గోశాల గోపాల మిత్రుడు || cows save || cows forming || gopala mithra

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • మహర్శి గోశాల వారు రైతులకు ఉచితంగ గోవులను పంపిని చేశారు, గో ఆదారిత వ్యవసాయాన్ని ప్రొత్సహించేందుకు ఇలా గోవులను రైతలకు ఉచితంగానే పంపిని చేశారు... ఇందులొ బాగంగ గోపాల మిత్రుడు పెండ్యాల సురెందర్ గారు మరయు యుగేందర్ గార్ల సహకారంతో పల్లే రాములు తాతకు మరియు వారి గ్రామంలొని కొంతమంది రైతలకు గోవులను పంపిని చెయ్యడం జర్గింది...
    పెండ్యాల సురెందర్ గోపాల మిత్రుడు పశువులకు క్రుత్రిమ గర్భదారణ, మరియు వాటి ఆనారోగ్య సమస్యలకు చికిత్సలు చేస్తారు... వారిని సంప్రదించాలనుకుంటే...
    పెండ్యాల సురెందర్
    9948024301

КОМЕНТАРІ • 6