శ్రీసాయిబాబా పై అక్కసుతో అజ్ఞానులు చేస్తున్న దుష్పచారానికి ధీటైన సమాధానాలు // Pa 01

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • శ్రీసాయిబాబా పై అక్కసుతో అజ్ఞానులు చేస్తున్న దుష్పచారానికి ధీటైన సమాధానాలు // Pa 01

КОМЕНТАРІ • 53

  • @chakilamsruthichakilamsrut4009
    @chakilamsruthichakilamsrut4009 2 години тому +1

    Om Sai ram Shraddha saburi 🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 6 годин тому +2

    🎉 దుష్ప్రచారం ఎక్కువ జరుగుతుందని బాబా గారి మీద చాలా బాధనిపిస్తుంది వింటుంటే చాలామందిని ఖండించ వలసిన పరిస్థితి వచ్చింది నడిచే దేవుడు నమ్మకం తల్లి తండ్రిగా భావించి ఆయన్ని మనసంతా నింపుకున్న వాళ్లకి ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవట్లేదు

  • @premkumari9482
    @premkumari9482 3 години тому

    Shri Sachidanada Samarda Sadguru Sainath Maharaj ki Jai 🌹🙏🌹 Om Shri Sai Ram 🌹🙏🌹

  • @krishnamsettipraveen2460
    @krishnamsettipraveen2460 2 години тому

    ❤️verygood.chanabaga.chapenaru.thankyoi❤️

  • @vprathapkumar3244
    @vprathapkumar3244 22 години тому +8

    శభాష్ మీరు చక్కటి సందేశము ఇచ్చారు,ఒక్కరి ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు అందరు సాయిబాబా నీ నమ్ముతారు, రెండు నెలలకు ఒకసారి నేను షిర్డీ సాయిబాబా దర్శనం కోసం వెళతాను, సాయిబాబా నీ కళ్ళారా చూసిన వాళ్ళు ఎంతో మంది మనకు కనపడతారు, నాకు చాలా సార్లు మిరాకిల్స్ జరిగినాయి.

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt 14 годин тому

    Omsairam 🕉 🙏 🕉

  • @sujanim1923
    @sujanim1923 6 годин тому

    Omsairam

  • @ghantamahalakshmi2965
    @ghantamahalakshmi2965 День тому +5

    ఓం శ్రీ సాయిరామ్ 🙏🙏
    అత్యధ్భుతమైన జ్ఞానబోధ 🙏🙏
    మత చాంధసులు, నాస్తికులు, అజ్ఞానులు ఇప్పటికైనా సాయితత్వాన్ని తెలుసుకుని ఈ దుష్ప్రచారం ఆపేలా చూడమని ఆ సాయినాథుని వేడుకుంటున్నాము 🙏🙏

  • @sailajasubrahmanyam2712
    @sailajasubrahmanyam2712 16 годин тому

    Om Sai Ram🙏

  • @SaiPunnam-pm8hb
    @SaiPunnam-pm8hb 6 годин тому

    Om sairam 🕉🙏

  • @sairammaredipudi8775
    @sairammaredipudi8775 7 годин тому

    Om sai ram

  • @sairambhakthichannel4123
    @sairambhakthichannel4123 32 хвилини тому

    ఓం శ్రీ సాయి నా ధయ నమః

  • @sairambhakthichannel4123
    @sairambhakthichannel4123 19 хвилин тому

    చాలా బాగా చెప్పారు

  • @BokkenapallySrinivas
    @BokkenapallySrinivas 16 годин тому

    Om sai nath Maharaj ki ja 🌷🌷🌹🌹🙏🙏🙏🙏

  • @kakarlapudiumadevi5329
    @kakarlapudiumadevi5329 15 годин тому +1

    ఓం శ్రీ సాయి నాదా య ణ నమః బాబా మీద వచ్చే దుష్ప ప్రచారాలకు మీరు ఇచ్చిన సందేశం చాల గొప్పగా చెప్పారు. బాబాకి నిజభక్తు లేవరు. ఈ ప్రచారాలను 'నమ్మరు మీరు ఇచ్చిన సందేశం ప్రతిభక్తుడు అర్థ౦ చేసుకుని🙏🏻🙏🏻🙏🏻 11:37 బాబా సన్నిద 0 లో స్థిరంగా ఉండగలరు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం సాయిరామ్

  • @venkaiahvure8095
    @venkaiahvure8095 7 годин тому

    Sai ram

  • @SivaSankar-ne4eg
    @SivaSankar-ne4eg 16 годин тому

    Om sai ram💚💚💚💚💚💚💚💚💚💚💚

  • @vijayvinay2026
    @vijayvinay2026 День тому +4

    🙏🌹🙏🌹🙏🌹 నమామీశ్వరం సద్గురుం సాయినాథం

  • @gollapallibhagyalaxmi2859
    @gollapallibhagyalaxmi2859 17 годин тому

    Om sai ram 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @vijenderreddy5045
    @vijenderreddy5045 День тому +3

    Om varalaSai ram

  • @arunakumari9104
    @arunakumari9104 День тому +2

    OM SAI RAM 🙏

  • @advitha7719
    @advitha7719 23 години тому

    Om sri sairam🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @jyothimarrapu988
    @jyothimarrapu988 День тому +1

    Baga chepparu anil garu vimarsalu vinalekapothunnam baba andariki budhini ivvali om sri sai ram 🙏

  • @vijayageethasasikumar9788
    @vijayageethasasikumar9788 21 годину тому

    Om Sairam appa amma 🙏🙏🙏🙏

  • @senathisuresh
    @senathisuresh День тому +1

    ఓమ్ శ్రీ సాయిదేవాయ నమః

  • @chandramoulykatla6672
    @chandramoulykatla6672 18 годин тому

    Om sairam🙏🙏

  • @MohanPogaku-wu6zk
    @MohanPogaku-wu6zk День тому

    🎉🎉shradha🎉🎉saburi🎉🎉🎉🎉om sai shree sai jaya jaya🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shubhshinishubhshini5529
    @shubhshinishubhshini5529 23 години тому

    Omsairam 🙏 🙏 🙏 🙏 🙏

  • @dyapalathalatha8320
    @dyapalathalatha8320 22 години тому

    Om sai,Om sai,Om sai,I am very happy any one is there to fight and take stand for baba .love you deva ❤❤❤❤❤

  • @kiranmayimedisetti334
    @kiranmayimedisetti334 16 годин тому

    ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunakumari9104
    @arunakumari9104 22 години тому

    Jai Sai Ram ❤🙏

  • @jyothimarrapu988
    @jyothimarrapu988 День тому +1

    Om sri sai ram 🙏

  • @jravichandhraiah9718
    @jravichandhraiah9718 23 години тому

    Jaisairam

  • @Lifeisagame-qk2od
    @Lifeisagame-qk2od День тому

    OM Sai ram You are doing good job

  • @MandakiniAlavala
    @MandakiniAlavala День тому

    Excellent sai anil garu

  • @sujatha3791
    @sujatha3791 23 години тому

    Om srisairam.vini teeravalisina bhodha.

  • @gopalakrishnasuda6566
    @gopalakrishnasuda6566 День тому +1

    ఓం సాయి రామ్ ❤

  • @Madhulika.j9
    @Madhulika.j9 День тому

    Chalaa bagaa chaparu Anil anna

  • @gps2898
    @gps2898 20 годин тому +1

    Sri padha sri vallabha Charitamrutam 13th century 13 శతబ్థం లో తాటి ఆకులు మీధ వ్రాసినా చరితామృతం పిఠాపురం సంస్థాన్ వారు ప్రచురించారు. శ్రీ పాధా వల్లభ - దత్తాత్రేయ భగవానుని మొదటి అవతారం. Chapter -4 ,Chapter -18 ... చదవండి షిరిడీ సాయిబాబా Kosam untundhi

  • @devendravachaspathy5047
    @devendravachaspathy5047 4 години тому

    అఙ్ఞానులు అన్నారుగా చాలు. అంతకంటే ఘాటు మాటక్కర్లేదు. సాయి బాబాను విమర్శించేవారు రోజుకొక దేవుణ్ణి మారుస్తూ ఉంటారు.

  • @kss9407
    @kss9407 8 хвилин тому

    saibaaba is real God who loves all humans equally irrespective of caste,religion and region.
    baabaa oka kulaaniko mathaaniko sambhandinchina vaaru kaadu.chaala kaalam nunchi matha unmaadha kukkalu baabaa meeda morugutune unnayi,atuvanti kukkalaku counter istune munduku saagaali.lekapothee kukkalu chese abhadda prachaaram nijamayye pramaadam undi.
    --------jai sainath

  • @chbabyrani1170
    @chbabyrani1170 16 годин тому

    Ani temples Hundi lo money tesukontunaru, eppudu baba gurinchi ela chypi baba bakthulaki exam, kani baba ani chustunadu, 🙏🙏🙏🙏

  • @rohith.g8805
    @rohith.g8805 17 годин тому +1

    Sai Baba nijangaa miracle.but sanatana darmmanni save cheyali. But Sai paadala kinda lingaanni pettadam correct gaadu.mana devullanu kinchapariche vidhamgaa undakuudadu.

  • @vinayshivapuram6533
    @vinayshivapuram6533 18 годин тому +2

    ఈ దుష్ప్రచారాలు సాయి భక్తులకు పరీక్ష కాలం... ఎవరూ నా భక్తులు అనే పరీక్ష పెడుతున్నారు కాబోలు... ఇపుడిపుడే కొంత మంది బాబా వారికి దూరం అవుతున్నారు.. కానివ్వండి..
    గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడవెడైనను నేమి ఖరముపాలు...
    అసలు బాబా వారిని నమ్మే భక్తులు కొంత మంది ఉన్నా చాలు...
    నాదొక చిన్న విన్నపం గమనిక ఎంత ఇన్ని రకాలుగా దుష్ప్రచారాలు జరుగుతున్న షిరిడి సంస్థాన్ వాళ్లు ఎందుకు పట్టించుకోవడం లేదో... నాకు అర్దం కావటం లేదు..
    మన లాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా సమర్ధించుకుంటున్నారు అని అంటున్నారు కానీ నిరూపించుకో లేక పోతున్నాం.
    శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం లో బాబా వారి గురించి చాలా చక్కగా వివరించారు.. అవధూతోపనిషత్తు చదివినట్లయితే అవధూత లక్షణాలు కనిపిస్తాయి..
    కొన్ని కొన్ని దుష్ప్రచారాలు మన మంచికే జరుగుతాయి ఇలాంటివి జరిగినప్పుడే ఖచ్చితమైన, నిజమైన సాయి భక్తులు ఈ కష్టాలను ఓర్చుకొని బయటపడతారు... అన్నీ మనమంచికే...
    బాబా వారికి చీర కట్టడం బాబా వారిని నవగ్రహ స్వరూపంగా చూపించడం బాబా వారిని శివ గణేశ రూపాలుగా చూపించడం తప్పే.. అది భక్తుడి తప్పు కానీ భగవంతుని తప్పు కాదు కదా... భక్తుని భావన లో బాబా వారే సర్వస్వంగా భావిస్తున్నారు సంతోషం కానీ ఇలాంటి వింత ధోరణి పనులు చేస్తేనే మనలాంటి భక్తులకు ఇక్కట్లు పడుతున్నారు..

  • @SaiPunnam-pm8hb
    @SaiPunnam-pm8hb 6 годин тому

    Sairam e book ekkada dorukundhi
    Please maku teliyajeyyandhi

  • @sudarshanvelu5282
    @sudarshanvelu5282 9 годин тому

    Where to purchase contact number please and English copy also available? Please translate this onto English and hindi language

  • @sureshraavi694
    @sureshraavi694 23 години тому

    Book Ekkada dorukutundi

  • @mayurihome5330
    @mayurihome5330 День тому +1

    Om sai ram

  • @vijaypriya99
    @vijaypriya99 21 годину тому

    Ome sai ram