క్షుద్ర ప్రయోగాల గురించి నిజాలు-తిప్పికొట్టే విధానాలు!

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • మన మీద చెడు ప్రయోగాలు జరిగితే భయపడతాం, అందులో వాస్తవాలు అపోహలు తెలియజేస్తూ మీకోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 154

  • @Meena55708
    @Meena55708 3 місяці тому +25

    ఇలా తల్లి తండ్రులు కూడా చెప్పారు అక్క. నా గోవిందుడు మా కోసం ఇ యూట్యూబ్ ద్యారా మాకు పరిచయం చేశాడు. గోవిందా 🙏🙏🙏.

  • @viprasree3037
    @viprasree3037 3 місяці тому +5

    Meeru చెయ్యని కంటెంట్ లేదు అమ్మమీరు వెలు పెట్ట నీ సబ్జెక్టు లేదు వీరనారి భయ్యం లేని ఝాన్సి న అసిప్సులు ప్రొసీడ్ till socitey reforms sattya gi

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +2

      కృష్ణార్పణం🙏

  • @SunnyVs-ex2pc
    @SunnyVs-ex2pc 3 місяці тому +24

    యూట్యూబ్ చరిత్ర లో ఇలా సత్యభామ గారు మాత్రమే చెప్పారు, చెప్పగలరు🙏అన్నీ భయపెట్టే వీడియోలే😢

  • @ksaimahesh
    @ksaimahesh 3 місяці тому +12

    మాకు కూడా ఇలానే చేసారు హౌస్ rent కి ఇచ్చి పోతే 5 ఇయర్స్ తరువాత హౌస్ కాలి chairamamte గొడవ పెట్టుకున్నాడు పైగా ఒక రోజు మా intro ఒక పిండి బొమ్మ పసుపు కుంకుమ కోడి యముకలు mutakatti మా ఇంటిముందు వేసాడు. మమ్మలిని బయపెట్టడానికి intro ఘోస్ట్ వుంది హౌస్ పనికి రాదు అని పుకార్లు పుట్టించి poiradu. మాకు నవ్వు వచ్చి తిట్టి పంపించాము. ఇ మూఢ నమ్మకాలూ mamu nammamu నారాయణ అని అనుకోని హౌస్ క్లీన్ చేసుకున్నాము 😊
    ఇవి anni మానసిక జబ్బు వున్నవాళ్లు నమ్ముతారు.

    • @MYmreddy-mu7ne
      @MYmreddy-mu7ne 3 місяці тому +2

      ముడనమ్మాకాలతో భయపెట్టె వాళ్ళు ఈసమాజంలో చాలామంది ఉన్నారు,మనం భయపడితే ఆభయంలోనే అన్ని మనల్లి భయపెడతాయి, ఎంత కష్ఠం వచ్చిన మనోధైర్యాన్ని కోల్పోకుడదు ఆలోచించాలి సమాదానం దోరుకుతుంది ఓం ప్రశాంతిః 🚩🌹🙏

  • @dharmikm4870
    @dharmikm4870 3 місяці тому +4

    👌 నేను ఇంటర్ లో ఉన్నప్పుడు 35 yrs back వికెట్ లు పాతే చోట ఎవరో చచ్చిన నల్ల కోడి, నిమ్మకాయలు, మిరప కాయలు పెట్టారండి. నేను కోడిని బూటు కాలితో కొడితే 10 గజాలు దూరం వెళ్లి పడ్డది యింకా నిమ్మకాయలను బ్యాట్ తో కొట్టి తొక్కి అవతల పడేసాము. ఏమీ కాలేదు! 😊

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 місяці тому +9

    అక్క మీ పరిచయం కాక ముందు చాలా భయపడ్డాను అన్నింటికి పైకి వెళ్ళి ఉతికిన బట్టలు తెరవడం కొన్ని విషయాలు పట్లా కాని అక్కభగవద్గీత చదివేలా మీరు నన్ను మార్చిన ఆ మదురమైన ఘట్టంరోజు అర్థం చేసుకునేలా ప్రయత్నం చేస్తున్నభగవద్గీతచదివితే నిజంగానే భయం పోతుందిఇట్స్ ఇట్స్ ట్రూ🥰🥰🥰 ఎవరు భయపడ్డ వద్దు ధైర్యం ముందుకు వెళ్లదాం🙏🙏🙏🙏🙏🙏🙏

    • @peddirenuka5546
      @peddirenuka5546 3 місяці тому

      Jai Sri Ram 🚩🙏 shubodayam andi🙏👍

  • @madhavigajjala2862
    @madhavigajjala2862 3 місяці тому +5

    ఎంత బాగా చెప్పారు భామగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    చేతనైతే ఇలా సాటిమనిషికి ధైర్యం నింపాలి ఆశతో బతికేలా చేయ్యలి ఇది గురువు స్థానం లో వుండి చేయ్యలిసిన బోధలు మంచిమాటలు మంచిఆలోచనలు గురువు అనే మాటకు నిర్వచనం అమ్మ మీరు దేవుడు అన్నిచోట్ల వుండలేక మీలాంటి వాళ్లను పింపిస్తాడు అనేమాట కు అర్ధంమీరు ఈ మీ మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి రోజు మీ వీడియోస్ చూస్తాను కానీ కామెంట్ పెట్టే టైం వుండాదు ఈరోజు మాత్రం కామెంట్ పెట్టకుండా వుండలేక పోయాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sunil50946
    @Sunil50946 3 місяці тому +24

    చేతబడి, బాణామతి, చెల్లంగి ఇవన్నీ చేసేంత లేదా తీసేంత విద్యా నేర్చిన వాళ్ళు ఎవరు లేరు అక్క. మొత్తం వ్యాపారం వ్యాపారం డబ్బు కోసం అది ఉంది ఇది ఉంది తీసెయ్యాలి అని డబ్బు బాగా సంపాదిస్తున్నారు. అమ్మవారి పూనకం వచ్చేవాళ్ళ దగ్గరకి ఏదైనా అడగటానికి పోతే అది పట్టింది ఇది పట్టింది ఆ మందు పెట్టినారు ఈ మందు పెట్టినారు ఆ ప్రయోగం జరిగింది ఈ ప్రయోగం జరిగింది అని విరుగుడు చెయ్యాలి అని అంత కర్చు అవుతుంది ఇంత కార్చు అవుతుంది అని డబ్బు బాగా సంపాదిస్తున్నారు అక్క. శక్తి (అమ్మవారి) పేరు చెప్పుకొని డబ్బు బాగా సంపాదిస్తున్నారు అక్క.

  • @sreepadmasangam7662
    @sreepadmasangam7662 3 місяці тому +2

    Bhagavavthudi namam japinche vallani, ee prayogam touch kuda cheyalevu..

  • @prasannach3201
    @prasannach3201 3 місяці тому +3

    యాద్భావం తత్బవతిః. భయపడితే భయపెట్టేవాళ్ళు ఎక్కువ అవ్తారు. పాజిటివ్ గా ఆలోచిస్తే ఏ భయం ఉండదు.
    జై శ్రీ రాధే కృష్ణ 🙏

  • @MITRAKS111
    @MITRAKS111 3 місяці тому +1

    Superb Great explanation.
    Realistic Situation analysation 🙏🙏🙏🙏🙏Om namo bhagwate vasudevaya 🙏🙏🙏

  • @manirrr5564
    @manirrr5564 2 місяці тому

    మేము.చెన్నై లో.ఉంటాము.అమావాస్య వస్తే చాలు.రోడ్డు మీద మొత్తం దిష్టి గుమ్మడికాయల ఉంటాయి.దాటి.నడవడం.తప్పా వేరే మార్గం లేదు.ఇంకా ఘోరం ఏంటంటే రోడ్డు మీద వెళ్తుంటే దిష్టి తీసిన ఎర్ర నెర్లు కూడా మనం వెళ్లే వరకు కూడా ఆగరు మీద.పోసినంత పని చేస్తారు
    మొదట్లో విచిత్రం గా ఉండేది ఇప్పుడు అలవాటు అయిపొయింది.ఇంకా నయం మనకి ఎలా చేయరు.సంతోషం.

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 3 місяці тому +3

    నిత్యం దైవ ఆరాధన చేసేవారికి ఇటువంటి ప్రహోగాలు ఏమిచేయవు.కలికాలం లో ఇవియేమి అంతగా పని చేయవ్.అదర్వణ వేదం లో ఈ తంత్ర,ఖుద్ర విద్యలు గూర్చి తెలపబడింది.దుష్ట విద్యాలు నేర్చు వారు వాటిక బలి అవుతారు.నిత్యం.ఎల్లపుడు కుడ భగవంతుడు స్మరిదం.శివ,దుర్గ,నారాయణ,రామ,కృష్ణ,గణేశ,కార్తికేయన్ సనాతన దేవతలలో మీకు నచ్చిన వారిణిపూజించి, అయ్యా ధ్యైవం కృపా,కరుణ కటాక్షాలు కు ప్రాత్రులు కండి.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @mahavarshinilifestylesnaps1571
    @mahavarshinilifestylesnaps1571 3 місяці тому

    Amma naadoo vinnapam marugumandu gurinchikudaa naaku sarina avagaahana kalpinchagalaraa naaku chala bhayamgaa vundi marugumandhu peru vinte amma dayachesi repati videolo cheppagalaru

  • @sahiduniya4367
    @sahiduniya4367 2 місяці тому

    Niku telsindhe prapancham kadu

  • @peddirenuka5546
    @peddirenuka5546 3 місяці тому +2

    Idi kada maa Sathya amma ante hats off thalli amma❤❤🥰 meeru matlade prathi vishayam kaanivvandi, bhagavad geetha gurinchi kaanivvandi maaku unna entha pedda samasyalu aina maaku mee videos dwara chaala chakkaga clarity isthu adyathmikam vaipu adugulu veyeesthunna maa brunda Sathya bhama thalli padalaku naa sirassu vanchi namaskaristhunnanu🙏🙏🙏😢😢

  • @gowthamiganta446
    @gowthamiganta446 3 місяці тому +1

    చాలా ధన్యవాదాలు అక్కా, మీరు చదివిన కామెంట్ నాదే, నిన్న కామెంట్ పెట్టింది నేనే,నా కోసం విడియో చేసినందుకు ధన్యవాదాలు,నిన్నటి నుండి మా అత్త గారు చాలా కంగారు పడుతున్నారు గుండెల్లో దడ, హై బీ పీ వచ్చాయి,ఎవరు చేశారు ఏంటీ అని మీరు చెప్పినట్టు మన బయమే మన శత్రువు భయంతో హెల్త్ పాడుచేసుకోవడం ,ఎవరు దగ్గర కీ వెల్లాలి ఏ మాంత్రికుడు నీ కలవాలి అని ఆలోచిస్తూ వుండే నిన్న night ఎవ రూ పెట్టారో తెట్లిసిందే మా ఇంటి పక్కనే ముస్లిం పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒక షాప్ లో బయట పడేసిన గోధుమ పిండి తెచ్చి బయట ఒక కట్టెల పొయ్యిలో ఉడక పెట్టి ముద్దలు చేసి పాత గుడ్డ లో కట్టి వాటికి పసుపు అదే వేసి ఆడుకున్నరంట మా ఇంట్లో కే వచ్చి మా రోలు మీద వేసి ఆడుకొని వెల్లిపోయారంట మేము అనవసరం గా ఏదో అనుకోని బయపడ్డం వాళ్ళు అని తెల్లిసిందే కాబట్టి సరిపోయింది లేదంటే మా అత్త గారు హాస్పిటల్ లో జాయిన్ అవ్వల్సి వచ్చేదే ,మన భయమే మనకు పెద్ద శత్రువు అని పించిందే నాకు

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +1

      భయమే అష్ట దరిద్రాలకి మూలం😄

    • @gowthamiganta446
      @gowthamiganta446 3 місяці тому +1

      @@Govindaseva అవును అక్క నిన్నటి నుండి మా చుట్టాలు ఇరుగు పొరుగు మీకు ఏదో అవుతుందే, చేతబడి చేశారు అని భయపెట్టారు జోతిష్కులు దగ్గరకే veylleyde మా అత్త గారు దేవుడు దయతో నిజం teylisinde

  • @tadepulakshmi513
    @tadepulakshmi513 3 місяці тому +2

    నిజం చెప్పారు అమ్మ గోవిందాయ నమః 🙏

  • @SanathanaDharmam971
    @SanathanaDharmam971 3 місяці тому +1

    Akka your great woman in the world Akka Love youuu so muchh Akka❤️🙏🙏 nice information Akka👌hare krishna🙏🙏

  • @sirikiran4949
    @sirikiran4949 3 місяці тому

    Amma nenu miku mail chesanu. Srilakshmi. Miku tarvata chala mails send chesanu. Miru reply ivvatledu. Send ane vastundi naku. Dayachesi reply ivvandi 🙏

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +1

      నాకు రాలేదమ్మా, మరలా మెయిల్ చెయ్యగలరు 🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 місяці тому +5

    చక్కగా చెప్పారు సత్యా...జై శ్రీ కృష్ణ 🙏

  • @phimabindu191
    @phimabindu191 3 місяці тому +1

    After marriage nalla bottu pettukovacha nuditi meeda pls chepandi

  • @MouniMounika-sg9dm
    @MouniMounika-sg9dm 3 місяці тому +8

    సత్యభామ అని నామకరణం చేసిన మీ తల్లి తండ్రుల కు నమస్కారం ముందు గానే గ్రహించారు కాబోలు తల్లి ను సత్యమే చెబుతావని సమాజంని మేలుకోల్పుతవని నిజం గానే మీరు అలానే ఉన్నారు తల్లి ధైర్యే సాహసే లక్ష్మిమీరు ఎలాంటి విషయాన్ని అయినా ముక్కు సూటిగా నిజం నిర్భయంగా చెబుతున్నారు నిండు నూరేళ్లు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను

  • @VGeetha-u6c
    @VGeetha-u6c 3 місяці тому +1

    Satya garu 🙏🙏🙏🙏🙏
    Naku oka problem undhi metho personal ga ela contact avali Satya garu🙏🙏🙏 please

  • @KotiEswari
    @KotiEswari 3 місяці тому +1

    Govu ni jatheeya janthuvu ga prakatinchali ani. my gov ane app nunchi MSG chesthe modi gari ki cherutundi anta okkasari andaru gamaninchandi plss 🙏🙏 Jai shree Raama 🙏🙏🙏🙏🌷🌷

  • @madhaviraj5911
    @madhaviraj5911 3 місяці тому +1

    Madam ma inti mundhata ilana chesaru 3mnts back red colour rice black colour rice goat mamsam kallu ivanni isthar lo petti pettaru

  • @srichandanasuthram
    @srichandanasuthram 3 місяці тому +2

    Hare Rama Hare krishna

  • @Trivikram226
    @Trivikram226 2 місяці тому

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 3 місяці тому +1

    నిన్ను నేను కూడా పట్టించుకోను ఇలాంటివన్నీ నమ్మ నమ్మ
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    నమో నారాయణ నమః
    లక్ష్మీ వెంకటేశాయ నమః
    🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 місяці тому +1

    జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్

  • @purrasuji5066
    @purrasuji5066 3 місяці тому +1

    Nijame ma life lo jarigindi ma homelo akshinthalu vesaru kani vesina vallake jarigindi

  • @veladimalleswararao2156
    @veladimalleswararao2156 3 місяці тому +2

    ఏమి కాదమ్మా. ప్రతి శుక్రవారం, శనివారం, కొన్ని షాప్ ల వాళ్ళు రాత్రి షాప్ మూసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు కొబ్బరి కాయలు దిష్టి కొడతారు. వెంటనే ఒక రిక్షా బ్యాచ్ అన్ని తీసుకొని పోతారు. వాటిని ఉదయం హోటల్ వాళ్లకు అమ్ముతారు. మన భయమే మనకు చావును తెస్తుంది. అంతే. శ్రీ మాత్రే నమః

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      😄😄😄😄👍

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 3 місяці тому +2

      ​@@prasaddasarp114.ఛీ అలాంటి హోటల్స్ మనం తినాలిసి వస్తుంది.

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      @@ramesh-l1j-l1j
      👍

  • @pillirajeshweri6640
    @pillirajeshweri6640 3 місяці тому +1

    Manatho ela vunte manam valla tho alage vindalani Bhagavtgeetha lone vundhi kadhamma. Manam sahayam chesnavalle manalni avamanisthe anni muskoni silent ga ela vundamantavu

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 3 місяці тому +1

    👏👏
    Satyabhama garu - The Voice of Bhagavad Gita
    Jai Shree Ram 🙏🙏🙏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 3 місяці тому +1

    Good morning amaa 🙏🏼 Krishnam vande jagadgurum. Thank you so much amma for good information and motivation video 🙏🏼🚩

  • @mahi4387
    @mahi4387 3 місяці тому

    Baga chepparandi. Okavela negative energy vasthundhemo ani anumanam unte uppu tho chuttu thippi padeyandi drainage hole lo health ki kuda manchidhe meeru nijamga maalo karigipovadaniki sidhamga unna dhairyanni melkoluputhunnaru thanks andi

  • @itsmemilky6847
    @itsmemilky6847 3 місяці тому +1

    Amma naku reply ivvandi please. Ippudu manaku anni attached bathrooms lopale kada. Chanipoina vari shavanni muttukoni vachhi intlo emi tagalakunda velli snanam cheyala please 🙏🏼 cheppandi.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      Miru mundhugane bayata vaka backet water pettukuni velli వచ్చినతరువాత తమీద నుండి పోసుకుని లోపలికి వెళ్ళవచ్చు మీరు మి ప్రహరిలో వక tap pettinchavalasindhi

  • @KowshikAnumolu
    @KowshikAnumolu 3 місяці тому

    🙌🙌🙌

  • @mamathaozili3924
    @mamathaozili3924 3 місяці тому

    Akka hayagreeva swami gurinchi cheppandi .. na pillalaki nenu cheppali ayana gurinchi

  • @Sanvekadance
    @Sanvekadance 3 місяці тому +1

    Amma trafficdaggra hijralaku aa samyamlo kudaraka dabbulu evakapote vallu baga tidataru danigurunchi Kuda Medio chyandamma

    • @Sunil50946
      @Sunil50946 3 місяці тому +2

      అవును అక్క రోజు రోజుకి హిజ్రాల (నపుంసకుల) దౌర్జన్యం పెరిగిపోతుంది అక్క. రౌడీల కంటే గోరంగా తయారవుతున్నారు అక్క. డబ్బులు ఇవ్వకుంటే శాపాలు పెడుతున్నారు. హిజ్రాల (నపుంసకుల) శాపాలు నిజంగా తగులుతాయా అక్క ?? హిజ్రాలు దివిస్తే నిజంగా మంచి జరుగుతుందా అక్క ?? కొన్ని చోట్ల విన్న శ్రీ రాముడు హిజ్రాలకి వరం ఇచ్చాడు అని అన్నారు. నిజంగా శ్రీ రాముడు హిజ్రాలకి వరం ఇచ్చాడా అక్క ?? నిజంగా హిజ్రాలు దిష్టి తిస్తే దిష్టి పోతుందా అక్క ?? హిజ్రాల (నపుంసకుల) గురించి మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అక్క ?? హిజ్రాల (నపుంసకుల) గురించి మన శాస్త్రాలలో ఏం రాసి ఉందొ చెప్పు అక్క.

  • @laxmigopal3560
    @laxmigopal3560 3 місяці тому +2

    Subhodyam brunda garu🌹

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 3 місяці тому

    బాగా చెప్పారండి, మీకు ధన్యవాదములు

  • @malleswarim9057
    @malleswarim9057 3 місяці тому

    Amma meeru cheppevanni nijale . But maa annaya 18 year nundi manasi badanu anubavistunnadu. Family antha ibbandi paduthunnamu . 45 year's maa annaya ki. Ilane chesaru. Solution cheppagalaru. 🙏

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 3 місяці тому +1

    Paday vaariki telusthadhi edhi

  • @Dharmadvajam
    @Dharmadvajam 3 місяці тому +1

    Meru cheppindi abaddam nijamga mavallaki aastulu kosam blackmagik chesi champesaru smasanamlo Kati kapariki prati roju Aatmalu legustu deyyalu kanipistayi ivanni unnayi jarugutayi pichivallala maradaniki kooda prayogalu chestuntaru 🤦marugumandulu kooda pedataru sskhudra saktulu Chala pramadakaramu.

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 3 місяці тому +1

      Devudu vunnadani nammite dayyalu kuda nijamani nammaali. Ika prayogalu anyayam ga cheyiste chesinollaki edokati roju tappaka tagili tirutundi..
      Dharmo Rakshita Rakshitaha ani peddalu oorike analeru.

    • @KumarK-jy2bt
      @KumarK-jy2bt 2 місяці тому

      అబ్బా సాయి రామ్ 😅! ఈ ఒక్క కామెంట్ నన్ను bathikichindi. కామెంట్స్ అన్ని బజానా sorry TO say this.
      Memu 25 years nundi prayogala valla suffer avuthunnam. Veella kante darunam ga NASA scientists maadiri edi namme vallam kaadu. Nanna గారిని pogottukunnaam. కష్టాలు ithe ఒక స్క్రిప్ట్ rasinatte వచ్చేవి, ఎప్పుడు ఎవరో okaram Hospital లో vundevallam. 2 Years back naku oka call vachindi,ఫలానా వాళ్లు cheinchuthunnaru జాగ్రత్తగా వుండండి అని. Then we went to some remedy now somehow OK.
      Chesevadiki, అనుభవించే వాడికి మాత్రమే తెలుసు. ఇవి vunnayi అని. 2020 corona నుండి ప్రయోగాలు ekkuvayyayi. Thelusukondi jagrathaga padandi. ఇలాంటి పిచ్చి మాటలు cheppakandi. Memu 25 years back తెలుసుకో గలిగి వుంటే, మా లైఫ్ verela వుండేది.
      Ledu, ఇవి ప్రయోగాలు అన్నీ లేవు, memu scientist lamu, ilane dairyam ani కష్టాలు padathamu అంటే ఎంజాయ్ ది Fun.

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 2 місяці тому

      @@KumarK-jy2btnijame okkosari utti punynike amanushanga jarige sanghatanalu chustunte ee prayogalu gatra nijamani nammaka tappadu.

    • @KumarK-jy2bt
      @KumarK-jy2bt 2 місяці тому

      ​@@bhavanivendra6120maa intlo చిన్నపాటి vitala chaari సినిమా చూశా. Maa relatives okkalu regular ga 3 months maa intiki vachchi వెళ్లే వాళ్లు. Memu పిచ్చి moham gallam మా meeda prema anukunnam. Aa tharuvatha maku సినిమా నే. Correct ga vllu vachindi amavasya ki 2 rojulu mundu. ఒకసారి ithe coincident మరి 4 సార్లు? Then మా కష్టాలు, aarogyalu అండ్ మాకు వచ్చిన ఫోన్ కాల్? వాళ్ళు thinnaga వల్ల ఇంటి నుండి మా ఇంటికి రారు, వల్ల ఊరి నుండి వేరే ఊరికి వెళ్లి అక్కడ నుంచి మా ఇంటికి.
      దేవుడు వుంటే దయ్యం వుంది. +ve energy వుంటే - energy vundi.
      Inka marugu mandu aa concept next level....
      Ila దైర్యం గా వుండండి అవి ఏమీ చేయవు అనే బ్యాచ్ కి ఒక dannam.
      Dairyam ga vundandi AT the same time velli devullu vache valla daggariki velli baguchyinchukondi

  • @sureshvarikuppala9686
    @sureshvarikuppala9686 3 місяці тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 akka namaskaram Jai shree Ram 🎉🎉🎉🎉🎉meru chepedhi maa Amma laga anipisthundhi akka 👌👌👌👌

  • @arunagandla2015
    @arunagandla2015 3 місяці тому +1

    hare Krishna amma thanku 💐💐💐💕💕❤️❤️

  • @ramasiva953
    @ramasiva953 3 місяці тому +5

    మూడు దారులు కాడ ఒక 2అడుగుల బొమ్మను చేసి పూజలు చేశారు,అది morning 11 am ki ma పోలం ki వెళ్తూ చూసాను ఆ బొమ్మ నను చూసి నవ్వినటు వుంది, నా కళ్ళు లో కి లాగినటు వుంది ఆ రోజు నుండి e roju వరకు నాకు పొలం పండదు, కోది పంట పడుతుంది 😢😢😢, నా హెల్త్ బాగుండదు, a hospital ki వెలిన Ami ledu aani reports వస్తవి, సైక్రైటిస్ట్ nu కలిశాను బనెవునారు ఆని చెప్పినారు 😢😢😢, నా బాధ కి సొల్యూషన్ చేపండి, చెప్పుకోలేని చోట నొప్పి, హార్ట్ లో pain, right hand , right leg modubarinatu vuntavi నొప్పి,, please remedy evandi na Pina 5members
    అదర పడిఉన్నారు 😢😢😢😢😢

    • @thejaswipujari
      @thejaswipujari 3 місяці тому

      Ayya...first e feeling vadileyandi....mi mind strength penchandi...devudi stotralu vintu undandi....positive dyvabakthi vishayalu vinandi ..varahi Devi kavacham sradda ga vinandi...11 days taruwata Mike marpu kanipistundi

    • @thejaswipujari
      @thejaswipujari 3 місяці тому +1

      Bayam vadilite ne brathuku....bayam chavu kante goram...dyryame brathuku

    • @JaiHind-qr7di
      @JaiHind-qr7di 3 місяці тому +2

      అంత శక్తి వున్నవాడు ఏ పెద్ద రాజకీయ నాయకుడి మీదనో, ఓ పెద్ద రౌడీ మీదనో ప్రోయోగించ వచ్చు కదా? మీలాంటి సామాన్యుల మీద నే ఇలాంటివి ఎందుకు పని చేస్తాయి?

    • @rajyambadisa7562
      @rajyambadisa7562 3 місяці тому +2

      మీకు ఏమీ లేదు అదంతా మీలోనే భయం

    • @Sunil50946
      @Sunil50946 3 місяці тому +3

      ​@@thejaswipujariఆంజనేయ స్వామిని పూజిస్తే చాలు. ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామిని చూస్తు నామ స్మరణ చేస్తే అన్నీ పోతాయి. లేదా నరసింహ స్వామి దేవాలయంకి వెళితే చాలు. నరసింహ స్వామిని చూస్తు నామ స్మరణ చేస్తే అన్నీ పోతాయి.

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +2

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @KotiEswari
      @KotiEswari 3 місяці тому +1

      Annayya gaaru meeku telusa my gov ane app nunchi MSG chesthe modi gari ki sandesam veltundanta okka sari gamaninchandi 🙏Jai shree Raama 🌹🌹🌹🙏🙏🙏🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      ​@@KotiEswari
      మోడీ గారి మెయిల్ చెయ్యడం 2014 నుండి ఉంది.
      ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినదేం కాదు.
      ఇప్పుడు బిజెపికి సొంత మెజారిటీ లేదు.
      సొంత మెజారిటీ ఉన్నప్పుడే గోవును జాతీయ జంతువుగా గుర్తించలేదు!
      ఇప్పుడు తమది మెజారిటీ లేని ప్రభుత్వం.
      అలాంటప్పుడు గోవును జాతీయ జంతువుగా ప్రకటించే అవకాశమే లేదు.
      కాకపోతే మన పోరాటం మనం చేస్తూ ఉండాలి.
      అది తీవ్రరూపం దాలిస్తేనే గోవును జాతీయ జంతువుగా ప్రకటించే అవకాశం ఉంటుంది.
      దీనికోసం దేశంలోని హిందువులందరూ రోడ్డు మీదకు వచ్చి పోరాడాలి, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది.

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 3 місяці тому +1

    Entha baga chepprandeee

  • @SanthuVanitha-ev9jn
    @SanthuVanitha-ev9jn 3 місяці тому

    Ma amma vallintlo kuda guddu daniki nallagitalu enka nimmakayalu pasupu kunkuma rlentimundara pettaru avarooo

  • @ridhithyeligeti6713
    @ridhithyeligeti6713 3 місяці тому +1

    Exactly I'm following in this way

  • @ravisankar9122
    @ravisankar9122 3 місяці тому +1

    Good info for those who have such fobias ❤

  • @ravisankar9122
    @ravisankar9122 3 місяці тому +1

    Good info for those who have such fobias ❤

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 місяці тому

    నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 3 місяці тому

    Amma nenu na కొడుకు కోడలు మనుమడు మనుమరాలు అరుణాచలం వెళ్లి వస్తూ దారిలో చింత చిగురు కోసుకొని వచ్చాము మా పక్కింటి వాండ్లు అలా కోయకూడదు నెగిటివ్ enrje వస్తుంది అన్నారు నిజమా చెప్పండి అమ్మ

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      పర్వాలేదు ఎం కాదు మీరు ఎవరి తోటలోని కొయ్యలేదుగా రోడ్డు సైడ్ వుండే చెట్టలవే కథ భయపడకండి

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 місяці тому +2

    Jai sreeram 🌹🙏 shubhodayam thalli🌹🙏

    • @KotiEswari
      @KotiEswari 3 місяці тому

      Amma 🙏 my gov ane app nunchi MSG chesthe modi gari ki sandesam veltundanta okka sari gamaninchandi hinduvulu andaru msg pedutunnaru amma govu ni jatheeya janthuvu prakatinchandi ani meeku telisindo ledo ani chepptunna amma Jai shree Raama 🙏🙏🙏🌷🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      Tq thalli mana andarikorika nerveruthundhi le​@@KotiEswari

  • @priyaperla1335
    @priyaperla1335 3 місяці тому +1

    Mam please make a video on naradisti

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 3 місяці тому +1

    మీరు చెపినది నిజమే

  • @Sanvekadance
    @Sanvekadance 3 місяці тому +2

    Jai Shree Ram

  • @srivathsava1756
    @srivathsava1756 3 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @deepthikiran8555
    @deepthikiran8555 3 місяці тому

    amma ee madhya oka youtuber mamagaru chanipoyaru, vaalla mamagari karyakramalu anni aipoyaya, athagarini aa youtuber intiki theesukochi oka Tuesday roju avidani video lo choopincharu, comments section lo ee "so called ladies" antunnaru Tuesday widow ni enduku choopincharu ani aduguthunnaru, atla undi mana daridram, avida already husband poyi badhapaduthunte, ee comments avasarama, etu pothunnam manam, entha natural thing ni unnatural ga choosthunnaru

  • @vanivani9727
    @vanivani9727 3 місяці тому

    Amma chala diryam gaa vundi mee matalu vintunta maa bavagariki maaku asthi godavalu vunyi maa varu chalamanchivaru oka mataloo chapalanta davudu maa bavagaru matram elanti panulu akkuva gaa chastharu amma enti mundu akathalu nimakayalu pasupu kumkuma anithachi vasthadu rathri samyam loo chala bayapadi poya nenu

  • @ravisankar9122
    @ravisankar9122 3 місяці тому +1

    Good info for those who have such fobias ❤

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 3 місяці тому +3

    అమ్మా మీకు శతకోటి ధన్యవాదాలు, అందరినీ జ్ఞానం వైపు నడిపిస్తున్నారు, దీర్ఘసుమంగళీభవ🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐.

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +1

      కృష్ణార్పణం🙏

  • @yogendran890
    @yogendran890 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍😉🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thank you Amma for giving good information 🙏

  • @civilashokkumar282
    @civilashokkumar282 3 місяці тому +1

    Amma namaste
    Nanduri srinivas gaaru jantu vadha unna chota kalipurushudu untaadu ani chepparu. Ante chicken shop lu, mutton shop la daggara. Amma konni taaralugaa kondari jeevana adharam jantu vadha gaa undhi. Memu kooda pouldry farm avi unnai.
    Kalipurushudu akkada untaadu ani cheppparu. Idhi vinna daggara nunchi chicken shop ki vellalanna bayam vestundhi. Office ku velle route lo chicken mutton shops meedugaa vellali tappadu. Inni years gaa chicken shop ki velli papam chesaamu anna feeling vastundhi. Nanduri srinivas laanti vaaru cheppaka inka bayam pattukundhi

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +3

      మహాభారతం లో మాంసం అమ్ముకునే ధర్మ వ్యాధుని వృత్తాంతం చదవండి, ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది
      రాముడు కూడా వేటాడి మాంసం తిన్నాడు అని వీళ్ళు చెప్తారు అంటే రాముడి దగ్గర కూడా కలి పురుషుడు ఉన్నాడా?
      కోళ్ల ఫారాలు ఆక్వా సాగుబడి చేస్తూ లక్షలాది రైతులు బ్రతుకుతున్నారు, దేశానికీ వేల కోట్ల లాభం వస్తుంది,
      కెమెరా ముందు కూర్చొని మాలాంటి వాళ్ళు చెప్పే ఉపన్యాసాల వలన పేద వాడి కడుపు, రైతు కడుపు నిండదు,
      మనుషులను దేవుళ్ళని చేసి, భక్తి ముసుగులో వ్యాపారాలు చేసి, పూజలు వ్రతాలూ అన్నీ అద్భుతాల కోసమే అని ప్రచారం చేసి చచ్చిపోయిన వాళ్ళ సమాధులు మొక్కండి మీరాకిల్స్ జరుగుతాయి అని చెప్పేవాళ్ళే పెద్ద కలిపురుషులు😄❤️🙏🚩

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +2

      ​@@tanajihere706కృష్ణార్పణం🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому +1

      ఆవిధంగా చెప్పే వాళ్ళే అసలైన కల్తీ పురుషులు 🤦
      వారి సామాజిక వర్గంలో మాంసం తినేవారు, మద్యం సేవించేవారు, వేశ్య వృత్తి చేసేవారు, వేశ్యా గృహాలు నిర్వహించే వారు, అబద్ధాలు చెప్పేవారు, దొంగతనాలు చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు 🤔
      కావాలంటే నేను నిరూపిస్తాను.
      అప్పుడు వీళ్ళని ఏమనాలి 🤔 సంకరజాతి అనాలా???

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      ​@@Govindaseva 🙏🙏

  • @swathi.k2310
    @swathi.k2310 3 місяці тому +1

    చాలా బాగా చెప్పారు🙏🙏

  • @wolff_gaming
    @wolff_gaming 3 місяці тому +1

    జై శ్రీరామ్ అమ్మ

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 3 місяці тому +1

    Jai Shree Krishna

  • @janakikandula286
    @janakikandula286 3 місяці тому +1

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 місяці тому +1

    🙏🙏 jai sri ram

  • @divyatalluri5931
    @divyatalluri5931 3 місяці тому +1

    Jai shree Ram.

  • @MahaLakshmi-qo9kg
    @MahaLakshmi-qo9kg 3 місяці тому +1

    👏👏👏👏👏

  • @ShivaniSadanandam
    @ShivaniSadanandam 3 місяці тому

    Akka nakoka doubt pls riply evvandi avaranna chanipothe 11 mailu untu dhikadha a days lo mailu lo unnavallu vadukunna water ni manam vadukunte thappa cheppandi pls dayachedu reply evvandi plls

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому

      ఏమీ కాదు ❤️చెరువుల్లో నదుల్లో నీళ్లు అందరు వాడతారు, అతిగా ఆలోచిస్తే ఉన్న మతి పోతుంది 🙏

  • @GundaAlekhya-pn3dm
    @GundaAlekhya-pn3dm 3 місяці тому

    Chalabaga vivarincharu satyabhama gaaru 🙏

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 3 місяці тому +1

    🙏🙏🙏

  • @AffectionateBeaver-jw7sj
    @AffectionateBeaver-jw7sj 3 місяці тому

    Akka namaskaram akka chala mandhi valla chese pani valla feelings social media lo pedatharu edhi entha varuku correct akka cheppindi akka

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому

      సోషల్ మీడియా లో ఎవడి గోల వాడిది 😂

  • @kadigarisujitha9032
    @kadigarisujitha9032 3 місяці тому +1

    🙏

  • @pinkyhoney5005
    @pinkyhoney5005 3 місяці тому

    Mari nara drushti untunda andi😊

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 3 місяці тому +1

    Hare krishna

  • @lakshmiprasannakarapa5268
    @lakshmiprasannakarapa5268 3 місяці тому +1

    Correct .it

  • @sreegiriyoutubechannel8929
    @sreegiriyoutubechannel8929 3 місяці тому +1

    👏👏👏🙏❤️

  • @nagaraja.n-f8e
    @nagaraja.n-f8e 3 місяці тому

    ಅಮ್ಮ ನಿಮ್ಮ ಮಾತು ನಿಜ .

  • @asgangadhar584
    @asgangadhar584 3 місяці тому

    Jai shree ram

  • @laughwithme380
    @laughwithme380 3 місяці тому

    అక్క super❤❤❤

  • @vasavichintha2161
    @vasavichintha2161 3 місяці тому

    Jai Srimannarayana🙏🙏

  • @Anu3051
    @Anu3051 3 місяці тому

    ధన్యవాదములు 🙏

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 3 місяці тому

    🙏👌👍super chypaaru chylli🙏

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 3 місяці тому

    Naamaskaaram Andi gangapuram lo rod lu akutha vuntaaru andhuku ama gaaru

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +3

      గన్గా పూర్ పెద్ద వ్యాపార కేంద్రం, అసలు దత్తాత్రేయ స్వామి కి ఉపావతరాలు లేవు,
      పావలా గాళ్ళను కాకుండా ఎవరైనా వేద పండితులను సంప్రదించి తెలుసుకోండి❤️

  • @sujathachindam1692
    @sujathachindam1692 3 місяці тому

    జై శ్రీరామ 🙏🙏🙏

  • @surathpriya7795
    @surathpriya7795 3 місяці тому

    Tq. Namasthe. ❤❤❤

  • @niharikagangireddy1563
    @niharikagangireddy1563 3 місяці тому

    Super akka

  • @padmakarun1070
    @padmakarun1070 3 місяці тому

    Jai Shree Ram

  • @venukomala5326
    @venukomala5326 3 місяці тому

    Thankssogood❤❤🎉🎉😂

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 3 місяці тому

    Amma e roju andari anumanalu bhayalu tholigincharu dhanyavadalu

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 3 місяці тому

    🙏అమ్మ

  • @jaganmohan2222
    @jaganmohan2222 3 місяці тому

    Nice🎉🎉

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 3 місяці тому

    ☺️✊✊👊👊👊🙏🚩🏹

  • @LingalaDeepak-us9fx
    @LingalaDeepak-us9fx 3 місяці тому

    Jai SriRam 🙏🚩