ప్రతీ మనిషి కంటిలో 7 దేవతా శక్తులు ఏమిటి? వాటినుండి గ్రహించవలసింది ఏమిటి? | Garikapati Latest Speech

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 61

  • @VNVBSarma
    @VNVBSarma 2 роки тому +3

    అభిమానంతో గౌరవంతో చెప్తున్నా సర్ , మీ అబ్బాయి మిమ్మల్ని అనుకరిస్తూ చెప్తున్నారు , అది కొంచం అసహజంగా ఉంది , తెచ్చిపెట్టుకున్నట్లు ఉంది , గమనించ మనవి విన్నపం 🙏🙏🙏

    • @theoriesofhumanlife
      @theoriesofhumanlife 2 роки тому +1

      sachin koduku sachin kaledu
      bruce lee koduku bruce lee kaledu
      its purely poorvajanma sukrutham

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +2

    చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు 🙏🚩

  • @yashhraj123
    @yashhraj123 2 роки тому +12

    గురువుగారు ధన్యవాదములు 💐🙏🙏... మీకు అన్నీ ఎలా గుర్తు ఉంటాయి స్వామి 🙏🙏

  • @pbalu9457
    @pbalu9457 2 роки тому +1

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot 2 роки тому +5

    Guruvugaari ki padabhi vandanaalu🙏🙏🌹🌹👍🏻👍🏻

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 роки тому +3

    ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమో భగవతే రుద్రాయ నమః విష్ణవే నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 роки тому +4

    Om Namah Sivayya 🙏
    Guruvgariki Namskaram 🙏

  • @manikumarimatti301
    @manikumarimatti301 2 роки тому

    ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పి జ్ఞానమార్గం వైపుకు మళ్ళించగలుగుతున్న అంతర్యామి మీరు. మీ ప్రజ్ఞకు హ్యాట్సాప్.

  • @Naughty557
    @Naughty557 2 роки тому +4

    Dhanyavadalu guruvu garu

  • @LuckyFF-dj4nt
    @LuckyFF-dj4nt 2 роки тому +5

    💐🌹🌸🙏🙏pranamaalu guruvugaaru 🙏 🙏🌸🌹💐👏👏👏👏👏

  • @jbrprasad1512
    @jbrprasad1512 2 роки тому +7

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @naveenyt7494
    @naveenyt7494 2 роки тому +3

    Sarve Jano sukhino bhavanth om Namah Sivaiah 🙏🕉

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +8

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏🚩

  • @egaladamodararao7225
    @egaladamodararao7225 2 роки тому +1

    Guruvu gaaru padhabi vandanaalu

  • @seelamsatishkumar4145
    @seelamsatishkumar4145 2 роки тому +4

    Om Gurudeva Namaha 🙏

  • @gsvever8752
    @gsvever8752 2 роки тому +1

    Namaskaram Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @psiva3719
    @psiva3719 2 роки тому +1

    Guruvu gaariki paadaabi vandanamulu👏👏👏👏👏.

  • @jayasreeamudhan1864
    @jayasreeamudhan1864 2 роки тому +1

    Thank you very much guruvu garu

  • @rukminibai5398
    @rukminibai5398 2 роки тому

    Gurvugaru meeru cheppe matalanu artham chesukuni manavathatho jeevithanni nadipincha kalige vaaru nijamaina manushyulu autharandi Danyavaadalu sir 🙏🙏🙏🙏🙏🙏

  • @harishkumar-fo1hi
    @harishkumar-fo1hi 2 роки тому +3

    Good 🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +5

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 2 роки тому +2

    గురువుగారికి నమస్కారములు

  • @srikanthnagunoori3816
    @srikanthnagunoori3816 2 роки тому

    Guruvu gariki padhabi vandanam

  • @sathakshar316
    @sathakshar316 2 роки тому +4

    గురువుగారికి నమస్కారములు 🙏
    కంటిలో వుండే ఏడు దేవతా శక్తుల గురించి మీ ద్వారా మొట్టమొదటిసారి తెలుసుకున్నాను గురువుగారు...
    కంటిలో ఏడు దేవతా శక్తులు
    1. కంట్లో ఎర్రటి జీరలు - రుద్రుడు
    2. కంట్లో నీళ్ళు - వరణుడు
    3. కంటి వెలుగు - సూర్యుడు
    4. కంటి గుడ్డు కాంతి - అగ్ని
    5. కంటి తెల్ల కంటిపాప - ఇంద్రుడు
    6. కంటి కింది రెప్ప - భూమి
    7. కంటి పై రెప్ప - ఆకాశం
    భూమి, ఆకాశం, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు, వరనుడు, రుద్రుడు మన కంట్లో వున్నారు కావున అద్దంలో చూసుకుంటే ఏడు దేవతా శక్తులను ప్రత్యక్షంగా దర్శించుకున్నట్టే..
    ఇదే భగవంతుడు మన మనసులోనే వున్నాడు అని గురువుగారు చెబుతుంటారు కావున భగవుతుని నామస్మరణ ఎల్లప్పుడూ మనసులో స్మరిస్తునే వుండాలి...
    గురువుగారికి దన్యవాదాలు 🙏🙏🙏

  • @cooki4903
    @cooki4903 2 роки тому +2

    🙏🇮🇳🙏💐Sir, I also following your rules. Tq💐🙏

  • @naliniravula2336
    @naliniravula2336 2 роки тому

    Guruvugaaru mee pravachanamulu adbutamaina yadardamulu aratipandu vol I hi petti Mahakumbh meeruprasadam istununnar mee ku satakoti vandanamulu:::

  • @nanisredapaka1217
    @nanisredapaka1217 2 роки тому +2

    గురువుగారు నేను పాటిస్తున్నాను 🙏

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 роки тому +1

      Great sir meeru bhaga chepparu meeku abhivandhanamulu thanks lord 🙏 Andie Happy

  • @Vidu_cinema_pichodu
    @Vidu_cinema_pichodu 2 роки тому

    Thandri laga maku entha gnanam chepthunaru nana nijanga memu yentha adhrustam chesukunamu miku padabivandanam namo namaha

  • @vidyasagarchanagani3646
    @vidyasagarchanagani3646 2 роки тому +1

    ఓం నమః శివాయ
    🙏🙏🙏

  • @rajeshchary1260
    @rajeshchary1260 2 роки тому

    GOOD MORNING GURUVU GARU MIRU HEALTH BAGA KAPADUKONDI EE WORLD KI MIRU KAVALI

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 2 роки тому

    namaste guruvugaru

  • @ravirambha4972
    @ravirambha4972 2 роки тому +1

    జై సాయిమాష్టర్ 🕉️🙏

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 роки тому +2

    🙏 Guruvugariki pranamamuluu 🛐

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 2 роки тому +2

    True Wisdom 🙏..
    Long live the Supreme Spiritual Guru Sri: GNR Gurugaaru 💛💐..

  • @Srinu0823
    @Srinu0823 2 роки тому

    🙏🏻🙏🏻

  • @kranthisuresh7729
    @kranthisuresh7729 2 роки тому +2

    Namaste sir

  • @sirisha4478
    @sirisha4478 Рік тому

    🙏

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 2 роки тому +1

    👏👏👏🙏🙏👏

  • @srikanthdbk0239
    @srikanthdbk0239 2 роки тому

    🥰

  • @srikanthdbk0239
    @srikanthdbk0239 2 роки тому

    🎊

  • @sanjaykarthik2793
    @sanjaykarthik2793 2 роки тому

    💓

  • @rameshakula2870
    @rameshakula2870 2 роки тому

    Dandalu Swamy

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 2 роки тому

    హిందుత్వాన్ని ప్రచారం చేసే ప్రవక్తలు అందరూ బ్రాహ్మణ జాతీయులే ఉన్నారు.వారికి ఉన్నంత జ్ఞాపక శక్తి మరెవ్వరికి ఉండదు,అది భగవంతుడు వారికిచ్చిన వరం మాత్రమే, భగవంతుని వరంతోనే అన్నివేదాలలోని ప్రతి అక్షరం వారికిమాత్రమే జ్ఞాపకం ఉంటుంది.వేదాలు పటించే శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉంది,అందుకే మనం మన కన్నతల్లి,తండ్రులకాళ్లకు నమస్కరించం,కానీ మన ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మణుడి కాళ్ళకు నమస్కరిస్తున్నాము,అది భగవంతుడు వారికిచ్చిన వరం మాత్రమేకదా.

    • @p.sowbhagyavathi5897
      @p.sowbhagyavathi5897 2 роки тому

      Sir బ్రాహ్మణులు తర తరాలుగా వెజిటేరియన్స్. వారి food వలన జ్ఞాపకశక్తి చాలా బాగా వుంటుంది. కనీసం మనము నాన్ వెజ్ ఇప్పటికన్నా తీసుకోకపోతే ‌మీకు పుట్టబోయె పిల్లలు తెలివి అంటే జ్ఞాపకశక్తి కల్గిన వారు అవుతారు. ఎందుకంటే veg food blood skinతో అదీ dead foodతో equal కాదు కాబట్టి చురుకుతనం కల్గి వుంటారు.

  • @srikalyani7998
    @srikalyani7998 2 роки тому

    Namasthe guruvu garu..
    Kutumba paramga naakoka samasya undi
    Naaaku pellayyi 8nelalu kaaavosthundi...
    Naaa manasthatvm.... Athavaarintlo manasthatvm rendu chaaaala bhinnamga unnaaayi guruvugaaru....
    PUTTINTLO --naaadi....andarini okela chudatam...vadinani ayna... Vadina pillalni ...amma nanna chuttaalu.....annnndarni yenthooo maryaadaga... Intiki vachina chuttaaalani chaaala gouravinche manasthatvm guruvugaaru...
    Alaaane athavaaarintiki vachaaaka kuda.... Maridi gaarini maridi pillalni alaaane chuskuntu vachaanu guruvugaaru. .
    Kaani ikkada athaavaarintlo manasthatvm chala veruga undi...
    Kevalam vaaalla gurnchi vaaaallu maaathrame aaalochinchukuntaaru.... Yevvvvarithonu kalavaru..... Chuttaaalaki yevvariki yelanti gourava maryadalu cheyaru....
    Kaaaani andari daggara cheyi chaaache manasthatvm... Yela ante pettadaniki cheyi raadu kaaani theesskodaniki Pedda cheyi annatlu
    Yevvarithonu kalavanivatam ledu.... Amma vallani Anna pillalni yedi chuskundamanna kullu budditho untunnaaru...
    Naa e samasyani yelanti kalahaaalu lekunda yela parishkarinchukovalo cheppagalaru guruvugaaru...
    Dhanyavaadaalu

  • @bodeyeddulasrinu6112
    @bodeyeddulasrinu6112 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pyatapadma2017
    @pyatapadma2017 2 роки тому

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 роки тому +1

    🌷🌸🍓🍇🙏🙏🙏

  • @gadapamahi2022
    @gadapamahi2022 2 роки тому

    Dhevude. Tinmu. Ppasu. Time. Ppashe. Manashulu

  • @devamani1742
    @devamani1742 2 роки тому +1

    Namashkaram guruvugaru 🙏🙏

  • @pbalu9457
    @pbalu9457 2 роки тому +1

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @coolkids7469
    @coolkids7469 2 роки тому

    Ma guruvu gaaru ki namaskaaram

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 роки тому

    ఓం నమః శివాయ.

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 2 роки тому

    🙏🙏🙏

  • @subramani.n85
    @subramani.n85 2 роки тому +1

    🙏🙏🙏