Pawan Kalyan in Danger Zone: ఇంత పెద్ద Security Breach ఎలా?😡 AP లో అసలేం జరుగుతోంది?🙏|| SivaPrasad

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 112

  • @CatalystSivaPrasadSP
    @CatalystSivaPrasadSP  8 днів тому +48

    ua-cam.com/video/HHd1iY4xiOA/v-deo.html
    చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఖచ్చితంగా ఇవ్వాలని ఇస్తున్న వీడియో... మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 8 днів тому +85

    అసలు సెక్యూరిటీ ఎంత వీక్ గా వుందో తెలుస్తుంది ఒక డిప్యూటీ సిఎం కె యిలా సెక్యూరిటీ విఫలమైతే ఏమనాలి

  • @paalapitta005
    @paalapitta005 8 днів тому +77

    100 year కి ఒకసారి ఇలాంటి గొప్పోడు పుడతాడు అలంటి వారిని కాపాడుకోడం మన అందరి బాధ్యత

  • @sakalamdathatreya1662
    @sakalamdathatreya1662 8 днів тому +53

    పవన్ కల్యాణ్ ఏమీ కాదు
    కానీ జాగ్రత్తగా ఉండాలి
    ఫ్యాన్ ఆఫ్ s s m b

  • @ramadevisiripurapu6529
    @ramadevisiripurapu6529 8 днів тому +20

    నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారికి నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఇది చూసి నేను చాలా చాలా బాధపడుతున్నాను మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాను ఆ అరుణాచల శివ నీ వెంట ఉండి మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను🙏🙏🙏🙏🙌

  • @lakshmikvn7070
    @lakshmikvn7070 8 днів тому +20

    Pawan kalyan gari ni aaa Edukondalavadu Venkateshwara swamy and Vaarahi ammavaaru ellappudu kaapaadathaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbuk9716
    @subbuk9716 8 днів тому +45

    పోలీస్ డిపార్ట్మెంట్ , హోమ్ మినిస్ట్రీ ఏమి చేస్తున్నారు? నిద్ర పోతున్నారా? దేశం లో అత్యంత దారుణం గా ఉంది మన వ్యవస్థ. ఇది క్షమించరాని నేరం. ఖచ్చితం గా

  • @Srirag233
    @Srirag233 8 днів тому +6

    మిగతా పోలీస్ నకిలీ IPS ని ఎందుకు గుర్తించ లేదు. చాలా చిత్రం గా ఉంది

  • @manjuladevi360
    @manjuladevi360 8 днів тому +20

    సెక్యూరిటీ విషయంలో పెద్ద వైఫల్యం.😮

  • @vasanthkumar17.
    @vasanthkumar17. 8 днів тому +29

    Pavan Kalyan gariki security penchali.and pavan garu kuda jagrattaga vundali.❤

  • @KartikeyaJ-ur4vz
    @KartikeyaJ-ur4vz 8 днів тому +31

    అయనకి వరహి అమ్మ వారే రక్షణ సార్

  • @AmmafoundationNalgondaRekha..
    @AmmafoundationNalgondaRekha.. 8 днів тому +35

    జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ జనసైనికులు అందరూ కూడా ఏమి జై పవన్ కళ్యాణ్ జై జనసేన. ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది

    • @raviarkat4031
      @raviarkat4031 8 днів тому +2

      Fans emi chesthru anna, edaina chesedi aiethe ycp or congress vella valle thried

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 8 днів тому +4

    అయ్యో మా సనాతన దేవుడు కి ఎంత కష్టం జై సేనా

  • @nageswararaonagesh2007
    @nageswararaonagesh2007 7 днів тому +1

    ఇదేదో ప్రీ ప్లాన్డ్ గా జరిగినట్లు నాకు అనిపిస్తుంది
    ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @rambabudasari9433
    @rambabudasari9433 8 днів тому +11

    Security చాలా వీక్ గా ఉంది. అతని భద్రత మీద పునః సమీక్షలు చేయాలి.

  • @lakshmisarada6900
    @lakshmisarada6900 8 днів тому +11

    Pawan ji should be carefull. Should not neglect these ...

  • @vishnuteja6765
    @vishnuteja6765 8 днів тому +16

    Enni sarlu request chesukunna pawan garu carefull ga undatladu sir, pawan Kalyan lanti leader deshaniki mukyam

    • @kiranmayeboppana9684
      @kiranmayeboppana9684 7 днів тому

      @@vishnuteja6765 ala anakandi chala careful ga untunnaru.police department de khachitham ga thappu . vallu inka strict ga undali security vishayam lo

  • @dsreekrishna
    @dsreekrishna 8 днів тому +7

    AP Police లు డ్యూటీ చేయడం మార్చి పొయారేమో

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 8 днів тому +4

    Yess sir👍🏻

  • @Indrasena25
    @Indrasena25 8 днів тому +14

    Shame on this system aisa fraud ko arrest chesi sever punishment ivvali

  • @sudheerswarna7049
    @sudheerswarna7049 8 днів тому +9

    Devudaaa😮😮

  • @shailajarao3150
    @shailajarao3150 8 днів тому +1

    GOD'S GRACE....AP PEOPLE SHOULD REALLY THANK THEIR STARS....

  • @vamsipulavarthi1721
    @vamsipulavarthi1721 8 днів тому +1

    Super👌👌❤❤

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 8 днів тому +20

    పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తె పుట్ట గతులు వుండవు ఎవడైనా అయిన మంచి చేస్తుంటే నచ్చ లేదురా మీకు పోతారు రా మొత్తం 7 జన్మలకు పుట్ట గతులు వుండవు

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 8 днів тому +3

    అమ్మో😱

  • @anjaneyuluchinta4078
    @anjaneyuluchinta4078 8 днів тому +4

    Police department Brahmi comidy laaga vundi😅😅😅😅

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 8 днів тому +3

    O my god

  • @vijayamyneni48
    @vijayamyneni48 8 днів тому

    ఆ department లో ఉండే వారికి.... ఎక్కడి boss ఐనా...ఎవరు కొత్తగా వచ్చినా.... ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది....
    వ్యతిరేక శక్తులు. ఓడిపోయాక ప్రత్యక్షంగా చేయలేక... పరోక్షం గా గమ్మున ఉంటారనుకోవడం తప్పు... ఉతికి ఆరేస్తే అన్ని బయటకు వస్తాయి...

  • @lallyaritha5454
    @lallyaritha5454 8 днів тому +1

    కూటమి ప్రభుత్వంకి ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించటం రాలేదు అనే విషయం అర్ధం చేసుకోండి అధికారంలో వున్న కూడా డిప్యూటీ సీఎం గారితో ఎవరు వున్నారో తెలుసుకోలేకపోవటం కూడా కొంచెం అనుమానం కలిగిస్తుంది అధికారంలో వున్న వాళ్లే నకిలీ అతనిని పెట్టి ఇదొక వార్తల అందరికి చెప్తున్నారు అని కూడా అనిపిస్తుంది తెలియని మనిషి ఒక్క 1hr లోనే పట్టుకుంటారు అలాంటిది 1రోజు పట్టుకోలేదు అంటేనే అనుమానం వస్తుంది అతను కూటమి ప్రభుత్వంకి సంబంధించిన వారు కూడా అయి ఉండొచ్చు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 7 днів тому +1

    పవన్కళ్యాణ్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 8 днів тому +1

    భద్రత ఏం ది మరి ఇంత వీక్ గా ఉంది

  • @KvRaman-dk4vl
    @KvRaman-dk4vl 8 днів тому +2

    Security failure..

  • @radhaplr776
    @radhaplr776 8 днів тому +2

    Amma anitha garu,what is the maintainence of ur s

  • @suppu8
    @suppu8 8 днів тому +6

    OMG it's not correct

  • @sagarikavimminedi4748
    @sagarikavimminedi4748 8 днів тому +1

    Ayanaki emi kaadu andari blessings ayandki unnayi

  • @dhinivithasridhanivi6333
    @dhinivithasridhanivi6333 8 днів тому +4

    ఎత్తి చూపించకూడదు గాని అన్న పాలని ఇలా ఉంది అన్నకి ఏమైనా ఉంటే

  • @Legendgaming46669
    @Legendgaming46669 8 днів тому +6

    Anitha unfit for home minister

  • @sandhyasagar9470
    @sandhyasagar9470 8 днів тому +1

    Avunu sir miru cheppindhi nijam. Asalu edhi emina movie na. Ala ela

  • @AmmafoundationNalgondaRekha..
    @AmmafoundationNalgondaRekha.. 8 днів тому +2

    😱😱😱🤭🤭🤭🤭🤭😔

  • @radhaadapa-ui9pt
    @radhaadapa-ui9pt 7 днів тому

    Pavan kalyan ki aanjaneya swami andaga vuntaru.

  • @ravulamadhavi764
    @ravulamadhavi764 8 днів тому +1

    Athanini ventane arrest cheyyandi pspk ni kapadukovatam mana karthavyam entha ajagratha elaa jaruguthundhi

  • @saida4554
    @saida4554 8 днів тому +6

    అందుకే జగన్ బయటకి వచ్చేవాడు కాదు, ఆ వచ్చిన వాడు సుపారీ తీసుకున్న వాడు అయ్యుండి ఉంటే పవన్కళ్యాణ్ గారిని కాల్చి ఉంటే ఏంటి పరిస్థితి, ఇదొక రెక్కి కూడా కావొచ్చు, పవన్కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఎంత వీక్ గా ఉందో క్లియర్ గా తెలిసి పోయింది చుట్టు ఇలాంటి దద్దమ్మల్ని నమ్మి పవన్కళ్యాణ్ గారు ఎక్కడికంటే అక్కడికి వచేస్తున్నారు, పవన్కళ్యాణ్ గారు మీరు పదికా లలపాటు చల్లగా ఉంటేనే ప్రజల సంక్షేమం చూడగలరు, అంతే గాని అనవసరం గా ఆపద కి గురి కాకండి ఇది మా ప్రార్ధన. పూర్తి స్థాయిలో సెక్యూరిటీ చెక్ చేసుకుని బయటకి రండి 🙏🙏🙏🙏🙏

  • @jayakotamraju1398
    @jayakotamraju1398 8 днів тому +1

    Lucky our dy cm

  • @sridevigopisetty7853
    @sridevigopisetty7853 8 днів тому +2

    .with out knowing government how did it happened.it isvery surprising.

  • @SaiYaswanth-i5t
    @SaiYaswanth-i5t 8 днів тому +1

    🤭🤭😲

  • @madhusudhanaraoarika7154
    @madhusudhanaraoarika7154 8 днів тому +2

    Tagore movie reverse lo workout ayindi. Vyatireka saktulu anni vibagallo involve ayi unnaru.

  • @deepatisulochana3683
    @deepatisulochana3683 8 днів тому +4

    Pawan sir oka actor prajalalnu divert attention చేస్తున్నారేమో

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 8 днів тому +1

    Inta inrrlaksham

  • @ReddyShailaja
    @ReddyShailaja 8 днів тому +1

    Vommo entha danger lo vunnada pk deputy minister garu ni ilaney na security chusukondi security amei chyastunaru, intha careless vunddandi luck bagundi kabati saripoindi apudu ila vunnadu kadda cm thank god care ga vunddi pk garu

  • @mallikarjun9796
    @mallikarjun9796 8 днів тому +4

    పోనీలెండి ఈ విధంగా భద్రతలోని డొల్లతనం బయటపడింది. అర్హత లేని వాళ్ళకు హోం మంత్రి పదవి కట్టబెడితే, ఇలా మాటిమాటికీ ఇదేంటీ ఇలా ఎలా జరిగింది అనుకోవడమే. ఇకనైనా ప్రముఖుల భద్రత పట్ల జాగ్రత్త వహించాలి. ఎన్నికలకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు అవుతుంది.

    • @RamanaiahV-mc5xe
      @RamanaiahV-mc5xe 8 днів тому

      హోమ్ మంత్రి కి లేని అర్హత పవన్ కు మాత్రం ఉందంటే ఎవరు ఒప్పుకోడం లేదు.

    • @RamanaiahV-mc5xe
      @RamanaiahV-mc5xe 8 днів тому

      హోమ్ మంత్రి కి లేని అర్హత పవన్ కళ్యాణ్ కి ఉందంటే ఎవ్వరూ నమ్మడం లేదు. అందుకని అప్పగించిన పని సక్రమంగా చేస్తే చాలు. ఉపముఖ్యమంత్రి అంటే తోడు పెళ్ళికొడుకు అని రాజకీయ విశ్లేషకుల ఉవాచ.

    • @RamanaiahV-mc5xe
      @RamanaiahV-mc5xe 8 днів тому

      మనం ఒక మంత్రి శాఖను గురించి మాట్లాడితే మనల్ని గురించి కూడా మాట్లాడుతారు. మనమేం అతేతులం కాదుగదా. ఇలాంటి అంతరాలు మాట్లాడి జనాల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి.

  • @AmmafoundationNalgondaRekha..
    @AmmafoundationNalgondaRekha.. 8 днів тому +1

    😢😢😢😢😢😱😱😱😱🤭🤭🤭🤭🤭🤭😱😱😱😱😱

  • @sitaramani1388
    @sitaramani1388 8 днів тому +5

    అసలు పోసులకి వాళ్ళ డిపార్టుమెంటువాళ్లు తెలియకపోవడమేంటి యిదంతా నమ్మ దగ్గట్లుగాలోదు పవన్ కళ్యాణ్ గారు అందర్నీనమ్మొద్దు సెక్యూరిటీతోసహా ఇందిరాగాంధీని గుర్తుతెచ్చుకోండి పంటచేతికొచ్చేవేళ వరదవచ్చి నట్లవుతుంది
    ఆయనకేదైనా అవుతే జగన్లాంటి దరిద్రుడిని
    తక్కువ అంచనావేయకండి ఆయనకన్నా
    పవన్ కల్యాణ్ ప్రాణాలు మన జనాలకిముఖ్యం పవన్ సర్. బి కేర్ ఫుల్

  • @Naniainayokdddfffdssss
    @Naniainayokdddfffdssss 8 днів тому +6

    Anitha ni home ministry nundi thesesi pavan kalyani gariki ivvali

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 8 днів тому +3

    He Is A Great Leader Athanni Jagrathaga Chusukovali

  • @lathav3937
    @lathav3937 8 днів тому

    Jagan ,ycp ,valle chestunaru ani ,minister Anita garu pattinchukoledu, Pawan ki yemaina jarigite modi garu calm ga untara

  • @nehamahanthi687
    @nehamahanthi687 8 днів тому +3

    మిగతా security ,police ఎలా అలా వున్నారు?😭😳😡😡😡 అంత తెలియకుండా కూడా కూడా వుంటే...
    అయినా PK అలా ఎక్కడంటే అక్కడికి అలా తిరిగేస్తే ఎలా?
    చుట్టూ జనాల మధ్యకి వెళ్ళిపో తున్నాడు..
    శత్రువులు చుట్టూ వుంటారు..
    అలాగే మరి..

  • @AarushAbhi-s4r
    @AarushAbhi-s4r 8 днів тому +1

    Sir recent Annamalai garu fight chestunna issue ph please clarity ga video ivvara

  • @Chinnarayala91
    @Chinnarayala91 7 днів тому

    Avaro kavalane cheseru e gudipitangam antha ayina aentha mandhi am chesekunna ha ma pavan annaya ki ha shivudu prathi aadugu thodu untadu ....

  • @psychologistsrinivasarao1904
    @psychologistsrinivasarao1904 8 днів тому

    Home minister pratibha

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 8 днів тому +2

    Such an inefficient Home Minister is there in AP

  • @RajShekar-l6i
    @RajShekar-l6i 8 днів тому +1

    Vaadiki yentha dare..

  • @ramadevisiripurapu6529
    @ramadevisiripurapu6529 8 днів тому

    నీ అని రాంగ్ టైపింగ్ చేశాను అండి సారీ మీకు

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 8 днів тому +3

    డీజీపీ వరకు అందరికీ మెమోలు ఇవ్వాలి, సంజాయిషు అడగాలి, ఈ వ్యవహారంలో వైసిపి వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందో ఆరా తీయండి ఈ విషయంలో ఆంధ్ర పోలీసు సిగ్గుచేత లేని బతుకు అయింది చేతకాని పోలీసులు మీరు వెరిఫికేషన్ కి రాను గాని సిబిఐ గాని ఆశ్రయించాలి, ఇది స్టేట్లో ఎవరినైనా కొనేయగలరని దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది సిగ్గు సిగ్గుచేటు పోలీస్ తలదించుకోవాలి

  • @sivaprasadreddy-y2e
    @sivaprasadreddy-y2e 8 днів тому

    Em jarugutundi sir asalu police department lo home minister garu enti andi pavan kalyan gari chinnqa githa padina ap lo law nd order taputhundi ....

  • @CHILUKARAJU1991
    @CHILUKARAJU1991 8 днів тому

    Identy Cards cheyara?

  • @eswar1685
    @eswar1685 8 днів тому

    Supar ap police 😂😂😂😂

  • @DRAFFI
    @DRAFFI 8 днів тому

    Home minister failure.

  • @krishnap713
    @krishnap713 8 днів тому +1

    SP garu naaku anduko teliyadu kaani Pawan Kalyan gariniki praana haani vundi ani chaala gattiga anipisthundandi security gurunchi chaala jagratha theesukonmani ala cheppalo ardham kavatam ledandi. Meeru kuda cheppadaniki adaina way vundemo alochinchandi

  • @ArunKumarKuppa
    @ArunKumarKuppa 8 днів тому

    Ap lo enta worst ga unda Police Department Security matter andukey Pk sir tittindi HM nee

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 8 днів тому +3

    ఇది వైసిపి గేమ్ కావచ్చు

  • @SriramSreekari
    @SriramSreekari 8 днів тому

    Inthaki athani arrest chesara sir?

  • @chakrapani5585
    @chakrapani5585 8 днів тому

    Sir...Boat seaze cheyandi...anedi oka script... Security fake IPS anedi also one script...he is always trying Targets home minister which she belongs to the SC community...he wants to grab the home minister...under the BJP plan only he is acting....he is more dangerous than Jagan to state...

  • @noobygaming6710
    @noobygaming6710 8 днів тому

    😡😡😡

  • @Lorrow
    @Lorrow 8 днів тому +1

    Another ranga incident planned??

  • @kalyans198
    @kalyans198 8 днів тому +1

    Sir Ap home ministry failure...

  • @RajShekar-l6i
    @RajShekar-l6i 8 днів тому +2

    Home minister ni maarchali..

  • @parvathir6341
    @parvathir6341 8 днів тому +1

    Cbn gani modi gani z catagiri pk evvaru andaru pk ni use chesukuntunnru swartaparulu ennellu politics chestunna cbn ki Ledu target Pawan ki yenduku cbn modi jagan andaru vare cbn next cm lokesh Ani pk ni tappisunnadu jagan same iddaru dongale pk mosapotunnru jagarta melakuva vuddandi ledante veellu ninnu vundaneeru yemochestaru

    • @RamanaiahV-mc5xe
      @RamanaiahV-mc5xe 8 днів тому

      యూజ్ చేసుకునే అంత సీన్ ఉందా!

  • @VijayaLakshmi-r2u
    @VijayaLakshmi-r2u 8 днів тому +2

    Cm

  • @krishnach909
    @krishnach909 8 днів тому +1

    పర్లేదు అన్న అభిమాని కావచ్చు

  • @gunturvlogs5972
    @gunturvlogs5972 8 днів тому

    Jagan edho sketch vestunnademo
    Bayam ga undi

    • @CatalystSivaPrasadSP
      @CatalystSivaPrasadSP  8 днів тому +2

      మరో రాక్షస క్రీడ కోసం కాచుకుని ఉన్నాడు YSR బిడ్డ... దయచేసి గమనించగలరు...
      ua-cam.com/video/TfBt278KU5w/v-deo.html

  • @ygowthamigopal3039
    @ygowthamigopal3039 8 днів тому +2

    Scripttuuuuu😂😂😂😂 jagan kodi katthi drama kuda anthe scriptuuu😂😂😂 polititian lanu nammadankee ledhu

  • @RaghavaRallapalli
    @RaghavaRallapalli 8 днів тому

    A jagan party mundanayallandarini join cheskonadu itlaney untadi

  • @giridhari9181
    @giridhari9181 8 днів тому

    Voice clarity check chesukogalaru...

    • @CatalystSivaPrasadSP
      @CatalystSivaPrasadSP  8 днів тому +7

      Please close it and reopen it. Here clarity is good Andi

    • @hanumantharaoborra3123
      @hanumantharaoborra3123 8 днів тому +1

      Voice correct ga ne vundi andi

    • @VijayaLakshmi-r2u
      @VijayaLakshmi-r2u 8 днів тому +6

      సీఎం లాంటి వాళ్ళేకే ఇలా సెక్యూరిటీ ఉంటే ఇక సామాన్య జనాలకు ఏమి పద్రాద ఉంట్టుంది?

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 8 днів тому +1

      ​@@VijayaLakshmi-r2u...yes...
      అతనుbollywood to tollywood సినిమా reel police అంటాడేమో..not real 😊

  • @noobygaming6710
    @noobygaming6710 8 днів тому

    😡😡😡

  • @noobygaming6710
    @noobygaming6710 8 днів тому

    😡😡😡