కేవలం లాభం కోసం అని డైరెక్ట్ గా ,దైర్యం గా చెప్పాలి అంతే కానీ బ్లాక్ లో టికెట్లు అరికట్టాలని ఈవిధంగా టికెట్లు రేట్లు పెంచాం అని అనటం సరియైన మాట కాదు అని అన్న మీరు చెప్పటం చాలా నచ్చింది ❤👌👍🙏
Im pavan kalyan fan but ninna spech ki nenu disappoint ayyanu.. ⭐ Youth anta movie kosam chokka lu chinchu kovali anta ⭐ Bike exlater speed penchali anta ⭐ Ticket rates entha penchina chudali anta ⭐ Youth ni movies ki banisa chesthunaru.. ⭐ Movie anedhi poor man ki entertainment evvali kani baaram kakudadhu.. ⭐ Tickets rates penchadam mari over action ⭐ Benefit shows 6 shows mari over edhi.. ⭐ Party pettindhi Telangana lo but he think only ap..
సినిమాకు అందరు వెళ్ళారు కదా యిప్పుడు ప్రతి ది రేట్ పెరిగింది అయిన ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందుగా ప్రజలకు కోట్ల రూపాయలు ఇచ్చేది యి సినిమా వాళ్ళే కదా
@Master-r5x అదే అనేది వాళ్ళవంతు వాళ్లు సాయం చేస్తున్నారు కదా బ్రో అవి ఎక్కడికి వెళ్తున్నాయి అని జనాలకు తెలియదా నిత్య అవసరాలు మనకు ముఖ్యం అవి తగ్గలని అడిగితే బాగుంటుంది వాటి మీద వీడియోస్ చేస్తే బాగుతుంది
నిజంగానే నాకు ఆ పాయింట్ నచ్చలేదు బ్లాకులో టికెట్స్ కొన్న. అమ్మిన వాడికి ఏదో కొంచం లాభ పడతాడు గవర్నమెంట్ లాభం కోసం జనం ఎందుకు నష్ట పోవాలి ఏదైనా ఇదివరకు రోజులే బానే ఉన్నాయి..
Not only black tickets, but also piracy is the big threat.. Ticket rates are not fixed for all the days... If demand is not there automatically ticket rates will be reduced...
ఏం విన్నారు మీరు? బ్లాక్ లో టికెట్స్ అరికట్టాలని రేట్లు పెంచామని చెప్పలేదే. నేను బ్లాక్ లో కొని చూసాను అండ్ బ్లాక్ లో కొని govt కి నష్టం చెయ్యొద్దు అని చెప్పారు. అయినా ఇప్పుడు బ్లాక్ లో ఎవడు అమ్ముతున్నారు చెప్పన్నా. అంతా online అయితే. ఎవడు లైన్ లో నిల్చుని కొంటున్నారు చెప్పండి
sir..movie budget is increasing he says..hero n director remuneration is 100cr plus..why public has to pay tem extra,,vl pay normal price..let them cut in remuneration..pls update sritej health condition..already 1 month in hospitAL
Sp jí. ఆ మొదటి వారం సినిఅభిమానులు వెళ్తారు ఎంత రేట్ అయినా.. వాళ్ళు వాళ్ళు ఎలా. ఎందుకోసం అయినా పెంచు కుంటారు..... మీరూ గట్టిగా మాట్లాడ ల్సింది.. డ్రింక్స్, స్నాక్స్ గురుంచి , మరియు సాధారణ ప్రేక్షకులు కొసం
Black tickets nundi kapadataniki tickets rates pencham ani Pawan ante ala anakudathu ananru , taruavtha mere Malli emannaru black tickets ekkadunnaru ammevallu tickets rates penchatam valana ,benefit show lu valana vallu leru ananru ,mari Pawan andhi adhe kadha ,mere vimarsana chesaru mere Malli clarity ichharu osari me video chudandi meru
Next..next.. ఆ...next వచ్చే సినిమాలు కూడా అబిమానులమీద ప్రేమ పెట్టుకుని వారిమీదే భారం మోపి,సినిమాలు ఆడించేది వారే అన్న నమ్మకం పెట్టుకున్నారు అందుకే టికెట్స్ రేటు పెంచుతున్నారు. పాపం అభిమానుల నెత్తిన మీద బరువు,భాద్యతలు బాగానే గట్టిగానే మోపుతున్నారు వారు అలాగే మోస్తున్నారు పాపం తప్పదు కథ రెండు వేళ్ళు మాత్రమే నోట్లో కి వెళుతున్నాయి తినటానికి మూడు వెళ్ళు భయట విడవ వాల్సి వస్తుంది అభిమానం కోసం.🙄🤔
కేవలం లాభం కోసం అని డైరెక్ట్ గా ,దైర్యం గా చెప్పాలి అంతే కానీ బ్లాక్ లో టికెట్లు అరికట్టాలని ఈవిధంగా టికెట్లు రేట్లు పెంచాం అని అనటం సరియైన మాట కాదు అని అన్న మీరు చెప్పటం చాలా నచ్చింది ❤👌👍🙏
ఆవేశం ఎక్కువై వివేకం కోల్పోయాడు
ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించలేదు.సినిమాలు టికెట్స్ రేట్ పెంచినపుడు ప్రజల తరఫున మాట్లాడాలి కదా మీడియా
I'm also PSPK follower, i agree with word's.
మీ ప్రశ్న నిజమే.
Sir miru e shirt lo chala bagunnaru miku baga suit iyyindhi 😊😅
ప్రశ్నించే వారే మనవారు భజన చేసేవాడు కాదు. 👏👏👍
Heros remuneration తగ్గించితే, tickets cost thagguthayemo ga
bus tickets hike 3 to 4 times,travelling is compulsary but cinema optional cinema ticket hike 100 to 200
Illegal ni legal chestunnaru
Im pavan kalyan fan but ninna spech ki nenu disappoint ayyanu..
⭐ Youth anta movie kosam chokka lu chinchu kovali anta
⭐ Bike exlater speed penchali anta
⭐ Ticket rates entha penchina chudali anta
⭐ Youth ni movies ki banisa chesthunaru..
⭐ Movie anedhi poor man ki entertainment evvali kani baaram kakudadhu..
⭐ Tickets rates penchadam mari over action
⭐ Benefit shows 6 shows mari over edhi..
⭐ Party pettindhi Telangana lo but he think only ap..
AP ki Dy CM kabatti AP gurinche matladtaru adi samnjasam.
Migilinavi anni questions I too agree with you.
Brother nuvvu nijam ga Pawan Kalyan follower aithe ila matladavu.nuvvu un follow cheste better
సినిమాకు అందరు వెళ్ళారు కదా యిప్పుడు ప్రతి ది రేట్ పెరిగింది అయిన ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందుగా ప్రజలకు కోట్ల రూపాయలు ఇచ్చేది యి సినిమా వాళ్ళే కదా
Avi neruga prajalaku velthunnaya
@Master-r5x అదే అనేది వాళ్ళవంతు వాళ్లు సాయం చేస్తున్నారు కదా బ్రో అవి ఎక్కడికి వెళ్తున్నాయి అని జనాలకు తెలియదా నిత్య అవసరాలు మనకు ముఖ్యం అవి తగ్గలని అడిగితే బాగుంటుంది వాటి మీద వీడియోస్ చేస్తే బాగుతుంది
Ultimately public is put to loss,and exploited
👍👏👏👏
Illegal ni legal chestunnaru with government tax and pure white money
నిజంగానే నాకు ఆ పాయింట్ నచ్చలేదు
బ్లాకులో టికెట్స్ కొన్న. అమ్మిన వాడికి ఏదో కొంచం లాభ పడతాడు
గవర్నమెంట్ లాభం కోసం జనం ఎందుకు నష్ట పోవాలి
ఏదైనా ఇదివరకు రోజులే బానే ఉన్నాయి..
Ninna speech lo aa tickets issue lekunda vunte bagundedi
హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ 💐
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ సార్ 💐
నాకు కూడా ఆ మాట నచ్చలేదు. మీ విశ్లేషణ చాలా బాగుంది 🤝👌👏
Sir Though u praised him many times, u questioned now..👌andaru ila vundali fan ayina sare..
Meru janam paksham vunde journalist ani oppukunam😊
భీమ్ల నాయక్ 10 రూపాయలు పెట్టినప్పుడు ఎవరూ మాట్లాడలేదు....
Meru correct ga artham chesukoledu
మీరు చెప్పండి 😊 అర్థం అయ్యేలా... ఖచ్చితంగా అర్ధం చేసుకుంటాను
Siva prasad garu I'm a big fan of ur videos
Pawan Kalyan block lo ticket lu ammamani cheppada leka encourage chesada
Cheppina 100 manchi matalu vadilesi...
Not only black tickets, but also piracy is the big threat..
Ticket rates are not fixed for all the days...
If demand is not there automatically ticket rates will be reduced...
వాళ్ళ సినిమా industry వాళ్ళ బాధ మనకి పోయేదేం లేదు
Adi big budget movie sir. But pushpa
Laga vipareethanga emi penchaledu.
Sir hero vishal gari ki health problem vunnattundi sir oka video cheyyandi sir detailed ga
Fever
ఏం విన్నారు మీరు?
బ్లాక్ లో టికెట్స్ అరికట్టాలని రేట్లు పెంచామని చెప్పలేదే. నేను బ్లాక్ లో కొని చూసాను అండ్ బ్లాక్ లో కొని govt కి నష్టం చెయ్యొద్దు అని చెప్పారు.
అయినా ఇప్పుడు బ్లాక్ లో ఎవడు అమ్ముతున్నారు చెప్పన్నా. అంతా online అయితే. ఎవడు లైన్ లో నిల్చుని కొంటున్నారు చెప్పండి
👍👌
Cinema ekkuva rojulu adadu kabatti ticket rates pechuthunnanaru anthe
Journalist antay meray anna .vunnadi vunnattuga cheptaru
సంక్రాంతికి బస్ రేట్లు చూడండి
sir..movie budget is increasing he says..hero n director remuneration is 100cr plus..why public has to pay tem extra,,vl pay normal price..let them cut in remuneration..pls update sritej health condition..already 1 month in hospitAL
Bro, online 1st day theater valeaaa block cheasi counter and bayata amistunaruuu brooooooo...
Sp jí. ఆ మొదటి వారం సినిఅభిమానులు వెళ్తారు ఎంత రేట్ అయినా.. వాళ్ళు వాళ్ళు ఎలా. ఎందుకోసం అయినా పెంచు కుంటారు..... మీరూ గట్టిగా మాట్లాడ ల్సింది.. డ్రింక్స్, స్నాక్స్ గురుంచి , మరియు సాధారణ ప్రేక్షకులు కొసం
Black tickets nundi kapadataniki tickets rates pencham ani Pawan ante ala anakudathu ananru , taruavtha mere Malli emannaru black tickets ekkadunnaru ammevallu tickets rates penchatam valana ,benefit show lu valana vallu leru ananru ,mari Pawan andhi adhe kadha ,mere vimarsana chesaru mere Malli clarity ichharu osari me video chudandi meru
@@Qsuramanasaanvi correct ga chepparu
Next..next.. ఆ...next వచ్చే సినిమాలు కూడా అబిమానులమీద ప్రేమ పెట్టుకుని వారిమీదే భారం మోపి,సినిమాలు ఆడించేది వారే అన్న నమ్మకం పెట్టుకున్నారు అందుకే
టికెట్స్ రేటు పెంచుతున్నారు.
పాపం అభిమానుల నెత్తిన మీద బరువు,భాద్యతలు బాగానే గట్టిగానే
మోపుతున్నారు వారు అలాగే మోస్తున్నారు పాపం తప్పదు కథ
రెండు వేళ్ళు మాత్రమే నోట్లో కి వెళుతున్నాయి తినటానికి మూడు వెళ్ళు భయట విడవ వాల్సి వస్తుంది
అభిమానం కోసం.🙄🤔
Athanu adhey annatu. Adhi vallla istam ani..athanu emannaru mirela potrey chesthunnaru. Technology perigindhi prices perigay. So tickets penchutharu. Miku istma aethey chudandi ledanteu ledhu