అంబేద్కర్ గారు క్రైస్తవాన్ని ఎందుకు స్వీకరించలేదు_ పెన్మెత్స సుబ్బరాజు గారి ప్రసంగం

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 124

  • @DurgaiahValadasu
    @DurgaiahValadasu Місяць тому +8

    Check the sound system. Great and very imp speech. Thank u sir.

  • @srinivasaraovara7107
    @srinivasaraovara7107 Місяць тому +10

    నిజమే సార్.

  • @neeldravida
    @neeldravida Місяць тому +25

    మనందరం దేవుడి బిడ్డలైతే యేసు మనకు అన్నయ్య అవుతాడు కానీ దేవుడు కాడు 😂😂

    • @steventhatipelly2739
      @steventhatipelly2739 Місяць тому +1

      Ante andariki anna ne andharam ayana maate vinaali 😂

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Місяць тому +1

      ప్రభువు చెప్పిన సువార్తా వాక్యల్లో ఒక వాక్యం ఇలా చెప్పారు చూడండి.ఆయన, నేను ఏకమై ఉన్నాం అని,మరో వాక్యంలో ఫిలిప్ ఆ దేవుణ్ణి చూపించు ప్రభూ మాకదే చాలు అంటే ప్రభువు ఇన్ని రోజులు నాతో ఉంటూ కూడా నేనెవరో మీకు తెలియలేదా అని ప్రభువు అడిగారు.ఈ వాక్యాలు చూసిన తర్వాత ప్రభువు మనకి అన్నయ్య ఎలా అవుతారు?

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Місяць тому +1

      మీ క్రైస్తవ సోదరులకి ప్రభువు చెప్పిన సువార్తా వాక్యల్లో గూడార్థంగా ఉన్న జ్ఞానం తెలియదు, తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయరు.ఆది కాండం లేక పాత నిబంధనలు అంటూ వాటి గురించే ఎక్కువగా మాట్లాడతారు.అలాగే హిందువులు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానంలో ఆయన నిజమైన భావాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా వాళ్ళకి తోచిన విధంగా వివరాలు రాశారు.భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏవి అధర్మాలని చెప్పారో అవే ఇప్పటికీ వాళ్ళు ఎక్కువగా ఆచరిస్తూ ఉన్నారు.పుక్కిట పురాణాల్లో చెప్పిన కట్టు కధలు నిజం అని నమ్ముతూ వాటిలో చెప్పిన దేవతారాధనల్లో మనిగిపోతున్నారు.అలాగే ముస్లిం సోదరులు ఖురాన్లో అల్లాః నిగూఢంగా చెప్పిన జ్ఞానం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా హదీసులే ముఖ్యం అని వారి పెద్దలు చెప్పినట్టే చేస్తున్నారు.అందుచేత ఎవ్వరూ ఎవరినీ విమర్శలు చేసుకొన్నా ఏ ప్రయోజనం ఉండదు.దేవుడు మనల్ని ఒక చోట అంటే ఒక కుటుంబంలో పుట్టించారు.అలా పుట్టించిన దేవుడి నిర్ణయాన్ని ధిక్కరించి మతం మారినా, మార్చినా దేవుడి శిక్ష తప్పకుండా ఉంటుంది.మత మార్పిడి మహా పాపం, దైవ ద్రోహం అని తెలుసుకోవడం మంచిది

    • @neeldravida
      @neeldravida Місяць тому +2

      అన్ని కాలంచెల్లిన మత గ్రంధాలు, మూఢ ఆచారాలు మాత్రమే

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Місяць тому +1

      @@neeldravida నమస్కారం.మీరు ద్రావిడ శ్రేష్ఠినా లేక ద్రావిడ తైఇస్టా ? అర్థం కాలేదు.కాలం చెల్లిన గ్రంథాలైతే కాలం చెల్లని గ్రంథాలు ఏవో చెప్పవలసిందిగా మనవి

  • @rambabuk8123
    @rambabuk8123 Місяць тому +4

    Nice explanation sir

  • @AbhiNulu
    @AbhiNulu Місяць тому +3

    Valuable information Sir 🙏💙🖤❤️✅

  • @ramakrishnamori
    @ramakrishnamori Місяць тому +18

    విజ్ఞానం వర్ధిల్లాలి

  • @AGanesh6441
    @AGanesh6441 Місяць тому +5

    Great speech sir
    Your a brillient person 👌👌👌👌

  • @sappavenataramakrishnarao5096
    @sappavenataramakrishnarao5096 Місяць тому +9

    రాజు గారు చెప్పినట్లు ప్రపంచంలో మానవాళి మెదడుకు మత్తు ఇచ్చే మతం ఒక పెద్ద వ్యాపారం.మనం ఏర్పరుచుకున్న అభిప్రాయాలలో మగ్గిపోతున్న వారికి తేట తెల్లం చేయడానికి విషయాలను చక్కగా తులనాత్మకంగా విశదీకరించారు. ఇక చైతన్యం శ్రోతల, వీక్షకుల వంతు. ఆడియో సిస్టం కొద్దిగా ఇబ్బందిగా ఉంది , మెరుగ్గా ఉంటే బాగుండేది. ప్రధాన వక్త యొక్క విలువైన స్పీచ్ వెలువడుతున్నప్పుడు నిర్వాహకులు కెమెరా రికార్డ్ చేస్తున్నప్పుడు మిగతావారు కనిపించకుండా డయాస్ లేదా వక్త కనబడునట్లు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ యూత్ కావున భవిష్యత్తులో ఇటువంటి సెన్స్ పాటించాలి అనే సూచన గమనించగలరు.

  • @ashokkola7490
    @ashokkola7490 28 днів тому

    Excellent speech 👌👌👌👌👌

  • @ramakrishnamori
    @ramakrishnamori Місяць тому +8

    జైభీమ్

  • @dr.b.r.chinnaraju2943
    @dr.b.r.chinnaraju2943 Місяць тому +2

    శరీర సంబంది కాబట్టి శరీరవిషయాలమీద మనసు నుంచుదురు ఈయన గారు అంతే

  • @ramup724
    @ramup724 Місяць тому +7

    మీరు నాస్తికులు గనుక మీ ప్రసంగాలు ఇలా ఉండడం సరియే

    • @vasireddysaritha9381
      @vasireddysaritha9381 Місяць тому

      Nasthikulaku devudanto ento ela telusthundi. Ela matladataru.

  • @lvkanthlvkanth2475
    @lvkanthlvkanth2475 Місяць тому

    Speach bagundhi super ❤ jaibhim ❤

  • @bulletperumandla5239
    @bulletperumandla5239 Місяць тому +7

    Super Sir 👌✊

  • @achyutarao3028
    @achyutarao3028 Місяць тому +2

    100కి 1000%నిజము

  • @brahmaiahyarrajonna1996
    @brahmaiahyarrajonna1996 Місяць тому +2

    Video lo Manusulu Total ga Chupest Bagutadhi.😊

  • @sreeramssy1769
    @sreeramssy1769 Місяць тому +1

    Jai Bheem✊🙏

  • @sarveswararaokanukukolanu3878
    @sarveswararaokanukukolanu3878 22 дні тому

    Super sir

  • @tavitikaparasannakumar2681
    @tavitikaparasannakumar2681 26 днів тому

    Biry Naresh garu,
    Please make available all the books of penumatsa subba raju Garu to the public

  • @palasikarranna1556
    @palasikarranna1556 Місяць тому +4

    I agree with your opinion, but nobody can dare to think and support People like great saibaba garu, because he never stepback with his commitment.🙏🙏🙏

  • @AbhiNulu
    @AbhiNulu Місяць тому +1

    MNS Jindbad 🔥🔥🙏✊

  • @subbarayudu7
    @subbarayudu7 Місяць тому

    Jai Bheem...Jai Insaan...

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 5 днів тому

    వింటున్నారు కదా అని ఈస్టమవాచినట్లు చెప్పకూడదు మూలాలు పరిశీలించాలి

  • @surenderkatamoni1932
    @surenderkatamoni1932 Місяць тому +5

    విజ్ఞాన విప్లవం వర్ధిల్లాలి

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 Місяць тому +5

    జై బీమ్. సార్.❤

  • @manikyamdasari3461
    @manikyamdasari3461 Місяць тому +1

    శబ్దం సరిగావినబడం లేదు సారి చేసి మళ్ళీ ప్రసారం చేయండి

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Місяць тому +3

    రామ స్వామి అంటే, రాముడికి మొగుడు 😊👌✊ అల్టిమేట్ 🤗🤗😂😂

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 5 днів тому

    సార్ సుబ్బారాజాగారు మిమ్మల్ని చూసాను మి తో ఫోటో తీసుకొన్నాను నేను మానవవాదినీ మీరు చేప్పు మాటలు సత్యము కావాలి ని కోరుకుంటూ ఉన్నాను కానీ. బైబిల్ చేప్పు సిదాంతం విశ్వాసం విశ్వము ఉంటే నమ్ము లేకుంటే వదిలే. విశ్వాసం అనునది నిరీక్షంప బాడు వానియక్క నిజస్వరూపం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 23,23,25,ఎవరి విశ్వాసం వారు కొనసాగించాలి మి తో డిబేట్ కి రెడీ.

  • @laxmanm8494
    @laxmanm8494 Місяць тому +3

    Superb

  • @satyapaulkasani6535
    @satyapaulkasani6535 День тому

    అంబేద్కర్ గారు తన జీవిత కాలమంతా సమాజసేవతో ఆలోచన చేసి వారి కొరకు పని చేశాడు

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 5 днів тому

    అంబేత్కర్ ఏఅందుకు స్వాకరించలేదో చెప్పాలి.

  • @saidarao.y5394
    @saidarao.y5394 Місяць тому +1

    వాయిస్ బాలేదు చూడండి తర్వాత వీడియోలొ

  • @thegamingbro.........5531
    @thegamingbro.........5531 Місяць тому

    Christian mathasthulu goan inquisition gurinchi masari chadavandi

  • @vijayababutathuri4751
    @vijayababutathuri4751 24 дні тому

    Meeru sambsiva rao garito matladandi Anni meekku arthahm avthai

  • @baddipudiprabhakarao4193
    @baddipudiprabhakarao4193 Місяць тому

    Chala disturb ga undhi.....

  • @gabrielburaga8410
    @gabrielburaga8410 Місяць тому +1

    God bless you brother

  • @BonthuSivakumar
    @BonthuSivakumar Місяць тому +2

    Jaibheem Good Message Dr Br Ambedkar Konaseema Dt

  • @steventhatipelly2739
    @steventhatipelly2739 Місяць тому +9

    బైబిల్ నితిగా బ్రతకాలని నీతి మార్గమే చూపిస్తుంది కానీ వచ్చిన ప్రతి వారు నీతి మంతులు అని సర్టి ఫికెట్ ఎవ్వదు .గాని నీతి గా నడిచిన ప్రతివానికి భహుమానం ఇస్తాడు.(స్వర్గం) మానవత్వం చూపే మతం ఏదైనా ఉందంటే అది క్రైస్తవం.అంద రని హక్కు చేర్చుకొని ,కుల మతమాలకతీతంగా విద్య వైద్యం అందించింది అకకాలి తీర్చింది వితంతువు ,స్త్రీకి సమన్యాయం ఖై తోడ్పడింది. నీవు
    అనుకుంటున్న ism తో పోల్చుకుంటే
    కాకి రెట్టంతగాదు. ఎక్కడో పుట్టిన
    క్రైస్తవం ఖండ ఖండాంతరాలు వ్యాపించింది. ఇంకా చెప్పినట్లైతే అంబేద్కర్ గారికి రుణమిచ్చినట్లు
    విధ్యనిచ్చింది క్రైస్తవం. ఆ దేశాలే
    ఎంత పిచ్చి ముదుర్తెగాని అనైతికంగా
    మాటలు పలుకారుమీరు. నివ్వుచేసి చూపు వట్టుకుతలు కాదు. ఇతర దేశాల రాజ్యాంగ సూత్రాలు ఎందుకు
    తీ సున్నారు అందులో బైబిల్ సూత్రాలు.లేవ కళ్ళు లేని కాబోధివి కాకు కళ్ళు తెరచి కలియ చూడు

    • @AGanesh6441
      @AGanesh6441 Місяць тому +1

      కీర్తనల 53:1
      దేవుడు లేడని బుద్ది హీనులు హృదయములలో అనుకొందురు. దేవుడు లేడని బుద్దిమంతులు అందరికి తెలిసెలాగా, కనపడేలాగ & వినపడేలా చెప్తారు.

  • @DailyBread4U
    @DailyBread4U Місяць тому +2

    Foos says there is no God. Over genius is one step away Insanity.

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 Місяць тому +4

    Jai bheem sir✊✊🙏🙏🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙💙💙

  • @truth8279
    @truth8279 Місяць тому +2

    పెన్మెత్స సుబ్బరాజు ఒక మనువాది అందుకే అంబేద్కరిస్ట్ ల నుండి క్రైస్తవులను దూరం చేయాలని చూస్తున్నాడు. అందుకే క్రైస్తవ్యం పై విషంచిమ్ముతున్నాడు. అంబేద్కర్ గారు ఎప్పుడు ఎక్కడా బైబిల్ ని విమర్శించలేదు. మనువాదులనుండి జాగ్రత్తపడమని హెచ్చరించారు.

  • @johnkoyya-jesusministries
    @johnkoyya-jesusministries Місяць тому +6

    బైబిల్ మీద మీకు మిడిమిడి జ్ఞానం ఉన్నది

  • @rajasekharutupalle7210
    @rajasekharutupalle7210 Місяць тому

    Aghora laki sambhandichi e madhya full viral avuthunnayi videos meeru veelu aithe aghora tho interview chesi devudu dayyalu athmalu levu ani prove cheyagalara

  • @sainathambedkar5348
    @sainathambedkar5348 Місяць тому +4

    Jai bhim sir

  • @RamuLingampelli
    @RamuLingampelli Місяць тому +3

    Bairi naresh gaaru cheritralo manam chusukunnatlaithe sc st lanu gulloki raanivvaledu kani church ki raanicharu vallu akkade konta gnanam sampadinchukunnaru aithe deenni vivarinchandi mari sir eppudu christians ni andaru dweshishtunnaru annam pettinonni marchipovatam ante edenemo🙏

  • @AmjuriJerun
    @AmjuriJerun Місяць тому +2

    Sir barat lo mudanammakala viruses Patti peedishundhi

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk Місяць тому

    Mic 🎤 not good . disturbance .

  • @gurusatsang6138
    @gurusatsang6138 Місяць тому

    ఇస్లాం లో వున్న వివక్ష గురుంచి దమ్ము వుంటే మాట్లాడ గలరా...

    • @velpuri-c2g
      @velpuri-c2g 29 днів тому

      మీరు వివక్ష గురించి మాటాలడండి.

  • @satyapaulkasani6535
    @satyapaulkasani6535 Місяць тому +2

    బ్రదర్ సుబ్బరాజు గారు ఖ్యాతిలికులకి క్రైస్తవులకు తేడా తెలియని మీరు క్రైస్తవుల్ని విమర్శించడం విడ్డూరంగా ఉంది

  • @yadagirimogulla7941
    @yadagirimogulla7941 Місяць тому +2

    sound clarity plz

  • @31sagarkotwal32
    @31sagarkotwal32 Місяць тому +2

    Vellu Christians matram antaru, mari what about muslims??

  • @satyapaulkasani6535
    @satyapaulkasani6535 Місяць тому +1

    లక్షల వీడియోలు బైబిల్ కు వ్యతిరేకంగా పెట్టినా.. దేవుడు ఒక్కడే !! ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు !!! ఏదో ఒకరోజు ఆయన పాదాల మీదపడి.. పశ్చాత్తాపంతో ఆయనను ఒప్పుకోవాల్సిందే ! వేరే మార్గం లేదు ………ఆయనే మోక్షమార్గము!
    భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.
    యెషయా 45:22,23
    No More arguments

  • @satyapaulkasani6535
    @satyapaulkasani6535 Місяць тому +1

    బ్రదర్ సుబ్బరాజు గారు భౌతిక జ్ఞాని ఆధ్యాత్మిక అజ్ఞాని

  • @socialjustice-pw3im
    @socialjustice-pw3im Місяць тому +2

    అన్ని బాగానే చెపుతున్నావు కానీ, మనిషి ఒక ప్రసంగాన్ని 40 నుండి 60 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే అది గ్రహించే శక్తి కోల్పోతారు అని తెలియదని నాకు తెలుస్తుంది,
    అన్ని గ్రంధాలను ఆడిపోసుకొని బాగానే బ్రతుతున్నావు కానీ సృష్టిలో ఒక శక్తి ఉందని గ్రహించక పోవడం నీ వెర్రితనం కావొచ్చు అంటున్నారు.
    ఏమంటావు మిత్రమా?

  • @krupa804
    @krupa804 Місяць тому +2

    దేవుడు లేడు అనేవాడు బుద్దీహీణుడు అని బైబిలు చెప్తుంది.
    భూమిమీద మనుషులంతా ఒక్కటే,మనుసులందరు సమానం,నిన్నువలె నీ పొరుగువానినీ
    ప్రేమించు అని బైబిలు చెప్తుంది.
    బైబిలులో సామాజిక న్యాయం ,సమ న్యాయం వుంది.

  • @ratnakumarp.d.8520
    @ratnakumarp.d.8520 Місяць тому

    Sir, inthaki babasahwb enduku Christianity teeskoledo cheppatledu

    • @vasireddysaritha9381
      @vasireddysaritha9381 Місяць тому

      Ee programme organize chesina, ee channel lo upload chesina Bairi.Naresh must take every responsibility for encouraging these activities without knowing Bible as he replied that he don't know Bible and what is there in the Bible at the same time he replied that he believed that this speaker has knowledge on Bible. Oka blind person maro blind person ku ela Dari chupagaladu

  • @SureshraoKaru
    @SureshraoKaru Місяць тому

    సార్ మంచి వక్త గానీ ఆజ్ఞాని పరిశీలన చేసి మాట్లాడితే బాగుండేది ఫేమస్ అవ్వడం కోసం అనుకుంటా

  • @AGanesh6441
    @AGanesh6441 Місяць тому +2

    కీర్తనల 53:1
    దేవుడు లేడని బుద్ది హీనులు హృదయములలో అనుకొందురు. దేవుడు లేడని బుద్దిమంతులు అందరికి తెలిసెలాగా, కనపడేలాగ & వినపడేలా చెప్తారు.

  • @madhubabudundi7585
    @madhubabudundi7585 Місяць тому +1

    సార్..బైబిల్ లో ని దినములు తెలిసే ఉన్నవి అన్నాడు అంటే ఎప్పుడు పుడుతావు ఎప్పుడు పోతావు అని కధ..

  • @angarekulasreenu7223
    @angarekulasreenu7223 Місяць тому

    మీరు అమాయక ప్రజలను రెచ్చ గొట్టుడేనా మీకు తెలివి ఉంట్టే కొంత్త మంద్ధికి పని కలిపించడ్డి అంత్తే గాని ఉన్న పని చెడ గొట్టద్దు

  • @purushothamdondapati2242
    @purushothamdondapati2242 Місяць тому

    సుబ్బరాజు గారు మీకు ఒక విషయం తెలియాలి తల్లి గర్భంలో ఉండగానే నిర్ణయం దేవుడు చేయలేదు నువ్వు జీవించబోయేదాన్ని (కాలాన్ని) భవిష్యత్తును దేవుడు రాశాడు అని దాని అర్థం కీర్త 139:16

  • @yatellypraveen2684
    @yatellypraveen2684 Місяць тому +1

    Anna voice clear గా రావడం లేదు, అర్థం అయితలేదు.

  • @gabrielburaga8410
    @gabrielburaga8410 Місяць тому +1

    బైబిల్ చరిత్ర వుంది భూమి ఆకాశం సూర్య చంద్ర నాక్షత్రాలు సకల జీవారసులు వున్నాయి. మీరు ముర్కత్వం తో మాట్లాడు తున్నారు మీరు బైరి నరేష్ వక రోజు యేసు క్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటారు

  • @Educateagitate
    @Educateagitate Місяць тому +1

    అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నారు సరే...దానికి క్రిస్టియానిటి విమర్చించాల?నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించమని చెప్తుంది క్రిస్టియానిటి,అది మనుషులు పాటించకపోతే తప్పు వాళ్ళదే కానీ క్రిస్టియానిటి ది తప్పు ఎలా అవుతుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు?😅😅మతం పేరిట కొంత మంది మనుషులు చేసే తప్పులు చూసి ప్రేమ చూపించే మార్గం(క్రిస్టియానిటి)తప్పు అనడం ఎంత అజ్ఞానమో కదా.....అందరూ లాజికల్ గా ఆలోచించాలని మనవి.

  • @Educateagitate
    @Educateagitate Місяць тому +1

    మీరు మాట్లాడే అంబేద్కర్ కి జ్ఞానాన్ని ఇచ్చింది మీరు విమర్చించే క్రిస్టియన్ యూనివర్సిటీలె,క్రిస్టియన్ దేశాలే😅😅😅అదెలా మిస్ అయ్యారు?

    • @neeldravida
      @neeldravida Місяць тому +2

      @@Educateagitate ఇపుడు ఎన్నో చర్చిలు ఆదరణ లేక మూతపడితే స్కూల్స్ గా మారుతున్నారు క్రిస్టియన్ దేశాలలో

    • @vasireddysaritha9381
      @vasireddysaritha9381 Місяць тому +1

      Evidences please

  • @rajeshm5382
    @rajeshm5382 Місяць тому +1

    Jai bheem.... But క్రిస్టియన్ విమర్శించడం ఎంతవరకు సమంజసం బట్ ఆఫ్ నాలెడ్జ్ సార్ ప్లీజ్ క్షమించండి example రెండు వేల సంవత్సరాల క్రితం నాసా గురించి ప్రచురించారు అవునా కాదా ఇది ఎలా సాధ్యం ప్లీజ్ రిప్లై సర్ ఇదంతా ఎందుకు సార్ క్రైస్తవం వ్యాప్తికి కారణం చెప్పండి సార్

  • @socialjustice-pw3im
    @socialjustice-pw3im Місяць тому +2

    నీ ప్రసంగాన్ని ఎక్కడ ప్రారంభించావు ఎక్కడ ముగిస్తున్నావో అర్థం అవుతుందా?

    • @Koteswara-tf9bz
      @Koteswara-tf9bz Місяць тому

      తమరికి ఏమి అర్ధం అయిందో సెలవిస్తారా?

  • @GSai-lj4zi
    @GSai-lj4zi Місяць тому +2

    Why he is pulling religion again, that too spreading hatred on Hindu, shame on you

    • @traveller2485
      @traveller2485 Місяць тому +1

      Nijalu alane vuntay tammudu (weak minded)

  • @Educateagitate
    @Educateagitate Місяць тому +1

    😂😂😂what an unintelligent speech on Christianity......ade బైబిల్ దేవుడు లేడని చెప్పువాడు బుద్దిహినుడు అని చెప్పింది😅😅
    అసలు సైంటిఫిక్ టెంపర్ పెంచేదే బైబిల్...దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే...మీరు దేవుణ్ణి నమ్మరు కాబట్టి.. బైబిల్ లో జ్ఞానం కూడా మీరు విమర్శ్నంతకంగానే తీసుకుంటారు...అందులో ఆచర్యమేముందిలే....

    • @vasireddysaritha9381
      @vasireddysaritha9381 Місяць тому

      Action must be initiated on Bairi.Naresh if this vedio is not deleted from youtube for violating Right to Speach and expression and he has no identity and address for his association. He replied that he don't know bible then how he can allow somebody to talk like this.Shame.

  • @vasireddysaritha9381
    @vasireddysaritha9381 Місяць тому

    May God open your eyes to realise the truth because you are in total darkness and wasting valuable time of many. You are not only talking meaningless but ugly.Because, if any humanbeing don't know the truth he must be silent otherwise it is leaving to your commonsense to decide who you are.

    • @vasireddysaritha9381
      @vasireddysaritha9381 Місяць тому

      India lo schools petti education ichhindi evaru, health services ichhindi evaru, Graham stains enduku leprosy vallaku service chesi prema chuparu.

    • @vasireddysaritha9381
      @vasireddysaritha9381 Місяць тому

      You may criticize those who don't really following the truth but you should not talk baselessly.This is not good for you, your fellowbwings and their struggle if it has good ideology.

  • @mandularavikingson319
    @mandularavikingson319 Місяць тому

    కీర్తనలు 53:1
    దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయువాడొకడును లేడు.
    The fool hath said in his heart, There is no God. Corrupt are they, and have done abominable iniquity: there is none that doeth good.

    • @AGanesh6441
      @AGanesh6441 Місяць тому

      కీర్తనల 53:1
      దేవుడు లేడని బుద్ది హీనులు హృదయములలో అనుకొందురు. దేవుడు లేడని బుద్దిమంతులు అందరికి తెలిసెలాగా, కనపడేలాగ & వినపడేలా చెప్తారు.

  • @vjr1134
    @vjr1134 Місяць тому

    విడి వాదన ఆర్ యస్ యస్ వానిల ఉంది

  • @gurusatsang6138
    @gurusatsang6138 Місяць тому

    ముస్లిం లో.వున్న కులాల గురుంచి
    వివక్ష గురుంచి మాట్లాడండి

  • @ramanapisipati1634
    @ramanapisipati1634 Місяць тому

    SUBBA RAJU GARU IS A GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL MONARCH AND THE PROPERTY OF OUR TIMES IN OUR TELUGU STATES NEEKINKAA SARAYINA VAADU THAGALALEDU MANUSHULLO ATU ITU KAANI VAADIVI NUVVE ENDUKANTE MEE NAANNA KU NUVVU KODUKUVI KANUKA EE ANAMTHAMAYINA UNIVERSELO HETHUVADULU NASTHIKULU LAANTI LAAGULU ENNI CHINAGALEDU NINNA PUTTI REPU DDAM NA DDAMAA KUDISI CHACHE HETHUVADULU NASTHIKULU EE ANAMTHA SRISTINI SCIENTISTLATHO PAATU ARDHAM CHESUKUNNADEMTHA MEE THAATHA MANAVADI AATHU ANTHA NUVVU NEE KNOWLEDGE ENTHA NEE MANAVADI THAATHA GAADI AATHU ANTHA SIGGU EGGU CHEEMU NETHURU NEETHI JAATHI NIYAMAM NIJAYITHI VILUVALU VAAVI VARUSALU ETHICS MORALS VALUES LENI SUNTTA RAKAALATHO NIMDIVUNNA NEE AATHUVAADULENTHA NAA MUNDARI MUGGURI NAASTHIKULAMTHA MAA VEERAVAASARAM MUNDAMOPULU NEE VUPANYASALU SARIGGA VINTALLA OF COURSE NENU VINDAMANTE NENU BOOTUVAADINI KAANU AATHUVAADINI KAANU NAA MUNDARAVAADINI ANI NUVVANUKUMTE NEE KHARMA NUVVU NEE DESABHAKTHI NUVVU NEE SAMAJIKA SPRUHA SOCIETYLO NEE LANTI VAALLU PUTTAKA MUNDE NAA MANAVALLA LAAGULU CHAALA CHINIGINAYYILE HETHUVADULU NASTHIKULU NORU KADAKKA CHEDIMDI LAAVUPAATI VEPAPULLA PETTI THOMUKO YERUVAAKAA SAAGAAROO PITCHI POOKODU PACHADI ANTHA THINNADATA ANNAM ANTHA VADILI PETTI HECHULAKU VETAPALEM POTHE THANNI THALAGUDDA DENGARUTA BADAYI POOVU KADAKKA CHEDINDITA HETHUVADULU NASTHIKULA NORU LAAGA VOOLLO PELLIKI KUKKALA HADAVIDI ANNATLU ENGILI AAKULU ETHUKUNE VAADIKI JANAABHA LEKKALENDUKU HETHUVADULU NASTHIKULU JANAABHA LEKKALAKU EKKUVA DEATH CERTIFICATE LAKU THAKKUVA SAMAJAANI ILAANTI PEETHI GU D D HA SANNASULA VALLA ELANTI VUPAYOGAMU LEDU YOU TUBE LO MUNDAMOPULAKU DORIKEVANNI HETHUVADA NAASTHIKULA MONDISASINAALE