కుల విభేదాలు లేకుండా మనం అందరు కలిసి ఉండాలి 🤝 Irrespective of caste , We need to live together 🤝 If you feel our videos is important Support our United originals channel ⮕G-pay/PhonePe/Paytm - 9959953006 ⮕Bank details-Canara bank 32422010030940 IFSC CNRB0013242 G Chetan kumar reddy ⮕UPI payment (G-Pay/PhonePe/Paytm): unitedoriginalsmedia@okaxis Your support will help us in the Production Costs which include ,arts, Editing, Animation, Shooting vlogs etc.. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
అన్న అలాగే. మాదిగ కులం ...వారిని చాలా దారుణం గా చూస్తున్నారు....నేను .Digree.. వరకు చదువుకున్న కానీ ..ఏ పుస్తకం లో కూడా రయ్యలేదు..sc లను ..దూరం పెట్టమని.....మరి. ఈ నా కొడుకులకు ఎవ్వరు చెప్పారు అన్న.... sc లను తక్కువగా చూడమని......అన్న ఒక్క మాట...చదువుకొనివారు అంటే ఒక ..కానీ. చదువుకున్నవారు కూడా..వారికన్నా...దారుణం.గా వున్నారు..తూ... ఎం బ్రతుకులు అన్న.... అన్న.... ప్రతి సంవత్సరం జవణులుగా....కుటుంబాలను భార్య పిల్లలను....ఈ పెద్ద కులం చూసుకుంటారు అని వెల్లి ప్రాణత్యాగం చేస్తుంటే....ఈ లంజ కొడుకులు ...మాత్రం ...చెప్పు లు వేయకూడదు...మంచాలు.మీద కూర్చో కూడదు...తెలుపు బట్టలు...వేసుకోకుదుడు.....అంటూ.....చంపుతున్నారు...అన్న. ఈ వి నీకు తెలియవ్వు అన్నవో...నాకు నీమీద ఉన్న .గౌరవం..పోతుంది... ....sorry అన్న తప్పుగా అనుకోకు ....
అన్న... నీకు కుదిరితే....sc.. లను కనీసం ...మనుషులుగా ఐనా... చూపించు....అదే నువ్వు sc లకు చేస్తున్న మేలు అనుకుంటారు...,😥 ..దాన్యదులు....జై హిండ్ .... అన్నా చివరగా ఒక్క మాట....చిన్నపుడు....మా గురువుగారు...ఇలా అన్నారు....( నిండు బిందు...తొనకడు....అని ఎప్పుడు అర్థం కాలేదు ..కానీ...ఎప్పుడు....😀.)
కుల, మత పట్టింపు ఉన్న గ్రామసింహాలకి : నువ్వు తినే ఆహారం పండించే రైతుది ఏ "కులం నువ్వు వేసుకునే దుస్తులు కుట్టిన దర్జీది ఏ "కులం" నువ్వు నడిచే దారి వేసిన కూలిది ఏ "కులం" నువ్వు ఉంటున్న ఇల్లు కట్టిన వారిది ఏ"కులం" నువ్వు తిరిగే వాహన తయారీదారుడుది ఏ"కులం" నువ్వు రేపు చస్తే నిన్ను పాతిపెట్టే వారిది ఏ "కులం" మనం 2021లో ఉన్నాం.. అందరూ సమానమే.. నువ్వు తినేదే నేను తింటున్నాను.. నిన్ను కోస్తే రక్తం,నన్ను కోస్తే నీరు రాదు. నేను చచ్చిన ఆరడుగుల నేలే... నువ్వు చచ్చిన ఆరడుగుల నెలేరా మూర్ఖుడా.... ఇలా కుల, మత పట్టింపు ఉన్నందుకే ప్రకృతి వైరీత్యాలతో అతలకుతలం అయి చస్తున్నారు... ఇప్పటికీ అయిన మారండ్రా..... నా దృష్టిలో కుల, మత పట్టింపు ఉన్నవాడు శవంతో సమానం..... 💗💗 ==========> ఇంతి. ఎస్ కె ❤️❤️ సర్వేజనా సుఖినోభవంతు.. ❤️❤️
Main gov reservation ane system education ki link tesesta apudu andaru okela untaru 1st gov vellu yekkuva caste vellu takkkuva caste ani saparate chesde mundhu adi marali tarvta prajalu martaru Sorry to say this but this is my opinion
ఒక కులానికి చెందిన వాళ్లు మాత్రమే కలెక్టర్ ఉద్యోగం చేయాలి వేరే కులం వాళ్లు చేయకూడదు అనడం ఎంత తప్పో బ్రాహ్మణుడు మాత్రమే గుడిలో పూజలు చేయాలి రాజులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి etc.. అనడం కూడా అంతే తప్పు. ఫైనల్ గా కుల వ్యవస్థే పెద్ద తప్పు కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కటీ తప్పు
మీరు ఇంకొకసారి వీడియోని చూడండి।। మనం చెసే పనిని బట్టి కులం వచ్చింది కానీ కులాన్ని బట్టి విలువ లేదు।। ఉదా-: మీరు వేద పారాయణం చేసి ఏదైనా గుడిలో పూజలు చేస్తై అప్పుడు మిమ్మల్ని బ్రాహ్మణులు అంటారు। వ్యాపారం చేస్తే వైశ్యులు అంటారు। ధర్మ రక్షణ చేస్తే క్షత్రియుడు అంటారు।। జై శ్రీరామ్
@@nagagopi9276 మీరు చెప్పే దాని ప్రకారం Ex: నేను కాపు కులస్తుడిని అయితే గుడిలో పూజలు చేస్తే నన్ను బ్రాహ్మణుడు అంటారా? నేను గౌడ్ కులస్థుడిని ఏదైనా వ్యాపారం చేస్తే నన్ను వైశ్యుడు అంటారా? నేను కమ్మ కులస్థుడిని ధర్మ రక్షణ చేస్తే నన్ను క్షత్రియుడు అంటారా???
నిజంగా నిజం ఇదే ఇయ్యుంటుంది brother మీరు చెప్పిన లాజిక్ కర్రెక్ట్ గా సరిపోతుంది ఒక కుటుంబం లో నే పేదవారిని తక్కువగా చూస్తుంటారు great matter brother 👏👏👏
ఎన్ని కులాలు ఉన్నా. ఎన్ని వర్గాలు ఉన్నా . ఎన్ని విబేధాలు ఉన్నా. మన పూర్వికులు సనాతన ధర్మాన్ని పాటించారు వారి వారసులం మనం మనకు పాశాండ మతాల అవసరం లేదు మారాల్సిన అవసరం లేదు.
I am SC, Felt love with OC then broke up, felt love with BC then broke up, finally married Bramhan girl..she is my wife....I dono what is caste feeling here..but had physical relation with every caste girls...
కులము, ఆఛారము ,సంప్రదాయము అని ఈ కట్టుబాట్లు పెట్టిన పెద్దవారు, మేధావులు కారా వాళ్ళ ,గొప్పవాళ్ళు కాదా ,వాళ్ళకి ఆలోచన లేదా వాళ్లకు చదువులు లేవా, ప్రతి దానికి ఒక కారణం ఉంటుది, కారణం లేనిదే కులం ఏర్పడింది...?కులం గురించి సైంటిఫిటిక్ నాలెడ్జ్ ఉంది .మన పూర్వీకులు కనుగొన్నారు దాని గురించి వాళ్లకు తెలుస్తుంది ఆ గ్రంథాలు చదివితే నీకు తెలుస్తాయి. కారణం లేని కులం ఏర్పడదు ,దాని వెనకాల సైన్స్ ఫిట్టింగ్ రీసన్ ఉంటుంది .పూర్వికులు ఋషులు కనుగొన్నారు కనుగొన్నారు.🤔🤔🤔 ""సైన్స్ బిహాండ్ ఎవ్రీథింగ్""
మీ ఛానల్ వారికీ ఓం నమో వెంకటేషయా🚩🙏 మీకు ఛానల్ కు విన్న వించుకున్నాను కులాల గురించి వీడియో చెయ్యండి అని ఆ కోరికను నేరవేర్చారు... ధన్యవాదాలు. హిందూ ధర్మం పై దళిత ముసుగులో దాడులు జరుగుతున్నాయి...దళితులు వేరు హిందువులు వేరు అని కొంత మంది దూరం చేస్తున్నారు.... మీరు ఈ సీక్వెన్స్ లో ఇంకా మరిన్ని వీడియోయూ లు చెయ్యాలి.
ఎప్పుడూ కులం, మతం, ప్రాంతం మరియు భాష అనే విషయాలపై చర్చించుకోవడం, వాదించడం, కోట్లాడుకోవడం అనేది పక్కకు పెట్టి చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించి, మనిషీ , మనిషీ గా ఎలా జీవించాలి అనే ధర్మాన్ని తెలుసుకుని నిత్యజీవితంలో ఆచరించి అన్ని ప్రాణుల పట్ల దయ, కరుణ, ప్రేమ కలిగి యుండి ఇతరుల పట్ల అసూయ, ద్వేషాన్ని కలగియుండక సత్యం మాట్లాడుతూ, నీతి, నిజాయితీగా జీవిస్తే, నీవు ఏ కులములో జన్మించినప్పటికీ నీ వ్యక్తిత్వం హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగుతుంది. అప్పుడు నిన్నే అందరూ దేవుడిగా కొలుస్తారు.
Kulam manam pettukunam.. Devudu kadhu.. Endukante devudu andharki samanamina sharirani budhi ni ichadu.. Oka vela devudu ala Devudu Kulam ni chesunte mana andarki samanamina sharirani budhini ichevadu kadhu..
Cha..rendu rastrallo power lo vunnadi ee kulam vallu? Center lo vunnadi ee kulam vadu? Gatha 50 years lo okka non reddy, Chow cm peru cheppu chuddam. Innellaki edo kontha mandiki kontha manchi paristiti vachindi. Danikey emi edupulu ra meevi.
ఎవడ్రా ఈ స్క్రిప్ట్ రాసింది. ఒక్క క్షత్రియులు మాత్రమే బ్రతకాలి అన్నట్లు ఉంది. వాస్తు వాస్తు అంటూ మళ్ళీ బంధువులలో ఇలా ఉంటారు అని chepthunnav. ఇదొక మంచి విషయమా....
Bro meeru cheppina dhantlo 60% right undi chinnaga mistakes unnay bro .anyway good job, first correction cheyyalsindi okate shudras anta rani varu kaadu,5 th separation undedi Valle anta rani varu .for ur kind information andulo doctors kuda undevaru surgeons ana mata.
People are casted just because of their capability at that time ,what they eat, what their culture is very important. You all know low caste people are less interested in education and low in financial status at that time so that's why reservation just to educate more people in low cast, this is equalization
Caste difference leneppudu mari exams lo endhuku reservation system? Application veyyadam nunchi start aithundhi no fees, exam lo cutt of chala thakkuva...but all r equal anta 💁♂️☝️🙏
All the best for team members and voice teller and artists and story writter and concept writters and editors and telling valuable information for public and supports
ప్రవృత్తి అనుగుణంగా వర్ణం ఏర్పడింది ఏ వర్ణమో ఏ కులామో ఏ జాతి అన్నది గుడ్డిగా ఫాలో అయిపోతునా నాటి కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ పెద్దల్లు దానివేనుక ఉన్న కర్మయోగం గురుంచి చెప్పలేదు భారతదేశం ఒక్క కర్మభూమి దానిని పునీతంచేసినా అన్ని కులాల వర్ణాలు వారు వారి జీవితం ధన్యం చేసుకున్నారు కానీ గుడ్డిగా ఫాలో అయి ఈరోజ్జు మనల్ని తన్నుకూచచ్చేలా చేసుకున్నారు హరి ఓం
Meru chepina pratimata nijam kani ipatilo respect anedi money ni batti undi takuva yekuva now a days caste batti kadu money ni batti base ayi undi oke talli kadupuna puttina biddalae baga settle ayina vadu village unna tana parentsni tamudu leda chellini tana frnds ki parichayam cheyadanike antaranivariga chustunavaru unaru sir meru caste lu varaku vellaru kani but present society lo jarugutunadi ide money unnavadu, noru unnavadu ,padavi power unnavare ikamedata ee societylo bratike rojulu ravachu ...
ఏం చెప్పావ్......వాస్తు ప్రకారమా .......మన దేశం తప్ప చాలా డెవలప్డ్ కంట్రీస్. ....మన వాస్తు ప్రకారమే కట్టారా.......ఇంకా నయం జతాకలు.,జ్యోతిష్యం...ఇండియా అందుకే ఇంకా ఇలాగే ఉంది....వీటిని నమ్మని దేశాలు ప్రపంచని ఎలుతున్నవి
ఎవర్ని నొప్పించ కుండా భలే చెప్పావ్ భయ్య.చేసి వృత్తి ని బట్టి కులాలు పుట్టాయి అంటున్నావ్ కదా మరి మనుధర్మ శాస్త్రం ప్రకారంగా బ్రాహ్మణులు తల నుంచి బాహువు ల నుండి క్షత్రియులు మోకాళ్ళ నుండి వైశ్యులు కాళ్ళ నుండి దళితులు ఎందుకు రాయబడింది.ఇదంతా కూడా మనిషి ఆలోచన మరియు విచక్షణా ను కొలిపోయేలా చేయడం కోసం మనిషి నీ కుంగదీయడం కోసం రాయబడింది
కుల విభేదాలు లేకుండా మనం అందరు కలిసి ఉండాలి 🤝
Irrespective of caste , We need to live together 🤝
If you feel our videos is important
Support our United originals channel
⮕G-pay/PhonePe/Paytm
- 9959953006
⮕Bank details-Canara bank
32422010030940
IFSC CNRB0013242
G Chetan kumar reddy
⮕UPI payment (G-Pay/PhonePe/Paytm): unitedoriginalsmedia@okaxis
Your support will help us in the Production Costs which include ,arts, Editing, Animation, Shooting vlogs etc..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
అన్న అలాగే. మాదిగ కులం ...వారిని చాలా దారుణం గా చూస్తున్నారు....నేను .Digree.. వరకు చదువుకున్న కానీ ..ఏ పుస్తకం లో కూడా రయ్యలేదు..sc లను ..దూరం పెట్టమని.....మరి. ఈ నా కొడుకులకు ఎవ్వరు చెప్పారు అన్న.... sc లను తక్కువగా చూడమని......అన్న ఒక్క మాట...చదువుకొనివారు అంటే ఒక ..కానీ. చదువుకున్నవారు కూడా..వారికన్నా...దారుణం.గా వున్నారు..తూ... ఎం బ్రతుకులు అన్న.... అన్న.... ప్రతి సంవత్సరం జవణులుగా....కుటుంబాలను భార్య పిల్లలను....ఈ పెద్ద కులం చూసుకుంటారు అని వెల్లి ప్రాణత్యాగం చేస్తుంటే....ఈ లంజ కొడుకులు ...మాత్రం ...చెప్పు లు వేయకూడదు...మంచాలు.మీద కూర్చో కూడదు...తెలుపు బట్టలు...వేసుకోకుదుడు.....అంటూ.....చంపుతున్నారు...అన్న. ఈ వి నీకు తెలియవ్వు అన్నవో...నాకు నీమీద ఉన్న .గౌరవం..పోతుంది... ....sorry అన్న తప్పుగా అనుకోకు ....
అన్న... నీకు కుదిరితే....sc.. లను కనీసం ...మనుషులుగా ఐనా... చూపించు....అదే నువ్వు sc లకు చేస్తున్న మేలు అనుకుంటారు...,😥 ..దాన్యదులు....జై హిండ్ .... అన్నా చివరగా ఒక్క మాట....చిన్నపుడు....మా గురువుగారు...ఇలా అన్నారు....( నిండు బిందు...తొనకడు....అని ఎప్పుడు అర్థం కాలేదు ..కానీ...ఎప్పుడు....😀.)
Education lo reservations istunatuga gov jobs istunatuga
Inka meru takkuva ani yevaru antaru sir meru high ne
@@REBELANIL me badha lo nyayam undandi
Ayyappa stories kavalle స్వామి
కుల, మత పట్టింపు ఉన్న గ్రామసింహాలకి :
నువ్వు తినే ఆహారం పండించే రైతుది ఏ "కులం
నువ్వు వేసుకునే దుస్తులు కుట్టిన దర్జీది ఏ "కులం"
నువ్వు నడిచే దారి వేసిన కూలిది ఏ "కులం"
నువ్వు ఉంటున్న ఇల్లు కట్టిన వారిది ఏ"కులం"
నువ్వు తిరిగే వాహన తయారీదారుడుది ఏ"కులం"
నువ్వు రేపు చస్తే నిన్ను పాతిపెట్టే వారిది ఏ "కులం"
మనం 2021లో ఉన్నాం..
అందరూ సమానమే..
నువ్వు తినేదే నేను తింటున్నాను..
నిన్ను కోస్తే రక్తం,నన్ను కోస్తే నీరు రాదు.
నేను చచ్చిన ఆరడుగుల నేలే...
నువ్వు చచ్చిన ఆరడుగుల నెలేరా మూర్ఖుడా....
ఇలా కుల, మత పట్టింపు
ఉన్నందుకే ప్రకృతి వైరీత్యాలతో అతలకుతలం అయి చస్తున్నారు...
ఇప్పటికీ అయిన మారండ్రా.....
నా దృష్టిలో కుల, మత పట్టింపు ఉన్నవాడు శవంతో సమానం..... 💗💗
==========> ఇంతి. ఎస్ కె
❤️❤️ సర్వేజనా సుఖినోభవంతు.. ❤️❤️
Chala baga chepparu brother super 👌👌👌👌👌👌👌👌👌👌🤩
Main gov reservation ane system education ki link tesesta apudu andaru okela untaru 1st gov vellu yekkuva caste vellu takkkuva caste ani saparate chesde mundhu adi marali tarvta prajalu martaru
Sorry to say this but this is my opinion
Government main reason
@@mounikag9665 miku reservations gurinchi Baga telusu anukunta..? Reservations Reservations antunnaru.....
@@mounikag9665 Asal reservations petadaniki Reason enti medam....?
Reservation evariki vunai.. and entha percentage vunai..?
Epudu vunna reservation theseyali ante Sadyam avthadha....?
Mik teliste E questions ki answer chyandhi.... Teliyaka pothe Reservations gurinchi comments petadam apandi..
ఒక కులానికి చెందిన వాళ్లు మాత్రమే కలెక్టర్ ఉద్యోగం చేయాలి వేరే కులం వాళ్లు చేయకూడదు అనడం ఎంత తప్పో
బ్రాహ్మణుడు మాత్రమే గుడిలో పూజలు చేయాలి
రాజులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి
వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి etc.. అనడం కూడా అంతే తప్పు.
ఫైనల్ గా కుల వ్యవస్థే పెద్ద తప్పు
కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కటీ తప్పు
Yes your right
మీరు ఇంకొకసారి వీడియోని చూడండి।। మనం చెసే పనిని బట్టి కులం వచ్చింది కానీ కులాన్ని బట్టి విలువ లేదు।। ఉదా-: మీరు వేద పారాయణం చేసి ఏదైనా గుడిలో పూజలు చేస్తై అప్పుడు మిమ్మల్ని బ్రాహ్మణులు అంటారు। వ్యాపారం చేస్తే వైశ్యులు అంటారు। ధర్మ రక్షణ చేస్తే క్షత్రియుడు అంటారు।। జై శ్రీరామ్
@@nagagopi9276 మీరు చెప్పే దాని ప్రకారం
Ex: నేను కాపు కులస్తుడిని అయితే గుడిలో పూజలు చేస్తే నన్ను బ్రాహ్మణుడు అంటారా?
నేను గౌడ్ కులస్థుడిని ఏదైనా వ్యాపారం చేస్తే నన్ను వైశ్యుడు అంటారా?
నేను కమ్మ కులస్థుడిని ధర్మ రక్షణ చేస్తే నన్ను క్షత్రియుడు అంటారా???
@@SampathKumar-lk6jr। yes
@@nagagopi9276 అయితే ఒక కమ్మ,కాపు etc.. వాళ్లు వ్యాపారం చేస్తే వాళ్ళను కమ్మ,కాపు etc.. అంటున్నారే కానీ వైశ్యులు అనట్లేదు కదా బ్రో
నాకు కులం లేదు..
మతం లేదు...
నేను భారతీయూన్ని...
❤️❤️ పవన్ కళ్యాణ్ ❤️❤️
🇮🇳💗 జై హింద్ 🇮🇳💗
Jai janasena ✊✊✊
Manaki undadu bayya. Kaani itarula ki untundi. Adavi lo puli ni manam tinam. Kaani adi manalni tintundi.
మీకు శివశక్తి యూట్యూబ్ ఛానల్ తెలుసా
మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు బ్రో
నిజంగా నిజం ఇదే ఇయ్యుంటుంది brother మీరు చెప్పిన లాజిక్ కర్రెక్ట్ గా సరిపోతుంది ఒక కుటుంబం లో నే పేదవారిని తక్కువగా చూస్తుంటారు great matter brother 👏👏👏
ఎవరి కులం వారికి గొప్ప. అందరిని అన్ని కులాల వారిని గౌరవించాలి.
Cast feeling epatiki tamil naadu lo full ga vundhi brother mana Ap lo kuda inka vundhi brother total India lo eppatiki vundhi cast feeling brother 👍👍
Mana india motham undhi anna
@@devadhruv4028 correct brother 👍👍👍
Bro ap lo na china vayasulo vunnatha cast feeling ledu bro
Ts lo kuda full India lo kuda 😭
Nuv pakka M gadive anukunta
ఎన్ని కులాలు ఉన్నా. ఎన్ని వర్గాలు ఉన్నా . ఎన్ని విబేధాలు ఉన్నా. మన పూర్వికులు సనాతన ధర్మాన్ని పాటించారు వారి వారసులం మనం మనకు పాశాండ మతాల అవసరం లేదు మారాల్సిన అవసరం లేదు.
Kulam matram kavali antav ..
@@vijjivijji538 andhuke kadha bro name ki last lo reddy ani pettukunadu 😀
@@rebelstar501 kula pichi ..matram ..kavalai bro ....vala kala krindha brathike vallu kavali kadha ...vere devuni namukunte ...valani lekachesevaru undaru. .adhi vala badha ....
@@vijjivijji538 kavali
@@rebelstar501mekru కులాలు వదిలి ఈ మాటలు మాట్లాడండి .....
మీరు చేసిన వీడియో చాలా చక్కగా ఉంది
రాబోయే రోజుల్లో ధనం ఉన్న వారు ఒక కులం
లేని వారు మరో క కులం మాత్రమే ఉంటాయి
Yes
Yes.
ప్రాణం పోసేవాడు _దేవుడు
ప్రాణం నిలబెట్టేవాడు _వైద్యుడు
ప్రాణం కాపాడేవాడు _క్షత్రియుడు
Super bro correct ga cheppav👏👏👏👏👏👏👏👏👏👏👏
I think caste created on basis of their respective jobs in the ancient days.
@Juggy avunu anna enka update avakunda patha vedhnalu follow avuthunaru.
నువ్వు చెప్పిన వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొని కూడా ఇ బ్బందులు రోగాలు చావులు కష్టాలు పడుతున్న వారు చాలా మంది వున్నారు.
Good information
గురువు గారు మీరు ఇంకో వీడియో ప్రతి ఫ్యామిలీ కి ఇంటి పేరు ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఇది మా రిక్వెస్ట్.
సనాతన ధర్మ గొప్పతనాన్ని ఒక వీడియో రూపంలో తెలియజేయాలని కోరుతున్నాము 🙏
Yedukondala Vada venkata ramana Govinda Govinda
Shudrulu ane vargam loki, kapu, kamma, reddy and etc etc vastam… e caste system antha konthamandhi vuniki kosam chesaru,
Chinnavayasu nundi katthi padithe yodhulam avutham,
Chinnavayasu nundi pusthakam padithe pandithulam avutham
Chinnavayasu nundi polam lo panicheste srahmikulam, annadathalam avutham.
Andarni lone adhe raktham ave body parts.. kakapothe perigina vathavaranam varini yemavutharu anedhi nirnayistundhi.
🙏🙏🙏We all Are Indians belongs to unique caste
I am SC, Felt love with OC then broke up, felt love with BC then broke up, finally married Bramhan girl..she is my wife....I dono what is caste feeling here..but had physical relation with every caste girls...
😂😂😂😂.... super
Yedukondala vada govindha govindha...🙏🙏🙏
🙏
కులము, ఆఛారము ,సంప్రదాయము అని ఈ కట్టుబాట్లు పెట్టిన పెద్దవారు, మేధావులు కారా వాళ్ళ ,గొప్పవాళ్ళు కాదా ,వాళ్ళకి ఆలోచన లేదా వాళ్లకు చదువులు లేవా, ప్రతి దానికి ఒక కారణం ఉంటుది, కారణం లేనిదే కులం ఏర్పడింది...?కులం గురించి సైంటిఫిటిక్ నాలెడ్జ్ ఉంది .మన పూర్వీకులు కనుగొన్నారు దాని గురించి వాళ్లకు తెలుస్తుంది ఆ గ్రంథాలు చదివితే నీకు తెలుస్తాయి. కారణం లేని కులం ఏర్పడదు ,దాని వెనకాల సైన్స్ ఫిట్టింగ్ రీసన్ ఉంటుంది .పూర్వికులు ఋషులు కనుగొన్నారు కనుగొన్నారు.🤔🤔🤔 ""సైన్స్ బిహాండ్ ఎవ్రీథింగ్""
Yedukondala Vaadaa... Venkata Ramana... Govindaa... Govindaaa... 🙏🙏🙏🙏...
విభజిచు పాలించు అన్నట్టుగా ఉన్నది నీ వీడియో
మీ ఛానల్ వారికీ ఓం నమో వెంకటేషయా🚩🙏
మీకు ఛానల్ కు విన్న వించుకున్నాను కులాల గురించి వీడియో చెయ్యండి అని ఆ కోరికను నేరవేర్చారు... ధన్యవాదాలు.
హిందూ ధర్మం పై దళిత ముసుగులో దాడులు జరుగుతున్నాయి...దళితులు వేరు హిందువులు వేరు అని కొంత మంది దూరం చేస్తున్నారు....
మీరు ఈ సీక్వెన్స్ లో ఇంకా మరిన్ని వీడియోయూ లు చెయ్యాలి.
ఎప్పుడూ కులం, మతం, ప్రాంతం మరియు భాష అనే విషయాలపై చర్చించుకోవడం, వాదించడం, కోట్లాడుకోవడం అనేది పక్కకు పెట్టి చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించి, మనిషీ , మనిషీ గా ఎలా జీవించాలి అనే ధర్మాన్ని తెలుసుకుని నిత్యజీవితంలో ఆచరించి అన్ని ప్రాణుల పట్ల దయ, కరుణ, ప్రేమ కలిగి యుండి ఇతరుల పట్ల అసూయ, ద్వేషాన్ని కలగియుండక సత్యం మాట్లాడుతూ, నీతి, నిజాయితీగా జీవిస్తే, నీవు ఏ కులములో జన్మించినప్పటికీ నీ వ్యక్తిత్వం హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగుతుంది. అప్పుడు నిన్నే అందరూ దేవుడిగా కొలుస్తారు.
మీ వాయిస్ ఇంకా ఎడిటింగ్ మ్యూజిక్ మాత్రం హార్ట్ టచ్
Kulam manam pettukunam..
Devudu kadhu..
Endukante devudu andharki samanamina sharirani budhi ni ichadu.. Oka vela devudu ala Devudu
Kulam ni chesunte mana andarki samanamina sharirani budhini ichevadu kadhu..
Vijayawada series kavali broooo
Please cheppandii brooo
But now they are richer then any other people
Nijamga bro chachipotunnam bro oka job leka ekkada chusina reservation neet lo reservation si exams lo reservation
@@hellboynani7929 avnu anitiga ade reservation
Cha..rendu rastrallo power lo vunnadi ee kulam vallu? Center lo vunnadi ee kulam vadu? Gatha 50 years lo okka non reddy, Chow cm peru cheppu chuddam. Innellaki edo kontha mandiki kontha manchi paristiti vachindi. Danikey emi edupulu ra meevi.
@@proplayer-ij6xr caste feelings poyi intercaste marriages ayyenthavaraku....andharu marenthavaraku ivi untayi
నాలుగు కులాలు అంటే మరి మిగిలిన కులాలని ఎక్కడి నుంచి వచ్చింది అన్నా
Kulalu. Kadhu. Varnalu.
కులం అన్నది ఈ భూమి మీద జీవం ఉన్నంత వరకు ఉంటుంది ఎదో ఒక రూపం లో ఉంటుంది
Yedhi yemaina konni vargaala vaarini heenathi heenamgaa ANACHIVESINDI E SIDDANTHAALA DWARANEY
JAI BHEEM
మరి బ్రాహ్మణులు ఇప్పుడు నదీ తీరప్రాంతాల్లో కాకుండా , మన ఇళ్ల మధ్య డాబాల్లో, అపార్టుమెంటులో ఎందుకుంటున్నారు...??
ఎవడ్రా ఈ స్క్రిప్ట్ రాసింది. ఒక్క క్షత్రియులు మాత్రమే బ్రతకాలి అన్నట్లు ఉంది. వాస్తు వాస్తు అంటూ మళ్ళీ బంధువులలో ఇలా ఉంటారు అని chepthunnav. ఇదొక మంచి విషయమా....
Bro meeru cheppina dhantlo 60% right undi chinnaga mistakes unnay bro .anyway good job, first correction cheyyalsindi okate shudras anta rani varu kaadu,5 th separation undedi Valle anta rani varu .for ur kind information andulo doctors kuda undevaru surgeons ana mata.
Who invented this cast 🤔🤔please if you know means tell me
Comedy entante kulam Vadhu anevaalle Vaalle user names lo matram reddy, naidu, kamma, kaapu etc..ani thokalu pettukuntaru 😂.
People are casted just because of their capability at that time ,what they eat, what their culture is very important. You all know low caste people are less interested in education and low in financial status at that time so that's why reservation just to educate more people in low cast, this is equalization
ippudu kuda ante software valliki doctors ki iche value kuli chestollaki istunnara.
Caste difference leneppudu mari exams lo endhuku reservation system? Application veyyadam nunchi start aithundhi no fees, exam lo cutt of chala thakkuva...but all r equal anta 💁♂️☝️🙏
Political stunt
@@likedvideos8909 hmm
Anduku medavalu foreign ki veltaru
Asalu reservation pettadanike mukya karanam pedda caste vallu chinna caste vallani chulakanaga chudatam valla, ade feeling eppatiki undi mundu prajalu marithe automatic ga reservations kuda pothae,, adi emi political stunt kaadu gadida guddu kaadu prajalu thalachukunte elantivi anni namarupalu lekunda pothae yevaru em chesina,, kani ee prajalaku kavalsindhi kulam,, money mtrame eppudu
S
కుల వ్యవస్థ గురించి positive గా మాట్లాడినట్టు అనిపించింది..
Matladaniki positive gane matladtharu ..cheyali matram negitiv chupistharu ...ala postive ga matladthenegadha ...thakkuva kulam valani picholani cheyochu
@@vijjivijji538 Ekadi pichulu evaru lerru logic tho Ardham chesuko ledha Books search chesuko
@@vagdev6841 nenu adhe bro chepindhi ... books lo matalo . Andharu samanamane cheptharu ..kani chethilo matram teda chupistaru endhuku ani ...
Om Namo Venkatesaya 🙏🏻
Expected a lot from uh bayyaa... kaanee antha info ledhu.... try to add some info on this topic
1st viewer
3:18 adera ayya asal ee vastu sastram raasindi evaro cheppakunda paniki raani sollantha chepte ealaa bro 🤦♂️🤦♂️
All the best for team members and voice teller and artists and story writter and concept writters and editors and telling valuable information for public and supports
This channel really worth more than one million subscribers .....☺️☺️every video with animation is next level understanding
Pettina title ki meeru echina explanation saripoyinda sir, kulam ela erpadindhi, kani meeru cheppindhi evaru ekkada jeevincharu ani,
ప్రవృత్తి అనుగుణంగా వర్ణం ఏర్పడింది ఏ వర్ణమో ఏ కులామో ఏ జాతి అన్నది గుడ్డిగా ఫాలో అయిపోతునా నాటి కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ పెద్దల్లు దానివేనుక ఉన్న కర్మయోగం గురుంచి చెప్పలేదు భారతదేశం ఒక్క కర్మభూమి దానిని పునీతంచేసినా అన్ని కులాల వర్ణాలు వారు వారి జీవితం ధన్యం చేసుకున్నారు కానీ గుడ్డిగా ఫాలో అయి ఈరోజ్జు మనల్ని తన్నుకూచచ్చేలా చేసుకున్నారు హరి ఓం
కుల నిర్మూలన గురించి మాట్లాడాలి ఒకసారి వీడియో చేయండి.
Nice👍👍 explain
Om namo vrnkateshayaaa mahalakshmi Amma padmavathi Amma vakula matha Amma ashtalakshmi Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
INDIA ANTHA UNDHI CASTE FEELING WEST CASTE 😂
Om Namo Venkatesaya
Excellent.
Nice documentary
Keep on going
Present generation ki arthamayyela chepparu tq😍😍
Thirupatl dharsham chesukovadaniki yeppudu velocha please reply
Tickets vunte velochu
Tommorw booking open for sarva darshan
@@kishor22 im hdrabad
Drashnanki ye prablam
Excellent video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊🧡🧡🧡🧡🧡🧡🧡🥭🥭🥭🥭🥭🥭💯💯💯💯💯💯💯💯💯😍😍🥰🥰🥰🥰🥰😅😍🤩🤩🤩😍🥰😍😍
Bro enduku pitadipathis hand tho wooden stick patukuntaru
Nice Video ...
Continue this Type of Videos Bro ..I mean Science Behind Myths & Superstitions
Om Namah Shivaya
Kukuma natural gaa chepptanuu annaru kadaa next video lo cheppandii bro
… pls do some video to remove caste feeling 🙏🙏
Ee nalugu varnnala vallani koste blood nalugu rakaluga vasthundha lepothe oke colour lo vastunnadha chepandi dhenmma kula gaghi chiiiiii
Bro konchem music takkuva pettu vinadadam ledu
Annai nenu 7class nee videos chaala bagunnai nenu roju chustha
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏👍👍
My first comment
1st Comment
om namo venkatesaayaa
Inti Vastu Gurinchi cheppandi Chala Help Avthundhi
Thank u for ur information 👏👏🙏🙏
Kulam vedham nuchivachindhi.prathi okkaru vari kulannisamrachinchukovali.Bhagavth geetha.
Anna mee voice explaination chala bagundhi anna.... Kani science and logical mindset tho chapandi koncham maturity vasthundhi
Ur vedios r very super bro but decrease baground music
Meru chepina pratimata nijam kani ipatilo respect anedi money ni batti undi takuva yekuva now a days caste batti kadu money ni batti base ayi undi oke talli kadupuna puttina biddalae baga settle ayina vadu village unna tana parentsni tamudu leda chellini tana frnds ki parichayam cheyadanike antaranivariga chustunavaru unaru sir meru caste lu varaku vellaru kani but present society lo jarugutunadi ide money unnavadu, noru unnavadu ,padavi power unnavare ikamedata ee societylo bratike rojulu ravachu ...
Within 50 seconds
Thanku for sharing bro
Thanks for valuable information
Kulam anedi puttukalo ledu..
Manishi mentality , character and maturity lo vundi..
కులం పుట్టుక గురించి క్లియర్గా చెప్పలేదు.
All are not equal mind it👍
Tq brother, good msg
Babu other contry లో లేవు వాస్తు... వాళ్ళు చాలా బాగా బ్రతుకు తున్నారు గా.....
👌👌👌
Bro nuvu topu😘😘
Thanks
Arey nuvvu ekaduntavo jaldi address chepu ninnu sanmaninchali.
Why you are using heavy n unsuitable bgm for informative video...??? Is the title justified for the video...??? I don't think so... 🤔
Bro mari vasthutho house kadithai kuda mari kastalu endhuku vastai
Swammy ayyappaa animation cheyandi swammy
Ganesha 🙏🙏🙏🙏🙏🙏🙏
Tell me about govindaraja swamy history
ఏడు కొండలవడా వెంకటరమణ గోవింద గోవిందా
Manusmriti is perfect 🚩
Please keep thondaman Chakravarthy part 6
Britishers rakapothe ee low caste people life imagine entha worst ga vundedho
ఏం చెప్పావ్......వాస్తు ప్రకారమా .......మన దేశం తప్ప చాలా డెవలప్డ్ కంట్రీస్. ....మన వాస్తు ప్రకారమే కట్టారా.......ఇంకా నయం జతాకలు.,జ్యోతిష్యం...ఇండియా అందుకే ఇంకా ఇలాగే ఉంది....వీటిని నమ్మని దేశాలు ప్రపంచని ఎలుతున్నవి
Aa devoleping antha mana mana desha sampadha tho development ainavey