భగవద్గీతలోని 23వ శ్లోకం యొక్క అద్భుతమైన రహాస్యాలు
Вставка
- Опубліковано 9 лют 2025
- ఈ శ్లోకమునందు అర్జునుడు 'గుడాకేశుడు'గా పేర్కొనబడెను. 'గుడాకా' అనగా నిద్ర. నిద్రను జయించినవాడు 'గుడాకేశుడు'. నిద్రయనగా అజ్ఞానమను అర్థము కూడ కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణభగవానునితో తనకు గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని జయింపగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుటచే అతడు శ్రీకృష్ణుని క్షణమైనను విస్మరింపకుండెను. అదియే భక్తుని స్వభావము. నిద్రయందైనను లేదా మెలుకువ యందైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుని నామ, రూప, గుణ, లీలలను స్మరింపకుండ ఉండజాలడు. ఈవిధముగా కృష్ణభక్తుడు నిరంతరము శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనెడి రెండింటిని సులభముగా జయింపగలుగును. ఇదియే 'కృష్ణచైతన్యము' లేదా 'సమాధి' యని పిలువబడుచున్నది. సర్వ జీవుల ఇంద్రియములను, మనస్సులను నియంత్రించునట్టి 'హృషీకేశు' డగుటచే శ్రీకృష్ణభగవానుడు రెండు సేనల నడుమ రథము నిలుపుమనుటలో ఉద్దేశమును గ్రహింపగలిగెను. కనుకనే అతడు అట్లు చేసి ఈ క్రింది విధముగా పలికెను
పాపిష్టి-బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు, కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే. అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి వుందో వారిని ఒకసారి చూడదలచాడు. ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడు అని గుర్తుచేస్తూ, దుష్టబుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు. అర్జునుడి దృక్పథం ఇలా వుంది, ‘న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే, కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. వాడు దుష్టబుద్ధి కలవాడు, ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ గుమికూడారు, కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం ఇంత ఆతురతతో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు మొగ్గుచూపుతున్నారు, కాబట్టి మా చేత నాశనం అయిపోతారు.’
Similar Searches:
#bhagavad gita telugu
#bhagavad gita
#bhagavad gita chapter 1
#srimad bhagavd gita telugu
#bhagavath geetha in telugu
#sreemad bhagavad gita telugu
#bhagavad gita in telugu
#bhagavath geetha
#bhagavad gita summary in telugu
#bhagavad gita telugu all chapters
#bhagavad gita all chapters
#1st chapter bhagavad gita meaning in telugu
#chapter 1 bhagavad gita
#bhagvad gita chapter 1 slokam 17
#chapter 1
#mahabharatam telugu
#bhagavad gita explanation in telugu
#bhagawad gitabhagavad gita
#bhagavad gita chapter #chapter 1
#bhagwat gita
#bhagavad gita all chapters
#learn bhagavad gita
#chapter 1 bhagavad gita
#git
#bhagavad gita chapter 1 sanskrit
#bhagvad gita chapter 1
#bhagawad gita chapter 1
#bhagavad gita as it is
#bhagwat geeta chapter
#bhagwad geeta chapter 1
#geeta chapter 1
#bhagavad gita lessons
#bhagwat geeta
#bhagavad gita first chapter
#bhagavad gita in animation
#bhagavad gita audio
#bhagavad gita summar
#shrimad bhagavad gita chapter 1 verse 23,24
#geeta chapter 1 verse 23,24
#chapter 1 verse 23,24
#shrimad bhagwat geeta chapter 1 verse 23,24
#chapter 1 bhagavad gita
#kuldeep pai bhagavad gita
#learn bhagavad gita
#bhagwad geta chapter 1 shlok 23,24
#bhagavad gita all verses
#chapter 1 shloka 23,24
#bhagavad gita first chapter
#bhagavad gita chanting
#bhagavad gita all chapters
#geeta chapter 1#kurukshetra war
#mahabharat
#mahabharata
#kurukshetra war in mahabharata
#kurukshetra
#mahabaratam war
#18 days of mahabharata war
#battle of kurukshetra
#the mahabharata
#mahabharatam war
#mahabharata war
#kurukshetra war animation
#mahabharata war strategy
#big war in mahabharatam
#mahabharata war day 1
#battle of kurukshetra in the mahabharata
#kurukshetra war facts
#after kurukshetra war
#kurukshetra war proof
#kurukshetra war place
#kurukshetra war scene
#slokas for kids
#shri krishna
#jai shree krishn
#gita saar by krishna
#hare krishn
#paramavatar shri krishna
#lord sri krishna
#lifeorama krishna
#sree krishna
#bhagavad gita updesh by krishna
#krishna vani
#krishna bhajan
#sri krishna
#shree krishna
#krishna gita
#krishna upadesam in telugu
#bhagavad gita shree krishna
#bhagavad gita saar by krishn
#bhagavan krishna
#bhagavad gita quotes by krishna
#krishna speech in telugu
#krishna
#krishna bhajan
#hindu devotional songs
#guruvayoorappan devotional songs
#sree krishna songs
#hindu devotional songs malayalam
#krishna devotional songs malayalam
#devotional
#devotional songs
#krishna aarti
#krishna devotional songs telugu
#sree krishna songs malayalam
#krishna song
#shri krishna govind hare murari
#latest krishna devotional songs malayala
#hare krishna
#indian animation
#reliance animation
#animation series
#lord krishna
#animation
#krishna animation
#hare krishna
#animation (tv genre)
#radhe krishna
#hey krishna
#hare rama hare krishna
#little krishna animation tv series
#krishna (deity)
#little krishna - miraculous feats (dvd title)
#little krishna - the legendary warrior (dvd title)
#kids animation
#radha krishna
#radha krishna love story
#radha krishna love status
#radha krishna serial
#krishna
#lord krishna
#radhe krishna
#radha krishna love
#radha krishna mashup
#radha krishna status
#krishna radha love story
#radha krishna love story in telugu
#did radha and krishna make love