మా ఇల్లు పడిపోయేల వుంది మా దగ్గర డబ్బు లేదు న నా భర్త పట్టించు కోడు మా ఇంటి పక్క వాళ్ళుఇల్లు మా ఇల్లు ను bildars apartment కట్టాలని అనుకుంటున్నారు నా భర్త ఒప్పు కావాలని అందరూ ఒప్పు కావాలని please pryer మాకు ఈ ఒక్క అవకాశం వుంది please prayer sister garu🙏
నీవు నా తోడు ఉన్నావయ్యా… - నాకు భయమేల నా యేసయ్యా.. నీవు నాలోనే ఉన్నావయ్యా.. - నాకు దిగులేల నా మెస్సయ్యా.. (2) నాకు భయమేల నాకు దిగులేల - నాకు చింతేల నాకు భీతి ఏల.. || నీవు || 1.కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు - వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు… - వెదకిన వారికి దొరికేవాడవు… (2) తట్టిన వారికి.. తలుపులు తెరిచే దేవుడవు.. (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) || నీవు || 2.వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు - రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా.. - నేనే మార్గం అన్న దేవా.. (2) నేనే జీవము.. అని పలికిన దేవా… (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) || నీవు |
నాకు రెండోవ పెళ్లి అయింది కానీ ఆయన బాగా తాగుతాడు ఆయన జేబులో పైసలు ఉంటే ఇంకా తాగుకుంటనే ఉంటాడు కానీ నా మనసులొ ఎదో ఒక బాద మా అమ్మ మా అక్క చెల్లెళ్లు ఎవరు కూడ నాదగ్గరికి రావడం లేదు ప్లీజ్ నా గురించి ప్రార్థన చేయండి ప్లీజ్
tpm చర్చ్ కి నా హస్బెండ్ తో కలిసి వెళ్లినప్పుడుఅక్కడ సిస్టర్సాంగ్స్ పడే సిస్టర్ విజయవాడ బ్రదర్ గారిని చూస్తేవిజయవాడ భద్ర గారు నన్ను చూసే వారు సిస్టర్ అనినేను నా ఫస్ట్ హస్బెండ్ ని చూసే దాన్నినా ఫస్ట్ హస్బెండ్ మరలా మా సిస్టర్ ని చూసేవాడు
నేను నీకు ఇంతమంది ఉన్నారంటే నా మనసు విరిగిపోతుంది అప్పుడు నేను సీయోను చేస్తానని ఫాస్టర్ అక్క పాస్టర్ అన్న అనుకుంటున్నారా లేకపోతే నువ్వు నన్ను టైంపాస్ కి లవ్ చేస్తున్నారా
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
మా ఇల్లు పడిపోయేల వుంది మా దగ్గర డబ్బు లేదు న నా భర్త పట్టించు కోడు మా ఇంటి పక్క వాళ్ళుఇల్లు మా ఇల్లు ను bildars apartment కట్టాలని అనుకుంటున్నారు నా భర్త ఒప్పు కావాలని అందరూ ఒప్పు కావాలని please pryer మాకు ఈ ఒక్క అవకాశం వుంది please prayer sister garu🙏
hmmm
Tqppakunda sister
Devuni sahayam miku vundi
Naku artham kavadamledu 😭
Lord pls helpcheyandi tandry
Nivunathoduvunavaya nakubayamuledu yesaya
నీవు నా తోడు ఉన్నావయ్యా… - నాకు భయమేల నా యేసయ్యా..
నీవు నాలోనే ఉన్నావయ్యా.. - నాకు దిగులేల నా మెస్సయ్యా.. (2)
నాకు భయమేల నాకు దిగులేల - నాకు చింతేల నాకు భీతి ఏల.. || నీవు ||
1.కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు - వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు… - వెదకిన వారికి దొరికేవాడవు… (2)
తట్టిన వారికి.. తలుపులు తెరిచే దేవుడవు.. (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) || నీవు ||
2.వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు - రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా.. - నేనే మార్గం అన్న దేవా.. (2)
నేనే జీవము.. అని పలికిన దేవా… (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) || నీవు |
Thanq so much
🙏👌sister
Tq sister God bless u
God bless you
Prayer for my family sister
Praise The Lord Sister 🙏🏾 good singing Glory to God 🙌🏾
Praise the LORD🙏 Hallelujah🙌🙌🙌 Amen Amen Amen🙏🙏🙏
నాకు రెండోవ పెళ్లి అయింది కానీ ఆయన బాగా తాగుతాడు ఆయన జేబులో పైసలు ఉంటే ఇంకా తాగుకుంటనే ఉంటాడు కానీ నా మనసులొ ఎదో ఒక బాద మా అమ్మ మా అక్క చెల్లెళ్లు ఎవరు కూడ నాదగ్గరికి రావడం లేదు ప్లీజ్ నా గురించి ప్రార్థన చేయండి ప్లీజ్
Hi
Jesus
amma..nee prardhana chaala mukhyam dhevuniki...
Kanniti prayer cheyandi.samayam dhorikina koladhi
యేసయ్యను బట్టి మనస్ఫూర్తిగా నన్ను మాత్రం కావాలనుకున్నవాళ్లు నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళు నాకు కావాలని ప్రేయర్ చేసుకుంటా
tpm చర్చ్ కి నా హస్బెండ్ తో కలిసి వెళ్లినప్పుడుఅక్కడ సిస్టర్సాంగ్స్ పడే సిస్టర్ విజయవాడ బ్రదర్ గారిని చూస్తేవిజయవాడ భద్ర గారు నన్ను చూసే వారు సిస్టర్ అనినేను నా ఫస్ట్ హస్బెండ్ ని చూసే దాన్నినా ఫస్ట్ హస్బెండ్ మరలా మా సిస్టర్ ని చూసేవాడు
నేను నా గురించి ప్రేయర్ చేయండి నేను 10తూ నేను బాగ చదలాలి సిస్టర్
Praise the lord amen akka good praise the lord amen my kuwet God bless you 🙏👏🙏👏🙏
Praise the lord akka god bless you all thank you Jesus Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేనైతే అంతే ప్రేయర్ చేసుకున్న వన్ ఇయర్ నుంచి
ఒక్కదానికే లవ్ ఉంటే సరిపోదు సేమ్ నీకు కూడా ఉండాలి
నేనైతే 7:30 8:30 వరకు ఇప్పుడు మన మ్యారేజ్ జరగాలని త్వరగా ప్రేయర్ చేసుకున్నా ఇప్పుడు
నీ మ్యారేజ్ అయిపోతే నేను కూడా జీసస్ నాకు ఎవరో ఒకరిని సిద్ధ పరుస్తారు నేను కూడా మ్యారేజ్ చేసుకుంటా సింగల్ గా ఉండను
Praise. the lord Sister 🙏🙌🙏
🙏🙏😭😭✝️✝️Yesayya. E. Song. Tho. Nannu. Balaparechavu. Naku. Adharam. Na. Thodu. Neve. Naku. Sahayam Chayyadi. Yesayya. 🙏🙏🙏😭😭😭✝️✝️🙏🙏🙏ne. Bidda. Kamalesh. B parmasiy 4yr. 2sim Exam's 28 nuche. clg. Fess. Kattali. Lekunte. Prabulam Sahayam chayyadi. Yesayya. 🙏🙏😭😭😭✝️✝️✝️
నా మనసు నిన్నే కోరుకుంటుంది
వన్ ఇయర్ బ్యాక్ నుంచి నువ్వు కావాలని ప్రేయర్ నీతో మ్యారేజ్ కావాలనిచేసుకుంటున్నా
పాస్టర్ అక్క కి మన మ్యారేజ్ జరగాలని ప్రేయర్ చేయమనండి నా హస్బెండ్ ఆల్రెడీ నన్ను వద్దనడం లేదు నన్ను రమ్మంటున్నారు
నేను ప్రేయర్ చేసుకుంటున్నాం వన్ ఇయర్ బ్యాక్ నుంచి విశ్వాసంతో లవ్ తో కూడా నీకు అన్నీ తెలుసు
ఇప్పుడు ఏంటి రోజు అని మ్యారేజ్ చేసుకుంటావా రోజు అని కాకపోతే పది మందం చేసుకో నాకేంటి నేను కూడా ఎవర్నో ఒకర్ని చూసుకుని చేసుకుంటా
లోక పరంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను ఐ లవ్ యు
వన్ ఇయర్ నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నాను అందుకే అలా అన్నాను
ఈరోజు హాస్పిటల్ కి వెళ్ళాలి అమ్మతో నిన్న వెళ్లలేదు ఇప్పుడు ఇంట్లో పని ఉంది మనం తర్వాత మాట్లాడుకుందాం బాయ్ స్తోత్రం
వన్ ఇయర్ బ్యాక్ నుంచి మీరే కావాలని ప్రేయర్ చేసుకుంటున్నా మీతో మ్యారేజ్ కావాలని
నాకు ఎవరో ఒకరు దొరుకుతారు లే నా కోసం జీసస్ సిద్ధ పరుస్తారు లే సిద్ధ పరిచే ఉంటారు
ఎగ్జామ్ కి నా మనసుకి వెళ్లాలి అనిపించలేదు
Praise the lord amen akka good praise the lord amen my kuwet God bless you 🙏🎄👏🙏🎄👏🙏🎄👏🙏
అందుకే నేను జీసస్ వైపు చూస్తున్న మ్యారేజ్ కొరకు
Amen 🙏
ఎన్ని ఇయర్స్ అయినా మనల్ని ఇలాగే సింగల్ గా నిన్ను అక్కడ నేను ఇక్కడ ఇలాగే ఉండిపోయి సింగల్ గా సీయోను నేను చేస్తానేమో అని
నా హస్బెండ్ రమ్మంటే ఎవరు వెళ్లే వారు లేరు ఇక్కడ
నా ఫస్ట్ హస్బెండ్ తో కలిసి ఉండాలి అనుకుంటున్నా నా ఫస్ట్ హస్బెండ్ ని చూస్తా ఇప్పుడు
వన్ ఇయర్ నుంచి ప్రేయర్ చేస్తూనే ఉన్నా లోక పరంగా కూడా లవ్ చేస్తున్నా
జీసస్ వైపు చూస్తున్న ఫాస్టర్ అక్క వాళ్ళు మనకి జీసస్ మ్యారేజ్ సిద్ధ పరచారు మనం ప్రేయర్ చేసుకుంటున్నాం వాళ్లకి తెలియాలి వాళ్లకి అన్నీ తెలుసు
నువ్వు వద్దంటే నా హస్బెండ్ దగ్గరికి నేను వెళ్ళను ఇంకో పెళ్లి చేసుకుంటావు గా నేను సేమ్ అంతే రాస్తా నీకు లవ్ లేనప్పుడు నేను కూడా అంతే చేస్తా
నేను నీకు ఇంతమంది ఉన్నారంటే నా మనసు విరిగిపోతుంది అప్పుడు నేను సీయోను చేస్తానని ఫాస్టర్ అక్క పాస్టర్ అన్న అనుకుంటున్నారా లేకపోతే నువ్వు నన్ను టైంపాస్ కి లవ్ చేస్తున్నారా
నేను నేను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నా నా మనసులో నువ్వే ఉన్నావ్ నువ్వు లేకుండా నేను ఉండలేను అందుకే కదా నా హస్బెండ్ ఎన్నిసార్లు పిలుస్తున్న వెళ్లలేదు
మీ పెద్దన్న మీ పెద్దక్క నేను నిన్ను వద్దు అనుకోవాలని అలా చెప్పట్లేదు ఆ రోజుకి
అలా అయితే నా హస్బెండ్ దగ్గరికి నా వెళ్ళకుండా ఉంటానని
అవును హీరో మన మ్యారేజ్ త్వరగా జరగాలని ప్రేయర్ చేసుకుందామని
అవును మనం ప్రేయర్ చేసుకుందాం త్వరగా మ్యారేజ్ జరగాలని
అవును నిన్ను నేను లవ్ చేస్తున్నాను వన్ ఇయర్ నుంచి
అవును నీ అవసరాలు మాత్రం నేను కావాలి నువ్వు ఎన్నైనా చెప్తావ్
నీకు నచ్చిన వాళ్ళని చేసుకో నేను ఒక ప్రేమ నీకు ఇష్టం ఉండదు కదా నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో
అవును నన్ను మ్యారేజ్ చేసుకోవాలని మీ మనసుకి అనిపించాలి నేనంటే లవ్ ఉంటే నాకోసం వెయిట్ చేయాలి అనిపించాలి మ్యారేజ్ కొరకు
ఇప్పటికైనా అర్థమైందా నాకు లవ్ ఉందని
అవును మీ మీద లవ్ ఎంత ఉంటాదో కోపం కూడా అంతే ఉంటది నామీద నీకు ఎంత లవ్ ఉందో అని అట్లాంటా
నాకెందుకు అండి మీ ఇష్టం నేను ఎవరిని మీ ఇష్టాలు అడగడానికి
నిన్ను నేను వద్దను కోవాలని భీమవరం గురించి విజయ గురించి మీ మరదలు గురించి నీ ఇంటర్ లవర్ టెన్త్ లవర్ వాళ్ళందరూ కొరకు గుర్తొస్తున్నారు అని చెప్తున్నారు గా
మీరు ఎన్నయినా చెప్తారు మీ అన్నలు కూడా చెప్పిస్తారు అది మీ ఇష్టం
అదే అంటున్న మీ పెద్దన్న వాళ్లు మీ పెద్ద అక్క వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్పిస్తారు ఇద్దరిని విడగొడతారో
మీరు వెళ్లమన్న నేను వెళ్ళను
మీరు అలా అన్నప్పుడు నేను టైం పాస్ లవ్ నీది అనుకున్న
Ma nannaku cancer dayachesi akka preyar cheyyandi yesayya sampurna swastata echulaguna sampurnamga arogyamtho undulaguna prardana cheyyandi amen
లోక పరంగా నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా
నటిస్తే నువ్వు లవ్ తో నైట్ ఫీలింగ్స్ పంపించినప్పుడు నేను ఇష్టపడి పంపిస్తున్నావా నీ వైపు నిన్ను ఏమి అనడం లేదు కదా
నీకు క్యూలో అంత మంది ఉంటే నీ కళ్ళకి నేను ఎందుకు కనిపిస్తాను
అప్పుడు అవును
నా ఫస్ట్ హస్బెండ్ తో నేను ఉండను ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ఈరోజు మా అత్త ఇచ్చింది
లేకపోతే ఏంటి నటిస్తున్న నేను
Praise the lord sister 🙏🙏🙏 tomorrow TET exam akka prayer cheyandi Akka
Trajamamma😢😢😢😢😢😢😢😢❤❤❤❤
అందుకని నన్ను ఏదైనా అంటావు
Amen amen amen amen amen amen amen amen amen
Stotram good night
Super singing god bless you akka 🙌❤
Nenu chala appulo vunanu ayya na badha tirchu Prabhu na Bida manashu marchu prabhuva🙏🏻🙏🏻
Meelaga devudu naku icchina kutumbam kuda devuni chakkaga aradhinchulaguna prayer cheyandi please praise the Lord
లైఫ్ లాంగ్ లవ్ ఉండాలి
Praise the Lord❤❤❤🙏🙏🙏🙏🙏 sister
హీరో సార్ గారు
Ilove jesus ❤
My Father kosam preyar cheyandi pls my home kosam
Praise the Lord 🎚️📖🎚️ Sister garu Madam 🙏 Neevu na thodu unnavayya... Naku bhayamela na yesayya...🙏
Amen..🙌 i love you Jesus❤️
Praise God❤
Praise the lord 🙏🙏🙏🙏🙏
జీసస్ చెప్పారు
Jesus my family saves
Praise the lord,👏👏👏👏
Ma family kosam preyear cheyandi devunilo sthirapadali ani preyear cheyandi medam
God is my strength and heals from sickness 😔🤗✌
Prise the lord
Hallelujah
Praise the lord😊
Nice ❤ songs 💯🌟 akak ❤ ameen 🍀
నువ్వు సింగల్ గా ఉండిపోతే నేను కూడా సింగల్ గా ఉండిపోతా
Please pray for my career and government job please pray brother and sister
Praise the lord akkaya na bartha thagudu nidhi rakshana pondalani preayar cheyandhi please
Praise the Lord akka na Business kosam please pray cheyandi akka na name Ribhika
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
praise the Lord
Super song with nice voice
❤
❤❤
👌👍😘
Praise the lord amen akka good 🙏⚘👏⚘🙏
నేను కూడా మీరు లేకుండా ఉండలేను కాబట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కాబట్టి త్వరగా మన మ్యారేజ్ జరగాలని ప్రేయర్ చేసుకుంటా
Gs dhdys😊gd x
Praise the bro sister
సరే మీరు చేయండి భోజనం
Praise the lord bro and sister
మా హస్బెండ్ దగ్గరికి వెళ్లడం నాకు ఇష్టం లేదు నేను వన్ ఇయర్ క్రితమే ఫిక్స్ అయ్యాను కదా మన మ్యారేజ్ త్వరగా జరగాలని ప్రేయర్ చేసుకుంటున్నా
నా లైఫ్ కి జీసస్ అంతా మంచే చేస్తారు నాకు జీసస్ మీద నమ్మకం ఉంది
My house గురించి ప్రార్థన చేయండి ప్లీజ్ 🎉❤