సినిమా అయిపోయే టైం లో అప్పుడే అయిపోయిందా ఇంకా కొంచం సేపు ఉంటే బాగుండు అని. సినిమాలో జరిగినవి అన్నీ ఒక్కసారి కళ్లముందు ఊహించుకుంటే మనసుకు ఎదో తెలియని బాధ.ఈ జాబ్స్ డబ్బు గోల ఇవన్నీ వదిలేసి అలాంటి ఒక పల్లెటూరు అలాంటి మంచి మనుషుల మధ్య ప్రశాంతంగా బ్రతకాలి అనిపిస్తుంది.
చిన్నప్పుడు dance లు ఫైటింగ్ లు ఎగరడాలు దూకడాలు ఇవే నచ్చేవి అలాంటి టైం లో ఈ సినిమా రిలీజ్ అయింది థియేటర్ లో చూస్తే ఎం అర్ధం కాలేదు కాని ఇదే సినిమా కాస్త maturity వచ్చాక చూసా ఇంత బాగుందేంటి ఈ సినిమానా... నేను ఆరోజు అంత బోర్ గా ఫీల్ అయ్య అనిపించింది
More then ten times chusa ekada Telangana and ap people's meeru kuda elane brother's ga vunte chala baguntadhi kani festival ki edho edho ardham kani movies ki velthuntam inka ten yrs aina elantii movie radhu end of the day nenu happy
Anyone in 2025 , peaceful film with values ❤
😊😊 yes bro
😊😊 yes bro
Yess boas❤❤
ఎన్ని సార్లు చూశానో బోర్ కొట్టదు మూవీ 👌👌👌❤️❤️❤️❤️👌
Yes rially gret movie andharu ilane vunte yentha baguntundhi
👌 👌
Avvvvvunu my mom favorite
2025 vallu vunara❤
సినిమా అయిపోయే టైం లో అప్పుడే అయిపోయిందా ఇంకా కొంచం సేపు ఉంటే బాగుండు అని. సినిమాలో జరిగినవి అన్నీ ఒక్కసారి కళ్లముందు ఊహించుకుంటే మనసుకు ఎదో తెలియని బాధ.ఈ జాబ్స్ డబ్బు గోల ఇవన్నీ వదిలేసి అలాంటి ఒక పల్లెటూరు అలాంటి మంచి మనుషుల మధ్య ప్రశాంతంగా బ్రతకాలి అనిపిస్తుంది.
Yes bro 💯😍
Nijame gani real life lo alaa untdalare mqnushulu antha ga maaripoindi society nijaithi ledu
Excellent Movie
Extraordinary Climax
Rao Ramesh Acting Awesome 👍🏻👍🏻👍🏻 👌🏻👌🏻👌🏻
అందరూ ఒకే చోట ఉండి అందరూ బాగుండే...ఎంత హాయిగా ఉంటుంది 🎉
hahahaha oka 3 hrs movie chusi mosapovadhu...
@ssri1675జరగదు అని తెలుసు..ఈ మూడు గంటల సినిమా next generation కూడా చూస్తారు. కుటుంబ విలువలు కొద్దిగా తెలుస్తవి గా.
2025 lo chusevallu anthamandhi
Nuvvu tappa evaru ledu bro...2025 lo...😂
Future ki po bro
Enni sarlu chusina malli malli chadalanipinche movie 💯🤍
Idhi 107 va సారి నేను చూడడం....ఇందులో అందరి characters చాల అందం గా ఉంటాయి ఒక్క రావు రమేష్ ది తప్ప
ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఏంటి రా బాబు గ్రేట్ manisharma....
Yes 😍😊
Ayya maniseram kadhu raa nanyanaa
@mvlogs3211 music director Mickey background music ki mani sharama
@@durgaprasadgdp6960 bgm mani sharma ne Babu
Nijameeeee
E cinemalo prakash raj jeevichasadu ❤❤
It is one of my Sweet Memories movie..
Relevant to Every Middle class family Life.
E movie prathi year choostham assalu bore kottadu the best movie ever and ever forever ❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊❤❤❤2024❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
👍 సూపర్ మూవీ
Climax expect cheyalsinde 😂❤dimma tirugi bomma kani pichhali ante 🥲2024 ayaka chustunne valu like Cheyandi ❤
మాటలుదేముందిరా మనుసులు ముఖ్యం... Wow
Prakash Raj played Mahesh's father 2 times, killed his father 2 times, played his grandfather that tried to kill him, they always play together 😂
Super Movie కన్నీళ్లు వచ్చాయ్🎉
Elanti movie ichinanduku thankyou Srikanth addala sir 🛐💗✨
Who are this movie in dec 2024
😀☺️
1st time 😂❤
Me
మంచి కుటుంబ కథ!!!!
పెద్దోడు,చిన్నోడు hyd కెళ్ళడం రావడం వెళ్ళడం రావడం......
మంచికథను కంపు కంపు చేశాడు దర్శకుడు!
తెలుగు సినిమా కథలో తెలుగు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అవసరం...హైదరాబాద్ కూడా తెలుగు ప్రాంతమే కదా
Naaku family gurthukuvachina prathisari ee movie chusthaa❤
Any one 2k24 watching ❤
Yes
Just now watching although watched it more number of times
ఇ సినిమా లో చిన్నోడు మహేష్ బాబు కు పెళ్లి అయ్యి ఉంటె బాగుండేది 😍😍😍
Edi.. Music na ❤❤ 🎉🎉 Yela vastundo.. Manisharma ki enta Manchi.. Music
Not mani sharma it's Mickey j mayor
చిన్నప్పుడు dance లు ఫైటింగ్ లు ఎగరడాలు దూకడాలు ఇవే నచ్చేవి అలాంటి టైం లో ఈ సినిమా రిలీజ్ అయింది థియేటర్ లో చూస్తే ఎం అర్ధం కాలేదు కాని ఇదే సినిమా కాస్త maturity వచ్చాక చూసా ఇంత బాగుందేంటి ఈ సినిమానా... నేను ఆరోజు అంత బోర్ గా ఫీల్ అయ్య అనిపించింది
Same feeling bro
Yevarevaru yekkada chusaro coment cheyandi.. Nenu mangalagirilo
Nenu UA-cam lo ..
గోదారోళ్ళ ప్రేమలు ఆప్యాయతలు అన్ని కలగలిపిన మూవీ
అచ్చ తెలుగుదనం ఉభయగోదారోళ్ల సొంతం❤.... త్రిలింగదేశం (తెలంగాణ)నుండి
మనస్సుకు హాయిగా ఉంది కానీ. మా తాత గుర్తుకు వస్తున్నాడు 😢
ఈ సినిమా చూసేక ___
2024-25 lo chusevallu like cheyandi ❤❤
Manava sambandalu mukyam 😊 great movie
చలాసారులు చూసిన ఇంకొక సారిచూడాలిఅనిపించేసినిమా
Waiting for SVSC 2
HOPE.....❤
Re-release kosam waiting...
Yes
Prakash raaj gari acting chala baguntundi
Super movie forever and ever💚💛💚
Beautiful movie ❤
ప్రకాష్ రాజ్ ఎంట్రీ చాలా బాగుంది తను మాట్లాడే విధానం ఇంకా గొప్పగా ఉంది
2025 lo chusevallu like cheyandi
Beautiful wonderful music ❤❤
సూపర్ మూవీ ❤
Good move family picture andaru baga chasaru
Ee movie choosina tharwatha oka brother untey baagundu anipisthundhi 😢😢
BGM King 👑 Mani sharma
Babu Acting like button ❤
Excellent movie ❤❤❤👏👏✨
Super movie
More then ten times chusa ekada Telangana and ap people's meeru kuda elane brother's ga vunte chala baguntadhi kani festival ki edho edho ardham kani movies ki velthuntam inka ten yrs aina elantii movie radhu end of the day nenu happy
Cinema chala bagundi Anna,thamu sentimet emosens supar
Mickey j Mayer music director brother family movies always great 👍
super super ❤❤❤❤❤❤❤Naku nachina movie edhi
Whenever I missing my family and my brother I wish to watch this movie,,,,
This movie 🖇️♾️💗
❤super movie
Its 2k24 still watching this movie in a loop🫶❤️🔥
Best family picture in India ❤❤❤
😂😂❤❤❤Madi bobbili
ಬೇಸ್ಟ್ ಫ್ಯಾಮಿಲಿ ಮೂವೀ ❤
Supar💕🌹
Ee movie ki sequel ga inkoti unte baundu😊
Super gaa unttundhii
బ్రహ్మోత్సవం ఉంది గా 😂
Super movie😊
Very nice movie 😊
Supb movie family story
Simple is beautiful
Super and excellent movie👏👏 🙏🙏👌🏻👍🏻👌🏻👌🏻👍🏻👏👏🙏🙏👏👏
❤❤❤love this movie ❤❤❤
Really prakash raj sir......
Movie is so super 😊
Anyone today...
Last month dec 2024
Prakash raj gari acting anta mandaki istam ee movie lo.. ❤❤
🎉l like this movie super 🎉🎉
Ho watching 2024 in November
4:14 bgm❤
నైస్ మెసేజ్ ❤️
Super 🎉super movie 😊❤
This movie my all time favorite
E movie yela flop ayyindi ra asalu ❤ 2025
Super emotional movie 🎥🤩
2:56 music❤
Superb ❤❤❤❤
E movi lo seeta action bagudhi
Inta manchi cinima andinchina vaarandariki naa thanks! :)
44:25 Old man forcing young girl 😂😂
ప్రకాష్ రాజ్ ఎంట్రీ చాలా బాగుంది
థి గ్రేర్ట్ మూవీ
Super super super bowl ❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊💞💞💞💞💞💞💞
40Awasxxc
నువ్ పూలకుండీ ఎందుకు తన్నావురా 😊😊😊😊
My fvrt movie ❤❤Sam mahi❤❤
Supper video🎉
Kani last lo vallaki job vasthe bagundedhi ani na feeling
Nijamga e kalam lo kuda brothers Ela kalisi untey antha baguntundo..
Ane sapu chusena thakuva anta bagutudhe ane movie vachena e cinema kota cinema na radhu
2025 assemble here ❤
Any one in 2024❤
Supr movi ji super 🌟
చాలా బాగుదండి
Ledhu sachipoyaru
Manisharam eme ichav bgm peace ipothundi mind aslu
Venkatesh garini sariga. Vadaledu
2 heros ki no names 😮😮
Me and my brother ❤❤