నెతన్యాహు తో మాట్లాడిన మోడీ ! ఇవే నిజాలు ! Modi Called Israel PM Nathanyahu!

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Modi Called Israel PM Nathanyahu! : Must Watch This Video To Know Latest Telugu Trending News Live Updates Subscribe Our Prem Talks #premtalks
    #trendingnewstelugu #telugunews #latesttelugunews #news

КОМЕНТАРІ • 272

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 6 годин тому +86

    ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యహు మన దేశానికి ఇస్తున్న గౌర వము,మర్యాదను మనము కాపాడుకోవలసిన బాధ్యత మన మీదనే వున్నది. మన లిమిట్స్ లో మన ము వుండాలి, అది మన బాధ్యత కూడా.

    • @MrPoornakumar
      @MrPoornakumar 4 години тому +3

      @ciripangydavid2994
      Sane advice!

    • @kondalrao.cheeti1361
      @kondalrao.cheeti1361 2 години тому

      కరెక్ట్ జెప్పినవ్ రా తమ్మీ ❤

  • @SivakumarRamakrishna-k6d
    @SivakumarRamakrishna-k6d 8 годин тому +64

    Ayya, mana పరిస్థితి కూడా అంతే. చుట్టూ మన శత్రువులను పెట్టుకొని ఉన్నాము. Alll enemies are supported by China.

    • @KrishnaYadav-kz4rk
      @KrishnaYadav-kz4rk 7 годин тому

      అయ్యా చుట్టుముట్టే కాదు లోపల కూడా శత్రువులు ఉన్నారు కేరళ హైదరాబాద్ బెంగాల్ కాశ్మీర్ చాలామంది ఉన్నారు అవి దేశాలు వీరు పక్కలో బాల్యాలు

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 6 годин тому +38

    విజయవంతంగా నిర్వహిస్తారు. రష్యా రంగ ప్రవేశం చేయదు. జై ఇజ్రాయెల్ జై భారత్ జై హింద్ జై మోడీజీ

  • @prasad461
    @prasad461 7 годин тому +25

    అయ్యా...జాంబి లపై జాలి చూపిస్తే..నీ భావితరాలు నిన్ను చూసి జాలితో నవ్వుకుంటాయి..

  • @sknagasurjahan2954
    @sknagasurjahan2954 8 годин тому +79

    ట్రంప్ గెలవాలి ఎందుకంటే అతను కేవలం అమెరికా బాగుకోసం పాటుపడతాడు
    ఇతర దేశాల విషయాలలో వేలు పెట్టడు

    • @prabhakar0076
      @prabhakar0076 7 годин тому +1

      😂😂😂, america bagupadadam antey verey desalu banisa laga Dollar vadaldam, vaadu istam vachinattu print cheyadam

  • @v.s.murthymurthy7918
    @v.s.murthymurthy7918 6 годин тому +22

    Benjamin Netanyahu policy "రుణ,అగ్ని,శత్రు శేషం ఉండకూడదు అన్నట్టు ఉన్నాది

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 6 годин тому +158

    ఇజ్రాయిల్ లో అందరు దేశభక్తులె.. మన భారత్ లో లాగా కల్తీ గాళ్ళు లేరు... వారు వాళ్ల దేశం కోసం ఎక్కడికైనా వెళ్తారు ఏమైనా చేస్తారు... 👏👏 శభాష్ ఇజ్రాయిల్...

  • @mlddlm
    @mlddlm 7 годин тому +28

    ఎవరు రంగ ప్రవేశం చేసిన ఇజ్రాయెల్ వారిదే విజయం.

  • @shankarveda7070
    @shankarveda7070 8 годин тому +125

    మోధీ గారు భారత్కు నష్టం కలగకుండా బెంజమిన్ తో మాట్లాడాలి .ఆపరేషన్ నార్దెన్ ఆరోస్.. కరెక్ట్ అయినా కాకపోయినా.. దుష్ట సంహారం మాత్రం కావాలి.. అది జరగాలంటే.. రష్యా అడ్డు పడకూడదు..🇮🇳🇷🇺🇮🇱🤝💪🥳🙏..

    • @ramreddy5916
      @ramreddy5916 7 годин тому +3

      😊😊😊😊😊

    • @ramreddy5916
      @ramreddy5916 7 годин тому +2

      😊1😊😊.

    • @ramreddy5916
      @ramreddy5916 7 годин тому +1

      😊

    • @ravibabudasari4948
      @ravibabudasari4948 6 годин тому

    • @MrPoornakumar
      @MrPoornakumar 4 години тому +3

      @shankarveda7070
      ఇరాన్ మన మిత్రదేశం; ఇజ్రాయెలుకి బద్ధశతృవు. ఇరానుతో మనకి చాలా అవసరముంది. ఇరానులో, మన జాతీయ ప్రయోజక ప్రోజెక్టులున్నందున, మనం మధ్యలో యిరుక్కున్నాం.
      ఎలాగైనా ఇరాన్-ఇండియాల మధ్య వైషమ్యం సృష్టించడానికి పాకిస్తాను కంకణం కట్టుకున్నది.
      మనం చాకచక్యంతో వ్యవహరించాలి.

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 7 годин тому +15

    యుద్ధం ఆగ కూడదు ఆగితే లోకువ ఔతారు మనకు నష్టం కాకుండా గద్వార్ పోర్ట్ మీద బాంబింగ్ చేయవద్దు అని చెప్పాలి

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 7 годин тому +24

    ఇజ్రాయిల్ చెప్పింది Correct👈

  • @PanduPandu-rr6pp
    @PanduPandu-rr6pp 8 годин тому +122

    ఇజ్రాయిల్ దేశభక్తి
    * చుట్టూ సుమారు 50 ముస్లిం దేశాలు ,
    * అందులో పాతిక పైగా ఉగ్రవాదభావజాలం తో నిండిపోయిన దేశాలు
    * ఇజ్రాయెల్ మీద ఎప్పుడు పగతోరగిలిపోయే దేశాలు ..
    * ఇజ్రాయెల్ చూస్తే యూదా దేశం ..
    * మన యేసు ని కొట్టి చంపేసిన దేశం ..
    * పట్టుమని కోటి మంది జనాభా కూడా ఉండరు
    * అనంతపురం జిల్లా అంత వైశాల్యం కూడా ఉండదు.
    ఏంట్రా వీళ్ళ తెగింపు అనుకున్నా ..
    కానీ అది తెగింపు కాదు దేశభక్తి అని తరువాత అర్ధం అయింది .. కోటి మంది జనాభా ఉన్న దేశం లో కోటి మందికి ఇజ్రాయెల్ అంటే ప్రేమ , ప్రాణం ఇజ్రాయెల్ కోసం అవసరం అయితే ఆ కోటి మంది చావడానికి సిద్ధం ...
    60 లక్షల మంది యూదులను క్రైస్తవుడైన హిట్లర్ ఊచ కోత కోసి చంపేస్తే ఆ చరిత్ర ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 లక్షల మంది పేర్లను నిరంతరం వినిపించేలా ఒక మ్యూజియం లో వాయిస్ ఏర్పాటు చేసింది , ఆ మ్యూజియం మొత్తం ఇజ్రాయెల్ పై ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు చేసిన దాడులు దానివల్ల చనిపోయిన యూదుల మారణహోమాలు , అత్యాచారాలకి సంబంధించి ఉంటుంది .
    ఈ మ్యూజియం కి వచ్చిన ప్రతీ యుదుడికి రక్తం మరుగుతుంది తన జాతిపై జరిగిన దాడి గుర్తొస్తుంది , మళ్ళీ ఇక భవిష్యత్ లో అలా జరిగే అవకాశం ఇవ్వకూడదు అనే కసి కలుగుతుంది .. అందుకే ఇజ్రాయెల్ పై ఎవడైనా దాడి చేయాలి అని ఆలోచన రాగానే వీల్లే ముందు దాడి చేసి వాళ్ళని సర్వనాశనం చేస్తారు ...
    ఇప్పుడు మన దేశం కి వద్దాం మన దేశం లో సేవ్ సిరియా , సేవ్ పాలస్తీనా అని వాళ్ళు ముస్లిం లు అయినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మన ఇంటిపక్కనే ఉంటాడు .. పాకిస్థాన్ ఇండియపై క్రికెట్ లో గెలిస్తే పండగ చేసుకునే వాళ్ళు మన హైదరాబాద్ నడి బొడ్డు లో ఉంటార చైనా పై మనం దాడి చేస్తే ఏడ్చేవాళ్ళు కమ్యూనిస్ట్ , నాస్తిక హేతువాద సంఘాల రూపం లో ఉంటే , అమెరికా బ్రిటన్ దేశస్థులు మా పూర్వీకులు అని చెప్పుకునే పాస్టర్ లు ప్రతీ ఊర్లో ఉంటారు ..
    వీళ్లంతా ఒక రకమైన దేశవ్యతిరేకులు ..
    ఇక మన చరిత్ర చెప్పే నాధుడే లేడు , మన జాతి మీద ఎన్ని దాడులు జరిగాయో భావితరాలకు చెప్పే ఉధ్యేశం ఇప్పటివరకు భారతదేశం లో ఏ ప్రభుత్వానికి లేదు .. అసలు చరిత్ర మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటి కూడా లేదు .. మలినం అయిపోయిన పాఠ్యపుస్తకాలు .. మసక బారిన చరిత్ర .. విదేశీయుల కి బానిసలం అనుకునే బావదాస్యం మన భారతీయులకు అలవాటు ఐపోయింది .. లేదు చేశారు .. చరిత్రను బలవంతంగా భారతీయ యువకుల మెదళ్లలోకి వివిధ రూపాల్లో చొప్పిస్తే తప్ప భావితరాలకి భారతదేశం , హిందు ధర్మం మిగలదు ..

    • @vijayasanthiaddepalli6096
      @vijayasanthiaddepalli6096 6 годин тому +7

      Super....

    • @elishadidde1445
      @elishadidde1445 6 годин тому +6

      Yes 100/ కరెక్ట్ బ్రో

    • @PrasadSirigiri-fw6gk
      @PrasadSirigiri-fw6gk 6 годин тому

      ఈ రోజుల్లో బతకాలంటే భయపెట్టాలని.శతృవు దాడి చేయడానికి ముందే దాడి చేసి లేపేయాలి.దయ జాలి అనేవి ఉండకూడదు.చిన్న పామునైనా దుడ్డుకర్ర తో చావగొట్టాలీ జైహింద్ జయహో మోడీ.

    • @vvtv2481
      @vvtv2481 6 годин тому

      పండు గారు ఈ మేటర్ చాలా బాగుంది నా ఈమెయిల్ పంపించండి ప్లీజ్ దీనిపై నేను ఒక వీడియో చేస్తాను చాలా చాలా చాలా చాలా నచ్చింది నాకు ఇది కనీసం లక్ష మందికి వెళ్ళటం చేద్దాం అది మన గ్రాఫిక్స్ ద్వారా ఏ ఐ సహాయంతో పెడదాం కోట్ల మందికి రీచ్ చేద్దాం

    • @SaiKumar-op5xv
      @SaiKumar-op5xv 6 годин тому +2

      Excellent ❤

  • @PanduPandu-rr6pp
    @PanduPandu-rr6pp 8 годин тому +52

    ఇజ్రాయిల్ దేశభక్తి
    * చుట్టూ సుమారు 50 ముస్లిం దేశాలు ,
    * అందులో పాతిక పైగా ఉగ్రవాదభావజాలం తో నిండిపోయిన దేశాలు
    * ఇజ్రాయెల్ మీద ఎప్పుడు పగతోరగిలిపోయే దేశాలు ..
    * ఇజ్రాయెల్ చూస్తే యూదా దేశం ..
    * మన యేసు ని కొట్టి చంపేసిన దేశం ..
    * పట్టుమని కోటి మంది జనాభా కూడా ఉండరు
    * అనంతపురం జిల్లా అంత వైశాల్యం కూడా ఉండదు.
    ఏంట్రా వీళ్ళ తెగింపు అనుకున్నా ..
    కానీ అది తెగింపు కాదు దేశభక్తి అని తరువాత అర్ధం అయింది .. కోటి మంది జనాభా ఉన్న దేశం లో కోటి మందికి ఇజ్రాయెల్ అంటే ప్రేమ , ప్రాణం ఇజ్రాయెల్ కోసం అవసరం అయితే ఆ కోటి మంది చావడానికి సిద్ధం ...
    60 లక్షల మంది యూదులను క్రైస్తవుడైన హిట్లర్ ఊచ కోత కోసి చంపేస్తే ఆ చరిత్ర ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 లక్షల మంది పేర్లను నిరంతరం వినిపించేలా ఒక మ్యూజియం లో వాయిస్ ఏర్పాటు చేసింది , ఆ మ్యూజియం మొత్తం ఇజ్రాయెల్ పై ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు చేసిన దాడులు దానివల్ల చనిపోయిన యూదుల మారణహోమాలు , అత్యాచారాలకి సంబంధించి ఉంటుంది .
    ఈ మ్యూజియం కి వచ్చిన ప్రతీ యుదుడికి రక్తం మరుగుతుంది తన జాతిపై జరిగిన దాడి గుర్తొస్తుంది , మళ్ళీ ఇక భవిష్యత్ లో అలా జరిగే అవకాశం ఇవ్వకూడదు అనే కసి కలుగుతుంది .. అందుకే ఇజ్రాయెల్ పై ఎవడైనా దాడి చేయాలి అని ఆలోచన రాగానే వీల్లే ముందు దాడి చేసి వాళ్ళని సర్వనాశనం చేస్తారు ...
    ఇప్పుడు మన దేశం కి వద్దాం మన దేశం లో సేవ్ సిరియా , సేవ్ పాలస్తీనా అని వాళ్ళు ముస్లిం లు అయినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మన ఇంటిపక్కనే ఉంటాడు .. పాకిస్థాన్ ఇండియపై క్రికెట్ లో గెలిస్తే పండగ చేసుకునే వాళ్ళు మన హైదరాబాద్ నడి బొడ్డు లో ఉంటార చైనా పై మనం దాడి చేస్తే ఏడ్చేవాళ్ళు కమ్యూనిస్ట్ , నాస్తిక హేతువాద సంఘాల రూపం లో ఉంటే , అమెరికా బ్రిటన్ దేశస్థులు మా పూర్వీకులు అని చెప్పుకునే పాస్టర్ లు ప్రతీ ఊర్లో ఉంటారు ..
    వీళ్లంతా ఒక రకమైన దేశవ్యతిరేకులు ..
    ఇక మన చరిత్ర చెప్పే నాధుడే లేడు , మన జాతి మీద ఎన్ని దాడులు జరిగాయో భావితరాలకు చెప్పే ఉధ్యేశం ఇప్పటివరకు భారతదేశం లో ఏ ప్రభుత్వానికి లేదు .. అసలు చరిత్ర మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటి కూడా లేదు .. మలినం అయిపోయిన పాఠ్యపుస్తకాలు .. మసక బారిన చరిత్ర .. విదేశీయుల కి బానిసలం అనుకునే బావదాస్యం మన భారతీయులకు అలవాటు ఐపోయింది .. లేదు చేశారు .. చరిత్రను బలవంతంగా భారతీయ యువకుల మెదళ్లలోకి వివిధ రూపాల్లో చొప్పిస్తే తప్ప భావితరాలకి భారతదేశం , హిందు ధర్మం మిగలదు ..

    • @sidduaviligonda6257
      @sidduaviligonda6257 8 годин тому +5

      Anna news akhanda lo kuda pettav kada ee post
      I am from anantapuram

    • @mvvchowdary4769
      @mvvchowdary4769 7 годин тому +2

      నిజమే బ్రదర్ ప్రతి ఊరిలో లౌడ్ స్పీకర్ లో ప్రతి రోజు చరిత్ర లో మన మీద జరిగిన దారుణాలు వివరించి చెప్పేలా మన మే సం గాలు గా ఏర్పడి జాతి చైతన్యం చేసుకోవాలి లేక పోతే ఈ మరకలు మళ్ళీ మళ్ళీ మన మీద దురాక్రమణ చేస్తూ నే ఉంటారు. మన రాజకీయ నాయకులు మోడి లాంటి పవర్ పుల్ లీడర్స్ కాదు కోజ్జా
      కోడుకులు ఎక్కువ ఉన్నారు

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 6 годин тому +1

      congratulations correct 💯 baga chepparu

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 7 годин тому +40

    జై సద్గురు
    ఇజ్రాయల్ ను మోదీగారు ఆప కూడదు. ఇజ్రాయల్ చేసేది 100% కరెక్టు.
    మోదీగారుకూడా ఇజ్రాయిల్ కు పూర్తి మద్దతు ఇచ్చి తీరాలి .
    జై సద్గురు

    • @venkateshamkancharla8391
      @venkateshamkancharla8391 4 години тому +1

      ఇజ్రాయిల్ దేశం ఎవరు చెప్పినా వినదు వారి వెనకాల దేవుడు ఉన్నాడు కనుక దేవుడు చెప్తేనే వింటారు

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 8 годин тому +10

    ప్రేమ్ గారు రష్యా కూడా యుక్రైన్ పై వరుసగా దాడులు చేస్తే నాటో దేశాలు చూస్తూ ఊరుకుంటాయా

  • @DSUBBARAYUDU-j1c
    @DSUBBARAYUDU-j1c 6 годин тому +14

    ప్రేమ్ నీ కే మీ పని పాఠలేదా అస్తమానం రష్యా ఇరాన్ అంటావు ఇవాళ నీ ఇరాన్ ఏమైనదో చూశావా రషియ ఎంటర్ అయితే ఏమి ఏమి పీకలేదు ఇశ్రయుల్ని ఈ ప్రపంచంలో ఎవరు ఏమి చెయలేరు జై భారత్ జై ఇజ్రాయల్

    • @AnandKumar-mh4ni
      @AnandKumar-mh4ni 2 години тому

      PREM NEKU PANI PATA LEDA?? GUDDI GURAM PALLU
      THOMUKO RA BABU😂😂😂

    • @mvvchowdary4769
      @mvvchowdary4769 2 години тому

      @@DSUBBARAYUDU-j1c
      రష్యా సత్తా తెలియక పోతే తెలుసు కో ఇస్రాయిల్‌ ఇన్ సైడర్ అమెరికా లేక పోతె అరబ్‌ దేశాలు ఎప్పుడో .
      ఇస్రాయిల్‌ ని తొక్కి పడెస్తాయి

  • @sknagasurjahan2954
    @sknagasurjahan2954 7 годин тому +19

    సార్ మాకు ఆ ప్రదేశాల మేప్ లతో వివరంచండి ఇంకా జనాలకు అర్థం అవుతుంది

  • @devay1446
    @devay1446 7 годин тому +15

    ఇండియా సేఫ్ గా ఉండాలి

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 7 годин тому +13

    ఇజేరియల్ చెప్పేది కరెక్ట్

  • @vanugopalsm9836
    @vanugopalsm9836 7 годин тому +8

    IDF 100% complete this mission, all the best Israel IDF

  • @jagadishgoud1779
    @jagadishgoud1779 7 годин тому +12

    Israel is a good ledar ship

  • @narendrareddychintha963
    @narendrareddychintha963 8 годин тому +7

    మోడీ కూడ ఇశ్రేయల్ చూసి చాలా

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 4 години тому +4

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO JARA SOCHIYE HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND BHARAT MATA KI JAI JAI HIND JAI MODI JI JAI YOGI JI JAI MODI JI JAI MODI JI

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 3 години тому +2

    ఉక్రెయిన్ v/s రష్యా యుద్ధం 24/feb/2022 లో మొదలయ్యింది 24/Aug 2024 కి సరిగ్గా రెండున్నరేండ్లు పూర్తైంది. మీరు మూడున్నరేండ్లు పూర్తైందని చెబుతున్నారు. తప్పను సరిదిధ్దుకొనగలరని నా యొక్క మనవి.

  • @bhaskarvemula7335
    @bhaskarvemula7335 7 годин тому +10

    I support Israel 🇮🇱 ❤

  • @nageswardasariusepartywin6660
    @nageswardasariusepartywin6660 6 годин тому +3

    ఫస్ట్ ఈరాన్ కీ చెప్పండి ఉగగ్రవాదులను లేకుండా చేయమనండి

  • @Anp-z6e
    @Anp-z6e 7 годин тому +10

    God bless u israel

  • @VijayaKumar-iu4ef
    @VijayaKumar-iu4ef 6 годин тому +4

    మోడీ గారు చెప్పిన ఇజ్రాయిల్ ఆపదు

  • @rameshepuri3231
    @rameshepuri3231 7 годин тому +4

    India israel leka Pakistan bangladesh visayamlo cheyali

  • @GvreddyGbalakrishna
    @GvreddyGbalakrishna 7 годин тому +7

    Yes benzemen is right

  • @kumarreddypoonuru9358
    @kumarreddypoonuru9358 8 годин тому +10

    సుప్రీం కోర్ట్ టీటీడీ లడ్డు విషయాలు గూర్చి ఏమి అన్నది కూడా చెప్పండి pream

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 8 годин тому +1

      Thursday hearing varaku wait cheyadam ,

  • @SrinivasK-gq5sj
    @SrinivasK-gq5sj 7 годин тому +5

    Yes, Trump raavali

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 7 годин тому +2

    Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN

  • @suryanarayana4089
    @suryanarayana4089 8 годин тому +20

    లడ్డూ ప్రసాదం విషయం పై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు గురించి చెప్పు ప్రేమ్ జీ.

    • @ravikumarreddyseerapu7076
      @ravikumarreddyseerapu7076 8 годин тому +4

      Mataladadu 😂😂😂

    • @graceangeljoice
      @graceangeljoice 7 годин тому +4

      అతను నోరు విప్పడు…. ఇది కూడా బస్తాకాయే 😝

    • @kallamanetha2933
      @kallamanetha2933 6 годин тому +1

      ఇతడు సీబీన్ 🐕‍🦺

    • @MohanKumar-gk5sf
      @MohanKumar-gk5sf 5 годин тому +2

      Sorry bro valla babu ki moti kayalu yesindi ga andhuke mattladadu😂😂😂😂

  • @venkatesulun5200
    @venkatesulun5200 6 годин тому +1

    Sir you should not compare Netanyahu with Putin..Putin has moral valuse

  • @rajumegha729
    @rajumegha729 7 годин тому +3

    Jai shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @garigelagarigela
    @garigelagarigela 8 годин тому +1

    Vaishali puram Dushku Nagar ami swami Nanu vunndi ariyasu cheputunnvu

  • @Chantikilda
    @Chantikilda 2 години тому

    ఇరాన్ లో ఉగ్రవాదం నీ సపోర్ట్ చేశారు కదా సర్..మీరు. ఇప్పుడు enty ఇజ్రాయిల్..కోసం గొప్పగా చెప్తున్నారు. Mothani...నీ అబద్ధాలు..బాగానే చెప్తున్నవే...

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 59 хвилин тому

    కోటి సుమారు (95లక్షలు ) జనాభా కలిగిన ఇజ్రాయెల్ తో పోలిస్తే 170కోట్ల జనాభా ఇండియా ఎందుకు అభివృద్ధి చెండటట్లేదు? Evm మోడీ సిగ్గుచేటు. ఇం తవరకు కాష్మీర్ ని తాడో పేడో తెల్చుకోలేక పోతున్నావ్.
    Mr మోడీ నువ్వు యుద్ధం ఆపమంటే ఇజ్రాయెల్ ఆపదు తన దేశాన్ని ఎలా కాపాడుకోవాలో దానికి బాగా తెలుసు.

  • @kbabu2694
    @kbabu2694 7 годин тому +4

    First iran supreme leader Khamenei ni lepeyali apudu antha saripothundhi

    • @ciripangydavid2994
      @ciripangydavid2994 6 годин тому

      ఈ జరుగుతున్న యుద్ధాలకు( ఇజ్రాయేల్____ హమాస్,లెబనాన్,సిరియా,టర్కీ,హౌతి ఇంకా....... ) వాడే అసలు కారకుడు.తీవ్రవాదుల కు ఆయుధాలిచ్చి,డబ్బులిచ్చి,ఆహార పదార్థాలు ఇచ్చి ఇజ్రాయేల్ దేశము మీదికి యుద్ధానికి వూడి కొల్పు తున్న డు.ముందు ఇరాన్ పూర్తిగా చతికిల పడాలి,చేతులెత్తేసిన తరువాతనే ఈ యుద్ధం ఆగిపోతది అప్పటివరకు ఇజ్రాయేల్ యుద్ధాన్ని ఆప దు.ఇది వాస్తవం.

    • @devd1905
      @devd1905 3 години тому +1

      yes

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 7 годин тому +3

    Jai Bharth Jai Modi

  • @kurapatiprasadrao
    @kurapatiprasadrao 4 години тому

    Prem- gaaru- namasthe..yevaremi- cheppina- war- aagadu-. Yee- country
    Cheyaleni- VAGRA -SUMHAAŔNA-
    ISRAEL-CHESTHUNDI. War aagithe-
    World- pani- padathaaru- vugravaadulu. -so- ADDUCHEPPA-
    VADDU-- .KOWRAVULA- SUMHAARANA- JARIGINATLE- JARAGANIVVANDI.- NAMASTHE. .
    🙏🙏🙇👏👏

  • @venkateshgoud5698
    @venkateshgoud5698 Годину тому

    ఇజ్రాయెల్ చూసి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది, 1) వారి మాదిరి అందరికీ దేశ భక్తి ఉండాలి, మన దేశంలో మాదిరి కొందరు దొంగాన కొడుకులు మనం దేశ ఉప్పు తింటూ పక్కొడికి జై కొడతారు అల ఉండకూడదు 2) ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరాలి 5-10 సంవత్సరాలు దేశ సేవ చెయ్యాలి 3) అందరికీ ఒకే చట్టం ఒకే రూల్ 4) దేశ ద్రోహులను కటినంగా శిక్ష వెయ్యాలి 5) చొరబాటు దారులను తన్ని తరిమేయలి

  • @NarendraG-p7l
    @NarendraG-p7l 7 годин тому +1

    అమెరికా లో గన్ కల్చర్ వుంది కదా వాళ్ళు కూడా

  • @rajuraghu1680
    @rajuraghu1680 7 годин тому +2

    Shabash Israel 🎉🎉🎉

  • @swarooparani2996
    @swarooparani2996 5 годин тому

    Comments. Cheyalante. Politics. Telisundali. Daddammalu. Usa. Middle. East lo. Inka. Asia. Lo. Tana balam. Penchukunenduku chestunna. Prayatnam. Repu. Ee. Paristiti. India kooda. Face. Cheyochhu. Understand

  • @AnandKumar-mh4ni
    @AnandKumar-mh4ni 2 години тому

    Arey Prem nevu Eedamni Aapichara Babu ❤
    Meko namskaram😂😂😂😂
    Avasaram Aete KA PAL THO
    MATLADU❤❤❤❤❤

  • @laxmang5650
    @laxmang5650 3 години тому

    మీరు సెక్యులర్ మీరు హిందువా ఈ వీడియోలో ఒక్కొక్కటి అన్ని నీకు నచ్చినట్టుగా వీడియో చేస్తుంటాడు మీరు టోటల్ గూగుల్ లో చెక్ చేస్తారా లేకపోతే

  • @bhdevanraju3115
    @bhdevanraju3115 8 годин тому +2

    Yes Israel is doing right sir

  • @MrPoornakumar
    @MrPoornakumar 4 години тому

    కేవలం "హెజ్బోల్లా" అనే ఉగ్రవాదవర్గానికి ఆశ్రయమిచ్చి "లెబనాన్" బలైపోతోంది. ఇంకోవిధంగా చూస్తే, లెబనాన్ శాంతికాముక దేశమేకాని, ఏమీ చేయలేని దుర్బలదేశం. అరబ్బులదేశమైనా, వారిలో క్రైస్తవతెగలనేకులు ముస్లింజనాభాకి దీటుగా ఉంటారు. ఇలాంటప్పుడే, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సరైననిర్ణయాల్తో, ఇజ్రాయెలుని కట్టడిచేస్తూ, లెబనానుకి (ముఖ్యంగా ఉగ్రవాద వర్గాలనుంచి) రక్షణకల్పించాలి; కాని తాను అశక్తురాలయింది.
    ఈనేపధ్యంలో, ఒకేవొక ధృవతార భారతదేశం కావచ్చు.

  • @murtynunna8370
    @murtynunna8370 2 години тому

    క్రూడ్ ఆయిల్ చౌకగా దొరకదు, యుద్ధం వల్ల ఇండియాకి లాభం లేదు , అంతే తప్ప ప్రాణ నష్టం జరుగుతుంది అని కాదు మేము తట స్తం అని కూర్చుంటే నష్టమే కదా

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 4 години тому

    దేశంలో కల్తీ గాల్లో వేరే దేశానికి సమాచారం అందిస్తారు కానీ వీరికి అధికారం పదవులు కావాలి ఇజ్రాయిల్ దేశంలో దేశభక్తి బాగుంది దేశం కోసం ఇజ్రాయిల్ వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారు ఇలాంటిది ఆలోచిస్తే దేశం గొప్పగా ఉంటుంది 70 సంవత్సరాలు దేశాన్ని దోచుకున్నారు 200 సంవత్సరాలు అఫ్గానిస్తాన్ పాలకులు దోచుకున్నారు 150 సంవత్సరాలు బ్రిటిష్ వారు దోచుకున్నారు దేశాన్ని ఇంతగా దోచుకున్న అప్పటికి భారతదేశంలో దేశం ప్రేమ తగ్గలేదు కొందరు దృష్టిలో దేశాన్ని పణంగా పెట్టి అధికారం డబ్బు రాజకీయంగా ఆలోచిస్తారు అలాంటి వారిని ఎదుగుతున్న దేశంలో గుర్తిస్తున్నారు భారతదేశం చాలా గొప్పది సనాతన ధర్మం కలిగినది ప్రజలారా ఆలోచించండి మన దేశం గొప్పది

  • @NarayanareddyYs
    @NarayanareddyYs Годину тому

    మోదీ కి చెత కాదు నీతులు ఒక్కటి చెప్పుతాడు, మోదీ ప్లేస్ కి యోగి వస్తే దేశం బాగా పడుతుంది

  • @Sudershanrajarapusudarsha
    @Sudershanrajarapusudarsha 2 години тому

    First Anni deshalu Israel ku help cheyyavaddu..Israel moorkham ga behave chestundi.

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 5 годин тому

    i strongly advise the indian govt. to withdraw the our troops from buffer zone. Otherwise, We too have to participate in WAR for nothing. We shoun't consider Netanyahu dogmatic argument. The previous govt.did a mistake by planting our toops in buffer zone. The Modiji Govt. should act wisely and rectify the MISTAKE. Previously Rajiv Gandhi did a blunder mistake following the words of Jayawardhane , Srilanka - planting IPKF against tamil militants. The Result is ASSASINATION OF RAJIVGANDHI by Tamil Militants. Modiji Don't REPEAT THE HISTORY. Send an INTIMATION TO UNO AND IMMEDIATELY WITH DRAW THE TROOPS FROM BUFFERZONE.🙏🙏🙏🙏🙏

  • @RaviKumar-up1hk
    @RaviKumar-up1hk 4 години тому

    మోదీ గారు చెప్పింది చేస్తున్నారు
    నువ్వు నా ఇంట్లోకి రావాలని అనుకున్న వెంటనే అంతకు ముందే మీ ఇంట్లోకి వచ్చి సంపేస్త

  • @lingamanantarao1649
    @lingamanantarao1649 3 години тому

    ఇజ్రాయెల్ వాళ్ళు ఏది చెయ్యాలనుకుంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు సార్

  • @SatyanarayanaK-zw7cz
    @SatyanarayanaK-zw7cz 7 годин тому +2

    90/.sestaru

  • @DevaRaju-ny3gu
    @DevaRaju-ny3gu 4 години тому

    మనం కూడా జామ్ముకాశ్మిరులో దేశ ద్రోహులు ఉన్నారు వారిపట్ల ఇలాగే ప్రవర్తించాలి

  • @vvtv2481
    @vvtv2481 6 годин тому

    గాంధీ గాడు మోస్తున్న నువ్వు వెళ్ళగొట్టడం ఆపి మన కడుపులో బల్లి అని పెట్టాడు ఇప్పుడు మనం కూడా అలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేద్దామంటే ముస్లింలు కచ్చితంగా అడ్డుకుంటారు వైలెంట్ గా మనం ఉండిపోవాలి సైలెంట్ గా

  • @alankar76
    @alankar76 6 годин тому

    Modi ji is highly foolish,in this regard,if the war stopped by Netanyahu,Israel would be wiped out from the world map.
    Why Modi ji always harping on like this?
    War is a must to establish peace.
    In fact,we have to adopt same procedure with Pakistan and Bangladesh.

  • @kkanthabai
    @kkanthabai 8 годин тому +5

    Mr.prem!మీకు మోడీకి మంచి బంధం ఉంది.ప్రతిది మీకు చెప్పే చేస్తాడే😂 ., నెతన్యాహు ఎవడి maata వినdu.. nuv ekkada kurchoni buildup ivvaki.... Muslims rupam lo unde terrorist lanu eripareyaali❤❤❤❤ l love india and Israel 🇮🇳❤️🇮🇱🇮🇱

  • @chkannayyakannayya
    @chkannayyakannayya 8 годин тому +2

    Hiiii❤

  • @Raja_sri
    @Raja_sri Годину тому

    Iran vadiki ipudu telisinda prasantam ga bathskali ani... enthamandi pillalni tee..vra vadulu ga chesaru...

  • @nagarajukummarikuntla9151
    @nagarajukummarikuntla9151 4 години тому

    ఇజ్రాయిల్ లాగా మన భారత్ కూడా పాకిస్తాన్ లోకి వెళ్లి మన భూభాగాన్ని తెచ్చుకోవాలి

  • @VenkataramanaReddyCh
    @VenkataramanaReddyCh 5 годин тому

    What about supreme court comments on tirumala laddu issue?. Why you are mum. You have to feel very very shameful on doing elevation video to Pavan Kalyan on thirumala laddu issue. I think you are not shameful person. Why you have taken God into politics. You have to say sorry to all the viewers and further this type of videos should be made by you.

  • @pkirankumar3874
    @pkirankumar3874 5 годин тому

    Modi waste, ప్రధాని అంటే ఇజ్రాయెల్ ప్రధాని

  • @RR-zg7bu
    @RR-zg7bu 3 години тому

    Isreal ki puthinki nakkaku nagalokaniki vunnantha difference vundi sir. They special tribe

  • @klordwelsley7334
    @klordwelsley7334 5 хвилин тому

    Don't fear we are in secular country nàmed India. Lord welsley 🎉

  • @anumulasujatha6062
    @anumulasujatha6062 3 години тому

    Yes నో రాష్యా నో ఎంట్రీ ఒద్దు వెయిటింగ్ 🇮🇳🇷🇺

  • @kpnaidu9999
    @kpnaidu9999 5 годин тому

    రష్యా ఎంటర్ కాదు....ఇరాన్ పై ఇజ్రాయెల్ పోనంతవరకు ❤❤

  • @swarooparani2996
    @swarooparani2996 5 годин тому

    Idi antha. Israel rajya kanksha teevra vadula. Musugulo. Vistaristunna. Desam. Usa support

  • @visitusa-ls3db
    @visitusa-ls3db 2 години тому

    ఎందుకు బాబు, నీ మొహం చుస్తే చాలా చిరాకుగా ఉంటుంది.?

  • @shankerrao8628
    @shankerrao8628 5 годин тому

    Mee visleshana వివరణ correct
    Meerante అభిమానం

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl 5 годин тому

    ఒక నిజం చెప్పనా. దేవుడు ఆ దేశాన్ని కాపాడుతున్నాడు. ఆ దేశాన్ని కాపాడుతున్న దేవుడు కునకుడు, నిద్ర పోడు.

  • @rabbaanishaik1527
    @rabbaanishaik1527 2 години тому

    " Russian prime minister meet the iran prime minister
    Dhaniki sambandhinchi okka video cheyandi sir. "

  • @shankar20212
    @shankar20212 5 годин тому

    Modi garu amma pettadu,adukkonivvadu, meeku yenduku meeku chetha kadu, nethanyahu ni chedakottakandi,meeku vela namaskaramulu

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 8 годин тому +1

    Prem bhai namaskar Jai Bharath 🙏

  • @naveenkotha67
    @naveenkotha67 6 годин тому

    Prem ji Hyderabad has developed definitely you will find guns & talvaars they r well prepared r Hindus prepared?

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 7 годин тому

    Prem garu kuda yemi cheppaledu. Jagan lanti vallani Modi protect chesthunte ee desanni yevadu kapada ledu

  • @shankarveda7070
    @shankarveda7070 8 годин тому +2

    First view

  • @srinivasallet
    @srinivasallet 3 години тому

    Manavallu money &power kosam enthakina tegistaru .

  • @truthone-n9k
    @truthone-n9k 7 годин тому

    లడ్డూ గురుంచి సుప్రీం కామెంట్స్ పై మాట్లాడాలి...

  • @krrajkumar777
    @krrajkumar777 7 годин тому

    Duusta samhaaram kaani,
    Yemi tappu ledhu,
    Israel doing well.

  • @rabbaanishaik1527
    @rabbaanishaik1527 2 години тому

    Iran Aryan muslim s nijamaina game start chestharu sir
    Israel pani aipondhi Russia entry esthundhi anta

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 4 години тому +1

    JAI SRI RAM

  • @surenderbabu7927
    @surenderbabu7927 Годину тому

    Whatever Israel country policy is correct yes, it is unstopable

  • @MVSubbarao-d2l
    @MVSubbarao-d2l 5 годин тому

    Why modi gi I terst in stopping wars, first see our country internal problems.

  • @shamanji4573
    @shamanji4573 7 годин тому +1

    Jai shree Ram
    Jai modi sar

  • @brahmaprasadkakumani340
    @brahmaprasadkakumani340 8 годин тому +1

    Jai sriram 1

  • @dvrm13579
    @dvrm13579 4 години тому

    PM of India's image well spread in many countries, but he is not in a position to control some states in india and internal anti Nationals,

  • @yarlapati007
    @yarlapati007 2 години тому

    Modiji plzsave our hindus then u talk about other contry

  • @sivakumar3487
    @sivakumar3487 4 години тому

    We should not preach peace before the cannibals. Let Israel handle the issue because they are the sufferers.

  • @kkvenky998
    @kkvenky998 4 години тому +1

    Very good request

  • @mahiTech13
    @mahiTech13 Годину тому

    Just now Iran entered into the war. ..... explain about it...

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 годин тому

    yuddhamu aagali aagey prayatnalu chakkaga jarugutunnayi good Israel

  • @shakeelkhan5461
    @shakeelkhan5461 7 годин тому

    Israel ma Jesus Power full antadu khada wait 😂 mi Jesus ki kuda 💦 padali Iran war loki wasthe😅

  • @RajuManda-do8sb
    @RajuManda-do8sb 2 години тому

    ప్రేమ గారు మన భారతదేశంలో మత కలహాలు పెడుతున్నారు మతం పేరు చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు ఇదే గతి మన భారతదేశంలో పడతది అండి ఎందుకంటే మన భారతదేశము మన భారతదేశము మొత్తం కలహాలు పెట్టి వేల ఓట్లు వేసుకుని రాజకీయం నరేంద్ర మోడీ నెగ్గుతాడు గుతాడు

  • @SarvanKumar-ls1rn
    @SarvanKumar-ls1rn 5 годин тому

    Video starting lo aa disturbance lekunte chala baghuntundhi

  • @surimillivenkatarao4647
    @surimillivenkatarao4647 3 години тому

    మనకు ఇలాంటి నాయుడు ఎప్పుడు వస్తాడొ