మీ పాట వింటుంటే మనసు లో బాధలన్నీ పోయి నట్లు మనసు కుదుట పడుతుంది మీరూ ఇంత మంచి స్వరంతో మా కష్టాలన్నీ పోగొడుతున్న రు బ్రదర్ గారు మరియు సిస్టర్ గారు మీకు ధన్యవాదాలు 🎉🎉🎉🎉
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు..వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగచేసీ....❤️❤️🙏🙏🙏..., పగిలియున్న పాత్రను నేను.. సరిచేసి వాడుమయ్యా😢😢❤️❤️🙏🙏🙏.
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2) సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2) ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2) పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆమేన్ మీకు వందనాలు
మీ పాట వింటుంటే మనసు లో బాధలన్నీ పోయి నట్లు మనసు కుదుట పడుతుంది మీరూ ఇంత మంచి స్వరంతో మా కష్టాలన్నీ పోగొడుతున్న రు బ్రదర్ గారు మరియు సిస్టర్ గారు మీకు ధన్యవాదాలు 🎉🎉🎉🎉
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు..వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగచేసీ....❤️❤️🙏🙏🙏...,
పగిలియున్న పాత్రను నేను.. సరిచేసి వాడుమయ్యా😢😢❤️❤️🙏🙏🙏.
Thank you for providing the verse. God bless you
@@Allrounder-ze1rv ,Corrected..thank you 🤗🙏.
Very beautiful song thanks for again
ఆహా....ఏమి ఆదరణ....ఎంత ఆనందం.... నా ఆత్మ ఈ మధుర గానం వినగానే వేదన బాధను..మరచి పరవసిస్తుంది..!🙏🙏🙏
Correct
Yes,very nice song
Very very nice song full heart touching❤
Ayana chethilo manaadharm Ayana chethilo pathrlame 👍👌👏 supper ga pader . mi idharu... Veray naisu
PRAISE THE LORD OLD SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 👏🤝🫶🙌🤲🥁🎻🎤🙇🙋🤗🌹❤️🎸🪕🎹🎺⛪🧎🙏✝️🕎🛐💯🪘💅
Mee dwara ee Pata ni vinipicci naa patha jeevithamunu vadili devuni yandu yelavundalo theliya chesinanduku devuniki sthothramulu meeku naa hrudaya purvaka vandanamulu
Devuniki mahima
Challaga chudumayA 🙏❤️
పాటలు పాడిన వారు కనబడలేదు యేసయ్య కనపడుతున్నాడు అది కదా దేవునికి మహిమ
I love this song very much
Praise the Lord Jesus
Super song bro❤
Very meaning full song
𝙵𝚏 𝚐𝚊𝚖𝚒𝚗𝚐 𝚊𝚊𝚊𝚊...
Chala bagundi song adaranaa estundi
Praise the lord 🙌 meaning full lyrics
Praise God
Nice praise the lord
Praise tha lord super,song
Praise God- Akshay from Germany
supersir super sir nice song god blese you
Hallelujah
Nice song praise the Lord 🙏🙏
Today on 16.05.2022 Morning Journey to Nellore, Listen to Suddenly This Song in UA-cam, Heart touching song, Listen to more times, Thank you
prise the Lord brother and sister nice song. A. Aserwadha mani
All time favorite song 🎉
I am thankful to the You Tube Channel Staff and officials for your kindness.Thank you very much sir
Praise God. Thank you
అయగారుమరనాత
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏
Nice song praise the lord
Super song anna well done
Praise the lord 🙏🙏🙏...❤️
Glory to god
Nice song
Good. Songs. 🙏🙏🙏🙏🙏🙏🙏
Super song 🙏🙏🙏🙏
Praise the lord Brother
Brother and Sister
Praise the lord
Taq for the song
Chala baga padaru glory to Go
Ee song vala naa life marchabadinadhhi
Very nice song , praise the lord .
🙏🙏🙏🙏
Hoo jesus bless me alllllllll members 💖💞
Pranammu nalo yunnapudey nee padamul ne pettithi
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Good song ....
Thank you keerthi 🙂
@@justdoittelugu9818 hi bro its good song rihgt ....
Thanks sister ❤️
ధన్యవాదాలు అమ్మ వందనాలు 🙏🙏🙌🙌
Lovely meaningful song.. beautiful voices..who are the singers?
thq god
Nanu Avanti parthaagaa chaiumayya
Spiritual song praise the lord
Pogottukunna pathrayanuchu parugetthi ninnu pattithi
Challaga chudumayya yessaya
🤷♂️🤷♂️🙏🙏🙏🙏🙏🙏🙏❤
దేవుని సహాయంతో రాసిన భక్తుని పేరు తెలియజేయగలరా
RCM Church song Catholics will soing nicely tone different
Pagili yunna pathranu nenu Sari chesi vadumaya
Hi
Challaga chudumsya
Praise the lord brother 🙏🙏🙏
Nice song
Praise the Lord
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏
Nice song
Praise the Lord
Praise the lord 🙏🙏🙏
Praise the lord
Praise the lord 🙏
Praise the lord