నా జాగాలో జగన్ ప్యాలస్.. ముస్లిం మహిళా ఆవేదన..! | The agony of Muslim women on Jagan Palace

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 540

  • @Nathan13576
    @Nathan13576 4 дні тому +403

    Landtitle act వొచ్చిoటే ap ప్రజలు అడుక్కు తినే వాలు ఇంకో ఛాన్స్ ఇస్తారా ఆలోచించండి ఈ సైకో అండ్ సైకో బ్యాచ్ గురించీ

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 4 дні тому +38

      100% kabja kosame aa act.

    • @user-qp6gw2ju1b
      @user-qp6gw2ju1b 4 дні тому +16

      శంభో శివ శంభో డైలాగ్, రేయ్ కన్న వీళ్లు మారరు రా ........

    • @shefashioncreations6399
      @shefashioncreations6399 4 дні тому +40

      బతికిపోయాం గుర్తుపెట్టుకోవాలి 2029 అంట మళ్ళీ

    • @prudhviraj8315
      @prudhviraj8315 4 дні тому +16

      Correct

    • @Lazygamer24113
      @Lazygamer24113 4 дні тому +10

      ​@@shefashioncreations6399 Ee sari oka sankya key party parimitham . Ycp Party Athi chinna Party 😂😂😂 vallani memu assalu pattinchuku 😂😂😂😂

  • @jyothishravan3537
    @jyothishravan3537 4 дні тому +359

    జగన్ ను ఎన్ని సార్లు ఉరి తీసిన తప్పు kadhu

    • @AHA-gn3jn
      @AHA-gn3jn 4 дні тому +8

      ninnu kooda uri thiyali

    • @kunchemanikanthaswamy1106
      @kunchemanikanthaswamy1106 4 дні тому +18

      Yes jagan ni vuri tiyali

    • @kkaushik1988
      @kkaushik1988 4 дні тому +4

      ​@@AHA-gn3jn, rathri Mee intiki vachada

    • @AHA-gn3jn
      @AHA-gn3jn 4 дні тому +4

      @@kkaushik1988 mee amma daggara padukunnadu chudala nuvvu

    • @Powerstar387
      @Powerstar387 4 дні тому

      @@AHA-gn3jn sigguleni vedava kallu deniginaya enni palace lu kavali ra neelanti telivi leni nakodukulu valane vadu anni palace kattadu

  • @vijaysaich913
    @vijaysaich913 4 дні тому +113

    News చూపించి వదిలేయకుండా న్యాయం జరిగే వరకూ సపోర్ట్ చెయ్యండి. Please. Media వల్లే న్యాయం జరగడం సాధ్యమవుతుంది.

  • @gmraja2944
    @gmraja2944 4 дні тому +295

    కులం చూడం, మతం చూడం అంటే ఇలాగే నా ✍️

    • @prasadbmvs
      @prasadbmvs 4 дні тому +4

      😢😢 😂😂 nijame

    • @vijaysaich913
      @vijaysaich913 4 дні тому +8

      ​@@prasadbmvs
      దోచుకోవడానికి bro 😂😂😂😂😂

    • @Swadeepsree
      @Swadeepsree 4 дні тому +1

      😂😂

    • @muralin239
      @muralin239 4 дні тому +4

      Andarini samananga dochukuntadu.

    • @Varma.b
      @Varma.b 4 дні тому +9

      కులం చూడం మతం చూడం ఎవడి భూమి అయినా కబ్జా.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 4 дні тому +119

    వీడి భూ ఆక్రమణలు అంతులేకుండా పోయాయి... మొత్తం రికవరీ చేస్తారు...

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 4 дні тому +65

    కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం..అంటే ఏంటో తెలిసింది..ఖబ్జాలు చేయడానికని

  • @krishnakumar-fx2zt
    @krishnakumar-fx2zt 4 дні тому +72

    తల్లి మీకు న్యాయం జరుగుతుంది Amma దేవుడు ఉన్నాడు అమ్మ

  • @subrahmanyamnadiminti4670
    @subrahmanyamnadiminti4670 4 дні тому +33

    మా సింపతీ ఆ ముస్లిం కుటుంబానికి ఉంటుంది. వక్ఫ్ బోర్డు హిందువుల భూములు ఆక్రమిస్తే, వాళ్ళ ఆవేదన ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం గమనించాలి.

  • @ntrramarao-df9ft
    @ntrramarao-df9ft 4 дні тому +48

    సార్ ఈమెను పవన్కళ్యాణ్ దగ్గరికి తీసుకోని వెళ్ళండి

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 4 дні тому +38

    వైసీపీ ల్యాండ్ మాఫియా వారికీ కఠినంగా శిక్షంచాలి ముస్లిం సోదరికి నాయం జరగాలి అనిల్ గాడి మీద ఇంక్వియిరీ వేయాలి ఫాస్టుగా జరగాలి జై సీబీన్ జై లోకేష్ బాబు జై టీడీపీ ఖమ్మం

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 4 дні тому +42

    సార్ ఆమె చెపుత ఉంటే చాలా బాధగాఉందండి సీఎం గారు & డి. సీఎం గారు తనకు న్యాయం చెయ్యండి 🙏🙏🙏

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 4 дні тому +184

    అసలు జగన్ మోహన్ రెడ్డి గారు, చాలా విలువలు గల నేత అనుకున్నాము,ఇంత పెద్ద ఎత్తున అవినీతి తో కూడుకున్న పాలన ఉంటుంది అని ఊహించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నిజం తెలుసుకోని నివురు కప్పిన నిప్పు లా ఉన్నారు సమయం చూసి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించా మొన్న టీచర్స్ ఎన్నికల తర్వాత, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఫలితం కనిపించదు, ప్రజలు నిన్ను ప్రేమించారు అభిమానించారు, దాన్ని మీరు కాళ్ళతో తన్నారు,నీవు మీ తండ్రి కాడికి ఆదర్శ వంతులు అనుకున్నము

    • @happyhomeguntupalli9768
      @happyhomeguntupalli9768 4 дні тому

      ఎలా అనుకున్నారు సార్
      తండ్రి శవం దగ్గర కూడా ఏడవనోడు
      శవం దగ్గర కూర్చొని సంతకాలు సేకరించిన్నోడు
      బాబాయ్ అడ్డొచ్చాడు అని చంపించినోదు
      తల్లిని చెల్లిని డబ్బు కోసం వెళ్లగొట్టినోడ్
      ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు

    • @viplavib2181
      @viplavib2181 4 дні тому +31

      43000 కోట్లు ఆస్తులు ED attach చేస్తే విలువలు గల మనిషి ఎట్లా అవుతాడండి

    • @gsrartscreatives4627
      @gsrartscreatives4627 4 дні тому +7

      Inka einti bro jagan garu Ani respsit ei na kodikiniki

    • @sreemaan5097
      @sreemaan5097 4 дні тому +5

      Jail ki vellina vaadu value untaya

    • @adhivenkataramana714
      @adhivenkataramana714 4 дні тому

      దొంగలు అంటే ఇలాగే అంటారు.ఐటెక్ దొంగ

  • @djtej154
    @djtej154 4 дні тому +14

    తప్పనిసరిగా ఆమెకు న్యాయం చేయాలి

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 4 дні тому +11

    భగవంతుడా ,ఈ దిక్కులేని అనాధకు న్యాయము చేయి

  • @NvrNeelam
    @NvrNeelam 4 дні тому +119

    పరమ దుర్మార్గుడు జగన్

  • @godavarisurya939
    @godavarisurya939 4 дні тому +24

    బలవంతం గా ఆ స్థలమే తీసుకోవాలా!ఎక్కడా స్థలాలు లేవా?కొనుక్కుని కట్టుకోవచ్చుకదా!ఇదే నిజమైతే ఓట్లు ఎలా వేస్తారు.Land titling Act ఎన్నికల ముందు పెట్టడం మంచిదయింది.ప్రజలు భయపడ్డారు.😮

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y 4 дні тому +33

    ఆంధ్రప్రదేశ్ జనాలకి ఏమాత్రం తెలివితేటలు ఉన్న 2024 లో ఇచ్చిన result 2029 లో కూడా ఇవ్వాలి

    • @Uma-dg9wc
      @Uma-dg9wc 4 дні тому +1

      AndhraPrajalu dhebba thinna Pululu.Paradhala SIMHAM ki saradha theerchesaru.SIMHAM Chanchalguda bonu loki poyaka aa party bhusthapithame CONFIRM

    • @mobi.things
      @mobi.things 4 дні тому

      Malli malli idhey repeat 🔁😂

    • @ramubarma2911
      @ramubarma2911 4 дні тому

      Enka life lo ycp kanapadadu

  • @nagasaibaba293
    @nagasaibaba293 4 дні тому +24

    జాగ్రత్త అమ్మ ఆ వర్జినల్ డాక్యుమెంట్స్ కూడా ఎవరో ఒకరు వచ్చి ఎత్తుకొని పోతారు జాగ్రత్త

  • @sivaranivemula70
    @sivaranivemula70 4 дні тому +33

    ఇదీ నమ్ము డానికి లేదు ఈ జగన్గ్,, గ్యాంగ్ నాటకమే అయియుండవచ్చు

  • @nvcdotcom6682
    @nvcdotcom6682 4 дні тому +24

    ఇందుకేనా గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 4 дні тому +13

    ఈ భవనం ఈమెకు ఇచ్చెయ్యండి సార్ .

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 4 дні тому +24

    న్యాయం చేయాలి ఆమె కు

  • @realfact6512
    @realfact6512 4 дні тому +29

    ఈ జగన్ కి చివరికి ఆరు అడుగుగుల నేల కూడా దొరకదు.

  • @nayudumata
    @nayudumata 4 дні тому +88

    నీయమ్మ ఈ జలగ గాడు నిజంగా సైకో గాడు. ఎవరినీ వదలడు గా. అందరినీ నా నా అంటే , అందరి ఆస్తులు దొబ్బటానికా 😢

  • @user-kc9mv1gs9k
    @user-kc9mv1gs9k 4 дні тому +8

    ఇది నిజంగా జరిగితే మొత్తం మీడియా బయటకు తీయండి.
    చాలా అన్యాయం

  • @barthavarshi8482
    @barthavarshi8482 4 дні тому +22

    తాజమహల్ కింద పేద ప్రాణాలు వుసురు వున్నట్టు ఈ జగన్ ప్యాలస్ ల కింద పేద వాడి బ్రతుకుల పైన నిర్మాణం ఆ జగన్ దరిద్రుడు ki ఏలా నిద్ర పడుతోంది.

  • @km0p
    @km0p 4 дні тому +46

    మాకే గుండె తరుక్కుపోతోంది. మేం బ్రాహ్మణలుమయినా ముస్లింసోదరికి మా పూర్తిమద్దతు. వారికి న్యాయంచేండి. వారిస్ధలంవారికి ఇప్పంచండి. జగన్ గ్యాంగ్ని లోపలికితోయండి.

    • @musthafajm
      @musthafajm 4 дні тому +4

      Brahmanulaina ... what comment brother. Idi yeppati nunchi. Yevariki anyayam jarigina , prathi okkaru vallaki andaga undaali, lekapothe politicians ,kula matha chichulu petti , ila dochukuntu untaru. Everyone for everyone.

    • @km0p
      @km0p 4 дні тому +2

      @@musthafajm ఆకలికి కులం,మతంలేదు. వ్యాధులకు వ్యధలకూ కులంమతంలేదప. పసిపానవ్వుకూ కులమతంలేదు. పోయాక ఎవరిది ఏమతం ఏకులం.. మనఅందరమూ మనుషులం. ఒకరికొకరు తోడుగా సంతోషముగా వుండాలి. వున్నంతకాలము.. నేను బ్రాహ్మణులన్నది ఇంకా అందర్నీ కలుపుకుని ఈ అన్యాయాన్ని ఎదిరించాలని..

  • @yrupa76
    @yrupa76 4 дні тому +27

    ఆమె కాసేపు మనీ ఇచ్చారు 12Lac అంటుంది. నాకు ఇవ్వలేదు మనీ అంటుంది. ఎంక్వయిరీ చేసి నిజమైతే ఆమెకు ఇవ్వాలి...

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 4 дні тому +37

    చంద్ర బాబు గారిని.....పవన్ కళ్యాణ్ గారిని.....లోకేష్ గారిని....kalavandi....న్యాయం జరుగుతుం దీ

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 4 дні тому +104

    అన్నీ తినేశారు.
    తింటం అలవాటైన వీళ్ళు,
    ఇక భూముల్ని కూడా మింగేయడానికి
    వేసిన పధకమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్....!
    జై పవన్ కళ్యాణ్....!
    జై జనసేన....!✊💪✊💪✊💪
    జై చంద్రబాబు....!
    జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲
    జై నరేంద్ర మోడీ....!
    జై BJP....!🌷🌷🌷🌷🌷🌷🌷
    (ఏలూరు జిల్లా ఓటరు)

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 4 дні тому +79

    యీ ముస్లం మహిళకు లోకేష్ దగ్గరకు తీసుకొని, డాక్యూమెంట్లతోసహావెళ్ళాలి! ఆవూరిలోవున్నవారితో ప్రభుత్వందగ్గరకు తీసుకొనిపోవాలి.

    • @IndianIndian-dc9su
      @IndianIndian-dc9su 4 дні тому +4

      పవన్ కల్యాణ్ గారు అయితే బెటర్ అనుకుంటా

    • @sadhusireesh5404
      @sadhusireesh5404 3 дні тому

      Lokesh Pawan both same brother..evaraina kachitanga nyamchestaru kada.

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd 4 дні тому +11

    జగన్ గారు ,ఇలా చేశారా ,,నిజమా ,
    మావాళ్ళు ఏదో అంటున్నారు అంటే
    యటకారo అనుకున్నా ,,
    ఆలోచించాలి ఆంధ్రా జనులు

  • @krishnakumar-fx2zt
    @krishnakumar-fx2zt 4 дні тому +25

    Sir first Anil Kumar yadav ni lock చేయండి sir

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 4 дні тому +40

    సార్ ఈమెను పవన్కళ్యాణ్ దగ్గరికి తీసుకోని వెళ్ళండి ✊✊

  • @vemurysita1385
    @vemurysita1385 4 дні тому +14

    ఎక్కడ న్యాయం లేదు,పాప భీతి అసలేలేదు😢
    ఆంధ్ర అంటే అన్నపూర్ణ అనే ప్రసిద్ధ కూడా పోగొట్టేసారు.

  • @SS-vg6qf
    @SS-vg6qf 4 дні тому +11

    Why this is not being given to national media

  • @gvsprasad954
    @gvsprasad954 4 дні тому +12

    పూర్తి వివరాలతో, పూర్తి డాక్యుమెంట్స తో వీడితే చేయండి mahaa tv గారు.అంత నమ్మశక్యంగా లేదు అసలు ఏం జరిగిందో

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc 4 дні тому +10

    వాళ్లు ప్రజలను మోసం చేస్తారు సార్

  • @ravilakshman1149
    @ravilakshman1149 4 дні тому +16

    Can any of the YCP criminals answer to this.

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 3 дні тому +1

    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పై అ అల్లా దేవుడు దయ ఉండాలని మనస్ఫూర్తిగా దువ చేస్తున్నాను
    మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం గారు 🙏🤲🤲🙏

  • @shaikka99
    @shaikka99 4 дні тому +12

    Contact deputy CM 🎉🎉🎉

  • @rajunook7050
    @rajunook7050 4 дні тому +3

    super interview services excellent Bharat Desh Uttar Pradesh news channel upar ka intervention tension నేను న్యూస్ ఏంటి సూపర్ హెల్ప్ చేశారు మంచి ఇంటర్వ్యూ చేశారు మీ పేరు నాకు తెలియదు గాని నా భారతదేశం నా హిందువుల తరఫున సెల్యూట్ చేస్తున్నాను జై భారత్

  • @Phanindraapple
    @Phanindraapple 4 дні тому +11

    Hey ma jalaganna పేదోడు అసలు ఇలాంటి ప్యాలెస్ లు 26 కట్టిన కటిక పేదవాడు మ జలాగన్న

  • @pkgardeningworld3965
    @pkgardeningworld3965 4 дні тому +3

    పురాణాల నుండి చూసినా ఆడవాళ్ళని బాధపెట్టిన వాళ్ళు ఎవరూ చరిత్రలో మిగలలేదు మీకు తప్పక న్యాయం జరుగుతుంది అమ్మా

  • @devashu-1724
    @devashu-1724 4 дні тому +23

    భాగ muddulu pettinchu కున్నారు కధా

  • @yrupa76
    @yrupa76 4 дні тому +8

    నిజమేనా కాదా అన్ని చూడాలి డాక్యుమెంట్. ఈ జగన్ ఏ డ్రామ చేస్తాడు.. తేడాగా ఉంది..

  • @konkarisankaramma5389
    @konkarisankaramma5389 4 дні тому +3

    అమ్మ నీకు చంద్రబాబు సార్ కచ్చితంగా న్యాయం చేస్తారు ఆయన దేవుడు లాంటి వ్యక్తి

  • @kpnaidu9999
    @kpnaidu9999 4 дні тому +10

    నా ఎస్సీ
    నా బిసీ
    నా మైనారిటీ...

  • @godavarisurya939
    @godavarisurya939 4 дні тому +8

    ఆ స్థలం 3 ఎకరాలు అంటున్నారు,50 కోట్ల నుండి 100 కోట్లు విలువ ఉంటుంది అన్నారు.గతం లోనే కొంత భూమి అమ్మి ఇల్లు కట్టుకుని ఉంటే బాగుండేది.ఇంకా కొన్ని కోట్లు మిగిలేవి,ఈమె అప్పుడు పేద కుటుంబం కాదు,ఇప్పుడు పేద కుటుంభం అయింది,12 లక్షలు అంటే ఆ డబ్బు బ్యాంక్ లో వేసుకున్నా ఇంటి అద్దె కి సరిపోతాయి.

    • @shaiks901
      @shaiks901 3 дні тому +1

      మీ ఆలోచన వాళ్ళకు లేదు కదా సార్. మీరు సూపర్ సార్

  • @jayam1019
    @jayam1019 4 дні тому +11

    Very pathetic situation in YCP ruling period

  • @keerthicreations8389
    @keerthicreations8389 4 дні тому +26

    నిజంగ ఈమెదేనా లేక జగన్ నాటకమా

    • @gajendrababu1001
      @gajendrababu1001 4 дні тому +1

      Showing papers bro

    • @keerthicreations8389
      @keerthicreations8389 4 дні тому +1

      @@gajendrababu1001 ఏమో అన్నిటిని తారుమారు చేస్తున్న ఈ రోజుల్లో ఇవి అలాంటివేమోనని డౌట్

    • @bharathiyerra6846
      @bharathiyerra6846 4 дні тому

      Ledandi jagan Anda chusukoni ysrcp chota Mota nayakulu kuda kabjalu dandalu chesaru,memu usa lo untam.andralo ma place vishayamlo kuda mammalni muppatippalu pettaru vadu just oka ward member. Kastapadina money to legal ga konukkunna mammalne OKa chota vidhi rowdi ysrcp wardmember ibbandipedite inka samanyula paristiti enti,nenu kuda jagan edo uddaristadu Ani anukunna,Andra ni sarvanasanam chesdu

    • @adhivenkataramana714
      @adhivenkataramana714 4 дні тому

      ఆధారాలు ఉంటాయి,కదా😂😂

  • @kpnaidu9999
    @kpnaidu9999 4 дні тому +12

    క్రులం చూడం
    మ్రతం చూడం
    ప్రాంతం చూడ్రం

    • @shaiks901
      @shaiks901 3 дні тому

      ఎవరిదైనా కబ్జా చేసేస్తారు.

  • @rajaratnamnaidudesineni4193
    @rajaratnamnaidudesineni4193 4 дні тому +3

    లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని కలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను

  • @Srinivas-2903
    @Srinivas-2903 4 дні тому +20

    Jalaga batch ippudu bajana cheyyandi , maa sheam peda paksha paati ani

  • @KPraveenKumarKPraveenKum-se8vv
    @KPraveenKumarKPraveenKum-se8vv 4 дні тому +2

    నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఉత్తమం మిగతా వాళ్ళతో ఎంత మొరపెటిన వృథా ప్రయసే

  • @nareshdonta3560
    @nareshdonta3560 4 дні тому +12

    TV9/shakshi/ekkada poyaru chupinchu Jagan gurunichi

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 4 дні тому +3

    తనకి న్యాయం చేయండి ప్లీజ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kamtutha7391
    @kamtutha7391 4 дні тому +1

    ఇంత మంది ఏడుపు తగిలి కూడా ఈ తుగ్లక్ ఇంక బ్రతికే ఉన్నాడు వీడికి దేవుడు ఎప్పుడు చూస్తాడో

  • @retrometrodude
    @retrometrodude 4 дні тому +1

    అదే నిజమైతే ఆమెకు ఆ ప్యాలెస్ ఆమెకే ఇచ్చేయండి. అదే సరైన న్యాయం.

  • @jayaramireddyg8433
    @jayaramireddyg8433 4 дні тому +3

    ఈమె చెప్పేది నమ్మశక్యం గా లేదు. ఎప్పుడు కొన్నది. ఎంత కు కొన్నది కూడా చెప్పడం లేదు

    • @Jaimodi2024
      @Jaimodi2024 4 дні тому

      Ne jagan Madda ani adugu ra. Pooka lauda lo reddy

    • @choragudimatthews3347
      @choragudimatthews3347 4 дні тому

      నువ్వు రెడ్డీవి కదా నీకర్థం కాదులే

  • @viswamkancharla4066
    @viswamkancharla4066 3 дні тому

    చాలా బాధగా ఉంది దినకర్ గారు

  • @yogi7454
    @yogi7454 4 дні тому +13

    ఇద్దరు ఆడపిల్లలు ఉంటేనే..,ఇంత చేస్తున్నావ్,అదే..మగపిల్లలు ఉంటే🤭

    • @Jaimodi2024
      @Jaimodi2024 4 дні тому

      Kuttalo kodaru Muslims gudda mui ra Munda na kodaka….jagan gadi madda cheeku

  • @venkateshp4999
    @venkateshp4999 4 дні тому +3

    ఆ భవనం తోడుగా అమ్మకి ఇచ్చేయండి

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 4 дні тому +8

    ఒకసారి యాభై కోట్లు అన్నారు ఒకసారి వందకోట్లు అన్నారు ఒకసారి కోటి అంటున్నారు ఇన్నికోట్లు వుంటే ఈవిడ ఇలా ఉన్నారు ఇంత కట్టేవరకు ఎందుకున్నారు గొడవ చేస్తారుకదా నిజమైతే న్యాయం జరగాలి

  • @ploku1178
    @ploku1178 4 дні тому +1

    🙏🙏😭😭😭

  • @damt1406
    @damt1406 4 дні тому +3

    రాజుల కాలం వచ్చినట్టుంది

  • @syedarif2198
    @syedarif2198 3 дні тому +1

    Good job 👍 bro

  • @aluvalaramalakshmi1726
    @aluvalaramalakshmi1726 4 дні тому +2

    అన్నా మిమ్మల్ని ఆ అల్లానే వాళ్లకు తోడుగా పంపించారు అనుకుంటున్నాము మీరు దీనితోబుట్టువుల భావించి ఆ కుటుంబానికి అన్నగా నిలిచి వాళ్లకు న్యాయం చేసేలా చూడండి మీ ఛానల్ వాళ్లు ఆ పుణ్యం ఊరికే పోదు మీకు మీ కుటుంబానికి వస్తుంది మీ ఛానల్ కు మంచి పేరు వస్తుంది ఇలాంటి పేదవాళ్ళను మీ ఛానల్ వాళ్ళు కాపాడుతారని ఇంకా కోరుకుంటున్నాము

  • @IndianIndian-dc9su
    @IndianIndian-dc9su 4 дні тому +1

    ఈమె సమస్య కి పవన్ కల్యాణ్ గారే కరెక్ట్ సొల్యూషన్ 👍

  • @khajapasha3335
    @khajapasha3335 2 дні тому

    Maha news👍🙏🙏🙏💐

  • @madhulikhit6555
    @madhulikhit6555 4 дні тому +2

    Good

  • @evergreenhumanity
    @evergreenhumanity 3 дні тому +1

    A big salute to this women.

  • @khajamoiddin7855
    @khajamoiddin7855 4 дні тому

    Great News🎉

  • @satisfaction_555
    @satisfaction_555 4 дні тому

    Soo sad 😭😭😭😭😭😭😭

  • @RamraoYalakala
    @RamraoYalakala 4 дні тому +6

    అరే నిజం లేనట్టు అనిపిస్తూ ఉంది

  • @komalireddy662
    @komalireddy662 4 дні тому +2

    Naa SC lu, naa ST lu, naa minority lu. Ide emo.

  • @srinivasachary4825
    @srinivasachary4825 3 дні тому

    subramanyam u r rightly said

  • @Jamesusa8
    @Jamesusa8 4 дні тому

    So sad

  • @abdulsayeed6058
    @abdulsayeed6058 4 дні тому

    దయచేసి మీడియా వారు ఈమెకు సహాయము చేయాలి, జగన్ మరియు ఆయన గ్యాంగ్ చేసిన ఆక్రమణలు చాలా ఉన్నాయి, అన్ని బైటికి తీయాలి.

  • @khajapasha3335
    @khajapasha3335 2 дні тому

    O my God 😭😭😭😭😭😭😭

  • @PawanKalyan-mb7yi
    @PawanKalyan-mb7yi 2 дні тому +1

    నయంచేయాలి

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 4 дні тому +1

    ఏంటి జాగా 100 కొట్లా 😂😂😂.. వినేవాడు ఉంటే ఎలాంటి కథలు అయినా చెప్తారు మీరు..

  • @shaiksharif6963
    @shaiksharif6963 4 дні тому +1

    కులం చూడం, మతం చూడం...
    ఎవరిని కైన మోసం చేస్తాం
    ఇది మీ జగన్ మార్క్ రాజకీయం.😅😅

  • @user-pc6ze1cl4n
    @user-pc6ze1cl4n 4 дні тому +1

    ఎంతమందికి స్థలాలు కట్ చేస్తారు రా అందుకే దేవుడు చూశాడు ఎన్ని ఎన్ని మట్టి కుట్టి పోతారా

  • @maddinenivijaya558
    @maddinenivijaya558 4 дні тому

    Do justice to the woman

  • @muralikrishna9319
    @muralikrishna9319 4 дні тому

    Let Maha News management bring this to the notice of the District collector immediately

  • @sanjayboddu2413
    @sanjayboddu2413 4 дні тому +1

    Owaisi brothers where are you

  • @balamms6181
    @balamms6181 4 дні тому +1

    The media showed the situation continued till justice 😮

  • @valluriramamohan224
    @valluriramamohan224 4 дні тому

    Immediate గా ఆ బిల్డింగ్ కూల్చంది.

  • @srinivassml
    @srinivassml 4 дні тому

    తెలుగు దేశం ఈ మహిళా కీ న్యాయం చేస్తుందా, చూదాం వేచి చూడాలి. Emaki ఏ విధంగా న్యాయం జరుగుతుంది

  • @AlthafBasha-rr2vy
    @AlthafBasha-rr2vy 2 дні тому

    😢😢😢

  • @joynjoy4126
    @joynjoy4126 4 дні тому +1

    ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా బిల్డింగ్ ఎలా కడతారు ? 12 లక్స్ తీసుకున్న అని చెప్తున్నారు ఈవిడ మరో రిజిస్టర్ చేసి ఉండాలి కదా ఎవరి పేరు మీద చేసి ఉండాలి అనేది పాయింట్ ?
    అస్సలు నమ్మకండి fake issue,

  • @user-is2rk4mo6m
    @user-is2rk4mo6m 4 дні тому +1

    Narayana sir plese help her family

  • @user-ml9mm3lq1h
    @user-ml9mm3lq1h 2 дні тому

    పేదలకి pettamdarulaki మద్య జరిగే యుద్దం😢😢

  • @bobjohn7338
    @bobjohn7338 4 дні тому

    ప్లీజ్ ఆ బిల్డింగ్ ఆమెకు ఇప్పించండి.

  • @gvrgssprasad
    @gvrgssprasad 4 дні тому

    ఎంత దారుణం రా బాబు నా ఎస్సీ లు నా మయనారిటీలు నా బీసులు నా ఎస్టీలు అంటారు పైన చెప్పిన సామాజికవర్గాలు ఏకమవ్వాలి
    లేకపోతే విడతీసుకుని కోడ్తారు

  • @pasupuletigsvn3221
    @pasupuletigsvn3221 4 дні тому +1

    Amma go to Pawan Kalyan, CBN they will do justice

  • @yousuffkhan129
    @yousuffkhan129 День тому

    Please give her justice 😢

  • @ShaikKalesha-eu6ho
    @ShaikKalesha-eu6ho 4 дні тому

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @MrVjrkumar
    @MrVjrkumar 4 дні тому

    ఇలాంటివి చాల వెలుగులోకి వస్తాయి. తమిళనాడులో జయలలిత ఇలాగే భూకాబ్జ సెల్ ఓపెన్ చేసారు.