కుమ్మరి ఓ కుమ్మరి - Kummari O Kummari
Вставка
- Опубліковано 10 тра 2023
- కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచు
తండ్రి సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో ఆ నింపుము ఆ
|| |
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్య
ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ - బు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
కుమ్మరి ఓ కుమ్మరి #wonderful #praiseandworship By #blessiewesly Garu @JohnWeslyMinistries
#JohnWesly #BlessieWesly #JohnWeslyMinistries #christworshipcentre
Dr John Wesly has been chosen by God to preach the Gospel across the globe. He is one of the most influential Pastors and Evangelists in India who is sharing the Gospel to every group. His ministry is impacting millions across the globe. He is the chairman of John Wesly Foundation, which is extending help to the poor and needy.
🔴If you would like to support this ministry:
🔴Google Pay: 9000333777, 9000333555
🔴Phone Pay: 9000333777, 9000333555
🔴SBI Bank Details
Account Name : John Wesly International Ministries
State Bank of India
A/c no - 34571768377
Branch code: 07954
IFSC code: SBIN0007954
If you would like to support the Charity work done through John Wesly Foundation,
John Wesly foundation
State bank of india
A/c No: 35635900670
Branch code: 07954
IFSC code: SBIN0007954
Donations given to John Wesly Foundation are tax exempted (80G).
ICICI Bank Details:
B John Wesly
ICICI bank
Ac No: 631501513849
Rajahmundry branch
Branch code: 6315
IFSC code: ICIC0006315
Swift code: ICICINBBCTS
🌎 Our Website: www.johnwesly.com/
🔴 Follow us:
Facebook - / johnweslybond
Instagram - / johnweslyreal
Twitter - Dr_johnwesly82?s=09
Praise the lord ammagaru 🙏
❤
Praise the Lord uncle Sanjay from guntur🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕊
🎉
❤❤
Priase the Lord Sister... Amen Amen Amen... super song Sister... Good singing Sister....
👏👏👏👏🙏
Praise the Lord sister garu🙏🙏🙏🙏
Chala sweet voice sister
Praiaw the lord akka please prayer me and my family and my marriage 🙏🙏🙏🙏
Praise the lord sister 🙏🙏
Devuni ke mahima kalugunu Gaka... Amen Amen Amen...