ప్రొఫెసర్ కాసీం గారి ప్రసంగం

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 142

  • @Nagapasula
    @Nagapasula Місяць тому +39

    కాసిం సార్ మంచి వక్త
    చాలా విలువైన మాటలు చెప్పారు
    మిత్రులారా మనం ఇప్పుడు మంత్రగాళ్లతో పూజారులతో మూఢనమ్మకాలు నమ్మే అంథభక్తుల తోనే కాదు
    డాక్టర్లతో శాస్త్రవేత్తలతో మరియు చదువుకున్న వారితో కూడా పోరాడాల్సి వస్తుంది
    సంసిద్ధం అవ్వండి
    జై భీం జై ఇన్సాన్ 👍

  • @chdayakar5656
    @chdayakar5656 Місяць тому +5

    సార్ మీరంటే నాకు ఎనలేని ప్రేమ మీ స్పీచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటా సార్ మా ఆణిముత్యం సార్ జై భీమ్ మరో అంబేద్కర్ సార్ మీరు🎉🎉🎉❤🎉🎉

  • @ramanarao1636
    @ramanarao1636 Місяць тому +11

    సార్ మీ ఉపన్యాసం మొత్తం విన్నాను.
    వ్యవస్థలో ఉన్న అనేక అంశాలను చక్కగా వివరించారు. ప్రత్యామ్నాయ సాంస్కృతిక విలువలు కోసం నిత్యం ప్రయత్నం చేస్తాను సార్. జై భీమ్ జై ఇన్సాన్ జై జై ఎమ్ ఎన్ ఎస్ ❤

  • @vishwanadhamchithram1904
    @vishwanadhamchithram1904 Місяць тому +19

    ప్రపంచం గర్వించ దగ్గ మేధావి మాదిగ జాతిలో పుట్టడం మాదిగ జాతి అదృష్టం.

  • @srikanthnani1713
    @srikanthnani1713 Місяць тому +42

    ఈ స్పీచ్ కోసమే కదా వెయిట్ చేస్తున్న❤

  • @scbosefoundation
    @scbosefoundation Місяць тому +10

    చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు❤❤❤

  • @pillaravi3651
    @pillaravi3651 Місяць тому +14

    మీ ఉపన్యాసాలు మాకు చాలా విలువైనవి సార్, మకే కాదు ఈ దేశ అభివృద్ధికి కూడా ఎంతో అవసరం,

  • @jonnalagaddasudhakar3836
    @jonnalagaddasudhakar3836 26 днів тому +2

    మంచి కార్యక్రమం నిర్వహించిన బైరి నరేష్ గారి కి ధన్యవాదాలు.

  • @TGN14
    @TGN14 Місяць тому +13

    Excellent Prof.Kasim Anna 🤝👌👍✊️👋🔑

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Місяць тому +16

    22నిమిషాల 53 సెకన్ల సమయం లో సూపర్ చెప్పారు సర్ 🙏

  • @vijaykumar-qp2ye
    @vijaykumar-qp2ye Місяць тому +10

    చాలా మంచి ప్రసంగం
    జైభీమ్ ✊✊
    జై ఇన్సాన్ ✊✊

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 Місяць тому +29

    కదిరే క్రిష్ణ గారిని కూడా ఆహ్వానించి ఉంటే బాగుంటది

  • @chdayakar5656
    @chdayakar5656 Місяць тому +3

    ఈ దేశానికి మీలాంటి ప్రొఫెసర్స్ కావాలి సార్ దేశం మారాలి సార్ మీలాంటి వారి చేతుల్లోనే ఉంది ఈ దేశంలో మూర్ఖులను మత వాదులను మార్చాలి సార్❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @mujeebnamathota8643
    @mujeebnamathota8643 Місяць тому +8

    మనదేశంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడిన, దేవుడు లేడున్న వారిపై దాడులు చేసే దౌర్భాగ్య స్థితి ఉంది 😢

  • @siddiramulupotharaju
    @siddiramulupotharaju Місяць тому +6

    ఎక్స్ల్లెంట్ స్పీచ్ సర్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌🙏🙏🙏🙏🙏

  • @FrancisMaddimadugu
    @FrancisMaddimadugu Місяць тому +5

    మీ స్పీచ్ వల్ల చాలా నేర్చుకుంటున్నాను సార్

  • @rajani-fm2ou
    @rajani-fm2ou Місяць тому +4

    చాలా బాగా చెప్పారు కాశీం సార్ గారు 👏👏👏
    జై భీమ్
    జై ఇన్సాన్ ✊✊✊

  • @AGanesh6441
    @AGanesh6441 Місяць тому +5

    Excellent speech sir

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Місяць тому +8

    ఖాసీం సర్ గారికి 🫡🫡🫡🙏🙏🙏🙏

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 Місяць тому +4

    అద్భుతమైన ఉపన్యాసం.....

  • @chshiva8715
    @chshiva8715 Місяць тому +3

    Nijanni nirbayanga cheppe dhammunna manishi sir meeru well speach 🤝

  • @AnjiAnji-vd1qn
    @AnjiAnji-vd1qn 26 днів тому +1

    Good speech 👏👏👏 sir

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Місяць тому +5

    Super message Kasim sir 🎉🎉

  • @TGN14
    @TGN14 Місяць тому +13

    దేవుడు దయ్యం మంత్రం యంత్రం తాయత్తు స్వర్గం నరకాలు లేనే లేవు అంతా మాయ కల్పితం

    • @Zirithoughts
      @Zirithoughts Місяць тому

      మీరూ చూసి వచ్చారా??

    • @ChimaladinneMadhavarao
      @ChimaladinneMadhavarao Місяць тому +1

      లేని దాన్ని ఎలా చూస్తారు?​@@Zirithoughts

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Місяць тому

      ​@@ChimaladinneMadhavarao🤣👍👍

  • @Jainsaan
    @Jainsaan 29 днів тому +1

    జై భీమ్ జై ఇన్సాన్ ✊

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 Місяць тому +5

    మీ స్పీచ్ సూపర్ sir 💙💙 జై భీం

  • @chandupatlavinay9787
    @chandupatlavinay9787 Місяць тому +8

    మీ ప్రసంగం విన్నాక నిన్ను ఇప్పటి నుండి జ్ఞానం నేర్చుకొని అందరికీ చెప్పాలి అని అనుకున్నా✊

  • @venkannatalari5737
    @venkannatalari5737 Місяць тому +5

    మంచి ఉపన్యాసం సార్ జై భీమ్ సర్🎉

  • @7hillscreationtv820
    @7hillscreationtv820 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏సూపర్ sir

  • @mbaswalingam9262
    @mbaswalingam9262 Місяць тому +3

    Kasim sir. Esxilent. Sir your Spich. 👍✊✊✊👍

  • @sujatha2510
    @sujatha2510 Місяць тому +1

    Excellent speech thank you sir 🙏🙏

  • @yennamallaharshavardhan7485
    @yennamallaharshavardhan7485 Місяць тому +3

    కాసిం గారు చెప్పినట్లు అధ్యయనం ప్రతి ఒక్కరు చేయాలి అది మనిషి యొక్క జ్ఞానాన్ని పెంచుతుం

  • @prasadmekala2379
    @prasadmekala2379 Місяць тому +3

    Good speech anna

  • @yadagirichippalapalli8739
    @yadagirichippalapalli8739 Місяць тому +3

    మీకో దండం సార్ super sir

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 27 днів тому +1

    GREAT GREAT GREAT

  • @chvenkateswarlu2987
    @chvenkateswarlu2987 Місяць тому +3

    Jaibheem jaimulnivasi

  • @gaddammaruthi7194
    @gaddammaruthi7194 Місяць тому +1

    ఫస్టునుడి మొదలునుడి లాస్ట్ వరకు సూపర్ స్పీచ్ ఇచరు అన్న క్లఈమేక్స్ సూపర్ 👌👏👏👏జై భీమ్ ✊జై ఇంషన్

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Місяць тому +1

    జై భీమ్ జై ఇన్సాన్.. జై భారతా రాజ్యాంగం.. జై జై భారత దేశం

  • @MuneshwarSailu
    @MuneshwarSailu Місяць тому +4

    Supper

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 Місяць тому +3

    Excellent sir❤

  • @chbalraj9314
    @chbalraj9314 Місяць тому +1

    జై భీమ్ సార్ వర్ధిల్లాలి ఎంఎన్ఎస్ సంఘం

  • @chinnapagabalumaharaj9498
    @chinnapagabalumaharaj9498 Місяць тому +3

    సూపర్ సార్ ✊

  • @prasadakkapaka9269
    @prasadakkapaka9269 Місяць тому +3

    Kasim sir speech society massage super sir

  • @georgejanardhan4734
    @georgejanardhan4734 26 днів тому +1

    🙏🏽

  • @nethajiserviceteam2230
    @nethajiserviceteam2230 Місяць тому +1

    బైరి నరేష్ గారికి కాసిమ్ సర్ గారికి 🙏🙏🙏

  • @kalasettyvenu4668
    @kalasettyvenu4668 Місяць тому +3

    మూఢనమ్మకాలు అంటే, మూడ --నమ్మకాలు రెండు పదాల కలయిక, 1 బుద్ధిలేని (జ్ఞానము లేని) నమ్మకాలు (విశ్వాసాలు)
    మరో అర్థం:--మూడ అంటే, --గాడమైన,
    నమ్మకం అంటే, --విశ్వాసము,
    బలమైన విశ్వాసాలను, మూఢనమ్మకాలు అంటారు.ap

  • @neeldravida
    @neeldravida Місяць тому +5

    ప్రొఫెసర్ కాశిమ్ సార్ 🫡

  • @chintun6758
    @chintun6758 Місяць тому +3

    Anna miru elage vundalani korukuntunna

  • @jaidaravi.batsarihotal4698
    @jaidaravi.batsarihotal4698 Місяць тому +5

    ఖాసీం అన్న బాగా మాట్లాడారు

    • @manohars954
      @manohars954 Місяць тому +1

      Good explanation sir..

  • @jpbulls.nagarur8663
    @jpbulls.nagarur8663 Місяць тому +3

    👌

  • @Thirri-srinivas1lc
    @Thirri-srinivas1lc Місяць тому +1

    Supar❤

  • @ankeshsarvepalli892
    @ankeshsarvepalli892 Місяць тому +2

    Super sir super sir 🎉🎉

  • @Maheshmahesh-tq1yy
    @Maheshmahesh-tq1yy Місяць тому +1

  • @kirankalabharathi2458
    @kirankalabharathi2458 Місяць тому +1

    👍👍🙏🙏🙏

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala Місяць тому +3

    సీతా మహాలక్ష్మి అక్కయ్య గారికి నమస్కారములు

  • @nareshredapaka9969
    @nareshredapaka9969 Місяць тому +1

    Great words sir👏👏

  • @vetchangibalakrishna3153
    @vetchangibalakrishna3153 Місяць тому +4

    ✊jai bhim handsup sir

  • @akshaynimmagalla3025
    @akshaynimmagalla3025 Місяць тому +1

    🙏🙏

  • @yadagiriramagalla9166
    @yadagiriramagalla9166 Місяць тому +1

    this is true

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS Місяць тому +2

    JAI BHEEM SIR

  • @RameshGaini-v9h
    @RameshGaini-v9h Місяць тому +1

    Super sepch anna Jai bheem ✊✊✊

  • @blaxmipadma3756
    @blaxmipadma3756 Місяць тому +1

    జై భీమ్ జై ఇన్సాన్

  • @galetinageswar1999
    @galetinageswar1999 Місяць тому +1

    Excellent speach

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 Місяць тому +1

    జై ఇన్సాన్

  • @bashafarmer2468
    @bashafarmer2468 Місяць тому +1

    Great

  • @boddiapparao2887
    @boddiapparao2887 Місяць тому +2

    మూడ నమ్మకాలు ఉన్నాయి,వాటిని నేను నమ్మను.భూమి గుండ్రంగా తిరుగుతుందా,బూమికి ఆకర్షణ శక్తి ఉందా,భూమి గోళాకారంగా ఉందా.

  • @rapolumahesh276
    @rapolumahesh276 Місяць тому +4

    Jai bheem,jai insaan Anna

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 Місяць тому +1

    వాస్తవమరయక టక్కరి తనమున వాదించుట ఘనతవునా
    దుస్తర మూఢత్వము ముదిరిన
    దుస్తర్కము నిజమువునా
    ( మా తెలంగాణ దార్షనికుడు పండిత రామసింహ కవి గారు )

  • @janardhanbarigela1325
    @janardhanbarigela1325 Місяць тому +4

    Jai bhim

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 Місяць тому +1

    Jaimrps

  • @RajaAmbedkarBallarapu-s2w
    @RajaAmbedkarBallarapu-s2w Місяць тому

    మూఢత్వాన్ని పెంపొందిస్తున్నాయని గొంతుచించుకునేకంటే, నాటికీ/నేటికీ పాఠ్యాంశాలలో ఉన్న అంశాలు వాటిలో కొన్నిటి వివరణ, భావితరాల మానసికాభివృధిపై వాటి ప్రభావాన్ని వివరించండి. అలాగే మూఢనమ్మకాలతో కూడి మతపరదేశాలలో ప్రజాస్వేచ్ఛ, స్వాతంత్ర్యం, అభివృధి లకు జరుగుతున్న ఆటంకాలకు విలవిలలాడుతున్న స్థితులు ఈ దేశంలో కొనసాగరాదని వివరించండి. ఇప్పటికీ అంతంచేయలేని కులవిభజనే మూఢత్వం వల్ల చంపబడుతున్న మానవత్వాన్ని మరల మరల జ్ఞప్తికి తెండి.

  • @darsibaburao81
    @darsibaburao81 Місяць тому +1

    Excelent speeach sir jai bheem

  • @upendraaakarapu4566
    @upendraaakarapu4566 Місяць тому +1

    Jai Bhim

  • @legendgang9504
    @legendgang9504 Місяць тому +1

    Jai bheem, jai insaan

  • @davusudhakar
    @davusudhakar Місяць тому +1

    Jai kasim Anna 🎉

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 Місяць тому +1

    1947, mana histry lo musleem rajula gurinchi, mari hindu rajulu leru, mana tradtion culture nu nasanamu chestunna varu desadrohulu, jai bharath

  • @indiafarm2492
    @indiafarm2492 Місяць тому +2

    Namo Buddhay jai bheem

  • @manasaobulesh1100-uy3bd
    @manasaobulesh1100-uy3bd Місяць тому +2

    స్పీచ్ మీరు ఒక మాదిగ జాతిలో పుట్టడం గర్వించదగ్గ విషయం సార్

  • @Bjr12345
    @Bjr12345 Місяць тому +1

    Jaibheem jai budda

  • @venkannalab3377
    @venkannalab3377 Місяць тому +1

    Kaseem sir salut

  • @drmmgoud1973
    @drmmgoud1973 Місяць тому +1

    Jii been Lalsalam

  • @Ningesh.t
    @Ningesh.t Місяць тому +1

    🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝

  • @bkmoshe7852
    @bkmoshe7852 Місяць тому +1

    🙏

  • @Meghna.....59876
    @Meghna.....59876 Місяць тому +2

    Jai bheem sir

  • @Bjr12345
    @Bjr12345 Місяць тому +1

    Anna sivutu Enugu tala enduki pettale ade vinakide tala plastic surgery cheyichukada vaka geevi pranam tese enko prani ke petted lo meening emite

  • @srikanthtbittu9922
    @srikanthtbittu9922 Місяць тому +2

    నీవే బానిస అంటే నీకు ఇంకో బానిస 👌👌

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic Місяць тому +1

    Jai bheem Sir ✊

  • @alimiletishankar4852
    @alimiletishankar4852 Місяць тому +1

    Jaibeem jai insan

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 Місяць тому

    38:26yes

  • @sunkapremalatha8903
    @sunkapremalatha8903 Місяць тому +1

    Sir aa mathulonundhi yuvajanulanu kapadukovadam elano artham kavadam ledh sir😢😢😢

  • @sreedharswamymittapallyswa9556
    @sreedharswamymittapallyswa9556 Місяць тому

    Salt has property of basic,mot acidic sor.

  • @venkateshchette2162
    @venkateshchette2162 Місяць тому +1

    West

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 Місяць тому +1

    👃👃👃👃👃👃👃👃

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 Місяць тому

    37:20

  • @sreekanthreddy4052
    @sreekanthreddy4052 Місяць тому

    Mudo namakani english lo superstition ani english lo antaru ee superstition 1950 lo born ayindi... american phychologist specialising and irritation behaviour 1950 annaru meiremo 3 dashabalu antunaru...mudo namakam anedi exactly meaning chepa leka potunaru...gali lo deepam peti deepam aripoyindi adi mudo namakam anei tatu namisthunatu naku feeling kalugu tundi...mudo namakam antei emiti anedi defenation yevaru chepaleru even scientists kuda...chepaledu...(1) Fire colour and shape..(1) water colour and shape..(3).. soil exactly orginal colour and shape..(4) air...air shape and colour (5) what is the exactly space defination

  • @sreedharswamymittapallyswa9556
    @sreedharswamymittapallyswa9556 Місяць тому

    Salt has base character,not the acidic character..Please rectify this statement.

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 Місяць тому

    ఉత్తిత్తి అభివృద్ధి చెఫుకుంటూ సంకలు
    చరుచు కుంటున్నారు కదా!

  • @venkannalab3377
    @venkannalab3377 Місяць тому

    Kasem sir saut

  • @Ningesh.t
    @Ningesh.t Місяць тому

    kaashim sir mundu maata okati lenin gurinchi cheppindu ...twaralo rashya viplam vasthundi book's chadavandi. endukante medavulu ithe...meerandaru viplam vimukthi kosam maatladutharu,speach istharu.

  • @gangadharchintalolla5577
    @gangadharchintalolla5577 Місяць тому +3

    చిన్న డౌట్ మూడ నమ్మకo ఓన్లీ ఒకే మతం లోనే ఉందా sir ....

    • @benjaminshanigari5995
      @benjaminshanigari5995 Місяць тому +2

      Anni mathallo undi brother

    • @budigapakajanardhan9831
      @budigapakajanardhan9831 Місяць тому +1

      ఇందులో నీకు మత ప్రస్తావన ఎక్కడ కనబడింది సోదరా