Це відео не доступне.
Перепрошуємо.

MACHIAVELLI PHILOSOPHY about Friendship| | Don’t Trust Friends || Think Telugu Podcast

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2023
  • #machiavelli #thinktelugupodcast #telugupodcast

КОМЕНТАРІ • 317

  • @sureshsugoor
    @sureshsugoor Рік тому +67

    నమ్మినట్టు నటించాలి, కానీ ఎవ్వరినీ నమ్మొద్దు... లైఫ్ లో ఒకరిద్దరు తప్ప పెద్ద సర్కిల్ ఉండొద్దు..

  • @prashanthcherla1379
    @prashanthcherla1379 Рік тому +78

    చాలా బాగుంది. నా ప్రాణ స్నేహితుడికి business lo partner ship ఈస్తే నాకే పెద్ద బొక్క పెట్టాడు it's true story

    • @Sritelugucreations
      @Sritelugucreations Рік тому +2

      Bro same Naku ala ne ayndi

    • @user-ro4os3bl8u
      @user-ro4os3bl8u 3 місяці тому

      నన్ను కూడ అలానే చేసాడు మై ఫ్రిండ్స్

  • @adumullerabindar942
    @adumullerabindar942 Рік тому +128

    ఎంతటి మిత్రుడైనా ఎవరిని నమ్మరాదు.
    ఇది కలి కాలం.
    కడుపులో కల్మషం, నోటిలో తియ్యని మాటలు.

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Рік тому +48

    ఇక్కడా ఎవ్వరూ మన వాళ్ళు ఉండరు.!
    అందరూ నటించే వారే ఉంటారు.!!
    "అవసరాలు" అంతే..!!!
    ఒక్కోదానికీ.., ఒక్కో ట్యాగ్ లైన్ ఉంటుంది...!!!

  • @Devil.111
    @Devil.111 Рік тому +232

    మన అనుకున్న వాళ్లే మన శత్రువులు. 👌🏻👌🏻👌🏻
    Super podcast 👏🏻👏🏻👏🏻👏🏻

    • @sekharsyam4469
      @sekharsyam4469 Рік тому +3

      అంతే గ.. అంతే గ..😁😁

    • @sunmoonnnr1458
      @sunmoonnnr1458 Рік тому +4

      అవును ఇప్పుడు ట్రెండ్ ఈ విధంగా నడుస్తుంది 💐జీవితంలో నేను తెలుసుకున్న నీతి ఎవడిని అతిగా స్నేహితులతో సహా సొంత బంధువులని కూడా నమ్మదు ప్లీజ్ రిక్వెస్ట్
      సమాజంలో నీ వారకు నువ్వు నిజాయితీగా ఉంటే సరిపోదు ఇతరులు ఉండాలిగా ఉండరు.
      Apudu pichodu nuvve

    • @Srinivasareddydonthireddy
      @Srinivasareddydonthireddy Рік тому +1

      nice🎉🎉🎉🎉🎉

    • @ramakrishnasharma240
      @ramakrishnasharma240 Рік тому

      ​@@sunmoonnnr1458 perfect andi

  • @mnookaraju2986
    @mnookaraju2986 Рік тому +118

    స్నేహితులతో తిరిగి మీ సమయం వృధా చేసుకోకండి ఫ్రిండ్స్ మీ కెరీర్ మీ జాబ్ మీ మనీ ఎ మిమ్మల్ని కాపాడతాయి నే ఫ్రెండ్ ఇంటికి నువ్ ఒక 3 రోజులు అన్నం తినడానికి వేళ్ళు వీడెంట్రా బాబు అనుకుంటాడు ఎవరైనా అంతే నే ఫ్రెండ్ కి ఊరికే అప్పు అడుగు వాడు నిన్ను దూరం పెడతాడు సో మన కెరీర్ జాబ్ పి ఫోకస్ పెట్టడం బెటర్

  • @anlinspireyoutube1906
    @anlinspireyoutube1906 Рік тому +78

    మీరు చెప్పే మాటలు ప్రతి అక్షరం ముక్క కూడా నేను చాలా క్షుణ్ణంగా వింటాను, మీ మాటలు నా లోనే ప్రతి కణానికి వెళ్లి నిలువెత్తు ఆకాశాన్ని చూసేలా చేస్తున్నాయి, మీరు చెప్పే నగ్న సత్యాలు నూటికి వేయి శాతం సహజ తీరు అయినా మాటలు.

  • @adumullerabindar942
    @adumullerabindar942 Рік тому +27

    అసలైన నిజాలు, జీవిత రహస్యాలు ఎంతటి దగ్గరి మిత్రుడికైనా చెప్పవద్దు.అది ఏ నాటికైనా మనకు చేటు.

  • @tigerram7171
    @tigerram7171 Рік тому +34

    నిజంగా నేనూ ఈ మధ్యనే,26 సంత్సరకాలంగా , ఎంతో ప్రేమించాను ఎంతో అభిమానించే . ఫ్రెండ్ ఈ మధ్యనే, విడిపోయాం, అంతా అతేనే అనుకున్న, కానీ, నాకూ కేవలం డబ్బు కోసం. నన్ను ఇష్టం వచ్చినట్లు, అవసరానికి వాడుకొని, ఈరోజు నామీద నిందలు వేసి, వెళ్ళిపోయాడు. నేనూ ఇంకా aఆ బాధ నుంచీ ఈ మధ్యనే కోలుకున్న ను.నా కు జరిగినట్లు , ఎవరి కి జరగా కూడదు.అని అభ్గవంటున్ని కోరుకుంటున్నాను

  • @chhatrapathishivaji5978
    @chhatrapathishivaji5978 Рік тому +91

    మిత్రుడు శత్రువుగా మరుతడేమో గానీ శత్రువు ఎప్పటికీ మిత్రుడు కాలేడు.
    ఇది నేను అనుభవించినది

  • @royalvenky6392
    @royalvenky6392 Рік тому +47

    ప్రతి పాడ్‌కాస్ట్ నీ వినగలం కాని ఎ ఒక్క నిజాన్ని కూడా జీర్ణించుకోలేం, 100% అంగీకరింపలేం అధే మానవ నైజం 👽

  • @mnookaraju2986
    @mnookaraju2986 Рік тому +459

    నా ప్రాణ స్నేహితుడు అరె నేను ఒక అమ్మయి ని ప్రేమిస్తున్న అంటే లేచిపోవడానియ్ సహాయం చేస్తాడు డబ్బులు లేకున్నా అప్పు చేసి మరి ఇస్తాడు కానినదే ఫ్రెండ్ నేను నే చెల్లి ని ప్రేమిస్తున్న అంటే మరు క్షణం ఆ స్నేహం ని మర్చిపోయి శత్రువు గా మారిపోతాడు ఇక్కడ అర్థం ఏంటంటే వేరే అమ్మయి ని నువ్ చేస్కుంటా అంటే సహాయం చేస్తా కానీ నా చెల్లి కి మాత్రం నువ్ సరిపోవు వాడి చెల్లీ కి ఎవరో పరిచయం లేని వానితో వివాహం చేసిపిస్తాడు నేను మాత్రం సరిపోనా

  • @HKsVinfinityTheory
    @HKsVinfinityTheory Рік тому +12

    భయ్యా... ఈ ఒక్క వీడియో తో నువ్వు నాకు శత్రువు( real friend) అయిపోయావు.

  • @budagamvarun3633
    @budagamvarun3633 Рік тому +20

    కృతజ్ఞతలు గురువు గారు

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 Рік тому +9

    ఫ్రెండ్స్ ఈరోజుల్లో ఎవరిని నమ్మ వద్దు కానీ ఒకంట కనిపెడుతూ నమ్ము ....

  • @NoName-ne3sy
    @NoName-ne3sy Рік тому +11

    100% correct, already experience ayindi naku.

  • @sreenivasreddy1668
    @sreenivasreddy1668 Рік тому +6

    Bro, friendship anedi ee rojullo chala avasaram. One to one helping nature anedi chala important. We have 5 circle of friends we make healthy relationship amongst.

  • @practicalthings5127
    @practicalthings5127 Рік тому +6

    నిజం చెప్పారు brother
    ఎవరినీ నమ్మలి..?
    అనే క్వేషన్ ‼️ ఎప్పుడు వెంటాడుతూనే వుంది?

    • @vangurisuresh7247
      @vangurisuresh7247 4 місяці тому

      నిన్ను నిన్ను గా నమ్ము బ్రదర్,ని కన్నా ఎవరు గ్రేట్ కాదు,

  • @sudarsanb413
    @sudarsanb413 Рік тому +15

    Your speech is mind blowing..

  • @ramchander1688
    @ramchander1688 Рік тому +6

    Friendship కి పరిచయాల కు తేడా వుంది.
    అందరితో పరిచయాలు, సంబంధాలు కలిగి వుండాలి, కానీ..... స్నేహం (friendship) కొందరితో నే చేయమని చెప్పాలి

  • @adityakishore6330
    @adityakishore6330 Рік тому +4

    Regarding friends the concept is absolutely correct as I am experiencing now a lot after 20 years

  • @sathyamdhasari4887
    @sathyamdhasari4887 Рік тому +1

    Avasaraniki Friend Ainodu...Avasaraniki Enemy Avvaleda??? Super Message bayya...Thank You...👍👍👍

  • @yashuy3279
    @yashuy3279 Рік тому +5

    Well Said Bhaya. Thank You. You Made my Day.

  • @sujatha2510
    @sujatha2510 Рік тому +5

    Excellent expression thank you very much

  • @sivamosa8941
    @sivamosa8941 Місяць тому

    బ్రదర్ మీ మాటలు సరదాగా వుంటాయి ❤ నిజమే చెప్తారు

  • @jayarajuthatipudi4286
    @jayarajuthatipudi4286 Рік тому +8

    Absolutely correct information 💯

  • @dabbetinaveen5749
    @dabbetinaveen5749 Рік тому +3

    Spr spr inspiration words😍 👌

  • @vizaicumar
    @vizaicumar 11 місяців тому

    చాలా మంచి విషయాలు... 100% సత్యం

  • @NarendraSunku
    @NarendraSunku 4 місяці тому

    Bayya,, we don't need to listen to any KuKu FM.
    We just follow your channel. Very Good Work.
    Keep it up.

  • @abdulnayeem9684
    @abdulnayeem9684 Рік тому

    Great message 👍

  • @somelakrishankumari5922
    @somelakrishankumari5922 Рік тому

    Chala Baga chepparu andi meeru chepindi 💯 correct 👏

  • @gvtuitions700
    @gvtuitions700 Рік тому +1

    Good explanation n correct information sir

  • @bablubablu5720
    @bablubablu5720 Рік тому

    Great speach sir chala ardaalu untaye me matalalo

  • @PradeepPradeep-ww1qr
    @PradeepPradeep-ww1qr Рік тому +7

    Nice words brother

  • @prabhakareeda3701
    @prabhakareeda3701 Рік тому +4

    Thank you sir.

  • @Shan-sg7mm
    @Shan-sg7mm Рік тому

    Super bro
    Excellent, I like this video 👏👏👏

  • @medishettyshantikumar6738
    @medishettyshantikumar6738 Рік тому +1

    Excellent information

  • @vigneshempala7996
    @vigneshempala7996 Рік тому

    Chaala chaala baaga cheppav sir .

  • @SanthoshSanthosh-bt8ip
    @SanthoshSanthosh-bt8ip Рік тому +1

    Super ga cheparu

  • @vijayabhaskarareddykoki4463

    Extaly bro well said
    Ippudu nenu anubhavistunnanu..... Brother..

  • @venkateshkothapalli1535
    @venkateshkothapalli1535 Рік тому +4

    Naku telisin true friendship ante okaru nunchi okaru emi expect cheyanantha varaku vallu bagane vuntaru atla kakunda okari nunchi edayna expect chesthunte inka akuva kalam vundadhu ah friendship

  • @rajavardhankr8640
    @rajavardhankr8640 Рік тому +4

    Kept this video link as my WhatsApp Status Bro....
    ❤️❤️❤️ From RAJAVARDHAN

  • @malleshonlinechessclasses3548

    Good message

  • @ashokkommu3738
    @ashokkommu3738 Рік тому +2

    సూపర్ 👌👏👏👏👏💐👍

  • @dnaresh548
    @dnaresh548 Рік тому +1

    Thanks Sir

  • @pavankalyan8393
    @pavankalyan8393 Рік тому +7

    Bro inka ilaney power meedha videos cheyyi bro🙏🙏

  • @arunkumarmadarapu2381
    @arunkumarmadarapu2381 Рік тому

    Nice video brother 👍👍

  • @WondersAround
    @WondersAround Рік тому +1

    సూపర్❤🎉

  • @pjtrends5852
    @pjtrends5852 Рік тому

    Thank you

  • @anniyananniyan
    @anniyananniyan Рік тому +3

    Do you remember me I don't think so and you know one thing? he's my most favourite philosopher ever I saw or heard....

  • @publictalkwithkk1886
    @publictalkwithkk1886 Рік тому +1

    సూపర్ బ్రో....

  • @malleswaraswamigaraga6792
    @malleswaraswamigaraga6792 Рік тому +20

    Thickest friendship is ends with biggest enemy

  • @thirupathimunna7446
    @thirupathimunna7446 Рік тому

    Super bro 👍👍

  • @malakondaiahpattipati6494
    @malakondaiahpattipati6494 Рік тому +2

    ఏమీ చేయలేరు దాచుకొనే వారు దరిద్రులు. నిజాయితీగా ఉండేవారు కొంచెం కష్టాలు పెడతారు.

  • @iamvishal5258
    @iamvishal5258 Рік тому +2

    Super bro

  • @GiriprasadVolgavideos
    @GiriprasadVolgavideos 11 місяців тому

    Very nice speech i like bro

  • @laxmikalamaruva1368
    @laxmikalamaruva1368 Рік тому

    Excellent super

  • @Monisharanivlogs
    @Monisharanivlogs Рік тому

    Exalent

  • @srinubabu9388
    @srinubabu9388 Рік тому +2

    బాగా చెప్పారు సార్

  • @Depa_sang
    @Depa_sang 11 місяців тому

    Super 👏👏

  • @madhukallem6047
    @madhukallem6047 Рік тому +2

    Fantastic podcast

  • @boddupardhasaradhi503
    @boddupardhasaradhi503 Рік тому +9

    ఫ్రెండ్షిప్ అవసరాల కోసం కాకుండా అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్ తో చేస్తే బాగుంటుంది మీరు చెప్పింది కొంతవరకు మాత్రమే నిజం కొంతమంది వెదవలు వుతారు అందరూ కాదు బ్రదర్

  • @user-np6je2is7t
    @user-np6je2is7t 11 місяців тому

    Super ga chepparu 😊😂😊

  • @anilgadarla285
    @anilgadarla285 Рік тому +3

    నేను అనుభవిస్తున్న ఇది నిజం...

  • @haribabu91514
    @haribabu91514 9 місяців тому

    It's true, super bro

  • @lachireddy1515
    @lachireddy1515 Рік тому

    Great

  • @ananthularavi579
    @ananthularavi579 Рік тому

    Super sar 😀😀👌👌♥️♥️

  • @dailydoseofvideos796
    @dailydoseofvideos796 Рік тому

    Nice

  • @ashokkumarthota7773
    @ashokkumarthota7773 Рік тому +2

    ఫ్రెండ్షిప్ గురించి విలువ తెలియని పోస్టులు చేస్తా ఉంటారు ,నిజమైన ఫ్రెండ్షిప్ గురించి విలువలు తెలవదు. కాబట్టే ఈ రోజు ఈ వీడియో పెట్టావు. ఫ్రెండ్ అంటే నాన్న కూడా కావచ్చు. అన్ని అర్థం చేసుకుంటే నాన్న కూడా మనకు మంచి మిత్రుడు. నీకు ఏదో జరిగిందని ఫ్రెండ్షిప్ ను అవమానించ వలసిన అవసరం లేదు. ఒక ఫ్రెండ్ ని నమ్మ లేని వాడు ,ఈరోజు తల్లీనీ నమ్మలేడు కట్టుకున్న పెళ్ళాన్ని నమ్మలేడు.

  • @suryaz1ff976
    @suryaz1ff976 Рік тому +3

    You'r super word's

  • @dathudasthul6394
    @dathudasthul6394 Рік тому

    Super Sar

  • @charanking3874
    @charanking3874 Рік тому +3

    100% correct

  • @pavaninfotech121
    @pavaninfotech121 Рік тому +8

    Friendship is worstship than disaster Titanic🚢🚣😵😢

  • @satyanarayanasatya7341
    @satyanarayanasatya7341 6 місяців тому +1

    Thanks sir correct 💯👍

  • @r..sfacts8676
    @r..sfacts8676 Рік тому

    Grate chanel

  • @bodduvenkatmukesh3372
    @bodduvenkatmukesh3372 Рік тому

    Tq

  • @VinodKumar-qd1ur
    @VinodKumar-qd1ur Рік тому

    Yem cheppav Anna super

  • @mattavishnuvardhan49
    @mattavishnuvardhan49 Рік тому +4

    3:16 to 3:42 na batch lo dozen painey unnaru bro....🤙😎🔥

  • @Sandeep6
    @Sandeep6 Рік тому +9

    Bhayya. Mansuku aahladam kaliginchela emaina oka video cheyyi bhayya!
    Nee videos vintaniki entho baguntayi alage life meda chirakuni kuda teppisthundi.
    Ni videos vinali anna feeling undedi kani ippudu antha interest ravatledu emo asalu enduku vintunano. Kachitanga life lo kashtalu thattukoleka elano ni videos kanapaddayi. Avi vinnapudu konchem prasaanthanga anipichedi but ippudu ela anipisthundo kuda ardam kavatam ledu.

  • @ganugapatisrinivasarao812
    @ganugapatisrinivasarao812 Рік тому +2

    Nizam andi

  • @Teen_tweets_1_3_2
    @Teen_tweets_1_3_2 Рік тому +5

    Still we have to live with others maintaining boundaries, We are social animals. Spread positivity.

    • @user-vr4lj8ik7l
      @user-vr4lj8ik7l Рік тому +2

      Yes, this is correct..

    • @byriraju8367
      @byriraju8367 2 місяці тому +1

      ​@@user-vr4lj8ik7lyeah exactly..so called we should be in our limits..that's makes us comfortable and protective to become successful..

  • @i._.arun03
    @i._.arun03 Рік тому +1

    Every start has and end

  • @rgv1192
    @rgv1192 Рік тому

    మీరు చెప్పినది 100%%%%vasthavale andhulo no dowt manam ilage undali

  • @gujjetimanohar4170
    @gujjetimanohar4170 Рік тому

    Yes your Correct

  • @muraliroy7375
    @muraliroy7375 Рік тому

    Yes it's Correct

  • @sairamgopa9460
    @sairamgopa9460 Рік тому +1

    True bayya

  • @chandiniskitchen835
    @chandiniskitchen835 Рік тому

    Yes 100% correct

  • @rohithdeeti7172
    @rohithdeeti7172 Рік тому

    suresh anna whats ur favouite you tube chanel other than urs..pls do reply

  • @siriCHINTHA
    @siriCHINTHA Рік тому +6

    Currect ga chepparu sontha valle satruvulu...

    • @manoramareddy4662
      @manoramareddy4662 Рік тому +1

      now a days only money is important nothing else even with the relatives

    • @DEVOTEE1010
      @DEVOTEE1010 Рік тому

      ​@@manoramareddy4662 200% that's true👍

  • @vuritysivaprasad7263
    @vuritysivaprasad7263 Рік тому +1

    కుర్రోలకి భయపెట్టేస్తున్నావు...ఎవ్వరితోనైన బెలాన్స్డ్ గా వుండాలి ...మిత్రులు అందరూ శత్రువులుగా మారారు..అలాగే శత్రువులందరూ ఒక్కప్పటి మిత్రులుకాదు..

  • @PernetiBR53
    @PernetiBR53 Рік тому +1

    👌

  • @g4u454
    @g4u454 Рік тому +7

    ఒక stranger గా ఉండటం బెటర్

  • @bangarikrishna1286
    @bangarikrishna1286 Рік тому

    It's true sir

  • @laxmansagar400
    @laxmansagar400 Рік тому +1

    True

  • @IrmaiahMasipogu
    @IrmaiahMasipogu Рік тому

    It's 100 present true

  • @KVRAJU-ux7ex
    @KVRAJU-ux7ex Рік тому +1

    100% currect

  • @kamalnath8838
    @kamalnath8838 Рік тому +2

    నిజం

  • @luckysuma6219
    @luckysuma6219 4 місяці тому

    Yes thats right chaala baaga vivarinchaaru.nenu ilaane oka friend ni nammi anni secrets cheppi mosapoyaanu.adhi naa kompa munchindhi.

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha Рік тому

    Yes

  • @prithviraj4855
    @prithviraj4855 Рік тому +6

    I disagree with you bro….myself a handicap…my best friend is the another person (after my family)who has taken care of me throughout my lifetime..he has sacrificed a lot in his life for me…it’s been almost 25 years of friendship since childhood…not only him a lot of my friends took good care of me and reminded me that I am not alone in my life journey….God itself gives us our parents as our first friends…there are many incidents where friends actually sacrificed their life to save another..so never say not to trust friends…if that so first we stop trusting our own parents listening to your philosophy….