sri Gurubeu Namaha 🙏🧎‍♀️

  • @poojaraj5152
    @poojaraj5152 4 роки тому

    Om namashivay om namashivay om namadhivay gurugariki padhabi vandhanalu

  • @balguruumarani9630
    @balguruumarani9630 5 років тому

    E.kaliyugamlo.elanti.guruvu.dorakadam.mana.adrustam.chaganti.gariki.nitya.padabi.vandanalu.aayana.guruvuga.unnakalamlo.puttadam.mana.adrustam

  • @prasadrachamalla3152
    @prasadrachamalla3152 5 років тому +55

    Guruvu Garu padabhi vandanalu 🙏🙏🙏💐🌸🌹🌷

  • @ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం

    శ్రీ మాతృ నమః

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 3 роки тому +1

    Om 🕉Sree GurubyoNama:
    Om Sree Raama...
    Jaya Raama...Jaya Jaya Raama.....

  • @vasureddy332
    @vasureddy332 3 роки тому +1

    🔱 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🕉️

  • @vandanap6774
    @vandanap6774 4 роки тому +4

    entha goppaga chepparu guruvugaru thankyou

  • @SanthoshKumar-sh1qb
    @SanthoshKumar-sh1qb 4 роки тому

    Sri gurudevo bhava namaha. Guruvu gari padalaki naa namaskaramulu . Jai gurudeva

  • @harshachalamala2542
    @harshachalamala2542 3 роки тому +1

    గురువుగారికి హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏🙏

  • @mahendrakamalakshi3387
    @mahendrakamalakshi3387 4 роки тому +2

    🕉️ Sri Namahshivaya sambo sankara hara hara mahdeva sambo sankara ✡️ ✡️ ✡️ 🙏 🙏 🙏

  • @vickychiru
    @vickychiru 5 років тому +2

    Chaala baaga chepparu Sir.....
    Maanasu baaga anandanga undi...

  • @guruswamy6454
    @guruswamy6454 3 роки тому +1

    జై సీతారాం 🙏🙏🙏

  • @eenadurajesh5753
    @eenadurajesh5753 5 років тому +2

    Good message guruvugaru

  • @lutukurthisravani26
    @lutukurthisravani26 4 роки тому

    Meru cheppe vishayalu valla maku chala asakhikthi kalugutundi

  • @RaviKumar-lh6mo
    @RaviKumar-lh6mo 5 років тому +1

    చాలా సంతోషం గురువుగారు

  • @RameshKumar-ej8sh
    @RameshKumar-ej8sh 5 років тому +4

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama. Guruvu gariki namaskaramulu.

  • @jhansirao2467
    @jhansirao2467 4 роки тому +2

    Valuable words guruvu garu

  • @mamidipellyrajesham5254
    @mamidipellyrajesham5254 5 років тому +2

    Miru chala baga cheptharu swami miku na padabivandanalu

  • @sraghukumar77
    @sraghukumar77 4 роки тому +2

    శబ్దం బ్రహ్మ, నామ లో గల శబ్దం జీవిని ఎప్పుడూ కాపాడుతుంది. నేటి తరం దీన్ని మరిచిపోతున్నారు. బాధలూ పడుతున్నారు. సరియైన రీతిలో నామం పెట్టుకున్నా, జపించినా, జీవితకాలం సుఖపడగలరు. ఇది పెద్దలు చెప్పిన నిజం, వేదం.

  • @sudharani9632
    @sudharani9632 5 років тому +1

    Om namashivaya Hara Hara Mahadeva sambhoo Shankar guruvu gariki padhabhi vandanam

  • @aadhiseshu7848
    @aadhiseshu7848 5 років тому +2

    Very very good information Guruvugaru....

  • @visweswarraokhandavalli9505
    @visweswarraokhandavalli9505 Місяць тому +1

    Atuvanti Dharmacharana chesevalla thone manamu undali Vennupotu Batch tho kadhu

  • @prasantipothapragada501
    @prasantipothapragada501 5 років тому +10

    Mahanubava meeku koti namaskaramulu🙏🙏🙏

  • @indiravemula156
    @indiravemula156 4 роки тому

    క్లీమ్ నమః శివాయ
    ఓం నమో లక్ష్మి నారాయణ నమః
    💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @pallevinodkumar9993
    @pallevinodkumar9993 4 роки тому +2

    Good massage sir 🤝🤝🤝🤝🤝👍👍👍👍👍ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏ఓం విఘ్నేశ్వరుడు నమః ఓం గీత ఓం గంగ ఓం గాయత్రీ ఓం గోవిందుడు ఓం నమః శివాయ ఓం అరుణాచలశివ ఓం మణి ద్వీప అమ్మ ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమః ఓం శ్రీ రమణ మహర్షి గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @mohanamlya9686
    @mohanamlya9686 5 років тому +3

    గురుఉగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👀కు౦టల,మాల్యా జై గురు

  • @k.chandrakalakumar281
    @k.chandrakalakumar281 4 роки тому +3

    Thanks a million 🙏🏻🙏🏻
    This is the first video I am seeing that guruji himself preaching 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    I am gifted 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Sree Gurubhyonamaha 🙆🙆🙆🙆

  • @yadagirithirunagaru3387
    @yadagirithirunagaru3387 5 років тому +3

    Bramasri Chaganti KoteshwarRao gariki padabivandanalu
    We are lucky to live in the ERA of Chaganti KoteshwarRao
    We must listen and follow in our life to lead a happy and spiritual life.

  • @bayyavenkata9646
    @bayyavenkata9646 3 роки тому +1

    🙏🙏🙏 Guruvu gariki paadabhivandanalu. Invaluable information. Sir I have got the chance to convey my sincere regards to you this way though not directly.

  • @katurianilkumar8356
    @katurianilkumar8356 5 років тому

    Om Narayanaya namah, om sachidanandaya namah, om Sadhguru badaya namaha

  • @ShankarforAll
    @ShankarforAll 5 років тому +3

    Nijamga Naa Abhiprayam Prakaram Meeru Kaliyuga Kaarana Janmulu..... This is True....

  • @baskarsai8304
    @baskarsai8304 5 років тому

    Guruji.. ignorant mankind your words will open up their eyes n mind.. pranam Guruji

  • @sanjeevareddyganapuram4313
    @sanjeevareddyganapuram4313 18 днів тому

    అందరు గరుడ పురాణము చదివే అవకాశం కల్పించాలి

  • @kasthurivenkateshwarllu9768
    @kasthurivenkateshwarllu9768 5 років тому +1

    Om namashivaya thanks guruvugaru

  • @varikutibruhaspathi2633
    @varikutibruhaspathi2633 5 років тому +1

    గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @Smsai6686
    @Smsai6686 2 роки тому +1

    Chaganti gaaru entha goppavarante nenu maaradaaniki poorti Karanam ayana pravachanaalu vinadam devunni gurinchi chakkaga cheppagalige devunni maatalanu artham ayyela vuli tho chekkinattu cheppagalige goppa gnana moorthi srikalahasteeswarudu gnana prasunamba sametha srikalahasteeswarudu ayanaku arogyam santhosham ayush ichhi marenno vishayaalu cheppela karuna katakshamulu prasadinchaali ani manasaara korukuntunna uma maheswara parabramharpa namasthu

  • @pokurilakshmi2600
    @pokurilakshmi2600 14 днів тому

    Namaskaram

  • @padmaganti605
    @padmaganti605 4 роки тому +1

    మీ ప్రవచనాలను విని మేము అన్ని చదువు తున్నాము గురావుగారు

  • @syam4052
    @syam4052 5 років тому

    చాలా బాగా చెప్పారు గురువుగారు ....ధన్యవాదాలు☺️👍

  • @srinivasraok2769
    @srinivasraok2769 3 роки тому

    సూపర్ గురువు గారు

  • @sanadisavithri4886
    @sanadisavithri4886 3 роки тому

    Dhanyavaadamulu guruvugaaruuu...

  • @hemadurga8605
    @hemadurga8605 5 років тому +3

    Guruvu garu me matalu nalo bhaduane pogottae bandhanalu

  • @priyaprayog9034
    @priyaprayog9034 4 роки тому

    Om namoh Parvati pathe hara hara mahadev shambo Shankara pahimam pahimam Rakshamam Rakshamam

  • @ramakrishnavegi
    @ramakrishnavegi 4 роки тому +3

    ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏

  • @aswiniboyapati7580
    @aswiniboyapati7580 5 років тому

    Siva siva siva siva siva siva siva siva siva

  • @lakshmisaroja6462
    @lakshmisaroja6462 8 місяців тому

    గురువు గారికి శత కోటి వందనములు

  • @81025234636
    @81025234636 5 років тому

    U r 💯% correct guruvu Garu.... Dharmanni anusaristhu...daiva nama smarana chestechalu....kani eppudu unna varu andaru daivanama smarana chestunnaremo kani darmanni assalu anusarimchadam ledu..

  • @anushabathula3221
    @anushabathula3221 4 роки тому

    🙏🙏🙏OM NAMHA SHIVAYA 🙏🙏🙏
    🙏🙏🙏OM NAMHA SHIVAYA 🙏🙏🙏
    🙏🙏🙏OM NAMHA SHIVAYA 🙏🙏🙏
    Guruvu gariki Namkaskaram 🙏🙏🙏

  • @gaanamadhuri4629
    @gaanamadhuri4629 4 роки тому

    🙏🙏🙏🙏 gurugaaru, enta chakkati daari chupincharu upadravaalu, aapadalu toliginchukodanki, DHARMO RAKSHATI RAKSHITAHA🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @bandarujithendra6722
    @bandarujithendra6722 3 роки тому

    ఓం శ్రీ లక్ష్మీనరసింహా య నమః 🙏🙏🙏🙏🙏

  • @vaishnavampraveen7535
    @vaishnavampraveen7535 5 років тому +1

    Jai srimannarayana

  • @thejalalpuram
    @thejalalpuram 5 років тому +1

    Saraswathi puthrulaku na padabhivandanam..!

  • @ramchowdary6363
    @ramchowdary6363 4 роки тому

    Baga chepparu guruvugaru