Sai Gurukulam Episode1385 //వాసుదేవానంద సరస్వతి సాయికి ఎందుకు వందనం చేశారు.

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • Sai Gurukulam Episode1385 // ఎవరికీ వందనం చేయరాదన్న నియమమున్నా వాసుదేవానంద సరస్వతి సాయికి ఎందుకు వందనం చేశారు//బాబాకు అనేక మంది భక్తులు కానీ భక్తులకు తల్లిదండ్రి సాయి ఒక్కరే.
    శ్రీసాయి ముఖము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి నిగిడించినచో, గత యెన్నో జన్మల విచారమును నశింపజేసి యెంతో పుణ్యము ప్రాప్తించినటుల జేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో, మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనమానందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నియు తొలగును. అట్టి పావనమైన నది కూడ యోగు లెప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో ప్రోగైన పాపములన్నిటిని వారి పాదధూళిచే పోగెట్టదరాయని యాతురుతతో జూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొనిపోవునని గంగామాతకు తెలియును.

КОМЕНТАРІ • 13