నవరాత్రి సాధన తో ఓ అద్భుతం | నమ్మలేని యదార్ధ గాధ | An Unbelievable True Story

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2022
  • #prasadthota #mantrasadhana #navaratri
    నవరాత్రి రోజుల్లో చేసే ఏ సాధన అయినా, పారాయణ అయినా, ఉపాసన అయినా అద్భుతాలు చేస్తాయి. | ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెట్టిన, మంత్ర సాధన | నమ్మలేని యదార్ధ గాధ Unbelievable power from Mantra sadhana in Navaratri Days.
    Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science. Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
    Note: If you have any suggestions, advices, or questions, Please email to
    vastavam2016@gmail.com,
    I will respond in my free time. Please do not expect an immediate response for your emails or comments.
    Please join my Facebook Page: (8) Vastavam Devotional | Facebook (or)
    / vastavamdevotional
    Instagram: @th.ota130 - / th.ota130
    Twitter: @thotausa - / thotausa
    Website: www.vastavam.net, www.vastavam.org

КОМЕНТАРІ • 255

  • @vastavam
    @vastavam  Рік тому +42

    డా. నారాయణ దత్త శ్రీమాలి గారు రాజస్థాన్ వాస్తవ్యులైన సిద్ధగురువు. ఆయన 1998 లో పరమపదించారు.
    కనకధారా స్తోత్రం వేరు, కనకధారా మంత్రం వేరు. ఈ వృత్తాంతం లో నారాయణ దత్త శ్రీమాలి గారు ఇచ్చింది కనకధారా మంత్రం.
    మంత్రాలు పోస్ట్ చెయ్యమని చాలా మంది అడుగుతున్నారు. అలా మంత్రాలని బాహాటంగా తెలియచేయడం మంచిది కాదు అని గురువుల ఉవాచ. వారి మాటను గౌరవిస్తూ నేను ఎక్కడ సాధనా మంత్రాల్ని చెప్పట్లేదు. అవకాశం ఉన్నప్పుడు వ్యక్తి గతంగా మీతో మాట్లాడే సందర్భం లో అలాంటివి చెప్పగలను.
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

    • @kondapakavijaykumar4503
      @kondapakavijaykumar4503 Рік тому

      Sir mimmalni kaavaali sirr

    • @kalyan8462
      @kalyan8462 Рік тому +2

      నా దగ్గర డాక్టర్ నారాయణ దత్త గారు రాసిన అప్సరసాధనాల బుక్ ఒకటి ఉంది సార్ మీకు కావాలంటే నేను పంపిస్తాను.

    • @kalyan8462
      @kalyan8462 Рік тому

      @@kondapakavijaykumar4503 me address

    • @srinivasulumiriyala3404
      @srinivasulumiriyala3404 Рік тому +2

      @@kalyan8462 మీరు చెప్పిన పుస్తకం కాపీ మా కు కూడా కావాలి, ఎలా తీసుకోవాలి?

    • @Vaaraahi5
      @Vaaraahi5 Рік тому

      @ what time we have to do kanakadhara stotram?? Pls Elaborate andi 🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Рік тому +3

    అమ్మను ఆదరించే వాళ్లకు నువ్వు చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తున్నాయి గురువుగారు చాలా ధన్యవాదములు

  • @tshankar6444
    @tshankar6444 Рік тому +3

    శ్రీ గురుభ్యో నమః
    జై శ్రీ నిఖిలేశ్వరానంద మహారాజ్ కీ జై
    శ్రీ గురు చరణ కమలేభ్యో నమః

  • @sureshballakari4720
    @sureshballakari4720 Рік тому +14

    sir నమస్కారము 🙏 గౌరవనియులు పెద్దలు శ్రీశ్రీశ్రీ నారాయణ దత్త శ్రిమాలి గారు మా పరమేష్టి గురువులు వారు సిద్దశ్రమ గురువులు వారు నారాయణ దత్త శ్రీమలి గా రాజస్థాన్ లో jodhpur లో ఆయన జన్మ తీసుకున్నారు వారి సిద్దశ్రమ నామము శ్రీ స్వామి నికిలేశ్వరానంద గారు

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt Рік тому +9

    మా దాదా గురుదేవులు శ్రీ నారాయణ దత్త శ్రీమలి

  • @Ind421
    @Ind421 Рік тому +4

    Mine is more shocking testimony.Navaratris were celebrated in 2019 from first October.I only fast on Fridays upto 3 o clock with no mantras or tantras.Early morning of 1st October, a female goddess appeared in my dream and told me not to eat non veg these nine days.I was not sure which nine days and realized that these nine days are of navaratri.I was extremrely watchful about what I consume on those days, not touching non veg even by mistske.On 14 th of that month I was granted my patent for IC engine for which application was filed in 2013. Also I received reimbursement towards expenses. Thereafter I observe vegetanism for those nine days and also for ever but no other miracles happened in the last two years.

  • @rameshbhaiyalingampalli9100
    @rameshbhaiyalingampalli9100 Рік тому +5

    ఓం శ్రీ మాత్రే నమహా
    గురువుగారు పాదాభివందనం 🌹🌹🙏🙏🙏

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 Рік тому +4

    ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం

  • @kirankumarbattula4743
    @kirankumarbattula4743 Рік тому +8

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @j.blakshmi8123
    @j.blakshmi8123 Рік тому +3

    Sir meeru chala baga chepparu kani mee vedio Navaratri mundu vachhi vuntay inka chala mandi jeevithalalo marpu vachhi vundandi 🙏🙏

  • @sonosonu21m
    @sonosonu21m Рік тому

    Thanks guruji, manchivishayam chepparu

  • @dvkrao416
    @dvkrao416 Рік тому +1

    Thank you so much sir for sharing.

  • @Hetvisree0523
    @Hetvisree0523 Рік тому +5

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @krishnasarmayv4836
    @krishnasarmayv4836 Рік тому +1

    Getting hope on life Sir.

  • @yvsr8748
    @yvsr8748 Рік тому +2

    Namaskaram Guruvugaru.🙏Narayana Datta Srimali guruvu gariki, ma guruvulayina miku Abhivadalu.💐🙏🏻💐

  • @praveenbandereddy3472
    @praveenbandereddy3472 Рік тому

    Nice information andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satheesh7sai419
    @satheesh7sai419 Рік тому +2

    సార్ మీరు ఇలాంటి వీడియో కొన్ని చెయ్యండి ప్లీస్

  • @aanji9957
    @aanji9957 Рік тому

    Thanks sir chala chakkati vishayalu chapparu🙏💐

  • @lokavarapusuresh4990
    @lokavarapusuresh4990 Рік тому +1

    Super sir. Altemate.

  • @lakshmanperugu3265
    @lakshmanperugu3265 Рік тому +3

    శ్రీ మాత్రే నమః

  • @gnanadareddy8333
    @gnanadareddy8333 Рік тому +1

    Super

  • @vanisrinayudu9769
    @vanisrinayudu9769 Рік тому

    Shree matre namaha nice 👍👍

  • @lavanyalava5344
    @lavanyalava5344 Рік тому +1

    Oh, narayanadutt shrimali.... My favourite... He is powerful tantrist. 🙏🙏🙏

  • @ksbabu4572
    @ksbabu4572 Рік тому

    Super sir. TQ very much

  • @viswanathangr6889
    @viswanathangr6889 Рік тому +1

    🙏🌻🙏Sri Mathre Namaha!! 👏

  • @l.siddharthareddy1942
    @l.siddharthareddy1942 Рік тому

    Thanks a lot sir 🙏🙏🙏

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 11 місяців тому +1

    Moodu baarina jeevitaalaku chigurinche story chepparu guruvugaaru 🙏🙏🙏 sree maatre namaha

  • @satheesh7sai419
    @satheesh7sai419 Рік тому +5

    నమస్కరం సార్ మీరు ఉచిష్ట చండలి మాతంగి మంత్రం సా ధన ద్వారా మీలో ఏమైనా skill develop అయ్యాయ సర్... మీలో కలిగిన మంచి మార్పులు ...

    • @vastavam
      @vastavam  Рік тому +2

      ua-cam.com/video/DvZta0x_pAc/v-deo.html. please watch my old videos on my experiences.

  • @saisupergamezone6099
    @saisupergamezone6099 Рік тому +1

    గురువుగారు మా సమస్యలు చాలా మాకు ఉన్నాయి అండి ఆ మాతంగి తల్లిని శ్రీ మాతృదేవుని మేము ఎలా పూజించుకోవాలండి

  • @saisupergamezone6099
    @saisupergamezone6099 Рік тому +1

    శ్రీ మాత్రే నమః గురువుగారికి వందనములు

  • @shailaja.
    @shailaja. Рік тому

    Great andi,

  • @suurreshkumarkasa1896
    @suurreshkumarkasa1896 Рік тому +1

    Sri matrey namaha 🙏

  • @parvathivadiyala6206
    @parvathivadiyala6206 Рік тому +2

    శ్రీ మాత్రే నమః,శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః

  • @vunyasarithavarma6659
    @vunyasarithavarma6659 Рік тому +1

    Om shree matre namaha 🙏🙏🌺🌺🌺

  • @swarnalatha9106
    @swarnalatha9106 Рік тому +1

    Sri maatre namaha…🙏🏼🙏🏼🙏🏼

  • @eswarkumar2308
    @eswarkumar2308 Рік тому

    Good sir

  • @padmalatachengalvala473
    @padmalatachengalvala473 Рік тому +9

    నమస్తే సార్.ముందుగా మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఈ మధ్య మనందరం జరుపుకున్న దేవీ నవరాత్రులు సందర్భముగా మీరు తలపెట్టిన కోటి లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞం లో నాకు పారాయణ చేసే మహద్భాగ్యం కలిగింది అని చెప్పటానికి చాలా సంతోషంగా ఉంది.అలాగే ఇందులో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పారాయణ చేసిన అందరికి ఆ చల్లని తల్లి ఆశీస్సులు ఆశీర్వాదాలు సదా ఉండాలని వేడుకుంటూ అందరూ ఈ బృహత్ కార్య క్రమాన్ని ఇంత బాగా చేయగలగటానికి కారణమైన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.మరొక్క సారి మీకు నమస్కారము సార్

    • @vastavam
      @vastavam  Рік тому +2

      మీ అందరికి మనస్పూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

    • @udhayabhaskarsanda1955
      @udhayabhaskarsanda1955 Рік тому

      Nenu kuudaa ankama thalliki lalita parayana chesanu ,kani sir ki chepaledu

    • @udhayabhaskarsanda1955
      @udhayabhaskarsanda1955 Рік тому

      Naku mail cheyadam radu

    • @udhayabhaskarsanda1955
      @udhayabhaskarsanda1955 Рік тому

      Andukani mail cheyaledu

    • @udhayabhaskarsanda1955
      @udhayabhaskarsanda1955 Рік тому

      Navarathrulu chesanu

  • @ravindrababu7114
    @ravindrababu7114 Рік тому +1

    Om Sri mathre namaha 🙏🙏🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 Рік тому +2

    ఓం శ్రీ మాత్రే నమః

  • @spiritualaspirant5547
    @spiritualaspirant5547 Рік тому +4

    Sir I am practicing Mantra Sadhana but please do a video on angnasya and karanyasa please sir please do a video . Request sir do very soon

  • @abhaysivani
    @abhaysivani Рік тому +2

    Om sree shakthi, jai sakthi, maha sakthi namo namah.

  • @alacreation4380
    @alacreation4380 Рік тому +2

    Naakeppuduu anugraham kalugutundi brother

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 Рік тому

    👌👌

  • @sreekaratirunagari2205
    @sreekaratirunagari2205 Рік тому +1

    Shree mathre namaha🙏🙏💐💐
    🙏annaiah

  • @bevarabhavani2310
    @bevarabhavani2310 Рік тому +1

    🙏🙏🙏sri matre namaha

  • @hemakumarkumar6666
    @hemakumarkumar6666 Рік тому +1

    Om sri mata namaha

  • @kondapakavijaykumar4503
    @kondapakavijaykumar4503 Рік тому

    Sir namastee mee video kosam waiting

  • @ksivapriya3474
    @ksivapriya3474 Рік тому +3

    🙏🙏🙏

  • @jagadishlinganaboina1743
    @jagadishlinganaboina1743 Рік тому

    Om sree mathre namah

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Рік тому +2

    Sree GURUBHYO NAMO NAMAH

  • @tejaswithap1214
    @tejaswithap1214 Рік тому

    Om Sri Matre Namaha

  • @prasadachary9108
    @prasadachary9108 Рік тому +2

    🙏🏻 Sir చాలా మంచివిషయం చేపరు. మంత్ర sadhana ఎల్ల మొడులుపేటలి. గురువు లేరు. మార్గం తెలుపండి.

    • @vastavam
      @vastavam  Рік тому +1

      Please watch my old videos. ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 Рік тому +11

    అద్భుత విశ్లేషణ మరియు అనుభవాలు చెబుతున్న మీకు నమస్కారములు🙏🙏🙏

    • @vastavam
      @vastavam  Рік тому +4

      ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @gsinivasulu3618
    @gsinivasulu3618 Рік тому

    ఓం గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనములు 🙏🙏🙏ఓం గురుభ్యోనమ గురువుగారు మంత్ర జపం చేసేటప్పుడు దిగ్బంధన ఎలా చేసుకోవాలో చెప్పగలరని కోరుతున్నాను

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow Рік тому +1

    om kalabhiravaya namaha om Arunachala siva

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Рік тому +1

    🙏

  • @maheshgoud3171
    @maheshgoud3171 Рік тому +24

    నిఖిలేశ్వరానంద (నారాయణ దత్ శ్రీమాలి) గురు దేవులు మా పరమ గురువు గారు🙏🏼🙏🏼🙏🏼

    • @rameshmatam6231
      @rameshmatam6231 Рік тому +1

      అవును. మా పరమ గురుదేవులు...

    • @kalyan8462
      @kalyan8462 Рік тому +1

      Swamy me number chepputhara okkasari metho mataladali meku narayana Datth sarmali garu rasi na Apsara Sadhanalu gurinichi telusa

    • @rajmaheshwarreddy2859
      @rajmaheshwarreddy2859 Рік тому

      Sir mitho matladali

    • @rajmaheshwarreddy2859
      @rajmaheshwarreddy2859 Рік тому

      Me guruvugari gurinchi konchem telisukovali

    • @rajmaheshwarreddy2859
      @rajmaheshwarreddy2859 Рік тому

      @@rameshmatam6231 me guruvugari gurinchi konchem telisukovali

  • @lokavarapusuresh4990
    @lokavarapusuresh4990 Рік тому +2

    Sir japam elaga chyale, nemalu amet, video chyande sir

  • @gsinivasulu3618
    @gsinivasulu3618 Рік тому +1

    ఓం గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనములు 🙏🙏🙏 ఓం గురుభ్యోనమః గురువుగారు మంత్ర జపం చేసేటప్పుడు దిగ్బంధన ఎలా చేసుకోవాలి

  • @tprabhakar7187
    @tprabhakar7187 Рік тому +6

    ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి నమో నమః.అద్భుతం.అదే అమ్మవారి అనుగ్రహమంటే .

    • @vastavam
      @vastavam  Рік тому +2

      ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @sovereignstandards
    @sovereignstandards Рік тому +1

    Aum Param Tatvaya Narayanaya Gurubhom Namaha

  • @prathimasreshta2400
    @prathimasreshta2400 Рік тому

    Sir me videos anni chustunnam, really inspiring sir, we are blessed to see these videos, sir matram sadhana chese vidhanam emto cheppandi sir? Karanyasam avi maku telidu? Ela cheyali asalu sadhana cheppandi sir Ela start cheyali? Ela sadhana cheyali? Maku guruvu evaru leru sir?

  • @rajeshb8874
    @rajeshb8874 Рік тому +1

    Amma Daya unte Anni unnatle 🌹🌹🌹🥀🥀🥀🌷🌷🌷🙏🙏🙏

  • @vanisrinayudu9769
    @vanisrinayudu9769 Рік тому

    Sree mathri namaha

  • @ratnamkandregula6719
    @ratnamkandregula6719 Рік тому

    🙏sir

  • @vullengulanagraju7365
    @vullengulanagraju7365 Рік тому

    Good morning sir

  • @AtoZtitbits
    @AtoZtitbits Рік тому +2

    Sri Maatrey Namaha...🙏

  • @dandamudisrinath7383
    @dandamudisrinath7383 Рік тому

    Om

  • @reddammap3986
    @reddammap3986 Рік тому

    Om gurubyo namaha

  • @jaytej6240
    @jaytej6240 Рік тому

    🙏🙏🚩🚩

  • @devi-ko9xz
    @devi-ko9xz Рік тому

    Sri matrenamaha🙏🙏🙏🙏🙏🙏🙏amma nannu appudu karunisthundho.

  • @PP-vj3nj
    @PP-vj3nj Рік тому +1

    1st view

  • @kiran.d1671
    @kiran.d1671 Рік тому

    Kanakadara manthram teliya cheyagalaru....memu telusukovacha sir

  • @chpadmashree3796
    @chpadmashree3796 Рік тому

    Pl maku a mantram cheppandi sri matre namah 🙏🙏🌹🌹

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 Рік тому +2

    A mantra sadana naku chepandi nenu na family ni kolpotunna 🙏

  • @maheshwariu6627
    @maheshwariu6627 Рік тому +1

    narayana dutt gari gurinchi kuda inka teliyacheyandi sir

  • @mallikacheruku4738
    @mallikacheruku4738 Рік тому +1

    Adavalu japam lo patichavalicina niyamalu Yami uvnai homam puracharana maruyu korika cidi kosam homam cheyala chapadi sir

  • @arunagottumukkala9858
    @arunagottumukkala9858 Рік тому

    Ramana Maharshi ni swekaranchandi srinivas beldari seinivas garu 🙏🏻🙏🏻🙏🏻

  • @saratkumar_bh
    @saratkumar_bh Рік тому +8

    నమస్కారం sir,,
    మాతంగి అమ్మవారి జన్మ తిథి & ఇష్ట తిథి తెలపగలరు 🙏🙏🙏

    • @vastavam
      @vastavam  Рік тому +9

      మాతంగి అమ్మవారి జన్మ తిథి - తృతీయా , ఇష్ట తిథి - వైశాఖ శుక్ల తదియ. ఓం శ్రీ మాత్రే నమః 🙏

    • @saratkumar_bh
      @saratkumar_bh Рік тому

      @@vastavam 🙏🙏🙏

  • @anithareddyadla736
    @anithareddyadla736 Рік тому

    🙏grahana samayamlo mantrasadana ela cheyali&niyamalu vivaranga telpandi🙏

  • @udaykumar3717
    @udaykumar3717 Рік тому

    🌼🌼🌼🙏🙏🌼🌼🌼

  • @ravimajji8140
    @ravimajji8140 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @triveni5910
    @triveni5910 Рік тому

    🕉️🙏🙏🙏🙏💐

  • @vyshnavisunku9181
    @vyshnavisunku9181 Рік тому

    Sir mantropadesam tisukunna varu mantra sadhana ela cheyali ela start cheyali ani video cheyandi sir please it's my humble request

  • @indianarmylovers8385
    @indianarmylovers8385 9 місяців тому

    Guruvu garu 🙏🙏 maku aa mantram kavali

  • @srigirirajuvedavyas
    @srigirirajuvedavyas Рік тому +5

    ND Shrimali ji , my gurudev...he is the epitome of mantra, tantra ,yantra

  • @gnanadareddy8333
    @gnanadareddy8333 Рік тому +1

    You are my hearo

  • @SriKanth-il5ns
    @SriKanth-il5ns Рік тому

    Namaste sir. Vuchchishta chandali matangi mantram cheyavachcha. Konthamandi adi teevravidya cheyakudadu antunnaru please cheppandi sir

  • @arunamandapaka361
    @arunamandapaka361 Рік тому

    Eeddaru pilalu ki blessing Matta ki clear aawayali chepandi gugaru

  • @ravikiran9410
    @ravikiran9410 Рік тому

    Mantram chepandi guruvu garu plss

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d Рік тому +4

    సార్ నా ఆలోఛనలే నీ ద్వారా వీంటుంన్నానూ

  • @himajahimaja1466
    @himajahimaja1466 Рік тому

    Hi sir ma Babu peruna japam, homam cheyinchamani chepparu...adi cheyinchadam valla phalitham untundaa.....

  • @deut99
    @deut99 Рік тому +1

    Kankadhara mantra and kankadhara stotram will have same text or different text

  • @padmak3325
    @padmak3325 Рік тому

    Sir , do you have any group which meet to perform chanting/homam/puja or any spiritual events..

  • @manojkanikarapu1845
    @manojkanikarapu1845 Рік тому

    Namaskaram sir....🙏... nenu durga devi aradana cheyalankuntuna asal ela cheyali,em cheyali,Saldana elachestharu cheppagalara

  • @ravitej14
    @ravitej14 10 місяців тому

    sir mantram chebutha annaru , marchipoyaru please cheppandi

  • @tnpsrao7104
    @tnpsrao7104 Рік тому

    My mother's health is in a very critical condition please tell me sir mantra sadhna if it is Available please help us 🙏🙏

  • @beldarisrinivas1109
    @beldarisrinivas1109 Рік тому +14

    Sir మాకు. గురువు దొరకడం లేదు సర్ మీ వీడియో లు అన్ని. చూస్తున్నము చాలా బాగున్నాయి

    • @j.blakshmi8123
      @j.blakshmi8123 Рік тому +3

      Guvruvu kavali any tapanatho prathana chayandi GURUVU GARU meedaggaraku vastaru

    • @vastavam
      @vastavam  Рік тому +2

      🙏

    • @bharathdevabhaktuni8111
      @bharathdevabhaktuni8111 Рік тому +1

      Srinivas Anna - Guruvu lekhapoyina Mantram Ela pondalo oka video lo prasad Mamaya chepparu.. Adhi choodandi..
      Amma ni minchina guruvu ledu, Amma dwara kuda manam mantram pondavachu.
      Amma nunchi mantram pondhina tharvata Amma padhalu Kadigi aa water thala meeda challukondi.
      Amma ki edhana saree plus kontha money ivvandi Guru dakshina kinda.
      Meeku nachina mantram oka slip lo raasukoni Siva aalaym ki velli aa slip sivudi deggara unchi Pooja ayina tharvata akkade kaasepu kurchoni sadhana start cheyyandi.
      Sadhana start chesaka, aa mantram evvaritho share cheskovadhu.
      Inko mukhya vishayam Donga guruvu lu Chala Mandi unnaru Bayata, Jagratha..

    • @karthikviews...9280
      @karthikviews...9280 Рік тому +1

      Avunu bro...asalu evarini nammalo...ayana nijamayina guruvu avuno kadho ardam kavatam ledhu...UA-cam guruji emo ekkado americalo untaru ..manaki contact undaru...manaki rasi untey ney manchi nijamayina guruvu dorukutaru...

    • @oggurenuka3125
      @oggurenuka3125 Рік тому +2

      Sir meru tirupati shaktiPitam vellandi.

  • @malathigv6678
    @malathigv6678 Рік тому

    Sir.. I did Lalitha sahasra Nama in the name of ankhamma thalli 4Times.. I'm unable to send through email

  • @pramadwaravenkatesh3447
    @pramadwaravenkatesh3447 Рік тому +3

    Hi sir, ii want to share one thing. After I watched your videos, I started praying Raja Shyamala devi...I have done Navaratri Pooja this year. ...I heard from many videos if you do pooja for Mathangi ma, you will see a parrots....it's true. Today is saw not one parrot more than 10 parrots in my balcony opp wall. I am so happy. it's really surprised me.....there is no doubt, if you really believe God. They will give you signs and inform you I am there with you all the time.

    • @vastavam
      @vastavam  Рік тому +2

      ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻