ఊహకు అందని ప్రేమ నాయేసు ప్రేమOohaku Andani Prema||DR. AKUMARTHI DANIEL||RAJANI||Heart touching song

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 43

  • @pandu6815
    @pandu6815 День тому +1

    సూపర్ nice akka

  • @Durga-kh8nd
    @Durga-kh8nd Місяць тому +3

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @aswinijammana6738
    @aswinijammana6738 22 дні тому +14

    ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
    వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
    తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా
    జగాన మారనిది యేసు ప్రేమ
    ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
    ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
    మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూలకారనం
    దేవ నీవు ప్రేమించుటకు నీ క్రుపే కారనం
    మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం
    యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం
    ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
    ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
    జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం
    నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం
    మనుషులు మారినా మమతలు మారినా
    బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు
    ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
    ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ

  • @SolomonrajuVadla
    @SolomonrajuVadla 18 днів тому +3

    God bless you ❤

  • @Durga-kh8nd
    @Durga-kh8nd Місяць тому +3

    ఈ పాట బాగా పాడారు అక్క మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @victoremmanuel4884
    @victoremmanuel4884 7 днів тому

    Praise the lord 🎉🙏 hallelujah 🙌 Glory to God ✋

  • @prabhakarrao7329
    @prabhakarrao7329 16 днів тому +4

    చాలా చక్కగా పాడారు 🌹🌹🌹అద్భుతంగా దేవునిని మహిమ పరిచారు, ఆత్మీయ, పదజాలం, dedicated గా... లోతేయినా ప్రేమ తో... చక్కని స్వరం తో.... ప్రభువు ని మహిమ పరిచ్చినందుకు... వందనాలు... 🌺🌺ఇంకా మరెన్నో గీతాలు... పాడాలని.... కోరుకుంటున్నాను... 🌺Amen ☘️☘️Prabhakar - Vizag🌹🌹🌹7/10/2024🌺🌺

    • @prabhakarrao7329
      @prabhakarrao7329 15 днів тому

      Tq🌹🌹🌹

    • @Rajanidakeyofficial
      @Rajanidakeyofficial  15 днів тому

      దేవునికే మహిమ 🙏వందనాలు బ్రదర్. నా ఛానల్ లో ఉన్న అన్ని సాంగ్స్ ఒక్కసారి వినండి.😊🙏

    • @prabhakarrao7329
      @prabhakarrao7329 15 днів тому

      @@Rajanidakeyofficial sure Sister, subscribe చేశాను ☘️☘️☘️

  • @jeevanachilka
    @jeevanachilka 23 дні тому +2

    Super ga padaru sister god bless you

  • @gowri74586
    @gowri74586 17 днів тому +2

    Price the lord sister nice song ❤️❤️❤️✝️✝️✝️🌹🌹🌹

  • @monicajannu730
    @monicajannu730 15 днів тому

    Very meaningful words.

  • @b.shyamkumar7097
    @b.shyamkumar7097 Місяць тому +4

    చాలా అద్భుతంగా పాడారు సిస్టర్

  • @makimaki9574
    @makimaki9574 18 днів тому +2

    Amen ❤

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 26 днів тому +2

    Amen

  • @MadigeRamesh
    @MadigeRamesh Місяць тому +2

    Praise the lord సిస్టర్
    Song challa bagundhi.. 🙌

  • @shaikbaji492
    @shaikbaji492 2 місяці тому +9

    మీ voice బాగుంది. చాలా natural గా. God bless you further abundantly. Amen.

  • @chittiaparana9857
    @chittiaparana9857 2 місяці тому +3

    Nice song god bless you

  • @Chabattulajhansi
    @Chabattulajhansi 8 днів тому

    ❤Amen

  • @umadevidodda9871
    @umadevidodda9871 2 місяці тому +3

    God bless you sister 🙏🏻

  • @nageswararaochinne685
    @nageswararaochinne685 2 місяці тому +2

    Nice singing. God bless you rajani.

  • @RukSana1432
    @RukSana1432 Місяць тому +2

    👌

  • @gujjalavenkigujjalavenki890
    @gujjalavenkigujjalavenki890 2 місяці тому +2

    God bless you sister

  • @sulekhapaulpulidindi
    @sulekhapaulpulidindi 2 місяці тому +3

    Wonderful singing vadhina 👌 Glory to God 🙌🙌

  • @LakshmiVemula-pk1ek
    @LakshmiVemula-pk1ek Місяць тому +2

    Super.sister.amman

  • @gmathayya2705
    @gmathayya2705 2 місяці тому +3

    Nice voice sister

  • @VinodhVinodh-fm7jh
    @VinodhVinodh-fm7jh Місяць тому +2

    Vou